NCB in car insurance
MOTOR INSURANCE
Up to

100% క్లెయిమ్

సెటిల్‌మెంట్ నిష్పత్తి^
8700+ Cashless Network Garages ^

8700+ నగదురహిత

గ్యారేజీలుˇ
Overnight Car Repair Services ^

ఓవర్‌నైట్

వాహనం మరమ్మత్తులు¯
4.4 Customer Ratings ^

4.4

కస్టమర్ రేటింగ్‌లు
హోమ్ / మోటార్ ఇన్సూరెన్స్
మీ కార్ ఇన్సూరెన్స్ కోసం త్వరిత కోట్

10pm కంటే ముందు నన్ను సంప్రదించడానికి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌కు నేను అధికారం ఇస్తున్నాను. నా NDNC రిజిస్ట్రేషన్‌ను ఈ సమ్మతి ఓవర్‌రైడ్ చేయడానికి నేను అంగీకరిస్తున్నాను.

Call Icon
సహాయం కావాలా? మా నిపుణులతో మాట్లాడండి 022-62426242

వాహనం కోసం మోటార్ ఇన్సూరెన్స్

Motor Insurance

ఊహించని సంఘటనల నుండి వాహన నష్టం కారణంగా వారి ఖర్చులను రక్షించడానికి ప్రతి పాలసీదారు మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండాలి. మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ మనశ్శాంతిగా మీ వాహనాన్ని రైడ్ చేయడానికి మీకు సహాయపడుతుంది. మీ వాహనానికి మీ గుండెలో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఊహించని నష్టాలు లేదా డ్యామేజీల నుండి మీరు మీ వాహనాలను తప్పించలేకపోయినప్పటికీ, మోటార్ ఇన్సూరెన్స్‌తో వాటి భద్రతను మీరు నిర్ధారించుకోవచ్చు. ఇకపై వెతకడం ఆపండి, మీ కారు లేదా మీ టూ వీలర్ వాహనాలకు సంబంధించిన మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అనేది వన్ స్టాప్ పరిష్కారం.

ప్రమాదాలు మరియు రోడ్డు దుర్ఘటనలను నివారించలేకపోయినప్పటికీ, మీ ప్రియమైన కారు/బైక్ కోసం మోటార్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం వలన మీ వాహనం కోసం భారీ మరమ్మత్తు బిల్లు చెల్లించడం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. భూకంపం, వరద, కొండచరియలు విరిగిపడడం మొదలైనటువంటి ప్రకృతి వైపరీత్యం లేదా మానవ నిర్మిత విపత్తు కారణంగా మీ వాహనానికి జరిగిన నష్టాలకు మీకు సరైన మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నప్పుడు పరిహారం పొందవచ్చు. మీరు ఒక వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు, ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం అనేది చట్టపరమైన ఆవశ్యకం మాత్రమే కాకుండా చాలా అవసరం. మీ కారు/బైక్‌కు అయిన రిపేర్ ఖర్చులను కవర్ చేయడానికి ఈ కవరేజ్ మీకు సహాయపడుతుంది. మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి మోటార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు మరియు మీ అవసరానికి అనుగుణంగా ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.

వాహనం కోసం అందించబడే మోటార్ ఇన్సూరెన్స్ రకాలు

మీ కారు/బైక్ రక్షణ కోసం మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరి. మీరు ఎంచుకోవడానికి అందుబాటులో ఉన్న ప్లాన్ల రకాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి

కార్ ఇన్సూరెన్స్ లేదా ఫోర్-వీలర్ ఇన్సూరెన్స్ అనగా ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, దొంగతనం మొదలైన వాటి కారణంగా యజమాని కారు దెబ్బతిన్నా లేదా ఖర్చులు అయినా ఒక ప్రీమియం మొత్తం చెల్లింపు పై ఇన్సూరెన్స్ ప్రొవైడర్ అందుకోసం కవరేజ్ అందించడానికి అంగీకరిస్తారు. ఇరువురు పార్టీలు ఒక ఒప్పందం పై సంతకం చేస్తారు, ఇది లీగల్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. కార్ ఇన్సూరెన్స్ రకాలలో కొన్ని ఈ కింద ఇవ్వబడ్డాయి:

1
థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్
వాహన యజమానులపై ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి, మోటారు వాహన చట్టం 1988 క్రింద ప్రభుత్వం కనీసం థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ కవరేజీని కలిగి ఉండడం తప్పనిసరి చేసింది. పాలసీదారు కారు వలన ఒక ఊహించని ప్రమాదం కారణంగా మూడవ వ్యక్తికి హాని కలిగినా లేదా నష్టాలు కలిగినా థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ అందు కోసం చెల్లింపు చేస్తుంది. ఈ కవరేజీలో ప్రమాదం కారణంగా ఏర్పడే వ్యయాలు, ఆస్తికి జరిగిన నష్టం, వైకల్యం, లేదా మరణం చేర్చబడ్డాయి.
2
సమగ్ర కారు ఇన్సూరెన్స్
కాంప్రిహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ అనేది మీ కార్ కోసం సంపూర్ణ కవరేజ్ అందిస్తుంది. ఇందులో థర్డ్ పార్టీ లయబిలిటీ మరియు ఓన్ డ్యామేజ్ కవరేజ్ ఉంటాయి. అంటే, మీరు ఎవరైనా నిరుద్దేశముగా ఢీకొన్నట్లయితే, ఆ ప్రమాదం కారణంగా మీ కారుకి మరియు మీరు ఢీ కొన్న వ్యక్తికి జరిగిన నష్టానికి పరిహారం చెల్లించబడుతుంది. మీరు యాడ్-ఆన్లను కూడా ఎంచుకోవచ్చు. మరమ్మతు ఖర్చుల కోసం మీరు భారీ మొత్తంలో డబ్బును ఖర్చు చేయకూడదు అని అనుకుంటే కాంప్రిహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ సిఫారసు చేయబడుతుంది.
3
బండిల్డ్ కార్ ఇన్సూరెన్స్
ప్లాన్ (1+3)
కొత్త ఇన్సూరెన్స్ నియమాల ప్రకారం, సెప్టెంబర్ 2019 తర్వాత కొనుగోలు చేసిన కారులో 3 సంవత్సరాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవరేజ్ మరియు 1 సంవత్సరం ఓన్ డ్యామేజ్ ఉండాలి. ఓన్ డ్యామేజ్ కవర్‌ను వార్షిక ప్రాతిపదికన బండిల్డ్ ప్లాన్ కలిగి ఉన్న అదే ఇన్సూరర్ లేదా వేరొకరి వద్ద రెన్యూ చేసుకోవచ్చు.
4
స్టాండ్‌అలోన్ కార్ ఇన్సూరెన్స్
స్టాండ్అలోన్ కార్ ఇన్సూరెన్స్ కారుకు మీ వలన జరిగే నష్టం కోసం మీకు కవరేజ్ అందిస్తుంది. అయితే, ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ తమ కారు కోసం చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కలిగి ఉన్నవారికి మాత్రమే అందించబడుతుంది. ఈ కవరేజ్‌లో యాక్సిడెంటల్ కవర్, ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదం మరియు దొంగతనం చేర్చబడి ఉంటాయి. కాబట్టి, కొత్త కార్ ఇన్సూరెన్స్ యజమానులు అందరూ రెండవ సంవత్సరం నుండి స్టాండ్అలోన్ కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు ఎందుకంటే వారి బండిల్డ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ 3 సంవత్సరాల థర్డ్ పార్టీ కవరేజీని అందిస్తుంది.

టూ వీలర్ ఇన్సూరెన్స్ ఊహించని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు మొదలైన వాటి నుండి బైక్ యజమానికి కవరేజ్ అందిస్తుంది. కొన్ని రకాల టూ వీలర్ ఇన్సూరెన్స్ క్రింద ఇవ్వబడ్డాయి:

1
థర్డ్ పార్టీ టూ వీలర్
ఇన్సూరెన్స్
మోటార్ వాహన చట్టం, 1988 ప్రకారం థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్ అనేది భారతదేశ వ్యాప్తంగా ఉన్న బైక్ హోల్డర్లు తప్పనిసరిగా కలిగి ఉండవలసిన ఇన్సూరెన్స్ కవర్. మీ బైక్‌తో నిరుద్దేశపూర్వకంగా ఢీకొనడం వలన ఒక థర్డ్ పార్టీ వ్యక్తికి, లేదా వారి ఆస్తికి జరిగిన నష్టాల నుండి రక్షణను అందిస్తుంది. ఇది డెత్ కవరేజ్‌ను కూడా అందిస్తుంది. అయితే, మీ బైకుకు జరిగిన నష్టాలు TP కవర్ కింద కవర్ చేయబడవు.
2
సమగ్ర టూ
వీలర్ ఇన్సూరెన్స్
పేరు సూచిస్తున్నట్లుగా కాంప్రెహెన్సివ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ అనేది మీ బైక్‌కు నిరుద్దేశపూర్వకంగా జరిగిన ప్రమాదం వలన కలిగిన నష్టాలు, అగ్నిప్రమాదం లేదా దొంగతనం, ప్రకృతి వైపరీత్యాలు మరియు అల్లర్లు వంటి వాటి కారణంగా జరిగిన వివిధ నష్టాల కోసం విస్తృత శ్రేణి కవరేజ్ మరియు థర్డ్ పార్టీ లయబిలిటీ కవరేజీని కలిగి ఉంటుంది.
3
బండిల్డ్ టూ వీలర్
ఇన్సూరెన్స్ (1+5)
సెప్టెంబర్ 2019 తర్వాత కొనుగోలు చేయబడిన బైక్‌లు బండిల్ చేయబడిన బైక్ ఇన్సూరెన్స్ కవర్‌ను ఎంచుకోవాలి, ఇందులో థర్డ్-పార్టీ బాధ్యతలు 5 సంవత్సరాలపాటు కవర్ చేయబడతాయి మరియు ఓన్-డ్యామేజ్ 1 సంవత్సరం పాటు కవరేజ్ అందిస్తుంది. బైక్ యజమాని అతని/ఆమె ఎంపిక ప్రకారం ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వారి స్వంత నష్టం కవర్ యొక్క వార్షిక మోటార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయించుకోవచ్చు.
4
మల్టీ-ఇయర్ టూ వీలర్ ఇన్సూరెన్స్
దీర్ఘకాలిక టూ వీలర్ ఇన్సూరెన్స్ కవర్‌తో, మీరు మీ బైక్‌ను రెండు లేదా మూడు సంవత్సరాల పాటు రక్షించుకోవచ్చు. మీరు వార్షిక రెన్యూవల్స్ అవాంతరాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే కాకుండా ప్రీమియం ఖర్చులపై గణనీయంగా ఆదా చేసుకోవచ్చు.
5
స్టాండ్అలోన్ టూ వీలర్ ఇన్సూరెన్స్
స్టాండ్అలోన్ టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను ఇప్పటికే చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉన్న వ్యక్తి ద్వారా మాత్రమే తీసుకోవచ్చు. ఇది ప్రమాదాలు, దొంగతనం, ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు మొదలైన వాటిపై కవరేజ్ అందిస్తుంది.

ఆన్‌లైన్‌లో వెహికల్ ఇన్సూరెన్స్ ఫీచర్లు

ఫీచర్ వివరణ
థర్డ్-పార్టీ నష్టంమోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ వ్యక్తి/ఆస్తి నష్టం మరియు థర్డ్ పార్టీకి జరిగిన శారీరక గాయాన్ని కవర్ చేస్తుంది
the accident caused by the insured car.
ఓన్ డ్యామేజ్ కవర్మోటార్ ఇన్సూరెన్స్ పాలసీకి చెందిన స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ కవర్ అగ్నిప్రమాదం,‌,
collision, man-made disasters and natural disasters.
నో క్లెయిమ్ బోనస్పాలసీ వ్యవధిలో మీరు ఎటువంటి క్లెయిములు లేకపోతే తదుపరి ప్రీమియంలలో మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు 50% వరకు తగ్గింపును అందిస్తుంది.
చవకైన ప్రీమియంలుహెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మోటార్ ఇన్సూరెన్స్ సరసమైనది. మోటార్ బైక్ ఇన్సూరెన్స్ ₹538 నుండి ప్రారంభమవుతుంది, అయితే కార్ ఇన్సూరెన్స్ ₹2094 నుండి అందుబాటులో ఉంటుంది.
నగదు రహిత గ్యారేజీలుఉచిత నిర్వహణ మరియు రీప్లేస్‌మెంట్ సేవలను అందించడానికి కారు కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో 8700+ కంటే ఎక్కువ నగదురహిత గ్యారేజీలను అందిస్తుంది
two wheeler there are 2000 plus garages.
క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తిహెచ్‌డిఎఫ్‌సి ఎర్గో దాని మోటార్ ఇన్సూరెన్స్ పాలసీల కోసం 100% క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి రికార్డును కలిగి ఉంది.

ఆన్‌లైన్‌లో మోటార్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు

మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం వలన కలిగే ప్రయోజనాలు:

ప్రయోజనం వివరణ
సమగ్ర కవరేజ్మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ ప్రాక్టికల్‌గా మీ వాహనానికి నష్టం కలిగించే ప్రతి పరిస్థితిని కవర్ చేస్తుంది. అయితే, స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ కవర్
and comprehensive cover provide coverage for own damage of the vehicle.
చట్టపరమైన ఛార్జీలుమీ కారుతో సంబంధం ఉన్న యాక్సిడెంట్ కోసం ఎవరైనా చట్టపరమైన కేసు వేస్తే, మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ మీ లాయర్‌కు చెల్లించబడే చట్టపరమైన ఫీజులను కవర్ చేస్తుంది.
చట్టానికి కట్టుబడి ఉండండిథర్డ్-పార్టీ వాహన కవరేజ్ చట్టపరంగా తప్పనిసరి కాబట్టి జరిమానాలను నివారించడానికి మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ సహాయపడుతుంది. మీరు గడువు ముగిసిన మోటార్ ఇన్సూరెన్స్ పాలసీతో డ్రైవ్ చేస్తే,
మీకు ₹4000 వరకు జరిమానా విధించబడవచ్చు.
ఫ్లెక్సిబుల్ నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్ కవర్, జీరో డిప్రిసియేషన్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ మొదలైనటువంటి తగిన యాడ్ ఆన్ కవర్‌ను ఎంచుకోవడం ద్వారా మీరు కవరేజ్ పరిధిని పెంచుకోవచ్చు.

మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ చేర్పులు మరియు మినహాయింపులు

Covered in Car insurance policy - Accidents

ప్రమాదాలు

యాక్సిడెంట్స్ వలన కలిగే నష్టాలు ఈ పాలసీ పరిధిలోకి వస్తాయి. చింతించకండి మరియు మీ డ్రైవ్‌ను ఆనందించండి!

Covered in Car insurance policy - fire explosion

అగ్నిప్రమాదం మరియు పేలుళ్లు

ఊహించని అగ్నిప్రమాదం లేదా విస్ఫోటనం మీ రైడ్‌ వినాశనానికి దారితీస్తాయి, కానీ, మేము మీ ఆర్థిక స్థితిని కాపాడతామని హామీ ఇస్తున్నాము!

Covered in Car insurance policy - theft

దొంగతనం

కారు లేదా బైక్ దొంగతనం ఆలోచనను మీ బుర్రలోకి అనుమతించకండి, మీ నిద్రను పాడుచేసుకోకండి. మీ వాహనం దొంగిలించబడినప్పుడు కలిగే నష్టాలను మేము కవర్ చేస్తాము.

Covered in Car insurance policy - Calamities

ప్రకృతి వైపరీత్యాలు

ప్రకృతి వైపరీత్యాలు వంటి పరిస్థితులు మన చేతిలో ఉండవు కానీ మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. వరదలు లేదా భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మీ కారు లేదా బైక్‌కు జరిగే నష్టాన్ని మేము కవర్ చేస్తాము

Covered in Car insurance policy - Personal accident

పర్సనల్ యాక్సిడెంట్

యాక్సిడెంట్ కారణంగా గాయాలు జరిగినపుడు, మీ చికిత్స ఛార్జీలను కవర్ చేయడానికి మేము తప్పనిసరిగా పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌ను అందిస్తాము. ఎల్లప్పుడూ మీ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడమే మా వాగ్దానం!

Covered in Car insurance policy - third party liability

థర్డ్ పార్టీ లయబిలిటీ

థర్డ్ పార్టీ ఆస్తికి జరిగిన ఏదైనా నష్టం లేదా థర్డ్ పార్టీకి జరిగిన గాయాలు మా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఫీచర్ ద్వారా కవర్ చేయబడతాయి

మీ వాహనం కోసం మీకు మోటార్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?

మీరు వాహనాన్ని ఎంత జాగ్రత్తగా నడిపినప్పటికీ, భారతదేశ రోడ్ల పై ప్రతి రోజూ పెరుగుతున్న వాహనాల సంఖ్య వలన మీరు ప్రమాదాల బారిన పడే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఇది రహదారుల పై డ్రైవర్ల నిర్లక్ష్యం మాత్రమే కాదు, రహదారుల పై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు దాటే పాదచారులు, రహదారి పై దారి తప్పి తిరిగే జంతువులూ, లేదా రోడ్డు పై పరుగులు తీసే పిల్లలను రక్షించడం. ప్రమాదాలు ఎక్కడైనా, ఎప్పుడైనా జరగవచ్చు. మోటార్ ఇన్సూరెన్స్ యొక్క అర్థం తెలుసుకోవడం వలన ఒక మోటార్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం ఎందుకు తప్పనిసరి అని మీకు అర్థం అవుతుంది.

మీ మోటార్ ఇన్సూరెన్స్ ఎలా సహాయపడగలదో తెలుసుకోండి:

It is a legal mandate

చట్టప్రకారం ఇది తప్పనిసరి

మోటార్ వాహన చట్టం 1961 ప్రకారం భారతీయ రోడ్లపై మీ వాహనాన్ని నడపడానికి ప్రతి మోటారు వాహనానికి కనీసం థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ కవరేజీ ఉండటం తప్పనిసరి. అందువల్ల, మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరి అవసరంగా పరిగణించబడుతుంది.

Save yourself and others

మిమ్మల్ని మరియు ఇతరులకు రక్షణ కలిపించండి

ఒక ప్రమాదం జరిగినప్పుడు మీ వాహనానికి అయ్యే మరమ్మతుల ఖర్చు మరియు ఇతరుల కోసం అయ్యే ఖర్చును కవర్ చేయడానికి మీ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ సహాయపడుతుంది.

Cover from unpredictable disasters

ఊహించని విపత్తుల నుండి కవరేజ్

మానవ నిర్మిత విపత్తుల కారణంగా మీ వాహనానికి జరిగిన నష్టం మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా కవర్ చేయబడుతుంది.

Cover the legal liabilities

చట్టపరమైన బాధ్యతలను కవర్ చేస్తుంది

మీ తప్పు/నిర్లక్ష్యం వలన జరిగిన ప్రమాదం కారణంగా సంభవించే చట్టపరమైన బాధ్యతలు మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద కవర్ చేయబడతాయి

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మోటార్ ఇన్సూరెన్స్ మీ మొదటి ఎంపికగా ఉండడానికి 6 కారణాలు

Motor Insurance Premium
ప్రీమియం కేవలం ఇంత వద్ద ప్రారంభం: ₹2072*
ఇప్పుడు నమ్మశక్యంకాని ధరలకే, మా వంటి విశ్వసనీయ బ్రాండ్‌తో మీ రైడ్‌ను రక్షించుకోండి!
Upto 70%^ off on premium
ప్రీమియం పై 70% వరకు తగ్గింపు
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడానికి రెండవ ఉత్తమ కారణం? మీ ప్రీమియంపై భారీ డిస్కౌంట్లు. మేము మరింత చెప్పటానికి అవసరం?
Network of 8500+ Cashless Garages:**
8700+ నగదు రహిత గ్యారేజీల నెట్‌వర్క్**
8700+ నగదు రహిత గ్యారేజీల నెట్‌వర్క్‌తో, రోడ్డుపై మీరు ఎక్కడికి వెళ్తున్నా ప్రతి మైలురాయి వద్ద మమ్మల్ని కనుగొనండి
Buy Motor Insurance Policy
3 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలోనే పాలసీని కొనుగోలు చేయండి
మూడు నిమిషాల్లో పాలసీని కొనుగోలు చేయగలిగినప్పుడు సాంప్రదాయ పద్ధతులను ఎందుకు ఆశ్రయించాలి?
Motor Insurance Policy
జీరో డాక్యుమెంటేషన్, ఇంస్టెంట్ పాలసీ:
మా ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ కొనుగోలు ప్రాసెస్‌తో పేపర్‌లెస్ అనేది సర్వ సాధారణం.
Overnight repair service^
24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్
మేము మా 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ సదుపాయంతో మీ ప్రయాణాన్ని పాడుచేసే ఒక్క నిరుత్సాహకరమైన క్షణాన్ని కూడా అనుమతించము.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మోటార్ ఇన్సూరెన్స్ ప్లాన్లను సరిపోల్చండి

మీరు మీ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం థర్డ్ పార్టీ లేదా సమగ్ర లేదా స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ కవర్‌ను ఎంచుకోవచ్చు. ఈ మూడు ప్లాన్లను సరిపోల్చనివ్వండి

మోటార్ ఇన్సూరెన్స్ కింద కవర్‌చేయబడేవి సమగ్ర కవర్ థర్డ్ పార్టీ కవర్ స్టాండ్‌అలోన్ ఓన్ డ్యామేజ్ కవర్
ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరిగే నష్టం - భూకంపం, సైక్లోన్, వరదలు మొదలైనవి.చేర్చబడినదిమినహాయించబడిందిచేర్చబడినది
అగ్నిప్రమాదం, దొంగతనం, విధ్వంసం మొదలైన సంఘటనల కారణంగా జరిగే నష్టం.చేర్చబడినదిమినహాయించబడిందిచేర్చబడినది
యాడ్-ఆన్‌ల ఎంపిక – జీరో డిప్రిసియేషన్, NCB రక్షణ మొదలైనవి.చేర్చబడినదిమినహాయించబడిందిచేర్చబడినది
కారు విలువ కస్టమైజేషన్చేర్చబడినదిమినహాయించబడిందిచేర్చబడినది
Personal accident cover of Rs. 15 Lakhs~*చేర్చబడినదిచేర్చబడినదిచేర్చబడినది
థర్డ్ పార్టీ వాహనానికి/ ఆస్తికి జరిగిన నష్టంచేర్చబడినదిచేర్చబడినదిమినహాయించబడింది
థర్డ్ పార్టీ వ్యక్తికి ఏర్పడిన గాయాలుచేర్చబడినదిచేర్చబడినదిమినహాయించబడింది

మీ వాహనం యొక్క పూర్తి రక్షణకు మీ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం దీర్ఘకాలిక సమగ్ర ప్లాన్‌ను కొనుగోలు చేయడం తెలివైనది. అయితే, మీకు ఇప్పటికే థర్డ్ పార్టీ కవర్ ఉంటే, మీరు స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ కవర్‌ను కొనుగోలు చేయవచ్చు మరియు ఏదైనా ఇన్సూరెన్స్ చేయదగిన ప్రమాదం కారణంగా మీ స్వంత వాహనానికి జరిగిన నష్టానికి ఖర్చులను సురక్షితంగా పొందవచ్చు.

మా మోటార్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్ కవర్లతో అదనపు రక్షణ పొందండి

Boost your coverage
Zero Depreciation Cover - Insurance for Vehicle
జీరో డిప్రిషియేషన్ కవర్

మీ కారు లేదా బైక్ దెబ్బతిన్నట్లయితే, ఈ యాడ్-ఆన్ మీకు డిప్రిసియేషన్ కోసం ఎలాంటి కోతలు విధించకుండా పూర్తి క్లెయిమ్ మొత్తాన్ని పొందేలా చేస్తుంది.

NCB protection (for cars) - Car insurance renewal
NCB ప్రొటెక్షన్ (కార్ల కోసం)

ఈ యాడ్-ఆన్ మీరు ఇప్పటి వరకు సంపాదించిన నో క్లెయిమ్ బోనస్‌ను రక్షిస్తుంది మరియు దానిని తదుపరి స్లాబ్‌కు తీసుకువెళ్తుంది, కాబట్టి మీరు ప్రీమియంపై భారీ డిస్కౌంట్ పొందుతారు.

Emergency Assistance Cover - Car insurance claim
ఎమర్జెన్సీ అసిస్టెన్స్ కవర్

మీ కారు లేదా బైక్ ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా దెబ్బతిన్నట్లయితే, ఈ యాడ్-ఆన్ మీకు 24 గంటల సహాయం అందిస్తుంది.

Emergency Assistance Cover - Car insurance claim
వ్యక్తిగత వస్తువుల నష్టం

ఈ యాడ్ ఆన్ కవర్‌తో మీరు దుస్తులు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు మొదలైన వాహన డాక్యుమెంట్లు వంటి మీ వ్యక్తిగత వస్తువులను కోల్పోవడానికి కవరేజ్ పొందుతారు.

Boost your coverage
Return to Invoice (for cars) - insurance policy of car
రిటర్న్ టు ఇన్‌వాయిస్ (కార్ల కోసం)

మీ కారు పూర్తిగా పాడైపోయిందా లేదా దొంగిలించబడిందా? చింతించకండి, ఎందుకనగా ఈ యాడ్-ఆన్ మీ ఇన్‌వాయిస్ విలువను తిరిగి పొందడంలో మీకు సహాయపడుతుంది.

Engine and gearbox protector by best car insurance provider
ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ ప్రొటెక్షన్ (కార్ల కోసం)

దెబ్బతిన్న ఇంజిన్‌ను సరిదిద్దడం అనేది చాలా ఖరీదుతో కూడుకున్నది. కానీ ఈ యాడ్-ఆన్‌తో కాదు.

Downtime protection - best car insurance in india
డౌన్‌టైమ్ ప్రొటెక్షన్ (కార్ల కోసం)

ఒకవేళ మీ కారు ఇన్సూరెన్స్ సంస్థకు చెందిన నెట్‌వర్క్ గ్యారేజీలో రిపేరింగ్ కోసం ఉంచినట్లయితే, మీరు ప్రత్యామ్నాయ ప్రయాణం కోసం వెచ్చించే ఖర్చులకు మీకు పరిహారం అందుతుంది.

Downtime protection - best car insurance in india
వినియోగ వస్తువుల ఖర్చు

మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్‌తో ఈ యాడ్ ఆన్ కవర్ లూబ్రికెంట్లు, ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్ మొదలైన వినియోగ వస్తువులకు కవరేజ్ అందిస్తుంది.

మోటార్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్‌ను ఎలా ఉపయోగించాలి?

కారు ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు లేదా రెన్యూ చేసేటప్పుడు, దాని ప్రీమియం ఎలా లెక్కించబడుతుందో తెలుసుకోవడం అవసరం.
మీ కారు ఇన్సూరెన్స్ ప్రీమియంను లెక్కించడానికి దశలవారీ గైడ్ ఇక్కడ ఇవ్వబడింది

మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను లెక్కించడానికి మీరు మా కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ లేదా బైక్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు. దీనితో పాటు మా కారు ఇన్సూరెన్స్ లేదా బైక్ ఇన్సూరెన్స్ పేజీని సందర్శించడం ద్వారా మీరు మీ మోటార్ ఇన్సూరెన్స్ కోట్‌ను ఆన్‌లైన్‌లో కూడా చూడవచ్చు.

మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ అనేది మీ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం మీరు చెల్లించవలసిన ప్రీమియం డబ్బును లెక్కించడానికి మీకు సహాయపడే ఒక వేగవంతమైన ఆన్‌లైన్ సాధనం. మీరు మీ పేరు, మొబైల్ నంబర్, వాహనం, నగరం వివరాలు మరియు ఇష్టపడే పాలసీ రకం వంటి కొన్ని వివరాలను మాత్రమే ఉంచాలి. మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం ప్రీమియం క్యాలిక్యులేటర్ మీకు ఖచ్చితమైన ప్రీమియం మొత్తాన్ని అందిస్తుంది.

వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ఎలా తగ్గించాలి

మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంను తగ్గించడానికి కొన్ని మార్గాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

It is a legal mandate

మోటార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో సరిపోల్చండి

మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో సరిపోల్చడం అనేది కొనుగోలుదారులందరూ తప్పనిసరిగా చేపట్టాలి. పాలసీలను సరిపోల్చడం అనేది వివిధ ప్లాన్లను మూల్యాంకనం చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది, వీటిలో చాలా వరకు మీరు మీ తుది నిర్ణయానికి రాకముందే మీరు కోల్పోతారు. మీరు మోటార్ ఇన్సూరెన్స్ కోట్‌ను ఆన్‌లైన్‌లో తనిఖీ చేయవచ్చు. ఇన్సూరెన్స్ ప్రీమియంలు సాధారణంగా మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలో వ్యత్యాసం మరియు అవి అందించే కవరేజ్ పరిధితో విభిన్నంగా ఉంటాయి.

Save yourself and others

యాంటీ-థెఫ్ట్ పరికరాలను పొందండి

మీ వాహనంలో యాంటీ-థెఫ్ట్ డివైజ్‌లను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా, మీరు దొంగతనం లేదా దోపిడీ సంభావ్యత రేటును తగ్గించవచ్చు. ఇది మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిములు చేసే అవకాశాలను కూడా తగ్గిస్తుంది (దొంగతనం లేదా దోపిడీకి సంబంధించినది). అందువల్ల, తమ కార్లలో యాంటీ-థెఫ్ట్ పరికరాలను ఇన్‌స్టాల్ చేసిన వాహన యజమానులకు ఇన్సూరెన్స్ కంపెనీలు కొన్ని డిస్కౌంట్లను అందిస్తాయి.

Cover from unpredictable disasters

చిన్న క్లెయిములు చేయవద్దు

ఇన్సూరెన్స్ టర్మ్ కోసం పాలసీదారులకు NCBలు (నో క్లెయిమ్ బోనస్) రూపంలో ప్రయోజనాలను గరిష్టంగా పెంచడానికి ఇన్సూరెన్స్ కంపెనీలు అనుమతిస్తాయి, ఇందులో వారు ఎటువంటి క్లెయిమ్‌లు చేయలేదు. ఈ ప్రయోజనాలు సాధారణంగా తక్కువ ప్రీమియంల రూపంలో అందించబడతాయి, మరియు పాలసీ రెన్యూవల్స్ సమయంలో ఇన్సూర్ చేయబడిన వ్యక్తి పాలసీ సంవత్సరం చివరిలో దానిని పొందవచ్చు.

Cover the legal liabilities

మీ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ ల్యాప్స్ అవడానికి అనుమతించకండి

మీరు మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని సకాలంలో రెన్యూ చేసుకోండి. దానిని రెన్యూ చేయడాన్ని మర్చిపోయిన తరువాత అది ల్యాప్స్ అవ్వడం ద్వారా, మీరు మళ్ళీ ఒక కొత్త ప్లాన్ కొనుగోలు చేయవలసిన అవసరం మాత్రమే కాకుండా జరిమానా కూడా చెల్లించవలసి రావచ్చు. అలాగే, పాలసీ అవధి సమయంలో ఎటువంటి క్లెయిములు చేయనప్పటికీ, మీరు నో క్లెయిమ్ బోనస్ కోసం అనర్హత పొందుతారు. అయితే, గడువు ముగిసిన 90 రోజుల్లోపు మీరు మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేయకపోతే, NCB ప్రయోజనం ల్యాప్స్ అవుతుంది. మీరు ఎటువంటి అడ్డంకులు లేకుండా హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మోటార్ ఇన్సూరెన్స్‌ను సులభంగా రెన్యూ చేసుకోవచ్చు.

Cover from unpredictable disasters

అనవసరమైన యాడ్-ఆన్ కవర్లను ఎంచుకోవడాన్ని నివారించండి

అవసరమైన కవరేజ్‌ను మాత్రమే ఎంచుకోవడం ద్వారా పాలసీదారులు తమ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను కూడా తగ్గించుకోవచ్చు. అనవసరమైన యాడ్ ఆన్‌ను కొనుగోలు చేయడం మీ ప్రీమియంకు జోడించబడుతుంది.

మీ వాహనం కోసం ఆన్‌లైన్‌లో మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా కొనుగోలు చేయాలి

ఆన్‌లైన్‌లో కొత్త మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి

1. మా వెబ్‌సైట్‌ను సందర్శించండి, మీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ అడ్రస్‌తో సహా వివరాలను పూరించండి.

2. మీరు పాలసీ వివరాలను మరియు కవర్‌ కోసం ఎంచుకోవాలనుకుంటున్న యాడ్-ఆన్‌ వివరాలను నమోదు చేయండి.

3. ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా ప్రీమియం మొత్తాన్ని చెల్లించడంతో ప్రాసెస్‌ను పూర్తి చేయండి.

పాలసీతో పాటు ఒక నిర్ధారణ మెయిల్ మీకు ఇమెయిల్ చేయబడుతుంది.

మీ మోటార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో ఎలా రెన్యూ చేసుకోవాలి

ఇప్పటికే ఉన్న మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో రెన్యూ చేసుకోవడానికి

1. మా వెబ్‌సైట్‌ను సందర్శించండి మరియు పాలసీని రెన్యూ చేసుకోండి.

2. వివరాలను ఎంటర్ చేయండి, యాడ్‌ ఆన్ కవర్‌ను చేర్చండి/ మినహాయించండి, ఆన్‌లైన్‌లో ప్రీమియం చెల్లించడంతో మీ ప్రయాణాన్ని పూర్తి చేయండి.

3. రెన్యూ చేయబడిన పాలసీ మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడికి మెయిల్ చేయబడుతుంది.

మోటార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ యొక్క ప్రాముఖ్యత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోతో ఆన్‌లైన్‌లో మోటార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేసే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి

ప్రయోజనం వివరణ
థర్డ్ పార్టీ కవరేజ్ఇన్సూర్ చేయబడిన వ్యక్తి వాహనానికి సంబంధించిన ప్రమాదంలో, థర్డ్-పార్టీ ఆస్తి/వ్యక్తి నష్టాలకు సంబంధించిన ఖర్చులను ఇన్సూరర్ భరిస్తారు
if you renew motor insurance policy on time.
సమగ్ర కవరేజ్గడువు ముగిసిన మోటార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో రెన్యూ చేయడం ద్వారా, మీరు ప్రకృతి వైపరీత్యాలు మరియు మానవ నిర్మిత విపత్తుల నుండి కవరేజ్ పొందడాన్ని కొనసాగిస్తారు.
అగ్నిప్రమాదం మరియు ఇతర ఇన్సూరెన్స్ చేయదగిన ప్రమాదం కారణంగా మీరు వాహన నష్టానికి కూడా కవరేజ్ పొందుతారు.
నో క్లెయిమ్ బోనస్ (NCB)మీరు పాలసీ వ్యవధిలో క్లెయిమ్ చేయకుండా మోటార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేసినప్పుడు, మీరు NCB ప్రయోజనం కోసం అర్హత పొందుతారు. ఇది ఒక డిస్కౌంట్
on insurance premium, you can use during motor insurance policy renewal.
కార్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ఆన్‌లైన్‌లో మోటార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్ ద్వారా చేయవచ్చు. మీరు మీ వాహనం, మునుపటి పాలసీ గురించి కొన్ని వివరాలను నమోదు చేయవచ్చు,
previous policy and buy the policy online within few minutes.
భద్రతసకాలంలో మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేయడం ద్వారా మీరు ఆర్థిక ఆలోచనల గురించి ఆందోళన చెందకుండా మనశ్శాంతితో డ్రైవ్ చేయవచ్చు
implications of an accident.
ట్రాఫిక్ జరిమానామీ పాలసీని రెన్యూ చేయడం ద్వారా మీరు RTO కు ట్రాఫిక్ జరిమానాలను చెల్లించడాన్ని నివారించవచ్చు. గడువు ముగిసిన మోటార్ ఇన్సూరెన్స్ పాలసీతో డ్రైవింగ్ చేయడం చట్టవిరుద్ధంగా ఉంటుంది
1988, మోటార్ వాహనాల చట్టం.

మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిములు మీ కోసం సరళీకృతం చేయబడ్డాయి

ఇది ఇంతకంటే ఎక్కువ సులభం అవలేదు! మా 4 దశల ప్రాసెస్ మీ క్లెయిమ్ సంబంధిత ప్రశ్నలను సులభతరం చేస్తుంది:

  • Motor Insurance Claims
    దశ #1
    పేపర్‌వర్క్‌ను స్కిప్ చేయండి! మీ క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసి, అవసరమైన డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో షేర్ చేయండి.
  • Motor Self Inspection
    దశ #2
    మీరు సెల్ఫ్-ఇన్‌స్పెక్షన్ లేదా ఒక సర్వేయర్ లేదా వర్క్‌షాప్ పార్ట్‌నర్ ద్వారా ఎనేబుల్ చేయబడిన డిజిటల్ ఇన్‌స్పెక్షన్ కోసం ఎంచుకోవచ్చు.
  • Motor Insurance Claim Status
    దశ #3
    క్లెయిమ్ ట్రాకర్ ద్వారా మీ క్లెయిమ్ స్టేటస్‌ను ట్రాక్ చేయండి మరియు నిశ్చింతగా ఉండండి.
  • Motor Insurance Claims Approved
    దశ #4
    మీ క్లెయిమ్ ఆమోదించబడి, నెట్‌వర్క్ గ్యారేజీతో సెటిల్ చేయబడినప్పుడు నిశ్చింతగా ఉండండి!

క్లెయిమ్ సంబంధిత ఆందోళనలా? ఇకపై ఉండవు!

వాహనాన్ని సొంతం చేసుకోవడం అనేది దాని బాధ్యత మరియు ఆందోళనలతో కూడి ఉంటుంది, ఇందులో మీ కారు లేదా బైక్‌కు జరిగిన నష్టానికి మీరు క్లెయిమ్ చేయాలనుకున్నపుడు మీరు ఎదుర్కొనే అడ్డంకి ఒకటి. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోతో మీ క్లెయిమ్ సంబంధిత ఆందోళనలను వెనక్కి నెట్టవచ్చు, మేము మా స్వంత డబ్బా కొట్టుకోవట్లేదు, చదవండి మరియు మాతో ఏకీభవించండి:

దృష్టాంతం 1
మా కారు క్లెయిమ్‌లలో 80% అందుకున్న ఒక రోజులోపే సెటిల్ చేయబడ్డాయి
ఎక్కువకాలం వేచి ఉండటం అంటే ఎవరికీ నచ్చదు, మేము అర్థం చేసుకున్నాము! మరియు అందుకే మేము మా 80% క్లెయిమ్‌లను స్వీకరించిన ఒక రోజులోపే ప్రాసెస్ చేస్తాము.
దృష్టాంతం 2
మేము అపరిమిత క్లెయిమ్‌లను అందిస్తాము
తరచుగా క్లెయిమ్‌లు తిరస్కరించబడుతున్నాయని ఆందోళన చెందుతున్నారా? మీ కారు మరియు టూ వీలర్ కోసం జరిగిన నష్టాల కోసం మేము అపరిమిత క్లెయిమ్లు అందిస్తున్నందున మీరు నిస్సహాయులు అనే భావనను మేము మీ దరి చేరనీయము.
దృష్టాంతం 3
iAAAతో రేట్ చేయబడింది: అత్యధిక క్లెయిమ్‌లు చెల్లించే సామర్థ్యం
మేము చెప్పట్లేదు, వారు చెబుతున్నారు! మా అత్యధిక క్లెయిమ్ చెల్లింపు సామర్థ్యాన్ని సూచిస్తూ ICRA నుండి మాకు iAAA రేటింగ్ లభించింది.
దృష్టాంతం 4
AI ఎనేబుల్ చేయబడిన టూల్
ప్రపంచం డిజిటల్‌గా మారింది మరియు మా క్లెయిమ్ ప్రాసెస్‌ను కూడా కలిగివుంది. మీరు మీ క్లెయిమ్ ఫైల్ చేసిన తర్వాత, మా AI-ఎనేబుల్ చేయబడిన టూల్‌తో స్టేటస్‌ను ట్రాక్ చేయడం సులభం. సంక్లిష్టమైన క్లెయిమ్ ప్రాసెస్‌లకు గుడ్‌బై చెప్పండి!
దృష్టాంతం 5
పేపర్‌లెస్ క్లెయిమ్‌లు
మేము ఇన్సూరెన్స్‌ను సులభతరం చేయాలని నమ్ముతున్నాము, ఒకేసారి ఒక-దశతో! మేము మా క్లెయిమ్‌లను పేపర్‌లెస్‌గా మార్చాము మరియు స్మార్ట్ ఫోన్‌తో ఎనేబుల్ చేసాము. ఇప్పుడు వీడియో ఇంస్పెక్షన్‌ను ఉపయోగించి మీ నష్టాలను మీరే చెక్ చేసుకోండి, మీ మొబైల్ ద్వారా మీ క్లెయిమ్‌ను ఫైల్ చేయడానికి మార్గదర్శకాలతో కూడిన ప్రాసెస్‌ను అనుసరించండి. చాలా సులభం, అవును కదా?
మా కారు క్లెయిమ్‌లలో 80% అందుకున్న ఒక రోజులోపే సెటిల్ చేయబడ్డాయి
ఎక్కువకాలం వేచి ఉండటం అంటే ఎవరికీ నచ్చదు, మేము అర్థం చేసుకున్నాము! మరియు అందుకే మేము మా 80% క్లెయిమ్‌లను స్వీకరించిన ఒక రోజులోపే ప్రాసెస్ చేస్తాము.
మేము అపరిమిత క్లెయిమ్‌లను అందిస్తాము
తరచుగా క్లెయిమ్‌లు తిరస్కరించబడుతున్నాయని ఆందోళన చెందుతున్నారా? మీ కారు మరియు టూ వీలర్ కోసం జరిగిన నష్టాల కోసం మేము అపరిమిత క్లెయిమ్లు అందిస్తున్నందున మీరు నిస్సహాయులు అనే భావనను మేము మీ దరి చేరనీయము.
iAAAతో రేట్ చేయబడింది: అత్యధిక క్లెయిమ్‌లు చెల్లించే సామర్థ్యం
మేము చెప్పట్లేదు, వారు చెబుతున్నారు! మా అత్యధిక క్లెయిమ్ చెల్లింపు సామర్థ్యాన్ని సూచిస్తూ ICRA నుండి మాకు iAAA రేటింగ్ లభించింది.
AI ఎనేబుల్ చేయబడిన టూల్
ప్రపంచం డిజిటల్‌గా మారింది మరియు మా క్లెయిమ్ ప్రాసెస్‌ను కూడా కలిగివుంది. మీరు మీ క్లెయిమ్ ఫైల్ చేసిన తర్వాత, మా AI-ఎనేబుల్ చేయబడిన టూల్‌తో స్టేటస్‌ను ట్రాక్ చేయడం సులభం. సంక్లిష్టమైన క్లెయిమ్ ప్రాసెస్‌లకు గుడ్‌బై చెప్పండి!
పేపర్‌లెస్ క్లెయిమ్‌లు
మేము ఇన్సూరెన్స్‌ను సులభతరం చేయాలని నమ్ముతున్నాము, ఒకేసారి ఒక-దశతో! మేము మా క్లెయిమ్‌లను పేపర్‌లెస్‌గా మార్చాము మరియు స్మార్ట్ ఫోన్‌తో ఎనేబుల్ చేసాము. ఇప్పుడు వీడియో ఇంస్పెక్షన్‌ను ఉపయోగించి మీ నష్టాలను మీరే చెక్ చేసుకోండి, మీ మొబైల్ ద్వారా మీ క్లెయిమ్‌ను ఫైల్ చేయడానికి మార్గదర్శకాలతో కూడిన ప్రాసెస్‌ను అనుసరించండి. చాలా సులభం, అవును కదా?

మీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభావితం చేసే అంశాలు

మీరు SUVని మీరు నివసించే ప్రదేశం వరకు నడుపుతున్నా, మీ స్క్రీన్‌పై మోటారు ఇన్సూరెన్స్ కోట్ పాప్ అవ్వడానికి ముందు అనేక అంశాలు అమలులోకి వస్తాయి. మీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ప్రభావం చూపే ఉత్తమ కారకాలను ఇక్కడ మేము జాబితా చేస్తాము:

How old is your vehicle? premiums

మీ వాహనం వయస్సు ఎంత?

మీ కారు ఒక దశాబ్దం క్రితం మీ తల్లిదండ్రుల నుండి అందుకున్న గ్రాడ్యుయేషన్ బహుమతి? లేదా 90వ దశకం చివరిలో మీ మొదటి జీతం నుండి మీరు పొందిన బైక్‌ను మీరు ఇప్పటికీ నడుపుతున్నారా? మీరు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని నిర్ణయించడంలో ఈ ప్రశ్నలు చాలా కీలకం, ఎందుకనగా చివరి-ఆఖరిగా మీ వాహనం పాతది కావున మీరు ఇన్సూరెన్స్ ప్రీమియం పరంగా ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.

Which vehicle do you drive?-Car insurance

మీరు ఏ వాహనాన్ని నడుపుతారు?

మీరు పాత స్కూల్ స్కూటర్‌ను నడిపినా లేదా సొగసైన సెడాన్‌ని నడిపినా, మీ వాహనం యొక్క తయారీ మరియు మోడల్ ప్రకారం మీ విలువైన వస్తువు కోసం ప్రీమియం మొత్తం భిన్నంగా ఉంటుంది.

Where do you reside?

మీరు ఎక్కడ నివసిస్తారు?

మీరు అధునాతన భద్రత ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్నారా లేదా ఎక్కువగా నేరాలు జరిగే ప్రాంతంలో నివసిస్తున్నారా? సరే, మీ కారు లేదా టూ వీలర్ ఇన్సూరెన్స్ కోసం మీరు ఎంత చెల్లించాలి అనేదానికి మీ సమాధానం కీలకం

What is your vehicle’s engine capacity and fuel type?

మీ వాహనం యొక్క ఇంజిన్ సామర్థ్యం మరియు ఇంధన రకం ఏమిటి?

మీరు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎంచుకున్న పర్యావరణవేత్త అయినా లేదా అధిక హార్స్‌పవర్‌తో దూసుకెళ్లే స్పీడ్ బఫ్ అయినా, మీ వాహనం యొక్క ఇంజన్ సామర్థ్యం, ఇంధన రకం అనేవి మీ వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని నిర్ణయించడంలో ముఖ్యమైన అంశాలు.

భారతదేశంలో మోటార్ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి?

భారతదేశంలో సంభవించే అధిక సంఖ్యలో మోటార్ వాహన ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుని మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ప్రధాన కారణం ఏంటంటే పబ్లిక్ ఆసక్తిని రక్షించడం, సురక్షితమైన డ్రైవింగ్ అలవాట్లను ప్రోత్సహించడం మరియు కారు యజమానులకు ఆర్థిక రక్షణను అందించడం. చట్టానికి కట్టుబడి ఉండడానికి మరియు ఏవైనా ఊహించని సంఘటనల సందర్భంలో మీరు ఆర్థికంగా రక్షించబడతారని నిర్ధారించడానికి చెల్లుబాటు అయ్యే మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం అవసరం.

భారతదేశంలో, 1988 మోటారు వాహనాల చట్టం ప్రకారం, ఏదైనా పబ్లిక్ స్పేస్‌లో నడిచే అన్ని వాహనాలకు మోటారు వాహన ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ కవర్ ఉండాలి.

IRDAI ద్వారా మోటార్ వాహన నియమం అప్‌డేషన్

IRDAI సవరించబడిన నియమాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:

• దీర్ఘకాలిక కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను కొనుగోలు చేయడానికి, పాలసీ వ్యవధి కనీసం మూడు సంవత్సరాలు ఉండాలి.

• థర్డ్-పార్టీ లాంగ్-టర్మ్ పాలసీని మాత్రమే కొనుగోలు చేయడం ద్వారా మీరు ప్రీమియం మొత్తాన్ని తగ్గించుకోవచ్చు.

• వార్షిక ప్రాతిపదికన థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ పాలసీతో పాటు స్టాండ్అలోన్ ఓన్-డ్యామేజ్ కవర్ కొనుగోలు చేయవచ్చు.

• NCB స్లాబ్ కోసం గ్రిడ్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు ఒకే విధంగా ఉంటుంది.

• పూర్తి నష్టం లేదా దొంగతనం క్లెయిమ్‌ల విషయంలో, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) రద్దు చేయబడుతుంది మరియు పాలసీదారు తప్పనిసరిగా RC ని ఇన్సూరెన్స్ కంపెనీలకు పంపాలి.

• తప్పనిసరి మినహాయింపులు మరియు ప్రామాణిక మినహాయింపులు ఇప్పుడు ఒకే విధంగా ఉన్నాయి.

• 1500cc లేదా అంతకంటే తక్కువ ఉన్న కార్లు మరియు 1500cc లేదా అంతకంటే ఎక్కువ ఇంజిన్ డిస్‌ప్లేస్‌మెంట్ కెపాసిటీ ఉన్న కార్లకు, ప్రామాణిక మినహాయింపు వరుసగా ₹1000 మరియు ₹2000 వద్ద నిర్ణయించబడుతుంది.

• IRDAI సిఫార్సు ప్రకారం ఇన్సూర్ చేయబడిన వాహనంలో ప్రయాణించే ప్రయాణీకులందరికీ ₹25,000 ఇన్సూరెన్స్ కవర్ తప్పనిసరి.

Cashless garage network

ఇటీవలి మోటార్ ఇన్సూరెన్స్ బ్లాగులనుచదవండి

This guide will help you understand the basics of motor insurance

మోటార్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవడానికి ఈ గైడ్ మీకు సహాయపడుతుంది

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
జూలై 19, 2021న ప్రచురించబడింది
Factors Affecting Motor Insurance Premium

మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభావితం చేసే అంశాలు

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
ఫిబ్రవరి 18, 2020 న ప్రచురించబడింది
Importance of Having a Valid Motor Insurance

చెల్లుబాటు అయ్యే మోటార్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం యొక్క ప్రాముఖ్యత

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
సెప్టెంబర్ 6, 2019న ప్రచురించబడింది
How well do you know these motor insurance terms?

ఈ మోటార్ ఇన్సూరెన్స్ నిబంధనలు మీకు ఎంత బాగా తెలుసు?

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
ఫిబ్రవరి 20, 2019 న ప్రచురించబడింది
How Can You Maximize The Use Of Your Motor Insurance Policy?

మీరు మీ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా గరిష్టంగా ఉపయోగించుకోవచ్చు?

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
ఫిబ్రవరి 20, 2019 న ప్రచురించబడింది
slider-right
slider-left
మరిన్ని బ్లాగ్‌లను చూడండి
GET A FREE QUOTE NOW
కారు ఇన్సూరెన్స్ ప్లాన్‌ని కొనడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారా? దీనికి కేవలం కొన్ని నిమిషాల సమయం పడుతుంది!

మోటార్ ఇన్సూరెన్స్ FAQలు


ఒక ప్రమాదం కారణంగా మీ థర్డ్ పార్టీ ఆస్తి/వ్యక్తికి నష్టం కలిగినప్పుడు సంభవించే థర్డ్ పార్టీ నష్టం బాధ్యతను మోటార్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. అయితే, మీరు కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకుంటే, మీ వాహనానికి జరిగిన నష్టాలు దాదాపుగా అన్నీ కవర్ చేయబడతాయి.
మీ మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫారంను రద్దు చేయడానికి, మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను మీరు సంప్రదించాలి, లేదా మీరు నేరుగా వారి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దానిని రద్దు చేయవచ్చు.
అవును, చెల్లుబాటు అయ్యే మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం తప్పనిసరి. మోటార్ వాహన చట్టం 1988 ప్రకారం, భారతదేశంలోని ప్రతి వాహన యజమాని తమ వాహనాన్ని భారతీయ రోడ్లపై నడపడానికి చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉండాలి. ఇది చట్టపరమైన అవసరం. అయితే, మీ స్వంత వాహనాన్ని కూడా కవర్ చేయడం వివేకవంతమైన చర్య, తద్వారా మీ స్వంత వాహనానికి జరిగిన నష్టాలు ఇన్సూరర్ ద్వారా కూడా చెల్లించబడతాయి మరియు మీ స్వంత డబ్బుతో దాని కోసం చెల్లించవలసిన అవసరం లేదు. అందువల్ల, మీ వాహనం తగిన విధంగా కవర్ చేయబడిందని నిర్ధారించడానికి ఒక సమగ్ర మోటార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవడం మంచిది.
మీరు మీ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని మీ కొత్త వాహనానికి బదిలీ చేయవచ్చు; అయితే, వాహనం అప్‌గ్రేడ్ చేయబడినట్లయితే కవరేజ్ తగినంతగా ఉందని నిర్ధారించుకోండి. మీ పాత వాహనాన్ని మీరు విక్రయిస్తున్నట్లయితే, మీ ప్రస్తుత ఇన్సూరెన్స్ సంస్థ నుండి మీరు నో క్లెయిమ్ బోనస్ సర్టిఫికెట్‌ను పొందవచ్చు మరియు మీ కొత్త వాహనానికి దానిని బదిలీ చేయడానికి అప్లై చేయవచ్చు, ఎందుకంటే NCB డ్రైవర్‌కి సంబంధించినది, వాహనానికి సంబంధించినది కాదు. మీరు కొత్త వాహనం కోసం మీ మోటార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినప్పుడు ఇది డబ్బును ఆదా చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. కొత్త మోటార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసేటప్పుడు మోటార్ ఇన్సూరెన్స్ ధరలను తప్పకుండా సరిపోల్చండి.
మేక్, మోడల్, వాహనం యొక్క వేరియంట్, ఇంధన రకం, వయస్సు మరియు ఇంజిన్ సామర్థ్యం వంటి అనేక అంశాల ఆధారంగా మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం లెక్కించబడుతుంది. పాలసీదారుని వయస్సు కూడా ప్రీమియంను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను లెక్కించడానికి మీరు మోటార్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు. మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ అనేది మీకు కావలసినన్నిసార్లు ఉపయోగించగల ఒక ఉచిత ఆన్‌లైన్ సాధనం.
మోటార్ వాహన చట్టం 1988 ప్రకారం, భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి వాహన యజమానికి కనీసం థర్డ్ పార్టీ వాహన ఇన్సూరెన్స్ కవర్ ఉండాలి. లేకపోతే, ఆ వ్యక్తికి ₹ 2,000 లేదా అంతకంటే ఎక్కువ జరిమానా విధించబడవచ్చు మరియు/లేదా 3 నెలల వరకు జైలు శిక్ష విధించబడవచ్చు.

అవార్డులు మరియు గుర్తింపు

slider-right
slider-left
అన్ని అవార్డులను చూడండి