హోమ్ / హోమ్ ఇన్సూరెన్స్ / ఎలక్ట్రానిక్ పరికరాల కోసం ఇన్సూరెన్స్

మీ ఇంటి కోసం ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్

నేటి ప్రపంచంలో, ల్యాప్‌టాప్, కంప్యూటర్‌లు, ఐప్యాడ్‌లు, టాబ్లెట్‌లు లాంటి గాడ్జెట్‌లు ప్రతి ఇంటిలో భాగంగా మారాయి. నిజం చెప్పాలంటే, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, ఎయిర్ కండిషనర్ లాంటివి లేకుండా ఇంటిని సమర్థంగా నిర్వహించే అవకాశం ఉండదు. అయితే, అత్యధిక సంరక్షణతో మనం ఎలక్ట్రానిక్ పరికరాల అవసరాలు నిర్వహించేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ప్రమాదాలు మరియు ఊహించని సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అలాంటి నష్టాల కోసం సిద్ధంగా ఉండడం కోసం, ముఖ్యమైన అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు/గాడ్జెట్‌లు హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద కవర్ చేయబడి ఉన్నట్లుగా మనం నిర్ధారించుకోవాలి. నిజానికి, అలాంటి ఏదైనా పరికరానికి బ్రేక్‌డౌన్ లేదా డ్యామేజీ జరిగినప్పుడు మీరు భారీగా మీ డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు.

ఎలక్ట్రానిక్ పరికరాలు పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉండడమే కాకుండా, అవి ఖరీదైనవి కావడం వల్ల వాటి స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేయడం అంత సులభం కాదు. దోపిడీ మరియు దొంగతనం కారణంగా వాటిల్లే నష్టం నుండి కూడా మీ ఎలక్ట్రానిక్ పరికరాలను మీ హోమ్ పాలసీ రక్షించాలి. కాబట్టి, హోమ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు, మీ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ పరికరాలకు ప్రమాదవశాత్తూ జరిగే నష్టం నుండి కూడా మీ పాలసీ కవరేజీ మిమ్మల్ని రక్షిస్తుందో, లేదో తనిఖీ చేయండి.

ప్రయోజనాలు

ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ కోసం ఇన్సూరెన్స్ పొందడం ద్వారా, మీరు క్రింది మార్గాల్లో ప్రయోజనం పొందవచ్చు:-

  • పిడుగుపాటు, అగ్నిప్రమాదం, వరద, భూకంపం మొదలైన వాటి కారణంగా ప్రమాదవశాత్తూ జరిగిన నష్టానికి సమగ్ర కవరేజీ అందుబాటులో ఉంటుంది.

  • దొంగతనం లేదా దోపిడీ నుండి రక్షించే కవరేజీ కూడా అందుబాటులో ఉంటుంది

  • 24/7 మద్దతుతో క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ సులభంగా మరియు అవాంతరాలు-లేనిదిగా ఉంటుంది.

  • ప్రీమియం చౌకైనది మరియు కవరేజీ అధికంగా ఉంటుంది

  • మీ పరికరాలను ఇన్సూర్ చేయడం ద్వారా, మీరు మనశ్శాంతితో ఉండవచ్చు


చేర్చబడిన అంశాలు?

అగ్ని
అగ్ని

అగ్నిప్రమాదం, పిడుగుపాటు, పేలుడు, యుద్ధం, తుఫాను, భూకంపం, వరద, భూచరియలు విరిగిపడడం, కొండ చరియలు విరిగిపడడం మొదలైన అన్ని ప్రకృతి వైపరీత్యాల నుండి కవరేజీ లభిస్తుంది.

ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ బ్రేక్‌డౌన్
ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ బ్రేక్‌డౌన్

ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ బ్రేక్‌డౌన్ కారణంగా మీ ఎలక్ట్రానిక్ పరికరాలకు జరిగే ఏదైనా నష్టం కవర్ చేయబడుతుంది.

డేటా నష్టం
డేటా నష్టం

పైన పేర్కొన్న విధంగా టేప్‌లు, డిస్క్‌లు, హార్డ్ డ్రైవ్‌ల వంటి ఎక్సటర్నల్ డేటా డ్రైవ్‌లను ప్రమాదం కారణంగా కోల్పోవడం

పునరుద్ధరణ
పునరుద్ధరణ

డేటా పునరుద్ధరణ ఖర్చు ఇక్కడ కవర్ చేయబడుతుంది

రిప్లేస్‌మెంట్
రిప్లేస్‌మెంట్

మరమ్మత్తు మరియు భర్తీ చేయడం కోసం కవరేజీ అందించబడుతుంది

భాగాలు
భాగాలు

భాగాలు మరియు ఫిట్టింగ్‌ల కోసం కవరేజీ అందించబడుతుంది

ఏవి చేర్చబడలేదు?

ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యం
వరదలు

వాతావరణ మార్పు కారణంగా సంభవించిన వరదలతో జరిగిన నష్టం

తొలగించదగినవి
తొలగించదగినవి

పాలసీ ప్రకారం, ఏవైనా వర్తించే మినహాయింపులు ఉంటే అవి మినహాయించబడతాయి

సంపాదనలు
సంపాదనలు

ఆదాయాలు నష్టపోవడం లేదా ఏదైనా పరోక్ష రకం నష్టం కవర్ చేయబడదు

ఫీజులు
ఫీజులు

ఆర్కిటెక్ట్‌లు, సర్వేయర్‌లు లేదా కన్సల్టింగ్ ఇంజనీర్‌ల ఫీజులు (3% క్లెయిమ్ మొత్తానికి మించినప్పుడు) కవర్ చేయబడవు

శిధిలాలు
శిధిలాలు

శిధిలాల తొలగింపును ఈ పాలసీ కవర్ చేయదు

అద్దె
అద్దె

అద్దె నష్టం కవర్ చేయబడదు

అదనపు ఖర్చు
అదనపు ఖర్చు

ప్రత్యామ్నాయ వసతి కోసం చెల్లించే అద్దె లాంటి అదనపు ఖర్చులు చేర్చబడవు

ల్యాప్స్ అయిన పాలసీ
ల్యాప్స్ అయిన పాలసీ

ఇన్సూరెన్స్ వ్యవధి ముగిసిన తర్వాత సంభవించే ఏవైనా నష్టాలు కవర్ చేయబడవు

Awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1.5+ కోట్ల చిరునవ్వులు సురక్షితం చేయబడ్డాయి!@

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
Awards
Awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్ 24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. ఇబ్బందులు లేని క్లెయిమ్ అనుభవాన్ని అందించడానికి మా ఇన్ హౌస్ క్లెయిమ్స్ బృందం నిరంతరంగా సహకారం అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
Awards
Awards
Awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కస్టమర్ అవసరాలను తీర్చడం

గత 20 సంవత్సరాల నుండి, మేము ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లు మరియు యాడ్ ఆన్ కవర్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను ఎటువంటి అవాంతరాలు లేకుండా తీరుస్తున్నాము.
Awards
Awards
Awards
Awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
Awards
Awards
Awards
Awards
Awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

Awards

FICCI ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అవార్డులు, 2021 వద్ద హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో "క్లెయిమ్స్ అండ్ కస్టమర్ సర్వీస్ ఎక్సలెన్స్" కేటగిరీ కింద అవార్డు గెలుచుకుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?
Awards

​#1.5+ కోట్ల చిరునవ్వులు సెక్యూర్ చేయబడ్డాయి

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
Awards

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
Awards

కస్టమర్ అవసరాలను తీర్చడం

గత 20 సంవత్సరాల నుండి, మేము ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్‌లను మరియు యాడ్ ఆన్ కవర్‌లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను సజావుగా అందజేస్తున్నాము.
Awards

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
Awards

Awards

FICCI ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అవార్డులు, 2021 వద్ద హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో "క్లెయిమ్స్ అండ్ కస్టమర్ సర్వీస్ ఎక్సలెన్స్" కేటగిరీ కింద అవార్డు గెలుచుకుంది.

మా నెట్‌వర్క్
శాఖలు

100+

అవాంతరాలు లేని మరియు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్


రిజిస్టర్ చేసుకోండి మరియు మీ క్లెయిమ్‌లను ట్రాక్ చేయండి

మీకు సమీపంలో గల
శాఖలను గుర్తించండి

మీ మొబైల్ ద్వారా
అప్‌డేట్‌లను అందుకోండి

ఇష్టపడే క్లెయిమ్‌ల
విధానాన్ని ఎంచుకోండి

హోమ్ ఇన్సూరెన్స్ సంబంధిత కథనాలు

 

ఇతర సంబంధిత కథనాలు

 

తరచుగా అడిగే ప్రశ్నలు

క్లెయిమ్ రిజిస్టర్ చేయబడి మరియు అవసరమైన డాక్యుమెంట్‌లు సమర్పించబడిన తర్వాత, వివరాలు ధృవీకరించడానికి మరియు రిపోర్ట్ సమర్పించడానికి ఒక సర్వేయర్ నియమించబడతారు. నివేదిక అందుకున్న తర్వాత, ఆ నివేదిక సంతృప్తికరంగా ఉంటే, క్లెయిమ్ మొత్తం లెక్కించబడుతుంది మరియు పాలసీదారునికి చెల్లించబడుతుంది.
సాధారణంగా, సెటిల్‌మెంట్‌ విడుదల చేయడం కోసం, క్లెయిమ్ డాక్యుమెంట్‌లు సమర్పించిన తేదీ నుండి 30 రోజులు అవసరమవుతాయి
అందుకు అవసరమైన డాక్యుమెంట్లు ఇవి
  1. సరిగ్గా నింపిన క్లెయిమ్స్ ఫారమ్
  2. ఇన్సూరెన్స్ పాలసీ ఫోటోకాపీ
  3. ఇన్సూర్ చేయబడిన వ్యక్తి వివరాలు
  4. నిర్వహణ ఒప్పందం కాపీ
  5. ఏదైనా మరమ్మత్తు పని నిర్వహించి ఉంటే, దానికి సంబంధించిన బిల్లులు మరియు డాక్యుమెంట్‌లు
పనిచేయడం కోసం వోల్టేజ్ మరియు పవర్ అవసరమైన అన్ని పరికరాల కోసం ఎలక్ట్రానిక్ పరికరం అనేే పదం ఉపయోగించబడుతుంది. సాధారణంగా TV, కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్‌లు, CPU మొదలైనవి ఇందులోకి వస్తాయి.
మీరు ఎంత త్వరగా తెలియజేస్తే, అంత మెరుగైన ఫలితం ఉంటుంది. అయితే, నష్టం/దెబ్బతిన్న తేదీ నుండి 14 రోజుల్లోపు మీరు ఆ విషయాన్ని రాతపూర్వకంగా తెలియజేశారని నిర్ధారించుకోండి.
ఎలక్ట్రానిక్ ఉపకరణం పాలసీ ఏటా రెన్యూవల్ చేయబడుతుంది.
అవును, మీరు ఎప్పుడైనా మీ పాలసీని రద్దు చేయవచ్చు లేదా ముగించవచ్చు. రాతపూర్వకంగా తెలియజేస్తే చాలు మరియు మీ అభ్యర్థన ప్రాసెస్ చేయబడుతుంది. మీరు ప్రీమియం చెల్లించి ఉంటే, అది రీఫండ్ చేయబడుతుంది.

ఇన్సూర్ చేయబడిన మొత్తం ఆధారంగా ప్రీమియం లెక్కించబడుతుంది. మరోవైపు, ఇన్సూర్ చేయబడిన మొత్తం ఈ క్రింది అంశాల ఆధారంగా లెక్కించబడుతుంది –

● ఇన్సూర్ చేయవలసిన పరికరం

● పరికరాల వయస్సు

● ఎలక్ట్రానిక్ పరికరాల మొత్తం విలువ

డ్యామేజ్ అయిన లేదా దొంగిలించబడిన పరికరాన్ని అదే మోడల్ మరియు అదే స్థితిలో ఉన్న పరికరంతో భర్తీ చేయడానికి అయ్యే ఖర్చును ఇన్సూర్ చేయబడిన మొత్తంగా పరిగణిస్తారు.

ఇన్సూరెన్స్ మొత్తం నిర్ణయించబడిన తర్వాత, ప్రీమియం లెక్కించబడుతుంది. ఇది ఇన్సూర్ చేయబడిన మొత్తంలో ప్రతి మైల్‌కు ₹ 15 గా లెక్కించబడుతుంది. గరిష్ట ఇన్సూర్ చేయబడిన మొత్తం అనేది హోమ్ కంటెంట్ ఇన్సూర్ చేయబడిన మొత్తంలో 30% వరకు ఉండవచ్చు. ఈ ప్లాన్ మీ పోర్టబుల్ ఎలక్ట్రానిక్ పరికరాల కోసం ప్రపంచవ్యాప్తంగా అదనపు కవరేజ్ కూడా అందిస్తుంది. మీరు ఈ కవరేజీని ఎంచుకుంటే, ప్రీమియం 10% పెరుగుతుంది.

మీకు కావలసినట్లయితే మీరు మీ ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ కవర్‌ను వార్షికంగా రెన్యూ చేసుకోవచ్చు. అనేక సందర్భాల్లో, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హోమ్ షీల్డ్ ఇన్సూరెన్స్ 5 సంవత్సరాల వరకు నిరంతర కవరేజీని కూడా అందిస్తుంది. ఇది ప్రతి సంవత్సరం పాలసీని రెన్యూ చేయకుండా నిరంతరాయ కవరేజీని ఆనందించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
అవార్డులు మరియు గుర్తింపు
x