• పరిచయం
  • చేర్చబడిన అంశాలు?
  • ఏవి చేర్చబడలేదు?
  • హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ను ఎందుకు ఎంచుకోవాలి?
  • FAQs

హోమ్ ఓనర్స్ ఇన్సూరెన్స్

చాలా మంది భారతీయులకు, సొంత ఇల్లు కొనాలన్నది వారి చిరకాల కోరికగా ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ వారు సాధారణంగా విఫలమయ్యే విషయం ఏమిటంటే, తమ కలను నిజం చేసుకున్న తర్వాత, దానిని సురక్షితంగా ఉంచుకోవడం. యజమానుల కొరకు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హోమ్ షీల్డ్ ఇన్సూరెన్స్‌తో, మీ ఇల్లు లేదా వస్తువులు ప్రమాదంలో ఉన్నపుడు, వాటిని రక్షించడానికి మేము ఒక దృఢమైన కవచంతో సిద్ధంగా ఉన్నామని తెలుసుకుని మీరు ప్రశాంతంగా జీవించవచ్చు.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హోమ్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడానికి కారణాలు

Short Stay? Long Benefits
స్వల్ప కాలపు బస? ఎక్కువ ప్రయోజనాలు

మీ హోమ్ ఇన్సూరెన్స్ వృధా అవుతుందని భయపడుతున్నారా? మా ఇన్సూరెన్స్ ప్లాన్‌లు, మీ అవసరాలను బట్టి ఇన్సూరెన్స్ వ్యవధిని ఎంచుకునే సౌలభ్యాన్ని మీకు అందిస్తాయి. ఇది 1 సంవత్సరం నుండి మొదలై 5 సంవత్సరాల వరకు కొనసాగుతుంది.

Enjoy upto 45% Discounts
‌*45% వరకు డిస్కౌంట్‌లను ఆనందించండి
ప్రతిదానిలోనూ విలువను వెతికే వారి కోసం ఇది ప్రత్యేకించినది! హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి0 అద్దెదారు హోమ్ ఇన్సూరెన్స్‌తో, మీరు అనేక డిస్కౌంట్లు పొందుతారు - సెక్యూరిటీ డిస్కౌంట్, జీతం డిస్కౌంట్, ఇంటర్‌కామ్ డిస్కౌంట్, దీర్ఘకాలిక డిస్కౌంట్ మొదలైనవి.
Contents covered upto Rs. 25 lakhs
₹25 లక్షల వరకు వస్తువులు కవర్ చేయబడతాయి
మీరు కలిగి ఉన్నవి కేవలం భౌతిక ఆస్తులు మాత్రమే కాదు. అవి అందమైన జ్ఞాపకాలు మరియు భర్తీ చేయలేని భావోద్వేగ విలువలను కలిగి ఉంటాయి. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మీ ఇంటి వస్తువులకు సంబంధించి ఏదైనా నిర్దిష్ట జాబితాను షేర్ చేయకుండా, మీ అన్ని వస్తువులను ( ₹25 లక్షల వరకు) కవర్ చేసే ఆప్షన్‌ను మీకు అందిస్తుంది.
Portable Electronics Covered
పోర్టబుల్ ఎలక్ట్రానిక్స్ కవర్ చేయబడతాయి
ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు లేకుండా మీ జీవితం ఎలా ఉంటుందో అని ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఆ దిశగా వెళ్లాలని మేము కోరుకోము. అది మీ దశాబ్దాల జ్ఞాపకాలు మరియు విలువైన సమాచారం కలిగిన మీ ల్యాప్‌టాప్ లేదా ఏదైనా ఇతర ఎలక్ట్రానిక్ పరికరం కావచ్చు, మరింత చదవండి...

ఏమి చేర్చబడింది?

Fire
అగ్ని

మీ ఇల్లు అక్షరార్థంగా మీ అందమైన అభిరుచులు-ఇటుకలతో కూడిన మీ కలల నిర్మాణం. అగ్నిప్రమాదం కారణంగా ఏ నష్టం జరగకుండా మీ కలలను రక్షించుకోండి.

Burglary & Theft
దొంగతనం మరియు దోపిడీ

మీ ఇల్లు కూలిపోవడాన్ని గురించి ఆలోచిస్తేనే ఎంతో బాధగా ఉంటుంది. దొంగతనం/దోపిడీ నుండి మీ ఆస్తులను ఇన్సూరెన్స్ చేయడంతో ప్రశాంతమైన జీవితాన్ని గడపండి.

Electrical Breakdown
ఎలక్ట్రికల్ బ్రేక్‌డౌన్

గృహోపకరణాల బ్రేక్‌డౌన్ మీ దైనందిన జీవితానికి అంతరాయం కలిగించవచ్చు మరియు ఖర్చుతో కూడినది కావచ్చు. అలాంటి ఆకస్మిక ఖర్చులను నివారించడానికి వాటిని ఇన్సూర్ చేయండి.

Natural Calamities
ప్రకృతి వైపరీత్యాలు

మీకు తెలుసా? భారతదేశంలోని 68% భూమి కరువుకు, 60% భూకంపాలకు, 12% వరదలకు మరియు 8% తుఫానులకు గురవుతుంది. మరింత చదవండి...

Manmade Hazards
మానవ నిర్మిత సంఘటనలు

కష్ట సమయాలు మీ ఇంటిని, అలాగే మీ మనశ్శాంతిని ప్రభావితం చేస్తాయి. దానిని సమ్మెలు, అల్లర్లు, తీవ్రవాదం మరియు హానికరమైన చర్యల నుండి సురక్షితంగా ఉంచండి.

Accidental Damage
ప్రమాదం వలన నష్టం

కేవలం ఫిక్చర్లు మరియు శానిటరీ ఫిట్టింగ్‌ల కోసం పెద్దమొత్తంలో డబ్బును ఖర్చు చేశారా? ప్రమాదవశాత్తు నష్టం జరగకుండా వారిని సురక్షితం చేసి మీ చింతను దూరం చేసుకోండి.

Alternate Accommodation
ప్రత్యామ్నాయ వసతి

షిఫ్టింగ్ ఖర్చులు, ప్రత్యామ్నాయం/హోటల్ వసతి కోసం అద్దె, అత్యవసర కొనుగోళ్లు మరియు బ్రోకరేజీని పొందండి మరింత చదవండి...

చేర్చబడని అంశాలు?

War
యుద్ధం

యుద్ధం, ఆక్రమణ, విదేశీ శత్రువుల చర్య, శత్రుత్వం వంటి పరిస్థితుల వలన కలిగే నష్టం మరియు/లేదా నష్టాలు. కవర్ చేయబడవు.

Precious collectibles
విలువైన సేకరణలు

బులియన్ల నష్టం, స్టాంపులు, కళాఖండాలు, నాణేలు మొదలైన వాటి నష్టం కవర్ చేయబడదు.

Old Content
పాత వస్తువులు

మీ విలువైన ఆస్తులన్నీ భావోద్వేగ విలువను కలిగి ఉంటాయని మేము అర్థం చేసుకోగలము, అయితే 10 సంవత్సరాల కంటే పాతది ఏదైనా ఇక్కడ కవర్ చేయబడదు.

Consequential Loss
పర్యవసాన నష్టం

పర్యవసానమైన నష్టాలు అనేవి సాధారణ విషయాలలో ఉల్లంఘన కారణంగా వచ్చే నష్టాలు, అటువంటి నష్టాలు కవర్ చేయబడవు

Willful Misconduct
ఉద్దేశపూర్వక దుష్ప్రవర్తన

మీ ఊహించని నష్టాలు కవర్ చేయబడతాయని మేము నిర్ధారిస్తున్నాము, అయితే మీ ఆస్తికి ఉద్దేశపూర్వకంగా ఏదైనా నష్టం జరిగితే, అది పాలసీ కవరేజ్ పరిధికి పూర్తిగా దూరంగా ఉంటుంది.

Third party construction loss
థర్డ్ పార్టీ నిర్మాణ నష్టం

థర్డ్ పార్టీ నిర్మాణం కారణంగా మీ ఆస్తికి జరిగిన ఏదైనా నష్టం కవర్ చేయబడదు.

 Wear & Tear
అరుగుదల మరియు తరుగుదల

సాధారణ అరుగుదల, తరుగుదలను లేదా నిర్వహణ/రెనొవేషన్‌ను మీ హోమ్ ఇన్సూరెన్స్ కవర్ చేయదు.

Cost of land
భూమి ఖర్చు

ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పాలసీ భూమి విలువను కవర్ చేయదు.

Under costruction
నిర్మాణంలో ఉన్నది

హోమ్ ఇన్సూరెన్స్ ఎప్పుడూ మీరు నివసించే ఇంటిని కవర్ చేస్తుంది, ఏదైనా నిర్మాణంలో ఉన్న ఆస్తిని కవర్ చేయదు.

యాడ్ ఆన్ కవర్లు

పోర్టబుల్ ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ కవర్
మీరు తరలించేటప్పుడు కూడా మీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను సురక్షితం చేసుకోండి.

ఈ కవర్ మీకు ల్యాప్‌టాప్, కెమెరా, బైనాక్యులర్‌లు, సంగీత పరికరాలు వంటి అన్ని పోర్టబుల్ ఎలక్ట్రానిక్‌ పరికరాలకు కవరేజీని అందిస్తుంది; స్పోర్ట్స్ గేర్ వంటి పోర్టబుల్ స్వభావం గల ఏదైనా ఇతర పేర్కొన్న వస్తువు. ఈ పాలసీ 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గల పరికరాలను కవర్ చేయదు.


మీరు విహారయాత్రకు వెళ్లినపుడు మీ కెమెరా ప్రమాదవశాత్తూ పాడైందని అనుకుందాం, ఈ కెమెరా నష్టాన్ని మేము కవర్ చేస్తాము, అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన నష్టం కాకూడదు. అది నామమాత్రం అయినాగానీ పాలసీ ప్రకారం అధికం మరియు మినహాయించదగినది.
ఆభరణాలు మరియు విలువైన వస్తువులు
ఇప్పుడు, మీ విలువైన ఆభరణాలు చోరీకి గురికాకుండా రక్షించబడతాయి

ఆభరణాలు మరియు విలువైన వస్తువులు అనేవి బంగారం లేదా వెండితో చేసిన ఆభరణాలు లేదా వస్తువులు, వజ్రాలు అలాగే శిల్పాలు మరియు గడియారాలతో సహా ఏదైనా విలువైన లోహాన్ని సూచిస్తాయి. ఈ యాడ్ ఆన్ కవర్‌ను మీ ఇంటి వస్తువుల (సంబంధిత వాటి) కోసం చేయబడిన ఇన్సూరెన్స్ మొత్తంలో గరిష్టంగా 20% వరకు ఎంచుకోవచ్చు. మీ ఆభరణాలు మరియు విలువైన వస్తువులు ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా కవర్ చేయబడతాయి


ఒకవేళ మీ వస్తువుల ఇన్సూరెన్స్ మొత్తం విలువ ₹ 5 లక్షలు అయితే, మీరు మీ ఆభరణాలు, విలువైన వస్తువులను ₹ 1 లక్ష వరకు సురక్షితం చేసుకోవచ్చు. మీరు లేని సందర్భంలో మీ ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఊహించుకోండి, అపుడు మీరు మీ ఇన్సూరెన్స్ చేయబడిన విలువైన ఆభరణాలను పోగొట్టుకున్నారని అనుకుందాం. అటువంటి దృష్టాంతంలో మీరు క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయడానికి కోల్పోయిన ఆభరణాల ఒరిజినల్ ఇన్‌వాయిస్‌ను మాకు సమర్పించాల్సి ఉంటుంది. అదనపు మరియు మినహాయింపులు వర్తిస్తాయి.
పెడల్ సైకిల్
₹5 లక్షల వరకు మీ పెడల్ సైకిల్‌ను కవర్ చేయండి

ఈ కవర్ కింద మేము స్థిరంగా ఉండే వ్యాయామ సైకిల్, అలాగే గేర్‌తో ఉన్న లేదా గేర్ లేని మీ పెడల్ సైకిల్‌‌కు జరిగే నష్టాలను ఇన్సూరెన్స్ చేస్తాము. అగ్నిప్రమాదాలు, విపత్తులు, దొంగతనం మరియు యాక్సిడెంట్‌ల వలన కలిగే నష్టాలను ఇది కవర్ చేస్తుంది. మీ ఇన్సూరెన్స్ చేయబడిన పెడల్ సైకిల్ వలన ఒక వ్యక్తికి లేదా ఆస్తికి జరిగే ఏదైనా థర్డ్ పార్టీ బాధ్యతను మేము రక్షిస్తాము. అయితే, ప్రత్యేకంగా మీ పెడల్ సైకిల్ టైర్లు మాత్రమే దొంగిలించబడినా లేదా పాడైపోయినా అది కవర్ చేయబడదు.


ఇది ఎలా పని చేస్తుంది?: తదుపరి సైక్లింగ్ యాత్రలో రోడ్డు ప్రమాదం కారణంగా మీ సైకిల్ రిపేరింగ్ చేయలేనంతగా పాడైపోయి, పూర్తి నష్టానికి గురైతే, అటువంటి పరిస్థితిలో మేము నష్టాలను భరిస్తాము. అదనంగా, ఇన్సూరెన్స్ చేయబడిన సైకిల్ వల్ల జరిగిన ప్రమాదం కారణంగా థర్డ్ పార్టీ వ్యక్తి గాయపడినట్లయితే, మేము థర్డ్ పార్టీ క్లెయిమ్ కోసం కూడా కవర్ చేస్తాము. అదనపు మరియు మినహాయింపులు వర్తిస్తాయి.
పబ్లిక్ లయబిలిటీ
థర్డ్ పార్టీ బాధ్యతల కోసం 50 లక్షల వరకు కవర్ పొందండి

ఈ కవర్ ఒక భద్రతా కవచంగా పనిచేస్తుంది, థర్డ్ పార్టీకి జరిగిన ప్రమాదవశాత్తు మరణం, వైకల్యం లేదా శారీరక గాయాలకు సంబంధించిన క్లెయిమ్‌ల నుండి ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తిని రక్షిస్తుంది. ఇందులో ఇన్సూరెన్స్ చేయబడిన నివాసిత ఉద్యోగి లేదా గృహ సిబ్బంది ఉండరు. అదేవిధంగా, ఇది థర్డ్ పార్టీ ఆస్తికి జరిగిన ప్రమాదవశాత్తు నష్టాన్ని కూడా కవర్ చేస్తుంది.


ఇరుగు పొరుగువారు మీకోసం మీ ఇంటికి వస్తుంటారు, అలాగే ఇన్సూరెన్స్ చేయబడిన మీ ప్రాంగణంలో చేపట్టిన పెద్ద పునర్నిర్మాణం పనుల కారణంగా వారు ప్రమాదవశాత్తు గాయపడతారు. థర్డ్ పార్టీ గాయానికి సంబంధించిన క్లెయిమ్‌ల కోసం మేము కవర్ చేస్తాము. అదనపు మరియు మినహాయింపులు వర్తిస్తాయి.
టెర్రరిజం కొరకు కవర్
తీవ్రవాదం కారణంగా మీ ఇంటికి జరిగిన నష్టాన్ని కవర్ చేస్తుంది

తీవ్రవాద దాడి కారణంగా మీ ఇంటి నిర్మాణం/వస్తువులు ధ్వంసం అయితే మేము దానిని కవర్ చేస్తాము


ఇది ఎలా పని చేస్తుంది?: తీవ్రవాద దాడి కారణంగా మీ ఇంటికి ఏదైనా నష్టం జరిగితే అది కవర్ చేయబడుతుంది. ఈ నష్టం తీవ్రవాదుల వలన కావచ్చు లేదా ప్రభుత్వ రక్షణ సేవల ద్వారా కూడా సంభవించవచ్చు.
awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1.6+ కోట్ల చిరునవ్వులు సురక్షితం చేయబడ్డాయి!@

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
awards
awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్ 24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. ఇబ్బందులు లేని క్లెయిమ్ అనుభవాన్ని అందించడానికి మా ఇన్ హౌస్ క్లెయిమ్స్ బృందం నిరంతరంగా సహకారం అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
awards
awards
awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కస్టమర్ అవసరాలను తీర్చడం

గత 20 సంవత్సరాల నుండి, మేము ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లు మరియు యాడ్ ఆన్ కవర్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను ఎటువంటి అవాంతరాలు లేకుండా తీరుస్తున్నాము.
awards
awards
awards
awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
awards
awards
awards
awards
awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

Awards

FICCI ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అవార్డులు, 2021 వద్ద హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో "క్లెయిమ్స్ అండ్ కస్టమర్ సర్వీస్ ఎక్సలెన్స్" కేటగిరీ కింద అవార్డు గెలుచుకుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?
awards

1.6+ కోట్ల చిరునవ్వులు సెక్యూర్ చేయబడ్డాయి

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
awards

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
awards

కస్టమర్ అవసరాలను తీర్చడం

గత 20 సంవత్సరాల నుండి, మేము ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్‌లను మరియు యాడ్ ఆన్ కవర్‌లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను సజావుగా అందజేస్తున్నాము.
awards

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
awards

Awards

FICCI ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అవార్డులు, 2021 వద్ద హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో "క్లెయిమ్స్ అండ్ కస్టమర్ సర్వీస్ ఎక్సలెన్స్" కేటగిరీ కింద అవార్డు గెలుచుకుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

ఒకసారి క్లెయిమ్ నమోదు చేయబడి, అవసరమైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేసిన తరువాత, క్లెయిమ్ వివరాలను ధృవీకరించడానికి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ద్వారా ఒక సర్వేయర్‌ నియమించబడతాడు. సర్వే రిపోర్ట్ అందుకున్న తర్వాత, క్లెయిమ్ అమౌంట్ నిర్ణయించబడుతుంది మరియు ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి అది చెల్లించబడుతుంది. దయచేసి గమనించండి, ఈ పాలసీ క్రింద ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ప్రతి ఒక్క క్లెయిమ్ కోసం అదనంగా ₹. 5000/-ను చెల్లించవలసి ఉంటుంది.
అదనపు ప్రీమియం చెల్లించడంతో ఇన్సూరెన్స్ మొత్తంలో పెరుగుదల సాధ్యమవుతుంది, అయితే తక్కువ ప్రీమియం అనుమతించబడదు. తక్కువ వ్యవధి ప్రమాణాల ప్రకారం ప్రీమియం నిలుపుదలకు లోబడి, ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి అభ్యర్థన మేరకు క్యాన్సిలేషన్ సాధ్యమవుతుంది.
ముందస్తు అనుమతి లేకుండా ఈ ఇన్సూరెన్స్ యొక్క ఏదైనా కేటాయింపుకు కంపెనీ కట్టుబడి ఉండదు.
హోమ్ షీల్డ్ పాలసీ 5 సంవత్సరాల వరకు జారీ చేయబడవచ్చు. నిజానికి, లాంగ్ టర్మ్ పాలసీ మీరు ఎంచుకున్న కాలపరిమితిని బట్టి 3% నుండి 12% వరకు డిస్కౌంట్‌ను అందిస్తుంది.
పాత ప్రాతిపదికన కొత్తది: వస్తువులను ఇన్సూరెన్స్ చేయడానికి ఈ పద్ధతిని ఎంచుకున్నప్పుడు, రిపేర్ చేయలేని విధంగా దెబ్బతిన్న వస్తువును కొత్త దానితో భర్తీ చేస్తారు లేదా బీమా చేసిన మొత్తం సూచించే భర్తీ విలువ వరకు, వస్తువు వయస్సుతో సంబంధం లేకుండా, దానిని భర్తీ చేయడానికి అయ్యే పూర్తి ఖర్చును బీమా సంస్థ చెల్లిస్తుంది.
నష్టపరిహారం ఆధారంగా: ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం, ఇన్సూరెన్స్ చేయబడిన వస్తువును కొత్త వస్తువుతో భర్తీ చేయడానికి అయ్యే ఖర్చుకు సమానంగా ఉంటుంది. ఇక్కడ వస్తువు యొక్క భర్తీ విలువ నుండి సరైన తరుగుదలను తీసివేయడంతో వచ్చే అదే రకమైన, అదే సామర్థ్యం గల వస్తువును కొత్త ఆస్తిగా పరిగణిస్తారు.
మీ ఆస్తి రిజిస్టర్ చేయబడిన రెసిడెన్షియల్ ప్రాంగణం అయి ఉండాలి, దీని నిర్మాణం పూర్తి అయి ఉండాలి.
మీరు ఆన్‌లైన్‌లో పాలసీని కొనుగోలు చేసిన తర్వాత మీ పాలసీ కవర్ 1 రోజు నుండి ప్రారంభమవుతుంది.
మన ఇల్లు, మనకు ఉన్న అత్యంత విలువైన వస్తువులలో ఒకటి. దానికి జరిగే ఏదైనా నష్టం, ఒక పెద్ద ఆర్థిక తిరోగమనానికి దారితీయవచ్చు. ఒక హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ సహజ విపత్తులు, అగ్నిప్రమాదం మరియు దొంగతనం కారణంగా జరిగే నష్టాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.
ఒకవేళ మీ ఇంటిని అద్దెదారుకు అద్దెకు ఇచ్చినా, మీరు దానిని కవర్ చేయవచ్చు. అలాగే, ఇంట్లో మీకు సంబంధించిన వస్తువులు ఉంటే, ఆ వస్తువుల కోసం హోమ్ ఇన్సూరెన్స్‌ను కూడా ఎంచుకోవచ్చు.
ఇంటి యజమానుల కొరకు ఇన్సూరెన్స్ అనేది, ఒక వ్యక్తి ఇంటికి మరియు అతని ఇంట్లోని వస్తువులకు జరిగే నష్టాన్నీ/ నష్టాలను కవర్ చేసే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ యొక్క ఒక రూపం. ఇది ఇంట్లో జరిగే ప్రమాదాలకు లేదా ఆస్తిపై జరిగే ప్రమాదాలకు లయబిలిటీ కవరేజీని కూడా అందిస్తుంది.
యజమాని తన ఇంట్లో నివసిస్తున్నప్పుడు ఆక్యుపైడ్ హోమ్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది మరియు ఇది యజమాని ఇంటికి, ఇంట్లోని ఆస్తులకు కలిగిన నష్టాలు, డ్యామేజిలను కవర్ చేస్తుంది. అలాగే, ఇంటి యజమాని తన ఇంట్లో నివసించని గృహాలకు నాన్-ఓనర్ ఆక్యుపైడ్ హోమ్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అద్దె ఆదాయాన్ని సంపాదించడం కోసం ఒక వ్యక్తి కొనుగోలు చేసే నాలుగు యూనిట్ల వరకు పెట్టుబడి ఆస్తులు నాన్-ఓనర్ ఆక్యుపైడ్ ఆస్తులుగా పరిగణించబడతాయి. ఇక్కడ కవరేజ్ ఇంట్లోని వస్తువులకు మాత్రమే ఉంటుంది.
అవార్డులు మరియు గుర్తింపు
x