హోమ్ / హెల్త్ ఇన్సూరెన్స్ / మై:హెల్త్ మెడిష్యూర్ సూపర్ టాప్ అప్
  • పరిచయం
  • చేర్చబడిన అంశాలు?
  • ఏవి చేర్చబడలేదు?
  • హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ను ఎందుకు ఎంచుకోవాలి?
  • FAQs

మై:హెల్త్ మెడిష్యూర్ సూపర్ టాప్-అప్ 

మీ ఆరోగ్యం ఎల్లప్పుడూ మెరుగవుతూనే ఉంటుంది కానీ, మీ ప్రస్తుత హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడానికి సరిపోని పరిస్థితులలో మీరు ఎంఐ చేస్తారు? పెరుగుతున్న వైద్య ఖర్చులు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ఆందోళనకు గురిచేసే పరిస్థితి రానివ్వకండి. మై:హెల్త్ మెడిష్యూర్ సూపర్ టాప్-అప్‌తో, ఎటువంటి ఆంక్షలు మరియు పరిమితులు లేకుండా ఉత్తమ వైద్య చికిత్సను పొందడానికి తగినంత కవర్ అందుబాటులో ఉన్నట్లు నిర్ధారించుకోండి.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి మై:హెల్త్ మెడిష్యూర్ సూపర్ టాప్-అప్ ఎంచుకోవడానికి కారణాలు

Binds the family in 1 Secure Bond
1 సురక్షిత బాండ్‌తో కుటుంబం మొత్తానికి రక్షణ అందిస్తుంది
మీ ప్రియమైన వారి జాబితా పెద్దదిగానే ఉందని మేము అర్థం చేసుకున్నాము. అందుకే ఈ కవర్ అందరికీ చోటు కల్పించడం ద్వారా మీ తల్లిదండ్రులు, అత్తమామలు, తోబుట్టువుల సంతానం, జీవిత భాగస్వామి మరియు పిల్లలకు హెల్త్ కవర్ అందిస్తుంది.
Constant premiums from Age 61
61 సంవత్సరాల వయస్సు నుండి స్థిరమైన ప్రీమియంలు
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్‌తో మీ వృద్ధాప్యాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరియు ప్రశాంతంగా కొనసాగించండి. 61 సంవత్సరాల తర్వాత నుండి స్థిరమైన ప్రీమియంలు చెల్లించండి మరియు లక్షలాది మంది విశ్వసించే బ్రాండ్‌తో ఉత్తమ హెల్త్ కవర్‌ను ఆనందించండి.
No health checkups upto Age 55
55 ఏళ్ల వయస్సు వరకు ఆరోగ్య పరీక్షలు అవసరం లేదు
ఆరోగ్య పరీక్షల అవాంతరాలు లేకుండా మీ ఆరోగ్యాన్ని సురక్షితం చేయడానికి మేము ఇష్టపడతాము. ఇది మీ సమయానికి విలువను నిర్ధారిస్తుంది మరియు మీ కుటుంబం మరియు మీ ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ అన్ని కవర్‌లు ఉండేలా చూస్తుంది.
Pay less, Get more
తక్కువ చెల్లించండి, ఎక్కువ పొందండి
2 సంవత్సరాలకు దీర్ఘకాలిక పాలసీ ఎంచుకోండి మరియు ప్రీమియం మీద 5% డిస్కౌంట్ పొందండి. మీరు వ్యక్తిగత ఇన్సూర్ చేయబడిన మొత్తం ప్రాతిపదికన 2 కంటే ఎక్కువ మంది సభ్యుల కుటుంబాన్ని కవర్ చేయాలనుకుంటే, అప్పుడు మీరు 10% డిస్కౌంట్ పొందవచ్చు.

ఏమి చేర్చబడింది?

In patient Hospitalisation
ఇన్ పేషెంట్ హాస్పిటలైజేషన్

హాస్పిటల్‌లో చేరడమనేది అందరికీ ఒక పరీక్షా సమయం లాంటిది. మై:హెల్త్‌ మెడిష్యూర్ సూపర్ టాప్ అప్ ఇన్సూరెన్స్‌తో, ఎలాంటి ఉప-పరిమితులు లేకుండా ఇన్సూర్ చేయబడిన మొత్తం వరకు మేము పూర్తి కవరేజీ నిర్ధారిస్తాము.

Pre & Post Hospitalization
హాస్పిటలైజేషన్ కు ముందు మరియు తరువాత

హాస్పిటల్‌లో చేరడానికి ముందు మరియు ఆ తర్వాత అనే రెండు దశలు క్లిష్టమైనవి మరియు ఆర్థిక ఇబ్బంది కారణంగా ఇవి విస్మరించబడవచ్చు. ఈ ప్లాన్‌తో, పూర్తిస్థాయి రాజీలేని ఆరోగ్య సంరక్షణ పొందండి.

Day Care Procedures
డే కేర్ విధానాలు

సాంకేతిక అభివృద్ధితో, ఇప్పుడు కొన్ని అత్యంత అధునాతన శస్త్రచికిత్సలు డే కేర్ కింద కవర్ చేయబడుతున్నాయి. మీకు మరియు మీ కుటుంబానికి ఉత్తమమైన సేవలు నిర్ధారించుకోండి మరియు ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం వరకు పూర్తి కవరేజీ పొందండి.

క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ వేటిని కవర్ చేయదు?

Adventure Sport injuries
అడ్వెంచర్ స్పోర్ట్ కారణంగా గాయాలు

సాహస క్రీడలు మీకు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తాయి, కానీ, కొన్ని ప్రమాదాలు ఎదురైనపుడు అవి హానికరంగా మారతాయి. అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో పాల్గొన్నప్పుడు ఎదురయ్యే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.

Self-inflicted injuries
స్వయంగా చేసుకున్న గాయాలు

మీరు మీ విలువైన ప్రాణానికి హాని తలపెట్టాలనుకోవచ్చు, కానీ మిమ్మల్ని మీరు గాయపరచుకోవడం మేము కోరుకోము. మా పాలసీ స్వతహాగా-చేసుకున్న గాయాలను కవర్ చేయదు.

War
యుద్ధం

యుద్ధం వినాశకరమైనది మరియు దురదృష్టకరమైనది కావచ్చు. అయితే, మా పాలసీ యుద్ధాల కారణంగా సంభవించే ఏ క్లెయిమ్‌ను కవర్ చేయదు.

Participation in defense operations
డిఫెన్స్ కార్యకలాపాలలో పాల్గొనడం

మీరు డిఫెన్స్ (ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్) కార్యకలాపాలలో పాల్గొన్నప్పుడు సంభవించే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.

Venereal or Sexually transmitted diseases
సుఖ వ్యాధులు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు

మీ వ్యాధి తీవ్రతను మేము అర్థం చేసుకున్నాము. అయితే, మా పాలసీ సుఖవ్యాధులు లేదా లైంగికంగా సంక్రమించే వ్యాధులను కవర్ చేయదు.

Treatment of Obesity or Cosmetic Surgery
ఊబకాయం కొరకు చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ

ఊబకాయం కోసం చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ వంటివి మీ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడవు.

చేర్పులు మరియు మినహాయింపు సంబంధిత పూర్తి వివరాల కోసం దయచేసి సేల్స్ బ్రోచర్/ పాలసీ వివరాలు చూడండి

"మినహాయింపులు" ను అర్ధం చేసుకోవడం

మినహాయింపు అంటే ఏమిటి?

క్లెయిమ్ సందర్భంలో ఇన్సూరెన్స్ కంపెనీ అడుగు ముందుకు వేసి మిగతా ఖర్చును చెల్లించడానికి ముందుగా, వైద్య ఖర్చుల కోసం బీమా చేసిన వ్యక్తి స్వతహా చెల్లించిన ఒక నిర్ధిష్ట మొత్తం.

పూర్తిగా మినహాయించదగినది అంటే ఏమిటి?

పాలసీ వ్యవధిలో ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి సంబంధించిన అన్ని క్లెయిమ్‌ల మొత్తం.

పూర్తిగా మినహాయించదగినది ఎలా పనిచేస్తుంది?

₹ 3 లక్షల మొత్తం మినహాయింపు మరియు 7 లక్షల ఇన్సూరెన్స్ మొత్తంతో మీరు మై హెల్త్ మెడిష్యూర్ సూపర్ టాప్-అప్ పాలసీ కొనుగోలు చేసినట్లయితే. ఒకవేళ పాలసీ వ్యవధిలో ₹ 3 లక్షల కంటే ఎక్కువ మొత్తానికి 1 లేదా అంతకంటే ఎక్కువ క్లెయిమ్‌లు ఉంటే, అప్పుడు సూపర్ టాప్-అప్ మీకు గరిష్టంగా 7 లక్షల వరకు అయిన బ్యాలెన్స్ మొత్తాన్ని చెల్లిస్తుంది.

మై :హెల్త్ మెడిష్యూర్ సూపర్ టాప్-అప్‌ను ఎలా అర్థం చేసుకుందాం?

క్లెయిమ్ 175,000
క్లెయిమ్ 250,000
క్లెయిమ్ 31 Lac
క్లెయిమ్ 41 Lac
పూర్తి క్లెయిమ్‌లు3.25 lacs
పాలసీ ప్రకారం మొత్తం మినహాయించదగినది3 lacs
పూర్తి బీమా మొత్తం 7 lacs
చెల్లించవలసిన బ్యాలెన్స్ క్లెయిమ్25000
బ్యాలెన్స్ బీమా మొత్తం 6.75 lacs

మా నగదురహిత
హాస్పిటల్ నెట్‌వర్క్

15000+

ఆసుపత్రి లొకేటర్
లేదా
మీకు సమీపంలో ఉన్న ఆసుపత్రులను గుర్తించండి

అవాంతరాలు లేని, సులభమైన క్లెయిములు! నిశ్చితము


మా వెబ్‌సైట్ ద్వారా క్లెయిమ్స్ రిజిస్టర్ చేయండి మరియు ట్రాక్ చేయండి

మీకు సమీపంలో ఉన్న నెట్‌వర్క్ హాస్పిటల్స్‌ను గుర్తించండి

మీ మొబైల్‌లో నిరంతర క్లెయిమ్ అప్‌డేట్

మీకు నచ్చిన క్లెయిమ్స్ సెటిల్‌మెంట్ విధానాన్ని పొందండి
Secured Over 1.4 Crore+ Smiles!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

1.4 కోటి పైగా ప్రజల ముఖాలలో చిరునవ్వు!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
Secured Over 1.4 Crore+ Smiles!
All the support you need-24 x 7
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. మా 24x7 కస్టమర్ కేర్ మరియు అంకితమైన క్లెయిమ్స్ అప్రూవల్ బృందంతో, అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
Secured Over 1.4 Crore+ Smiles!
All the support you need-24 x 7
Transparency In Every Step!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

ప్రతి దశలోనూ పారదర్శకత!

ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్స్ ఒక ప్రధాన భాగం, మేము అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రాసెస్‌కు అధిక ప్రాముఖ్యతను ఇస్తాము.
Secured Over 1.4 Crore+ Smiles!
All the support you need-24 x 7
Transparency In Every Step!
Integrated Wellness App.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

వెల్‌నెస్ యాప్.

మేము హెల్త్ ఇన్సూరెన్స్‌కు మించి, మీ ఆరోగ్యంతో పాటు మనస్సును సురక్షితంగా చూసుకుంటాము. మై:హెల్త్ సర్వీసెస్ అప్లికేషన్ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ హెల్త్ కార్డును పొందండి, మీరు తీసుకునే క్యాలరీలను చెక్ చేయండి, మీ శారీరక శ్రమను పర్యవేక్షించండి, ఉత్తమ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి.
Secured Over 1.4 Crore+ Smiles!
All the support you need-24 x 7
Transparency In Every Step!
Integrated Wellness App.
Go Paperless!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కాగితరహితంగా వెళ్లండి!

మాకు కూడా పేపర్‌వర్క్‌ ఇష్టం లేదు. నేటి డిజిటల్ ప్రపంచంలో, కనీస డాక్యుమెంటేషన్ మరియు సులభమైన చెల్లింపు పద్ధతులతో మీ పాలసీని ఆన్‌లైన్‌లో పొందండి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?
Secured Over 1.4 Crore+ Smiles!

1.4 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
All the support you need-24 x 7

మీకు అవసరమైన సపోర్ట్-24 x 7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. మా 24x7 కస్టమర్ కేర్ మరియు అంకితమైన క్లెయిమ్స్ అప్రూవల్ బృందంతో, అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
Transparency In Every Step!

ప్రతి దశలోనూ పారదర్శకత!

ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్స్ ఒక ప్రధాన భాగం, మేము అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రాసెస్‌కు అధిక ప్రాముఖ్యతను ఇస్తాము.
Integrated Wellness App.

ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.

మేము హెల్త్ ఇన్సూరెన్స్‌కు మించి, మీ ఆరోగ్యంతో పాటు మనస్సును సురక్షితంగా చూసుకుంటాము. మై:హెల్త్ సర్వీసెస్ అప్లికేషన్ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ హెల్త్ కార్డును పొందండి, మీరు తీసుకునే క్యాలరీలను చెక్ చేయండి, మీ శారీరక శ్రమను పర్యవేక్షించండి, ఉత్తమ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి.
Go Paperless!

కాగితరహితంగా వెళ్లండి!

మాకు కూడా పేపర్‌వర్క్‌ ఇష్టం లేదు. నేటి డిజిటల్ ప్రపంచంలో, కనీస డాక్యుమెంటేషన్ మరియు సులభమైన చెల్లింపు పద్ధతులతో మీ పాలసీని ఆన్‌లైన్‌లో పొందండి. మీ పాలసీ నేరుగా మీ ఇన్‌బాక్స్‌లోకి చేరుతుంది.

ఇతర సంబంధిత కథనాలు

 

ఇతర సంబంధిత కథనాలు

 

తరచుగా అడిగే ప్రశ్నలు

మీ ప్రస్తుత ప్లాన్‌ను బలోపేతం చేసే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఇది. మీ వైద్య ఖర్చులను నెరవేర్చడానికి మీకు అధిక ఇన్సూరెన్స్ మొత్తాన్ని మరియు విస్తృత కవర్‌ను ఇది అందిస్తుంది. మీరు దానిని ఒక స్వతంత్ర పాలసీగా లేదా మీ ప్రస్తుత ప్లాన్‌కు టాప్ అప్‌గా తీసుకోవచ్చు
మీ వైద్య ఖర్చులను కవర్ చేయడానికి మీ ప్రస్తుత వైద్య కవర్ తగిన మొత్తంలో లేని సందర్భాల్లో, సూపర్ టాప్ అప్ అనేది చౌకైన ప్రీమియంతో ఇన్సూర్ చేయబడిన మొత్తాన్ని మరియు విస్తృత కవరేజీని అందిస్తుంది.
మినహాయింపు అనేది మీ ఇన్సూరెన్స్ ప్లాన్ చెల్లించడానికి ముందు మీ ఆరోగ్య సంరక్షణ ఖర్చుల కోసం మీరు చెల్లించే మొత్తంగా ఉంటుంది. మినహాయించదగిన మొత్తం అనేది ప్లాన్ ప్రకారం మారుతుంది మరియు ఒకే క్లెయిమ్‌లో లేదా ఒక పాలసీ సంవత్సరంలో అనేక క్లెయిమ్‌లలో ఇది అధిగమించవచ్చు
మీరు ఈ పాలసీలో కనీసం ₹ 4,00,000 మరియు గరిష్టంగా ₹ 5,00,000 మినహాయింపు ఎంచుకోవచ్చు
ముందుగా ఉన్న వ్యాధులు అనేది మీరు పాలసీ తీసుకునే ముందు 36 నెలలుగా లక్షణాలు కలిగి ఉండడం లేదా రోగనిర్ధారణ చేయబడిన ఏదైనా పరిస్థితి, అనారోగ్యం, గాయం లేదా వ్యాధిని సూచిస్తుంది.
ముందుగా ఉన్న వ్యాధులనేవి నిరంతర కవరేజీ తర్వాత 36 నెలలు ముగిసిన తర్వాత మాత్రమే సూపర్ టాప్ అప్‌లో కవర్ చేయబడతాయి.
అవును, ముందుగా ఉన్న వ్యాధులను సూపర్ టాప్ అప్ కవర్ చేయడం ప్రారంభం కావడానికి ముందు 36 నెలలు (లేదా 3 సంవత్సరాలు) నిరీక్షణ కాలవ్యవధి ఉంటుంది.
ఆరోగ్యపరమైన ప్రతికూలతలు ఏవీ లేవనే దానికి లోబడి, 55 సంవత్సరాల* వయస్సు వరకు వ్యక్తుల కోసం పాలసీ ముందు వైద్య పరీక్షల అవసరం ఉండదు. అయితే, ఆ వయస్సు మించినప్పుడు మీరు కొన్ని సాధారణ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది.
వ్యక్తిగత ఇన్సూరెన్స్ మొత్తం ప్రాతిపదికన ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులు కవర్ చేయబడినప్పుడు, రెండు-సంవత్సరాల పాలసీ ఎంచుకోవడం ద్వారా మీకు 5% డిస్కౌంట్ మరియు 10% ఫ్యామిలీ డిస్కౌంట్ లభిస్తుంది
అవార్డులు మరియు గుర్తింపు
x