#1.5 కోట్లు+ హ్యాపీ కస్టమర్లు

మా కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను అన్వేషించండి

Passenger Carrying Vehicle Insurance
ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికల్ ఇన్సూరెన్స్

మీ దృఢమైన మెషిన్ ప్రతిరోజూ వందల మంది ప్రయాణీకులతో ప్రయాణిస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోతో దానిని సురక్షితం చేయండి మరియు ఈ ప్రయాణాన్ని ఎప్పుడూ ఆగిపోనీయకండి.

Goods Carrying Vehicle Insurance
గూడ్స్ క్యారీయింగ్ వెహికల్ ఇన్సూరెన్స్

దేశవ్యాప్తంగా వస్తు సరుకుల రవాణా సమయంలో, ఏదైనా ఆర్థిక నష్టం వల్ల ప్రయాణానికి అంతరాయం ఏర్పడవచ్చు. మీ వ్యాపారం చక్కగా సాగిపోవడానికి, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోతో మీ వాహనాన్ని సురక్షితంగా ఉంచుకోండి.

Mis-D (Tractor Insurance
మిస్-డి (ట్రాక్టర్ ఇన్సూరెన్స్)

భారీగా బరువులతో ప్రయాణించే వాణిజ్య వాహనాలు రోడ్ల మీద నిలిచిపోకుండా ఉండాలంటే, వాటికి అదనపు రక్షణ అవసరం. అలాంటి రక్షణ మీరు దానికి అందించారా? హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోలో మేము ఆ పని చేస్తాము.


హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్ 24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కస్టమర్ అవసరాలను తీర్చడం

గడచిన 16 సంవత్సరాల నుండి, ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను మేము నిరంతరాయంగా పూర్తి చేస్తున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

Awards

ఆర్థిక సంవత్సరం: 18-19 కోసం మేము ICAI అవార్డ్ ఆఫ్ ది ఇయర్ మరియు ఆర్థిక నివేదికలో ఉత్తమతను అందుకున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1 కోటి+ చిరునవ్వులు సురక్షితం

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.

కస్టమర్ అవసరాలను తీర్చడం

గడచిన 16 సంవత్సరాల నుండి, ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను మేము నిరంతరాయంగా పూర్తి చేస్తున్నాము.

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.

Awards

ఆర్థిక సంవత్సరం :18-19 కోసం మేము ICAI అవార్డ్ ఆఫ్ ది ఇయర్ మరియు ఆర్థిక నివేదికలో ఉత్తమతను అందుకున్నాము.

కమర్షియల్ ఇన్సూరెన్స్ పోల్చడం

  థర్డ్ పార్టీసమగ్ర
థర్డ్-పార్టీ వాహనానికి నష్టం  
స్వంత నష్టం  
దొంగతనం  
అగ్నిప్రమాదం కారణంగా నష్టం  
సహజసిద్ధ కారణాల వల్ల కలిగే నష్టం  
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ఆప్షనల్ఆప్షనల్

తరచుగా అడిగే ప్రశ్నలు

ఏదైనా ప్రభావం వలన నష్టం, అగ్ని ప్రమాదం, దొంగతనం, భూకంపం మొదలైన వాటి నుండి సమాగ్ర ఇన్సూరెన్స్ పాలసీ మీ వాహనానికి రక్షణను అందిస్తుంది. దీనికి అదనంగా, మరణం, శారీరక గాయం మరియు మూడవ పార్టీ ఆస్తి నష్టం లాంటి ఏదైనా థర్డ్ పార్టీ బాధ్యతకు కవర్ అందిస్తుంది.
చట్టం ప్రకారం, మూడవ పార్టీ బాధ్యత మాత్రమే పాలసీ అవసరం. ఇది లేకుండా వాహనాన్ని రోడ్డు మీద నడపలేరు. అయితే, థర్డ్ పార్టీ లయబిలిటీ ఓన్లీ పాలసీ క్రింద, అగ్నిప్రమాదం, దొంగతనం, భూకంపం, తీవ్రవాదం మొదలైన వాటి కారణంగా మీ వాహనానికి జరిగే నష్టానికి కవర్ లభించదు మరియు దీని ఫలితంగా మీకు భారీ ఆర్థిక నష్టం ఏర్పడవచ్చు. అందువల్ల, థర్డ్ పార్టీ బాధ్యత నుండి రక్షణతో పాటు ఆర్థిక రక్షణను అందిస్తుంది కాబట్టి ఒక సమగ్ర కవర్ కొనుగోలు చేయమని సిఫార్సు చేయబడుతుంది.
రెండు రకాల ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి - సమగ్రమైనది మరియు లయబిలిటీ ఓన్లీ పాలసీ.
అవును, మోటార్ వాహనం చట్టం ప్రకారం, రోడ్డు మీదకు వచ్చే ప్రతి మోటార్ వాహనం ఇన్సూర్ చేయబడాలి. ఇందుకోసం, అతి తక్కువ ఖర్చుతో లయబిలిటీ ఓన్లీ పాలసీ అందుబాటులో ఉంది.

చాలా సులభంగా, క్లెయిమ్-రహిత సంవత్సరం తర్వాత మీ పాలసీని రెన్యూ చేసేటప్పుడు చెల్లించవలసిన స్వంత డ్యామేజ్ ప్రీమియంలో ఇది ఒక డిస్కౌంట్. ఇది జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడానికి, ప్రమాదాలను నివారించడానికి ఒక ప్రోత్సాహకం.

 

అన్ని రకాల వాహనాలుఓన్ డ్యామేజ్ ప్రీమియంపై % తగ్గింపు
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి పూర్తి సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు20%
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 2 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు25%
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 3 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు35%
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 4 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు45%
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 5 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు50%
మునుపటి పాలసీ గడువు తేదీ నుండి 90 రోజుల వరకు నో క్లెయిమ్ బోనస్ చెల్లుతుంది. పాలసీ 90 రోజుల్లోపు రెన్యూ చేయబడకపోతే, నో క్లెయిమ్ బోనస్ 0% అవుతుంది మరియు రెన్యూ చేయబడిన పాలసీకి ఎటువంటి ప్రయోజనం అందజేయబడదు.

వాహనం యొక్క ఇన్సూర్డ్ డిక్లేర్డ్ విలువ (IDV) 'ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం'గా పరిగణించబడుతుంది, ప్రతి ఇన్సూరెన్స్ చేయబడిన వాహనానికి ప్రతి పాలసీ వ్యవధి ప్రారంభంలో ఇది నిర్ణయించబడుతుంది.
వాహనం యొక్క IDV అనేది బ్రాండ్ యొక్క తయారీదారు జాబితా చేసిన అమ్మకం ధర మరియు ఇన్సూరెన్స్/ రెన్యూవల్ ప్రారంభంలో ఇన్సూరెన్స్ కోసం ప్రతిపాదించిన వాహనం మోడల్ ఆధారంగా నిర్ణయించబడుతుంది మరియు డిప్రిసియేషన్ కోసం సర్దుబాటు చేయబడుతుంది (క్రింద పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం). IDV అనేది సైడ్ కార్(లు) మరియు/లేదా యాక్సెసరీలు వాహనానికి అమర్చబడి ఉంటే, కానీ తయారీదారు జాబితా చేసిన వాహనం యొక్క అమ్మకం ధరలో చేర్చబడకపోతే కూడా అదే విధంగా నిర్ణయించబడుతుంది.

 

వాహనం యొక్క వయస్సుIDV నిర్ణయించడానికి % లో డిప్రిసియేషన్
6 నెలలకు మించనిది5%
6 నెలలకు మించి కానీ 1 సంవత్సరం మించనిది15%
1 సంవత్సరం మించి కానీ 2 సంవత్సరాలు మించనిది20%
2 సంవత్సరాలు మించి కానీ 3 సంవత్సరాలు మించనిది30%
3 సంవత్సరాలు మించి కానీ 4 సంవత్సరాలు మించనిది40%
4 సంవత్సరాలు మించి కానీ 5 సంవత్సరాలు మించనిది50%
కాగితాలు నింపాల్సిన అవసరం మరియు భౌతిక డాక్యుమెంటేషన్ అవసరం లేదు మరియు మీకు తక్షణం పాలసీ లభిస్తుంది.
కేవలం ఒక ఎండార్స్‌మెంట్‌ను పాస్ చేయడం ద్వారా ఇప్పటికే ఉన్న ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలుదారు పేరు మీద బదిలీ చేయవచ్చు. అమలులో ఉన్న పాలసీ క్రింద ఎండోర్స్‌మెంట్ పాస్ కావడానికి విక్రేత/NCB రికవరీకి సంబంధించిన సేల్ డీడ్/ఫారమ్ 29/30/NOC లాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్‌లు అవసరమవుతాయి. లేదా మీరు ఇప్పటికే ఉన్న పాలసీని రద్దు చేయవచ్చు. పాలసీని రద్దు చేయడానికి సేల్ డీడ్/ఫారమ్ 29/30 వంటి సపోర్టింగ్ డాక్యుమెంట్‌లు అవసరమవుతాయి.
ఇప్పటికే ఉన్న వాహనం విక్రయించబడి ఉండాలి. దానికి అనుగుణంగా, ఇప్పటికే ఉన్న ఇన్సూరర్ ద్వారా NCB రిజర్వింగ్ లెటర్ జారీ చేయబడాలి. నిరంతర ప్రయోజనాలు పొందడం కోసం, బేసిస్ NCB రిజర్వింగ్ లెటర్ అనేది ఈ ప్రయోజనాన్ని కొత్త వాహనానికి బదిలీ చేయగలదు.
ఇన్సూరెన్స్ బదిలీ కోసం మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్లతో ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించాలి. సపోర్టింగ్ డాక్యుమెంట్‌లలో విక్రేత సేల్ డీడ్/ఫారమ్ 29/30/NOC ఉంటుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్‌లో లేదా కాల్ సెంట‌ర్‌ ద్వారా మీరు క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోవచ్చు.
అవార్డులు మరియు గుర్తింపు
SKOCH Order-of-MeritBest Employer Brand AwardHR Excellence through technology award 2012Insurance AwardBest Insurance Company in Private Sector - General 2014Insurance Award iAAA ratingInsurance AwardInsurance AwardGold Shield ICAI Awards 2012-13ICAI Awards 2015-16Insurance AwardInsurance Award
x