Buy Honda Car Insurance
MOTOR INSURANCE
Premium starts at ₹2072 ^

ప్రీమియం ప్రారంభ ధర

ఇది: ₹2094*
9000+ Cashless Network Garages ^

9000+ నగదురహిత

గ్యారేజీలుˇ
Over Night Vehicle Repairs¯

ఓవర్ నైట్ వెహికల్

రిపేర్స్
4.4 Customer Ratings ^

4.4

కస్టమర్ రేటింగ్‌లు
హోమ్ / మోటార్ ఇన్సూరెన్స్ / కార్ ఇన్సూరెన్స్ / ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్ పాలసీలను సరిపోల్చండి - హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో
మీ కార్ ఇన్సూరెన్స్ కోసం త్వరిత కోట్

10pm కంటే ముందు నన్ను సంప్రదించడానికి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌కు నేను అధికారం ఇస్తున్నాను. నా NDNC రిజిస్ట్రేషన్‌ను ఈ సమ్మతి ఓవర్‌రైడ్ చేయడానికి నేను అంగీకరిస్తున్నాను.

Call Icon
సహాయం కావాలా? మా నిపుణులతో మాట్లాడండి 022-62426242

ఆన్‌లైన్‌లో కారు ఇన్సూరెన్స్‌ పాలసీలను సరిపోల్చండి

 Car Insurance Comparison

నేటి కాలం మరియు తరానికి చెందిన చాలామంది వ్యక్తులు వారి సొంత కారుతో పట్టణంలో తిరగాలని కోరుకుంటున్నారు. కార్లు అనేవి రవాణా కోసం సౌకర్యవంతమైన రూపాల్లో ఉండడం వల్ల, వ్యక్తులు సరైన సమయంలో ఒకచోటు నుండి మరొక చోటుకు ప్రయాణించగలుగుతారు. కారు యజమానిని రక్షించడానికి కారు ఇన్సూరెన్స్ పాలసీ అందుబాటులో ఉండడం అనేది ఈరోజు కారును సొంతం చేసుకోవడంలో ముఖ్యమైన అంశం.

కారు ఇన్సూరెన్స్ విలువ అనేది ఏదైనా ప్రమాదం లేదా ప్రకృతి వైపరీత్యంలో పాలసీదారు కారు దెబ్బతిన్న పక్షంలో లేదా దొంగతనం లేదా విధ్వంసానికి గురైనప్పుడు ఆ కారుకు కవరేజ్ అందిస్తుంది. వాహనానికి ఇలాంటి నష్టం ఏదైనా జరిగినప్పుడు స్వంత డబ్బును చెల్లించడానికి బదులుగా, పాలసీహోల్డర్లు తమ కార్ ఇన్సూరెన్స్ కంపెనీకి కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను చెల్లించవచ్చు. ఈ చెల్లింపు ఫలితంగాా, కారు ఇన్సూరెన్స్ ప్రదాతలు కారు మొత్తం కోసం చెల్లించకపోయినప్పటికీ, కొంత మొత్తం చెల్లించడం వల్ల, సంబంధిత కార్ల పాలసీదారులు ఆ డ్యామేజీ సరిచేసుకోవడానికి ఆ మొత్తం ఉపయోగపడుతుంది.

కార్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత మోటారు వాహనాల చట్టం 1988 లో స్పష్టంగా పేర్కొనబడింది, ఇది కార్ ఇన్సూరెన్స్ అనేది కారు యజమానులు అందరికీ చట్టపరమైన అవసరం అని నిర్దేశిస్తుంది. థర్డ్-పార్టీ బాధ్యతా ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి మరియు అత్యంత ప్రాథమిక కారు ఇన్సూరెన్స్ ప్లాన్లు సైతం ఈ రకం కవరేజీని అందించాల్సిన అవసరం ఉంది.

కారు ఇన్సూరెన్స్‌ పోలిక ఎందుకు ముఖ్యం?


Given that there exist several different car insurance plans available in the market today, it is important to compare the varied car insurance plans you come across. These comparisons are best made online as more information is accessible on the internet and it is often easier to draw comparisons across several different categories. Comparisons allow you to accurately determine the ఉత్తమ కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ available that provides several benefits for a low price. Consider the following key factors associated with these comparisons.

Value for Money

డబ్బుకు విలువ

వివిధ కార్ ఇన్సూరెన్స్ పాలసీల ధరలను పరిగణిస్తూ వాటిని సరిపోల్చడం ద్వారా, అవి మీ బడ్జెట్‌కి సరిపోతాయో లేదో మీరు నిర్ణయించుకోవచ్చు. థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీలు తరచుగా సమగ్ర కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల కంటే ఎక్కువ సరసమైనవి. అయితే, సమగ్ర ఇన్సూరెన్స్‌తో పోలిస్తే, ఈ పాలసీ అనేది ఎక్కువ కవరేజీ అందించదు. సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీలు అదనపు కవరేజీని అందిస్తాయి ఎందుకంటే అవి జీరో డిప్రిసియేషన్ కవర్ నుండి రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ వరకు యాడ్-ఆన్‌లను అందిస్తాయి

Coverage Options

కవరేజీ ఎంపికలు

వివిధ కారు ఇన్సూరెన్స్ పాలసీలను పోల్చి చూడడం ద్వారా, ఏ పాలసీ మీకు అత్యంత తగిన కవరేజీ అందిస్తుందో మీరు అర్థం చేసుకోగలుగుతారు. థర్డ్-పార్టీ కారు ఇన్సూరెన్స్ ప్లాన్లు మొదలుకొని సమగ్ర పాలసీల వరకు కవరేజీ ఎంపికలు. థర్డ్-పార్టీ కారు ఇన్సూరెన్స్ ప్లాన్‌ల విషయంలో, పాలసీదారులకు అత్యంత కనీస కవరేజీ మాత్రమే లభిస్తుంది. దీనితో పోలిస్తే, సమగ్ర పాలసీలో అనేక ఆప్షనల్ యాడ్-ఆన్‌లు అందుబాటులో ఉంటాయి.

Better Service

మెరుగైన సర్వీస్

వివిధ కారు ఇన్సూరెన్స్ పాలసీలను మీరు సరిపోల్చినప్పుడు ప్రతి ప్లాన్ ద్వారా అందించబడే సేవల రకాలను మీరు మెరుగ్గా నిర్ధారించుకోగలుగుతారు. కార్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ అందించే ఆఫ్టర్-సేల్స్ సర్వీసులను గమనించడం అనేది విలువైన ఎంపికగా ఉంటుంది. ఉదాహరణకు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అనేక అదనపు సేవలు అందిస్తుంది, ఇందులో ఓవర్‌నైట్ కార్ మరమ్మత్తు సేవలు భాగంగా ఉంటాయి. ఇందుకోసం, దేశవ్యాప్తంగా విస్తరించబడిన నగదు రహిత గ్యారేజీల భారీ నెట్‌వర్క్ అందుబాటులో ఉంది.

Convenience Guaranteed

సౌలభ్యం హామీ ఇవ్వబడింది

చెల్లుబాటు అయ్యే కారు ఇన్సూరెన్స్ కలిగి ఉండడం అనేది ఒక చట్టపరమైన అవసరం మాత్రమే కాకుండా దీనివల్ల కారు యజమానులకు సౌలభ్యం కూడా లభిస్తుంది. కార్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది ఇంటి నుండి సౌకర్యవంతంగా పూర్తి చేయగల ఒక సరళమైన మరియు సులభమైన ప్రక్రియగా ఉంటుంది. ఆసక్తిగల దరఖాస్తుదారులు తక్షణ కోట్ పొందడం కోసం అవసరమైన వివరాలు పూరించాల్సి ఉంటుంది.


పాలసీ రకాల ద్వారా కార్ ఇన్సూరెన్స్‌ను పోల్చడం

ఆన్‌లైన్‌లో మీరు కార్ ఇన్సూరెన్స్‌ను సరిపోల్చడానికి ముందు, వివిధ పాలసీ రకాల గురించి మీరు తెలుసుకోవాలి. మీరు ఎంచుకోగల వివిధ కార్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్: ఒక థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ మీ ఇన్సూర్ చేయబడిన కారును నడుపుతున్నప్పుడు మరొకరి ఆస్తి/వాహనానికి జరిగిన నష్టం లేదా ఎవరికైనా గాయాలు అయిన ఏవైనా థర్డ్ పార్టీ బాధ్యతల నుండి మిమ్మల్ని కవర్ చేస్తుంది. అయితే, మీరు ఈ కవర్‌తో మీ వాహనానికి స్వంత-నష్టం కోసం క్లెయిమ్ చేయలేరు. 1988 మోటార్ వాహనాల చట్టం కింద థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం తప్పనిసరి.
సమగ్ర కారు ఇన్సూరెన్స్: థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీతో పోలిస్తే, ఒక సమగ్ర పాలసీ థర్డ్-పార్టీకి జరిగిన నష్టాలు/గాయాలను మరియు స్వంత నష్టాలను కవర్ చేస్తుంది. అంటే ప్రమాదం, అగ్నిప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, మానవ నిర్మిత విపత్తులు, దొంగతనం మరియు ఏదైనా ఇన్సూరెన్స్ చేయదగిన ప్రమాదం విషయంలో మీ కారుకు జరిగిన నష్టాలకు సమగ్ర కవర్ కవరేజ్ అందిస్తుంది.
స్టాండ్‌అలోన్ ఓన్ డ్యామేజ్ కవర్: ఒక స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ పాలసీ ప్రమాదం, ప్రకృతి వైపరీత్యం, భూకంపం, అగ్నిప్రమాదం, దొంగతనం మొదలైన వాటి కారణంగా కారు నష్టం కారణంగా అయ్యే ఖర్చు నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. స్టాండర్డ్ థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్‌కు విరుద్ధంగా, ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ అనేది ఆప్షనల్. మీకు ఇప్పటికే ఒక థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే, ఇది తప్పనిసరి అవసరం, మీ ఓన్ డ్యామేజ్ కవరేజీని జోడించడం వలన మీ వాహనం ఎల్లప్పుడూ పూర్తిగా ఇన్సూర్ చేయబడిందని హామీ ఇస్తుంది.

కారు ఇన్సూరెన్స్ పాలసీలను సరిపోల్చడానికి ఉపయోగించే ముఖ్యమైన అంశాలు


వివిధ కారు ఇన్సూరెన్స్ పాలసీలను ఒకదానితో ఒకటి పోల్చినప్పుడు అనేక అంశాలు పరిగణనలోకి వస్తాయి. ఇందులో అత్యంత ముఖ్యమైనవి క్రింద వివరించబడ్డాయి.

ధర
వివిధ కారు ఇన్సూరెన్స్ పాలసీలు వివిధ ధర ట్యాగ్‌లతో అందుబాటులో ఉంటాయి. ఆదర్శనీయమైన కారు ఇన్సూరెన్స్ పాలసీ అనేది కనీస మొత్తం చెల్లింపుతో మీకు గరిష్ట ప్రయోజనాలు అందించేదిగా ఉండాలి. వివిధ కార్ ఇన్సూరెన్స్ పాలసీలను సరిపోల్చేటప్పుడు, సమగ్ర కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లతో పోలిస్తే థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు తక్కువ ధరకు అందించబడతాయని గమనించండి. థర్డ్-పార్టీ కారు ఇన్సూరెన్స్ ప్లాన్‌ల విషయంలో అందించబడిన కవరేజీ అనేది అత్యంత కనీస స్థాయి వరకే పరిమితం చేయబడుతుంది.
కవరేజ్
ఈ రోజు మార్కెట్లో అనేక రకాల కారు ఇన్సూరెన్స్ ప్లాన్‌లు అందుబాటులో ఉండడం వల్ల, వాటి కవరేజీ ప్రకారం వాటిని పోల్చడం అనేది అవి అందించే రక్షణ పరిధిని వెల్లడించగలదు. థర్డ్ పార్టీ కారు ఇన్సూరెన్స్ ప్లాన్‌లు థర్డ్ పార్టీ లయబిలిటీ విషయంలో మాత్రమే కవరేజీ అందిస్తాయి. సమగ్ర కారు ఇన్సూరెన్స్ ప్లాన్‌లు అనేవి థర్డ్ పార్టీ లయబిలిటీలకు అదనంగా సంభవించే నష్టానికి కూడా కవరేజీ అందిస్తాయి. అందుబాటులోని ఆప్షనల్ యాడ్-ఆన్‌లు అనేవి పాలసీదారులు వారి కవరేజీ పరిధిని విస్తరించడానికి అనుమతిస్తాయి.
రివ్యూలు
ఏదైనా కారు ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేయడానికి ముందు, గతంలో కారు ఇన్సూరెన్స్ ప్లాన్‌లు కొనుగోలు చేసిన ఇతరులు అందించిన సమీక్షలను సరిపోల్చడం చాలా ముఖ్యం. ఈ సమీక్షలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి మరియు కారు ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు మరియు వారి ప్లాన్‌లతో పాలసీదారుల అనుభవాల గురించి సమాచారాన్ని ఇవి అందిస్తాయి. అనుకూల సమీక్షలనేవి ఒక ప్లాన్ యోగ్యత గురించి మీకు భరోసా ఇవ్వడంలో సహాయపడతాయి, ప్రతికూల సమీక్షలనేవి ఒక ప్లాన్‌కు సంబంధించిన సామర్థ్య సంబంధిత ప్రతికూలతల గురించి స్పష్టం చేయగలవు.
క్లెయిమ్ రికార్డులు
కారు ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు సంబంధించిన క్లెయిమ్ రికార్డ్‌లు అనేవి వారి విశ్వసనీయతను మరియు పాలసీదారులు క్లెయిమ్‌లు చేసిన సందర్భంలో వారు వాటిని పరిష్కరించే సామర్థ్యాన్ని సూచిస్తాయి. అధిక క్లెయిమ్ రికార్డులనేవి ప్రోత్సాహకరంగా మరియు విశ్వసనీయతకు సూచనగా ఉంటాయి. ఉదాహరణకు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో 99.8% క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తిని కలిగి ఉంది^, ఇది చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది
నగదు రహిత గ్యారేజీలు
వివిధ ప్లాన్‌ల మధ్య పోలికలు తీసుకున్నప్పుడు, ఏది ఉత్తమమైనది అనే ప్రశ్న ఎదురైతే, ప్లాన్‌కు సంబంధించి అందుబాటులో ఉన్న నగదు రహిత గ్యారేజీల సంఖ్య అనేది దానికి సమాధానం అవుతుంది. కారు ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నెట్‌వర్క్‌లో నగదు రహిత గ్యారేజీల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే, సేవల లభ్యత అంత విస్తృతంగా ఉంటుంది. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 9000+ నగదురహిత గ్యారేజీలను కలిగి ఉంది.
ధర
వివిధ కారు ఇన్సూరెన్స్ పాలసీలు వివిధ ధర ట్యాగ్‌లతో అందుబాటులో ఉంటాయి. ఆదర్శనీయమైన కారు ఇన్సూరెన్స్ పాలసీ అనేది కనీస మొత్తం చెల్లింపుతో మీకు గరిష్ట ప్రయోజనాలు అందించేదిగా ఉండాలి. వివిధ కారు ఇన్సూరెన్స్ పాలసీలను పోల్చినప్పుడు, సమగ్ర కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లతో పోలిస్తే థర్డ్ పార్టీ కారు ఇన్సూరెన్స్ ప్లాన్‌లు తక్కువ ధరలో అందించబడతాయని గమనించడం అవసరం. థర్డ్-పార్టీ కారు ఇన్సూరెన్స్ ప్లాన్‌ల విషయంలో అందించబడిన కవరేజీ అనేది అత్యంత కనీస స్థాయి వరకే పరిమితం చేయబడుతుంది.
కవరేజ్
ఈ రోజు మార్కెట్లో అనేక రకాల కారు ఇన్సూరెన్స్ ప్లాన్‌లు అందుబాటులో ఉండడం వల్ల, వాటి కవరేజీ ప్రకారం వాటిని పోల్చడం అనేది అవి అందించే రక్షణ పరిధిని వెల్లడించగలదు. థర్డ్ పార్టీ కారు ఇన్సూరెన్స్ ప్లాన్‌లు థర్డ్ పార్టీ లయబిలిటీ విషయంలో మాత్రమే కవరేజీ అందిస్తాయి. సమగ్ర కారు ఇన్సూరెన్స్ ప్లాన్‌లు అనేవి థర్డ్ పార్టీ లయబిలిటీలకు అదనంగా సంభవించే నష్టానికి కూడా కవరేజీ అందిస్తాయి. అందుబాటులోని ఆప్షనల్ యాడ్-ఆన్‌లు అనేవి పాలసీదారులు వారి కవరేజీ పరిధిని విస్తరించడానికి అనుమతిస్తాయి.
రివ్యూలు
ఏదైనా కారు ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేయడానికి ముందు, గతంలో కారు ఇన్సూరెన్స్ ప్లాన్‌లు కొనుగోలు చేసిన ఇతరులు అందించిన సమీక్షలను సరిపోల్చడం చాలా ముఖ్యం. ఈ సమీక్షలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి మరియు కారు ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు మరియు వారి ప్లాన్‌లతో పాలసీదారుల అనుభవాల గురించి సమాచారాన్ని ఇవి అందిస్తాయి. అనుకూల సమీక్షలనేవి ఒక ప్లాన్ యోగ్యత గురించి మీకు భరోసా ఇవ్వడంలో సహాయపడతాయి, ప్రతికూల సమీక్షలనేవి ఒక ప్లాన్‌కు సంబంధించిన సామర్థ్య సంబంధిత ప్రతికూలతల గురించి స్పష్టం చేయగలవు.
క్లెయిమ్ రికార్డులు
కారు ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు సంబంధించిన క్లెయిమ్ రికార్డ్‌లు అనేవి వారి విశ్వసనీయతను మరియు పాలసీదారులు క్లెయిమ్‌లు చేసిన సందర్భంలో వారు వాటిని పరిష్కరించే సామర్థ్యాన్ని సూచిస్తాయి. అధిక క్లెయిమ్ రికార్డులనేవి ప్రోత్సాహకరంగా మరియు విశ్వసనీయతకు సూచనగా ఉంటాయి. ఉదాహరణకు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో 100% క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తిని కలిగి ఉంది^, ఇది చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది
నగదు రహిత గ్యారేజీలు
వివిధ ప్లాన్‌ల మధ్య పోలికలు తీసుకున్నప్పుడు, ఏది ఉత్తమమైనది అనే ప్రశ్న ఎదురైతే, ప్లాన్‌కు సంబంధించి అందుబాటులో ఉన్న నగదు రహిత గ్యారేజీల సంఖ్య అనేది దానికి సమాధానం అవుతుంది. కారు ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నెట్‌వర్క్‌లో నగదు రహిత గ్యారేజీల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే, సేవల లభ్యత అంత విస్తృతంగా ఉంటుంది. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 9000+ నగదురహిత గ్యారేజీలను కలిగి ఉంది.

కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో సరిపోల్చడం వలన కలిగే ప్రయోజనాలు


కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో సరిపోల్చడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని ప్రయోజనాలను క్రింద చూద్దాం:

1

ఉత్తమ కవరేజీ ప్రయోజనాలతో
ఒక పాలసీని ఎంచుకోండి

మీరు ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్‌ను సరిపోల్చినట్లయితే, ఉత్తమ కవరేజీని అందించే పాలసీని ఎంచుకోవడానికి అది మిమ్మల్ని అనుమతిస్తుంది. కార్ ఇన్సూరెన్స్ పాలసీలను మీరు పక్కపక్కన ఉంచి సరిపోల్చవచ్చు, మీ అవసరాలను మరియు పాలసీ ఏం అందిస్తుందో మూల్యాంకన చేయవచ్చు. ఆ విధంగా, విస్తృత శ్రేణి కవరేజీ ప్రయోజనాలతో ఉత్తమ కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను మీరు ఎంచుకోవచ్చు.
2

ప్రీమియంకు చెందిన దీనిపై ఆదా చేసుకోండి:‌
ఖర్చులు

ప్రతి కార్ ఇన్సూరెన్స్ పాలసీ ధర భిన్నంగా రూపొందించబడింది. కవరేజీ విషయంలో రాజీపడకుండా అతి తక్కువ ప్రీమియం రేటుతో కార్ ఇన్సూరెన్స్ పాలసీ కనుగొనడానికి, వాటిని సరిపోల్చడం అవసరం. మీరు పాలసీలను సరిపోల్చినప్పుడు, వివిధ పాలసీల ద్వారా వసూలు చేయబడే ప్రీమియంలను వాటి కవరేజీ ప్రయోజనాలతో పాటు చూడవచ్చు మరియు తరువాత ఉత్తమ డీల్‌ను ఎంచుకోవచ్చు.
3

క్లెయిమ్ సెటిల్‌మెంట్లు చేయడం
సులభం

కార్ ఇన్సూరెన్స్‌ను మీరు ఆన్‌లైన్‌లో సరిపోల్చినప్పుడు, మీ క్లెయిమ్ సెటిల్‌మెంట్లను సులభతరం చేయడానికి కూడా అది మిమ్మల్ని అనుమతిస్తుంది. సరైన ఇన్సూరెన్స్ ప్లాన్‌‌ను ఎంచుకోవడానికి ఇన్సూరర్‌తో టై అప్ చేయబడిన క్యాష్‌లెస్ గ్యారేజీల సంఖ్యను మరియు క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ను మీరు సరిపోల్చవచ్చు. వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తిని కూడా మీరు సరిపోల్చవచ్చు మరియు మీ క్లెయిమ్ సెటిల్‌మెంట్ల అవకాశాలను పెంచుకోవడానికి అధిక నిష్పత్తి కలిగిన ఇన్సూరర్‌ను ఎంచుకోవచ్చు.

సరిపోల్చిన తర్వాత నేను ఇన్సూరెన్స్ పాలసీని ఏవిధంగా కొనుగోలు చేయాలి


  • ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్‌ను మీరు సరిపోల్చిన తర్వాత, ఈ క్రింది దశలను అనుసరించడం ద్వారా మీరు దానిని కొనుగోలు చేయవచ్చు:

  • దశ 1 - ఇన్సూరర్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

  • దశ 2 - ఆ వెబ్‌సైట్ నుండి కార్ ఇన్సూరెన్స్ పేజీకి నావిగేట్ చేయండి.

  • దశ 3 - మేక్ మోడల్ వివరాలతో పాటు మీ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయండి.

  • దశ 4 - సమగ్ర లేదా థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ఒక దానిని ఎంచుకోండి.

  • దశ 5 - మీరు సమగ్ర కవర్‌ ఎంచుకుంటే, జీరో డిప్రిసియేషన్, నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్ వంటి యాడ్-ఆన్ కవర్‌లు ఎంచుకోండి.

  • దశ 6 - కోట్‌ను చూడండి, ప్రీమియంను ఆన్‌లైన్‌లో చెల్లించండి మరియు మీరు మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ID ద్వారా వెంటనే కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో అందుకుంటారు.

కార్ ఇన్సూరెన్స్ పాలసీలను పోల్చేటప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన విషయాలు!

• ధర: అందుబాటులో ఉన్న ధరలో గరిష్ట కవరేజీని అందించే కార్ ఇన్సూరెన్స్ పాలసీలో పెట్టుబడి పెట్టడం ముఖ్యం. ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్‌ను సరిపోల్చేటప్పుడు ఉత్తమ కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం చూడండి.
• రివ్యూలు: మీరు ఆన్‌లైన్‌లో వెళ్లినప్పుడు, కార్ ఇన్సూరెన్స్ ఎంత ముఖ్యమైనదో మరియు అది మీ అవసరాలను ఎంత బాగా తీర్చగలదో మీకు ఒక ఆలోచనను అందించే అనేక సమీక్షలను మీరు కనుగొంటారు. ఉత్తమ కార్ ఇన్సూరెన్స్ పాలసీని తనిఖీ చేసేటప్పుడు, కొనుగోలు బటన్‌ను క్లిక్ చేయడానికి ముందు కస్టమర్ సమీక్షలను తనిఖీ చేయండి.
• కవరేజ్: మీరు కార్ ఇన్సూరెన్స్ పాలసీలను సరిపోల్చినప్పుడు, ఎల్లప్పుడూ అందించబడే కవరేజీని పరిగణించండి. సమగ్ర కవర్‌తో అందుబాటులో ఉన్న యాడ్-ఆన్ కవర్‌లను కూడా తనిఖీ చేయండి, ఇది ప్రీమియం ఖర్చును పెంచుతుంది కానీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూవల్ సమయంలో ప్రయోజనాలను పొందడానికి మీకు సహాయపడుతుంది.
• కార్ ఇన్సూరెన్స్ పాలసీని క్షుణ్ణంగా చదవండి: కార్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్‌లో వివరాలను చూడడం చాలా ముఖ్యం, ఇది క్లెయిమ్ సమయంలో ఇన్సూరర్‌తో తప్పుడు సమాచారానికి దారితీయవచ్చు. కాబట్టి, క్లెయిమ్ తిరస్కరణను నివారించడానికి కాంట్రాక్ట్‌ను క్షుణ్ణంగా చదవండి.
• నెట్‌వర్క్‌లో భాగంగా ఉండే గ్యారేజీలు: మీరు ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్‌ను సరిపోల్చినప్పుడు ఇన్సూరర్‌కి నగదురహిత గ్యారేజీల నెట్‌వర్క్‌ను తనిఖీ చేయడం ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.
• ఇన్సూరెన్స్ కంపెనీ చరిత్ర: ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్‌ను సరిపోల్చేటప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ చరిత్రను పరిగణనలోకి తీసుకోవాలి. అధిక క్లెయిమ్స్ సెటిల్‌మెంట్ నిష్పత్తి గల కంపెనీని ఎంచుకోండి.
• క్లెయిమ్-చేయని బోనస్: మీరు కార్ ఇన్సూరెన్స్ కోట్‌లను సరిపోల్చినప్పుడు, NCB లేకుండా కొటేషన్ జారీ చేయబడవచ్చు కాబట్టి NCB పరిగణించబడుతుందని నిర్ధారించుకోండి. ఈ డిస్కౌంట్ వరుస క్లెయిమ్-రహిత సంవత్సరాల సంఖ్యతో పెరుగుతుంది మరియు 50% వరకు చేరుకోవచ్చు.

9000+ cashless Garagesˇ Across India

లేటెస్ట్ కార్ ఇన్సూరెన్స్ బ్లాగ్‌లను చదవండి

How to Choose the Best Car Insurance Plan for Your Vehicle?

మీ వాహనం కోసం ఉత్తమ కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎలా ఎంచుకోవాలి?

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
జూలై 27, 2022న ప్రచురించబడింది
Tips to get the best insurance plan for your Maruti car

మీ మారుతీ కారు కోసం ఉత్తమ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను పొందడానికి చిట్కాలు

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
ఆగస్ట్ 17, 2021న ప్రచురించబడింది
Benefits of Comparing Car Insurance Plans

కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను సరిపోల్చడం వలన కలిగే ప్రయోజనాలు

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
జూన్ 25, 2020న ప్రచురించబడింది
Review of HDFC ERGO Car Insurance Plans

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల సమీక్ష

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
ఫిబ్రవరి 20, 2019 న ప్రచురించబడింది
A look at Affordable Car Insurance Plans

సరసమైన కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను చూడండి

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
ఫిబ్రవరి 19, 2019 న ప్రచురించబడింది
slider-right
slider-left
మరిన్ని బ్లాగ్‌లను చూడండి
GET A FREE QUOTE NOW
కారు ఇన్సూరెన్స్ ప్లాన్‌ని కొనడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారా? దీనికి కేవలం కొన్ని నిమిషాల సమయం పడుతుంది!

కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను సరిపోల్చడం గురించి తరచుగా అడిగే ప్రశ్నలు


వివిధ కారు ఇన్సూరెన్స్ పాలసీలను పోల్చి చూడడం ద్వారా, వాటిలో ప్రతిఒక్క దానితో ముడిపడిన ప్రీమియంల ఆధారంగా ప్రతి ప్లాన్ అందించే ప్రయోజనాలను మీరు నిర్ణయించవచ్చు. మీ బడ్జెట్‌కు ఏ ప్లాన్ ఉత్తమంగా సరిపోతుందో కూడా మీరు నిర్ణయించవచ్చు. మీ వద్ద ఒక మోస్తరు బడ్జెట్ ఉంటే, అప్పుడు సమగ్ర కారు ఇన్సూరెన్స్ ప్లాన్‌లతో ముడిపడిన ప్రీమియంలతో పోలిస్తే, ఒక థర్డ్-పార్టీ కారు ఇన్సూరెన్స్ ప్లాన్‌తో ముడిపడిన ప్రీమియంలు చాలా తక్కువగా ఉండడం వల్ల, ఆ ప్లాన్ మీకు ఆదర్శవంతంగా ఉంటుంది.

మీ ఇంటి నుండి సౌకర్యవంతంగా కారు ఇన్సూరెన్స్ ప్లాన్లను ఆన్‌లైన్‌లో సరిపోల్చవచ్చు. ఈ ప్లాన్లను ఆన్‌లైన్‌లో పోల్చడంతో సంబంధం ఉన్న ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

● ప్రారంభకుల కోసం, ఆన్‌లైన్‌లో ఎక్కువ సమాచారం అందుబాటులో ఉండడం వల్ల అక్కడ పోల్చి చూడడం సులభంగా ఉంటుంది.

● ఆ తరువాత, ఏ ప్లాన్ ఎంచుకోవాలి అనే ప్రశ్న ఎదురైనప్పుడు, వివిధ కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లకు సంబంధించి ఆన్‌లైన్‌లోని అనేక సమీక్షలు చదవడం సాధ్యమవుతుంది.

● అందుబాటులో ఉన్న వివిధ పాలసీల గురించి మీరు అవగాహన సాధించవచ్చు మరియు ఆర్థికంగా మీరు మంచి నిర్ణయం తీసుకోవడానికి మీకు సహాయపడే ప్రీమియంలు ఏవో తెలుసుకోవచ్చు.

● మీరు ఏ సమయంలోనైనా ఈ పోలికలు చేయవచ్చు మరియు ఏదైనా ఇన్సూరెన్స్ ప్లాన్‌కు అనుకూలంగా ఒక సేల్స్‌మెన్ మీ మీద తీసుకొచ్చే ఒత్తిడిని మీరు ఎదుర్కొనే అవసరం ఉండదు.

పాలసీలకు సంబంధించిన ఈ క్రింది అంశాలు పరిశీలించడం ద్వారా, కారు ఇన్సూరెన్స్ పాలసీలను ఆన్‌లైన్‌లోనే సమర్థవంతంగా సరిపోల్చవచ్చు. అందులో క్రింది అంశాలు భాగంగా ఉంటాయి.

● ఛార్జ్ చేయబడిన ప్రీమియం – వివిధ పాలసీలు వివిధ ప్రీమియంలు కలిగి ఉంటాయి, మీ బడ్జెట్‌కు అనుగుణంగా వీటిని పరిగణనలోకి తీసుకోవాలి.

● అందించబడిన కవరేజీ – చాలావరకు సమగ్ర పాలసీలు ఎక్కువ కవరేజ్ అందిస్తున్నప్పటికీ, థర్డ్-పార్టీ కారు ఇన్సూరెన్స్ పాలసీలు వాటి పరిధిలో పరిమిత కవరేజీ అందిస్తాయి.

● క్లెయిమ్ రికార్డులు – వివిధ కారు ఇన్సూరెన్స్ ప్రదాతలు కవరేజీ అందించే అవకాశం నిర్ణయించడానికి వారి కారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తులు పోల్చి చూడడం ముఖ్యం.

● నగదురహిత గ్యారేజీల నెట్‌వర్క్ – కారు ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నెట్‌వర్క్‌లో నగదు రహిత గ్యారేజీలు ఎంత ఎక్కువగా ఉంటే, అది అంత ఉత్తమమైన కారు ఇన్సూరెన్స్ పాలసీగా ఉంటుంది.

థర్డ్ పార్టీ కారు ఇన్సూరెన్స్ పాలసీలు అనేవి అత్యంత చౌకైన కారు ఇన్సూరెన్స్ ప్లాన్‌లుగా ఉంటాయి. థర్డ్ పార్టీ లయబిలిటీ సందర్భంలో మాత్రమే కవరేజీ అందించడం మరియు ఎక్కువ సమగ్ర కవరేజీ రూపాలు కలిగి ఉండకపోవడం అనే వాస్తవానికి ఇది కట్టుబడి ఉంటుంది. సమగ్ర కారు ఇన్సూరెన్స్ కవరేజీ పరిధి ఎక్కువ విస్తృతమైనది. ఇది ఆప్షనల్ యాడ్-ఆన్‌లు కూడా అందిస్తుంది కాబట్టి, ఈ పాలసీలు ఎక్కువ ఖరీదైనవి.
మీ కారు కోసం అందుబాటులో ఉన్న వివిధ రకాల కారు ఇన్సూరెన్స్ పాలసీలు తనిఖీ చేయడం కోసం కారు ఇన్సూరెన్స్ ప్రొవైడర్ వెబ్‌సైట్‌లో, ఉదాహరణకు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోలో మీ కారు వివరాలు నమోదు చేయడం ద్వారా ప్రారంభించాలి. కారు బ్రాండ్, మోడల్ మరియు వెర్షన్ లాంటివి ఈ వివరాల్లో భాగంగా ఉంటాయి. వాహనం ఎంత కొత్తది అయితే, దాని విలువ అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వాహనం కొనుగోలు సమయం కూడా అంతే ముఖ్యం. రిజిస్ట్రేషన్ చేసిన నగరం మరియు మీ వాహనం కోసం తీసుకున్న గత కారు ఇన్సూరెన్స్ పాలసీ (ఏదైనా ఉంటే) చెల్లుబాటు వివరాలు కూడా సమర్పించాలి. ఈ వివరాలు స్పష్టంగా నమోదు చేసిన తర్వాత, మీ ఆటోమొబైల్ కోసం అందుబాటులో ఉన్న వివిధ రకాల కారు ఇన్సూరెన్స్ ప్లాన్‌లను వెబ్‌సైట్ మీకు అందిస్తుంది.
ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్‌ను సరిపోల్చే సమయంలో ఇన్సూరర్ ద్వారా కోట్ చేయబడిన ధరలో అందించబడే కవరేజీని తనిఖీ చేయడమనేది ఉత్తమ మార్గంగా ఉంటుంది. ఇన్సూరర్ మరియు వారి క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తితో పాటు క్యాష్‌లెస్ నెట్‌వర్క్ గ్యారేజీల సంఖ్యను కూడా మీరు తనిఖీ చేయాలి.
ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్‌ను సరిపోల్చడానికి వివిధ ఇన్సూరర్‌ల వద్ద కార్ ఇన్సూరెన్స్ పాలసీల ధరలను తనిఖీ చేయడమనేది సమర్థవంతమైన మార్గంగా ఉంటుంది. కోట్ చేయబడిన ధరలో అందించబడే కవరేజీని పరిగణనలోకి తీసుకోవాలి.
ఒక యాక్సిడెంట్‌లో ఇన్సూర్ చేయబడిన వ్యక్తి వాహనంతో సంబంధం ఉన్న థర్డ్ పార్టీ బాధ్యతలతో పాటు ఇన్సూరెన్స్ చేయదగిన ప్రమాదం కారణంగా వాహనానికి స్వంత నష్టానికి కవరేజీని అందిస్తుంది కాబట్టి సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం తెలివైన నిర్ణయం.
ప్రతి ఇన్సూరర్ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీరు కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో సరిపోల్చవచ్చు. వివిధ ఇన్సూరర్ అందించే కవరేజీని తనిఖీ చేయడం అవసరం.
అవును, కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం పూర్తిగా సురక్షితం. మీరు ఆన్‌లైన్‌లో కోట్‌ను చూడవచ్చు మరియు నెట్ బ్యాంకింగ్ లేదా యుపిఐ ద్వారా చెల్లింపు చేయవచ్చు.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం ₹2094 నుండి ప్రారంభమవుతుంది.
మీరు మీ సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీతో పాటు 8+ యాడ్-ఆన్ కవర్లను ఎంచుకోవచ్చు.
అనవసరమైన యాడ్-ఆన్ కవర్లను ఎంచుకోవడాన్ని నివారించండి మరియు మీ కారులో భద్రతా పరికరాలను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా మీరు కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను తగ్గించుకోవచ్చు.
కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడానికి ఉత్తమ మార్గం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్ ద్వారా, ఎందుకంటే మీరు కొన్ని నిమిషాల్లో ఆన్‌లైన్‌లో పాలసీని కొనుగోలు చేయవచ్చు.