హోమ్ / హోమ్ ఇన్సూరెన్స్ / రెఫ్రిజిరేటర్ కోసం ఇన్సూరెన్స్

మీ ఇంటి కోసం రెఫ్రిజిరేటర్ ఇన్సూరెన్స్ కవరేజ్

రెఫ్రిజిరేటర్‌లు లేని ఆధునిక గృహాలను ఊహించడం అసాధ్యం. టెక్నాలజీలో ప్రగతి పుణ్యమా అని, వినియోగదారులకు సౌకర్యాన్ని అందించే అనేక అధునాతన ఫీచర్లు కలిగిన అనేక రెఫ్రిజిరేటర్‌లు నేడు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇవి ఖరీదైనవి మరియు వీటికోసం పెద్ద మొత్తంలో వెచ్చించాలని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. హోమ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు, మీ పాలసీ క్రింద రెఫ్రిజిరేటర్‌ల వంటి ఉపకరణాలకు కవర్ ఉండడం చాలా ముఖ్యం.

అలాగే, ఈ ఉపకరణాన్ని కొనుగోలు చేయడానికి మీరు చాలా ఆలోస్తుంటారు కాబట్టి, మీరు దానిని తప్పకుండా రక్షించుకోవాలనుకుంటారు మరియు ఏదైనా నష్టం లేదా బ్రేక్‌డౌన్‌ను నివారించడం కోసం దానిని అదనపు సంరక్షణతో ఉపయోగించాలనుకుంటారు. నిజానికి, వీటికి ఏర్పడే చిన్నపాటి సమస్య సైతం మీ ఆర్థిక స్థితి మీద పెద్ద భారం కాగలదు. అయితే, మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ, ప్రతి చిన్న సందర్భాన్ని మీరు నియంత్రించలేరు మరియు అగ్నిప్రమాదం, పిడుగుపాటు, తుఫాను, భూకంపం, వరద మొదలైన వాటి కారణంగా నష్టాలు జరగవచ్చు. దొంగతనం లేదా దోపిడీ వీటి క్రిందకు రాదు. కాబట్టి, రెఫ్రిజిరేటర్‌కు జరిగే నష్టాలను కవర్ చేసేలా విస్తృత శ్రేణి ప్రమాదాలను కవర్ చేసే ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. అనేక హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఎలక్ట్రానిక్ ఉపకరణాల కోసం యాడ్-ఆన్ కవర్‌ అందిస్తున్నప్పటికీ, దానిని మరింత సమగ్రమైనదిగా చేయడానికి మీరు రెఫ్రిజిరేటర్ కవరేజీ కూడా కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి.

రెఫ్రిజిరేటర్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు

  • అధిక కవరేజీ ప్రయోజనాలతో చౌకైన ప్రీమియం

  • కాల వ్యవధి: దొంగతనం/దోపిడీ, అగ్నిప్రమాదం/ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ బ్రేక్‌డౌన్ మరియు ఇతర ప్రమాదవశాత్తు జరిగే నష్టాల కోసం పూర్తి కవరేజీ

  • 24x7 మద్దతుతో సులభమైన మరియు అవాంతరాలు-లేని క్లెయిమ్‌ల ప్రాసెసింగ్

  • కాల వ్యవధి: ఉత్పత్తితో వచ్చే ఉత్పత్తి వారెంటీ కంటే ఎక్కువైన సమగ్ర కవరేజీ. వారెంటీ ప్లాన్‌లకు కవరేజీ పరిమితంగా ఉంటుంది


ప్రీమియంను ప్రభావితం చేసే అంశాలు

ఈ మొత్తం అనేది ప్రీమియం ఖర్చు మరియు దానితో వచ్చే కవరేజీని ప్రభావితం చేయగల అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ అంశాలను ఇక్కడ చూడండి:

  • రెఫ్రిజిరేటర్ ఇన్సూర్ చేయబడిన మొత్తం: రెఫ్రిజిరేటర్ వివిధ మోడల్స్ కోసం ఎంచుకున్న ఇన్సూరెన్స్ మొత్తం ఆధారంగా వివిధ ప్రీమియంలు వసూలు చేయబడుతాయి.

  • కాల వ్యవధి: ప్లాన్ వ్యవధి మరియు కవరేజీ ఆధారంగా, ప్రీమియం మొత్తం మారుతుంది.


రెఫ్రిజిరేటర్ ఇన్సూరెన్స్‌లో ఏం చేర్చబడ్డాయి?

Fire
అగ్ని

అగ్నిప్రమాదం కారణంగా రెఫ్రిజిరేటర్‌కు జరిగిన ఏదైనా నష్టానికి అందించబడే కవరేజీ.

Burglary & Theft
దొంగతనం మరియు దోపిడీ

మీ టెలివిజన్ దొంగతనానికి గురికావచ్చనే ఆలోచనే మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. దొంగతనం లేదా దోపిడీ జరిగిన సందర్భంలో ఆర్థిక కవరేజీ అందించబడుతుంది

Accidental damage coverage
యాక్సిడెంటల్ డ్యామేజ్ కవరేజీ

ఏదైనా బాహ్య ప్రమాదం కారణంగా జరిగిన నష్టాలు లేదా రెఫ్రిజిరేటర్‌ను తరలించే సమయంలో (విమాన మార్గంలో కాదు) ఏర్పడే నష్టాలు రెఫ్రిజిరేటర్ ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేయబడతాయి

Mechanical or electrical breakdown coverage
మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ బ్రేక్‌డౌన్ కవరేజీ

ఏదైనా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లోపం కారణంగా ఏర్పడే బ్రేక్‌డౌన్ కోసం కవరేజీ. ఇలాంటి పరిస్థితిలో మరమ్మత్తు మరియు భర్తీ కోసం ఖర్చు కవర్ చేయబడుతుంది

రెఫ్రిజిరేటర్ ఇన్సూరెన్స్‌లో ఏం చేర్చబడలేదు?

Wear&Tear
అరుగుదల మరియు తరుగుదల

సాధారణ అరుగుదల మరియు తరుగుదల లేదా పునరుద్ధరణ కారణంగా ఉత్పన్నమయ్యే నష్టాలు కవర్ చేయబడవు

Manufacturing defects
తయారీ లోపాలు

తయారీదారు లోపం కారణంగా సంభవించే తయారీ లోపాలు లేదా ఇతర లోపాలు కవర్ చేయబడవు. ఇలాంటి సందర్భంలో, తయారీదారు మీద ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ఒక క్లెయిమ్ ఫైల్ చేయాలి

Unauthorised repairs
అనధికారిక మరమ్మత్తులు

మరమ్మత్తులు పూర్తి చేసిన తర్వాత మీరు క్లెయిమ్ ఫైల్ చేసిన పక్షంలో, మీ క్లెయిమ్ తిరస్కరించబడుతుంది

Aesthetic defects
సౌందర్య సంబంధిత లోపాలు

గీతలు, మరకలు మరియు మెటీరియల్ నాణ్యత కారణంగా ఏదైనా సమస్య లాంటి సౌందర్య లోపాలు ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేయబడవు

War and nuclear perils
యుద్ధం మరియు అణు ప్రమాదాలు

యుద్ధం లేదా అణు విపత్తుల సమయంలో మీ రెఫ్రిజిరేటర్‌కు ఏర్పడే ఏదైనా నష్టం కోసం ఖర్చు కవర్ చేయబడుతుంది

Items more than 1 year old
1 సంవత్సరం కంటే ఎక్కువ ఉన్న వస్తువులు

పాలసీ అనేది వస్తువు కొనుగోలు చేసిన ఏడాది లోపల తీసుకోవాలి కాబట్టి, కొనుగోలు తేదీ నుండి 365 రోజుల కంటే ఎక్కువ పాతవైన టెలివిజన్‌ల కోసం ఇన్సూరెన్స్ చెల్లదు

Non-disclosure of fault
లోపం గురించి తెలియజేయకపోవడం

పాలసీ తీసుకునే సమయంలో, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి పారదర్శక పద్ధతిలో ఉత్పత్తి గురించిన సరైన సమాచారం అందించాలి. ఏదైనా ముఖ్యమైన సమాచారం అందించబడకపోతే లేదా ఉద్దేశపూర్వకంగా దానిని దాచిపెడితే, అది ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేయబడదు

Wilful destruction
ఉద్దేశపూర్వక విధ్వంసం

యజమానుల ఉద్దేశపూర్వక ప్రవర్తనతో జరిగిన డ్యామేజీలు ఈ పాలసీ క్రింద కవర్ చేయబడవు. విడిభాగాలు ప్రమాదవశాత్తూ విరిగిపోవడం లేదా డ్యామేజ్ కావడం, వాటిని నేల మీద పడేయడం లాంటివి కవర్ చేయబడవు

Wilful negligence
ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యం

వస్తువును ఇన్సూర్ చేసామనే ధైర్యంతో యజమానులు నిర్లక్ష్యం వహించడం కారణంగా జరిగిన నష్టాలను ఇన్సూరెన్స్ కవర్ చేయదు. తప్పుగా నిర్వహించడం లేదా దుర్వినియోగం చేయడం లాంటి యజమానుల నిర్లక్ష్యం కారణంగా జరిగిన నష్టాలు కవర్ చేయబడవు

awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1.6+ కోట్ల చిరునవ్వులు సురక్షితం చేయబడ్డాయి!@

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
awards
awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్ 24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. ఇబ్బందులు లేని క్లెయిమ్ అనుభవాన్ని అందించడానికి మా ఇన్ హౌస్ క్లెయిమ్స్ బృందం నిరంతరంగా సహకారం అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
awards
awards
awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కస్టమర్ అవసరాలను తీర్చడం

గత 20 సంవత్సరాల నుండి, మేము ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లు మరియు యాడ్ ఆన్ కవర్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను ఎటువంటి అవాంతరాలు లేకుండా తీరుస్తున్నాము.
awards
awards
awards
awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
awards
awards
awards
awards
awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

Awards

FICCI ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అవార్డులు, 2021 వద్ద హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో "క్లెయిమ్స్ అండ్ కస్టమర్ సర్వీస్ ఎక్సలెన్స్" కేటగిరీ కింద అవార్డు గెలుచుకుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?
awards

1.6+ కోట్ల చిరునవ్వులు సెక్యూర్ చేయబడ్డాయి

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
awards

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
awards

కస్టమర్ అవసరాలను తీర్చడం

గత 20 సంవత్సరాల నుండి, మేము ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్‌లను మరియు యాడ్ ఆన్ కవర్‌లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను సజావుగా అందజేస్తున్నాము.
awards

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
awards

Awards

FICCI ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అవార్డులు, 2021 వద్ద హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో "క్లెయిమ్స్ అండ్ కస్టమర్ సర్వీస్ ఎక్సలెన్స్" కేటగిరీ కింద అవార్డు గెలుచుకుంది.

మా నెట్‌వర్క్
శాఖలు

100+

బ్రాంచ్ లొకేటర్

అవాంతరాలు లేని మరియు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్


రిజిస్టర్ చేసుకోండి మరియు మీ క్లెయిమ్‌లను ట్రాక్ చేయండి

మీకు సమీపంలో గల
శాఖలను గుర్తించండి

మీ మొబైల్ ద్వారా
on your mobile

ఇష్టపడే క్లెయిమ్‌ల
mode of claims

హోమ్ ఇన్సూరెన్స్ సంబంధిత కథనాలు

 

ఇతర సంబంధిత కథనాలు

 

తరచుగా అడిగే ప్రశ్నలు

ఇన్సూరెన్స్ ప్రొవైడర్ వెబ్‌సైట్‌కు వెళ్లి ఆన్‌లైన్‌లో మీరు ఒక అప్లికేషన్ ఫారమ్ నింపాలి, ప్రీమియం చెల్లించాలి, ఆ తర్వాత, పాలసీ డాక్యుమెంట్‌ను మీరు ఇమెయిల్ మరియు పోస్ట్ ద్వారా కూడా అందుకోవచ్చు
నష్టం జరిగిన తేదీ నుండి 14 రోజుల లోపు, నష్టం/దెబ్బతినడం గురించి మీరు రాతపూర్వకంగా తెలియజేయాలి. క్లెయిమ్స్ ఫారమ్ నింపండి మరియు రిఫ్రిజిరేటర్ బిల్లు, మరమ్మత్తు కోసం చెల్లించిన బిల్లు, ఇన్సూరెన్స్ పాలసీ ఫోటో కాపీ లాంటి అవసరమైన డాక్యుమెంట్‌లతో సహా దానిని సబ్మిట్ చేయండి. ఫారమ్ మరియు డాక్యుమెంట్‌లు అందుకున్న తర్వాత, క్లెయిమ్‌ను ధృవీకరించడానికి ఒక సర్వేయర్ నియమించబడతారు. సర్వే రిపోర్ట్ అందిన తర్వాత, క్లెయిమ్ మొత్తం నిర్ణయించబడుతుంది మరియు ఆ తర్వాత పంపిణీ చేయబడుతుంది. ప్రతి క్లెయిమ్ కోసం అదనంగా క్లెయిమ్స్ ప్రాసెసింగ్ ఫీజు ₹ 5000 వర్తిస్తుందని దయచేసి గమనించండి.
క్లెయిమ్ డాక్యుమెంట్‌లు సమర్పించిన తేదీ నుండి, సెటిల్‌మెంట్ మొత్తం విడుదల చేయడానికి సాధారణంగా 30 రోజుల వరకు పడుతుంది.
అవార్డులు మరియు గుర్తింపు
x