Call Icon
సహాయం కావాలా? మా నిపుణులతో మాట్లాడండి 022-62426242
హోమ్ / హోమ్ ఇన్సూరెన్స్ / టెలివిజన్ కోసం ఇన్సూరెన్స్

మీ ఇంటి కోసం TV ఇన్సూరెన్స్ కవరేజ్

టెలివిజన్ అనేది మన జీవితంలో ఒక అంతర్భాగం. LEDల నుండి స్మార్ట్ TVలు, హోమ్ థియేటర్ సిస్టమ్‌ల వరకు, మన ఇండ్లు ఈ ఎంటర్‌టైన్‌మెంట్ పరికరాలతో మెరుగుపరచబడ్డాయి, అవి రిప్లేస్ చేయడం లేదా రిపేరింగ్ చేయడం అనేది ఖర్చుతో కూడినది. మీ హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కు TV ఇన్సూరెన్స్ వంటి యాడ్-ఆన్‌ను కలిగి ఉండటం వలన మీ హై-టెక్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌ను సురక్షితం చేసుకోవడంలో మీకు సహాయపడుతుంది. ఇది బ్రేక్‌డౌన్, దొంగతనం లేదా నష్టం నుండి ఒక పరిపూర్ణ రక్షణగా పనిచేస్తుంది.

అనేక పాలసీలు రవాణా సమయంలో తలెత్తే ఇన్-హోమ్ డ్యామేజీలు మరియు సమస్యలు, అలాగే రిమోట్ కంట్రోల్స్ లేదా సౌండ్ సిస్టమ్‌లు వంటి అదనపు యాక్సెసరీలను కవర్ చేయడానికి ఎంపికలు రెండింటికీ ఫ్లెక్సిబుల్ కవరేజీని అందిస్తాయి. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి సమగ్ర హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు, 24/7 సహాయం మరియు త్వరిత సర్వీస్ ఎంపికలతో, TV ఇన్సూరెన్స్ మీ వినోద వ్యవస్థ అంతరాయం లేకుండా కొనసాగుతుందని నిర్ధారిస్తుంది.

TV ఇన్సూరెన్స్ పాలసీ ప్రయోజనాలు

సాధారణంగా ఒక TVని కొనుగోలు చేయడానికి ఎక్కువ మొత్తంలో ఖర్చవుతుంది, కావున, యాక్సిడెంటల్ డ్యామేజ్ లేదా ప్రమాదం జరిగిన సందర్భంలో మీరు అర్హత కలిగిన రక్షణను పొందడానికి ఇన్సూరెన్స్ చేయడం ఉత్తమ మార్గం. TVల కోసం సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం వలన దిగువ జాబితా చేయబడిన అనేక ప్రయోజనాలు ఉన్నాయి:

  • డ్యామేజీ కొరకు ఇన్సూరెన్స్: ఒక అగ్నిప్రమాదం లేదా ఇతర విపత్తుల కారణంగా టెలివిజన్ ప్రమాదవశాత్తు డ్యామేజ్ అయిన సందర్భంలో తలెత్తే ఆర్థిక నష్టానికి కవరేజ్.

  • దొంగతనం కోసం ఇన్సూరెన్స్: దోపిడీ లేదా దొంగతనం వంటి సందర్భాల్లో జరిగిన నష్టాలకు కవరేజ్

  • విడిభాగాలు, ఫిట్టింగ్‌లకు రక్షణ: పాడైపోయిన ఫిట్టింగ్‌లు లేదా విడిభాగాలను రీప్లేస్ చేసేటప్పుడు పాలసీదారు ప్రయోజనాలను పొందుతారు.

  • తక్కువ ప్రీమియం: టెలివిజన్ ధరపై ఆధారపడి, నామమాత్రపు ప్రీమియం చెల్లించడంతో ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తికి అధిక కవరేజీ అందించబడుతుంది

ప్రీమియంను ప్రభావితం చేసే అంశాలు

ఈ మొత్తం అనేది ప్రీమియం ఖర్చు మరియు దానితో వచ్చే కవరేజీని ప్రభావితం చేయగల అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ అంశాలను ఇక్కడ చూడండి:

  • టెలివిజన్ కొరకు ఇన్సూరెన్స్ మొత్తం: టెలివిజన్ యొక్క వివిధ మోడళ్లను బట్టి, దాని కోసం ఎంచుకున్న ఇన్సూరెన్స్ మొత్తం ఆధారంగా వేర్వేరు ప్రీమియం వసూలు చేయబడుతుంది.

  • కాల వ్యవధి: ప్లాన్ వ్యవధి మరియు కవరేజీ ఆధారంగా, ప్రీమియం మొత్తం మారుతుంది.


ఏమి చేర్చబడింది?

Fire
అగ్ని

అగ్నిప్రమాదం కారణంగా జరిగే ఏదైనా నష్టం నుండి టెలివిజన్ కోసం కవరేజ్ అందించబడుతుంది.

Burglary & Theft
దొంగతనం మరియు దోపిడీ

మీ టెలివిజన్ దొంగతనానికి గురికావచ్చనే ఆలోచనే మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. దొంగతనం లేదా దోపిడీ జరిగిన సందర్భంలో ఆర్థిక కవరేజీ అందించబడుతుంది

Accidental damage coverage
యాక్సిడెంటల్ డ్యామేజ్ కవరేజీ

మీ టెలివిజన్ రవాణాలో ఉన్నప్పుడు (వాయుమార్గంలో కాదు) ఏదైనా ఎక్స్‌టర్నల్ డ్యామేజ్ లేదా ఇతర ప్రమాదాల కారణంగా కలిగే నష్టాలు టెలివిజన్ ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తాయి

Mechanical or electrical breakdown coverage
మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ బ్రేక్‌డౌన్ కవరేజీ

ఏదైనా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లోపం కారణంగా ఏర్పడే బ్రేక్‌డౌన్ కోసం కవరేజీ. ఇలాంటి పరిస్థితిలో మరమ్మత్తు మరియు భర్తీ కోసం ఖర్చు కవర్ చేయబడుతుంది

చేర్చబడని అంశాలు?

Wear&Tear
అరుగుదల మరియు తరుగుదల

సాధారణ అరుగుదల మరియు తరుగుదల లేదా పునరుద్ధరణ కారణంగా ఉత్పన్నమయ్యే నష్టాలు కవర్ చేయబడవు

Manufacturing defects
తయారీ లోపాలు

తయారీదారు లోపం కారణంగా సంభవించే తయారీ లోపాలు లేదా ఇతర లోపాలు కవర్ చేయబడవు. ఇలాంటి సందర్భంలో, తయారీదారు మీద ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ఒక క్లెయిమ్ ఫైల్ చేయాలి

Unauthorised repairs
అనధికారిక మరమ్మత్తులు

మరమ్మత్తులు పూర్తి చేసిన తర్వాత మీరు క్లెయిమ్ ఫైల్ చేసిన పక్షంలో, మీ క్లెయిమ్ తిరస్కరించబడుతుంది

Aesthetic defects
సౌందర్య సంబంధిత లోపాలు

గీతలు, మరకలు మరియు మెటీరియల్ నాణ్యత కారణంగా ఏదైనా సమస్య లాంటి సౌందర్య లోపాలు ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేయబడవు

War and nuclear perils
యుద్ధం మరియు అణు ప్రమాదాలు

యుద్ధం లేదా అణు ప్రమాదాల కారణంగా మీ టెలివిజన్‌కు జరిగే నష్టం యొక్క ఖర్చును ఇది కవర్ చేయదు

Items more than 1 year old
1 సంవత్సరం కంటే ఎక్కువ ఉన్న వస్తువులు

పాలసీ అనేది వస్తువు కొనుగోలు చేసిన ఏడాది లోపల తీసుకోవాలి కాబట్టి, కొనుగోలు తేదీ నుండి 365 రోజుల కంటే ఎక్కువ పాతవైన టెలివిజన్‌ల కోసం ఇన్సూరెన్స్ చెల్లదు

 లోపం గురించి తెలియజేయకపోవడం

పాలసీ తీసుకునే సమయంలో, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి పారదర్శక పద్ధతిలో ఉత్పత్తి గురించిన సరైన సమాచారం అందించాలి. ఏదైనా ముఖ్యమైన సమాచారం అందించబడకపోతే లేదా ఉద్దేశపూర్వకంగా దానిని దాచిపెడితే, అది ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేయబడదు

 ఉద్దేశపూర్వక విధ్వంసం

యజమానుల ఉద్దేశపూర్వక ప్రవర్తనతో జరిగిన డ్యామేజీలు ఈ పాలసీ క్రింద కవర్ చేయబడవు. విడిభాగాలు ప్రమాదవశాత్తూ విరిగిపోవడం లేదా డ్యామేజ్ కావడం, వాటిని నేల మీద పడేయడం లాంటివి కవర్ చేయబడవు

 ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యం

వస్తువును ఇన్సూర్ చేసామనే ధైర్యంతో యజమానులు నిర్లక్ష్యం వహించడం కారణంగా జరిగిన నష్టాలను ఇన్సూరెన్స్ కవర్ చేయదు. తప్పుగా నిర్వహించడం లేదా దుర్వినియోగం చేయడం లాంటి యజమానుల నిర్లక్ష్యం కారణంగా జరిగిన నష్టాలు కవర్ చేయబడవు

awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1.6+ కోట్ల చిరునవ్వులు సురక్షితం చేయబడ్డాయి!@

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
awards
awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్ 24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. ఇబ్బందులు లేని క్లెయిమ్ అనుభవాన్ని అందించడానికి మా ఇన్ హౌస్ క్లెయిమ్స్ బృందం నిరంతరంగా సహకారం అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
awards
awards
awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కస్టమర్ అవసరాలను తీర్చడం

గత 20 సంవత్సరాల నుండి, మేము ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లు మరియు యాడ్ ఆన్ కవర్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను ఎటువంటి అవాంతరాలు లేకుండా తీరుస్తున్నాము.
awards
awards
awards
awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
awards
awards
awards
awards
awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

Awards

FICCI ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అవార్డులు, 2021 వద్ద హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో "క్లెయిమ్స్ అండ్ కస్టమర్ సర్వీస్ ఎక్సలెన్స్" కేటగిరీ కింద అవార్డు గెలుచుకుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?
awards

1.6+ కోట్ల చిరునవ్వులు సెక్యూర్ చేయబడ్డాయి

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
awards

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
awards

కస్టమర్ అవసరాలను తీర్చడం

గత 20 సంవత్సరాల నుండి, మేము ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్‌లను మరియు యాడ్ ఆన్ కవర్‌లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను సజావుగా అందజేస్తున్నాము.
awards

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
awards

Awards

FICCI ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అవార్డులు, 2021 వద్ద హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో "క్లెయిమ్స్ అండ్ కస్టమర్ సర్వీస్ ఎక్సలెన్స్" కేటగిరీ కింద అవార్డు గెలుచుకుంది.

మా నెట్‌వర్క్
శాఖలు

100+

బ్రాంచ్ లొకేటర్

అవాంతరాలు లేని మరియు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్


రిజిస్టర్ చేసుకోండి మరియు మీ క్లెయిమ్‌లను ట్రాక్ చేయండి

మీకు సమీపంలో గల
శాఖలను గుర్తించండి

మీ మొబైల్ ద్వారా
on your mobile

ఇష్టపడే క్లెయిమ్‌ల
mode of claims

TV ఇన్సూరెన్స్‌పై ఇటీవలి బ్లాగులు

 

ఇతర సంబంధిత కథనాలు

 

TV ఇన్సూరెన్స్‌పై తరచుగా అడగబడే ప్రశ్నలు

ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేయడం సులభం. వెబ్‌సైట్‌లో ఒక సాధారణ అప్లికేషన్ ఫారమ్ నింపండి మరియు ప్రీమియం చెల్లించిన తర్వాత, మీ చిరునామాకు ఇమెయిల్ మరియు రెగ్యులర్ మెయిల్ ద్వారా పాలసీ డాక్యుమెంట్ అందుకోండి
ప్రీమియం చెల్లించడం చాలా సులభం. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్‌లు ద్వారా, లేదా పేటిఎం, ఫోన్‌పే లాంటి వాలెట్‌ల ద్వారా మీరు ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఇందుకోసం మీరు బ్రాంచ్‌లను కూడా సందర్శించవచ్చు.
క్లెయిమ్‌లు ఫైల్ చేయడం మరియు ఇన్సూరెన్స్ పొందడం ఒక సులభమైన పని. ఊహించని సంఘటన జరిగినప్పుడు, క్లెయిమ్ అప్లై చేయడం కోసం 24 గంటల లోపల మమ్మల్ని సంప్రదించండి, మరియు ఆసమయంలో పాలసీ నంబర్‌ సిద్ధంగా ఉంచుకోండి: o 022-62346234 ద్వారా మీరు మాకు కాల్ కూడా చేయవచ్చు క్లెయిమ్‌కు సంబంధించిన ప్రతి దశలో మీ క్లెయిమ్ స్థితి గురించి SMS మరియు ఇమెయిల్స్ ద్వారా మీకు తెలియజేయబడుతుంది .
అవార్డులు మరియు గుర్తింపు
x