కాల్ బ్యాక్ అవసరమా?

మా బృందం త్వరలోనే మిమ్మల్ని సంప్రదిస్తుంది
  • Business Suraksha Classic
  • Marine Insurance
  • Employee Compensation
  • Burglary and Housebreaking Insurance Policy
  • Standard Fire and Special Perils
  • Other Insurance
రిస్క్ కన్సల్టింగ్ సర్వీసులురిస్క్ కన్సల్టింగ్ సర్వీసులు

రిస్క్ కన్సల్టింగ్ సర్వీసులు

  • పరిచయం
  • సర్వీస్ ఆఫరింగ్స్
  • హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ను ఎందుకు ఎంచుకోవాలి?

రిస్క్ కన్సల్టింగ్ సర్వీసులు

రిస్క్ కన్సల్టింగ్ సర్వీసులు అనేవి అనిశ్చిత సంఘటనల ప్రభావాన్ని తగ్గించడానికి కార్యకలాపాలు మరియు వనరులను ప్రణాళిక చేయడం, ఏర్పాటు చేయడం మరియు నియంత్రించడంతో సంబంధం కలిగిన ఒక అంశంగా ఉంటుంది. అనిశ్చితంగా ఉత్పన్నమయ్యే ప్రమాదావకాశాలను ఉత్పత్తి రిస్క్‌లు, మార్కెటింగ్ మరియు పంపిణీ రిస్క్‌లు, ఆర్థికపరమైన రిస్క్‌లు, సిబ్బంది రిస్క్‌లు మరియు పర్యావరణ రిస్క్‌లుగా వర్గీకరించవచ్చు.

సర్వీస్ ఆఫరింగ్స్

సర్వీస్ ఆఫరింగ్స్రిస్క్ సర్వే రిపోర్ట్

రిస్క్ సర్వే రిపోర్ట్ (RSR)లో ప్రతిపాదించిన నష్టాన్ని తగ్గించడంలో క్లెయింట్‌లకు నిపుణుల సలహా అందించడంలో రిస్క్ కన్సెల్టింగ్ సర్వీసులు సహాయపడుతాయి. మరింత చదవండి...

సర్వీస్ ఆఫరింగ్స్లైటనింగ్ రిస్క్ అసెస్‌మెంట్ రిపోర్ట్ (LRAR)

మేఘాల్లో, మేఘాల మధ్య, లేదా మేఘం మరియు భూమి మధ్య పిడుగులు సంభవిస్తుంటాయి. ఋణాత్మక మరియు ధనాత్మక ఆవేశాలు ఏకమైనప్పుడు విద్యుత్ విడుదల పిడుగులకు కారణమవుతుంది. మరింత చదవండి...

సర్వీస్ ఆఫరింగ్స్పోస్ట్ లాస్/యాక్సిడెంట్ సర్వే రిపోర్ట్ (PLSR)

అలాంటి నిజ జీవిత పరిస్థితులు తెలుసుకోవడం కోసం ప్రమాదాలు లేదా నష్టం సంభవించిన పరిస్థితుల్లో మేము సైట్ సందర్శనలు చేస్తాము. మా క్లయింట్‌లకు పెద్ద ఎత్తున ప్రయోజనం అందించడం కోసం, మేము పొందిన అనుభవం కేటలాగ్ చేయబడుతుంది మరియు ఉపయోగించబడుతుంది. మరింత చదవండి...

సర్వీస్ ఆఫరింగ్స్నాట్‌క్యాట్ అనాలసిస్ రిపోర్ట్ (NCAR)

గ్లోబల్ వార్మింగ్ మరియు వాతావరణ మార్పు తీవ్రమవుతున్న కారణంగా, సహజ వైపరీత్యాల తీరు కూడా నిరంతరం మారుతోంది. ఇప్పటివరకు వరదలు ఎరుగుని ప్రదేశాల్లో కూడా వరదలు సంభవిస్తున్నాయి. మరింత చదవండి...

సర్వీస్ ఆఫరింగ్స్నష్టం నిరోధ బ్రోచర్‌‌లు

ఆస్తి సంరక్షణతో సంబంధం కలిగిన వివిధ అంశాలకు సంబంధించి విడుదల చేయబడిన నెలవారీ సర్క్యులేషన్ బ్రోచర్ ఇది. ఇది నిర్దేశిత క్లయింట్‌లతో పంచుకోబడుతుంది మరియు వెబ్‌సైట్ నుండి యాక్సెస్ చేయవచ్చు.

సర్వీస్ ఆఫరింగ్స్శిక్షణ/సెమినార్లు

రిస్క్ కన్సల్టింగ్ సర్వీసుల విభాగం క్లయింట్-నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా నష్ట నివారణ శిక్షణా సెమినార్‌లను నిర్వహించగలదు.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్ 24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కస్టమర్ అవసరాలను తీర్చడం

గడచిన 16 సంవత్సరాల నుండి, ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను మేము నిరంతరాయంగా పూర్తి చేస్తున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

Awards

ఆర్థిక సంవత్సరం: 18-19 కోసం మేము ICAI అవార్డ్ ఆఫ్ ది ఇయర్ మరియు ఆర్థిక నివేదికలో ఉత్తమతను అందుకున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1 కోటి+ చిరునవ్వులు సురక్షితం

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.

కస్టమర్ అవసరాలను తీర్చడం

గడచిన 16 సంవత్సరాల నుండి, ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను మేము నిరంతరాయంగా పూర్తి చేస్తున్నాము.

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.

Awards

ఆర్థిక సంవత్సరం :18-19 కోసం మేము ICAI అవార్డ్ ఆఫ్ ది ఇయర్ మరియు ఆర్థిక నివేదికలో ఉత్తమతను అందుకున్నాము.
అవార్డులు మరియు గుర్తింపు
x