Knowledge Centre
HDFC ERGO 1Lac+ Cashless Hospitals
1 లక్ష+

నగదు రహిత ఆసుపత్రులు

HDFC ERGO 24x7 In-house Claim Assistance
24x7 అంతర్గత

క్లెయిమ్ సహాయం

HDFC ERGO No health Check-ups
ఎలాంటి హెల్త్

చెక్-అప్‌లు లేవు

హోమ్ / ట్రావెల్ ఇన్సూరెన్స్ / ఫ్రీక్వెంట్ ఫ్లైయర్స్ ఇన్సూరెన్స్

తరచుగా విమానయానం చేసేవారి కోసం వార్షిక మల్టీ ట్రిప్ ట్రావెల్ ఇన్సూరెన్స్

Travel Insurance

మీరు పని లేదా విశ్రాంతి ఉద్దేశ్యం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయాణిస్తున్నారా? అవును అయితే, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వార్షిక మల్టీ-ట్రిప్ కవర్ యొక్క భద్రతా కవర్‌తో తదుపరి గమ్యస్థానానికి మీరు వెళ్లడానికి ఇదే సమయం. వార్షిక మల్టీ-ట్రిప్ కవరేజీతో, మీరు ప్రతి ట్రిప్ కోసం ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. ఒక సంవత్సరం వ్యవధిలో అనేక ట్రిప్‌ల కోసం మేము మీకు కవరేజ్ అందిస్తాము; ఇది మీ ప్రయాణ ఎజెండాను సులభతరం చేస్తుంది మరియు సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. తరచుగా విమానయానం చేసే వ్యక్తిగా ఉండటం వలన, మీ పర్యటనలను సురక్షితం చేసుకోవడానికి మల్టీ-ట్రిప్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను పొందడం అవసరం, తద్వారా మీరు వైద్య లేదా దంత అత్యవసర పరిస్థితి కారణంగా విదేశాలలో కష్టపడవలసిన అవసరం లేదు. అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ విదేశీ దుకాణాలలో మీకు రక్షణ కలిపించే ప్రయాణ సంబంధిత మరియు వైద్య అత్యవసర పరిస్థితుల కోసం మీరు తగినంతగా కవర్ చేయబడతారని నిర్ధారిస్తూ ప్రదేశాలను అన్వేషించవలసిన భద్రతను మీకు అందిస్తుంది..

మీరు ఈ రోజు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు?

Asia

ఆసియా

మా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లతో ఏ చింతా లేకుండా ఆసియా వైవిధ్యాన్ని అనుభవించండి. ఒక ఖండంలోని మారుమూల ప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.
Schengen countries

షెన్గన్ దేశాలు

స్కెంజెన్ వీసా పొందడానికి ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం తప్పనిసరి; అయితే, అడుగడుగునా మీ కోసం ఎవరైనా ఎదురుచూస్తున్నపుడు మనస్సుకు గర్వంగా అనిపిస్తుంది!
Worldwide, excluding USA and Canada

USA మరియు కెనడా మినహా ప్రపంచవ్యాప్తంగా

ఒక దేశం నుండి మరొక దేశానికి తరచుగా ప్రయాణించే వారి కోసం, సమగ్ర ట్రావెల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రపంచంలోని మీరు వెళ్లాలనుకునే ఏ ప్రాంతానికైనా ప్రయాణించడానికి భద్రత, మనశ్శాంతిని కల్పిస్తుంది.
Worldwide coverage

ప్రపంచవ్యాప్త కవరేజ్

ప్రతి వారం వేరొక దేశంలో సూర్యోదయాన్ని చూడటం చాలా అందంగా ఉంటుంది, కానీ ప్రయాణం చేసే వ్యక్తిగా, మీరు మీ భద్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రపంచాన్ని నిర్భయంగా చుట్టి రండి. మేము మిమ్మల్ని, మీకు ప్రియమైన ప్రతి దానిని రక్షిస్తాము.

 

ఇప్పుడే కొనండి

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ఏమి కవర్ చేస్తుంది?

Emergency Medical Expenses

ఎమర్జెన్సీ వైద్య ఖర్చులు

ఈ ప్రయోజనం హాస్పిటలైజేషన్, గది అద్దె, OPD చికిత్స మరియు రోడ్ అంబులెన్స్ ఖర్చులను కవర్ చేస్తుంది. ఇది అత్యవసర వైద్య తరలింపు, భౌతికదేహాన్ని స్వదేశానికి తీసుకురావడం మరియు అవశేషాలను స్వదేశానికి తీసుకురావడంపై అయ్యే ఖర్చులను కూడా తిరిగి చెల్లిస్తుంది.

Emergency dental expenses coverage by HDFC ERGO Travel Insurance

డెంటల్ ఖర్చులు

శారీరక అనారోగ్యం లేదా గాయం కారణంగా ఆసుపత్రిలో చేరడం ఎంత ముఖ్యమో దంత ఆరోగ్య సంరక్షణ కూడా అంతే ముఖ్యమని మేము నమ్ముతున్నాము; అందువలన, పాలసీ నిబంధనలు మరియు షరతులకు లోబడి మీ ప్రయాణ సమయంలో మీకు ఎదురయ్యే దంత వైద్య సంబంధిత ఖర్చులను కవర్ చేస్తాము.

Personal Accident

పర్సనల్ యాక్సిడెంట్

అన్ని పరిస్థితులలో మేము మీకు అండగా ఉంటాము. విదేశాలకు ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగిన సందర్భంలో, శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తు మరణం కారణంగా సంభవించే ఏవైనా ఆర్థిక భారాలకు సహాయపడటానికి మా ఇన్సూరెన్స్ ప్లాన్ మీ కుటుంబానికి ఏకమొత్తం చెల్లింపును అందిస్తుంది.

Personal Accident : Common Carrier

పర్సనల్ యాక్సిడెంట్: కామన్ క్యారియర్

అన్ని సమయాల్లో మేము మీ పక్కనే ఉంటాము. కాబట్టి, దురదృష్టకర పరిస్థితులలో, ఒక సాధారణ క్యారియర్‌లో గాయం కారణంగా ఉత్పన్నమయ్యే ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యం సందర్భంలో మేము ఏకమొత్తంలో చెల్లింపును అందిస్తాము.

Hospital cash - accident & illness

హాస్పిటల్ క్యాష్ - యాక్సిడెంట్ మరియు అనారోగ్యం

గాయం లేదా అనారోగ్యం కారణంగా ఒక వ్యక్తిని హాస్పిటలైజ్ చేసినట్లయితే, పాలసీ షెడ్యూల్‌లో పేర్కొన్న గరిష్ట రోజుల వరకు, హాస్పిటలైజేషన్ యొక్క ప్రతి పూర్తి రోజుకు ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తాన్ని మేము చెల్లిస్తాము.

Flight Delay coverage by HDFC ERGO Travel Insurance

విమాన ఆలస్యం మరియు రద్దు

విమాన ఆలస్యాలు లేదా రద్దులు అనేవి మన నియంత్రణలో ఉండవు కనుక చింతించకండి, ఇలాంటి వాటి కారణంగా తలెత్తే ఏవైనా అవసరమైన ఖర్చులకు మా రీయింబర్స్‌మెంట్ ఫీచర్ ద్వారా పరిహారం పొందవచ్చు.

Trip Delay & Cancellation

ట్రిప్ ఆలస్యం మరియు రద్దు

ట్రిప్ ఆలస్యం లేదా రద్దు విషయంలో, మీ ప్రీ-బుక్ చేయబడిన వసతి మరియు కార్యకలాపాల తిరిగి చెల్లించబడని భాగాన్ని మేము రీఫండ్ చేస్తాము. పాలసీ నిబంధనలు మరియు షరతులకు లోబడి.

Loss Of Baggage & Personal Documents by HDFC ERGO Travel Insurance

పాస్‌పోర్ట్ మరియు అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోల్పోవడం

ముఖ్యమైన డాక్యుమెంట్లను కోల్పోవడం వలన మీరు విదేశంలో చిక్కుకుపోయే అవకాశం ఉంది. కావున, మేము కొత్త లేదా నకిలీ పాస్‌పోర్ట్ మరియు/లేదా అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అయ్యే ఖర్చులను తిరిగి చెల్లిస్తాము.

Trip Curtailment

ట్రిప్ తగ్గింపు

ఊహించని పరిస్థితుల కారణంగా మీరు మీ ట్రిప్‌‌లో తక్కువ సమయం ఉండవలసి వస్తే చింతించకండి. పాలసీ షెడ్యూల్ ప్రకారం మీ నాన్-రీఫండబుల్ వసతి మరియు ప్రీ-బుక్డ్ కార్యకలాపాల కోసం మేము మీకు రీయింబర్స్ చేస్తాము.

Personal Liability coverage by HDFC ERGO Travel Insurance

వ్యక్తిగత బాధ్యత

మీరు ఎప్పుడైనా పర దేశంలో థర్డ్-పార్టీ నష్టానికి బాధ్యులుగా నిలిస్తే, మా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ నిబంధనలు మరియు షరతులకు లోబడి. మీ ఎదురయ్యే దంత ఖర్చులను కవర్ చేస్తాము.

Trip Curtailment

ఇన్సూర్ చేయబడిన వ్యక్తి కోసం అత్యవసర హోటల్ వసతి

వైద్య అత్యవసర పరిస్థితుల అర్థం మీరు మరికొన్ని రోజుల కోసం మీ హోటల్ బుకింగ్‌ను పొడిగించవలసి ఉంటుంది. అదనపు ఖర్చు గురించి ఆందోళన చెందుతున్నారా? మీరు రికవర్ అయ్యేటప్పుడు దానిని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. పాలసీ నిబంధనలు మరియు షరతులకు లోబడి

Missed Flight Connection flight

మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్

మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్ల కారణంగా ఊహించని ఖర్చుల గురించి ఆందోళన చెందకండి; మీ గమ్యస్థానానికి చేరుకోవడానికి వసతి మరియు ప్రత్యామ్నాయ విమాన బుకింగ్ ఖర్చుల కోసం మేము మీకు రీయింబర్స్ చేస్తాము.

Loss of Passport & International driving license :

హైజాక్ డిస్ట్రెస్ అలవెన్స్

ఫ్లైట్ హైజాక్‌లు అనేవి బాధాకరమైన అనుభవం. మరియు అధికారులు సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతున్నప్పటికీ, మేము మా వంతు సహాయం చేస్తాము మరియు దాని వలన కలిగే ఇబ్బందులకు పరిహారం చెల్లిస్తాము.

Hospital cash - accident & illness

ఎమర్జెన్సీ క్యాష్ అసిస్టెన్స్ సర్వీస్

ప్రయాణిస్తున్నప్పుడు, దొంగతనం లేదా దోపిడీ నగదు కొరతకు దారితీయవచ్చు. కానీ చింతించకండి ; హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అనేది భారతదేశంలో నివసించే ఇన్సూర్ చేయబడిన వ్యక్తి కుటుంబం నుండి నగదు బదిలీని సులభతరం చేస్తుంది. షరతులు మరియు నిబంధనలకు లోబడి.

Loss Of Checked-In Baggage by HDFC ERGO Travel Insurance

చెక్-ఇన్ చేయబడిన బ్యాగేజ్ నష్టం

మీరు చెక్-ఇన్ చేయబడిన లగేజీని పోగొట్టుకున్నారా? ఆందోళన పడకండి; నష్టానికి మేము పరిహారం చెల్లిస్తాము, కాబట్టి వెకేషన్ కోసం ముఖ్యమైనవి మరియు ప్రాథమిక అవసరాలతో వెళ్ళవచ్చు. షరతులు మరియు నిబంధనలకు లోబడి.

Delay Of Checked-In Baggage by HDFC ERGO Travel Insurance

చెక్-ఇన్ చేయబడిన బ్యాగేజ్ యొక్క ఆలస్యం

వేచి ఉండటం అనేది ఎప్పుడూ సరదాగా ఉండదు. మీ లగేజీ రాకలో ఆలస్యం జరిగితే మేము దుస్తులు, టాయిలెట్రీలు, మెడిసిన్ లాంటి అవసరాల కోసం మీకు రీయింబర్స్‌ చేస్తాము, ఈ విధంగా మీరు మీ పర్యటన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Loss of Passport & International driving license :

బ్యాగేజ్ మరియు అందులోని వస్తువుల దొంగతనం

లగేజ్ దొంగతనం అనేది మీ ప్రయాణానికి ఆటంకం కలిగించవచ్చు. అయితే, మీ పర్యటన సజావుగా సాగేలా చూసేందుకు మేము లగేజ్ దొంగతనం సందర్భంలో డబ్బులు రీయంబర్స్ చేస్తాము. షరతులు మరియు నిబంధనలకు లోబడి.

పైన పేర్కొన్న కవరేజ్ మా కొన్ని ట్రావెల్ ప్లాన్లలో అందుబాటులో ఉండకపోవచ్చు. మా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి మరింత తెలుసుకోవడానికి దయచేసి పాలసీ వివరాలు, బ్రోచర్ మరియు ప్రాస్పెక్టస్‌ను చదవండి.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఏమి కవర్ చేయదు?

Breach of Law

చట్టం ఉల్లంఘన

యుద్ధం, గాయాలు లేదా చట్టం ఉల్లంఘన కారణంగా సంభవించే ఏదైనా అనారోగ్యం లేదా ఆరోగ్య సమస్యలు.

Consumption Of Intoxicant Substances not covered by HDFC ERGO Travel Insurance

మత్తు పదార్థాల వినియోగం

మీరు మత్తు లేదా నిషేధిత పదార్థాలను తీసుకుంటే, పాలసీ ఎటువంటి క్లెయిమ్‌లను స్వీకరించదు.

Pre Existing Diseases not covered by HDFC ERGO Travel Insurance

ముందుగా ఉన్న వ్యాధులు

ప్రయాణం చేయడానికి ముందు మీరు ఒక వ్యాధితో బాధపడుతున్నట్లయితే లేదా ప్రస్తుతం ఉన్న అనారోగ్యం కోసం చికిత్స పొందుతున్నట్లయితే, మేము దానిని కవర్ చేయము.

Cosmetic And Obesity Treatment not covered by HDFC ERGO Travel Insurance

సౌందర్య మరియు ఊబకాయం చికిత్స

మీరు లేదా మీ కుటుంబ సభ్యులు కాస్మెటిక్ లేదా ఊబకాయం చికిత్సను చేయించుకోవాలని ఎంచుకుంటే, అది కవర్ చేయబడదు.

Self Inflicted Injury not covered by HDFC ERGO Travel Insurance

స్వతహా చేసుకున్న గాయం

క్షమించండి! మీరు మిమ్మల్ని స్వతహా గాయపరచుకున్నట్లయితే లేదా ఆత్మహత్యాయత్నం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లయితే మేము మిమ్మల్ని కవర్ చేయలేము

Self Inflicted Injury not covered by HDFC ERGO Travel Insurance

సాహస క్రీడలు

అడ్వెంచర్ స్పోర్ట్స్ వల్ల ఏదైనా గాయం జరిగితే అది కవర్ చేయబడదు.

తరచుగా విమానయానం చేసేవారి కోసం ప్లాన్లు

Trip Duration and Travel Insurance

వ్యక్తిగత సింగిల్ ట్రిప్ ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్

పేరు సూచిస్తున్నట్లుగానే, ఒక నిర్దిష్ట విదేశీ గమ్యస్థానానికి ఒక్కసారి మాత్రమే ప్రయాణించాలనుకునే వారందరికీ సింగిల్ ట్రిప్ ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ సరైనది. మీరు జార్జియా లేదా బహామాస్‌కు సోలో బ్యాక్‌ప్యాకింగ్ కోసం లేదా USAలో బిజినెస్ కాన్ఫరెన్స్‌ కోసం వెళ్లాలనుకుంటున్నారా? అయితే, ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ మీకు ఉత్తమమైనది. మీరు స్నేహితుల బృందం లేదా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కోసం వెళ్లాలనుకుంటున్నారా, ఇది మీకు ఉత్తమంగా ఉంటుంది. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మీరు అస్వస్థతకు గురైనపుడు లేదా ప్రమాదవశాత్తు గాయాల పాలైనపుడు, మీకు మెడికల్ కవర్‌ వంటి సమగ్ర ప్రయోజనాలను అందిస్తుంది.


Trip Destination & Travel Insurance

వ్యక్తిగత మల్టీ ట్రిప్ ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్

ఎల్లపుడూ ప్రయాణం చేస్తూ అనేక దేశాలకు వెళ్లే వారికి లేదా ఒకే దేశాన్ని ఏడాదికి చాలాసార్లు సందర్శించే వారికి, ఈ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఇది అనేక సార్లు రెన్యూవల్స్ చేయాల్సిన అవసరం లేకుండా మీ సమయాన్ని ఆదా చేస్తుంది. అలాగే, మీరు ఈ ఇన్సూరెన్స్‌ను ఒక సంవత్సరం పాటు కొనుగోలు చేయవచ్చు, ప్రతి ఒక్క ట్రిప్‌కు ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందడం గురించి చింతించకుండా ఒకే దానిపై అవసరమైనన్ని సార్లు ప్రయాణించవచ్చు. తరచుగా విమానయానం చేసేవారికి ఇది బాగా సరిపోతుంది!


Coverage Amount & Travel Insurance

వ్యక్తిగత ట్రావెల్ మెడికల్ ఇన్సూరెన్స్

ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది వైద్య అవసరాల కోసం తప్పనిసరి! విదేశాల్లో వైద్య ఖర్చులు అంతకు మించి ఉంటాయని మనకు తెలుసు, కేవలం చిన్న గాయం లేదా జ్వరం చికిత్స మీ ట్రావెల్ బడ్జెట్‌ను హరించివేస్తాయి. అందువల్ల, మెడికల్ కవరేజ్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయవలసిందిగా ఎల్లప్పుడూ సిఫార్సు చేయబడుతుంది. మేము అందించే ప్రయోజనాలు:

● అత్యవసర వైద్య ఖర్చులు

● డెంటల్ ఖర్చులు

● పర్సనల్ యాక్సిడెంట్

● హాస్పిటల్ క్యాష్


ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉన్న దేశాల జాబితా

తప్పనిసరిగా విదేశీ ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరమయ్యే కొన్ని దేశాలు ఇక్కడ ఉన్నాయి: ఇది ఒక సూచిక జాబితా. ప్రయాణానికి ముందు ప్రతి దేశం యొక్క వీసా అవసరాన్ని స్వయంగా చెక్ చేసుకోవడం మంచిదని సలహా ఇవ్వబడింది.

my:health medisure super top-up plan

షెన్గన్ దేశాలు

  • ఫ్రాన్స్
  • స్పెయిన్
  • బెల్జియం
  • ఆస్ట్రియా
  • ఇటలీ
  • స్వీడన్
  • లిథువేనియా
  • జర్మనీ
  • ద నెదర్లాండ్స్
  • పోలండ్
  • ఫిన్లాండ్
  • నార్వే
  • మాల్టా
  • పోర్చుగల్
  • స్విట్జర్లాండ్
  • ఎస్టోనియా
  • డెన్మార్క్
  • గ్రీస్
  • ఐస్‌ల్యాండ్
  • స్లోవేకియా
  • చెక్ రిపబ్లిక్ (చెకియా)
  • హంగేరి
  • లాట్వియా
  • స్లోవేనియా
  • లీకెన్‌స్టెయిన్ మరియు లక్సెంబర్గ్
my:health medisure super top-up plan

ఇతర దేశాలు

  • క్యూబా
  • ఈక్వడోర్
  • ఇరాన్
  • టర్కీ
  • మొరాకో
  • థాయిలాండ్
  • UAE
  • టోగో
  • అల్జీరియా
  • రొమేనియా
  • క్రొయేషియా
  • మోల్డోవా
  • జార్జియా
  • అరుబా
  • కంబోడియా
  • లెబనాన్
  • సీషెల్స్
  • అంటార్కిటికా

సోర్స్: VisaGuide.World

మా హ్యాపీ కస్టమర్ల అనుభవాలను తెలుసుకోండి

4.4/5 స్టార్స్
rating

మా కస్టమర్లు మాకు రేటింగ్ ఇచ్చారు

slider-right
quote-icons
female-face
జాగ్రతి దహియా

స్టూడెంట్ సురక్ష ఓవర్‌సీస్ ట్రావెల్

10 సెప్టెంబర్ 2021

సర్వీస్‌తో సంతోషంగా ఉంది

quote-icons
male-face
వైద్యనాథన్ గణేశన్

నా: సింగిల్ ట్రిప్ ట్రావెల్ ఇన్సూరెన్స్

05 జూలై 2019

హెచ్‌డిఎఫ్‌సి ఇన్సూరెన్స్‌ను నా జీవిత భాగస్వామిగా ఎంచుకోవడానికి ముందు నేను చాలా ఇన్సూరెన్స్ పాలసీలను చూశాను. కానీ, ఇందులోని ఫీచర్లు, నెలవారీ-ఆటోమేటిక్‌ చెల్లింపు విధానం, గడువు తేదీకి ముందుగా రిమైండర్‌లను పంపడం వంటివి నన్ను ఆకట్టుకున్నాయి. మీరు డెవలప్ చేసిన యాప్ కూడా ఉపయోగించడానికి వీలుగా ఉంది, ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలతో పోలిస్తే మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది.

quote-icons
female-face
సాక్షి అరోరా

నా: సింగిల్ ట్రిప్ ట్రావెల్ ఇన్సూరెన్స్

05 జూలై 2019

అనుకూలతలు:- అద్భుతమైన ధర: గత మూడు-నాలుగు సంవత్సరాలలో ఇతర ఇన్సూరెన్స్ కంపెనీల నుండి కోట్‌లు అన్ని రకాల డిస్కౌంట్లు, సభ్యత్వ ప్రయోజనాలతో కలిపి 50-100% ఎక్కువగానే ఉన్నాయి - అద్భుతమైన సేవ: బిల్లింగ్ ఆప్షన్, చెల్లింపు, డాక్యుమెంటేషన్ ఆప్షన్‌లు - అద్భుతమైన కస్టమర్ సేవ: న్యూస్ లెటర్లు, ప్రతినిధుల నుండి వేగవంతమైన, వివరణతో కూడిన సమాధానాలు ప్రతికూలతలు: - ఇప్పటి వరకు ఏదీ లేదు

slider-left

తాజా ట్రావెల్ ఇన్సూరెన్స్ బ్లాగ్‌లను చదవండి

slider-right
Critical Benefits That Travel Insurance Must Have

ట్రావెల్ ఇన్సూరెన్స్‌ కలిగి ఉండవలసిన క్లిష్టమైన ప్రయోజనాలు

మరింత చదవండి
27 సెప్టెంబర్, 2023న ప్రచురించబడింది

ఫ్రాన్స్‌లో UPI ను ఉపయోగించడం: ఇది ఎలా పనిచేస్తుంది, ఛార్జీలు మరియు మరిన్ని

మరింత చదవండి
27 సెప్టెంబర్, 2023న ప్రచురించబడింది
Passport for senior citizens in India

భారతదేశంలోని సీనియర్ సిటిజన్స్ కోసం పాస్‌పోర్ట్

మరింత చదవండి
27 సెప్టెంబర్, 2023న ప్రచురించబడింది
Common Tourist Scams and How to Avoid Them

సాధారణ పర్యాటక మోసాలు మరియు వాటిని ఎలా నివారించాలి

మరింత చదవండి
26 సెప్టెంబర్, 2023న ప్రచురించబడింది
slider-left

మల్టీ ట్రిప్ ఇన్సూరెన్స్‌పై తరచుగా అడగబడే ప్రశ్నలు

ప్రతి ట్రిప్ వ్యవధి 15, 30, 45, 60, 90 లేదా 120 రోజులు ఉండవచ్చు.

వార్షిక మల్టీ-ట్రిప్ ప్లాన్ ప్రపంచవ్యాప్త కవరేజ్ అందిస్తుంది. UN శాంక్షన్ దేశాలు స్పష్టంగా పాలసీ పరిధికి దూరంగా ఉన్నాయి.

అవును, మా పాలసీ అనారోగ్యం లేదా గాయం కారణంగా తలెత్తే అత్యవసర వైద్య ఖర్చులను OPD ప్రాతిపదికన రీయంబర్స్ చేస్తుంది.

Allianz Worldwide మా ట్రావెల్ అసిస్టెన్స్‌ భాగస్వాములు. వారు 24x7 సేవా సామర్థ్యాలతో 8 లక్షలకు పైగా సర్వీస్ ప్రొవైడర్ల విస్తారమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నారు.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి తరచుగా విమానయానం చేసేవారి ఇన్సూరెన్స్ ప్లాన్ మీరు ప్రయాణంలో ఎదుర్కోగల అనేక వైద్య అత్యవసర పరిస్థితులను కవర్ చేస్తుంది. వీటిలో ఈ కిందివి ఉంటాయి -

● మీరు ట్రిప్‌లో ఉన్నప్పుడు గాయపడినట్లయితే లేదా అనారోగ్యానికి గురైతే మీకు అవసరమైన అత్యవసర వైద్య చికిత్సలు

● ప్రయాణం చేసేటప్పుడు మీకు దంతానికి చెందిన గాయం సంభవించినప్పుడు మరియు దంత చికిత్సలు అవసరమైనప్పుడు మీకు ఎదురయ్యే అత్యవసర దంత ఖర్చులు

● విమానం లేదా రోడ్డు ద్వారా మిమ్మల్ని హాస్పిటల్‌కు రవాణా చేయడానికి అయ్యే ఖర్చులు కవర్ చేయబడతాయి

● ఆసుపత్రి రోజువారీ నగదు భత్యం, ఇందులో మీరు విదేశాలలో ఆసుపత్రిలో చేరినప్పుడు మీకు రోజువారీ నగదు ప్రయోజనం లభిస్తుంది

● భౌతికకాయాన్ని భారతదేశానికి తిరిగి పంపడానికి అయ్యే ఖర్చులు కవర్ చేయబడే మెడికల్ మరియు బాడీ రీపాట్రియేషన్

● ప్రమాదవశాత్తు మరణం మరియు వైకల్యాలు కవర్ చేయబడతాయి, ఇందులో ఏకమొత్తం ప్రయోజనం చెల్లించబడుతుంది

అవును, మీరు ఏదైనా గాయం లేదా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే, ఈ క్రింది సందర్భాలలో వైద్య ఖర్చులు కవర్ చేయబడవు -

● స్వయంగా చేసుకున్న గాయాలు లేదా ఆత్మహత్యాయత్నాలు

● చట్ట ఉల్లంఘన

● మత్తు పదార్థాల ఉపయోగం

● ప్రమాదకరమైన క్రీడలు లేదా కార్యకలాపాలలో పాల్గొనడం

● కాస్మెటిక్ మరియు ఊబకాయం చికిత్సలు

● గర్భధారణ మరియు ప్రసవం సంబంధిత సమస్యలు

● ముందు నుండి ఉన్న పరిస్థితులు మొదలైనవి.

లేదు, ముందుగా ఉన్న వ్యాధులు కవర్ చేయబడవు. అటువంటి వ్యాధుల కారణంగా మీకు ఏవైనా వైద్య సమస్యలు ఎదురైతే, క్లెయిమ్ చెల్లించబడదు.

Allianz Worldwide మా ట్రావెల్ అసిస్టెన్స్‌ భాగస్వాములు. వారు 24x7 సేవా సామర్థ్యాలతో 8 లక్షలకు పైగా సర్వీస్ ప్రొవైడర్ల విస్తారమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నారు.

ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఒక సంవత్సరం వరకు చెల్లుతుంది. ఇది, మీరు పాలసీని కొనుగోలు చేసినప్పుడు ప్రారంభమవుతుంది మరియు సంవత్సరం ముగిసినప్పుడు ముగుస్తుంది.

ఒక క్లెయిమ్ చేయడానికి, మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మరియు/లేదా అలయన్స్ గ్లోబల్ అసిస్ట్ అయిన దాని TPA ను సంప్రదించవచ్చు. కంపెనీ లేదా TPA క్లెయిమ్ ప్రాసెస్ మరియు దాని కోసం అవసరమైన డాక్యుమెంట్ల గురించి మీకు మార్గనిర్దేశం చేస్తుంది. ప్రాసెస్‌ను అనుసరించండి; సంబంధిత డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి మరియు క్లెయిమ్ సెటిల్ చేయబడుతుంది.

పాలసీ రద్దు కోసం ఛార్జీలు ₹250/-.

అవును, రద్దు ఛార్జీలను మినహాయించిన తర్వాత పాలసీ ప్రారంభం కాకపోతే మాత్రమే ప్రీమియం వాపసు చెల్లించబడుతుంది.

లేదు, ప్లాన్ కింద ఫ్రీ లుక్ పీరియడ్ అందుబాటులో లేదు. మీరు పాలసీని కొనుగోలు చేసిన తర్వాత దానిని రద్దు చేస్తే, రద్దు రుసుము చెల్లించవలసి ఉంటుంది.

buy a Traavel insurance plan
కావున, మీరు ప్లాన్‌లను సరిపోల్చి, మీకు తగినవిధంగా సరిపోయే దానిని ఎంచుకున్నారా?

అవార్డులు మరియు గుర్తింపు

Image

BFSI లీడర్‌షిప్ అవార్డులు 2022 - సంవత్సరం యొక్క ప్రోడక్ట్ ఇన్నోవేటర్ (ఆప్టిమా సెక్యూర్)

ETBFSI ఉత్తమ పురస్కారాలు 2021

FICCI ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ
అవార్డులు సెప్టెంబర్ 2021

ICAI అవార్డులు 2015-16

SKOCH ఆర్డర్-ఆఫ్-మెరిట్

ఉత్తమ కస్టమర్ అనుభవం
అవార్డ్ ఆఫ్ ది ఇయర్

ICAI అవార్డులు 2014-15

Image

CMS అవుట్‌స్టాండింగ్ అఫిలియేట్ వరల్డ్-క్లాస్ సర్వీస్ అవార్డ్ 2015

Image

iAAA రేటింగ్

Image

ISO సర్టిఫికేషన్

Image

ప్రైవేట్ సెక్టార్‌లో ఉత్తమ ఇన్సూరెన్స్ కంపెనీ - జనరల్ 2014

Scroll Right
Scroll Left
అన్ని అవార్డులను చూడండి
Buy Travel Insurance Plan Online From HDFC ERGO

చదవడం పూర్తయిందా? ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా?