• పరిచయం
  • ఏమి చేర్చబడింది?
  • చేర్చబడని అంశాలు?
  • హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ను ఎందుకు ఎంచుకోవాలి?
  • FAQs

గూడ్స్ క్యారీయింగ్ వెహికల్

దేశంలో ఆర్థిక వ్యవస్థలు, జాతీయ-అంతర్జాతీయంగా బదిలీ చేయబడే వస్తువులపై ఆధారపడి ఉంటాయి. గూడ్స్ క్యారీయింగ్ వెహికల్స్ నిజమైన హీరోలు, కానీ శ్రమతో కూడిన ప్రయాణాల కారణంగా డౌన్‌టైమ్ ఎదురవ్వవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోతో, వాహనాలకు కనీస అంతరాయం, గరిష్ట సంరక్షణ గురించి హామీని పొందండి.

చేర్చబడిన అంశాలు?

Accidents
ప్రమాదాలు

ప్రమాదాలు ఉహించలేనివి. యాక్సిడెంట్ కారణంగా మీ వాహనం పాడైందా? భయపడకండి! మేము దానిని కవర్ చేస్తాము!

Fire & Explosion
అగ్నిప్రమాదం మరియు పేలుళ్లు

బూమ్! అగ్నిప్రమాదం మీ వాహనాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా నాశనం చేయవచ్చు. అగ్నిప్రమాదం, విస్ఫోటనం వంటి సంఘటనల కారణంగా జరిగే ఏదైనా నష్టం కోసం చింతించకండి, మేము దానిని హ్యాండిల్ చేయగలము!

Theft
దొంగతనం

మీ వాహనం దొంగిలించబడిందా? చాలా దురదృష్టకరం! చింతించకండి, మేము మీ కారును దొంగతనం నుండి సురక్షితం చేస్తామని హామీ ఇస్తున్నాము!

Calamities
విపత్తులు

భూకంపం, కొండచరియలు విరిగిపడటం, వరదలు, అల్లర్లు, తీవ్రవాదం మొదలైన వాటి వల్ల మీ ఇష్టమైన వాహనానికి నష్టం జరగవచ్చు. మరింత చదవండి...

Personal Accident
పర్సనల్ యాక్సిడెంట్

వెహికల్ యాక్సిడెంట్‌ల కారణంగా గాయాలపాలైతే, మేము మీ అన్ని చికిత్సలను కవర్ చేస్తాము, మీరు ఆరోగ్యంగా ఉన్నారని నిర్థారిస్తాము మరియు మరింత చదవండి...

Third Party Liability
థర్డ్ పార్టీ లయబిలిటీ

పాలసీ‌దారు కారణంగా థర్డ్ పార్టీకి జరిగిన గాయాలు, ప్రమాదవశాత్తు మరణం కవర్ చేయబడుతుంది. థర్డ్ పార్టీ ఆస్తికి జరిగే అన్ని నష్టాలను కూడా ఈ పాలసీ కవర్ చేస్తుంది.

ఏవి కవర్ చేయబడవు?

Depreciation
డిప్రిసియేషన్

మేము గూడ్స్ క్యారీయింగ్ వెహికల్ విలువలో కాలానుగుణ తరుగుదలను కవర్ చేయము.

Electrical & Mechanical Breakdown
ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ బ్రేక్‌డౌన్

మా గూడ్స్ క్యారీయింగ్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ కింద ఎలాంటి ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ బ్రేక్‌డౌన్‌లు కవర్ చేయబడవు.

Illegal Driving
చట్టవిరుద్ధమైన డ్రైవింగ్

మీ వద్ద చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే, మీ గూడ్స్ క్యారీయింగ్ వెహికల్ పని చేయదు. డ్రగ్స్/మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం మరింత చదవండి...

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్ 24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కస్టమర్ అవసరాలను తీర్చడం

గడచిన 16 సంవత్సరాల నుండి, ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను మేము నిరంతరాయంగా పూర్తి చేస్తున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

Awards

ఆర్థిక సంవత్సరం: 18-19 కోసం మేము ICAI అవార్డ్ ఆఫ్ ది ఇయర్ మరియు ఆర్థిక నివేదికలో ఉత్తమతను అందుకున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1 కోటి+ చిరునవ్వులు సురక్షితం

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.

కస్టమర్ అవసరాలను తీర్చడం

గడచిన 16 సంవత్సరాల నుండి, ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను మేము నిరంతరాయంగా పూర్తి చేస్తున్నాము.

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.

Awards

ఆర్థిక సంవత్సరం :18-19 కోసం మేము ICAI అవార్డ్ ఆఫ్ ది ఇయర్ మరియు ఆర్థిక నివేదికలో ఉత్తమతను అందుకున్నాము.

తరచుగా అడిగే ప్రశ్నలు

ఏదైనా ప్రభావం వలన నష్టం, అగ్ని ప్రమాదం, దొంగతనం, భూకంపం మొదలైన వాటి నుండి సమాగ్ర ఇన్సూరెన్స్ పాలసీ మీ వాహనానికి రక్షణను అందిస్తుంది. దీనితో పాటు, ఇది మరణం, శారీరక గాయం మరియు థర్డ్ పార్టీ ఆస్తి నష్టం విషయంలో ఏదైనా థర్డ్ పార్టీ బాధ్యతకు ఇది కవర్ అందిస్తుంది.
చట్టం ప్రకారం, మూడవ పార్టీ బాధ్యత మాత్రమే పాలసీ అవసరం. ఇది లేకుండా వాహనాన్ని రోడ్డు మీద నడపలేరు. అయితే, థర్డ్ పార్టీ లయబిలిటీ ఓన్లీ పాలసీ క్రింద, అగ్నిప్రమాదం, దొంగతనం, భూకంపం, తీవ్రవాదం మొదలైన వాటి కారణంగా మీ వాహనానికి జరిగే నష్టానికి కవర్ లభించదు మరియు దీని ఫలితంగా మీకు భారీ ఆర్థిక నష్టం ఏర్పడవచ్చు. అందువల్ల, థర్డ్ పార్టీ బాధ్యత నుండి రక్షణతో పాటు ఆర్థిక రక్షణను అందిస్తుంది కాబట్టి ఒక సమగ్ర కవర్ కొనుగోలు చేయమని సిఫార్సు చేయబడుతుంది.
రెండు రకాల ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి - సమగ్రమైనది మరియు లయబిలిటీ ఓన్లీ పాలసీ.
అవును, మోటార్ వాహనం చట్టం ప్రకారం, రోడ్డు మీదకు వచ్చే ప్రతి మోటార్ వాహనం ఇన్సూర్ చేయబడాలి. ఇందుకోసం, అతి తక్కువ ఖర్చుతో లయబిలిటీ ఓన్లీ పాలసీ అందుబాటులో ఉంది.

చాలా సులభంగా, క్లెయిమ్-రహిత సంవత్సరం తర్వాత మీ పాలసీని రెన్యూ చేసేటప్పుడు చెల్లించవలసిన స్వంత డ్యామేజ్ ప్రీమియంలో ఇది ఒక డిస్కౌంట్. ఇది జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడానికి, ప్రమాదాలను నివారించడానికి ఒక ప్రోత్సాహకం.

 

అన్ని రకాల వాహనాలుఓన్ డ్యామేజ్ ప్రీమియంపై % తగ్గింపు
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి పూర్తి సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు20%
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 2 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు25%
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 3 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు35%
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 4 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు45%
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 5 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు50%
మునుపటి పాలసీ గడువు తేదీ నుండి 90 రోజుల వరకు నో క్లెయిమ్ బోనస్ చెల్లుతుంది. పాలసీ 90 రోజుల్లోపు రెన్యూ చేయబడకపోతే, నో క్లెయిమ్ బోనస్ 0% అవుతుంది మరియు రెన్యూ చేయబడిన పాలసీకి ఎటువంటి ప్రయోజనం అందజేయబడదు.

వాహనం యొక్క ఇన్సూర్డ్ డిక్లేర్డ్ విలువ (IDV) 'ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం'గా పరిగణించబడుతుంది, ప్రతి ఇన్సూరెన్స్ చేయబడిన వాహనానికి ప్రతి పాలసీ వ్యవధి ప్రారంభంలో ఇది నిర్ణయించబడుతుంది.
The IDV of the vehicle is to be fixed on the basis of the manufacturer’s listed selling price of the brand and the model of the vehicle proposed for insurance at the commencement of insurance /renewal and adjusted for depreciation (as per schedule specified below). The IDV of the side car(s) and / or accessories, if any, fitted to the vehicle but not included in the manufacturer’s listed selling price of the vehicle is also likewise to be fixed.

 

వాహనం యొక్క వయస్సుIDV నిర్ణయించడానికి % లో డిప్రిసియేషన్
6 నెలలకు మించనిది5%
6 నెలలకు మించి కానీ 1 సంవత్సరం మించనిది15%
1 సంవత్సరం మించి కానీ 2 సంవత్సరాలు మించనిది20%
2 సంవత్సరాలు మించి కానీ 3 సంవత్సరాలు మించనిది30%
3 సంవత్సరాలు మించి కానీ 4 సంవత్సరాలు మించనిది40%
4 సంవత్సరాలు మించి కానీ 5 సంవత్సరాలు మించనిది50%
కాగితాలు నింపాల్సిన అవసరం మరియు భౌతిక డాక్యుమెంటేషన్ అవసరం లేదు మరియు మీకు తక్షణం పాలసీ లభిస్తుంది.
కేవలం ఒక ఎండార్స్‌మెంట్‌ను పాస్ చేయడం ద్వారా ఇప్పటికే ఉన్న ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలుదారు పేరు మీద బదిలీ చేయవచ్చు. అమలులో ఉన్న పాలసీ క్రింద ఎండోర్స్‌మెంట్ పాస్ కావడానికి విక్రేత/NCB రికవరీకి సంబంధించిన సేల్ డీడ్/ఫారమ్ 29/30/NOC లాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్‌లు అవసరమవుతాయి. లేదా మీరు ఇప్పటికే ఉన్న పాలసీని రద్దు చేయవచ్చు. పాలసీని రద్దు చేయడానికి సేల్ డీడ్/ఫారమ్ 29/30 వంటి సపోర్టింగ్ డాక్యుమెంట్‌లు అవసరమవుతాయి.
ఇప్పటికే ఉన్న వాహనం విక్రయించబడి ఉండాలి. దానికి అనుగుణంగా, ఇప్పటికే ఉన్న ఇన్సూరర్ ద్వారా NCB రిజర్వింగ్ లెటర్ జారీ చేయబడాలి. నిరంతర ప్రయోజనాలు పొందడం కోసం, బేసిస్ NCB రిజర్వింగ్ లెటర్ అనేది ఈ ప్రయోజనాన్ని కొత్త వాహనానికి బదిలీ చేయగలదు.
ఇన్సూరెన్స్ బదిలీ కోసం మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్లతో ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించాలి. సపోర్టింగ్ డాక్యుమెంట్‌లలో విక్రేత సేల్ డీడ్/ఫారమ్ 29/30/NOC ఉంటుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్‌లో లేదా కాల్ సెంట‌ర్‌ ద్వారా మీరు క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోవచ్చు.
అవార్డులు మరియు గుర్తింపు
x