Fire & Special PerilsFire & Special Perils

స్టాండర్డ్ ఫైర్ మరియు స్పెషల్ పెరిల్స్
ఇన్సూరెన్స్ పాలసీ

  • పరిచయం
  • ఏవి కవర్ చేయబడుతాయి?
  • ఏవి కవర్ చేయబడవు?
  • హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ను ఎందుకు ఎంచుకోవాలి?

స్టాండర్డ్ ఫైర్ మరియు స్పెషల్ పెరిల్స్ ఇన్సూరెన్స్ పాలసీ

మీరు ఎంతో సమయం వెచ్చించి, కష్టపడి పనిచేయడంతో పాటు మీ వ్యాపార అభివృద్ధి కోసం పెద్ద మొత్తంలో డబ్బు కూడా ఖర్చు చేశారని మేము అర్థం చేసుకున్నాము. మీరు ఊహించని రీతిలో మీకు దురదృష్టాలు ఎదురైన సమయంలో మీకేం అవసరమో కూడా మేం అర్థం చేసుకున్నాము. ఏ సమయంలోనైనా ఏదైనా జరగవచ్చు - ఒక చిన్నపాటి షార్ట్ సర్క్యూట్ మీ ఆస్తులను బూడిదగా మార్చేయవచ్చు, ఒక పైపు పగిలినపోయిన కారణంగా, మీ పరిసరాలు నీట మునిగిపోవచ్చు, అల్లర్లు లేదా తీవ్రవాద చర్య కారణంగా మీ సంవత్సరాల కష్టం వృధా కావచ్చు.

ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల నుండి మీ వ్యాపారాన్ని రక్షించడంలో మీకు సహాయపడటానికి అగ్నిప్రమాదం మరియు సంబంధిత ప్రమాదాల కోసం పరిశ్రమలోనే అత్యుత్తమమైన ఉత్పత్తులను హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మీకు అందిస్తోంది. మంచి ఆర్థిక సామర్థ్యంతో కూడిన మా సమగ్ర రక్షణను మీకు అందించడంలో మేము గర్విస్తున్నాము.

ఆస్తి మరియు వ్యాపారాలను ధ్వంసం చేయగల అనియంత్రిత పరిస్థితుల నుండి తమ వ్యాపారానికి రక్షణగా కవరేజీ కోరుకునే SMEలు మరియు కార్పోరేట్‌ రెండింటికీ ఈ పాలసీ ఉత్తమమైనది.

 

ఏమి కవర్ చేయబడుతుంది?

What’s Covered

"పేర్కొనబడిన ప్రమాదాలు" కారణంగా జరిగే ఆర్థిక నష్టం నుండి ఈ పాలసీ మిమ్మల్ని రక్షిస్తుంది. కవర్ చేయబడిన ప్రామాణిక ప్రమాదాలు: మరింత చదవండి...

ఏవి కవర్ చేయబడవు?

Willful acts or gross negligence

ఉద్దేశపూర్వక చర్యలు లేదా మొత్తంగా నిర్లక్ష్యం

Forest Fire, War and Nuclear group of perils

అటవీ కార్చిచ్చు, యుద్ధం మరియు అణు సంబంధిత ప్రమాదాలు

Destruction/Damage

సొంతంగా పులియబెట్టడం, సహజంగా వేడి చేయడం లేదా తక్షణ దహనం వల్ల జరిగే విధ్వంసం/డ్యామేజీ, కేంద్రీయ శక్తుల కారణంగా బాయిలర్లు పేలడం/విస్ఫోటనం చెందడం వల్ల కలిగే డ్యామేజీ

Unspecified precious

ప్రత్యేకించి పేర్కొనని పక్షంలో అనిర్ధిష్ట విలువైన రాళ్ళు, చెక్కులు, కరెన్సీ, డాక్యుమెంట్లు మొదలైనవి

Consequential Losses

ప్రమాద సమయంలో/ఆతర్వాత దొంగతనం కారణంగా పర్యవసాన నష్టాలు

Terrorism

తీవ్రవాదం

ఇన్సూర్ చేయబడిన మొత్తం

ఏదైనా నష్టం జరిగిన తర్వాత పూర్తి రక్షణ పొందడానికి వీలుగా మీ ఆస్తులను రీప్లేస్‌మెంట్ / రీయిన్‌స్టేట్‌మెంట్ ఆధారంగా ఇన్సూర్ చేయాల్సిందిగా మేము సిఫార్సు చేస్తున్నాము.

ప్రీమియం

ప్రీమియం అనేది ఆక్యుపెన్సీ రకం, ఎంచుకున్న కవర్, క్లెయిమ్స్ అనుభవం, అగ్నిమాపక రక్షణ ఉపకరణాలు మరియు పాలసీ క్రింద ఎంచుకున్న మినహాయింపు మీద ఆధారపడి ఉంటుంది

అదనం

పాలసీ అనేది తప్పనిసరిగా మినహాయించదగిన మొత్తానికి లోబడి ఉంటుంది మరియు ఇన్సూర్ చేయబడిన మొత్తం మీద ఆధారపడి ఉంటుంది.

ఎక్స్‌టెన్షన్లు
  • భూకంపం (అగ్నిప్రమాదం మరియు విద్యుద్ఘాతం)
  • ఆకస్మిక దహనం
  • కోల్డ్ స్టోరేజీలో స్టాకులు క్షీణించడం
  • స్వంత వాహనాల కారణంగా ప్రభావవంతమైన నష్టం
  • ఇన్సూర్ అదనాలకు మినహాయింపు
  • క్లెయిమ్ మొత్తంలో 3% కంటే ఎక్కువగా ఆర్కిటెక్ట్, సర్వేయర్ మరియు కన్సల్టింగ్ ఇంజనీర్ ఫీజు
  • క్లెయిమ్ మొత్తానికి సంబంధించి 1% కంటే ఎక్కువగా చెత్త తొలగింపు
  • తీవ్రవాదం
  • అప్రైజ్‌మెంట్ క్లాజ్
  • ఫిక్స్ చేయబడిన గ్లాస్ మరియు అవుట్‍డోర్ సైన్‌లు విరిగిపోవడం
  • సివిల్ అథారిటీస్ క్లాజ్/యాక్ట్స్ ఆఫ్ సివిల్ అథారిటీస్
  • ఇమిడియేట్ రిపేర్ క్లాజ్
  • దావా మరియు లేబర్ క్లాజ్
  • బ్రాండ్స్ మరియు ట్రేడ్‌మార్క్ క్లాజ్/బ్రాండ్స్ మరియు లేబుల్స్ క్లాజ్ (దెబ్బతిన్న వస్తువుల కారణంగా నష్టం కూడా)
  • అకౌంట్ ఆఫ్ పేమెంట్ క్లాజ్ కారణంగా
  • 72 గంటల క్లాజ్
  • ఎలక్ట్రికల్ క్లాజ్ / ఎలక్ట్రికల్ ఇన్‌స్టాలేషన్ / ఎలక్ట్రికల్ సంబంధిత గాయం / ఎలక్ట్రికల్ బ్రేక్ డౌన్ క్లాజ్
  • ఆటోమేటిక్ ఎక్స్‌టెన్షన్ క్లాజ్
  • వాడుకలో లేని విడిభాగాల క్లాజ్
  • డ్రెయిన్‌ల క్లీనింగ్ ఖర్చు క్లాజ్
  • బ్రాడ్ వాటర్ డ్యామేజ్ క్లాజ్
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్ 24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కస్టమర్ అవసరాలను తీర్చడం

గడచిన 16 సంవత్సరాల నుండి, ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను మేము నిరంతరాయంగా పూర్తి చేస్తున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

Awards

ఆర్థిక సంవత్సరం: 18-19 కోసం మేము ICAI అవార్డ్ ఆఫ్ ది ఇయర్ మరియు ఆర్థిక నివేదికలో ఉత్తమతను అందుకున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1 కోటి+ చిరునవ్వులు సురక్షితం

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.

కస్టమర్ అవసరాలను తీర్చడం

గడచిన 16 సంవత్సరాల నుండి, ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను మేము నిరంతరాయంగా పూర్తి చేస్తున్నాము.

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.

Awards

ఆర్థిక సంవత్సరం :18-19 కోసం మేము ICAI అవార్డ్ ఆఫ్ ది ఇయర్ మరియు ఆర్థిక నివేదికలో ఉత్తమతను అందుకున్నాము.
అవార్డులు మరియు గుర్తింపు
x