Knowledge Centre
15,000+

నగదురహిత నెట్‌వర్క్

38 నిమిషాల్లో నగదురహిత

Claims approval*~

₹17,750+ కోట్ల క్లెయిములు

ఇప్పటి వరకు సెటిల్ చేయబడ్డాయి^*

50 లక్షలు మరియు 1 కోటి

sum insured available

మై:హెల్త్ కోటి సురక్ష- 1 కోటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ

health insurance plan

ఎల్లప్పుడూ పెరుగుతూనే ఉన్న వైద్య ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి మరియు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందుకోవడానికి, మై:హెల్త్ కోటి సురక్ష - ₹1 కోటి వరకు ఇన్సూర్ చేయబడిన మొత్తం అందించే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ కీలకమైన హెల్త్ కవర్ అనేది హాస్పిటలైజేషన్ ఖర్చులు, క్లిష్టమైన అనారోగ్య చికిత్సలు, ప్రధాన శస్త్రచికిత్సల ఖర్చులు, డేకేర్ విధానాలు మరియు మరెన్నో వైద్య ఖర్చుల నుండి మిమ్మల్ని ఇన్సూర్ చేస్తుంది. మై:హెల్త్ కోటి సురక్ష పాలసీతో, మీరు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తున్నారు కాబట్టి, మీరు ప్రశాంతంగా ఉండండి, మీ ఆరోగ్య సంరక్షణ కోసం అయ్యే అధిక ఖర్చులను మేము జాగ్రత్తగా చూసుకుంటాము. ఆవిధంగా, మీ జీవితకాలం పొదుపులు ప్రభావితం కాకుండానే ఒక వైద్య అత్యవసర పరిస్థితిని పరిష్కరించడానికి మిమ్మల్ని సిద్ధం చేసుకోండి.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి 1 కోటి హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు కొనుగోలు చేయాలి?

Why Choose HDFC ERGO health insurance

పెరుగుతున్న వైద్య అవసరాలు మరియు పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని 1 కోటి హెల్త్ ఇన్సూరెన్స్ రూపొందించబడింది.

Wider pre & post hospitalisation
విస్తృతమైన ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్
Unlimited daycare procedures
అపరిమిత డేకేర్ విధానాలు
No room rent capping
గది అద్దె పై పరిమితి లేదు^*
cashless claim service
ఇప్పటి వరకు ₹17,750+ కోట్ల క్లెయిములు సెటిల్ చేయబడ్డాయి`
network hospitals
15,000+ నెట్‌వర్క్ ఆసుపత్రులు
1.4 Crore+ happy customers of hdfc ergo
#1.4 కోటి+ హ్యాపీ కస్టమర్లు
ఇన్సూరెన్స్ చేయించుకోండి
Get hdfc ergo health insurance plan
భయపడడానికి బదులుగా మనశ్శాంతిని ఎంచుకోండి

మా 1 కోటి హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా అందించబడే కవరేజీని అర్థం చేసుకోండి

hospitalization expenses covered by hdfc ergo

హాస్పిటలైజేషన్ (కోవిడ్-19తో సహా)

ప్రతి ఇతర హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు లాగే, అనారోగ్యాలు మరియు గాయాల కారణంగా మీరు హాస్పిటల్‌లో చేరినప్పుడు మీ ఖర్చులను మేము అవాంతరాలు లేకుండా కవర్ చేస్తాము. మై:హెల్త్ కోటి సురక్ష కోవిడ్-19 చికిత్సను కూడా కవర్ చేస్తుంది.

pre & post hospitalisation covered

ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్

అంటే, హాస్పిటల్‌లో చేరడానికి 60 రోజుల ముందు నుండి మరియు డిశ్చార్జ్ అనంతరం ఖర్చుల కోసం 180 రోజుల వరకు మందులు, పరీక్షలు, ఫిజియోథెరపీ, కన్సల్టేషన్లు మొదలైన వాటికోసం కవర్ లభిస్తుంది.

daycare procedures covered

అపరిమిత డే కేర్ చికిత్సలు

వైద్య రంగంలో అభివృద్ధి వలన 24 గంటల కంటే తక్కువ సమయంలో ముఖ్యమైన శస్త్రచికిత్సలు మరియు చికిత్సలు పూర్తి చేయడానికి సహాయపడతాయి, మేము వాటి కోసం కూడా మీకు కవర్ అందిస్తాము.

free renewal health check-up

ఉచిత ప్రివెంటివ్ హెల్త్ చెక్-అప్

చికిత్స కంటే నివారణ ఖచ్చితంగా ఉపయోగకరమైనది. అందుకే, మా వద్ద మీ మై:హెల్త్ కోటి సురక్ష పాలసీ రెన్యూవల్ చేసిన 60 రోజుల్లోపు మేము మీకు ఉచిత హెల్త్ చెక్-అప్ అందిస్తాము.

Road Ambulance

రోడ్ అంబులెన్స్

అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు సకాలంలో హాస్పిటల్ చేరడం చాలా ముఖ్యం. అందుకే, మేము ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటాము. మై:హెల్త్ కోటి సురక్ష అనేది అంబులెన్స్ రవాణా ఖర్చును కవర్ చేస్తుంది (అదే నగరం లోపల).

cashless home health care covered by hdfc ergo

హోమ్ హెల్త్‌కేర్*^

మీరు మీ ఇంటి నుండే సౌకర్యవంతంగా చికిత్స మరియు వైద్య సదుపాయాలు పొందవచ్చని మీ డాక్టర్ సిఫార్సు చేస్తే, అప్పుడు మేము హోమ్ హాస్పిటలైజేషన్ ఖర్చులు కూడా కవర్ చేస్తాము.

organ donor expenses

అవయవ దాత ఖర్చులు

అవయవం అందుకోవడం అనేది నిజంగా జీవితానికి రక్షణ దొరకడం లాంటిది. ఇన్సూర్ చేయబడిన వ్యక్తి గ్రహీతగా ఉన్నప్పుడు, ఆ వ్యక్తి కోసం దాత శరీరం నుండి ఒక ప్రధాన అవయవం సంగ్రహించడానికి అయ్యే శస్త్రచికిత్స కోసం ఖర్చులను మేము కవర్ చేస్తాము.

ayush benefits covered

ప్రత్యామ్నాయ చికిత్సలు

ఆయుష్ చికిత్స కోసం హాస్పిటలైజేషన్ ఖర్చులను కూడా మేము కవర్ చేస్తాము కాబట్టి ఆయుర్వేదం, యునాని, సిద్ధ మరియు హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ చికిత్సలను కూడా మీరు విశ్వసించవచ్చు.

lifetime renewability

జీవితకాలం పునరుద్ధరణ

మా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో మిమ్మల్ని మీరు సురక్షితం చేసుకున్న తర్వాత తిరిగి చూడవలసిన అవసరం లేదు. మా హెల్త్ ప్లాన్ ఎలాంటి విరామం లేకుండా లైఫ్‌టైమ్ అంతటా మీ వైద్య ఖర్చులకు నిరంతర కవరేజీని అందిస్తుంది.

మై:హెల్త్ కోటి సురక్ష గురించి మరింత తెలుసుకోవడానికి దయచేసి పాలసీ వివరాలు, బ్రోచర్ మరియు ప్రాస్పెక్టస్ చదవండి.

adventure sport injuries

అడ్వెంచర్ స్పోర్ట్ కారణంగా గాయాలు

అడ్వెంచర్స్ మీకు ఎనలేని ఆనందాన్ని ఇస్తాయి, కానీ ప్రమాదాలు ఎదురైనపుడు అవి అపాయకరంగా మారవచ్చు. మా హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో పాల్గొన్నప్పుడు ఎదురయ్యే ప్రమాదాలను కవర్ చేయదు.

self-inflicted injuries not covered

స్వయంగా చేసుకున్న గాయాలు

ఎప్పుడైనా మీరు మీ విలువైన జీవితాన్ని ముగించాలని స్వయంగా హాని తలపెట్టుకుంటే, దురదృష్టవశాత్తు మా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ స్వీయ గాయాలను కవర్ చేయదు.

injuries in war is not covered

యుద్ధం

యుద్ధం వినాశకరమైనది మరియు దురదృష్టకరమైనది కావచ్చు. అయితే, మా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ యుద్ధాల కారణంగా తలెత్తే ఏ క్లెయిమ్‌ను కవర్ చేయదు.

Participation in defence operations not covered

డిఫెన్స్ కార్యకలాపాల్లో పాల్గొనడం

మీరు డిఫెన్స్ (ఆర్మీ/ నేవీ/ వైమానిక దళం) వారు చేపట్టే కార్యకలాపాల్లో పాల్గొన్నపుడు జరిగిన ప్రమాదవశాత్తు గాయాలు మా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో కవర్ చేయబడవు.

Congenital external diseases, defects or anomalies,

పుట్టుకతో వచ్చే బాహ్య వ్యాధులు, లోపాలు లేదా వికృతులు,

పుట్టుకతో వచ్చే బాహ్య వ్యాధులు, లోపాలు లేదా అసాధారణతలకు అయ్యే వైద్య ఖర్చులను మేము కవర్ చేయము

treatment of obesity or cosmetic surgery not covered

మద్యపానం మరియు డ్రగ్స్ వినియోగం కోసం చికిత్స

మద్యపానం, డ్రగ్ లేదా అటువంటి పదార్థాల దుర్వినియోగం లేదా ఏదైనా వ్యసనాత్మక పరిస్థితి మరియు పర్యవసానంగా చేసే చికిత్స కవర్ చేయబడదు.

కేవలం ఒక సాధారణ హెల్త్ కవర్ మాత్రమే కాదు, మీ వెల్‌నెస్ భాగస్వామి కూడా

హెల్త్ కోచ్

న్యూట్రిషన్, ఫిట్‌నెస్ మరియు సైకలాజికల్ కౌన్సిలింగ్ వంటి హెల్త్ కోచింగ్ సర్వీసులకు సులభంగా యాక్సెస్ పొందండి. చాట్ సర్వీస్ లేదా కాల్ బ్యాక్ సదుపాయం ద్వారా మా మొబైల్ యాప్ నుండి ఈ సేవలన్నింటినీ మీరు పొందవచ్చు. మీరు గూగుల్ ప్లేస్టోర్ నుండి మా యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా ఈ ప్రయోజనాలను ఆనందించండి. మా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి (ఆండ్రాయిడ్ పరికరాలు మాత్రమే).

వెల్‌నెస్ సర్వీసులు

OPD కన్సల్టేషన్‌లు, ఫార్మసీ కొనుగోళ్లు మరియు డయాగ్నోస్టిక్ సెంటర్‌ల నుండి డిస్కౌంట్‌లు పొందండి. న్యూస్‌లెటర్లు, ఆహారం మరియు ఆరోగ్య చిట్కాల కోసం మీరు సైన్-అప్ చేయవచ్చు. ఒత్తిడి నిర్వహణ మరియు గర్భధారణ సంరక్షణ కోసం మేము ప్రత్యేక కార్యక్రమాలు కూడా అందిస్తాము. మీరు వెల్‌నెస్ సర్వీసులు అన్వేషించడం నుండి కేవలం ఒకే క్లిక్ దూరంలో ఉన్నారు. యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి (ఆండ్రాయిడ్ పరికరాలు మాత్రమే).

1 కోటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ పై అనేక డిస్కౌంట్ ఆప్షన్లు

Long Term Discount

Long Term Discount"

పరిమితకాలం కవర్ కోసం సెటిల్ చేయాల్సిన మరియు మరింత చెల్లించాల్సిన అవసరం ఏముంది? ఒక దీర్ఘకాలిక ప్లాన్ తీసుకోండి మరియు మై:హెల్త్ కోటి సురక్షతో 10% వరకు ఆదా చేసుకోండి.

Family Discount

ఫ్యామిలీ డిస్కౌంట్

ఒక వ్యక్తిగత ఇన్సూర్ చేయబడిన మొత్తం ప్రాతిపదికన 2 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు మై:హెల్త్ కోటి సురక్ష కొనుగోలు చేస్తే, 10% ఫ్యామిలీ డిస్కౌంట్ పొందండి.

Fitness Discount

ఫిట్‌నెస్ డిస్కౌంట్

ఫిట్‌గా మరియు ఆరోగ్యంగా ఉండడానికి మీరు చేసే నిరంతర ప్రయత్నాల కోసం, రెన్యూవల్ సమయంలో 10% వరకు ఫిట్‌నెస్ డిస్కౌంట్ అందించడం ద్వారా మేము మీకు రివార్డ్ అందిస్తాము.

15,000+
నెట్‌వర్క్ హాస్పిటల్స్
భారతదేశం వ్యాప్తంగా

మీ సమీప నగదురహిత ఆసుపత్రులను కనుగొనండి

search-icon
లేదా మీకు సమీపంలోని ఆసుపత్రిని గుర్తించండి
16,000+ Network Hospitals by HDFC ERGO
జస్లోక్ మెడికల్ సెంటర్

అడ్రస్

C-1/15A యమునా విహార్, పిన్‌కోడ్-110053

రూపాలి మెడికల్
సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్

అడ్రస్

C-1/15A యమునా విహార్, పిన్‌కోడ్-110053

జస్లోక్ మెడికల్ సెంటర్

అడ్రస్

C-1/15A యమునా విహార్, పిన్‌కోడ్-110053

మీరు 1 కోటి హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలి ఒకవేళ...

మీ పూర్తి కుటుంబంలో మీరు మాత్రమే సంపాదించే వ్యక్తిగా ఉండడంతో పాటు ఆర్థికపరమైన అన్ని ప్రధాన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటే, మీరు మీ కుటుంబ భవిష్యత్ వైద్య ఖర్చులు కోసం తప్పనిసరిగా ఒక కోటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేయాలి. ప్రస్తుత వైద్య ద్రవ్యోల్బణాన్ని చూస్తే, చిన్నస్థాయి వైద్య అత్యవసర పరిస్థితి సైతం మీ పొదుపులను తగ్గించేయవచ్చు. వాటి గురించి చూసుకోవడానికి మీకు ప్లాన్ ఉన్నప్పుడు, మీరు మీ ఆర్థిక పొదుపుల విషయంలో ఎందుకు రిస్క్ చేయాలి?

మీరు ఇప్పటికే మీ ఇల్లు, కారు, పిల్లల విద్య మొదలైన వాటి కోసం EMIలు చెల్లిస్తున్నట్లయితే, అలాంటప్పుడు క్లిష్టమైన సమయాల్లో మీ బ్యాంకులో తక్కువ డిస్పోజబుల్ ఆదాయం మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఒక్కసారి హాస్పిటల్‌లో చేరినా సరే, మీ ఆర్థిక బాధ్యతలన్నింటికీ విఘాతం కలగవచ్చు; కాబట్టి, ఏదైనా వైద్య ఆకస్మిక పరిస్థితులు ఎదుర్కోవడానికి ఒక కోటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ ఎంచుకోవడానికి రెండోసారి ఆలోచించకండి. ఒక కోటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీ విశ్వాసాన్ని పెంచుతుంది మరియు మీ ప్రస్తుత ఆర్థిక అంశాలను ప్రభావితం చేయకుండా మీరు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ పొందేలా నిర్ధారిస్తుంది.

మీ కుటుంబంలో క్యాన్సర్, గుండె సంబంధిత అనారోగ్యాల వంటి తీవ్రమైన అనారోగ్యాల చరిత్ర ఉంటే, అప్పుడు మీరు ఈ ఒక కోటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను విస్మరించే పరిస్థితి లేదు. కాబట్టి, హాస్పిటల్ బిల్లులు చెల్లించాల్సి వచ్చినప్పుడు కూడా మీ జీవితకాలపు పొదుపులు ఖాళీ కాకుండా మరియు సురక్షితంగా ఉంచుకోండి.

గడువు తేదీలు మరియు లక్ష్యాలు చేరుకునే క్రమంలో, మీరు తరచుగా మీ ఆరోగ్యాన్ని విస్మరించాల్సి ఉంటుంది. ఎప్పుడూ కూర్చుని ఉండే జీవనశైలి మీ ఆరోగ్య శ్రేయస్సును ప్రభావితం చేయడంతో పాటు మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడానికి అనుమతించకపోవచ్చు. అలాంటి పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే, మీరు చిన్న వయస్సులోనే వివిధ జీవనశైలి వ్యాధులు మరియు క్లిష్టమైన అనారోగ్యాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి ఊహించని వైద్య ఖర్చులు భరించడానికి, ఒక కోటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయడం అవసరం. అప్పుడే మీరు కష్టపడి సంపాదించిన మొత్తాన్ని వైద్య బిల్లులు చెల్లించడానికి బదులుగా మీ జీవిత లక్ష్యాలు నెరవేర్చడం కోసం పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది.

1 కోటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ ఎందుకు ఎంచుకోవాలి?

rising medical costs

పెరుగుతున్న వైద్య ఖర్చులను స్థిరంగా అధిగమిస్తుంది

భారతదేశపు హెల్త్‌కేర్ ద్రవ్యోల్బణం స్థిరంగా మరియు ఎక్కువ ఆందోళన కలిగించేలా పెరుగుతోంది. భారతదేశపు సగటు ఆరోగ్య సంరక్షణ ద్రవ్యోల్బణం 2018-19లో 7.14%గా ఉంది. అంతుకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ఇది 4.39% పెరుగుదల నమోదు చేసింది~. 1 కోటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ ఎంచుకోవడం ద్వారా వేగంగా పెరుగుతున్న వైద్య ద్రవ్యోల్బణం కారణంగా ఉత్పన్నమయ్యే వైద్య ఖర్చులు భరించేలా మీరు సిద్ధం కావడానికి ఇదే సరైన సమయం.

cover for your family

మీ కుటుంబం కోసం తగినంత కవర్

మీకు 1 కోటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంటే, మీరు మీ సేవింగ్స్‌ను ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే, ఇది మీ ఆలోచన కంటే పెద్దదిగా ఉంటుంది. ఇది మిమ్మల్ని మరియు మీ ప్రియమైన వారిని అవాంతరాలు లేకుండా కవర్ చేస్తుంది. మీకు మై:హెల్త్ కోటి సురక్ష లాంటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంటే, హెల్త్‌కేర్ సదుపాయాల నాణ్యత విషయంలో మీరు మీకే కాకుండా, మీ వారి విషయంలోనూ రాజీ పడాల్సిన అవసరం లేదు.

High sum insured at Affordable Premiums

చౌకైన ప్రీమియంలతో అధిక ఇన్సూరెన్స్ మొత్తం

అధిక మొత్తంలో ఇన్సూర్ చేయబడిన మొత్తంతో ఉండే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం మీ శోధన అనేది మై: హెల్త్ కోటి సురక్షతో ముగుస్తుంది, తక్కువ ధరల్లో 1 కోటి వరకు మేము హెల్త్ కవర్ అందిస్తాము.

buy a health insurance plan
1 కోటి హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా?

  హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ చేయడం ఎలా  

హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయడంలోని ఏకైక ఉద్దేశం, వైద్య అత్యవసర సమయంలో ఆర్థిక సహాయాన్ని పొందడం. అందువలన, నగదు రహిత క్లెయిమ్‌లు మరియు రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ అభ్యర్థనల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల ప్రక్రియ భిన్నంగా ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి దిగువ దశలను చదవడం ముఖ్యం.

హెల్త్ ఇన్సూరెన్స్ నగదురహిత క్లెయిమ్‌లు 38*~ నిమిషాల్లో ఆమోదించబడతాయి

Fill pre-auth form for cashless approval
1

సమాచారం

నగదురహిత క్లెయిమ్ ఆమోదం కోసం నెట్‌వర్క్ ఆసుపత్రిలో ప్రీ-ఆథరైజెషన్ ఫారమ్‌ను పూరించండి

approval status for health claim
2

ఆమోదం/ తిరస్కరణ

ఒకసారి హాస్పిటల్ నుండి మాకు సమాచారం అందిన తర్వాత, మేము తాజా స్టేటస్‌ను అప్‌డేట్ చేస్తాము

Hospitalization after approval
3

చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరడం

ప్రీ-ఆథరైజెషన్ అప్రూవల్ ఆధారంగా తరువాత ఆసుపత్రిలో చేర్చవచ్చు

medical claims settlement with the hospital
4

క్లెయిమ్ సెటిల్‌మెంట్

డిశ్చార్జ్ సమయంలో, మేము నేరుగా ఆసుపత్రితో క్లెయిమ్‌ను సెటిల్ చేస్తాము

మేము రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌లను 2.9 రోజుల్లోపు~* సెటిల్ చేస్తాము

Hospitalization
1

నాన్ నెట్‌వర్క్ ఆసుపత్రిలో హాస్పిటలైజేషన్

మీరు మొదట్లో బిల్లులను చెల్లించాలి, ఒరిజినల్ ఇన్‌వాయిస్‌లను భద్రపరచాలి

claim registration
2

ఒక క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోండి

హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తరువాత మీ ఇన్‌వాయిస్‌లు, చికిత్స డాక్యుమెంట్లను మాకు పంపండి

claim verifcation
3

ధృవీకరణ

మేము మీ క్లెయిమ్ సంబంధిత ఇన్‌వాయిస్‌లు, చికిత్స డాక్యుమెంట్లను పూర్తిగా వెరిఫై చేస్తాము

claim approval"
4

క్లెయిమ్ సెటిల్‌మెంట్

అప్రూవల్ పొందిన క్లెయిమ్ మొత్తాన్ని మీ బ్యాంక్ అకౌంట్‌కు పంపుతాము.

మా హ్యాపీ కస్టమర్ల అనుభవాలను తెలుసుకోండి

4.4/5 స్టార్స్
rating

మా కస్టమర్లు మాకు రేటింగ్ ఇచ్చారు

quote-icons
male-face
ఎం సుధాకర్

మై హెల్త్ కోటి సురక్ష

31 జూలై 2021

అద్భుతం

quote-icons
male-face
నాగరాజు ఎర్రంశెట్టి

మై హెల్త్ కోటి సురక్ష

29 జూలై 2021

సర్వీస్ బాగుంటుంది

quote-icons
female-face
భవేష్‌కుమార్ మధాద్

మై హెల్త్ కోటి సురక్ష

11 జూలై 2021

చాలా మంచి పాలసీ

quote-icons
male-face
దేవేంద్ర ప్రతాప్ సింగ్

మై హెల్త్ కోటి సురక్ష

6 జూలై 2021

చాలా బాగుంది

quote-icons
male-face
ప్రవీణ్ కుమార్

మై:హెల్త్ సురక్ష

28 అక్టోబర్ 2020

నా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు నేను సిఫార్సు చేస్తాను, మీ సేవ బాగుంది మరియు సమయానుకూలంగా ఉంటోంది, వినియోగదారు మద్దతు చాలా బాగుంది.

కోటి సురక్షా ప్లాన్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

అనేక అనారోగ్యాలకు చికిత్స చేయడానికి అధునాతన వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ, ఆ చికిత్సలు ఖర్చుతో కూడుకున్నవి. అందుకే అధిక ఇన్సూరెన్స్ మొత్తంతో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది, అనగా, ₹1 కోటి హెల్త్ ప్లాన్.

అంతేకాకుండా, ₹1 కోటి ఇన్సూరెన్స్ మొత్తంతో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఈ కింది సందర్భాల్లో మరింత సంబంధితంగా మారుతుంది –

● మీరు ఒక కుటుంబాన్ని పోషించే వారైతే మరియు ఆ కుటుంబానికి ఆర్థిక సంరక్షణను అందించే వారైతే. అలాంటి సందర్భాల్లో కుటుంబ సభ్యులందరి వైద్య అవసరాలకు మీరు బాధ్యత వహిస్తారు. మీకు ఇప్పటికే ఏవైనా బాధ్యతలు ఉంటే, అధిక ఇన్సూరెన్స్ మొత్తం అవసరం అవుతుంది. ఇది ఎందుకంటే మీ బాధ్యతలు ఎక్కువగా ఉన్నప్పుడు, వాటి కోసం చెల్లించడానికి మీకు నిధులు అవసరం.

● మీ కవరేజ్ పరిధి తక్కువగా ఉంటే, మీ వైద్య ఖర్చుల కోసం మీ పొదుపులను ఖర్చు చేయాల్సి వస్తుంది, తద్వారా మీ బాధ్యతలు భారంగా మారతాయి. ఒక కోటి హెల్త్ ప్లాన్ మీ వైద్య ఖర్చులను కవర్ చేస్తాయి, మీ పొదుపులను మీ బాధ్యతల కోసం ఉపయోగించేందుకు వీలుకల్పిస్తాయి

● మీరు ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్నట్లయితే, మీరు జీవనశైలి వ్యాధులతో బాధపడవచ్చు. అలాంటి అనారోగ్యాల నుండి తలెత్తే సంభావ్య వైద్యపరమైన ఆర్థిక సమస్యలను కవర్ చేయడానికి అధిక ఇన్సూరెన్స్ మొత్తం అర్థవంతంగా ఉంటుంది

అందువల్ల, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఒక కోటి ఇన్సూరెన్స్ మొత్తం ఉపయోగకరంగా ఉంటుంది మరియు ఇది అధిక కవరేజ్ పరిధిని కలిగి ఉంటుంది.

1 కోటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు, పాలసీని కొనుగోలు చేయగల కనీస మరియు గరిష్ట ప్రవేశ వయస్సును నిర్దేశించే వయస్సు పరిమితిని కలిగి ఉంటాయి. సాధారణంగా, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలకు ప్రవేశ వయస్సు 91 రోజుల నుండి ప్రారంభమవుతుంది. దీని అర్థం మీరు ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ కింద మీ 91-రోజుల పసిబిడ్డలను కూడా కవర్ చేయవచ్చు. పెద్దలకు, కనీస ప్రవేశ వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట ప్రవేశ వయస్సు 65 సంవత్సరాలు మరియు 25 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలు డిపెండెంట్స్‌గా కవర్ చేయబడతారు.

పాలసీ రెన్యూవల్ కోసం 30 రోజుల గ్రేస్ పీరియడ్ అందుబాటులో ఉంది. అయితే, గ్రేస్ పీరియడ్‌లో మీకు కలిగిన ఏదైనా అనారోగ్యం, వ్యాధి లేదా పరిస్థితి కవర్ చేయబడదు.

హెల్త్ కోచ్

వ్యాధి నిర్వహణ, పోషకాహారం, కార్యాచరణ మరియు ఫిట్‌నెస్, బరువు నిర్వహణ మరియు మానసిక కౌన్సెలింగ్‌ కోసం మీకు సహాయం చేయడానికి ఈ ప్లాన్ హెల్త్ కోచింగ్ సదుపాయాన్ని అందిస్తుంది. మీరు చాట్స్ ద్వారా లేదా కాల్-బ్యాక్ అరేంజ్ చేయడం ద్వారా కంపెనీ యొక్క మొబైల్ అప్లికేషన్ నుండి కోచింగ్ సదుపాయానికి ప్రాప్యత పొందవచ్చు.

● వెల్‌నెస్ సర్వీసులు

వెల్‌నెస్ సర్వీసులలో భాగంగా మీరు OPD ఖర్చులు, డయాగ్నోస్టిక్స్, ఫార్మసీ మొదలైన వాటిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను పొందుతారు. మీరు మా వినియోగదారుల ఎంగేజ్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా నెలవారీ న్యూస్‌లెటర్లు, డైట్-సంబంధిత సంప్రదింపులు మరియు ఆరోగ్య చిట్కాలను పొందవచ్చు. అంతేకాకుండా, మీరు ఒత్తిడి నిర్వహణ, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ మరియు గర్భధారణ సంరక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన కార్యక్రమాలను పొందగలరు.

ఈ సేవలు మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో అదనపు ప్రయోజనం పొందేందుకు మీకు సహాయపడతాయి.

అవును, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో దాని 1 కోటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు https://www.hdfcergo.com/OnlineProducts/KotiSurakshaOnline/HSP-CIP/HSPCalculatePremium.aspx ను సందర్శించవచ్చు మరియు ఆన్‌లైన్‌లో పాలసీని కొనుగోలు చేయడానికి మీ వివరాలను అందించవచ్చు. అందుకు అనుసరించవలసిన దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి –

● పాలసీ రకాన్ని ఎంచుకోండి - ఇండివిడ్యువల్ లేదా ఫ్యామిలీ ఫ్లోటర్

● ప్రపోజర్ ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి సమానమైనవాడు, అవునా కాదా అని పేర్కొనండి. ఒకవేళ కాకపోతే, ప్రపోజర్ మరియు ఇన్సూర్ చేసిన వారి వివరాలను పేర్కొనండి

● ఇన్సూర్ చేయబడిన సభ్యులందరి పుట్టిన తేదీని అందించండి

● మీ పేరు, కాంటాక్ట్ నంబర్, ఇమెయిల్ ID, పిన్ కోడ్, రాష్ట్రం మరియు నగరం వివరాలను పేర్కొనండి.

● డిక్లరేషన్ బాక్సులపై క్లిక్ చేసి, 'ప్రీమియంను లెక్కించండి' పై క్లిక్ చేయండి

● ప్లాన్ యొక్క విభిన్న రకాల ప్రీమియంను చెక్ చేయండి

● అత్యంత అనుకూలమైన ప్లాన్‌ను ఎంచుకోండి

● అందుబాటులో ఉన్న డిజిటల్ చెల్లింపు విధానాల ద్వారా ఆన్‌లైన్‌లో ప్రీమియం చెల్లించండి

● హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో పాలసీని అండర్‌రైట్ చేస్తుంది మరియు మీ వివరాలు ధృవీకరించబడితే దానిని జారీ చేస్తుంది

డిస్‌క్లెయిమర్: మరింత తెలుసుకోవడానికి దయచేసి పాలసీ వర్డింగ్స్, బ్రోచర్ మరియు ప్రాస్పెక్టస్ చదవండి

Willing to Buy A medical insurance Plan?
చదవడం పూర్తయిందా? 1 కోటి హెల్త్ ప్లాన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా?
ఇప్పుడే దానిని కొనండి!

తాజా హెల్త్ ఇన్సూరెన్స్ బ్లాగ్‌లను చదవండి

Image

మై:హెల్త్ కోటి సురక్ష అనేది తప్పనిసరిగా కలిగి ఉండాల్సిన ఒక ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్

మరింత చదవండి
Image

1 కోటి ఇన్సూర్ చేయబడిన మొత్తం కోసం ఉత్తమ హెల్త్ ఇన్సూరెన్స్

మరింత చదవండి
Image

కో-పే గురించి తెలివైన నిర్ణయాలనేవి మీ హెల్త్ ప్లాన్ మీద డబ్బు ఆదా చేస్తాయి

మరింత చదవండి
Image

రెండు కంపెనీల నుండి మేము హెల్త్ ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేయవచ్చా?

మరింత చదవండి
Image

హెల్త్ ఇన్సూరెన్స్ కింద సాధారణంగా కవర్ చేయబడని వైద్య పరిస్థితులు

మరింత చదవండి
Image

ఉత్తమ మెటర్నిటీ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు ఎలా కొనుగోలు చేయాలి?

మరింత చదవండి

హెల్త్ ఇన్సూరెన్స్ వార్తలు

Image

ఆదాయపు పన్ను రిటర్న్: మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోయినప్పటికీ, 80D పేజీ నింపడం తప్పనిసరి

ఒక అసెస్సీ అతని/ఆమె తల్లిదండ్రుల కోసం u/s 80D మినహాయింపుల్లో అనుమతించబడిన ఖర్చులు చేసినట్లయితే, అతను/ఆమె తన కోసం మరియు కుటుంబం కోసం మినహాయింపులు కూడా క్లెయిమ్ చేయవచ్చు.

ఆధారం: ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్
09 జనవరి 2021న ప్రచురించబడింది
Image

రైతులు, పేదలకు ప్రయోజనం చేకూర్చడం కోసం యశస్వినీ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని తిరిగి తీసుకురావాలని కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోంది

యశస్వినీ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలనే డిమాండ్ల మధ్య, ఆరోగ్య విభాగం కింద ఉన్న ఆరోగ్య కర్ణాటక పథకం నుండి హెల్త్ ఇన్సూరెన్స్‌ను డీలింక్ చేయడానికి మరియు సహకార విభాగం ద్వారా ఆ కార్యక్రమాన్ని అమలు చేయడానికి కర్ణాటక ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

ఆధారం: న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్
09 జనవరి 2021న ప్రచురించబడింది
Image

టర్మ్, మెడికల్ ఇన్సూరెన్స్ కోసం కోవిడ్-19 మహమ్మారి డ్రైవ్స్ డిమాండ్

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో, ఫీల్డ్ ఏజెంట్లు ఇంటి నుండే పనిచేయాల్సిన పరిస్థితి రావడంతో, ఏప్రిల్ 2020 నుండి పాలసీలు విక్రయించడం కోసం ఇన్సూరెన్స్ పరిశ్రమ డిజిటల్ మార్గాన్ని అవలంబించాల్సిన పరిస్థితి ఎదురైంది. మే నుండి ఇన్సూరెన్స్ సంస్థలు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే విక్రయాలు ప్రారంభించాయి. పెరిగిన వైద్య ఖర్చుల కారణంగా వినియోగదారులు మెడికల్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు కొనుగోలు చేయడం పెరగడంతో, హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు భారీగా లాభపడ్డాయి.

ఆధారం: Moneycontrol.com
29 డిసెంబర్ 2020 న ప్రచురించబడింది
Image

త్వరలో, ఇన్సూరర్‌లు వారి హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ప్రీమియం వివరణ వెల్లడించాలి

పాలసీదారులకు వ్యక్తిగత మరియు ఫ్లోటర్ ప్రాతిపదికన జారీ చేయబడిన అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల కోసం ఇప్పుడు దాని ప్రయోజనం/ప్రీమియం వివరణను బహిర్గతం చేయవలసి ఉంటుంది.

ఆధారం: Livemint.com
29 డిసెంబర్ 2020 న ప్రచురించబడింది
Image

హెల్త్ ఇన్సూరెన్స్‌లోని వెయిటింగ్ పీరియడ్ మరియు సర్వైవల్ పీరియడ్‌ను అర్థం చేసుకోవడం

ఒక నిర్ధిష్ట పరిస్థితికి సంబంధించి వెయిటింగ్ పీరియడ్ అమలు చేయబడిన పక్షంలో, పాలసీదారులు ఆ పరిస్థితి కోసం క్లెయిమ్ చేయలేరు. హెల్త్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన రెండు ముఖ్యమైన భావనలు - వెయిటింగ్ పీరియడ్ మరియు సర్వైవల్ పీరియడ్.

ఆధారం: అవుట్‌లుక్ ఇండియా
28 డిసెంబర్ 2020 న ప్రచురించబడింది
Image

2020 ఇన్సూరెన్స్ రంగానికి ప్రామాణీకరణ, డిజిటలైజేషన్ తీసుకువచ్చింది

2020 సంవత్సరం ఇన్సూరెన్స్ పరిశ్రమకు కష్టంగా పరిణమించినప్పటికీ, అంతకుముందు ఎన్నడూ లేని విధంగా అది దానిని పునరావిష్కరించడానికి కూడా సహాయపడింది. హెల్త్ ఇన్సూరెన్స్‌లో, స్వల్పకాలిక పాలసీలు (సాధారణంగా, ఇన్సూరెన్స్ పాలసీల అవధి ఒక సంవత్సరం ఉంటుంది) ప్రారంభించబడ్డాయి, టెలిమెడిసిన్ (టెలికమ్యూనికేషన్ ఉపయోగించి పేషెంట్‌లకు చికిత్స చేయడం) తీసుకురాబడింది మరియు ప్రీమియం చెల్లింపుల కోసం వాయిదా ఎంపిక ప్రవేశపెట్టబడింది.

ఆధారం: Livemint.com
28 డిసెంబర్ 2020 న ప్రచురించబడింది
అవార్డులు మరియు గుర్తింపు
Image

BFSI లీడర్‌షిప్ అవార్డులు 2022 - సంవత్సరం యొక్క ప్రోడక్ట్ ఇన్నోవేటర్ (ఆప్టిమా సెక్యూర్)

ETBFSI ఉత్తమ పురస్కారాలు 2021

FICCI ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ
అవార్డులు సెప్టెంబర్ 2021

ICAI అవార్డులు 2015-16

SKOCH ఆర్డర్-ఆఫ్-మెరిట్

ఉత్తమ కస్టమర్ అనుభవం
అవార్డ్ ఆఫ్ ది ఇయర్

ICAI అవార్డులు 2014-15

Image

CMS అవుట్‌స్టాండింగ్ అఫిలియేట్ వరల్డ్-క్లాస్ సర్వీస్ అవార్డ్ 2015

Image

iAAA రేటింగ్

Image

ISO సర్టిఫికేషన్

Image

ప్రైవేట్ సెక్టార్‌లో ఉత్తమ ఇన్సూరెన్స్ కంపెనీ - జనరల్ 2014

అన్ని అవార్డులను చూడండి