హోమ్ / హోమ్ ఇన్సూరెన్స్ / వాషింగ్ మెషిన్ కోసం ఇన్సూరెన్స్

మీ ఇంటి కోసం వాషింగ్ మెషీన్ ఇన్సూరెన్స్ కవరేజ్

యజమానులు తమ భారీ పెట్టుబడిలోని ప్రాముఖ్యతను గ్రహించి, వారి ఇళ్లను దొంగతనాలు, డ్యామేజీల నుండి రక్షించుకోవాలనుకుంటున్నందున హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఒక సమగ్రవంతమైన ఆర్థిక కవరేజీని పొందడం అనేది మీ ఇంటి భౌతిక నిర్మాణాన్ని కాపాడుకోవడానికే కాకుండా, వాషింగ్ మెషీన్ వంటి ఖరీదైన ఉపకరణాలను కూడా సురక్షితం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది, కావున మీరు నిశ్చింతగా ఉండగలరు.

ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో పనులన్నింటినీ సులభతరం చేసే ఆధునిక ఉపకరణాలు ఉన్నాయి. అలాగే ఈ విషయంలో వాషింగ్ మెషీన్‌లను తప్పనిసరిగా ప్రస్తావించాలి. వేగవంతమైన సాంకేతిక పురోగతులతో ఈ వాషింగ్ మెషీన్లు మరింత స్మార్ట్‌గా రూపాంతరం చెందాయి, అత్యాధునిక ఫీచర్లతో రూపొందించబడ్డాయి. పర్యవసానంగా, ధర ఎక్కువగా ఉంటుంది. అయితే అగ్నిప్రమాదం లేదా ఇతర విపత్తులు, దొంగతనం లేదా మరేదైనా నష్టాల కారణంగా తలెత్తే ఆర్థిక సమస్యల నుండి వాటిని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున, హోమ్ ఇన్సూరెన్స్ కింద మీ వాషింగ్ మెషీన్‌ కోసం కవరేజీని పొందండి, తద్వారా మీరు మీ మెషీన్‌ను అనేక ప్రమాదాల నుండి రక్షించుకోవచ్చు

ప్రయోజనాలు

వాషింగ్ మెషీన్‌ను కూడా కవర్ చేసే సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీ కింది ప్రయోజనాలను కలిగి ఉంది:

  • డ్యామేజీ కోసం ఇన్సూరెన్స్: అగ్నిప్రమాదం లేదా ఇతర విపత్తుల కారణంగా మెషీన్ ప్రమాదవశాత్తు డ్యామేజ్ అయితే కలిగే ఆర్థిక నష్టం.

  • దొంగతనం కోసం ఇన్సూరెన్స్: దోపిడీ లేదా దొంగతనం వంటి సందర్భాల్లో జరిగిన నష్టాలకు కవరేజ్.

  • సులభమైన చెల్లింపు ఎంపికలు: దొంగతనం లేదా దోపిడీ విషయంలో కలిగే నష్టాలకు కవరేజ్.

  • సరసమైన ప్రీమియం: నెట్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్, కార్డ్‌లు మొదలైన వాటితో సహా బహుళ చెల్లింపు ఎంపికలు వినియోగదారులకు ఇబ్బంది లేకుండా మరియు సులభంగా ఉండేలా చేయడానికి అందుబాటులో ఉన్నాయి.


ఇన్సూరెన్స్ ప్రీమియంను నిర్ణయించే అంశాలు

ప్రీమియం అనేది ప్రీమియం ధర మరియు దానితో వచ్చే కవరేజీని ప్రభావితం చేసే అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆ అంశాలను ఇక్కడ చూడండి:

  • వాషింగ్ మెషీన్ ధర పరిధి: వాషింగ్ మెషీన్‌ యొక్క వివిధ మోడళ్లకు సంబంధించిన ధర ఆధారంగా వేర్వేరు ప్రీమియం వసూలు చేయబడుతుంది.

  • ప్లాన్ వ్యవధి: ప్లాన్ వ్యవధి మరియు కవరేజ్‌ను బట్టి ప్రీమియం అమౌంట్ మారుతుంది.

  • పొడిగించిన వారెంటీ ఫీచర్లు: ఇన్సూర్ చేసిన వ్యక్తికి పొడిగించిన వారెంటీ ఫీచర్లు మరియు వాటితో పాటు వచ్చే ప్రయోజనాలను ఉపయోగించుకోవడానికి వివిధ ఆప్షన్‌లు అందించబడతాయి. అధిక వారంటీతో వాషింగ్ మెషీన్ లైఫ్‌టైమ్ పెరుగుతుంది మరియు బ్రేక్‌డౌన్‌లు, నష్టాలకు కవరేజీని పొందడంతో వాటి కారణంగా తలెత్తే ఆర్థిక ఖర్చులు కూడా తగ్గుతాయి


ఏమి చేర్చబడింది?

Fire
అగ్ని

అగ్నిప్రమాదం, పిడుగుపాటు, నీటి ట్యాంకులు పగిలిపోవడం లేదా నీరు పొంగిపొర్లడం, ప్రకృతి వైపరీత్యాల వంటి ఊహించని లేదా ఆకస్మిక పరిస్థితుల కారణంగా జరిగే నష్టాలు.

Burglary & Theft
దొంగతనం మరియు దోపిడీ

దొంగతనం, లూటీ, దోపిడీ, ఇంట్లో దొంగలు పడడం, అల్లర్లు మరియు సమ్మెలు వంటి సంఘ-వ్యతిరేక కార్యకలాపాలు మొదలైన వాటి కారణంగా సంభవించే ఆర్థిక నష్టం. .

Accidental damage
ప్రమాదం వలన నష్టం

రవాణా సమయంలో బాహ్య ప్రమాదం లేదా ఇతర ప్రమాదాల కారణంగా వాషింగ్ మెషీన్‌కు నష్టం జరిగినట్లయితే, వాషింగ్ మెషీన్ ఇన్సూరెన్స్ కింద అది కవర్ చేయబడుతుంది.

చేర్చబడని అంశాలు?

Wear&Tear
అరుగుదల మరియు తరుగుదల

సాధారణ అరుగుదల మరియు తరుగుదల, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిర్లక్ష్యంగా ప్రవర్తించడం లేదా క్లీనింగ్, సర్వీసింగ్ చేస్తున్నపుడు లేదా రిపేర్ చేస్తున్నప్పుడు కలిగే నష్టాలు

Wilful negligence
ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యం

వస్తువును ఇన్సూర్ చేసామనే ధైర్యంతో యజమానులు నిర్లక్ష్యంగా ఉండడం వల్ల జరిగిన నష్టాలు.

Wilful destruction
ఉద్దేశపూర్వక విధ్వంసం

యజమానుల ద్వారా ఉద్దేశపూర్వకంగా జరిగిన నష్టాలు పాలసీ క్రింద కవర్ చేయబడవు. ప్రమాదవశాత్తు నేలపై వాటిని పడేయడం వలన కలిగే డ్యామేజీలు, విడిభాగాలకు నష్టాలు వంటివి కవర్ చేయబడవు

Non-disclosure

పాలసీ తీసుకునే సమయంలో ఇన్సూరెన్స్ చేసే వ్యక్తి పారదర్శకమైన పద్ధతిలో ప్రోడక్ట్ గురించి సరైన సమాచారాన్ని అందించడం అవసరం. ఒకవేళ, ఏదైనా ముఖ్యమైన సమాచారం అందించనట్లయితే లేదా ఉద్దేశపూర్వకంగా దాచినట్లయితే.

Manufacturing defects
తయారీ లోపాలు

మ్యానుఫ్యాక్చరింగ్ లోపాలు లేదా తయారీదారు తప్పు కారణంగా తలెత్తే లోపాలు కవర్ చేయబడవు. ఈ సందర్భంగా, ఇన్సూరెన్స్ చేసే వ్యక్తి మ్యానుఫ్యాక్చరర్‌తో ఒక క్లెయిమ్‌ను ఫైల్ చేయాలి

Items more than 1 year old
1 సంవత్సరం కంటే ఎక్కువ ఉన్న వస్తువులు

కొనుగోలు చేసిన తేదీ నుండి 365 రోజుల కన్నా ఎక్కువ వయస్సు గల వాషింగ్ మెషీన్‌లకు ఇన్సూరెన్స్ చెల్లదు, ఎందుకనగా కొనుగోలు చేసిన మొదటి సంవత్సరంలోనే పాలసీ తీసుకోవాలి

awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1.6+ కోట్ల చిరునవ్వులు సురక్షితం చేయబడ్డాయి!@

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
awards
awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్ 24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. ఇబ్బందులు లేని క్లెయిమ్ అనుభవాన్ని అందించడానికి మా ఇన్ హౌస్ క్లెయిమ్స్ బృందం నిరంతరంగా సహకారం అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
awards
awards
awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కస్టమర్ అవసరాలను తీర్చడం

గత 20 సంవత్సరాల నుండి, మేము ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లు మరియు యాడ్ ఆన్ కవర్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను ఎటువంటి అవాంతరాలు లేకుండా తీరుస్తున్నాము.
awards
awards
awards
awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
awards
awards
awards
awards
awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

Awards

FICCI ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అవార్డులు, 2021 వద్ద హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో "క్లెయిమ్స్ అండ్ కస్టమర్ సర్వీస్ ఎక్సలెన్స్" కేటగిరీ కింద అవార్డు గెలుచుకుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?
awards

1.6+ కోట్ల చిరునవ్వులు సెక్యూర్ చేయబడ్డాయి

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
awards

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
awards

కస్టమర్ అవసరాలను తీర్చడం

గత 20 సంవత్సరాల నుండి, మేము ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్‌లను మరియు యాడ్ ఆన్ కవర్‌లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను సజావుగా అందజేస్తున్నాము.
awards

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
awards

Awards

FICCI ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అవార్డులు, 2021 వద్ద హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో "క్లెయిమ్స్ అండ్ కస్టమర్ సర్వీస్ ఎక్సలెన్స్" కేటగిరీ కింద అవార్డు గెలుచుకుంది.

మా నెట్‌వర్క్
శాఖలు

100+

బ్రాంచ్ లొకేటర్

అవాంతరాలు లేని మరియు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్


రిజిస్టర్ చేసుకోండి మరియు మీ క్లెయిమ్‌లను ట్రాక్ చేయండి

మీకు సమీపంలో గల
శాఖలను గుర్తించండి

మీ మొబైల్ ద్వారా
on your mobile

ఇష్టపడే క్లెయిమ్‌ల
mode of claims

హోమ్ ఇన్సూరెన్స్ సంబంధిత కథనాలు

 

ఇతర సంబంధిత కథనాలు

 

తరచుగా అడిగే ప్రశ్నలు

ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేయడం సులభం. వెబ్‌సైట్‌లో ఒక సాధారణ అప్లికేషన్ ఫారమ్ నింపండి మరియు ప్రీమియం చెల్లించిన తర్వాత, మీ చిరునామాకు ఇమెయిల్ మరియు రెగ్యులర్ మెయిల్ ద్వారా పాలసీ డాక్యుమెంట్ అందుకోండి
ప్రీమియం చెల్లించడం చాలా సులభం. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్‌లు ద్వారా, లేదా పేటిఎం, ఫోన్‌పే లాంటి వాలెట్‌ల ద్వారా మీరు ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఇందుకోసం మీరు బ్రాంచ్‌లను కూడా సందర్శించవచ్చు.
క్లెయిమ్‌లు ఫైల్ చేయడం మరియు ఇన్సూరెన్స్ పొందడం ఒక సులభమైన పని. ఊహించని సంఘటన జరిగినప్పుడు, క్లెయిమ్ అప్లై చేయడం కోసం 24 గంటల లోపల మమ్మల్ని సంప్రదించండి, మరియు ఆసమయంలో పాలసీ నంబర్‌ సిద్ధంగా ఉంచుకోండి: o 022-62346234 ద్వారా మీరు మాకు కాల్ కూడా చేయవచ్చు క్లెయిమ్‌కు సంబంధించిన ప్రతి దశలో మీ క్లెయిమ్ స్థితి గురించి SMS మరియు ఇమెయిల్స్ ద్వారా మీకు తెలియజేయబడుతుంది .
అవార్డులు మరియు గుర్తింపు
x