Call Icon
సహాయం కావాలా? మా నిపుణులతో మాట్లాడండి 022-62426242
హోమ్ / హోమ్ ఇన్సూరెన్స్ / ఎయిర్ కండీషనర్ కోసం ఇన్సూరెన్స్

మీ ఇంటి కోసం AC ఇన్సూరెన్స్ కవరేజ్

నిస్సందేహంగా మీ ఇల్లు మీకొక పవిత్ర స్థలము, అక్కడ మీరు సురక్షితంగా మరియు ప్రశాంతంగా ఉండాలని భావిస్తుంటారు, ఇంటి నిర్మాణం, అందులోని సామగ్రి మరియు ఇంటి అలంకరణ కోసం మీరు భారీ మొత్తంలో డబ్బు వెచ్చించి ఉంటారు. అందుకే, అలాంటి ప్రతిష్టాత్మకమైన తమ ఇంటిని హోమ్ ఇన్సూరెన్స్ పాలసీతో సురక్షితం చేసుకోవడాన్ని చాలామంది ఎంచుకుంటారు. మీ హోమ్ ఇన్సూరెన్స్‌ను మరింత సమగ్రమైనదిగా చేయడానికి,. సంవత్సరంలోని ఎక్కువ భాగం వాతావరణం పూర్తి వేడి మరియు తేమతో నిండిన ఈ దేశంలో, ఎయిర్ కండిషనర్‌లు ప్రాథమిక అవసరంగా పరిగణించబడుతున్నాయి. జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా చేసుకోవడం కోసం ఒకటి కంటే ఎక్కువ ACలు ఉన్న ప్రతి ఇంట్లో, ప్రతి AC కొనుగోలు సందర్భంలో ఖర్చు పెరుగుతూనే ఉంటుంది.

ACల అధిక ధరలతో పాటు వాటి విలక్షణతలు మెరుగుపరిచే నిరంతర సాంకేతిక ఆవిష్కరణలను పరిగణనలోకి తీసుకుంటే, అధిక ధరలు కలిగిన ఈ ఉపయోగకర గృహోపకరణాలను దొంగతనం మరియు ప్రమాదాల నుండి రక్షించాల్సిన అవసరం ఉంది. మీరు మీ హోమ్ ఇన్సూరెన్స్ కింద మీ ఎయిర్ కండీషనర్‌లను ఇన్సూర్ చేయవచ్చు మరియు టెన్షన్ లేని జీవితాన్ని ఆస్వాదించవచ్చు

AC ఇన్సూరెన్స్ ప్రయోజనాలు

ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ ఎయిర్ కండీషనర్లు ఉండడంతో పాటు, అవి అనేక బిల్ట్-ఇన్ ఫీచర్‌లతో ఉంటున్నాయి. అందుకే, వాటి కొనుగోలు మాత్రమే కాకుండా, వాటి నిర్వహణ కూడా ఖరీదైనదిగా ఉంటుంది. ఎయిర్ కండిషనర్‌ను కూడా కవర్ చేసే ఒక సమగ్ర హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది కింది ప్రయోజనాలు కలిగి ఉంటుంది

  • డ్యామేజీ కోసం ఇన్సూరెన్స్: దోపిడీ లేదా దొంగతనం కారణంగా జరిగే నష్టం నుండి మెషీన్ ఇన్సూరెన్స్ అనేది ప్రమాదవశాత్తు నష్టం లేదా ఎలక్ట్రికల్ మెకానికల్ బ్రేక్‌డౌన్ కారణంగా జరిగే ఆర్థిక నష్టాన్ని కవర్ చేస్తుంది.

  • సులభమైన చెల్లింపు ఎంపికలు: సమస్యలు లేని మరియు వినియోగదారులకు సులభంగా ఉండే అనుభవం అందించడానికి నెట్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్, కార్డులు లాంటి వాటితో సహా బహుళ చెల్లింపు ఎంపికలు అందుబాటులో ఉన్నాయి

  • చౌకైన ప్రీమియం: ఎయిర్ కండిషనర్ ధర ఆధారంగా, నామమాత్రపు ప్రీమియం ఖర్చుతో, ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి అధిక కవరేజీ అందించబడుతుంది.


ఎయిర్ కండిషనర్ కోసం ఇన్సూరెన్స్‌లో పరిగణించవలసిన అంశాలు

మీ ఎయిర్ కండిషనర్ కోసం ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం అనేది ప్రీమియం ఖర్చుతో పాటు పాలసీతో వచ్చే కవరేజీని ప్రభావితం చేసే అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ అంశాలను ఇక్కడ చూడండి:

  • AC ధర పరిధి: ACల ధర లేదా దానికోసం మీరు ఎంచుకున్న ఇన్సూర్ చేయబడిన మొత్తం ఆధారంగా, వివిధ AC మోడల్స్ కోసం వివిధ రకాల ప్రీమియంలు వసూలు చేయబడుతాయి.

  • ప్లాన్ వ్యవధి: కోరుకున్న పాలసీ వ్యవధి మరియు కవరేజీకి అనుగుణంగా ప్రీమియం మొత్తం మారుతుంది.


ఎయిర్ కండిషనర్ కోసం ఇన్సూరెన్స్‌లో ఏమి చేర్చబడింది?

Fire
అగ్ని

అగ్నిప్రమాదం, పిడుగుపాటు, నీటి ట్యాంకులు పగిలిపోవడం లేదా నీరు పొంగిపొర్లడం, ప్రకృతి వైపరీత్యాల వంటి ఊహించని లేదా ఆకస్మిక పరిస్థితుల కారణంగా జరిగే నష్టాలు.

 

Burglary & Theft
దొంగతనం మరియు దోపిడీ

దొంగతనం, లూటీ, దోపిడీ, ఇంట్లో దొంగలు పడడం, అల్లర్లు మరియు సమ్మెలు వంటి సంఘ-వ్యతిరేక కార్యకలాపాలు మొదలైన వాటి కారణంగా సంభవించే ఆర్థిక నష్టం.

Accidental damage
ప్రమాదం వలన నష్టం

ఏదైనా బాహ్య ప్రమాదం కారణంగా లేదా ఎయిర్ కండిషనర్ రవాణా సమయంలో జరిగే నష్టాలు ఎయిర్ కండిషనర్ ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేయబడతాయి.

Mechanical or electrical breakdown coverage
మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ బ్రేక్‌డౌన్ కవరేజీ

ఏదైనా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ సమస్యల కారణంగా ఏర్పడే బ్రేక్‌డౌన్‌లు. మరమ్మత్తు మరియు రీప్లేస్‌మెంట్ ఖర్చు తిరిగి చెల్లించబడుతుంది.

AC ఇన్సూరెన్స్‌లో ఏమి చేర్చబడలేదు?

Wilful negligence
ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యం

వస్తువును ఇన్సూర్ చేశామనే ధైర్యంతో యజమానులు నిర్లక్ష్యంగా ఉండడం వల్ల జరిగిన నష్టాలు. తప్పుగా నిర్వహించడం లేదా దుర్వినియోగం చేయడం లాంటి యజమానుల నిర్లక్ష్యం కారణంగా జరిగిన నష్టాలు కవర్ చేయబడవు

Wilful destruction
ఉద్దేశపూర్వక విధ్వంసం

యజమానుల ద్వారా ఉద్దేశపూర్వకంగా జరిగిన నష్టాలు పాలసీ క్రింద కవర్ చేయబడవు. భాగాలను క్రింద పడేయడం వల్ల ప్రమాదవశాత్తు అవి విరిగిపోయినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు వాటికి కవర్ లభించదు

Non-disclosure of faults
లోపాలను బహిర్గతం చేయకపోవడం

పాలసీ తీసుకునే సమయంలో, ఉత్పత్తి గురించి ఇన్సూర్ చేయబడిన వ్యక్తి పారదర్శక విధానంలో సరైన సమాచారం అందించడం అవసరం. ఏదైనా ముఖ్యమైన సమాచారం అందించకపోవడం లేదా దానిని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టడం జరిగితే, అది ఇన్సూరెన్స్ కింద కవర్ చేయబడదు

Manufacturing defects
తయారీ లోపాలు

తయారీదారు లోపం కారణంగా చోటుచేసుకునే తయారీ లేదా ఇతర లోపాలు కవర్ చేయబడవు. ఇలాంటి సందర్భంలో, తయారీదారు మీద ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ఒక క్లెయిమ్ ఫైల్ చేయాలి

Items more than 1 year old
1 సంవత్సరం కంటే ఎక్కువ ఉన్న వస్తువులు

ఎయిర్‌ కండీషనర్ కొనుగోలు చేసిన మొదటి సంవత్సరంలోపు పాలసీ తీసుకోవాలి కాబట్టి, కొనుగోలు తేదీ నుండి 365 రోజుల కంటే ఎక్కువ పాతబడిన ఎయిర్ కండీషనర్‌ల కోసం ఇన్సూరెన్స్ చెల్లదు.

Loss due to normal wear and tear
సాధారణ అరుగుదల మరియు తరుగుదల కారణంగా జరిగిన నష్టం

సాధారణ అరుగుదల మరియు తరుగుదల లేదా కొత్తవి జోడించిన కారణంగా ఉత్పన్నమయ్యే నష్టాలు ఇన్సూరెన్స్ క్రింద కవర్ చేయబడవు

awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1.6+ కోట్ల చిరునవ్వులు సురక్షితం చేయబడ్డాయి!@

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
awards
awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్ 24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. ఇబ్బందులు లేని క్లెయిమ్ అనుభవాన్ని అందించడానికి మా ఇన్ హౌస్ క్లెయిమ్స్ బృందం నిరంతరంగా సహకారం అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
awards
awards
awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కస్టమర్ అవసరాలను తీర్చడం

గత 20 సంవత్సరాల నుండి, మేము ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లు మరియు యాడ్ ఆన్ కవర్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను ఎటువంటి అవాంతరాలు లేకుండా తీరుస్తున్నాము.
awards
awards
awards
awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
awards
awards
awards
awards
awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

Awards

FICCI ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అవార్డులు, 2021 వద్ద హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో "క్లెయిమ్స్ అండ్ కస్టమర్ సర్వీస్ ఎక్సలెన్స్" కేటగిరీ కింద అవార్డు గెలుచుకుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?
awards

1.6+ కోట్ల చిరునవ్వులు సెక్యూర్ చేయబడ్డాయి

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
awards

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
awards

కస్టమర్ అవసరాలను తీర్చడం

గత 20 సంవత్సరాల నుండి, మేము ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్‌లను మరియు యాడ్ ఆన్ కవర్‌లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను సజావుగా అందజేస్తున్నాము.
awards

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
awards

Awards

FICCI ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అవార్డులు, 2021 వద్ద హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో "క్లెయిమ్స్ అండ్ కస్టమర్ సర్వీస్ ఎక్సలెన్స్" కేటగిరీ కింద అవార్డు గెలుచుకుంది.

మా నెట్‌వర్క్
శాఖలు

100+

బ్రాంచ్ లొకేటర్

అవాంతరాలు లేని మరియు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్


రిజిస్టర్ చేసుకోండి మరియు మీ క్లెయిమ్‌లను ట్రాక్ చేయండి

మీకు సమీపంలో గల
శాఖలను గుర్తించండి

మీ మొబైల్ ద్వారా
on your mobile

ఇష్టపడే క్లెయిమ్‌ల
mode of claims

హోమ్ ఇన్సూరెన్స్ సంబంధిత కథనాలు

 

ఇతర సంబంధిత కథనాలు

 

AC ఇన్సూరెన్స్‌పై తరచుగా అడగబడే ప్రశ్నలు

1. నా హోమ్ పాలసీతో పాటు ఎయిర్ కండిషనర్‌ను కవర్ చేసే ఇన్సూరెన్స్ కోసం నేను ఎలా దరఖాస్తు చేయాలి?

ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేయడం సులభం. వెబ్‌సైట్‌లో ఒక సాధారణ అప్లికేషన్ ఫారమ్ నింపండి మరియు ప్రీమియం చెల్లించిన తర్వాత, మీ చిరునామాకు ఇమెయిల్ మరియు రెగ్యులర్ మెయిల్ ద్వారా పాలసీ డాక్యుమెంట్ అందుకోండి

ప్రీమియం చెల్లించడం చాలా సులభం. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్‌లు ద్వారా, లేదా పేటిఎం, ఫోన్‌పే లాంటి వాలెట్‌ల ద్వారా మీరు ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఇందుకోసం మీరు బ్రాంచ్‌లను కూడా సందర్శించవచ్చు.

క్లెయిమ్‌లు ఫైల్ చేయడం మరియు ఇన్సూరెన్స్ పొందడం ఒక సులభమైన పని. ఊహించని సంఘటన జరిగినప్పుడు, క్లెయిమ్ అప్లై చేయడం కోసం 24 గంటల లోపల మమ్మల్ని సంప్రదించండి, మరియు ఆసమయంలో పాలసీ నంబర్‌ సిద్ధంగా ఉంచుకోండి: o 022-62346234 ద్వారా మీరు మాకు కాల్ కూడా చేయవచ్చు క్లెయిమ్‌కు సంబంధించిన ప్రతి దశలో మీ క్లెయిమ్ స్థితి గురించి SMS మరియు ఇమెయిల్స్ ద్వారా మీకు తెలియజేయబడుతుంది .

క్లెయిమ్ ఫైల్ చేయడానికి క్రింది డాక్యుమెంట్‌లు అవసరం
  1. ఆధార్ కార్డు
  2. పాస్ పాయింట్
  3. డ్రైవింగ్ లైసెన్సు
  4. ఓటర్ Id
  5. కొనుగోలు బిల్లు కాపీ

అవును, ఈ పాలసీ క్రింద ప్రతి క్లెయిమ్‌ కోసం ₹ 5000 మించిన మొత్తం వర్తిస్తుంది
అవార్డులు మరియు గుర్తింపు
x