హోమ్ / హెల్త్ ఇన్సూరెన్స్ / ఆరోగ్య సంజీవనీ పాలసీ
  • పరిచయం
  • చేర్చబడిన అంశాలు?
  • ఏవి చేర్చబడలేదు?
  • ఇతర సంబంధిత కథనాలు
  • FAQs

ఆరోగ్య సంజీవనీ పాలసీ, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో

 

వైద్య ఖర్చులు మీ ఆర్థికపరమైన ప్లాన్‌ను తలకిందులు చేస్తాయి! అందువలన, వైద్య అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక సహాయాన్ని పొందడం కోసం, మీరు పాకెట్-ఫ్రెండ్లీగా ఉండే ఇన్సూరెన్స్ ప్లాన్‌తో మీ వైద్య ఖర్చులను సురక్షితం చేసుకోవాలని సిఫార్సు చేయబడింది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ‌ని అందించే హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో, హాస్పిటల్ బిల్లుల కారణంగా తలెత్తిన ఆర్థిక అవసరాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి పెద్దమొత్తంలో కవరేజ్‌ను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. నగదురహిత క్లెయిమ్స్ కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి విస్తారమైన నగదురహిత ఆసుపత్రుల నెట్‌వర్క్ మరియు ఆపద సమయాల్లో మద్దతునిచ్చే 24x7 కస్టమర్ సపోర్ట్ బృందాలు మీకు ఎల్లపుడూ అందుబాటులో ఉంటాయి.

ఆరోగ్య సంజీవనీ పాలసీని ఎంచుకోవడానికి గల కారణాలు, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో

13,000+ నగదురహిత నెట్‌వర్క్ హాస్పిటల్స్
అత్యవసర పరిస్థితులలో ఆర్థిక సహాయం ప్రాముఖ్యతను మేము అర్థం చేసుకున్నాము, అందువలన, మేము నగదు రహిత ఆసుపత్రిలో చేరే సదుపాయాన్ని మీకు అందిస్తున్నాము, తద్వారా మీరు వైద్య చికిత్స పొందుతున్నప్పుడు ఆర్థిక విషయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
విస్తృత శ్రేణిలో ఇన్సూరెన్స్ మొత్తం
ఆరోగ్య సంజీవనితో మీరు అనేక రకాల బీమా మొత్తాల నుండి ఎంచుకోవచ్చు. మీరు ₹50,000 గుణకాలలో కనిష్ఠంగా ₹ 3 లక్షల నుండి గరిష్టంగా ₹10 లక్షల వరకు ఉండే బీమా మొత్తానికి వెళ్లవచ్చు.
మొత్తం కుటుంబాన్ని ఒకే ప్లాన్‌లో కవర్ చేయండి
మీ కుటుంబమే మీకు ప్రపంచం అని అర్థం చేసుకున్న తరువాత, మేము మిమ్మల్ని, మీ జీవిత భాగస్వామి, పిల్లలు మరియు తల్లిదండ్రులు / అత్తమామలను కూడా కవర్ చేస్తాము.
క్యుములేటివ్ బోనస్
మీరు ధృడంగా, ఆరోగ్యంగా ఉన్నందుకు గాను మేము రివార్డ్ ఇస్తాము! ఒకవేళ, పాలసీ సంవత్సరంలో మీరు ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే, మేము మీ బీమా మొత్తాన్ని ప్రతి సంవత్సరం కనీసం 5% నుండి గరిష్టంగా 50% వరకు పెంచుతాము, అనగా, ఏ అదనపు ప్రీమియం లేకుండానే మీ కవరేజీ పెరుగుతుంది.

ఏమి చేర్చబడ్డాయి?

cov-acc

హాస్పిటలైజేషన్ ఖర్చులు

బెడ్ ఛార్జీలు, నర్సింగ్ ఛార్జీలు, రక్త పరీక్షలు, ICU మరియు కన్సల్టేషన్ ఫీజుల నుండి ప్రతిదీ నిస్సందేహంగా కవర్ చేయబడుతుంది. గది అద్దె కోసం ఇన్సూరెన్స్ మొత్తంలో 2% వరకు గరిష్టంగా ₹5000ను పొందండి, ICU విషయంలో రోజుకు బీమా మొత్తంలో 5% వరకు గరిష్టంగా ₹13,000ను పొందండి.

cov-acc

ప్రీ-హాస్పిటలైజేషన్ కవర్

ఆసుపత్రిలో చేరడానికి ముందుగా డాక్టర్ కన్సల్టేషన్స్, చెకప్‌లు, ప్రిస్క్రిప్షన్ల కోసం ఖర్చులు ఉంటాయి. ఆసుపత్రిలో చేరడానికి 30 రోజుల ముందు జరిగిన అలాంటి ఖర్చులకు పూర్తి కవరేజీని అందిస్తాము.

cov-acc

పోస్ట్-హాస్పిటలైజేషన్ కవర్

ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తరువాత 60 రోజుల వరకు డాక్టర్ కన్సల్టేషన్, పునరావాస ఛార్జీలు మొదలైన వాటిపై పూర్తి కవరేజీని పొందండి.

cov-acc

క్యాటరాక్ట్ కవర్

క్యాటరాక్ట్ చికిత్స కోసం అయ్యే ఖర్చుకు బీమా మొత్తంలో 25% లేదా ₹40,000 పాలసీ సంవత్సరంలో ప్రతి కంటికి ఏది తక్కువగా ఉంటే దానిని మేము అందజేస్తాము.

cov-acc

డే కేర్ విధానం

ఒక రోజులోనే చికిత్స లేదా శస్త్రచికిత్స జరిగితే మేము వైద్య ఖర్చులను పూర్తిగా చెల్లిస్తాము. 24 గంటల కన్నా ఎక్కువ సమయం వరకు ఆసుపత్రిలో ఉండకపోయినా కవరేజ్ మీకు వర్తిస్తుంది.

cov-acc

ఆయుష్ చికిత్స (నాన్-అలోపతిక్)

మేము ఆయుర్వేదం, యునాని, సిద్ధ మరియు హోమియోపతి వంటి మీ శరీరానికి స్వస్థత చేకూర్చే చికిత్సా పద్ధతులకు మద్దతును ఇస్తాము. మీరు ఏ రకమైన చికిత్సను ఎంచుకున్నా, అవసరమైన సమయంలో ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాము.

cov-acc

డెంటల్ చికిత్స మరియు ప్లాస్టిక్ సర్జరీ

మా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో, ఏదైనా వ్యాధి లేదా గాయం కారణంగా అవసరమైన దంత చికిత్స, ప్లాస్టిక్ సర్జరీ కోసం మీ ఆర్థిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందండి

cov-acc

50% బీమా మొత్తంతో ఇతర వ్యాధులకు కవరేజ్

జాబితా చేయబడిన 12 విధానాలకు వైద్య చికిత్స లేదా హాస్పిటలైజెషన్ కోసం మేము మీకు బీమా మొత్తంలో 50% అందిస్తాము. మరింత తెలుసుకోండి A. గర్భాశయ ధమని ఎంబోలైజేషన్ మరింత చదవండి...

cov-acc

రోడ్ అంబులెన్స్ కవర్

ప్రతి హాస్పిటలైజేషన్‌ సందర్భంలో అంబులెన్స్ సౌకర్యాల కోసం గరిష్టంగా ₹2000 వరకు పొందండి.

క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ వేటిని కవర్ చేయదు?

అడ్వెంచర్ స్పోర్ట్ కారణంగా గాయాలు
అడ్వెంచర్ స్పోర్ట్ కారణంగా గాయాలు

సాహస క్రీడలు మీకు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తాయి, కానీ, కొన్ని ప్రమాదాలు ఎదురైనపుడు అవి హానికరంగా మారతాయి. అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో పాల్గొన్నప్పుడు ఎదురయ్యే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.

స్వయంగా చేసుకున్న గాయాలు
స్వయంగా చేసుకున్న గాయాలు

మీరు మీ విలువైన ప్రాణానికి హాని తలపెట్టాలనుకోవచ్చు, కానీ మిమ్మల్ని మీరు గాయపరచుకోవడం మేము కోరుకోము. మా పాలసీ స్వతహాగా-చేసుకున్న గాయాలను కవర్ చేయదు.

యుద్ధం
యుద్ధం

యుద్ధం వినాశకరమైనది మరియు దురదృష్టకరమైనది కావచ్చు. అయితే, మా పాలసీ యుద్ధాల కారణంగా సంభవించే ఏ క్లెయిమ్‌ను కవర్ చేయదు.

డిఫెన్స్ కార్యకలాపాలలో పాల్గొనడం
డిఫెన్స్ కార్యకలాపాలలో పాల్గొనడం

మీరు డిఫెన్స్ (ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్) కార్యకలాపాలలో పాల్గొన్నప్పుడు సంభవించే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.

సుఖ వ్యాధులు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు
సుఖ వ్యాధులు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు

మీ వ్యాధి తీవ్రతను మేము అర్థం చేసుకున్నాము. అయితే, మా పాలసీ సుఖవ్యాధులు లేదా లైంగికంగా సంక్రమించే వ్యాధులను కవర్ చేయదు.

ఊబకాయం కొరకు చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ
ఊబకాయం కొరకు చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ

ఊబకాయం కోసం చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ వంటివి మీ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడవు.

చేర్పులు మరియు మినహాయింపు సంబంధిత పూర్తి వివరాల కోసం దయచేసి సేల్స్ బ్రోచర్/ పాలసీ వివరాలు చూడండి

వెయిటింగ్ పీరియడ్స్

cov-acc

పాలసీ ప్రారంభం నుండి మొదటి 24 నెలలు

జాబితా చేయబడిన వ్యాధులు, విధానాలు

cov-acc

పాలసీ ప్రారంభం నుండి మొదటి 48 నెలలు

దరఖాస్తు సమయంలో తెలియజేసిన మరియు/లేదా ముందుగా ఉన్న ఆరోగ్య పరిస్థితులతో పాటు జాబితా చేయబడిన కొన్ని అనారోగ్యాలు, విధానాలు మొదటి 4 సంవత్సరాల నిరంతర రెన్యూవల్స్ తరువాత కవర్ చేయబడతాయి.

cov-acc

పాలసీ ప్రారంభం నుండి మొదటి 30 రోజులు

ప్రమాదం కారణంగా జరిగిన హాస్పిటలైజేషన్‌లు మాత్రమే అనుమతించబడతాయి.

పాలసీ క్రింద ఉన్న ప్రతీ క్లెయిమ్, అనుమతించదగిన మరియు చెల్లించవలసిన మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి వర్తించే 5% సహ-చెల్లింపు (మీ వాటా)కు లోబడి ఉంటుంది. కావున, చెల్లించాల్సిన మొత్తం ఈ సహ-చెల్లింపును తీసివేసిన తరువాత ఉంటుంది, మిగిలిన 95% మీ చివరి క్లెయిమ్ అమౌంట్‌గా సెటిల్ చేయబడుతుంది

ఆరోగ్య సంజీవని పాలసీ, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో UIN: HDFHLIP20175V011920

పైన పేర్కొన్న చేర్పులు, ప్రయోజనాలు, మినహాయింపులు మరియు వెయిటింగ్ పీరియడ్‌లు సంక్షిప్తంగా పేర్కొనబడ్డాయి మరియు ఇవి దృష్టాంత ప్రయోజనం కోసం మాత్రమే. ప్రోడక్ట్ సంబంధిత వెయిటింగ్ పీరియడ్స్‌ను మరియు వైద్య చికిత్సల కోసం బీమా మొత్తాన్ని తెలుసుకోవడానికి దయచేసి పాలసీ వివరాలను చూడండి.

1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

1.5 కోటి పైగా ప్రజల ముఖాలలో చిరునవ్వు!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. మా 24x7 కస్టమర్ కేర్ మరియు అంకితమైన క్లెయిమ్స్ అప్రూవల్ బృందంతో, అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

ప్రతి దశలోనూ పారదర్శకత!

ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్స్ ఒక ప్రధాన భాగం, మేము అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రాసెస్‌కు అధిక ప్రాముఖ్యతను ఇస్తాము.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

వెల్‌నెస్ యాప్.

మేము హెల్త్ ఇన్సూరెన్స్‌కు మించి, మీ ఆరోగ్యంతో పాటు మనస్సును సురక్షితంగా చూసుకుంటాము. మై:హెల్త్ సర్వీసెస్ అప్లికేషన్ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ హెల్త్ కార్డును పొందండి, మీరు తీసుకునే క్యాలరీలను చెక్ చేయండి, మీ శారీరక శ్రమను పర్యవేక్షించండి, ఉత్తమ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.
కాగితరహితంగా ఉండండి!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కాగితరహితంగా ఉండండి!

మాకు కూడా పేపర్‌వర్క్‌ ఇష్టం లేదు. నేటి డిజిటల్ ప్రపంచంలో, కనీస డాక్యుమెంటేషన్ మరియు సులభమైన చెల్లింపు పద్ధతులతో మీ పాలసీని ఆన్‌లైన్‌లో పొందండి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7

మీకు అవసరమైన సపోర్ట్-24 x 7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. మా 24x7 కస్టమర్ కేర్ మరియు అంకితమైన క్లెయిమ్స్ అప్రూవల్ బృందంతో, అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
ప్రతి దశలోనూ పారదర్శకత!

ప్రతి దశలోనూ పారదర్శకత!

ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్స్ ఒక ప్రధాన భాగం, మేము అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రాసెస్‌కు అధిక ప్రాముఖ్యతను ఇస్తాము.
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.

ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.

మేము హెల్త్ ఇన్సూరెన్స్‌కు మించి, మీ ఆరోగ్యంతో పాటు మనస్సును సురక్షితంగా చూసుకుంటాము. మై:హెల్త్ సర్వీసెస్ అప్లికేషన్ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ హెల్త్ కార్డును పొందండి, మీరు తీసుకునే క్యాలరీలను చెక్ చేయండి, మీ శారీరక శ్రమను పర్యవేక్షించండి, ఉత్తమ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి.
కాగితరహితంగా ఉండండి!

కాగితరహితంగా ఉండండి!

మాకు కూడా పేపర్‌వర్క్‌ ఇష్టం లేదు. నేటి డిజిటల్ ప్రపంచంలో, కనీస డాక్యుమెంటేషన్ మరియు సులభమైన చెల్లింపు పద్ధతులతో మీ పాలసీని ఆన్‌లైన్‌లో పొందండి. మీ పాలసీ నేరుగా మీ ఇన్‌బాక్స్‌లోకి చేరుతుంది.

ఇతర సంబంధిత కథనాలు

 

ఇతర సంబంధిత కథనాలు

 

తరచుగా అడిగే ప్రశ్నలు

ఆరోగ్య సంజీవని కింద పొందగలిగే ఇన్సూరెన్స్ మొత్తం కనిష్ఠంగా ₹ 3 లక్షలు, గరిష్టంగా ₹ 50,000 గుణకాలలో ₹ 10 లక్షలుగా ఉంటుంది.
ఈ ప్రోడక్ట్ 1 సంవత్సర కాలపరిమితి కోసం మాత్రమే అందుబాటులో ఉంటుంది.
కనీస ప్రవేశ వయస్సు పెద్దలకు 18 సంవత్సరాలు, పిల్లలకు 3 నెలలుగా ఉంటుంది, అలాగే, గరిష్ట ప్రవేశ వయస్సు పెద్దలకు 65 సంవత్సరాలు, పిల్లలకు 25 సంవత్సరాలు ఉంటుంది
18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు పాలసీని ఒక ప్రపోజర్‌గా పొందవచ్చు. అధిక వయస్సు గల ప్రపోజర్ తన కోసం కాకుండా, కుటుంబం కోసం పాలసీని పొందవచ్చు.
పాలసీని స్వయం కోసం మరియు క్రింది కుటుంబ సభ్యుల కోసం పొందవచ్చు

i. చట్టపరమైన జీవిత భాగస్వామి


ii. తల్లిదండ్రులు మరియు అత్తమామలు


iii. 3 నెలల నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల ఆధారపడిన పిల్లలు (అనగా సహజంగా లేదా చట్టబద్ధంగా దత్తత తీసుకున్నవారు). 18 సంవత్సరాల కన్నా ఎక్కువ వయస్సు గల పిల్లలు ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నపుడు, అతను లేదా ఆమె తదుపరి రెన్యూవల్స్‌లో కవరేజీ కోసం అనర్హులు"

ఈ ప్లాన్ కింద ప్రీమియం పాన్ ఇండియా ప్రాతిపదికన ఉంటుంది, అనగా, ఈ ప్లాన్ కింద ధరలు అనేవి భౌగోళిక స్థానం/ ప్రదేశాలను బట్టి ఉండవు.
ఈ ప్రోడక్ట్ కింద ఏ ప్లాన్ రకాలు లేవు.
వైద్య చికిత్సను కేవలం భారతదేశపు భౌగోళిక పరిధిలో మాత్రమే పొందవచ్చు.
ఈ పాలసీని ప్రవాస-భారతీయులు కూడా ఎంచుకోవచ్చు. అయితే ప్రీమియంను భారతీయ కరెన్సీలో ఇండియన్ బ్యాంక్ అకౌంట్ ద్వారా మాత్రమే చెల్లించాలి. పాలసీని కొనుగోలు చేసే సమయంలో కస్టమర్ భారతదేశంలో ఉండాలి.
x