హోమ్ / హెల్త్ ఇన్సూరెన్స్ / మై:హెల్త్ విమెన్ సురక్షా ఇన్సూరెన్స్

మేము అందించేవి

com-pre
విమెన్ క్యాన్సర్ ప్లస్ ప్లాన్
  • దురదృష్టవశాత్తూ సంభవించిన పక్షంలో, తీవ్రమైన ఆర్థిక భారానికి దారితీయగల మేజర్ అనారోగ్యాలతో పాటు క్యాన్సర్ కోసం కవరేజీ పొందడానికి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకోండి
com-pre
విమెన్ CI ఎసెన్షియల్ ప్లాన్
  • నేటితరం మహిళలకు, ప్రత్యేకించి పెరుగుతున్న వయస్సుతో పాటుగా మెరుగైన వైద్య సంరక్షణ అవసరం. మేజర్ అనారోగ్యాలు, శస్త్రచికిత్సలు, క్యాన్సర్ మరియు గుండె వ్యాధుల కోసం తక్షణం ఆర్థిక సహాయం పొందండి.
com-pre
విమెన్ CI సమగ్ర ప్లాన్
  • ప్రధాన శస్త్రచికిత్సలు, క్యాన్సర్, మహిళా నిర్దిష్ట మేజర్ అనారోగ్యాలు మరియు జాబితా చేయబడిన 41 క్లిష్టమైన అనారోగ్యాలకు ఒకే ప్లాన్ క్రింద ఆల్ రౌండ్ కవర్ పొందండి.

కవరేజ్విమెన్ క్యాన్సర్ ప్లస్ ప్లాన్విమెన్ CI ఎసెన్షియల్ ప్లాన్విమెన్ CI సమగ్ర ప్లాన్
క్యాన్సర్ కవర్   
మేజర్ అనారోగ్యాలు   
శస్త్రచికిత్సా విధానాలు   
గుండె సంబంధిత అనారోగ్యాలు మరియు ప్రక్రియలు   
క్రిటికల్ ఇల్‌నెస్   
వెల్‌నెస్ మరియు హెల్త్ కోచ్   
ప్రివెంటివ్ హెల్త్ చెక్-అప్   
గర్భధారణ మరియు నవజాత శిశువు సమస్యలు25 % SI, గరిష్టంగా 500,000
పోస్ట్ డయాగ్నోసిస్ సపోర్ట్ (PDS) 
మాలిక్యులర్ జీన్ ఎక్స్‌ప్రెషన్ ప్రొఫైలింగ్ టెస్ట్10,000 వరకు - మాలిక్యులార్ జీన్ ఎక్స్‌ప్రెషన్ ప్రొఫైలింగ్ టెస్ట్ - పాలసీ కాలవ్యవధిలో ఒకసారి
అవుట్‌పేషెంట్ కౌన్సిలింగ్గరిష్టంగా 6 సెషన్‌ల వరకు ప్రతి సెషన్‌ కోసం 3,000
రెండవ అభిప్రాయం10,000 వరకు
ఉద్యోగ నష్టం ప్రయోజనం6 నెలల వరకు నెలవారీ జీతంలో 50%

 

Secured Over 1.4 Crore+ Smiles!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

1.4 కోటి పైగా ప్రజల ముఖాలలో చిరునవ్వు!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
Secured Over 1.4 Crore+ Smiles!
All the support you need-24 x 7
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. మా 24x7 కస్టమర్ కేర్ మరియు అంకితమైన క్లెయిమ్స్ అప్రూవల్ బృందంతో, అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
Secured Over 1.4 Crore+ Smiles!
All the support you need-24 x 7
Transparency In Every Step!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

ప్రతి దశలోనూ పారదర్శకత!

ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్స్ ఒక ప్రధాన భాగం, మేము అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రాసెస్‌కు అధిక ప్రాముఖ్యతను ఇస్తాము.
Secured Over 1.4 Crore+ Smiles!
All the support you need-24 x 7
Transparency In Every Step!
Integrated Wellness App.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

వెల్‌నెస్ యాప్.

మేము హెల్త్ ఇన్సూరెన్స్‌కు మించి, మీ ఆరోగ్యంతో పాటు మనస్సును సురక్షితంగా చూసుకుంటాము. మై:హెల్త్ సర్వీసెస్ అప్లికేషన్ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ హెల్త్ కార్డును పొందండి, మీరు తీసుకునే క్యాలరీలను చెక్ చేయండి, మీ శారీరక శ్రమను పర్యవేక్షించండి, ఉత్తమ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి.
Secured Over 1.4 Crore+ Smiles!
All the support you need-24 x 7
Transparency In Every Step!
Integrated Wellness App.
Go Paperless!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కాగితరహితంగా వెళ్లండి!

మాకు కూడా పేపర్‌వర్క్‌ ఇష్టం లేదు. నేటి డిజిటల్ ప్రపంచంలో, కనీస డాక్యుమెంటేషన్ మరియు సులభమైన చెల్లింపు పద్ధతులతో మీ పాలసీని ఆన్‌లైన్‌లో పొందండి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?
Secured Over 1.4 Crore+ Smiles!

1.4 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
All the support you need-24 x 7

మీకు అవసరమైన సపోర్ట్-24 x 7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. మా 24x7 కస్టమర్ కేర్ మరియు అంకితమైన క్లెయిమ్స్ అప్రూవల్ బృందంతో, అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
Transparency In Every Step!

ప్రతి దశలోనూ పారదర్శకత!

ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్స్ ఒక ప్రధాన భాగం, మేము అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రాసెస్‌కు అధిక ప్రాముఖ్యతను ఇస్తాము.
Integrated Wellness App.

ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.

మేము హెల్త్ ఇన్సూరెన్స్‌కు మించి, మీ ఆరోగ్యంతో పాటు మనస్సును సురక్షితంగా చూసుకుంటాము. మై:హెల్త్ సర్వీసెస్ అప్లికేషన్ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ హెల్త్ కార్డును పొందండి, మీరు తీసుకునే క్యాలరీలను చెక్ చేయండి, మీ శారీరక శ్రమను పర్యవేక్షించండి, ఉత్తమ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి.
Go Paperless!

కాగితరహితంగా వెళ్లండి!

మాకు కూడా పేపర్‌వర్క్‌ ఇష్టం లేదు. నేటి డిజిటల్ ప్రపంచంలో, కనీస డాక్యుమెంటేషన్ మరియు సులభమైన చెల్లింపు పద్ధతులతో మీ పాలసీని ఆన్‌లైన్‌లో పొందండి. మీ పాలసీ నేరుగా మీ ఇన్‌బాక్స్‌లోకి చేరుతుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

మై:హెల్త్ విమెన్ సురక్ష కింద కవర్ చేయబడటానికి కనీస మరియు గరిష్ట ప్రవేశ వయస్సు అనేది ప్రాథమిక కవర్‌ కోసం వరుసగా 18 మరియు 45 సంవత్సరాలుగా ఉంటుంది, మరియు ఐచ్ఛిక గర్భధారణ మరియు నవజాత శిశువు సమస్యల కవర్ కోసం వరుసగా 18 మరియు 40 సంవత్సరాలుగా ఉంటుంది.
మహిళల్లో సర్వసాధారణమైన అనారోగ్యాలన్నీ విభిన్న ప్లాన్‌ల క్రింద ఈ ఉత్పత్తిలో కవర్ చేయబడతాయి. వీటిలో క్యాన్సర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, గుండె సంబంధిత వ్యాధులు, ప్రధాన శస్త్రచికిత్సలు మరియు 41 క్లిష్టమైన అనారోగ్యాలు ఉన్నాయి.
గర్భధారణ కవర్ చేయబడదు కానీ, అదనపు ప్రీమియం చెల్లింపు ద్వాారా గర్భధారణ మరియు నవజాత శిశువు సమస్యల కోసం ఆప్షనల్ కవర్‌ అందుబాటులో ఉన్నాయి.
క్లెయిమ్ సమయంలో ఏకమొత్తంలో చెల్లించే పాలసీని ప్రయోజనం అందించే పాలసీగా పిలుస్తారు. మై:హెల్త్ విమెన్ సురక్ష అనేది ఒక ప్రయోజనం అందించే పాలసీ. ఎందుకంటే, ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి ఒక అనారోగ్యం (ఎంచుకున్న ప్లాన్‌లో భాగమైనది) ఉన్నట్లు కనుగొనబడితే మరియు ఇన్సూర్ చేయబడిన వ్యక్తి రోగనిర్ధారణ తేదీ నుండి 7 రోజులు జీవించి ఉంటే, అప్పుడు, వ్యాధి కేటగిరీ ఆధారంగా ఏక మొత్తం (పాక్షికంగా లేదా పూర్తిగా) సెటిల్ చేయబడుతుంది.
పాలసీ క్రింద క్లెయిమ్ చేయడం కోసం, ఎంచుకున్న ప్లాన్ ప్రకారం అనారోగ్యం నిర్ధారించిన తర్వాత ఇన్సూర్ చేయబడిన వ్యక్తి జీవించాల్సిన కనీస రోజుల సంఖ్యనే సర్వైవల్ కాలవ్యవధి అంటారు. సంప్రదాయకంగా, ఏదైనా క్లిష్టమైన అనారోగ్య పాలసీకి సంబంధించిన సర్వైవల్ వ్యవధి అనేది 30 రోజులుగా ఉంటుంది. అయితే, మై:హెల్త్ విమెన్ సురక్ష కోసం సర్వైవల్ ప్రయోజనం అనేది 7 రోజులు మాత్రమే.
1. అనారోగ్యాన్ని మైనర్ మరియు మేజర్ అనే 2 విస్తృత రకాలుగా విభజిస్తారు.
  • 2. ఒకవేళ పాలసీలో జాబితా చేయబడిన మైనర్ పరిస్థితిలో దేని క్రింద అయినా క్లెయిమ్ అనుమతించబడితే, అప్పుడు ఒక పరిమితికి క్లెయిమ్ మొత్తం అనేది ఇన్సూర్ చేయబడిన మొత్తంలో 25%, గరిష్టంగా ₹ 10 లక్షల వరకు చెల్లించబడుతుంది. మిగిలిన ఇన్సూర్ చేయబడిన మొత్తం అనేది రెన్యూవల్ సమయంలో ముందుకు తీసుకెళ్లబడుతుంది. అంతే కాకుండా, రెన్యూవల్ ప్రీమియం సైతం తదుపరి 5 రెన్యూవల్స్ కోసం 50% వరకు రద్దు చేయబడుతుంది.
  • 3. ముందుకు తీసుకువెళ్లిన ఇన్సూరెన్స్ మొత్తం అనేది భవిష్యత్తులో ఎదురయ్యే ఏదైనా మేజర్ పరిస్థితి క్లెయిమ్ కోసం అర్హత కలిగి ఉంటుంది.
  • పాలసీ జీవితకాలంలో, క్రింద ఇవ్వబడిన ప్రతి దశలోనూ ఒక క్లెయిమ్ మాత్రమే చెల్లించబడుతుంది.


    మైనర్ స్థితి
    : పాలసీ కింద మైనర్ దశ పరిస్థితిలో క్లెయిమ్ అనుమతించబడిన తర్వాత, ఇతర అన్ని మైనర్ దశ పరిస్థితుల కోసం కవరేజీ ఉనికిలో ఉండదు. మిగిలిన ఇన్సూర్ చేయబడిన మొత్తం అనేది పాలసీలోని మేజర్ దశ పరిస్థితిని కవర్ చేయడం కోసం కొనసాగుతుంది.

    మేజర్ దశ: మేజర్ దశ పరిస్థితి కోసం క్లెయిమ్ అనుమతించబడిన తర్వాత, ఈ పాలసీ క్రింద కవరేజీ ఉనికిలో ఉండదు.


    నేడు, మహిళలు సైతం కుటుంబ ఆర్థిక అవసరాలు పంచుకోవడంలో సమాన చొరవ ప్రదర్శిస్తున్నారు. ఏదైనా క్లిష్టమైన అనారోగ్యం కారణంగా వారు జీతం పొందే ఉద్యోగం వదిలివేయాల్సిన పరిస్థితి వస్తే, వారి కుటుంబపు ప్రాథమిక ఆర్థిక అవసరాలు నెరవేర్చబడతాయనీ, EMIలు డిఫాల్ట్ కావు అని LOJ కవర్ నిర్ధారిస్తుంది. అదేసమయంలో, ఏకమొత్తం ప్రయోజనం అనేది వారి వైద్య చికిత్సకు ఉపకరిస్తుంది. దురదృష్టకర సమయాల్లో ఇది ఊపిరి పీల్చుకునే అవకాశం ఇస్తుంది.
    1. Insured person has to be a full time salaried employee at time of policy inception. 2. Sum Insured for Loss of Job cover is calculated based on Insured person's monthly salary. It is 50% of the monthly salary for 6 months or base sum insured, whichever is less.
    మాతో పాలసీని రెన్యూవల్ చేసుకున్న ప్రతిసారి, పాలసీ రెన్యూవల్ ప్రారంభ తేదీ నుండి 60 రోజుల వరకు పరీక్షల జాబితా మరియు అర్హతా ప్రమాణాల ప్రకారం, మా నెట్‌వర్క్ డయాగ్నోస్టిక్ సెంటర్లు లేదా హాస్పిటల్స్‌లో ప్రివెంటివ్ హెల్త్ చెక్-అప్‌లు చేయించుకోవడానికి ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి అర్హత ఉంటుంది.
    When one is diagnosed with a Critical Illness especially Cancer, the treatment has to be managed meticulously. Post Diagnosis Support cover offers the following support: 1. A second medical opinion for you to be doubly sure of the diagnosis and treatment planned. 2. Post-diagnosis assistance to help you financially towards outpatient counselling for maximum of 6 sessions. Benefit under this cover is applicable up to Rs. 3000/- per session. 3. Molecular Gene Expression Profiling tests to help predict one's risk of cancer recurrence, help doctors determine who may benefit from additional (adjuvant) treatment after surgery. Can be Availed once during the policy period and the benefit amount payable shall not exceed Rs. 10,000.
    పాలసీ మరియు వర్తించే అండర్‌ రైటింగ్ మార్గదర్శకాల క్రింద ఎలాంటి క్లెయిమ్ లేకుండా ఉండడానికి లోబడి రెన్యూవల్ సమయంలో మీరు ప్లాన్ మరియు ఇన్సూరెన్స్ మొత్తం మార్చవచ్చు .
    పోస్ట్-డయాగ్నోసిస్ సపోర్ట్ ఆప్షనల్ కవర్ కోసం ఎంచుకున్నవారికి క్యాన్సర్‌ ఉన్నట్లు రోగనిర్ధారణ చేయబడిన పక్షంలో మరియు ఈ పాలసీ క్రింద అనుమతించదగిన క్లెయిమ్ చేసినట్లయితే, 'మాలిక్యులర్ జీన్ ఎక్స్‌ప్రెషన్ ప్రొఫైలింగ్ టెస్ట్' చేసుకోవడానికి అర్హులవుతారు. మాలిక్యులార్ జీన్ ఎక్స్‌ప్రెషన్ ప్రొఫైలింగ్ టెస్ట్ అనేది భారతదేశంలోని మహిళల్లో అత్యంత తరచుగా కనిపించే క్యాన్సర్ రకమైన రొమ్ము క్యాన్సర్ కోసం చికిత్సా ప్రోటోకాల్‌ నిర్ణయించడంలో విస్తృతంగా ఉపయోగించబడుతోంది.
    పాలసీ క్రింద కవర్ చేయబడిన తీవ్ర అనారోగ్యం/వైద్య విధానానికి సంబంధించి మెడికల్ ప్రాక్టీషనర్ నుండి పొందిన రెండవ వైద్య అభిప్రాయానికి అయ్యే ఖర్చులు; • ఈ కవర్ కింద ప్రయోజనం పాలసీ వ్యవధిలో ఒకసారి మాత్రమే క్లెయిమ్ చేయబడుతుంది. • ఈ కవర్ క్రింద గరిష్ట ప్రయోజనం ₹ 10,000 మించకూడదు
    అవును, సెక్షన్ 80D క్రింద ఈ పాలసీ కోసం పన్ను ప్రయోజనం పొందవచ్చు.
    మై:హెల్త్ విమెన్ సురక్ష కోసం ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు చేసే సమయంలో, 3 లక్షల నుండి 24 లక్షల మధ్య మీరు ఎంచుకోవచ్చు. అయితే, మీరు అంతకంటే ఎక్కువ ఇన్సూరెన్స్ మొత్తాన్ని పొందాలనుకుంటే, దయచేసి మా సమీప శాఖను సందర్శించండి.
    అవార్డులు మరియు గుర్తింపు
    x