Multi Year Bike Insurance Policy
Two Wheeler Insurance with HDFC ERGO
Annual Premium starting at just ₹538*

వార్షిక ప్రీమియం ప్రారంభం

కేవలం ₹538 వద్ద*
7400+ Cashless Network Garages ^

2000+ నగదురహిత

నెట్‌వర్క్ గ్యారేజీలు**
Emergency Roadside Assistance

రోడ్‌సైడ్ ఎమర్జెన్సీ

సహాయం
4.4 Customer Ratings ^

4.4

కస్టమర్ రేటింగ్‌లు
హోమ్ / టూ వీలర్ ఇన్సూరెన్స్ / మల్టీ ఇయర్ టూ వీలర్ ఇన్సూరెన్స్

మల్టీ-ఇయర్ బైక్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్

Multi-Year Bike Insurance

మల్టీ-ఇయర్ బైక్ ఇన్సూరెన్స్ అనేది దీర్ఘకాలిక నష్టం, దొంగతనం లేదా థర్డ్-పార్టీ లయబిలిటీ నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. సాధారణ సింగిల్-ఇయర్ ప్లాన్లకు వార్షిక రెన్యూవల్ అవసరం, కానీ, మల్టీ-ఇయర్ పాలసీలు మిమ్మల్ని కొన్ని సంవత్సరాల పాటు రెన్యూవల్‌కు దూరంగా ఉంచుతాయి మరియు మీ వాహనాన్ని ఇన్సూర్ చేస్తాయి. చెల్లుబాటు అయ్యే పాలసీ లేకుండా రైడింగ్ చేయడం వలన కలిగే పరిణామాల నుండి ఇది మిమ్మల్ని రక్షిస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే మల్టీ-ఇయర్ బైక్ ఇన్సూరెన్స్‌తో, మీరు ప్రతి సంవత్సరం పాలసీని రెన్యూ చేయడం గురించి మర్చిపోవచ్చు మరియు మూడు సంవత్సరాల వరకు పూర్తి రక్షణతో మీ రైడ్‌ను ఆనందించవచ్చు.

మీకు మల్టీ-ఇయర్ టూ వీలర్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?

మల్టీ-ఇయర్ ఇన్సూరెన్స్ మీకు వన్-టైమ్ ప్రీమియం చెల్లింపుతో ఒక ప్లాన్‌లో దీర్ఘకాలిక కవరేజీని అందిస్తుంది. వార్షిక రెన్యూవల్ గురించి చింతించకుండా ఈ సింగిల్ పాలసీ కొన్ని సంవత్సరాలపాటు అలాగే కొనసాగుతుంది. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మీకు మల్టీ-ఇయర్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం ధరలపై ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తుంది. మీరు ఇటీవల కొత్త టూ వీలర్ వాహనాన్ని కొనుగోలు చేసినట్లయితే లేదా మీకు నచ్చిన బైక్‌ను చాలా సంవత్సరాల పాటు నడపాలని ప్లాన్ చేసుకున్నట్లయితే, మల్టీ-ఇయర్ పాలసీ తప్పనిసరిగా మీరు ఎంచుకోవలసిన ఇన్సూరెన్స్ ప్లాన్ అయి ఉండాలి, తద్వారా మీరు ఎక్కువ కాలం పాటు ఒత్తిడి లేని ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.

మల్టీ-ఇయర్ టూ వీలర్ ఇన్సూరెన్స్ రకాలు

సమగ్ర టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ మీ బైక్/ స్కూటర్‌కు పూర్తి సంరక్షణను అందిస్తుంది. అగ్నిప్రమాదం, దొంగతనం, ప్రకృతి వైపరీత్యాలు, మానవ నిర్మిత ప్రమాదాలు మరియు ఇతర ఊహించని సంఘటనల కారణంగా తలెత్తే నష్టాల కోసం ఇది మీ వాహనానికి కవరేజీని అందిస్తుంది. మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం, థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం తప్పనిసరి, అయితే, ఏవైనా బాహ్య నష్టాల నుండి మీ బైక్‌కు పూర్తి ఆర్థిక భద్రతను అందించే సమగ్ర టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడం ఒక తెలివైన నిర్ణయం. అలాగే, భారతదేశంలో ఎక్కువగా వరదలు మరియు రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, ఇది మీ వాహనానికి తీరని నష్టాన్ని కలిగిస్తుంది. కావున, భారీ ఆర్థిక ఖర్చులను నివారించడానికి, మీ టూ వీలర్ కోసం సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం ఒక తెలివైన నిర్ణయం. .

X
తరచుగా బైక్‌ను ఉపయోగించే వారికి ఇది సరైనది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

థర్డ్-పార్టీ వ్యక్తికి ఏర్పడిన గాయాలు

Third Party Liability

థర్డ్ పార్టీ లయబిలిటీ

No fines if valid policy

పాలసీ చెల్లుబాటు అయితే, ఎలాంటి జరిమానాలు విధించబడవు

Choice of useful add-ons

ప్రయోజనకరమైన యాడ్-ఆన్‌ల ఎంపిక

This policy gives you long-term coverage against all third-party liabilities such as damage to their property or vehicle, and injury or death of a third party for up to three years. Having a valid third-party insurance cover is mandatory for all two-wheelers as per Motor Vehicles Act, 1988. Although, this policy does not cover damages or theft of your two-wheeler.

X
అన్ని-విధాలా రక్షణ కోరుకునే బైక్ ప్రేమికులకు ఇది సరైనది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:
bike accident

యాక్సిడెంట్, దొంగతనం, అగ్నిప్రమాదం మొదలైనవి.

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

ప్రకృతి వైపరీత్యాలు

థర్డ్-పార్టీ లయబిలిటీ

యాడ్-ఆన్‌ల ఎంపిక

మరిన్ని అన్వేషించండి

థర్డ్-పార్టీ పాలసీ కవర్ చేసే దాంతో పాటు, ఈ పాలసీ మీకు 5 సంవత్సరాల పాటు మీ టూ వీలర్ యొక్క సంపూర్ణ రక్షణ కోసం పూర్తి ప్యాకేజీని అందిస్తుంది. మీరు మీ అవసరాల ఆధారంగా ఈ పాలసీ అవధిని ఎంచుకోవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద మీరు, కాలక్రమేణా మీ కారు విలువ తగ్గకుండా దానిని రక్షించుకోవడానికి 'జీరో-డిప్రిసియేషన్ కవర్' లేదా 24x7 ఆన్-రోడ్ అసిస్టెన్స్‌ను పొందడానికి 'ఎమర్జెన్సీ అసిస్టెన్స్ కవర్' లాంటి మీకు నచ్చిన కవర్లను ఎంచుకోవచ్చు.

X
తరచుగా బైక్‌ను ఉపయోగించే వారికి ఇది సరైనది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

థర్డ్-పార్టీ ఆస్తి నష్టం

థర్డ్-పార్టీ వ్యక్తికి ఏర్పడిన గాయాలు

Did you know
మీ హెల్మెట్ వైజర్ పైభాగంలో టేప్ స్ట్రిప్‌ను అతికించడం ద్వారా మీరు సూర్య కిరణాలను నిరోధించవచ్చు

సింగిల్ ఇయర్ మరియు మల్టీ-ఇయర్ టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ మధ్య వ్యత్యాసం

కిరాణా సరుకులను కొనుగోలు చేసేటప్పుడు మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తారు, కొన్ని రోజుల పాటు అవి నిల్వ ఉండేలా చూసుకుంటారా లేదా ప్రతిరోజూ సూపర్ మార్కెట్‌కు వెళ్లి కొనుగోలు చేస్తుంటారా? మీకు ఎంచుకునే అవకాశం ఇస్తే, మీకు కొంత కాలం తరువాత ఖచ్చితంగా అవసరం అని మీరు భావిస్తే మీరు కొన్ని రోజుల పాటు నిల్వ చేసుకోవడానికే ఎంచుకుంటారు. మీ టూ వీలర్ వాహనాన్ని ఖచ్చితంగా మూడు సంవత్సరాల పాటు ఉపయోగిస్తున్నట్లయితే, ఒక సింగిల్ ఇయర్ పాలసీ కంటే మల్టీ ఇయర్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంచుకోవడం కూడా అదే విధంగా ఉంటుంది. ఒక మల్టీ ఇయర్ ప్లాన్ కొనుగోలు చేయడం వలన ప్రతి సంవత్సరం రెన్యూ చేసే ఇబ్బంది తొలగిపోతుంది మరియు ప్రీమియం పై డిస్కౌంటుతో మీ డబ్బు కూడా ఆదా అవుతుంది.

పారామీటర్లు సింగిల్ ఇయర్ మల్టీ-ఇయర్
రెన్యూవల్ ప్రతి సంవత్సరం 3-5 సంవత్సరాలకి ఒకసారి
ఇన్సూరెన్స్ వార్షిక ఖర్చు ఎక్కువ తక్కువ
ప్రీమియం పై డిస్కౌంట్ అందుబాటులో లేదు అందుబాటులో లేదు
సౌలభ్యం ఎక్కువ తక్కువ
NCB డిస్కౌంట్ తక్కువ NCB డిస్కౌంట్‌ను క్లెయిమ్ చేయవచ్చు
మోటార్ టారిఫ్ ప్రకారం
అధిక NCB డిస్కౌంట్‌ను క్లెయిమ్ చేయవచ్చు
మోటార్ టారిఫ్ ప్రకారం
ఇది ఎవరి కోసం? 3 సంవత్సరాల కన్నా తక్కువ వినియోగం గల వాహనాలను కలిగిన యజమానుల కోసం 3 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పాటు వాహనాలను వినియోగించే యాజమానుల కోసం

లాంగ్ టర్మ్ బైక్ ఇన్సూరెన్స్‌లో కవర్ చేయబడేది/ కవర్ చేయబడనిది ఏమిటి?

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మల్టీ ఇయర్ బైక్ ఇన్సూరెన్స్‌ను దీర్ఘకాలిక బైక్ ఇన్సూరెన్స్ అని కూడా పిలుస్తారు, ఇది మీకు రెండు రకాల పాలసీ ప్లాన్లను అందిస్తుంది. దీర్ఘకాలిక థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఐదు సంవత్సరాల వరకు ఆస్తి లేదా వాహనానికి నష్టం, వ్యక్తిగత గాయం లేదా మరణం క్లెయిమ్‌లతో సహా అన్ని థర్డ్ పార్టీ బాధ్యతల నుండి దీర్ఘకాలిక రక్షణను అందిస్తుంది. మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం, ప్రతి టూవీలర్ మోటారు వాహనానికి, కనీసం థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ కవరేజీని ఉండాలి. అయితే, ఈ పాలసీ మీ టూ-వీలర్‌ను దొంగతనం లేదా వాహన నష్టం నుండి రక్షించదు.

మరోవైపు, ప్రైవేట్ బండిల్డ్ కవర్ పాలసీ, థర్డ్-పార్టీ పాలసీ కవర్ చేసే దాంతో పాటు, మీ టూ వీలర్ వాహనానికి ఐదు సంవత్సరాల వరకు సమగ్ర రక్షణ యొక్క సమగ్ర ప్యాకేజీని అందిస్తుంది. మీ అవసరాలను బట్టి మీరు ఈ పాలసీ నిబంధనలను ఎంచుకోవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద మీరు ఎంచుకున్న యాడ్-ఆన్ కవర్లను కొనుగోలు చేసే అవకాశం కూడా మీకు ఉంటుంది, అంటే, కాలక్రమేణా మీ టూ వీలర్ విలువ తగ్గకుండా ఉండటానికి జీరో డిప్రిసియేషన్ బైక్ ఇన్సూరెన్స్ కవర్ లేదా రౌండ్-ది-క్లాక్ ఆన్-రోడ్ అసిస్టెన్స్ కవర్ లాంటి వాటిని ఎంచుకోవచ్చు.

లాంగ్ టర్మ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ ఫీచర్లు

దీర్ఘకాలిక బైక్ ఇన్సూరెన్స్ ఫీచర్లలో ఇవి ఉంటాయి-

1
దీర్ఘకాలిక రక్షణ
5 సంవత్సరాల వరకు సాధారణ రక్షణను అందించే హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి సమగ్ర బహుళ సంవత్సర ఇన్సూరెన్స్‌తో మీ కారు దీర్ఘకాలం పాటు ఇబ్బందులు లేకుండా నడుస్తుంది.
2
ప్రీమియం పై డిస్కౌంట్
డబ్బును ఆదా చేస్తే డబ్బును సంపాదించినట్టే, నిజమే కదా?? మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మల్టీ-ఇయర్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో ప్రీమియంలపై తక్కువ ఖర్చు చేయవచ్చు.
3
వార్షిక రెన్యూవల్ లేదు
ప్రతి సంవత్సరం పాలసీ రెన్యూవల్ గురించి మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. పాలసీని రెన్యూ చేయడంలో విఫలం అయితే విధిచబడే జరిమానాల నుండి ఇది మిమ్మల్ని రక్షిస్తుంది.
4
సాధారణ రద్దు
మీకు ఇన్సూరెన్స్ అవసరం లేకపోతే, మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు! మీరు దీర్ఘకాలిక పాలసీని రద్దు చేసే ప్రక్రియను హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో సులభతరం చేస్తుంది.
5
ధర పెరుగుదల యొక్క ప్రభావం ఏదీ లేదు
మీ కవరేజ్ వ్యవధిలో ఏ సమయంలోనైనా ప్రీమియం ఖర్చులు పెరిగినప్పటికీ, మీ పాలసీ ప్రభావితం కాదు.

దీని కొనుగోలు ప్రయోజనాలు:‌ మల్టీ-ఇయర్ టూ వీలర్ ఇన్సూరెన్స్

1
వార్షిక రెన్యూవల్ లేదు
ప్రతి సంవత్సరం మీ పాలసీని రెన్యూ చేయడం గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఇది మీ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేయడాన్ని మర్చిపోవడం వలన కలిగే పరిణామాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.
2
దీర్ఘకాలిక రక్షణ
3 సంవత్సరాల వరకు పూర్తి రక్షణను అందించే హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి కాంప్రిహెన్సివ్ మల్టీ-ఇయర్ ఇన్సూరెన్స్‌తో మీ రైడ్ ఎక్కువ కాలంపాటు సాఫీగా సాగిపోతుంది.
3
సులభమైన క్యాన్సిలేషన్
మీ బైక్‌ను అమ్మేస్తున్నారా? ఇకపై ఇన్సూరెన్స్ అవసరం లేదా? కంగారు పడకండి! మేము మీకు దీర్ఘకాలిక పాలసీని సులభంగా రద్దు చేయడానికి వీలుకల్పిస్తాము.
4
ప్రీమియం పై డిస్కౌంట్
ఒక రూపాయిని ఆదా చేస్తే, ఒక రూపాయి సంపాదించినట్లే! మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో యొక్క మల్టీ-ఇయర్ ఇన్సూరెన్స్ పాలసీతో మీ ప్రీమియం ఖర్చుపై ఆదా చేసుకోవచ్చు.
5
ధరల పెరుగుదల ఎటువంటి ప్రభావం చూపదు
మీ పాలసీ వ్యవధిలో ఎప్పుడైనా ప్రీమియం ధరలు పెరిగినా కూడా, వాటి కారణంగా మీ పాలసీ పై ఎటువంటి ప్రభావం ఉండదు.

మల్టీ-ఇయర్ టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా కొనుగోలు చేయాలి?

ఇప్పుడు మీ టూ వీలర్ వాహనానికి మీ ఇంటి నుండే సౌకర్యవంతంగా రక్షణ కలిపించవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి మల్టీ-ఇయర్ ఇన్సూరెన్స్ పాలసీని 4 సులభమైన దశల్లో కొనుగోలు చేయండి.

  • Ditch the paperwork! Register your claim and share required documents online.
    మా వెబ్‌సైట్‌ను సందర్శించడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  • You can opt for self inspection or an app enabled digital inspection by a surveyor or workshop partner.
    బైక్ బ్రాండ్, బైక్ వేరియంట్‌ను ఎంచుకుని, రిజిస్ట్రేషన్ నగరం, రిజిస్ట్రేషన్ చేసిన సంవత్సరం వివరాలను ఎంటర్ చేయండి.
  • Relax and keep track of your claim status through the claim tracker.
    'కోట్ పొందండి' పై క్లిక్ చేయండి మరియు మీకు నచ్చిన ప్లాన్‌ను ఎంచుకోండి.
  • Take it easy while your claim is approved and settled with our 7400+ network garages!
    మీ సంప్రదింపు వివరాలను పూరించండి మరియు ఆన్‌లైన్ చెల్లింపు చేయండి.
Did you know
మీ హెల్మెట్ వైజర్ పైభాగంలో టేప్ స్ట్రిప్‌ను అతికించడం ద్వారా మీరు సూర్య కిరణాలను నిరోధించవచ్చు

మల్టీ ఇయర్ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను ప్రభావితం చేసే అంశాలు

మీ మల్టీ ఇయర్ బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రీమియంలను ప్రభావితం చేయగల కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి-

Vehicle Depreciation

వెహికల్ డిప్రిసియేషన్

మీరు బైకును వినియోగిస్తున్నప్పుడు అది అరుగుదల మరియు తరుగుదలకు లోనవుతుంది, దీంతో మార్కెట్‌ విలువ తగ్గుతుంది. ఇది మార్కెట్ విలువలో తగ్గుదలకు దారితీస్తుంది. ఆటో ఇన్సూరెన్స్ కంపెనీలు డిప్రిసియేషన్‌ను భిన్నంగా లెక్కిస్తాయి. మీ బైక్ విలువ తగ్గితే మీ ఇన్సూరెన్స్ రేటు కూడా తగ్గుతుందని గుర్తుంచుకోండి. ఇది టూ వీలర్ ఇన్సూర్డ్ డిక్లేర్డ్ విలువతో కలిసి పనిచేస్తుంది.

Insured Declared Value

ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ

ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ లేదా IDV లేదా మీ బైక్ ప్రస్తుత మార్కెట్ విలువను నిర్ణయిస్తుంది. ఒక క్లెయిమ్ సందర్భంలో ఇన్సూరెన్స్ ప్రొవైడర్ మీకు అందించే గరిష్ట మొత్తాన్ని ఇది సూచిస్తుంది. IDV ప్రాతిపదికన ఇది మీ ప్రీమియంను నేరుగా లెక్కిస్తుంది. మంచి విషయం ఏమిటంటే, ఇది ముందుగా నిర్ణయించిన IDV యొక్క నిర్దిష్ట పరిధిలో ఉన్నంత వరకు ఇన్సూరెన్స్ కంపెనీలు మీ స్వంత IDVని ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. మీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీరు ఎంచుకున్న IDV మొత్తానికి నేరుగా అనులోమానుపాతంలో పెరుగుతుంది మరియు విరుద్ధంగా ఉంటుంది.

No Claims Bonus

నో క్లెయిమ్స్ బోనస్

NCB అనేది సురక్షితమైన డ్రైవింగ్ మరియు సాధారణ ఇన్సూరెన్స్ రెన్యూవల్‌ను ప్రోత్సహించడానికి పాలసీ ప్రీమియంపై ఇన్సూరెన్స్ కంపెనీలు అందించే ప్రత్యేక తగ్గింపు. మీరు ఐదు సంవత్సరాల పాటు ఎటువంటి క్లెయిమ్ ఫైల్ చేయకుండా ఉన్నట్లయితే, క్లెయిమ్ రహిత మొదటి సంవత్సరంలో డిస్కౌంట్ 20% నుండి 50% కు పెరుగుతుంది. అయితే, దీనిని సాధించడానికి, ఇన్సూరెన్స్ నిరంతరం రెన్యూ చేయబడుతుందని మరియు గడువు ముగియకుండా ఉండే విధంగా మీరు నిర్ధారించుకోవాలి.

Add-ons

యాడ్-ఆన్స్

రక్షణ పరిధి మరియు రక్షణ స్వభావాన్ని విస్తరించడానికి, బైక్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు మీ ఇన్సూరెన్స్ పాలసీ పై మీకు అనేక యాడ్-ఆన్‌లను అందిస్తారు. అయితే, మీరు ఎంచుకునే యాడ్-ఆన్‌లు పెరిగినట్లయితే మీ బైక్ ఇన్సూరెన్స్ ధర కూడా పెరుగుతుంది, ఎందుకంటే ఈ యాడ్-ఆన్‌లు అనేవి అదనం.

దీర్ఘకాలిక బైక్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి ముందు పరిగణించవలసిన విషయాలు

మీరు దీర్ఘకాలిక బైక్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకోవడానికి ముందు, కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి-

1
ప్రీమియంలో పెరుగుదల
మీకు సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే, ఇది ప్రమాదం, ప్రకృతి వైపరీత్యం లేదా మానవ నిర్లక్ష్యం కారణంగా మీ కారుకు జరిగే ఏదైనా నష్టాన్ని కవర్ చేస్తుంది. అదనంగా, ఇది దొంగతనం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అయితే, లాంగ్ టర్మ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ యొక్క ప్రధాన ప్రయోజనం ఏంటంటే మీరు వార్షికంగా మీ పాలసీని రెన్యూ చేసుకోవలసిన అవసరం లేదు. మీరు మూడు సంవత్సరాల పాటు లాక్ చేయబడకపోతే, ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ ప్రీమియం పెరుగుతుంది, కానీ మీరు 5 సంవత్సరాల బైక్ ఇన్సూరెన్స్ ధరను చెల్లించవచ్చు మరియు భవిష్యత్తు జరిమానాలను నివారించవచ్చు.
2
యాజమాన్యం వ్యవధి
మీరు కేవలం ఒక కొత్త బైక్‌ను కొనుగోలు చేసి, కనీసం మూడు సంవత్సరాలపాటు దానిని ఉంచుకోవడానికి ప్లాన్ చేసినట్లయితే దీర్ఘకాలిక బైక్ ఇన్సూరెన్స్ అర్థవంతంగా ఉంటుంది. కానీ మీరు మీ బైక్‌ను మూడు సంవత్సరాలలోపు విక్రయించాలని ప్లాన్ చేస్తే దీర్ఘకాలిక ప్లాన్ అమలులోకి రాదు. అప్పుడు పాలసీని కొత్త బైక్ యజమానికి బదిలీ చేయాలి. అంతేకాకుండా, మీరు కొనుగోలు చేసే ఏదైనా కొత్త వాహనం కోసం మీరు ఇన్సూరెన్స్ పొందాలి.
3
ఇన్సూరర్ సర్వీస్
మీరు బైక్ కోసం 5 సంవత్సరాల ఇన్సూరెన్స్ కోసం ఇన్సూరెన్స్ కంపెనీతో లాక్ చేయబడతారు కాబట్టి, మీ ఇన్సూరెన్స్ యొక్క చట్టబద్ధత మరియు వాటి సేవ యొక్క నాణ్యత ముఖ్యమైనవి. పెద్ద గ్యారేజ్ నెట్‌వర్క్ మరియు మంచి క్లెయిమ్స్ సెటిల్‌మెంట్ నిష్పత్తిని కలిగి ఉన్న ఒక ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకోండి. సాధ్యమైతే, ఇప్పటికే ఉన్న పాలసీదారులతో మాట్లాడండి లేదా మెరుగైన ఆలోచన పొందడానికి ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క ఆన్‌లైన్ మూల్యాంకనలను చదవండి. అలాగే, కొనుగోలు చేసేటప్పుడు 5 సంవత్సరాల ధర కోసం కొత్త బైక్ ఇన్సూరెన్స్‌ను తనిఖీ చేయండి.
4
యాడ్-ఆన్లు/రైడర్లు
5 సంవత్సరాల బైక్ ఇన్సూరెన్స్ ధరను యాడ్-ఆన్‌లు పెంచుతాయి గనుక దీర్ఘకాలిక పాలసీలను జాగ్రత్తగా పరిగణించడం అవసరం. అందువల్ల, మీరు ప్రారంభంలో మాత్రమే కాకుండా, పాలసీ సమయంలో మీకు వర్తించే యాడ్-ఆన్‌లను ఎంచుకోవాలి.
5
అదనపు ఫీచర్లు
అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు ఆన్‌లైన్‌లో సేవలు అందిస్తున్న కారణంగా, వారు నిర్వహణ ఖర్చులు ఆదా చేసుకోగలుగుతున్నారు మరియు కస్టమర్లను ఆకర్షించడానికి మరిన్ని ప్రయోజనాలను అందిస్తున్నారు. ఉదాహరణకు, ఇప్పుడు కొంత మంది ఇన్సూరర్లు ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి గ్యారేజ్‌కి మరియు తిరిగి ఇంటికి ఉచిత పికప్ మరియు డ్రాప్-ఆఫ్ సేవను అందిస్తున్నారు, గతంలో ఇది ఒక యాడ్-ఆన్ రూపంలో ఉండేది. అందుకే, 3 సంవత్సరాల కోసం ఒక టూ వీలర్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు, ఒక పాలసీని ఎంచుకునే ముందు అనేక మంది ఇన్సూరర్లు అందించే అటువంటి ప్రయోజనాలను చూడండి.
2000+<sup>**</sup> Network Garages Across India

తాజా మల్టీ-ఇయర్ బైక్ ఇన్సూరెన్స్ బ్లాగులను చదవండి

Benefits of NCB in Long-Term Two Wheeler Insurance

లాంగ్-టర్మ్ టూ వీలర్ ఇన్సూరెన్స్‌లో NCB యొక్క ప్రయోజనాలు

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
మార్చి 1, 2022న ప్రచురించబడింది
Know Why Multi-Year Bike Insurance is Better than Annual Policy

వార్షిక పాలసీ కంటే మల్టీ-ఇయర్ బైక్ ఇన్సూరెన్స్ ఎందుకు మెరుగైనదో తెలుసుకోండి

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
సెప్టెంబర్ 13, 2021న ప్రచురించబడింది
Penny Saved is Penny Earned: Savings Guide for Bike Insurance Buyers

ఒక రూపాయిని ఆదా చేస్తే, ఒక రూపాయి సంపాదించినట్లే: బైక్ ఇన్సూరెన్స్ కొనుగోలుదారుల కోసం సేవింగ్స్ గైడ్

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
మార్చి 08, 2021న ప్రచురించబడింది
Do not commit these mistakes while buying or renewing bike insurance

బైక్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు లేదా రెన్యూ చేసేటప్పుడు ఈ తప్పులను చేయవద్దు

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
అక్టోబర్ 29, 2020 న ప్రచురించబడింది
మరిన్ని బ్లాగ్‌లను చూడండి

FAQs

మల్టీ-ఇయర్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో, వార్షిక రెన్యూవల్స్ మరియు ధర పెరుగుదల గురించి ఆందోళన చెందకుండా మీరు మూడు నుండి ఐదు సంవత్సరాల అవాంతరాలు లేని రక్షణను పొందుతారు. మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి మీ టూ-వీలర్ కోసం మల్టీ-ఇయర్ ఇన్సూరెన్స్ కవరేజ్ కొనుగోలు చేసినప్పుడు, మీరు ప్రీమియంపై అద్భుతమైన డిస్కౌంట్ కూడా పొందుతారు.
ప్రస్తుత తేదీలో బైక్ యొక్క అంచనా వేయబడిన మార్కెట్ విలువను ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (IDV) గా పేర్కొంటారు. IDV ఆధారంగా ప్రీమియం మొత్తం ఉంటుంది. వార్షిక తరుగుదల నుండి బైక్ యొక్క ఎక్స్-షోరూమ్ ధరను తీసివేయడం ద్వారా ఇది అంచనా వేయబడుతుంది.
టూ-వీలర్ వయస్సు ఆధారంగా, ఈ క్రింది పట్టిక డిప్రిసియేషన్ శాతాన్ని వివరిస్తుంది:
బైక్ వయస్సు డిప్రిసియేషన్
6 నెలల కన్నా తక్కువ5%
6 నెలల నుండి 1 సంవత్సరం వరకు 15%
1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు 20%
2 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వరకు 30%
3 సంవత్సరం నుండి 4 సంవత్సరాల వరకు 40%
4 సంవత్సరం నుండి 5 సంవత్సరాల వరకు 50%

ప్రజల యొక్క వివిధ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు ఎంపికలు రూపొందించబడ్డాయి. మల్టీ-ఇయర్ థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ అనేది థర్డ్ పార్టీకి గాయం లేదా మరణం అలాగే థర్డ్-పార్టీ ఆస్తి లేదా వాహనాలకు జరిగిన నష్టం కోసం మూడు నుండి ఐదు సంవత్సరాల వరకు కవరేజ్ అందిస్తుంది. అయితే, ఒక మల్టీ-ఇయర్ కాంప్రిహెన్సివ్ పాలసీ, థర్డ్-పార్టీ లయబిలిటీకి అదనంగా, దొంగతనం, అగ్నిప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు మరియు ప్రమాదాల వలన మీ కారుకు జరిగిన నష్టానికి కూడా కవరేజ్ అందిస్తుంది. మీ అవసరాలు మరియు బడ్జెట్‌కు సరిపోయే దీర్ఘకాలిక టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడం ఉత్తమం.
అవును, మీరు ఐదు సంవత్సరాల వరకు అవధి కలిగిన దీర్ఘకాలిక బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. బైక్‌ల కోసం 5 సంవత్సరాల ఇన్సూరెన్స్ అందించడానికి IRDAI ఇన్సూరెన్స్ సంస్థలకు అనుమతి ఇచ్చింది.
మీరు బైక్‌ల కోసం బహుళ సంవత్సరాల పాలసీని, అంటే 5 సంవత్సరాల ఇన్సూరెన్స్ ఎంచుకోకపోతే మీరు మీ పాలసీని వార్షిక ప్రాతిపదికన రెన్యూ చేసుకోవాలి.
అవును, ఒక టూ-వీలర్‌ను 15 సంవత్సరాల తర్వాత ఇన్సూర్ చేయవచ్చు.
లేదు, 3 సంవత్సరాల బైక్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం ఓన్ డ్యామేజ్ కవర్‌ను ప్రత్యేకంగా పొందలేరు.