honda two wheeler insurance
Two Wheeler Insurance with HDFC ERGO
Annual Premium starting at just ₹538*

వార్షిక ప్రీమియం ప్రారంభం

కేవలం ₹538 వద్ద*
7400+ Cashless Network Garages ^

2000+ నగదురహిత

నెట్‌వర్క్ గ్యారేజీలు**
Emergency Roadside Assistance

రోడ్‌సైడ్ ఎమర్జెన్సీ

సహాయం
4.4 Customer Ratings ^

4.4

కస్టమర్ రేటింగ్‌లు
హోమ్ / టూ వీలర్ ఇన్సూరెన్స్ / హోండా టూ వీలర్ ఇన్సూరెన్స్

హోండా టూ వీలర్ ఇన్సూరెన్స్

honda bike  insurance online

గత పది సంవత్సరాల కాలం నుండి హోండా మోటార్ కంపెనీ, భారతీయ కొనుగోలుదారుల నమ్మకాన్ని మరియు అంచనాలను నిలకడగా నిలబెట్టుకుంది. ఇది 1948 లో స్థాపించబడింది మరియు దాని మొదటి మోటార్ సైకిల్‌ను 1949లో పరిచయం చేసింది - ది 'డ్రీమ్' డి-టైప్‌. 1984 లో హీరో గ్రూప్ సహకారంతో హోండా తన భారతీయ కార్యకలాపాలను ప్రారంభించింది. 2001 లో, హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్ఐ) ప్రైవేట్ లిమిటెడ్ ఉద్భవించింది, మరియు దాని మొదటి మోడల్ - హోండా యాక్టివాతో, కంపెనీ భారతీయ మార్కెట్లో బలమైన పట్టు సాధించడాన్ని ప్రారంభించింది. పది సంవత్సరాల తర్వాత, 2011లో, అది అధికారికంగా హీరో గ్రూప్‌తో విభజించబడింది. హోండా మోటార్‌సైకిళ్లు తక్కువ నిర్వహణ ఖర్చును పరిగణనలోకి తీసుకుంటే కొనుగోలు చేయదగినవి, మరియు మీరు హోండా మోటార్ సైకిల్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, హోండా టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం మంచిది.

హోండా ఇప్పుడు భారతదేశంలో నాలుగు తయారీ సౌకర్యాలను కలిగి ఉంది, దేశంలో రెండవ అతిపెద్ద టూ వీలర్ తయారీదారు మరియు ప్రపంచంలోనే అతిపెద్దది. యాక్టివా కాకుండా, హోండా ప్రసిద్ధి చెందిన మోడల్స్ యూనికార్న్, డియో, షైన్ మొదలైనవి. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్, జీరో డిప్రిసియేషన్ మొదలైనటువంటి వివిధ యాడ్ ఆన్ కవర్లతో హోండా బైక్ ఇన్సూరెన్స్ అందిస్తుంది.

ప్రముఖ హోండా టూ వీలర్ మోడల్స్

1
హోండా యాక్టివా
యాక్టివా హోండా వారి మొట్టమొదటి మోడల్‌గా 2001లో ప్రవేశపెట్టబడింది, హోండా బ్యాడ్జ్‌తో నేటికీ స్కూటర్లలో బెంచ్‌మార్క్‌గా కొనసాగుతోంది. ఇప్పుడు, దాని ఆరవ తరంలో యాక్టివా పూర్తిగా ఒక కొత్త ఇంజిన్ ప్లాట్‌ఫారమ్‌తో, హోండా యాజమాన్యంలో రూపొందించిన eSP సాంకేతికతతో, సర్దుబాటు చేయగల రీయర్ సస్పెన్షన్, టెలిస్కోపిక్ సస్పెన్షన్‌‌లతో కూడిన పెద్ద ఫ్రంట్ వీల్స్ మరియు మరెన్నో వాటి కలయికతో వస్తుంది.
2
హోండా SP125
హోండా యొక్క మొట్టమొదటి BS VI-కంప్లైంట్ మోటార్‌సైకిల్‌గా, ఇది 7,500 RPM వద్ద 10.8 PSని ఉత్పత్తి చేసే సింగిల్-సిలిండర్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ మోటార్‌తో కూడిన క్లాస్-లీడింగ్ 125CC బైక్. సైలెంట్ స్టార్ట్ అందించే ACG స్టార్టర్‌ను కలిగి ఉంటుంది. ఇది డ్రమ్, డిస్క్ బ్రేక్స్ వంటి ఆప్షన్లతో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు ట్విన్ షాక్ అబ్జార్బర్‌లతో లభిస్తుంది.
3
హోండా యునికార్న్
ఇది 150-180CC విభాగంలో నో-నాన్సెన్స్ కమ్యూటర్ బైక్. 160-CC మోటార్ కలిగిన ఇది 7,500 RPM వద్ద 12.73 PSని ఉత్పత్తి చేస్తుంది. హోండా యాజమాన్యం ఆధ్వర్యంలో రూపొందించిన HET ఇంజిన్‌తో మీరు మృదువైన, నమ్మదగిన పనితీరును ఆస్వాదించవచ్చు. PGM-FI సిస్టమ్ సమర్థవంతమైన దహనచర్య, తక్కువ ఉద్గారాల కోసం ఇంజిన్‌కు సరైన ఇంధన పంపిణీని నిర్ధారిస్తుంది. పొడవైన వీల్‌బేస్ అనేది కఠినమైన రోడ్లపై ఎక్కువ స్థిరత్వాన్ని మరియు సౌకర్యాన్ని అందిస్తుంది.
4
హోండా హార్నెట్ 2.0
మోటో GP-ప్రేరణతో రూపొందించబడిన హార్నెట్ 2.0 180-200cc విభాగంలోకి హోండా ప్రవేశాన్ని తెలియజేస్తుంది. PGM-FI సిస్టమ్‌తో పాటు సింగిల్-సిలిండర్ 185CC మోటార్‌తో లభించే ఈ బైక్, దాదాపుగా అన్నిరకాల రోడ్లపై సునాయాసంగా ప్రయాణిస్తుంది. దీని స్పోర్టీ, మస్కులర్ బాడీ లాంగ్వేజ్ అనేది యువ బైక్ ఔత్సాహికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా, ఇది USD సస్పెన్షన్‌లతో వచ్చే అత్యంత సరసమైన బైక్, ఇది మీ కొనుగోలుకు మరింత విలువను జోడిస్తుంది.
5
హోండా షైన్
100-125CC టూ వీలర్ వాహనాలు గల మార్కెట్లో హోండా అగ్రగామిగా నిలిచింది మరియు హోండా షైన్ కారణంగా పాక్షికంగా ఉంది. 124cc BS VI-కంప్లైంట్ ఇంజిన్‌తో ఆధారితమైనది, ఇది 7,500 RPM వద్ద 10.59 PSని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎలాంటి అలంకరణలు లేనిది, ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉన్న విశ్వసనీయమైన, గౌరవప్రదమైన పనితీరును కనబరిచే దాని కోసం వెతికే సామాన్యుల కోసం ఉద్దేశించబడిన ఒక కమ్యూటర్ బైక్.
6
హోండా డియో
అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్, యువతరాన్ని మరింతగా ఆకర్షించడానికి విస్తృతమైన స్టైల్స్‌ను జోడించే మేక్ఓవర్‌ను పొందింది. ఇది 110-cc మోటారుతో PGM-FI ఇంధన వ్యవస్థను కలిగి, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. టెలిస్కోపిక్ సస్పెన్షన్, పెద్ద పరిమాణంలో ఉన్న ముందు చక్రాల వలన మునుపటి ఎడిషన్ కన్నా రైడింగ్‌ మరింత సౌకర్యవంతంగా మారింది. బాహ్య ఫ్యూయల్ లిడ్, ఇంధనం నింపే సమయంలో మీరు కూర్చొని ఉండే లాగా నిర్ధారిస్తుంది.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే హోండా టూ వీలర్ ఇన్సూరెన్స్ రకాలు

కేవలం బైక్‌ ఉంటే సరిపోదు, మీకు బైక్ ఇన్సూరెన్స్ కూడా అవసరం. మరింత వివరంగా చెప్పాలంటే, భారతీయ రోడ్లపై మీకు నచ్చినట్లుగా మీ టూ వీలర్‌ను నడపాలంటే హోండా బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగివుండటం తప్పనిసరి. అయితే, ఇది కేవలం చట్టపరమైన అవసరం మాత్రమే కాదు; ఇది ఆర్థికంగా మీరు తీసుకునే ఒక మంచి నిర్ణయం కూడా. ఒక ప్రాథమిక థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ నుండి మొదలుకొని దీర్ఘకాలిక టూ వీలర్ సమగ్ర ఇన్సూరెన్స్ ప్యాకేజీ వరకు, అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మీ పాలసీ ఒక ఆర్థిక భద్రతా కవచంగా పనిచేస్తుంది. ఇక్కడ మీకు ఆప్షన్లు ఇవ్వబడ్డాయి:

ఇది థర్డ్-పార్టీ లయబిలిటీ, పర్సనల్ యాక్సిడెంట్ కవర్ మరియు ముఖ్యంగా - ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్ కవర్‌ను కలిగి ఉన్నందున అత్యంత సిఫార్సు చేయబడిన ఎంపిక. ఒకవేళ, ఒక యాక్సిడెంట్‌లో మీరు దోషిగా నిర్ధారించబడితే ఇది మీకు, మీ బైక్‌కు సంబంధించిన బాధ్యతలన్నింటికీ అన్ని-విధాల ఆర్థిక రక్షణను అందిస్తుంది. మీరు ఎంచుకున్న యాడ్-ఆన్‌లతో మీ కవరేజీని మరింత మెరుగుపరచుకోవచ్చు.

X
అన్ని-విధాలా రక్షణ కోరుకునే బైక్ ప్రేమికులకు ఇది సరైనది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:
bike accident

యాక్సిడెంట్, దొంగతనం, అగ్నిప్రమాదం మొదలైనవి.

11. వ్యక్తిగత ప్రమాదం కవర్

ప్రకృతి వైపరీత్యాలు

థర్డ్-పార్టీ లయబిలిటీ

యాడ్-ఆన్‌ల ఎంపిక

మరిన్ని అన్వేషించండి

మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం ఇది తప్పనిసరి అవసరమైన ఇన్సూరెన్స్ రకం. ఇది థర్డ్ పార్టీ వ్యక్తికి జరిగిన గాయం, మరణం లేదా అంగవైకల్యం లేదా వారి ఆస్తికి జరిగిన నష్టం కారణంగా తలెత్తే ఏవైనా సమస్యల నుండి మిమ్మల్ని ఆర్థికంగా కవర్ చేస్తుంది. ఇది యాక్సిడెంట్ కారణంగా మీరు ఎదుర్కొనే చట్టపరమైన బాధ్యతల నుండి కూడా మిమ్మల్ని కవర్ చేస్తుంది.

X
తరచుగా బైక్‌ను ఉపయోగించే వారికి ఇది సరైనది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:

11. వ్యక్తిగత ప్రమాదం కవర్

థర్డ్-పార్టీ ఆస్తి నష్టం

థర్డ్-పార్టీ వ్యక్తికి ఏర్పడిన గాయాలు

ఇప్పటికే థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉన్న మరియు కవరేజ్ పరిధిని పెంచాలనుకునే వారికి స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ పాలసీ అనువైనది. ఇది యాక్సిడెంట్ కారణంగా మీ స్వంత వాహనం దెబ్బతినడం వల్ల కలిగే నష్టాలను కవర్ చేస్తుంది. అంతేకాకుండా, మీరు మీ కవరేజీని మరింత మెరుగుపరచుకోవడానికి యాడ్-ఆన్‌ ఆప్షన్‌లను ఎంచుకోవచ్చు.

X
ఇప్పటికే చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ కవర్‌ను కలిగి ఉన్న వారికి ఇది సరైనది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:
bike accident

యాక్సిడెంట్, దొంగతనం, అగ్నిప్రమాదం మొదలైనవి

ప్రకృతి వైపరీత్యాలు

యాడ్-ఆన్‌ల ఎంపిక

మీ బైక్ యాజమాన్య అనుభవానికి తగిన సౌలభ్యాన్ని, ఆల్-రౌండ్ ప్రొటెక్షన్‌ను అందించడానికి రూపొందించబడిన ఒక ప్లాన్, ఈ మల్టీ-ఇయర్ హోండా బైక్ ఇన్సూరెన్స్ ప్యాకేజీలో ఐదు సంవత్సరాల థర్డ్-పార్టీ లయబిలిటీ కవరేజ్ మరియు వార్షికంగా రెన్యూ చేయదగిన ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ వంటి అంశాలు ఉన్నాయి. ఒకవేళ, మీరు మీ ఓన్ డ్యామేజ్ కవర్‌ను సమయానికి రెన్యూ చేయడం మర్చిపోయినా, మీరు ఇప్పటికీ ఆర్థికంగా కవర్ చేయబడతారు.

X
సరికొత్త టూ వీలర్ వాహనాన్ని కొనుగోలు చేసిన వారికి తగినది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:
bike accident

యాక్సిడెంట్, దొంగతనం, అగ్నిప్రమాదం మొదలైనవి

ప్రకృతి వైపరీత్యాలు

పర్సనల్ యాక్సిడెంట్

థర్డ్-పార్టీ లయబిలిటీ

యాడ్-ఆన్‌ల ఎంపిక

హోండా టూ వీలర్ ఇన్సూరెన్స్‌లో/span1> చేర్పులు మరియు మినహాయింపులు

మీ హోండా బైక్ ఇన్సూరెన్స్ పాలసీ మీ పాలసీ రకాన్ని బట్టి కవరేజీని అందిస్తుంది. థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ థర్డ్-పార్టీ ఒక వ్యక్తికి లేదా ఆస్తికి జరిగిన నష్టానికి మాత్రమే కవరేజీని అందిస్తుంది. అయితే, హోండా కోసం ఒక సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ పాలసీ ఈ కింది వాటిని కవర్ చేస్తుంది:

Accidents

ప్రమాదాలు

ఒక ప్రమాదం కారణంగా మీ స్వంత బైక్‌కు జరిగిన నష్టం వలన తలెత్తే ఆర్థిక నష్టాలను కవర్ చేస్తాయి.

Fire & Explosion

అగ్నిప్రమాదం మరియు పేలుళ్లు

అగ్నిప్రమాదాలు లేదా పేలుడు వలన మీ బైక్‌కు జరిగిన నష్టం కవర్ చేయబడుతుంది.

Theft

దొంగతనం

మీ బైక్ చోరీకి గురైతే, మీరు బైక్ ఐడివి నుండి పరిహారం పొందుతారు.

Calamities

విపత్తులు

భూకంపాలు, తుఫానులు, వరదలు, అల్లర్లు మరియు విధ్వంసం వంటి ప్రకృతి మరియు మానవ నిర్మిత విపత్తులు కవర్ చేయబడతాయి.

Personal Accident

పర్సనల్ యాక్సిడెంట్

మీ చికిత్స సంబంధిత ఛార్జీలు అన్నీ ₹15 లక్షల వరకు కవర్ చేయబడతాయి.

Third Party Liability

థర్డ్ పార్టీ లయబిలిటీ

థర్డ్-పార్టీ వ్యక్తికి జరిగిన గాయం, వైకల్యం లేదా మరణం మరియు వారి ఆస్తికి జరిగిన నష్టాలు కూడా కవర్ చేయబడతాయి.

మీ హోండా బైక్ ఇన్సూరెన్స్ కోసం యాడ్-ఆన్‌లు

Zero Depreciation Cover - Insurance for Vehicle
సున్నా తరుగుదల
జీరో డిప్రిసియేషన్ యాడ్-ఆన్ కవర్‌తో, క్లెయిమ్‌ను సెటిల్ చేసేటప్పుడు బైక్ లేదా స్కూటర్ భాగాలపై డిప్రిసియేషన్‌ను ఇన్సూరర్ పరిగణించరు. పాలసీదారు డిప్రిషియేషన్ విలువ మినహాయింపు లేకుండా దెబ్బతిన్న భాగం కోసం పూర్తి క్లెయిమ్ మొత్తాన్ని పొందుతారు.
No Claim Bonus Protection - Car insurance renewal
నో క్లెయిమ్ బోనస్ (NCB) రక్షణ
మునుపటి పాలసీ వ్యవధిలో ఎటువంటి క్లెయిమ్‌ను రిజిస్టర్ చేయకపోతే పాలసీదారునికి NCB ప్రయోజనాన్ని పొందడానికి నో క్లెయిమ్ బోనస్ (NCB) యాడ్-ఆన్ కవర్ అర్హత కలిగిస్తుంది.
Emergency Assistance Cover - Car insurance claim
ఎమర్జెన్సీ అసిస్టెన్స్ కవర్
ఈ యాడ్-ఆన్ కవర్‌ను రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ అని కూడా పిలుస్తారు. ఇది ఇన్సూర్ చేయబడిన వ్యక్తి టూ-వీలర్ హైవే మధ్యలో బ్రేక్‌డౌన్ అయితే, పాలసీదారునికి ఇన్సూరర్ అందించే అత్యవసర సహాయం.
Return to Invoice - insurance policy of car
రిటర్న్ టు ఇన్వాయిస్
మీ బైక్ లేదా స్కూటర్ దొంగిలించబడినా లేదా రిపేరింగ్ చేయబడకపోతే, రిటర్న్ టు ఇన్వాయిస్ యాడ్-ఆన్ కవర్ అనేది మీరు దానిని కొనుగోలు చేసినప్పుడు మీ టూ-వీలర్ ఇన్వాయిస్ విలువకు సమానమైన మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి మీకు అర్హత కల్పిస్తుంది.
Engine and gearbox protector by best car insurance provider
ఇంజిన్ మరియు గేర్ బాక్స్ ప్రొటెక్టర్
ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ ప్రొటెక్టర్ యాడ్-ఆన్ కవర్ అనేది ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ లోని చిన్న భాగాల మరమ్మతు మరియు భర్తీ ఖర్చు కోసం ఇన్సూరర్‌కు కవరేజీని అందిస్తుంది. నీటి ప్రవేశం, నూనె లీకేజ్ మరియు గేర్‌బాక్స్ నష్టం కారణంగా నష్టం జరిగితే కవరేజ్ అందించబడుతుంది.

హోండా బైక్ ఇన్సూరెన్స్‌ను ఎలా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయాలి

మీరు హోండా మోటార్ సైకిల్ యజమాని అయితే, టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం లేదా రెన్యూ చేయడం తెలివైన నిర్ణయం. మీరు హోండా బైక్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో ఎలా కొనుగోలు చేయవచ్చో ఇక్కడ ఇవ్వబడింది:
దశ 1. మా హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్ ద్వారా బైక్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్‌ను చూడండి, మీ బైక్ రిజిస్ట్రేషన్ నంబర్‌తో సహా వివరాలను పూరించండి మరియు తరువాత కోట్ పొందండి పై క్లిక్ చేయండి.
దశ 2: సమగ్ర మరియు థర్డ్ పార్టీ లయబిలిటీ కవర్ మధ్య ఎంచుకోండి. మీరు ఒక సంవత్సరం నుండి మూడు సంవత్సరాల వరకు ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.
దశ 3: మీరు ప్రయాణీకులు మరియు పెయిడ్ డ్రైవర్ కోసం పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌ను కూడా జోడించవచ్చు. అంతేకాకుండా, నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్ కవర్, జీరో డిప్రిసియేషన్ మొదలైనటువంటి యాడ్-ఆన్‌ను ఎంచుకోవడం ద్వారా మీరు పాలసీని కస్టమైజ్ చేయవచ్చు
దశ 4: మీ చివరి బైక్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి వివరాలు ఇవ్వండి. ఉదా. మునుపటి పాలసీ రకం (సమగ్ర లేదా థర్డ్ పార్టీ, పాలసీ గడువు తేదీ, చేసిన మీ క్లెయిముల వివరాలు, ఏవైనా ఉంటే)
దశ 5: మీరు ఇప్పుడు మీ హోండా బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంను చూడవచ్చు
సెక్యూర్డ్ పేమెంట్ గేట్‌వే ద్వారా ప్రీమియంను చెల్లించండి.
హోండా టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ చిరునామాకు లేదా వాట్సాప్ ద్వారా పంపబడుతుంది.

సెకండ్-హ్యాండ్ హోండా బైక్ కోసం టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను ఎలా కొనుగోలు చేయాలి

మీరు సెకండ్‌హ్యాండ్ హోండా బైక్‌ను కొనుగోలు చేసినప్పటికీ, దాని కోసం మీరు ఒక టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండాలి. 1988 మోటార్ వాహనాల చట్టం ప్రకారం చెల్లుబాటు అయ్యే బైక్ ఇన్సూరెన్స్ పాలసీ లేకుండా రైడింగ్ చట్టవిరుద్ధం.

కావున, సెకండ్-హ్యాండ్ బైక్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడానికి ముందుగా, ఈ క్రింది విషయాలను గుర్తుంచుకోండి:

• కొత్త RC, కొత్త యజమాని పేరు మీద ఉందని నిర్ధారించాలి

• ఇన్సూర్డ్ డిక్లేర్డ్ విలువను (IDV) చెక్ చేయండి

• మీరు ఇప్పటికే బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉన్నట్లయితే, డిస్కౌంట్ పొందడానికి నో క్లెయిమ్ బోనస్ (NCB)ను బదిలీ చేసుకోండి

• అనేక యాడ్-ఆన్ కవర్‌ల నుండి ఎంచుకోండి (ఎమర్జెన్సీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్, నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్, జీరో డిప్రిసియేషన్ కవర్ మొదలైనవి)

ఇప్పుడు సెకండ్ హ్యాండ్ హోండా బైక్‌ల కోసం హోండా టూ వీలర్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి దశలను చూద్దాం

దశ 1. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్ బైక్ ఇన్సూరెన్స్ విభాగాన్ని సందర్శించండి, మీ సెకండ్‌హ్యాండ్ హోండా బైక్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయండి మరియు ఒక కోట్ పొందండి పై క్లిక్ చేయండి.

దశ 2: మీ సెకండ్‌హ్యాండ్ బైక్ మేక్ మరియు మోడల్‌ను ఎంటర్ చేయండి.

దశ 3: మీ చివరి సెకండ్‌హ్యాండ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి వివరాలు ఇవ్వండి.

దశ 4: థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ మరియు సమగ్ర కవర్ మధ్య ఎంచుకోండి.

దశ 5: మీరు ఇప్పుడు మీ హోండా బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంను చూడవచ్చు.

హోండా టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను ఎలా రెన్యూ చేసుకోవాలి?

మీ హోండా బైక్ ఇన్సూరెన్స్ రెన్యూవల్‌కు కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది. ఇది మీ స్వంత ఇంటి నుండే సౌకర్యవంతంగా కేవలం కొన్ని క్లిక్‌లతో పూర్తి చేయవచ్చు. క్రింద పేర్కొన్న నాలుగు-దశల ప్రాసెస్‌ను అనుసరించండి మరియు తక్షణమే మిమ్మల్ని కవర్ చేసుకోండి!

  • Step #1
    దశ #1
    హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్‌ను సందర్శించండి, మీ పాలసీని కొనుగోలు లేదా రెన్యూవల్‌ను ఎంచుకోండి
  • Step #2
    దశ #2
    మీ బైక్ వివరాలు, రిజిస్ట్రేషన్, నగరం, మునుపటి పాలసీ వివరాలు ఏవైనా ఉంటే ఎంటర్ చేయండి
  • Step #3
    దశ #3
    కోట్‌ను స్వీకరించడానికి మీ ఇమెయిల్ ID, ఫోన్ నంబర్‌ను అందించండి
  • Step #4
    దశ #4
    ఆన్‌లైన్ చెల్లింపు చేయండి మరియు తక్షణమే కవరేజ్ పొందండి!

మీ హోండా టూ-వీలర్ కోసం గడువు ముగిసిన పాలసీని ఎలా రెన్యూ చేసుకోవాలి?

మీ హోండా బైక్ ఇన్సూరెన్స్ పాలసీ గడువు ముగిసినట్లయితే, RTO కు భారీ జరిమానాలు చెల్లించడాన్ని నివారించడానికి దానిని రెన్యూ చేయడం మంచిది. 1988 మోటార్ వాహనాల చట్టం ప్రకారం ప్రతి వాహన యజమానికి మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క కనీసం థర్డ్ పార్టీ కవర్ ఉండాలి.
ఇప్పుడు హోండా టూ వీలర్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ కోసం దశలను చూద్దాం.

దశ1: హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్‌లోని బైక్ ఇన్సూరెన్స్ విభాగాన్ని సందర్శించండి మరియు మీ మునుపటి పాలసీ హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోతో ఉన్నట్లయితే, రెన్యూ పాలసీని ఎంచుకోండి. మీ హోండా బైక్ ఇన్సూరెన్స్ పాలసీ మరొక ఇన్సూరర్‌తో ఉంటే, మీరు మీ టూ-వీలర్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయాలి.
దశ 2: మీరు రెన్యూ చేయాలనుకుంటున్న మీ హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో పాలసీకి సంబంధించిన వివరాలను నమోదు చేయండి, యాడ్-ఆన్ కవర్లను చేర్చండి లేదా మినహాయించండి, మరియు బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ఆన్‌లైన్‌లో చెల్లించడం ద్వారా మీ ప్రయాణాన్ని పూర్తి చేయండి. మీ పాలసీ మరొక ఇన్సూరర్‌తో ఉంటే సమగ్ర లేదా థర్డ్-పార్టీ కవర్‌ను ఎంచుకోండి. ఆ తర్వాత, మీరు సమగ్ర కవర్‌ను గనుక ఎంచుకుని ఉంటే మీరు యాడ్-ఆన్‌లను ఎంచుకోవచ్చు.
దశ 3: రెన్యూ చేయబడిన బైక్ ఇన్సూరెన్స్ పాలసీ మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మీ వాట్సాప్‌కు మెయిల్ చేయబడుతుంది.

హోండా నగదురహిత బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్

మీరు మీ హోండా టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీపై నగదురహిత క్లెయిమ్ చేయాలనుకుంటే, అప్పుడు మీరు ఈ క్రింది దశలను అనుసరించాలి:
• మా హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడం లేదా 8169500500 పై వాట్సాప్‌లో మెసేజ్ పంపడం ద్వారా సంఘటనకు సంబంధించి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్లెయిమ్ బృందానికి తెలియజేయండి.
• మీ టూ-వీలర్‌ను హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్యాష్‌లెస్ నెట్‌వర్క్ గ్యారేజీకి తీసుకువెళ్ళండి. ఇక్కడ, ఇన్సూరర్ నియమించిన వ్యక్తి ద్వారా మీ వాహనం తనిఖీ చేయబడుతుంది.
• మా అప్రూవల్ అందుకున్న తర్వాత, గ్యారేజీ మీ బైక్‌ను రిపేర్ చేయడం ప్రారంభిస్తుంది.
• ఈ సమయంలో, అవసరమైన డాక్యుమెంట్లు మరియు సరిగ్గా నింపబడిన క్లెయిమ్ ఫారంను మాకు సబ్మిట్ చేయండి. ఏదైనా నిర్దిష్ట డాక్యుమెంట్ అవసరమైతే, మేము దాని గురించి మీకు తెలియజేస్తాము.
• హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్లెయిమ్ బృందం బైక్ ఇన్సూరెన్స్‌లోని నగదురహిత క్లెయిమ్ వివరాలను ధృవీకరిస్తుంది మరియు క్లెయిమ్‌ను అంగీకరిస్తుంది లేదా తిరస్కరిస్తుంది.
• విజయవంతమైన ధృవీకరణ తర్వాత, మరమ్మత్తు ఖర్చులను నేరుగా గ్యారేజీకి చెల్లించడం ద్వారా మేము నగదురహిత బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను సెటిల్ చేస్తాము. మీరు వర్తించే మినహాయింపులు, ఏవైనా ఉంటే, మీ స్వంత ఖర్చుతో చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి.
గమనిక: థర్డ్-పార్టీ నష్టం జరిగిన సందర్భంలో, మీరు యాక్సిడెంట్‌లో ప్రమేయం ఉన్న ఇతర వాహన యజమాని వివరాలను తీసుకోవచ్చు. అయితే, మీ మీ వాహనానికి పెద్ద నష్టం జరిగినప్పుడు లేదా దొంగతనం చేయబడినప్పుడు, నగదురహిత బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియను ప్రారంభించడానికి ముందు మీరు సమీప పోలీస్ స్టేషన్‌లో FIR రిపోర్ట్‌ను ఫైల్ చేయాలి.

హోండా రీయింబర్స్‌మెంట్ బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్

హోండా బైక్ ఇన్సూరెన్స్ లేదా హోండా స్కూటీ ఇన్సూరెన్స్ పాలసీ కోసం రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ ఫైల్ చేసేటప్పుడు, మీరు ఈ క్రింది దశలను అనుసరించాలి
• దశ 1: కాల్ లేదా మా వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయడం ద్వారా హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోని సంప్రదించడం ద్వారా సంఘటనకు సంబంధించి క్లెయిమ్ బృందానికి క్లెయిమ్ సమాచారాన్ని తెలియజేయండి. మా హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా 8169500500 పై వాట్సాప్‌లో మెసేజ్ పంపడం ద్వారా మా క్లెయిమ్ బృందాన్ని సంప్రదించండి. మా ఏజెంట్ అందించిన లింక్‌తో మీరు డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. మీరు సెల్ఫ్ ఇన్‌స్పెక్షన్‌ను లేదా సర్వేయర్ లేదా వర్క్‌షాప్ పార్ట్‌నర్ ద్వారా యాప్ ఎనేబుల్ చేయబడిన డిజిటల్ ఇన్‌స్పెక్షన్‌‌ను ఎంచుకోవచ్చు.
• దశ 2: ప్రమాదంలో ప్రమేయం గల వాహనం/ల రిజిస్ట్రేషన్ నంబర్‌ను గమనించండి.
• దశ 3: అవసరమైతే, సమీప పోలీస్ స్టేషన్‌లో FIR ను ఫైల్ చేయండి. క్లెయిమ్ ఫైల్ చేయడానికి FIR కాపీ అవసరం కావచ్చు.
• దశ 4: సమయం మరియు లొకేషన్ వంటి ప్రమాదం వివరాలను గమనించండి. ఏవైనా సాక్షుల పేరు మరియు సంప్రదింపు వివరాలను గమనించండి.
• దశ 5: క్లెయిమ్ ట్రాకర్ ద్వారా మీ క్లెయిమ్ స్థితిని ట్రాక్ చేయండి.
• దశ 6: మీ క్లెయిమ్ ఆమోదించబడినప్పుడు మీరు మెసేజ్ ద్వారా నోటిఫికేషన్ పొందుతారు.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మీ మొదటి ఎంపికగా ఎందుకు ఉండాలి?

బైక్ యాజమాన్యంలో బైక్ ఇన్సూరెన్స్ ఒక ప్రధాన అంశం. చట్టబద్ధంగా రైడ్ చేయడానికి ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం తప్పనిసరి మాత్రమే కాదు, ఎలాంటి హెచ్చరిక లేకుండా జరిగే యాక్సిడెంట్లు జరుగుతాయి కనుక ఇది ఒక తెలివైన ఆర్థిక నిర్ణయం అవుతుంది. అంతేకాకుండా, మీరు ఒక సురక్షితమైన డ్రైవర్ అయినప్పటికీ, మీ భద్రత అనేది రోడ్డుపైనున్న ఇతరులపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే, దాని వలన అయ్యే రిపేర్ ఖర్చులు మిమ్మల్ని తీవ్ర ఇబ్బందికి గురిచేస్తాయి. కావున, ఇలాంటి ఊహించని అదనపు ఖర్చులను నివారించడం ద్వారా బైక్ ఇన్సూరెన్స్ మీకు ఎంతగానో మేలుచేస్తుంది. ఆ తరువాత సరైన ఇన్సూరెన్స్ సంస్థను ఎంచుకునే దశ ప్రారంభం అవుతుంది. మీరు మీ హోండా బైక్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోను ఎందుకు ఎంచుకోవాలి అనేది ఇక్కడ ఇవ్వబడింది

Extensive services

విస్తృతమైన సర్వీస్

మీరు ఉన్న ప్రాంతం లేదా దేశంలో గణనీయమైన ఉనికిని కలిగి ఉన్న ఇన్సూరెన్స్ సంస్థ మీకు అవసరం. మరియు భారతదేశ వ్యాప్తంగా ఉన్న 7100 పైగా నగదురహిత గ్యారేజీలతో హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో, ఎల్లప్పుడూ మీకు సహాయం అందుబాటులో ఉండేలా చేస్తుంది.

24x7 roadside assistance

24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్

24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సదుపాయం, ఏదైనా బ్రేక్‌డౌన్ జరిగినప్పుడు మీరు ఎప్పుడు కూడా నిస్సహాయ స్థితిలోకి వెళ్లకుండా మీకు అండగా నిలుస్తుంది.

Over one crore customers

కోటి మందికి పైగా కస్టమర్లు

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో 1.6 కోట్లకు పైగా హ్యాపీ కస్టమర్లను కలిగి ఉంది, అంటే మీ అవసరాలు ఖచ్చితంగా నెరవేర్చబడతాయని, మీరు నిశ్చింతగా ఉండవచ్చు.

Overnight repairs

ఓవర్‌నైట్ సర్వీసులు

మీ కారు సర్వీస్‌లో ఉన్నప్పుడు మీ రోజువారీ కార్యక్రమాలకు అంతరాయం కలగవచ్చు. అయితే, ఒక చిన్న ప్రమాదం కారణంగా తలెత్తిన రిపేర్ల కోసం మా ఓవర్‌నైట్ సర్వీస్‌తో మీ రాత్రి నిద్రను హాయిగా ఆస్వాదించండి, అలాగే, తెల్లవారుజామున మీరు బయలుదేరే సమయానికి మీ కారును మీ ఇంటి వద్దకే డెలివరీని పొందండి.

honda two wheeler insurance claims

సులభమైన క్లెయిములు

ఒక ఆదర్శవంతమైన ఇన్సూరెన్స్ సంస్థ క్లెయిమ్‌లను వేగంగా, సజావుగా ప్రాసెస్ చేయాలి. మేము మా పాలసీదారుల క్లెయిమ్‌లను సమర్ధవంతంగా ప్రాసెస్ చేస్తున్నప్పుడు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో దానిని చేస్తుంది. మాకు 100% క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి రికార్డ్ ఉంది.

సరికొత్త హోండా టూ వీలర్ ఇన్సూరెన్స్ బ్లాగ్‌లను చదవండి

Honda NX 500 Price in India, Mileage & Specs

భారతదేశంలో హోండా NX 500 ధర, మైలేజ్ మరియు స్పెసిఫికేషన్లు

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
జూన్ 5, 2025న ప్రచురించబడింది
What is the Mileage of a Honda Livo?

హోండా లివో మైలేజ్ ఎంత?

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
మే 23, 2025న ప్రచురించబడింది
Is The Honda Livo Good For Long Rides?

లాంగ్ రైడ్‌ల కోసం హోండా లివో మంచిదా?

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
మే 22, 2025న ప్రచురించబడింది
Honda Bikes Price List in India

భారతదేశంలో హోండా బైక్‌ల ధర జాబితా

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
మార్చి 10, 2025న ప్రచురించబడింది
blog right slider
blog left slider
మరిన్ని బ్లాగ్‌లను చూడండి
GET A FREE QUOTE NOW
టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి సమయం ఆసన్నమైంది

హోండా టూ వీలర్ ఇన్సూరెన్స్ గురించి తాజా వార్తలను చదవండి

Indian Motorcycle Announces Heavy Weight Bikes Pricing For 2025

ఇండియన్ మోటార్‌సైకిల్ 2025 కోసం భారీ బరువు బైక్‌ల ధరను ప్రకటించింది

ఇండియన్ మోటార్‌సైకిల్ భారతదేశంలో తన 2025 భారీ శ్రేణి వాహనాలైన, చీఫ్, స్ప్రింగ్‌ఫీల్డ్, ఛాలెంజర్, చీఫ్‌టైన్, పర్స్యూట్ మరియు రోడ్‌మాస్టర్ మోడల్స్‌ కోసం ధరలను వెల్లడించింది. ధరలు చీఫ్ కోసం ₹23.52 లక్షల నుండి రోడ్‌‌‌‌‌‌మాస్టర్ కోసం ₹48.49 లక్షల వరకు ఉంటాయి. స్కౌట్ సిరీస్ ధరలు తర్వాత వెల్లడించబడతాయి.

మరింత చదవండి
జూలై 1, 2025న ప్రచురించబడింది
Child safety harness now mandatory in Mangaluru

ఇండియన్ మోటార్‌సైకిల్ 2025 కోసం భారీ బరువు బైక్‌ల ధరను ప్రకటించింది

ఇండియన్ మోటార్‌సైకిల్ భారతదేశంలో తన 2025 భారీ శ్రేణి వాహనాలైన, చీఫ్, స్ప్రింగ్‌ఫీల్డ్, ఛాలెంజర్, చీఫ్‌టైన్, పర్స్యూట్ మరియు రోడ్‌మాస్టర్ మోడల్స్‌ కోసం ధరలను వెల్లడించింది. ధరలు చీఫ్ కోసం ₹23.52 లక్షల నుండి రోడ్‌‌‌‌‌‌మాస్టర్ కోసం ₹48.49 లక్షల వరకు ఉంటాయి. స్కౌట్ సిరీస్ ధరలు తర్వాత వెల్లడించబడతాయి.

మరింత చదవండి
జూలై 1, 2025న ప్రచురించబడింది
ABS to be a standard in all motorcycles from 2026

ఇండియన్ మోటార్‌సైకిల్ 2025 కోసం భారీ బరువు బైక్‌ల ధరను ప్రకటించింది

ఇండియన్ మోటార్‌సైకిల్ భారతదేశంలో తన 2025 భారీ శ్రేణి వాహనాలైన, చీఫ్, స్ప్రింగ్‌ఫీల్డ్, ఛాలెంజర్, చీఫ్‌టైన్, పర్స్యూట్ మరియు రోడ్‌మాస్టర్ మోడల్స్‌ కోసం ధరలను వెల్లడించింది. ధరలు చీఫ్ కోసం ₹23.52 లక్షల నుండి రోడ్‌‌‌‌‌‌మాస్టర్ కోసం ₹48.49 లక్షల వరకు ఉంటాయి. స్కౌట్ సిరీస్ ధరలు తర్వాత వెల్లడించబడతాయి.

మరింత చదవండి
జూలై 1, 2025న ప్రచురించబడింది
Government Mandates ABS and Two Helmets for All New Two-Wheelers

ఇండియన్ మోటార్‌సైకిల్ 2025 కోసం భారీ బరువు బైక్‌ల ధరను ప్రకటించింది

ఇండియన్ మోటార్‌సైకిల్ భారతదేశంలో తన 2025 భారీ శ్రేణి వాహనాలైన, చీఫ్, స్ప్రింగ్‌ఫీల్డ్, ఛాలెంజర్, చీఫ్‌టైన్, పర్స్యూట్ మరియు రోడ్‌మాస్టర్ మోడల్స్‌ కోసం ధరలను వెల్లడించింది. ధరలు చీఫ్ కోసం ₹23.52 లక్షల నుండి రోడ్‌‌‌‌‌‌మాస్టర్ కోసం ₹48.49 లక్షల వరకు ఉంటాయి. స్కౌట్ సిరీస్ ధరలు తర్వాత వెల్లడించబడతాయి.

మరింత చదవండి
జూలై 1, 2025న ప్రచురించబడింది
blog right slider
blog left slider
మరిన్ని బ్లాగ్‌లను చూడండి

హోండా టూ వీలర్ ఇన్సూరెన్స్ గురించి తాజా వార్తలను చదవండి

Indian Motorcycle Announces Heavy Weight Bikes Pricing For 2025

ఇండియన్ మోటార్‌సైకిల్ 2025 కోసం భారీ బరువు బైక్‌ల ధరను ప్రకటించింది

ఇండియన్ మోటార్‌సైకిల్ భారతదేశంలో తన 2025 భారీ శ్రేణి వాహనాలైన, చీఫ్, స్ప్రింగ్‌ఫీల్డ్, ఛాలెంజర్, చీఫ్‌టైన్, పర్స్యూట్ మరియు రోడ్‌మాస్టర్ మోడల్స్‌ కోసం ధరలను వెల్లడించింది. ధరలు చీఫ్ కోసం ₹23.52 లక్షల నుండి రోడ్‌‌‌‌‌‌మాస్టర్ కోసం ₹48.49 లక్షల వరకు ఉంటాయి. స్కౌట్ సిరీస్ ధరలు తర్వాత వెల్లడించబడతాయి.

మరింత చదవండి
జూలై 1, 2025న ప్రచురించబడింది
Child safety harness now mandatory in Mangaluru

ఇండియన్ మోటార్‌సైకిల్ 2025 కోసం భారీ బరువు బైక్‌ల ధరను ప్రకటించింది

ఇండియన్ మోటార్‌సైకిల్ భారతదేశంలో తన 2025 భారీ శ్రేణి వాహనాలైన, చీఫ్, స్ప్రింగ్‌ఫీల్డ్, ఛాలెంజర్, చీఫ్‌టైన్, పర్స్యూట్ మరియు రోడ్‌మాస్టర్ మోడల్స్‌ కోసం ధరలను వెల్లడించింది. ధరలు చీఫ్ కోసం ₹23.52 లక్షల నుండి రోడ్‌‌‌‌‌‌మాస్టర్ కోసం ₹48.49 లక్షల వరకు ఉంటాయి. స్కౌట్ సిరీస్ ధరలు తర్వాత వెల్లడించబడతాయి.

మరింత చదవండి
జూలై 1, 2025న ప్రచురించబడింది
ABS to be a standard in all motorcycles from 2026

ఇండియన్ మోటార్‌సైకిల్ 2025 కోసం భారీ బరువు బైక్‌ల ధరను ప్రకటించింది

ఇండియన్ మోటార్‌సైకిల్ భారతదేశంలో తన 2025 భారీ శ్రేణి వాహనాలైన, చీఫ్, స్ప్రింగ్‌ఫీల్డ్, ఛాలెంజర్, చీఫ్‌టైన్, పర్స్యూట్ మరియు రోడ్‌మాస్టర్ మోడల్స్‌ కోసం ధరలను వెల్లడించింది. ధరలు చీఫ్ కోసం ₹23.52 లక్షల నుండి రోడ్‌‌‌‌‌‌మాస్టర్ కోసం ₹48.49 లక్షల వరకు ఉంటాయి. స్కౌట్ సిరీస్ ధరలు తర్వాత వెల్లడించబడతాయి.

మరింత చదవండి
జూలై 1, 2025న ప్రచురించబడింది
Government Mandates ABS and Two Helmets for All New Two-Wheelers

ఇండియన్ మోటార్‌సైకిల్ 2025 కోసం భారీ బరువు బైక్‌ల ధరను ప్రకటించింది

ఇండియన్ మోటార్‌సైకిల్ భారతదేశంలో తన 2025 భారీ శ్రేణి వాహనాలైన, చీఫ్, స్ప్రింగ్‌ఫీల్డ్, ఛాలెంజర్, చీఫ్‌టైన్, పర్స్యూట్ మరియు రోడ్‌మాస్టర్ మోడల్స్‌ కోసం ధరలను వెల్లడించింది. ధరలు చీఫ్ కోసం ₹23.52 లక్షల నుండి రోడ్‌‌‌‌‌‌మాస్టర్ కోసం ₹48.49 లక్షల వరకు ఉంటాయి. స్కౌట్ సిరీస్ ధరలు తర్వాత వెల్లడించబడతాయి.

మరింత చదవండి
జూలై 1, 2025న ప్రచురించబడింది
blog right slider
blog left slider
మరిన్ని బ్లాగ్‌లను చూడండి
2000+<sup>**</sup> Network Garages Across India

హోండాపై తాజా వార్తలు

హోండా ₹96,749 వద్ద కొత్త డియోను ప్రవేశపెట్టింది

హోండా ₹96,749 (ఎక్స్-షోరూమ్ పూణే) ప్రారంభ ధర వద్ద డియో 125 యొక్క 2025 వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. కొత్త డియో 125 ఇప్పుడు OBD2B కు అనుగుణమైనది మరియు 10.4Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే, అదే 125cc సింగిల్-సిలిండర్ ఇంజిన్ నుండి దాని శక్తిని పొందుతుంది. బ్రేకింగ్ హార్డ్‌వేర్‌లో 12-అంగుళాల అల్లాయ్ పై ఏర్పాటు చేయబడిన ఫ్రంట్ డిస్క్ మరియు రియర్ డ్రమ్ యూనిట్‌‌ ఉంటుంది. దాని ఫీచర్ల గురించి పరిశీలిస్తే, డియో 125 స్మార్ట్ ఫైండ్ సైడ్ స్టాండ్ కట్-ఆఫ్ సెన్సార్, CBS, మరియు స్మార్ట్ ఫైండ్, కీ రహిత స్టార్ట్ మరియు భద్రత కొరకు హెచ్-స్మార్ట్ టెక్నాలజీని కలిగి ఉంది. కొత్త డియో 125 మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్, పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే పర్ల్ ఇగ్నియస్ బ్లాక్, ఇంపీరియల్ రెడ్ మరియు పెర్ల్ స్పోర్ట్స్ ఎల్లో రంగులలో అందుబాటులో ఉంది.
మూలం: ది టైమ్స్ ఆఫ్ ఇండియా

ప్రచురించబడిన తేదీ: ఏప్రిల్ 25, 2025

నవంబర్ 27 నాడు దాని మొదటి ఇ-స్కూటర్‌ను హోండా ప్రారంభించనుంది

హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ ఇండియా నవంబర్ 27 నాడు దాని మొదటి ఇ-స్కూటర్‌ను ప్రారంభించడానికి ప్లాన్ చేస్తుంది. కొత్త ఇ-స్కూటర్ యాక్టివా యొక్క ఎలక్ట్రిక్ వేరియంట్‌గా ఉంటుందని భావిస్తున్నారు, ఇది రెక్టాంగులర్ LED హెడ్‌ల్యాంప్ వంటి అప్‌డేట్ చేయబడిన ఫీచర్లను ప్రదర్శిస్తుంది. "ఎలక్ట్రిఫై యువర్ డ్రీమ్స్" అనే శీర్షికతో హోండా టీజర్ ఒక స్టైలిష్ యాక్టివా డిజైన్‌ను సూచిస్తూ ఇ-స్కూటర్ యొక్క LED హెడ్‌ల్యాంప్ మరియు ఐకానిక్ లోగోను చూపిస్తుంది. హోండా ఒకే ఛార్జీపై 100km పరిధిని అందించే లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీలను ఉపయోగిస్తుందని ఆశించబడుతోంది.




ప్రచురించబడిన తేదీ: నవంబర్ 14, 2024

హోండా బైక్ ఇన్సూరెన్స్ గురించి సాధారణ ప్రశ్నలు


అవును, 1988 మోటార్ వాహనాల చట్టం ప్రకారం ప్రతి హోండా మోటార్‌సైకిల్ యజమానికి హోండా థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం తప్పనిసరి.
మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీ హోండా బైక్ కోసం బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయవచ్చు మరియు తరువాత టూ వీలర్ ఇన్సూరెన్స్ పేజీకి వెళ్ళవచ్చు. మీరు ఆ పేజీ పైన ఉన్న బాక్స్‌లో మీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయవచ్చు. ఆ తరువాత మీరు కొనసాగవచ్చు మరియు నిర్దేశించిన విధంగా దశలను అనుసరించవచ్చు. మీరు కేవలం కొన్ని క్లిక్‌లలో కొన్ని నిమిషాల్లో హోండా టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయవచ్చు.
మోడల్ రకం మరియు దాని ఇంజిన్ క్యూబిక్ సామర్థ్యం పై ప్రీమియం ఆధారపడి ఉంటుంది కాబట్టి, హోండా బైక్ ఇన్సూరెన్స్ యొక్క ఖచ్చితమైన ధర నిర్ణయించబడలేదు. అయితే, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద బైక్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం ₹538 నుండి ప్రారంభమవుతుంది.
భారతదేశంలో హోండా బైక్ కోసం ధర శ్రేణి సాధారణంగా ₹91,000 నుండి ₹11,00,000 వరకు ఉంటుంది. అయితే, హోండా గోల్డ్ వింగ్ వంటి ప్రీమియం హోండా బైక్ ధర కోసం సుమారుగా ₹40,00,000 ఖర్చు కావచ్చు.
మా హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా 8169500500 పై వాట్సాప్‌లో మెసేజ్ పంపడం ద్వారా సంఘటనకు సంబంధించి మీరు మీ హోండా బైక్ ఇన్సూరెన్స్ కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్లెయిమ్ బృందానికి క్లెయిమ్‌ను తెలియజేయవచ్చు.
అవును, హోండా బైక్ ఇన్సూరెన్స్ యజమాని మరణాన్ని కవర్ చేస్తుంది, ఎందుకంటే సమగ్ర లేదా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీతో పాటు పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌ను కలిగి ఉండటం తప్పనిసరి.
అవును, బైక్ ఇన్సూరెన్స్ యజమాని/డ్రైవర్ మరణానికి కవరేజ్ అందిస్తుంది.
అవును, మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్ ద్వారా కొన్ని నిమిషాల్లో ఆన్‌లైన్‌లో హోండా టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేసుకోవచ్చు.
టూ వీలర్ ఇన్సూరెన్స్ పేజీని సందర్శించడం ద్వారా మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్ ద్వారా హోండా బైక్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేసుకోవచ్చు.
అవును, 1988 మోటార్ వాహనాల చట్టం ప్రకారం, బైక్ ఇన్సూరెన్స్ పాలసీలో ప్రతి వాహన యజమాని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవర్‌ను కలిగి ఉండటం తప్పనిసరి. అందువల్ల, ప్రతి హోండా బైక్ లేదా స్కూటర్ యజమాని ఒక టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం అవసరం.
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా లేదా మద్యం/మాదకద్రవ్యాల ప్రభావంలో రైడర్ నడుపుతున్న కారణంగా జరిగిన ప్రమాదం వలన బైక్‌కు నష్టం జరిగితే, హోండా టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం ఇన్సూరర్ ద్వారా ఎటువంటి కవరేజ్ అందించబడదు. అంతేకాకుండా, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బైక్ మరియు ఇంజిన్ సీజ్ మరియు సాధారణ అరుగుదల మరియు తరుగుదల కవర్ చేయబడదు.
హోండా బైక్ ఇన్సూరెన్స్ పాలసీతో పాటు మీరు జీరో డిప్రిషియేషన్, నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్, ఎమర్జెన్సీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ మొదలైనటువంటి యాడ్ ఆన్ కవర్లను ఎంచుకోవచ్చు. అయితే, మీరు సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసినట్లయితే మీరు ఈ కవర్‌ను ఎంచుకోవచ్చు.
అవును, మీరు స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్ కవర్‌ను కొనుగోలు చేసినట్లయితే, మీరు ఓన్ డ్యామేజ్ కోసం క్లెయిమ్ చేయవచ్చు.
అవును, హోండా బైక్ ఇన్సూరెన్స్ దాని 2000+ నెట్‌వర్క్ గ్యారేజీలలో బైక్ రిపేర్ కోసం కవరేజ్ అందిస్తుంది. అయితే, దాని కోసం మీరు ఒక సమగ్ర టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండాలి.
మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్ ద్వారా మూడు నిమిషాల్లో ఆన్‌లైన్‌లో హోండా బైక్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేసుకోవచ్చు.
అవును, మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్ ద్వారా గడువు ముగిసిన హోండా బైక్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేసుకోవచ్చు.
హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ ఇండియా వివిధ ఇంజిన్ సామర్థ్యాలతో స్కూటీ మరియు బైక్‌లను అందిస్తుంది. కొనుగోలుదారులు హోండా యునికార్న్ లేదా హోండా షైన్ వంటి స్ట్రీట్ బైక్‌లను కొనుగోలు చేయవచ్చు. హోండా CB 350, CB650R మొదలైన CB (సిటీ బైక్‌లు) కూడా విక్రయిస్తుంది. భారతీయ కొనుగోలుదారులకు అత్యంత ప్రియమైన స్కూటర్ హోండా యాక్టివా, ఇది చాలా మంది రోజువారీ ప్రయాణానికి ఉపయోగిస్తారు ఎందుకంటే ఇది ఇంధనాన్ని ఆదా చేస్తుంది మరియు రైడ్ చేయడం సులభం.
అవును, మీరు సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ కవర్‌తో పోయిన హోండా బైక్ కోసం క్లెయిమ్ చేయవచ్చు. అయితే, మీరు రిటర్న్ టు ఇన్వాయిస్ యాడ్-ఆన్ కవర్‌ను కలిగి ఉంటే, మీరు దానిని కొనుగోలు చేసినప్పుడు మీ టూ-వీలర్ ఇన్వాయిస్ విలువకు సమానమైన మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు.
బైక్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్ మరియు డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ అనేవి హోండా బైక్‌ను ఇన్సూర్ చేయడానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్లెయిమ్ బృందాన్ని సంప్రదించడం ద్వారా మీరు హోండా బైక్ ఇన్సూరెన్స్‌పై క్లెయిమ్ ఫైల్ చేయవచ్చు. మీరు మా హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా 8169500500 పై వాట్సాప్‌లో మెసేజ్ పంపడం ద్వారా సంఘటనను రిపోర్ట్ చేయవచ్చు. మీరు మీ టూ-వీలర్‌ను హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నగదురహిత నెట్‌వర్క్ గ్యారేజీకి కూడా తీసుకువెళ్ళవచ్చు. ఇక్కడ, ఇన్సూరర్ నియమించిన వ్యక్తి ద్వారా మీ వాహనం తనిఖీ చేయబడుతుంది.