bike insurance calculator
Two Wheeler Insurance with HDFC ERGO
Annual Premium starting at just ₹538*

వార్షిక ప్రీమియం ప్రారంభం

కేవలం ₹538 వద్ద*
7400+ Cashless Network Garages ^

2000+ నగదురహిత

నెట్‌వర్క్ గ్యారేజీలు**
Emergency Roadside Assistance

రోడ్‌సైడ్ ఎమర్జెన్సీ

సహాయం
4.4 Customer Ratings ^

4.4

కస్టమర్ రేటింగ్‌లు
హోమ్ / టూ వీలర్ ఇన్సూరెన్స్ / టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్

టూ వీలర్ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్

bike insurance calculator online

బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్ అనేది ఒక ఆన్‌లైన్ లెక్కింపు సాధనం. ఇది పాలసీదారుని వాహనం యొక్క తయారీ, మోడల్/ వేరియంట్, వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్, RTO లొకేషన్ మరియు టూ వీలర్ కొనుగోలు చేసిన సంవత్సరం వంటి కొన్ని ప్రాథమిక వివరాలను అందించడం ద్వారా టూ వీలర్ వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంను లెక్కించడానికి సహాయపడుతుంది. టూ వీలర్ పాలసీని కొనుగోలు చేయడానికి ముందుగా ప్రీమియం లెక్కించడం వలన, వివిధ ఇన్సూరెన్స్ సంస్థల నుండి పాలసీ కోట్‌లను పొందడానికి, వాటిలో సరసమైనది ఎంచుకోవడానికి మెరుగైన అవగాహనను అందిస్తుంది, తద్వారా సరైన కొనుగోలు నిర్ణయం తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది.

బైక్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ వినియోగ ప్రాముఖ్యత

బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి ముందు టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్లను సరిపోల్చడం చాలా ముఖ్యం మరియు పాలసీకి సంబంధించి మీరు చెల్లించే ప్రీమియం మొత్తాన్ని చెక్ చేయడం చాలా ముఖ్యం. బైక్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించడం ఎందుకు ముఖ్యమో అని మీకు అర్థమయ్యేలా కొన్ని కారణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

• ఇది మీరు కొనుగోలు చేయడానికి ముందు, మీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంను తగ్గించుకోవడంలో సహాయపడుతుంది.

• మీ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం ఒక మంచి నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతుంది.

• మీ సొమ్ము ఆదా చేస్తుంది మరియు ఖర్చుకు తగ్గ ఫలితం అందిస్తుంది

• ఏదైనా ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ మోసం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

ఆన్‌లైన్ బైక్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ ప్రయోజనాలు

Select perfect premium plan that suits your budget

మీ బడ్జెట్‌కు సరిపోయే ఖచ్చితమైన ప్రీమియం ప్లాన్‌ ఎంచుకోండి

Pick the right combination of Add-on covers

యాడ్-ఆన్ కవర్‌ల సరైన సమ్మేళనం ఎంచుకోండి

No Agent required

ఏజెంట్ అవసరం లేదు

మీ టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభావితం చేసే అంశాలు

1
ఇన్సూరెన్స్ పాలసీ రకం
ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ టూ-వీలర్లకు రెండు రకాల ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తుంది. థర్డ్-పార్టీ బైక్ ఇన్సూరెన్స్ అనేది భారతీయ చట్టం ప్రకారం తప్పనిసరి మరియు థర్డ్-పార్టీ నష్టాన్ని మాత్రమే కవర్ చేసే పాలసీ. సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ సంపూర్ణ రక్షణను అందిస్తుంది మరియు థర్డ్ పార్టీ నష్టంతో పాటు దొంగతనం, సహజ మరియు మానవ నిర్మిత విపత్తులు మరియు ప్రమాదాల నుండి కవరేజీని అందిస్తుంది. ఇది అందించే ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు, థర్డ్-పార్టీ కవర్ ప్రీమియంతో పోలిస్తే ఈ సమగ్ర కవర్ కోసం చెల్లించాల్సిన ప్రీమియం ఎక్కువగా ఉంటుంది.
2
టూ-వీలర్ రకం మరియు టూ-వీలర్ కండీషన్
వేర్వేరు రకాల బైక్‌లు వేర్వేరు స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటాయి. వాటిని ఇన్సూరెన్స్ చేయడానికి అయ్యే ఖర్చు కూడా భిన్నంగా ఉంటుంది. బైక్ ఇంజిన్ క్యూబిక్ సామర్థ్యం అనేది ఇన్సూరెన్స్ ప్రీమియంపై ప్రభావం చూపే నిర్ణయాత్మక అంశం. క్యూబిక్ సామర్థ్యం ఎక్కువగా ఉంటే, ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా ఎక్కువగా ఉంటుంది. అదనంగా వాహనం వయస్సు, బైక్ మోడల్, వాహనం తరగతి, రిజిస్ట్రేషన్ స్థలం, ఇంధన రకం, కవర్ చేయబడిన మైళ్ల సంఖ్య కూడా ప్రీమియం ధరను ప్రభావితం చేస్తాయి.
3
బైక్ మార్కెట్ విలువ
బైక్ ప్రస్తుత ధర లేదా మార్కెట్ విలువ కూడా ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభావితం చేస్తుంది. బైక్ మార్కెట్ విలువ దాని బ్రాండ్ మరియు నిర్వాహకత పై ఆధారపడి ఉంటుంది. వాహనం పాతది అయినప్పుడు, ఆ వాహనం పరిస్థితి మరియు దాని రీసేల్ విలువ ఆధారంగా ప్రీమియం నిర్ణయించబడుతుంది.
4
యాడ్-ఆన్ కవర్లు
కవరేజ్ పెంచడానికి యాడ్-ఆన్ కవర్‌లు సహాయపడతాయి కానీ, యాడ్-ఆన్‌ల సంఖ్య ఎక్కువైతే, ప్రీమియం అధికంగా ఉంటుంది. కాబట్టి, మీకు అవసరమని భావించే కవర్‌లు మాత్రమే ఎంచుకోండి.
5
బైక్‌లో చేయబడిన మార్పులు
చాలా మంది వ్యక్తులు తమ బైక్‌ల సౌందర్యం, పనితీరును మెరుగుపరచడానికి వాటికి యాక్సెసరీలను జోడించడాన్ని ఇష్టపడతారు. అయితే, ఈ సవరణలు అనేవి సాధారణంగా ప్రామాణిక ఇన్సూరెన్స్ పాలసీ క్రింద కవర్ చేయబడవు మరియు ఈ సవరణల కోసం మీరు ఒక యాడ్-ఆన్ కవర్ కొనుగోలు చేయాలి. అయితే, మీ ఇన్సూరెన్స్ పాలసీ కింద ఈ సవరణలు జోడించడం ద్వారా ప్రీమియం మొత్తం పెంచవచ్చు.

బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్‌ను ఎలా ఉపయోగించాలి?

బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంను లెక్కించడం చాలా సులభం. మీరు బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ పేజీలోకి ప్రవేశించిన తర్వాత, మీ టూ వీలర్ మరియు ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ రకానికి (సమగ్ర/ లయబిలిటీ) చెందిన తప్పనిసరి వివరాలను పేర్కొనండి, బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంను అర్థం చేసుకోవడానికి, లెక్కించడానికి క్రింది దశలను పరిశీలించండి.

• తయారీ మరియు మోడల్ వంటి మీ టూ వీలర్ వెహికల్ ఇన్సూరెన్స్ వివరాలను పూరించండి

• వాహనం ఎక్స్-షోరూమ్ ధర, నగరం మరియు కొనుగోలు సంవత్సరం నమోదు చేయండి

• మీ బైక్‌పై గత సంవత్సరం చేసిన ఏదైనా క్లెయిమ్ వివరాలను ఎంచుకుని దానిని సబ్మిట్ చేయండి

బైక్ ఇన్సూరెన్స్‌లో ఐడివి మరియు మీ టూ వీలర్ వాహనం ప్రీమియం కోట్ చూపబడుతుంది

• మీ అవసరానికి అనుగుణమైన ప్లాన్ (సమగ్ర/మూడవ పార్టీ) ఎంచుకోండి

• మీ బైక్ ఇన్సూరెన్స్ కోసం యాడ్-ఆన్ కవర్లను ఎంచుకోండి

టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ఎలా తగ్గించుకోవాలి

• టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి

• AAI- యాంటీ-థెఫ్ట్ డివైస్ ని ఇన్‌స్టాల్ చేయండి

లాంగ్ టర్మ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోండి

• ఎంచుకోబడ్డ యాడ్ ఆన్ కవర్‌లు

• చిన్న మొత్తంలో క్లెయిమ్‌లు నివారించండి

2000+<sup>**</sup> Network Garages Across India

టూ వీలర్ ఇన్సూరెన్స్ సంబంధిత లేటెస్ట్ బ్లాగ్‌లను చదవండి

Tips to Lower Your Two Wheeler Insurance Premium in 2025

2025 లో మీ టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియంను తగ్గించడానికి చిట్కాలు

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
డిసెంబర్ 23, 2024 న ప్రచురించబడింది
How to Calculate Your Bike Insurance Premiums?

మీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను ఎలా లెక్కించాలి?

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
డిసెంబర్ 16, 2024 న ప్రచురించబడింది
Everything You Should Know About Bike Insurance Premium Calculator

బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలు

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
నవంబర్ 8, 2024న ప్రచురించబడింది
How to Calculate Bike Insurance Premium in India

భారతదేశంలో బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ఎలా లెక్కించాలి

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
ఫిబ్రవరి 18, 2019 న ప్రచురించబడింది
Slider Right
Slider Left
మరిన్ని బ్లాగ్‌లను చూడండి

బైక్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్‌పై తరచుగా అడగబడే ప్రశ్నలు


బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేక అంశాల పై ఆధారపడి ఉంటుంది. వాటిలో కొన్ని బైక్ ప్లాన్ యొక్క ఇన్సూరెన్స్ రకం (సమగ్ర లేదా థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్), తయారీ, మోడల్ మరియు వేరియంట్, RTO లొకేషన్, బైక్ రిజిస్ట్రేషన్ నగరం మొదలైనవి ఉంటాయి. మీరు ఈ వివరాలను అందించడం ద్వారా మీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంను సులభంగా లెక్కించవచ్చు.
ఒక కొత్త బైక్ మాదిరిగానే, సెకండ్-హ్యాండ్ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా బైక్ తయారీ, మోడల్ మరియు వేరియంట్, ఎంచుకున్న ప్లాన్ రకం, బైక్ రిజిస్ట్రేషన్ నగరం మొదలైనటువంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే, సెకండ్ హ్యాండ్ బైక్ విషయంలో ఇన్సూరెన్స్ ప్రీమియం సాపేక్షంగా ఎక్కువగా ఉంటుంది, ఎందుకనగా ప్రీమియం మొత్తం బైక్ వయస్సుపై కూడా ఆధారపడి ఉంటుంది.
మీరు ఎంచుకున్న టూ-వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం చెల్లింపు చేసిన తర్వాత, పాలసీ డాక్యుమెంట్ ఇమెయిల్ ద్వారా పంపబడుతుంది.
బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
• ఆన్‌లైన్‌లో ఇన్సూరెన్స్ కొనుగోలుకు సంబంధించిన మొత్తం ప్రక్రియ అనేది పాలసీ ప్రతిపాదకుల కోసం సులభంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది.
• వివిధ ప్రీమియం రేట్ల మధ్య పోల్చడంలో ఇది సహాయపడుతుంది మరియు ఆ తరువాత మీ అవసరాలు మరియు బడ్జెట్ ఆధారంగా సరైన ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకోవడంలో మీకు సహాయపడుతుంది.
• ఇప్పుడు, మీరు తొందరపాటులో నిర్ణయాలు తీసుకుని కొందరు ఇన్సూరెన్స్ ఏజెంట్‌ల చేతుల్లో మోసపోవాల్సిన అవసరం లేదు.
పాత/ కొత్త బైక్‌ కోసం ప్రీమియం లెక్కించడానికి మీరు రిజిస్ట్రేషన్ తేదీ, బైక్ తయారీ, మోడల్, రిజిస్ట్రేషన్ నగరం, ఇన్సూర్ చేయబడిన మొత్తం (వాహనం విలువ), ప్రోడక్ట్ రకం (సమగ్ర/ లయబిలిటీ), యాడ్ ఆన్ కవర్లు వంటి వివరాలను అందించాలి. మీరు "యూజ్డ్ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంను లెక్కించండి" ఎంపిక పై క్లిక్ చేసి, క్షణాల్లో కోట్‌లను పొందవచ్చు.
కవరేజ్ మరియు ప్రయోజనాలను ఆస్వాదించడాన్ని కొనసాగించడం కోసం బైక్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేయడం చాలా ముఖ్యం. గడువు ముగిసే తేదీ సమీపించినప్పుడు మీ పాలసీని రెన్యూవల్ చేయవలసిందిగా సలహా ఇవ్వబడుతుంది. మీరు "బైక్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ప్రీమియంను లెక్కించండి" పై క్లిక్ చేయవచ్చు, మీ ప్రస్తుత బైక్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేయడానికి క్షణాల్లో కోట్‌లను జనరేట్ చేసుకోవచ్చు.