అసాధారణమైన కస్టమర్ ఎంగేజ్‌మెంట్ వ్యూహాలు మరియు పద్ధతులను గుర్తించే ప్రముఖ ప్లాట్‌ఫారం 13వ ACEF గ్లోబల్ కస్టమర్ ఎంగేజ్‌మెంట్ అవార్డులలో మా హియర్ యాప్ గోల్డ్ గెలుచుకుంది. ఇది అవాంతరాలు లేని కస్టమర్ అనుభవాన్ని అందించడానికి మా ఇన్నోవేషన్ మార్గంపై కొనసాగడానికి మాకు ఒక ప్రేరణగా పనిచేస్తుంది.
3వ వార్షిక శ్రేష్ఠత అవార్డులు 2024 వద్ద ఇన్సూరెన్స్‌లో సంవత్సరం యొక్క ఉత్తమ కస్టమర్ రిటెన్షన్ ఇనీషియేటివ్ కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోకు సిఎక్స్ ఎక్సలెన్స్ అవార్డు అందించబడింది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఇన్సూరెన్స్ అలర్ట్స్ ద్వారా నిర్వహించబడిన 7వ వార్షిక ఇన్సూరెన్స్ కాంక్లేవ్ మరియు అవార్డులలో 'ఉత్తమ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ'గా గుర్తించబడింది.
భారతీయ బిజినెస్ కౌన్సిల్ ద్వారా నిర్వహించబడిన డిజిటల్ డ్రాగన్ అవార్డులలో హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో 'హియర్' యాప్ 'అత్యంత ఇన్నోవేటివ్ మొబైల్ యాప్'గా గుర్తించబడింది.
బ్యాంకింగ్ ఫ్రంటియర్స్ ద్వారా నిర్వహించబడిన ఇన్సూరెన్స్ కాన్ఫరెన్స్ మరియు అవార్డ్స్ 2024 వద్ద హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో 'ఉత్తమ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ది ఇయర్' గా గౌరవించబడింది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో 4వ ICC ఎమర్జింగ్ ఆసియా ఇన్సూరెన్స్ కాంక్లేవ్ 2023 వద్ద 'ఉత్తమ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ' మరియు 'ఉత్తమ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ' వంటి ప్రతిష్టాత్మక టైటిల్స్‌ను గెలుచుకుంది
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోకు రెండు ప్రతిష్టాత్మక అవార్డులు అందించబడ్డాయి- 10వ ET ఎడ్జ్ ఇన్సూరెన్స్ సమ్మిట్‌లో స్మార్ట్ ఇన్సూరర్, స్విఫ్ట్ మరియు ప్రాంప్ట్ ఇన్సూరర్
BFSI లీడర్‌షిప్ అవార్డులు 2022 వద్ద సైబర్ ఇన్సూరెన్స్ మరియు ఆప్టిమా సెక్యూర్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో 'ప్రోడక్ట్ ఇన్నోవేటర్' కేటగిరీ కింద రెండు అవార్డులను గెలుచుకుంది. క్రిప్టాన్ ఇండియా ద్వారా నిర్వహించబడిన, ఈ అవార్డు BFSI రంగంలోని అగ్రగామిలను గుర్తించి, అభినందిస్తుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మొబైల్ అప్లికేషన్ ద్వారా చేపట్టిన 'టెలి క్లినిక్ సర్వీస్' చొరవ, లాక్‌డౌన్ సమయంలో ప్రవేశ పెట్టిన మోటార్ జంప్-స్టార్ట్ సర్వీస్ మరియు డిజిటల్ పాలసీ సేవలను బలోపేతం చేసినందుకు గాను, ET BFSI ఎక్సలెన్స్ అవార్డ్స్ 2021లో హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో “ఉత్తమ కోవిడ్ వ్యూహం అమలు - కస్టమర్ అనుభవం [ఇన్సూరెన్స్]” విభాగంలో గొప్ప అవార్డును దక్కించుకుంది'. ఇది పరిశ్రమకు సహకరించిన ప్రతి సంస్థ విజయాలను గుర్తించి వారికి రివార్డును అందించే ప్రతిష్టాత్మకమైన అవార్డు.
ficci ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అవార్డులు, 2021 వద్ద హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో "క్లెయిమ్స్ అండ్ కస్టమర్ సర్వీస్ ఎక్సలెన్స్" కేటగిరీ కింద అవార్డు గెలుచుకుంది. ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు, భారతీయ ఇన్సూరెన్స్ పరిశ్రమలోనే అద్భుతమైన పనితీరును కనబరిచినందుకు గాను పొందే గొప్ప బిరుదు.
కేటగిరీ IV క్రింద 2015- 16 ఆర్థిక నివేదికలో ఉత్తమతకు గాను ICAI ద్వారా హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో కి ఒక అవార్డు లభించింది. ఆర్థిక నివేదికలో ఉత్తమతకు గాను ఇది మాకు వరుసగా 2 వ సంవత్సరంలో మరియు మా ప్రయాణంలో 4వ సారి లభించింది. ఇది ఈ సంవత్సరం నాన్-లైఫ్ కేటగిరీలో అందించబడిన ఏకైక అవార్డు.
ఈ SKOCH ఆర్డర్ ఆఫ్ మెరిట్ "భారతదేశంలో టాప్ 100 ప్రాజెక్టులకు" అందించబడుతుంది. ఎన్నో నామినేషన్లు మరియు ప్రెజెంటేషన్ల నుండి ప్రసిద్ధ నిపుణులతో కూడిన జ్యూరీ మరియు SKOCH సెక్రటేరియట్ చేత ప్రాజెక్టులు ఎంపిక చేయబడతాయి. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో యొక్క క్లెయిమ్ సర్వే మేనేజ్మెంట్ కి, 46వ Skoch సమ్మిట్ వద్ద "SKOCH ఆర్డర్-ఆఫ్-మెరిట్" అందించబడింది.
కస్టమర్ సంబంధాలను మెరుగుపరచడానికి మరియు దీర్ఘకాలంలో లాభదాయకతను పెంచడానికి కస్టమర్ సర్వీస్ మరియు కస్టమర్ అనుభవంలో సంస్థ చేసిన కృషిని ఈ అవార్డు గుర్తిస్తుంది. ఈ అవార్డు కోసం పరిగణించబడే ప్రాథమిక పారామితులు ఇలా ఉన్నాయి; కస్టమర్ సర్వీస్ ప్రక్రియలను సులభతరం చేయడానికి చేపట్టిన కార్యక్రమాలు, ఉత్తమ కస్టమర్ అనుభవాన్ని అందించడానికి ఆటోమేషన్ వినియోగం మరియు మార్పుల ద్వారా అందించబడిన ROI.
ఈ అవార్డ్ జ్యూరీలో రెగ్యులేటర్లకి చెందిన ప్రముఖ వ్యక్తులు మరియు పరిశ్రమ నిపుణులు ఉన్నారు మరియు దీనికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) మాజీ ఛైర్మన్ శ్రీ ఎం. దామోదరన్ నేతృత్వం వహించారు. ప్రతి కేటగిరిలో అకౌంటింగ్ ప్రమాణాలు, చట్టబద్దమైన మార్గదర్శకాలు మరియు సంబంధిత ఇతర ప్రకటనలతో సమ్మతి స్థాయి ప్రకారం మూల్యాంకనం యొక్క పారామితులు ఉంటాయి. కఠినమైన మూల్యాంకన ప్రక్రియ ఆధారంగా, పాల్గొన్న 175 మందిలో 12 మందికి అవార్డులు అందించబడ్డాయి; మరియు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ మాత్రమే గోల్డ్ షీల్డ్ అందుకుంది. 2012-13 ఆర్థిక సంవత్సరం తర్వాత మళ్ళీ ఈ గోల్డ్ షీల్డ్‌ను అందుకున్నందుకు మేము గర్వపడుతున్నాము.
చబ్ మల్టీనేషనల్ సొల్యూషన్స్‌తో మా సమర్థవంతమైన సేవలను మరియు నిరంతర మద్దతును ఈ అవార్డు అభినందిస్తుంది. ఇది పరస్పర కస్టమర్లకు అందించిన మా అత్యుత్తమ సేవలకి నాంది పలుకుతుంది. ఈ క్రింద పేర్కొన్న వాటిలో అద్భుతమైన పనితీరును ఈ అవార్డు గుర్తిస్తుంది:
1) Policy issurance and service levels
2) Duration of relationship with Chubb
3) Nomination by Chubb Multinational Account Coordinators
4) Recommendation of affiliate network managers
ICRA (మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ యొక్క అనుబంధ సంస్థ) ద్వారా సంస్థకి iAAA రేటింగ్ అందించబడింది, ఇది అత్యధిక క్లెయిమ్ చెల్లింపు సామర్థ్యాన్ని సూచిస్తుంది. కంపెనీ యొక్క బలమైన స్థితిని మరియు పాలసీదారు పట్ల బాధ్యతలను ఉత్తమంగా నెరవేర్చడాన్ని ఈ రేటింగ్ సూచిస్తుంది. సంస్థ యొక్క బలమైన పునాది, దేశంలోని ప్రైవేట్ సెక్టార్ జనరల్ ఇన్సూరర్లలో దాని నాయకత్వ స్థానం, సమతుల్య మరియు విభిన్నమైన పోర్ట్‌ఫోలియో, విజ్ఞత కలిగి ఉన్న అండర్‌రైటింగ్ విధానం మరియు రీఇన్సూరెన్స్ వ్యూహాన్ని రేటింగ్ పరిగణనలోకి తీసుకుంటుంది.
ఈ క్రింద పేర్కొనబడిన విధులకు సంబంధించిన ప్రక్రియల కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో కి ISO 9001:2015 సర్టిఫికేషన్ అందించబడింది:
1) Risk & Loss Mitigation and Cost Management Dept.
రిస్క్ మరియు లాస్ మిటిగేషన్ మరియు కాస్ట్ మేనేజ్మెంట్ విధిలో నాణ్యమైన వ్యవస్థలు మరియు అష్యూరెన్స్ కోసం ఏర్పాటు చేయబడిన అంతర్జాతీయ ప్రమాణాలను హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అనుసరించింది అని ఈ సర్టిఫికేషన్ నిర్ధారిస్తుంది. కస్టమర్ అవసరాలు మరియు ఆకాంక్షలను నెరవేర్చే విధంగా వ్యవస్థలు ఉన్నాయి అని ఈ సర్టిఫికేషన్ ధృవీకరిస్తుంది. ప్రస్తుత మార్కెట్ ప్రమాణాలు మరియు ఆవశ్యకతలకు సంస్థ యొక్క ఉత్పత్తులు అత్యంత అనుకూలంగా ఉన్నాయి అని ఈ సర్టిఫికేషన్ నిర్ధారిస్తుంది.
పైన నిర్వచించబడిన రిస్క్ మరియు లాస్ మిటిగేషన్ మరియు కాస్ట్ మేనేజ్‌మెంట్ విధుల కోసం ISO సర్టిఫికేషన్ ఈ క్రింద నిర్వచించబడిన పరిధి కోసం అందించబడింది:
రిస్క్ మరియు నష్టం తగ్గింపు మరియు ఖర్చు నిర్వహణ వ్యూహం సంబంధిత ప్రక్రియల అమలుకు సంబంధించిన సేవలు.
ఈ సర్టిఫికేషన్ కింద కవర్ చేయబడిన ప్రక్రియలలో ఇవి ఉంటాయి :
1) Investigation and Recoveries of referred claims supported by data analytics.
2) Implementation of Fraud management framework of the Company consisting of Anti-Fraud policy, Whistle blower policy and such related policies supported by analytical inputs.
3) Carry out due diligence and negotiations with external agencies to reduce cost.
ఈ క్రింద పేర్కొనబడిన విధులకు సంబంధించిన ప్రక్రియల కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో కి ISO 9001:2008 సర్టిఫికేషన్ అందించబడింది:
1) Operations & Services
2) కస్టమర్ అనుభవ నిర్వహణ
3) Claims Management
ఈ సర్టిఫికేషన్ నాణ్యతా వ్యవస్థలు మరియు కార్యకలాపాలు, క్లెయిమ్ ప్రాసెసింగ్ మరియు కస్టమర్ సేవలో హామీ కోసం అంతర్జాతీయంగా స్థాపించబడిన ప్రమాణాలతో హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో యొక్క అనుగుణ్యతను ధృవీకరిస్తుంది. సర్టిఫికేషన్ అనేది కస్టమర్ల అవసరాలు మరియు అంచనాలను నెరవేర్చడానికి ఏర్పాటు చేయబడిన నియంత్రణల యొక్క ధృవీకరణ. ఈ సర్టిఫికేషన్ కంపెనీ యొక్క ఉత్పత్తులు మరియు సేవలు ఇప్పటికే ఉన్న మార్కెట్ ప్రమాణాలు మరియు అవసరాలకు అత్యంత అనుగుణంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది.
పైన నిర్వచించబడిన విధులకు ISO సర్టిఫికేషన్ దిగువ నిర్వచించబడిన స్కోప్ కోసం అందించబడింది:
a) కస్టమర్ అనుభవం నిర్వహణ – కాల్ సెంటర్ మరియు సంబంధిత ప్రక్రియల ద్వారా కస్టమర్ ప్రశ్నలు మరియు ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన సేవలు
CEM సర్టిఫికేషన్ కింద కవర్ చేయబడే ప్రక్రియల్లో ఇవి ఉంటాయి:
1) Inbound call center & Email management
2) Quality & Training
3) Grievance Management
b) క్లెయిములు – మా కస్టమర్లు హౌస్ హెల్త్ క్లెయిమ్స్ సర్వీసులు, సర్వేయర్ల నెట్‌వర్క్, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్లు మరియు ఇతర ఏజెన్సీల ద్వారా మా జనరల్ ఇన్సూరెన్స్ ప్రోడక్టుల కోసం క్లెయిమ్‌లకు సంబంధించిన సేవలను అందించడం
క్లెయిమ్స్ సర్టిఫికేషన్ క్రింద కవర్ చేయబడే ప్రక్రియల్లో ఇవి ఉంటాయి:
1) Motor OD & TP Claims management
2) Management of claims for Retail, Corporate, Travel, Fire Marine & Engineering
3) Health Claims Services
c) కార్యకలాపాలు మరియు సేవలు – రిటైల్ మరియు కార్పొరేట్ క్లయింట్లు, ప్రొక్యూర్‌మెంట్ మరియు అడ్మినిస్ట్రేషన్‌తో సహా సౌకర్యాల నిర్వహణ కోసం మా జనరల్ ఇన్సూరెన్స్ ప్రోడక్టుల పాలసీ జారీ మరియు సర్వీసింగ్
O&S సర్టిఫికేషన్ కింద కవర్ చేయబడే ప్రక్రియల్లో ఇవి ఉంటాయి:
1) All central O&S operations, including policy & endorsement issuance for Retail, Corporate, Bancassurance, Rural Line Operations 2) Logistics Control Unit
3) Branch Operations function including inwarding, premium cheque management, walk-in customer management, cover note management, policy / endorsement issuance
4) Banking Operations
5) Admin & Procurement including facilities management and branch administration
సర్టిఫికేషన్ క్రింద కవర్ చేయబడిన లొకేషన్లు క్రింద ఇవ్వబడ్డాయి:
1) Corporate Office, Mumbai
2) Local branches
a) లోవర్ పరేల్, ముంబై
b) బోరివలి, ముంబై
సి) చెన్నై, మైలాపూర్
డి) చెన్నై, తేనంపేట్టై
e) బెంగుళూరు
f) కన్నాట్ ప్లేస్, న్యూఢిల్లీ
జి) నెహ్రూ ప్లేస్, న్యూఢిల్లీ
కస్టమర్ సంతృప్తి కొరకు ఏర్పాటు చేయబడిన ప్రమాణాలను అనుసరించి సంస్థ యొక్క అంతర్గత ప్రక్రియలు ఉన్నాయి అని పరిగణనలోకి తీసుకొని ఈ ISO సర్టిఫికేషన్ అందించబడింది. అన్ని శాఖలు మరియు ప్రదేశాలలో అనుసరించబడుతున్న ప్రక్రియల ప్రమాణీకరణ మరియు సమరూపతను ఇది ప్రతిబింబిస్తుంది.
CEM ISO సర్టిఫికేట్‌ను చూడండి క్లెయిమ్స్ ISO సర్టిఫికేట్‌ను చూడండి O&S ISO సర్టిఫికేట్‌ను చూడండి
వ్యూహం, భద్రత, కస్టమర్ సర్వీస్ మరియు భవిష్యత్తు సాంకేతికత సవాళ్లు మరియు ఆవిష్కరణల ఆధారంగా BFSI పరిశ్రమలో ఉత్తమ విధానాలను ఈ అవార్డు ఉద్ఘాటిస్తుంది. కస్టమర్ పోల్ మరియు జ్యూరీ బెంచ్ ద్వారా విశ్లేషించబడిన తర్వాత ఈ అవార్డు ఎంపిక చేయబడింది.
ఈ ఈవెంట్ హాంకాంగ్ లో 28th Feb'14 నాడు ది ఎక్స్‌సెలెన్స్ ఇన్ గ్లోబల్ ఎకానమీ (4వ ఎడిషన్) చేత నిర్వహించబడింది. ఈ అవార్డు ఒక స్వతంత్ర సర్వే ఆధారంగా అందించబడింది మరియు నాయకత్వం, వినూత్న సేవలు మరియు కస్టమర్ అవసరాల కోసం ఒక క్రియాశీల పద్ధతిలో మరియు వివిధ ఉత్పత్తులతో అందించిన ప్రతిస్పందనను పరిగణనలోకి తీసుకొని విశ్లేషించబడింది.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) ద్వారా కేటగిరీ III - ఇన్స్యూరెన్స్ సెక్టార్ కింద 2012-13 సంవత్సరం కోసం ఫైనాన్షియల్ రిపోర్టింగ్‌లో ఉత్తమత కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోకు గోల్డ్ షీల్డ్ ICAI అవార్డులు అందించబడ్డాయి. అకౌంటింగ్ ప్రమాణాలు, చట్టబద్దమైన మార్గదర్శకాలు మరియు ఇతర సంబంధిత ప్రకటనలతో సమ్మతి స్థాయి ప్రకారం జడ్జీల ప్యానెల్ ద్వారా ఈ అవార్డు ఎంపిక చేయబడింది. అవార్డ్ జ్యూరీ కమిటీ యొక్క ఛైర్మన్‌గా శ్రీ టి.ఎస్. విజయన్, ఛైర్మన్, IRDA వ్యవహరించారు.
ఈ అవార్డులు ఎంప్లాయర్ బ్రాండింగ్ ఇన్స్టిట్యూట్, వరల్డ్ HRD కాంగ్రెస్ మరియు ఇండస్ట్రీ గ్రూప్ యొక్క స్టార్స్ ద్వారా నిర్వహించబడతాయి. CMO ఆసియా ఒక వ్యూహాత్మక భాగస్వామిగా ఉంది మరియు ఆసియన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బిజినెస్ ద్వారా ఈ అవార్డులు ఎండార్స్ చేయబడ్డాయి. అత్యుత్తమ పనితీరు ప్రదర్శిస్తూ రోల్ మోడల్ మరియు ఆదర్శప్రాయమైన నాయకత్వానికి ఉదాహరణగా నిలిచిన వ్యక్తులు మరియు సంస్థలకు ఈ అవార్డులు అందించబడతాయి. నైపుణ్యం మరియు HR విధానాలకు ప్రమాణాలు నిర్దేశించడం దీని లక్ష్యం.
ఈ ఈవెంట్ హాంకాంగ్ లో 22th Feb'13 నాడు ది ఎక్స్‌సెలెన్స్ ఇన్ గ్లోబల్ ఎకానమీ (3వ ఎడిషన్) చేత నిర్వహించబడింది. ఈ అవార్డు ఒక స్వతంత్ర సర్వే ఆధారంగా అందించబడింది మరియు నాయకత్వం, వినూత్న సేవలు మరియు కస్టమర్ అవసరాల కోసం ఒక క్రియాశీల పద్ధతిలో మరియు వివిధ ఉత్పత్తులతో అందించిన ప్రతిస్పందనను పరిగణనలోకి తీసుకొని విశ్లేషించబడింది.
మానవ వనరులలో అత్యుత్తమ పనితీరు ప్రదర్శిస్తూ రోల్ మోడల్ మరియు ఆదర్శప్రాయమైన నాయకత్వానికి ఉదాహరణగా నిలిచిన వ్యక్తులు మరియు సంస్థలకు ఈ అవార్డులు అందించబడతాయి. నైపుణ్యం మరియు HR విధానాలకు ప్రమాణాలు నిర్దేశించడం దీని లక్ష్యం.
HDFC ERGO is declared as a winner under "Best Investor Education & Category Enhancement – Insurance" category by UTV Bloomberg - Financial Leadership Awards 2012. The shortlisting for award in this category was decided based on new innovative products offered to the policyholders, initiatives taken on educating the existing and prospective policyholder, ease of navigation on the website, efficient claim support, complaint resolution rate and the number of complaints received in relation to the market share of the company. The final call on the winner has been taken by the external Jury. It is a single award across life and general insurance companies.
ఈ ఈవెంట్ హాంకాంగ్ లో 22 నవంబర్ '13 నాడు ది ఎక్స్‌సెలెన్స్ ఇన్ గ్లోబల్ ఎకానమీ (4వ ఎడిషన్) చేత నిర్వహించబడింది. ఈ అవార్డు ఒక స్వతంత్ర సర్వే ఆధారంగా అందించబడింది మరియు సుస్థిరత, వ్యాపార ఫలితాలు, వ్యూహాత్మక అభివృద్ధి, సర్వీసులలో అత్యుత్తమ నాణ్యత పరిగణనలోకి తీసుకొని విశ్లేషించబడింది.
అకౌంటింగ్ ప్రమాణాలు, చట్టబద్దమైన మార్గదర్శకాలు మరియు ఇతర సంబంధిత ప్రకటనలతో సమ్మతి స్థాయి ప్రకారం జడ్జీల ప్యానెల్ ద్వారా ఈ అవార్డు ఎంపిక చేయబడింది. వారి ఆర్థిక పరిస్థితి మరియు కార్యనిర్వహణ పనితీరును పరిగణనలోకి తీసుకోకుండా ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ల తయారీలో పాల్గొంటున్న సంస్థలు అనుసరిస్తున్న అకౌంటింగ్ విధానాలు, ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లు మరియు వార్షిక రిపోర్టులలో ఉన్న ఇతర సమాచారం యొక్క డిస్‌క్లోజర్ మరియు ప్రెజెంటేషన్ కోసం అనుసరిస్తున్న పాలసీలను జడ్జీల ప్యానల్ సమీక్షించింది.