Car Insurance for Maruti Suzuki Alto
MOTOR INSURANCE
Premium starting at Just ₹2094*

ప్రీమియం ప్రారంభం

కేవలం ₹2094 వద్ద*
9000+ Cashless Network Garages ^

9000+ నగదురహిత

నెట్‌వర్క్ గ్యారేజీలు**
Overnight Car Repair Services ^

ఓవర్‌నైట్ కార్

రిపెయిర్ సర్వీసెస్
4.4 Customer Ratings ^

4.4

కస్టమర్ రేటింగ్‌లు
హోమ్ / మోటార్ ఇన్సూరెన్స్ / కార్ ఇన్సూరెన్స్ / మారుతీ సుజుకి / ఆల్టో
మీ కార్ ఇన్సూరెన్స్ కోసం త్వరిత కోట్

10pm కంటే ముందు నన్ను సంప్రదించడానికి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌కు నేను అధికారం ఇస్తున్నాను. నా NDNC రిజిస్ట్రేషన్‌ను ఈ సమ్మతి ఓవర్‌రైడ్ చేయడానికి నేను అంగీకరిస్తున్నాను.

Call Icon
సహాయం కావాలా? మా నిపుణులతో మాట్లాడండి 022-62426242

మారుతీ సుజుకీ ఆల్టో కార్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్

Maruti Suzuki Alto Car Insurance
The Maruti Suzuki Alto was first introduced to the Indian market in 2000, as a locallybuilt version of the Japanese model. In its second generation, it became a model developed specially for India, and has been the highest selling vehicle in the country since 2006. A natural successor to the legendary Maruti 800, the Alto is the third-highest selling car of all time in India, having seen several upgrades through the years.In fact, the most recent upgrade happened in 2021.

మారుతీ సుజుకి ఆల్టో కార్ ఇన్సూరెన్స్ హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఆఫర్‌లు

మారుతి నమ్మకమైన, సరసమైన మరియు అధిక-మైలేజీతో కూడిన కార్ల కోసం ప్రసిద్ధి చెందింది మరియు ఇది విశ్వసనీయమైనది. ఆల్టో అనేది భిన్నంగా ఉండదు, ఇది మొదటిసారి కారు యజమానులకు గొప్ప ఎంపికను అందిస్తుంది. కారును కొనుగోలు చేసేటప్పుడు, మీరు ఒక కార్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండాలి, ఇది తప్పనిసరి మాత్రమే కాదు, ముఖ్యంగా ప్రమాదం జరిగినప్పుడు ఇది మిమ్మల్ని రక్షించే ఒక ఆర్థిక భద్రతా కవచం. మీరు ఎంచుకోవాల్సిన ఆప్షన్లు ఇక్కడ ఉన్నాయి:

పేరుకు తగ్గట్టుగానే సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ప్రకృతి మరియు మానవ జోక్యంతో జరిగే విపత్తుల కారణంగా వాటిల్లే నష్టం మొదలుకొని దొంగతనం వరకు సాధారణ సంభావ్య ప్రమాదాలకు సంబంధించిన అన్ని అంశాలను కవర్ చేసే ఒక పాలసీగా ఉంటుంది. తప్పనిసరి థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ మరియు పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌ అనేవి ఇందులో భాగంగా ఉండడమే కాకుండా, మీ స్వంత వాహనానికి జరిగిన నష్టానికి కూడా ఇది కవరేజీ అందిస్తుంది.

X
ఆల్-రౌండ్ రక్షణ కోరుకునే కారు ప్రేమికులకు అనువైన ఈ ప్లాన్, క్రింది అంశాలను కవర్ చేస్తుంది:

ప్రమాదం

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

ప్రకృతి వైపరీత్యాలు

థర్డ్-పార్టీ లయబిలిటీ

యాడ్-ఆన్‌ల ఎంపిక

దొంగతనం

మరిన్ని అన్వేషించండి

రోడ్డు మీద ప్రయాణించే ప్రతి వాహనానికి థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఇది థర్డ్-పార్టీ వ్యక్తికి కలిగే గాయం, వైకల్యం లేదా మరణానికి మరియు వారి ఆస్తికి జరిగిన నష్టానికి కవరేజీ అందిస్తుంది. అన్ని చికిత్సలు మరియు చట్టపరమైన ఫీజులు లాంటివి ఏవైనా ఉంటే, వాటిని ఇది చూసుకుంటుంది కాబట్టి, ప్రమాదానికి మీరే కారణమైనప్పటికీ, మీ ఆర్థిక పొదుపులకు ఎలాంటి నష్టం వాటిల్లదు. అదేవిధంగా, ఏదైనా యాక్సిిడెంట్‌లో మీరు బాధితులైతే, యాక్సిడెంట్‌కి కారణం అయిన వారి థర్డ్-పార్టీ లయబిలిటీ పాలసీ నుండి ప్రయోజనాలు అందుకోవడానికి మీరు అర్హులవుతారు.

X
కారును తరచుగా ఉపయోగించే వారికి అనువైనది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

థర్డ్-పార్టీ ఆస్తి నష్టం

థర్డ్-పార్టీ వ్యక్తికి ఏర్పడిన గాయాలు

స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ కవర్ అనేది ఒక సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీలో సగంగా ఉంటుంది, ఇది మీ స్వంత వాహనానికి జరిగిన నష్టానికి కవరేజ్ అందిస్తుంది. వరదలు, భూకంపాలు, అగ్నిప్రమాదాలు, తుఫానులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు లాంటివి దీనికి కారణం కావచ్చు. అల్లర్లు మరియు విధ్వంసం వంటి మానవ జోక్యంతో జరిగే విపత్తులకు కూడా ఇది బాధ్యత వహిస్తుంది. యాక్సిడెంట్ నష్టాన్ని కూడా కవర్ చేస్తుంది. చివరగా, వాహనం దొంగతనాన్ని కూడా ఇది కవర్ చేస్తుంది. మీ ఆల్టో కోసం సమగ్ర కవరేజీ పొందడానికి ఒక థర్డ్-పార్టీ లయబిలిటీ పాలసీతో ఈ ప్లాన్ ఉత్తమంగా ఉంటుంది.

X
ఇప్పటికే చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ కవర్‌ను కలిగి ఉన్న వారికి ఇది సరైనది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:

ప్రమాదం

ప్రకృతి వైపరీత్యాలు

అగ్ని

యాడ్-ఆన్‌ల ఎంపిక

దొంగతనం

కొత్త కారు యజమానులు తరచూ కార్ ఇన్సూరెన్స్ గురించి సరైన వివరాలు తెలియకుండానే ఒక కారుకి యజమాని అవుతారు. ఒక దీర్ఘకాలిక థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్‌ను కలపడం ద్వారా మీ అన్ని ఆందోళనలను పక్కన పెట్టే లక్ష్యంగా ఈ ప్లాన్ రూపొందింది కాబట్టి, సమగ్ర కవరేజీ నిర్ధారించడానికి వార్షికంగా రెన్యూ చేయదగిన ఓన్ డ్యామేజ్ భాగాన్ని జోడించే సమయంలో, పొడిగించబడిన వ్యవధి కోసం మీరు నిరంతరం కవర్ చేయబడతారు.

X
కొత్త బ్రాండ్ కారును కొనుగోలు చేసే వారికి ఇది సరైనది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:

ప్రమాదం

ప్రకృతి వైపరీత్యాలు

పర్సనల్ యాక్సిడెంట్

థర్డ్-పార్టీ లయబిలిటీ

యాడ్-ఆన్‌ల ఎంపిక

దొంగతనం

మారుతీ సుజుకి ఆల్టో కార్ ఇన్సూరెన్స్‌లో చేర్పులు మరియు మినహాయింపులు

మీ మారుతీ సుజుకి ఆల్టో కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది మీ వాహనాన్ని సమగ్రంగా కవర్ చేస్తుంది, సర్వసాధారణ ప్రమాదాల నుండి మీకు పూర్తి రక్షణ లభిస్తుందని ఇది నిర్ధారిస్తుంది. మీ సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీ క్రింది వాటిని కవర్ చేస్తుంది:

Covered in Car insurance policy - Accident coverage

యాక్సిడెంట్ కవరేజ్

మీరు రోడ్ మీద వాహనం నడుపుతున్నప్పుడు యాక్సిడెంట్ అనే భయం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. అది బాధాకర అనుభవం మాత్రమే కాకుండా, ఆ తర్వాత, కారును మరమ్మత్తు చేయడానికి ఆర్థికంగానూ మీకు ఇబ్బంది తప్పదు. సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీతో, మరమ్మత్తు ఖర్చులు కవర్ చేయబడతాయి.

Covered in Car insurance policy -Natural or manmade calamities

ప్రకృతి లేదా మానవ జోక్యంతో జరిగే విపత్తులు

తుఫానులు మరియు వరదలు సర్వసాధారణంగా మారడమే కాకుండా, అవి తీవ్రమైనవిగా కూడా మారాయి, మరియు వాటి కారణంగా మీ కారుకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నష్టం కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా, అల్లర్లు మరియు విధ్వంసం లాంటివి కూడా మీ కారు మీద ప్రతికూల ప్రభావం చూపగలవు. అదృష్టవశాత్తూ, ఇవన్నీ మీ పాలసీ ద్వారా కవర్ చేయబడతాయి.

Covered in Car insurance policy - theft

దొంగతనం

మీ కారు దొంగిలించబడి మరియు తిరిగి పొందలేని పక్షంలో, పాలసీ రెన్యూవల్ సమయంలో నిర్ణయించబడిన వాహనపు ఇన్సూర్ చేయబడిన డిక్లేర్డ్ వాల్యూ (IDV) మీకు లభిస్తుంది.

Covered in Car insurance policy - Personal accident

పర్సనల్ యాక్సిడెంట్

ముందస్తు హెచ్చరిక లేకుండానే యాక్సిడెంట్‌లు జరుగుతుంటాయి, మరియు ఇవి భౌతికంగా మరియు ఆర్థికంగా గణనీయమైన నష్టం కలిగిస్తాయి. వ్యక్తిగత యాక్సిడెంట్ కవర్‌తో, మీ చికిత్స ఖర్చులు వైద్య ప్రక్రియల ఖర్చు మొదలుకొని రోజువారీ ఖర్చుల వరకు కవర్ లభిస్తుంది.

Covered in Car insurance policy - Third party liability

థర్డ్-పార్టీ లయబిలిటీ

ఏదైనా యాక్సిడెంట్‌కు మీరు కారణమైన పక్షంలో, మీ థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ అనేది బాధితునికి జరిగిన నష్టాల కోసం చెల్లించడానికి సహాయపడుతుంది, దీనికి విపర్యయంగా దిశలోనూ ఇదే సహాయం లభిస్తుంది.

మారుతీ సుజుకి ఆల్టో కార్ ఇన్సూరెన్స్‌ను ఎలా రెన్యూవల్ చేయాలి?

మొత్తం సర్వీసుల శ్రేణిని ఆన్‌లైన్‌లోనే అందించే ఇన్సూరర్ నుండి మీ మారుతీ సుజుకీ ఆల్టో కార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం లేదా రెన్యూవల్ చేయడం ఎప్పుడూ లేనంత సులభంగా ఉంటుంది. మీరు ఇప్పుడు కేవలం కొన్ని నిమిషాల్లోనే, మీ ఇంటి నుండి సౌకర్యవంతంగా మీ పాలసీని కొనుగోలు చేయవచ్చు లేదా రెన్యూవల్ చేసుకోవచ్చు.

  • Step #1
    దశ #1
    హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి లేదా మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి, మరియు రెన్యూవల్ ఎంపికను ఎంచుకోండి
  • Step #2
    దశ #2
    రిజిస్ట్రేషన్, లొకేషన్, మునుపటి పాలసీ వివరాలు, NCB మొదలైన వాటితో సహా మీ కారు వివరాలను నమోదు చేయండి.
  • Step #3
    దశ #3
    కోట్ అందుకోవడానికి మీ ఇమెయిల్ ID మరియు ఫోన్ నంబర్ నమోదు చేయండి
  • Step #4
    దశ #4
    ఆన్‌లైన్‌లో చెల్లింపు చేయండి, మరియు నిర్ధారించుకోండి! మీరు సురక్షితంగా ఉన్నారు.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండే మారుతీ సుజుకి ఆల్టో కార్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు కొనుగోలు చేయాలి?

చౌకైన, విశ్వసనీయమైన, తగిన ధరకి డ్రైవ్ అందించే కార్ యాజమాన్య అనుభవం లాంటి మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉండాల్సిన విలక్షణతలన్నీ ఆల్టోకు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో వినియోగదాలను కలిగి ఉండడం, మరియు అధిక సెటిల్‌మెంట్ నిష్పత్తితో విశ్వసనీయంగా క్లెయిమ్‌లు ప్రాసెస్ చేయడం లాంటి అంశాలతో ప్రఖ్యాతి గాంచిన ఒక ఇన్సూరర్‌ను ఎంచుకోండి. ఈ విషయంలో హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు తగినదో ఇక్కడ ఇవ్వబడింది:

Cashless facility

నగదురహిత సదుపాయం

ఏదైనా యాక్సిడెంట్ లేదా దుర్ఘటన కారణంగా మీ కారును తక్షణం మరమ్మత్తు చేయాల్సి రావచ్చు. మరమ్మత్తుల కోసం చెల్లించడానికి మీ వద్ద ఎల్లప్పుడూ నగదు ఉండకపోవచ్చు, ఇలాంటి సమయంలో నగదురహిత మరమ్మత్తు సౌకర్యం సహాయపడుతుంది. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోకు భారతదేశ వ్యాప్తంగా 9000 నగదురహిత గ్యారేజీలు ఉన్నాయి, తద్వారా, మీ పై ఆర్థిక భారం పడకుండానే మీ కారు మరమ్మత్తు చేయబడుతుందని నిర్ధారించుకోండి.

Easy claims

సులభమైన క్లెయిములు

దాదాపుగా 80% కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు అదే రోజు ప్రాసెస్ చేయబడుతాయి కాబట్టి, మీరు క్లెయిమ్ చేయడానికి మరియు కారు మరమ్మత్తు పూర్తి కావడానికి మధ్య చాలా తక్కువ సమయం మాత్రమే వృధా అవుతుంది.

Overnight repair service

ఓవర్‌నైట్ రిపేర్ సర్వీస్

ఏదైనా యాక్సిడెంట్ కారణంగా సంభవించిన చిన్నపాటి కారు మరమ్మత్తులు అదే రోజు రాత్రి పూర్తి చేయబడుతాయి కాబట్టి, మీరు రాత్రి బాగా నిద్రపోవచ్చు మరియు మర్నాడు ఉదయానికి మీ కారు సిద్ధంగా ఉంటుంది.

24x7 assistance

24x7 సహాయం

మా 24x7 రోడ్‌సైడ్ సహాయంతో, మీకోసం సహాయం అనేది కేవలం ఒక కాల్ దూరంలో ఉంటుంది.

9000+ cashless Garagesˇ Across India

తరచూ అడిగే ప్రశ్నలు


ఒక కొత్త కారు యజమానిగా, ఒక బహుళ-సంవత్సరాల సమగ్ర పాలసీ ఎంచుకోవాలని మరియు కనీసం మొదటి 5 సంవత్సరాల వరకు మీ ఓన్ డ్యామేజ్ భాగాన్ని రెన్యూవల్ చేసుకోవాలని సిఫార్సు చేయడమైనది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇది మీకు ఆర్థికంగా రక్షణ కల్పిస్తుంది.
పెట్రోల్ కంటే CNG సురక్షితమైనది అయినప్పటికీ, మారుతీ సుజుకి ఆల్టో కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది, వాహనం పూర్తి ధర అనేది ఇందులో అత్యంత ముఖ్యమైనది. పెట్రోల్ LXI కంటే CNG LXI ధర ఎక్కువ కాబట్టి, దాని ఇన్సూరెన్స్ ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది.
బైక్ రైడ్ కోసం అవసరమైన నైపుణ్యం అనేది కార్ డ్రైవ్ కోసం అవసరమైన నైపుణ్యం కంటే పూర్తి భిన్నమైనది కాబట్టి, మీ బైక్ ఇన్సూరెన్స్ మీద జమ చేయబడిన NCBని కార్లు వంటి వేరొక రకం వాహనానికి బదిలీ చేయడం వీలుకాదు.
NCB అనేది మీ సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీలోని స్వంత నష్టం భాగానికి మాత్రమే వర్తించే ఒక డిస్కౌంట్. అందుకే, దానిని థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్‌లో ఉపయోగించలేరు.