Buy Tata Car Insurance
MOTOR INSURANCE
Premium starting at Just ₹2094*

ప్రీమియం ప్రారంభం

కేవలం ₹2094 వద్ద*
9000+ Cashless Network Garages ^

9000+ నగదురహిత

నెట్‌వర్క్ గ్యారేజీలు**
Overnight Car Repair Services ^

ఓవర్‌నైట్ కార్

రిపెయిర్ సర్వీసెస్
4.4 Customer Ratings ^

4.4

కస్టమర్ రేటింగ్‌లు
మీ కార్ ఇన్సూరెన్స్ కోసం త్వరిత కోట్

10pm కంటే ముందు నన్ను సంప్రదించడానికి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌కు నేను అధికారం ఇస్తున్నాను. నా NDNC రిజిస్ట్రేషన్‌ను ఈ సమ్మతి ఓవర్‌రైడ్ చేయడానికి నేను అంగీకరిస్తున్నాను.

Call Icon
సహాయం కావాలా? మా నిపుణులతో మాట్లాడండి 022-62426242

టాటా కార్ ఇన్సూరెన్స్

Tata Car Insurance
ప్రస్తుత కాలంలో అన్ని రంగాల్లో 'స్థానికతకు ప్రాధాన్యత' విపరీతంగా పెరిగిపోయింది అయితే, భారతీయ ఆటోమోటివ్ మార్కెట్ ఎల్లప్పుడూ టాటా మోటార్స్ వంటి స్వదేశీ బ్రాండ్‌లను ఆదరించింది.
గతంలో టాటా ఇంజనీరింగ్ అండ్ లోకోమోటివ్ కో లిమిటెడ్‌గా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టాటా మోటార్స్, 1954లో ఆటోమొబైల్ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఇది దాని ప్రారంభంలోని కమర్షియల్ వాహనాల తయారీకి చెందిన కష్టతరమైన రోజుల నుండి చాలా దూరం వచ్చింది. 1991 లో వినియోగదారుల నుండి పెరిగిన డిమాండ్‌ మేరకు టాటా మోటార్ తన మొదటి SUV, టాటా సియెరాతో ప్యాసింజర్ వాహనాల తయారీదారు విభాగంలోకి ప్రవేశించింది. అతి కొద్ది రోజుల్లోనే ఇది టాటా ఎస్టేట్, టాటా సుమో మరియు టాటా సఫారి వంటి PV వాహనాల శ్రేణిని అందుబాటులోకి తెచ్చింది.

దాని విజయవంతమైన సంవత్సరాలలో టాటా మోటార్స్ అనేక సందర్భాల్లో భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో అనేక ఆవిష్కరణలను మొదటగా ప్రవేశ పెట్టింది. 2007-2008 లో ఈ బ్రాండ్ ప్రపంచంలోనే అతి తక్కువ ఖరీదైన కారు టాటా నానోను వివిధ ఆటో ఎక్స్‌పోలలో ఆవిష్కరించింది మరియు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. అదేవిధంగా 2011లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) వ్యాపారాన్ని కొనుగోలు చేయడం మరియు JLR స్టేబుల్ నుండి రేంజ్ రోవర్ ఎవోక్ వంటి కార్లను తయారు చేయడం ద్వారా మరో మైలురాయిని సాధించింది.

నేటికీ టాటా మోటార్స్ తన నూతన ఆవిష్కరణలను చేయడం మాత్రం మానలేదు మరియు అత్యధిక పోటీ ఉన్న ఆటోమొబైల్ రంగంలో రాణించడానికి ప్రత్యర్థులకు దీటుగా అధునాతన శైలి మరియు ఆధునిక ఫీచర్లతో అనేక మోడళ్లను ప్రవేశపెట్టడం కొనసాగిస్తూనే ఉంది. ఇటీవల టాటా ఆల్ట్రోజ్ మరియు టాటా నెక్సాన్ రెండింటికీ 5-స్టార్ భద్రతా రేటింగ్‌లను అందించిన ఈ సంస్థ ప్యాసింజర్ వాహనాలను వినియోగదారులు చూసే విధానంలో పూర్తి మార్పును గుర్తించింది మరియు ప్రతి చోట భద్రతను గురించి నొక్కి చెప్పింది.

ఆన్-రోడ్ అనుభవాన్ని మరింత పెంపొందించుకోవడానికి, టాటా మోటార్స్ నుండి వచ్చే మృదువైన, సుదీర్ఘవంతమైన రైడ్‌లు, అంతే సమానంగా ఉండే మెరుగైన ఇన్సూరెన్స్ పాలసీలతో ఇన్సూర్ చేయబడాలని మేము విశ్వసిస్తున్నాము!

టాటా బెస్ట్ సెల్లింగ్ మోడల్స్

1
టాటా టియాగో
టాటా టియాగో అనేది భారతీయ వాహన తయారీ సంస్థ అందించే అత్యంత-సరసమైన హ్యాచ్‌బ్యాక్ కారు. కేవలం ₹4.85 లక్షల వద్ద ప్రారంభమయ్యే ఈ టియాగో, దాని 4-స్టార్ భద్రతా రేటింగ్ మరియు అనేక ప్రీమియం ఫీచర్లతో దానికి వెచ్చించిన డబ్బుకు సమానమైన విలువను, హుందాను అందిస్తుంది. ఈ కారు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, భారతదేశంలోని ఇరుకైన నగర వీధుల్లో రైడ్ చేయడానికి ఇది సరైన ఎంపిక. ఈ కారు చిన్నది అయినప్పటికీ, ఇది రెండు ఫ్రంటల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రీయర్ పార్కింగ్ కెమెరా, EBD, CSC మరియు ABSతో కూడిన భద్రతా ఫీచర్లతో అధిక స్కోరును సాధించింది.
2
టాటా ఆల్ట్రోజ్
ఆల్ట్రోజ్ ప్రీమియం సెగ్మెంట్‌లో టాటా అందించే మరొక హ్యాచ్‌బ్యాక్ ఆఫర్. మతి పోగొట్టే సూపర్ స్టైలిష్ డిజైన్‌ను కలిగిన ఆల్ట్రోజ్ కారు, అద్భుతమైన ఫీచర్లతో లోడ్ చేయబడింది మరియు 5-స్టార్ భద్రతా రేటింగ్‌తో ఇది భారతదేశపు సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది. ఈ కారు భద్రత పరంగా మాత్రమే కాకుండా పనితీరు, సౌకర్యం, సాంకేతికత పరంగా కూడా దాని తోటి కార్ల కన్నా ముందంజలో ఉంది. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, పార్కింగ్ అసిస్టెన్స్, హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్టులు, 90-డిగ్రీ డోర్లు, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు మరియు LED డేటైమ్ రన్నింగ్ లైట్లు వంటి కొన్ని ఫీచర్లు టాటా ఆల్ట్రోజ్‌ ఫీచర్ల సుదీర్ఘ జాబితాలో ఉన్నాయి.
3
టాటా టిగోర్
టాటా టిగోర్ అనేది టాటా టియాగోకు పెద్ద సెడాన్ తోబుట్టువు. టియాగో నుండి అనేక సూచనలను సేకరించి టిగోర్ వినియోగదారులకు మరింత మెరుగైన సదుపాయాన్ని మరియు సౌకర్యవంతమైన లెగ్ రూమ్‌ను అందించడానికి ఒక సెడాన్‌గా రూపొందించబడింది. అత్యాధునిక డిజైన్, ఫీచర్-రిచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు బలమైన ఇంజన్ పనితీరు మొదలైనవన్నీ కూడా టిగోర్‌ను గొప్ప సిటీ కమ్ హైవే వాహనంగా మార్చాయి సంగీత ప్రియులందరికీ, టాటా స్వచ్ఛమైన శ్రవణ అనుభవం కోసం హర్మాన్ కార్డాన్ నుండి 8-స్పీకర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్‌తో కారును ప్రత్యేకంగా రూపొందించింది.
4
టాటా నెక్సాన్
టాటా నెక్సాన్ భారతదేశపు మొట్టమొదటి 5-స్టార్ రేటింగ్ కలిగిన కారు. టాటా నుండి వచ్చిన మినీ-SUV దాని అదిరిపోయే స్టైలింగ్, అసమానమైన రోడ్లను తట్టుకోగలిగే సామర్థ్యంతో ఏ ఇబ్బంది లేకుండా ముందుకు దూసుకెళ్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది కారుకు సంబంధించిన అధిక గ్రౌండ్ క్లియరెన్స్ మీకు కమాండింగ్ డ్రైవింగ్ పొజిషన్‌ను మరియు గరిష్ట విజిబిలిటీని అందిస్తుంది. నెక్సాన్ ఒక టర్బో-చార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ మరియు ఒక డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది, ఇవి రెండు కూడా నగరంలో ఉల్లాసవంతమైన రైడ్‌లకు మరియు సుదీర్ఘమైన హైవే రైడ్‌లలో విశ్రాంతికి తగినవిధంగా సరిపోతాయి. త్రీ-టోన్ ఇంటీరియర్ ఫినిషింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, LED DRLలు, స్టైలిష్ సెంట్రల్ కన్సోల్ మరియు పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి కొన్ని కారు USPలు.
5
టాటా హారియర్
టాటా నుండి వచ్చిన పూర్తి-స్థాయి SUV హారియర్, రోడ్డు పై అందరి దృష్టిని ఆకర్షించే ఒక బోల్డ్-లుకింగ్ కారు. సౌకర్యం విషయానికి వస్తే చాలా తక్కువ కార్లు హారియర్‌కు సరితూగుతాయి. హ్యారియర్‌లోని బలమైన క్రయోటెక్ డీజిల్ ఇంజిన్, స్విచ్ చేయదగిన డ్రైవ్ మోడ్‌లతో కూడి దానిని సరైన ఆఫ్-రోడింగ్ మెషీన్‌గా చేస్తుంది. అయితే, కారు సాధారణ రోడ్లపై సరిగ్గా ప్రయాణించదు అని అర్థం కాదు. ప్రత్యేకమైన క్రూయిజ్ కంట్రోల్, సౌకర్యవంతమైన సస్పెన్షన్ మరియు 17-అంగుళాల పొడవైన టైర్లు మీ లాంగ్ హైవే డ్రైవ్‌లను సౌకర్యవంతంగా ఉండేలా చూస్తాయి.

మీ టాటా కారుకు కారు ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?


మీరు ఒక సురక్షితమైన రైడ్ చేసే మరియు జాగ్రత్తగా ఉండే డ్రైవర్ అనడంలో మాకు ఎలాంటి సందేహం లేదు. అయితే, మీరు ఎన్ని జాగ్రత్తలు పాటించినా, ఎంత శ్రద్ధ వహించినా ఊహించని ప్రమాదాలను, విపత్తులను అడ్డుకోలేరని అంగీకరిస్తారు. అయితే, ఇవి మీ ఆలోచన పరిధిని మించి సంభవిస్తాయి, మీ కారుకు శాశ్వత నష్టాన్ని మిగులుస్తాయి. అలాంటి సంఘటనలు మీ నియంత్రణలో ఉండకపోయినా, వాటిని తట్టుకోగలిగే ఒక శక్తి మీలో ఉంటుంది. మీరు కారు ఇన్సూరెన్స్ ప్లాన్‌తో మీ వాహనాన్ని సురక్షితం చేసుకోవచ్చు.

కారు ఇన్సూరెన్స్ is important for your Tata car because it offers an added layer of safety for you and your vehicle. That’s not all. There is one kind of car insurance third-party insurance, to be specific - that is also a legal requirement needed to drive on Indian roads. The Motor Vehicles Act has mandated a minimum థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ cover for all vehicles plying in India. So, keeping your Tata car insured is not just an option, but a mandatory part of the car ownership experience.

కారు ఇన్సూరెన్స్ ఎందుకు ముఖ్యమైనది అనే దానికి కొన్ని ప్రధాన కారణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

It Reduces Your Liability

ఇది మీ లయబిలిటీని తగ్గిస్తుంది

ఏదైనా ప్రమాదం లేదా ఊహించని విపత్తు సంభవించినపుడు, మీ టాటా కారు నష్టాలను చవిచూడటమే కాకుండా, థర్డ్ పార్టీ వ్యక్తి లేదా ఆస్తికి నష్టం లేదా నష్టాలు కలిగించవచ్చు. ఇది థర్డ్ పార్టీకి మీరు చెల్లించాల్సిన బాధ్యతలకు దారితీస్తుంది. అదేవిధంగా, ఇక్కడే మీ థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని రుజువు అవుతుంది. ఒక యాక్సిడెంట్ సందర్భంలో, అవతలి వ్యక్తి రైజ్ చేసిన క్లెయిమ్‌లు ఈ పాలసీ కింద కవర్ చేయబడవచ్చు, తద్వారా మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక భారం తగ్గుతుంది.

It Includes Cost of Damage

ఇందులో నష్టం యొక్క ఖర్చు ఉంటుంది

ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు లేదా మీ కారు దొంగతనం లాంటివి అకస్మాత్తుగా జరుగుతాయి. ఈ సంఘటనలు భారీ ఖర్చులకు దారితీయవచ్చు, మీరు వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఒక సమగ్ర కారు ఇన్సూరెన్స్ పాలసీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ మీ టాటా కారుని రిపేర్ చేయించవలసిన పరిస్థితి ఏర్పడితే, ఈ రకమైన సంపూర్ణమైన కవర్‌ అనేది రిపేర్ ఖర్చులను లేదా దెబ్బతిన్న విడి భాగాల భర్తీని, బ్రేక్‌డౌన్‌ సందర్భాల్లో ఎమర్జెన్సీ అసిస్టెన్స్‌ను, ప్రత్యామ్నాయ ప్రయాణాల కోసం ట్రావెల్ ఖర్చులను అందిస్తుంది.

It Puts Your Mind at Rest

ఇది మీ మనస్సుకు విశ్రాంతినిస్తుంది

మీరు భారతదేశంలోని రోడ్లకు అలవాటు పడిన కొత్త డ్రైవర్ అయితే, మీరు కనీసం థర్డ్-పార్టీ కవర్‌తో ఇన్సూర్ చేయబడ్డారని తెలుసుకోవడం మంచిది. ఇది ఆందోళన లేకుండా రోడ్లపై వాహనాన్ని నడపడానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని మీకు అందిస్తుంది. అదేవిధంగా, మీరు ఒక అనుభవజ్ఞులైన డ్రైవర్ అయితే, ఇప్పటికే మీ డ్రైవింగ్‌ పై మీకు గొప్ప విశ్వాసం ఉంటుంది. ఒక అదనపు ఇన్సూరెన్స్ కవర్‌తో ఏదైనా సంఘటన నుండి మీరు రక్షించబడతారని తెలుసుకోవడం అనేది, టాటా కారును డ్రైవ్ చేయడంలోని మీ పూర్తి అనుభవం మరింత ఆహ్లాదకరంగా మారుతుంది.

టాటా కార్ ఇన్సూరెన్స్ ప్లాన్

మీరు అన్ని-విధాల రక్షణ కోసం చూస్తున్నట్లయితే, ఎక్కడ నుండి ప్రారంభించాలో తెలియకపోతే, మీరు వెతుకుతున్నది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి సింగిల్ ఇయర్ కాంప్రిహెన్సివ్ కవర్ కోసం మాత్రమే. ఈ ప్లాన్‌ మీ కారుకు జరిగే నష్టాలను, అలాగే థర్డ్ పార్టీ వ్యక్తికి లేదా ఆస్తికి జరిగే నష్టాల నుండి మిమ్మల్ని కవర్ కవర్ చేస్తుంది. అదనపు రక్షణ కోసం మీరు మీకు నచ్చిన యాడ్-ఆన్‌లతో మీ కవర్‌ను మరింత కస్టమైజ్ చేసుకోవచ్చు.

X
అన్ని విధాలా రక్షణను కోరుకునే కారు ప్రేమికులకు ఇది తగిన విధంగా సరిపోతుంది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:

ప్రమాదం

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

ప్రకృతి వైపరీత్యాలు

థర్డ్-పార్టీ లయబిలిటీ

యాడ్-ఆన్‌ల ఎంపిక

దొంగతనం

మరిన్ని అన్వేషించండి

థర్డ్-పార్టీ కవర్ అనేది మోటార్ వాహనాల చట్టం, 1988 ద్వారా నిర్దేశించబడిన ఒక తప్పనిసరి కవర్. ఒక థర్డ్-పార్టీ కవర్ కింద, మేము మీకు పర్సనల్ యాక్సిడెంట్ కవరేజీతో పాటు థర్డ్ పార్టీ వ్యక్తికి గాయం లేదా ఆస్తి నష్టం కారణంగా తలెత్తే బాధ్యతల నుండి రక్షణ కల్పిస్తాము. మీరు తరచుగా మీ టాటా కారును రోడ్లపై తిప్పుతూ ఉన్నపుడు, ఈ ప్రాథమిక కవర్‌ను ఎంచుకోవడం ఉత్తమ ఆలోచన. అలాగే, ఇన్సూరెన్స్ చేయనందుకు గాను జరిమానా చెల్లించాల్సిన అవసరం లేకుండా మిమ్మల్ని మీరు సురక్షితం చేసుకోవచ్చు.

X
కారును తరచుగా ఉపయోగించే వారికి అనువైనది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

థర్డ్-పార్టీ ఆస్తి నష్టం

థర్డ్-పార్టీ వ్యక్తికి ఏర్పడిన గాయాలు

ఒక థర్డ్-పార్టీ కవర్, మీరు ఇతరుల పట్ల నెరవేర్చాల్సిన బాధ్యతల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అయితే, ఏదైనా ప్రమాదం కారణంగా సంభవించిన మీ ఆర్థిక నష్టాలను ఎవరు చూసుకుంటారు? ఇక్కడే మా స్టాండలోన్ ఓన్ డ్యామేజ్ కవర్ మీకు అత్యంత అవసరమైన మిత్రునిగా రుజువు అవుతుంది. ఇది ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు మరియు దొంగతనాల వల్ల మీ కారుకు జరిగే నష్టాలను సరిచేయడానికి అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది. మీరు అదనపు రక్షణను పొందాలనుకుంటే, తప్పనిసరి అయిన థర్డ్-పార్టీ కవర్‌తో పాటు ఈ ఆప్షనల్ కవర్‌ను కూడా ఎంచుకోండి.

X
ఇప్పటికే చెల్లుబాటు అయ్యే థర్డ్-పార్టీ కవర్‌ను కలిగి ఉన్నవారికి ఇది సరైనది, ఈ ప్లాన్ కవర్ చేసే అంశాలు:

ప్రమాదం

ప్రకృతి వైపరీత్యాలు

అగ్ని

యాడ్-ఆన్‌ల ఎంపిక

దొంగతనం

మీరు ఇప్పుడే ఒక సరికొత్త టాటా కారును కొనుగోలు చేసినట్లయితే, మీ ఆనందాన్ని మేము కూడా పంచుకుంటాము! మీ కొత్త కారును జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పడంలో ఏ సందేహం లేదు. సరికొత్త బ్రాండ్ కార్ల కోసం మా కవర్‌ను ఎంచుకోవడంతో దాని భద్రతను ఎందుకు మెరుగుపరచకూడదు? యాక్సిడెంట్లు, ప్రకృతి వైపరీత్యాలు మరియు దొంగతనం కారణంగా మీ కారుకు సంభవించే నష్టాల నుండి ఈ కవర్ 1-సంవత్సరం పాటు కవరేజీని అందిస్తుంది. ఇది మీ టాటా కారు వల్ల థర్డ్-పార్టీ వ్యక్తికి లేదా ఆస్తికి జరిగిన నష్టాల కోసం 3-సంవత్సరాల కవరేజిని కూడా అందిస్తుంది.

X
కొత్త బ్రాండ్ కారును కొనుగోలు చేసే వారికి ఇది సరైనది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:

ప్రమాదం

ప్రకృతి వైపరీత్యాలు

పర్సనల్ యాక్సిడెంట్

థర్డ్-పార్టీ లయబిలిటీ

యాడ్-ఆన్‌ల ఎంపిక

దొంగతనం


టాటా కార్ ఇన్సూరెన్స్ పాలసీలో చేర్పులు మరియు మినహాయింపులు

Covered in Car insurance policy - fire explosion

అగ్నిప్రమాదం మరియు పేలుళ్లు

మంటలు లేదా పేలుళ్లు మీ టాటా కారుకు తీరని నష్టాన్ని మరియు డ్యామేజీలను కలిగిస్తాయి. కాని, అలాంటి ప్రమాదం నుండి మీ ఫైనాన్సులు సురక్షితం చేయబడ్డాయని మేము నిర్ధారిస్తాము.

Covered in Car insurance policy - Calamities

ప్రకృతి వైపరీత్యాలు

ప్రకృతి వైపరీత్యాలు మీ కారుకు ఊహించని నష్టాన్ని కలిగించవచ్చు. కానీ, టాటా కారు ఇన్సూరెన్స్ ప్లాన్‌తో అలాంటి సంఘటన మీకు ఆర్థిక ఒత్తిడిని కలిగించదని హామీ లభిస్తుంది.

Covered in Car insurance policy - theft

దొంగతనం

కారు దొంగతనం అనేది ఒక పెద్ద ఆర్థిక నష్టం. ఒకవేళ అలాంటి పీడకల నిజం అయితే, మా ఇన్సూరెన్స్ పాలసీతో మీ ఆర్థిక స్థితి చెక్కుచెదరకుండా ఉండేలా మేము చూస్తాము.

Covered in Car insurance policy - Accidents

ప్రమాదాలు

కారు యాక్సిడెంట్లు మీ కారుకు తీరని నష్టాన్ని కలిగిస్తాయి. నష్టం ఏ మేరకు జరిగిందనే దానితో సంబంధం లేకుండా మా టాటా కారు ఇన్సూరెన్స్ పాలసీ జరిగిన దానికి బాధ్యత వహిస్తుంది.

Covered in Car insurance policy - Personal accident

పర్సనల్ యాక్సిడెంట్

యాక్సిడెంట్లు మీ కారుకు నష్టం కలిగించడమే కాకుండా, మిమ్మల్ని కూడా గాయపరచవచ్చు. టాటా కారు ఇన్సూరెన్స్ ప్లాన్ మీ గాయాల పట్ల కూడా శ్రద్ధ వహిస్తుంది. గాయాల విషయంలో మీ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎలాంటి వైద్య చికిత్సల కోసం అయినా, ఏవిధమైన ఛార్జీలను అయినా కవర్ చేస్తుంది.

Covered in Car insurance policy - third party liability

థర్డ్-పార్టీ లయబిలిటీ

మీ కారుకు సంబంధించిన ఒక యాక్సిడెంట్‌‌ అనేది థర్డ్ పార్టీకి చెందిన వ్యక్తికి లేదా ఆస్తికి నష్టాన్ని కలిగించవచ్చు అలాంటి సందర్భాల్లో మా కార్ ఇన్సూరెన్స్ మీరు కవర్ చేసినందున, థర్డ్ పార్టీ బాధ్యతలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటుంది, ఇక మీరు స్వయంగా మీ జేబు నుండి చెల్లించడం గురించి చింతించాల్సిన అవసరం లేదు.


టాటా కార్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్‌లు

మీరు మా కారు ఇన్సూరెన్స్ అందించే రక్షణను మరింత మెరుగుపరచుకోవచ్చు, అదేవిధంగా కింది యాడ్-ఆన్‌లతో మీ టాటా కారు కోసం కవర్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు.

Zero Depreciation Cover - Insurance for Vehicle
జీరో డిప్రిషియేషన్ కవర్
మీ కారు సులభంగా తరిగిపోయే విలువ ఉన్న ఒక ఆస్తి. కావున, మీ కారుకు జరిగిన నష్టాల కారణంగా తలెత్తిన క్లెయిమ్ విషయంలో చెల్లింపు అనేది డిప్రిసియేషన్ మినహాయింపులకు లోబడి ఉంటుంది. మా జీరో డిప్రిసియేషన్ కవర్‌తో మీరు దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు, ఎందుకనగా అలాంటి సందర్భంలో ఇది మీ ఆర్థిక స్థితిని రక్షిస్తుంది.
మీరు స్వచ్ఛమైన రికార్డును కలిగిన నైపుణ్యం గల డ్రైవర్ అయితే, మీరు ఖచ్చితంగా రివార్డును పొందడానికి అర్హులు. మా నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్ యాడ్-ఆన్, మీరు సంవత్సరాల తరబడి సేకరించిన నో క్లెయిమ్ బోనస్ (NCB)ను సురక్షితంగా ఉంచుతుంది, అది యథాతతంగా తదుపరి స్లాబ్‌కు కొనసాగుతుందని నిర్ధారిస్తుంది.
Emergency Assistance Cover - Car insurance claim
ఎమర్జెన్సీ అసిస్టెన్స్ కవర్
అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు, ఎమర్జెన్సీ అసిస్టెన్స్ యాడ్-ఆన్ కవర్ మీకు సరైన స్నేహితుడిగా ఉంటుంది. ఈ కవర్ రీఫ్యూయలింగ్, టైర్ మార్పులు, టోయింగ్ సౌకర్యం, లాస్ట్ కీ అసిస్టెన్స్ మరియు మెకానిక్ కోసం ఏర్పాట్లు చేయడం వంటి 24x7 ఎమర్జెన్సీ అసిస్టెన్స్ సేవలను అందిస్తుంది.
ఈ ఆప్షనల్ యాడ్-ఆన్ మీ కారు దొంగిలించబడినప్పుడు లేదా రిపేర్ చేయలేనంతగా పాడైపోయినప్పుడు, పూర్తి నష్టం విషయంలో. మీకు కావాల్సింది అందజేస్తుందని నిర్ధారిస్తుంది; ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు మీరు చెల్లించిన రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులతో సహా మీ కారు ఒరిజినల్ ఇన్‌వాయిస్ విలువను కూడా మీరు పొందుతారు.
Engine and gearbox protector by best car insurance provider
ఇంజిన్ మరియు గేర్ బాక్స్ ప్రొటెక్టర్
మీ కారు ఇంజన్‌ను జాగ్రత్తగా చూసుకోవడమంటే ఎప్పటికప్పుడు ఆయిల్‌ మార్చడం లేదా ఫ్యూయల్ ఫిల్టర్‌ మార్చడం మాత్రమే కాదు. మీరు దానిని ఆర్థికంగా సురక్షితం చేసుకోవాలి, అందుకోసం ఈ యాడ్-ఆన్ మీకు సహాయం చేస్తుంది. ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ ప్రొటెక్టర్ కవర్ అనేది కారు ముఖ్యమైన విడిభాగాలు ఇంజిన్, గేర్‌ బాక్స్‌లకు నష్టం జరిగిన సందర్భంలో తలెత్తే ఆర్థిక సంక్షోభం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.
మీ కారుకు యాక్సిడెంట్‌లు లేదా డ్యామేజీలు జరిగిన సందర్భంలో, మీ ప్రయాణం కోసం మీరు ప్రజా రవాణా మీద ఆధారపడాల్సి వచ్చినప్పుడు మీరు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మీ రవాణా అవసరాలను బట్టి, అది ఖరీదైన వ్యవహారంగా మారవచ్చు. డౌన్‌టైమ్ ప్రొటెక్షన్ యాడ్-ఆన్ కవర్ అనేది మీ కారు ఉపయోగించడానికి వీలుగా సిద్ధం అయ్యే వరకు మీ ప్రయాణ ఖర్చులను తీర్చడానికి మీకు ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యం లేదా రోజువారీ నగదు సహాయాన్ని అందజేస్తుంది.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి టాటా కార్ ఇన్సూరెన్స్ మీ మొదటి ఎంపికగా ఎందుకు ఉండాలి

Overnight Repair Service¯
ఓవర్‌నైట్ రిపేర్ సర్వీస్¯
మేము 24x7 మీ వెన్నంటే ఉన్నాము, సదా మీ సేవకై అందుబాటులో ఉంటాము!
9000+ Cashless Garages
9000+ నగదురహిత గ్యారేజీలు**
దేశవ్యాప్తంగా ఉన్న మా విస్తారమైన నగదురహిత గ్యారేజీల నెట్‌వర్క్ మీకు అవసరమైన చోట మేము ఉన్నామని నిర్ధారిస్తుంది.
Premium Starting At Just ₹2094
ప్రీమియం కేవలం ఇంత వద్ద ప్రారంభం: ₹2094*
ప్రీమియంలు చాలా తక్కువగా ఉన్నందున, మీరు ఇన్సూరెన్స్ లేకుండా ఉండటానికి ఎలాంటి కారణం లేదు.
Instant Policy & Zero Documentation
ఇంస్టెంట్ పాలసీ మరియు జీరో డాక్యుమెంటేషన్
మీ కారును భద్రపరచడం చాలా సులభం, వేగవంతమైనది మరియు ఎలాంటి కఠినమైన పేపర్‌వర్క్ లేకుండా వస్తుంది.
Unlimited Claims°
అపరిమిత క్లెయిములు°
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో కారు ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడానికి మరేదైనా కారణం అవసరమా? మేము అపరిమిత క్లెయిమ్‌లను కూడా అందిస్తాము!

మీ ప్రీమియంను తెలుసుకోండి: థర్డ్-పార్టీ ప్రీమియం వర్సెస్ ఓన్ డ్యామేజ్ ప్రీమియం


థర్డ్-పార్టీ (TP) ప్లాన్: ప్రమాదం జరిగిన సందర్భంలో, మీ టాటా కారు వలన థర్డ్-పార్టీకి ఏవైనా నష్టాలు జరిగినట్లయితే, మీరు ఊహించని నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రమాదం కారణంగా ఉత్పన్నమయ్యే అటువంటి ఆర్థిక మరియు చట్టపరమైన బాధ్యతల నుండి ఒక థర్డ్-పార్టీ (TP) ప్లాన్ మిమ్మల్ని రక్షిస్తుంది. మీ టాటా కారు కోసం థర్డ్-పార్టీ ప్లాన్‌ను కొనుగోలు చేయడం ద్వారా, మీరు జరిమానాలను నివారించవచ్చు మరియు ఏవైనా థర్డ్-పార్టీ క్లెయిమ్‌ల నుండి మీ ఆర్థిక వనరులను రక్షించుకోవచ్చు. అంతేకాకుండా, ఇది ప్రతి ఒక్కరికీ అందుబాటు ధరలో లభించే పాలసీ. ఎలాగో ఆలోచిస్తున్నారా? ప్రతి వాహనం యొక్క క్యూబిక్ సామర్థ్యం ఆధారంగా థర్డ్-పార్టీ ప్లాన్ల కోసం IRDAI ప్రీమియంను ముందుగానే నిర్వచించింది. ఇది టాటా కారు యజమానులందరికీ థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్‌ను నిష్పక్షపాతమైనదిగా మరియు సరసమైనదిగా చేస్తుంది.


ఓన్ డ్యామేజ్ (OD) ఇన్సూరెన్స్: మీ టాటా కారు కోసం ఓన్ డ్యామేజ్ (OD) ఇన్సూరెన్స్ ఐచ్ఛికం కానీ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో లేదా భూకంపాలు, అగ్నిప్రమాదాలు లేదా తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా మీ టాటా కారు దెబ్బతిన్నట్లయితే, అటువంటి నష్టాలను సరి చేయడంలో భారీ ఖర్చులు చెల్లించాల్సి రావచ్చు. ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ ఈ ఖర్చులను కవర్ చేస్తుంది.

థర్డ్-పార్టీ ప్రీమియం లాగా కాకుండా, మీ టాటా కారు కోసం ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ కోసం ప్రీమియం మారుతుంది. ఎలాగో ఆశ్చర్యపోతున్నారా? మమ్మల్ని వివరించనివ్వండి . ఈ OD ఇన్సూరెన్స్ ప్రీమియం for your Tata car is usually calculated on the basis of the ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (IDV), the zone, and the cubic capacity. Thus, your premium depends upon your car's specifications and the city in which your car is registered. The premium is also affected by the kind of coverage you choose - whether a bundled cover or a standalone own-damage cover enhanced with add-ons. Also, do keep in mind that any modifications to your Tata car could result in fluctuating premiums.

మీ టాటా కారు ఇన్సూరెన్స్ ప్రీమియంను క్షణాల్లో లెక్కించండి

మీ టాటా కారు కోసం కారు ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం చాలా సులభం. ఇది కేవలం సులభమైన, వేగవంతమైన దశలతో పూర్తవుతుంది. మీరు చేయాల్సింది తెలుసుకోండి.

Enter your Tata car’s registration number.

దశ 1

మీ టాటా కారు రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయండి.

Step 2 - Select policy cover- calculate car insurance premium

దశ 2

మీ పాలసీ కవర్ ఎంచుకోండి* (ఒకవేళ మీ వివరాలను ఆటోమేటిక్‌గా అందించలేకపోతే
మీ టాటా కారు వివరాలను ఆటోమేటిక్‌గా పొందడానికి, మాకు
few details of the car such as its make, model, variant,
registration year, and city).

 

Provide your previous policy and No Claims Bonus (NCB) status.

దశ 3

మీ మునుపటి పాలసీని మరియు
మరియు నో క్లెయిమ్స్ బోనస్ (NCB) స్టేటస్ అందించండి.

Get an instant quote for your Tata car.

దశ 4

మీ టాటా కారు కోసం తక్షణ కోట్‌ను పొందండి.

Scroll Right
Scroll Left

ఆన్‌లైన్‌లో టాటా కార్ ఇన్సూరెన్స్‌ను ఎలా కొనుగోలు చేయాలి/రెన్యూ చేయాలి

మీరు ఈ క్రింది దశలను అనుసరించడం ద్వారా హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్ నుండి ఎటువంటి అవాంతరాలు లేకుండా టాటా కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు:

1. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్ హోమ్ పేజీని సందర్శించండి మరియు కార్ ఇన్సూరెన్స్ ఐకాన్ పై క్లిక్ చేయండి.

2.మీరు కార్ ఇన్సూరెన్స్ పేజీలోకి వెళ్లిన తర్వాత, మీ టాటా కార్ రిజిస్ట్రేషన్ నంబర్, మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ అడ్రస్‌తో సహా వివరాలను పూరించండి.

3. సమగ్ర కవర్, స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ కవర్ మరియు థర్డ్ పార్టీ కవర్ నుండి ఒక ప్లాన్‌ను ఎంచుకోండి. మీరు సమగ్ర లేదా ఓన్ డ్యామేజ్ ప్లాన్‌ను ఎంచుకుంటే, జీరో డిప్రిసియేషన్, ఎమర్జెన్సీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ మొదలైనటువంటి యాడ్-ఆన్ కవర్‌లను ఎంచుకోవడం ద్వారా మీరు కవరేజీని పెంచుకోవచ్చు.

4. ప్లాన్ ఎంచుకున్న తర్వాత, మీరు సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయవచ్చు మరియు కోట్ చూడవచ్చు.

5. ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా ప్రీమియం మొత్తాన్ని చెల్లించడంతో ప్రాసెస్‌ను పూర్తి చేయండి.

పాలసీతో పాటు ఒక నిర్ధారణ మెయిల్ మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడికి మెయిల్ చేయబడుతుంది.

టాటా కార్ ఇన్సూరెన్స్ కింద ఒక క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి

టాటా కార్ ఇన్సూరెన్స్ కింద క్లెయిమ్ ఫైల్ చేయడానికి మీరు చూడాల్సిన దశలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:

• ప్రమాదవశాత్తు/ఆస్తి నష్టం, శారీరక గాయం, దొంగతనం మరియు ప్రధాన నష్టాల విషయంలో సమీప పోలీస్ స్టేషన్‌లో తప్పనిసరిగా FIRను ఫైల్ చేయండి. నష్టం పెద్దది అయితే, వాహనాన్ని సంఘటనా స్థలం నుండి తొలగించడానికి ముందుగా ప్రమాదాన్ని రిపోర్ట్ చేయాలి, తద్వారా బీమాదారులు నష్టాన్ని అంచనా వేయడానికి స్పాట్ ఇన్‌స్పెక్షన్‌ కోసం ఏర్పాటు చేసుకోగలరు.

• మా వెబ్‌సైట్‌లో 9000+ నగదురహిత గ్యారేజీల విస్తృత నెట్‌వర్క్‌ను గుర్తించండి.

• డ్రైవ్ చేయండి లేదా మీ వాహనాన్ని సమీపంలోని నెట్‌వర్క్ గ్యారేజీకి తీసుకెళ్లండి.

• మా సర్వేయర్ అన్ని డ్యామేజీలు / నష్టాలను అంచనా వేస్తారు.

• క్లెయిమ్ ఫారమ్‌ను పూరించండి, ఫారమ్‌లో పేర్కొన్న విధంగా సంబంధిత డాక్యుమెంట్లను అందించండి.

• క్లెయిమ్ యొక్క ప్రతి దశలో మీరు SMS/ఇమెయిల్స్ ద్వారా తాజా సమాచారాన్ని అందుకుంటారు.

• ఒకసారి వాహనం సిద్ధమైన తర్వాత, గ్యారేజీకి తప్పనిసరి మినహాయింపు, తరుగుదల మొదలైన వాటితో కూడిన క్లెయిమ్‌లో మీ వాటాను చెల్లించి, డ్రైవ్ కోసం బయలుదేరండి. మిగతా వాటిని మేము నేరుగా మా నెట్‌వర్క్ గ్యారేజీతో సెటిల్ చేస్తాము.

• మీ సిద్ధంగా ఉన్న రికార్డుల కోసం పూర్తి వివరణతో కూడిన క్లెయిమ్స్ లెక్కింపు షీట్‌ను అందుకోండి.

టాటా కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను ఫైల్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు

యాక్సిడెంట్ క్లెయిములు

1. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కాపీ (RC)

2. ప్రమాదం జరిగిన సమయంలో ఇన్సూర్ చేయబడిన వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి డ్రైవర్ లైసెన్స్ కాపీ.

3. సమీప స్టేషన్ వద్ద ఫైల్ చేయబడిన FIR కాపీ. ఒకవేళ, తిరుగుబాటు చర్యలు, అల్లర్లు, యాక్సిడెంట్ లేదా సమ్మెల కారణంగా ప్రమాదం జరిగితే, అప్పుడు తప్పనిసరిగా ఒక FIR ఫైల్ చేయాలి.

4. గ్యారేజీ నుండి రిపేరింగ్స్ కోసం అంచనాలు

5. మీ కస్టమర్ (KYC) డాక్యుమెంట్లను తెలుసుకోండి

దొంగతనం క్లెయిములు

1. RC బుక్ కాపీ మరియు మీ వాహనం అసలు కీ.

2. సమీప పోలీస్ స్టేషన్ వద్ద ఫైల్ చేయబడిన FIR అలాగే ఫైనల్ పోలీస్ రిపోర్ట్‌

3. RTO ట్రాన్స్‌ఫర్ పేపర్లు

4. కెవైసి డాక్యుమెంట్లు

5. నష్టపరిహారం మరియు ఉపసంహరణ లెటర్

 

మీరు ఎక్కడికి వెళ్లినా మమ్మల్ని కనుగొనండి

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో కారు ఇన్సూరెన్స్‌తో మీరు ఎన్నో రహదారులను చేధించవచ్చు మరియు అన్వేషించబడని మార్గాలను కనుగొనడంపై దృష్టిసారించవచ్చు, ఎందుకనగా మా కారు ఇన్సూరెన్స్ కవరేజ్ మీ టాటా కారును ఇరవైనాలుగు గంటలు సురక్షితంగా ఉంచుతుంది. మా 9000+ నగదురహిత గ్యారేజీల విస్తృత నెట్‌వర్క్‌ వలన మీ టాటా కారు కోసం ప్రత్యేకించిన మా ఇన్సూరెన్స్ ప్లాన్‌లు మీ ప్రయాణంలో ఎదురయ్యే అవాంతరాలను దూరం చేస్తాయి, ఇక మీరు నిశ్చింతగా ఉండవచ్చు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న మా నగదురహిత గ్యారేజీలు మీరు ఎక్కడ ఉన్నా మీకు మెరుగైన సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటాయి. మీరు ఏదైనా ఊహించని అత్యవసర సహాయం కోసం లేదా రిపేర్స్ కోసం నగదు రూపంలో చెల్లించడాన్ని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి నగదురహిత గ్యారేజీ సౌకర్యంతో మీరు ఎక్కడ ఉన్నా మీ టాటా కారుకు ఎల్లప్పుడూ ఒక నమ్మకమైన స్నేహితుడు అండగా ఉంటాడని మరియు ఏదైనా ఇబ్బంది లేదా అత్యవసర పరిస్థితులు అనేవి ఎక్కడైనా, ఎప్పుడైనా వెంటనే పరిష్కరించబడతాయని మీరు నిశ్చింతగా ఉండవచ్చు.

మీ టాటా కారు కోసం టాప్ చిట్కాలు

Tips For Cars Used Less Often
చాలా తక్కువగా ఉపయోగించే కార్ల కోసం చిట్కాలు
• కనీసం వారానికి ఒకసారి మీ కారును తిప్పండి; ఇది మీ టైర్లపై ఫ్లాట్ స్పాట్స్ ఏర్పడకుండా చూస్తుంది.
• కారు ఉపయోగంలో లేనప్పుడు కూడా ఇంజిన్ ఆయిల్ నాణ్యత క్షీణిస్తుంది. కావున, మీరు ప్రతి 6 నెలలకు ఒకసారి లేదా ఎక్కువ సార్లు ఆయిల్‌ను మార్చుకునేలా నిర్ధారించుకోండి.
• ఇంజిన్ బెల్ట్, రబ్బరు పైపులు కాలం గడిచే కొద్దీ డ్యామేజ్ అవచ్చు, కావున, వాటిని క్రమం తప్పకుండా చెక్ చేయాలి, జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలి.
Tips for trips
ప్రయాణాలకు సలహాలు
• సుదీర్ఘమైన ప్రయాణం కోసం మీరు కారును బయటకు తీయడానికి ముందు, ఇంజిన్ కూలెంట్ స్థాయిలను చెక్ చేసుకోండి. తక్కువ స్థాయి కూలెంట్ ఇంజిన్‌ను వేడెక్కిస్తుంది.
• టైర్ వేర్ సామర్థ్యాన్ని చెక్ చేయండి. మీరు అధిక వేగంతో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అసమానమైన రోడ్లు, ఎత్తు పల్లాలు మొదలైన టైర్ డ్యామేజీలు ఖరీదైనవిగా మారవచ్చు.
• మీ కారు కోసం అదనపు ఫ్యూజ్‌లను అందుబాటులో ఉంచుకోండి. పాడైన ఫ్యూజును ఎప్పుడు భర్తీ చేయాల్సి వస్తుందో మీకే తెలియదు.
Preventive Maintenance
నివారణ నిర్వహణ
• అప్పుడప్పుడు టైర్లను తిప్పండి. ఇది టైర్లు సమానంగా అరిగిపోయేలా నిర్ధారిస్తుంది.
• మీ ట్రాన్స్‌మిషన్‌ను క్రమం తప్పకుండా చెక్ చేయండి. అరిగిపోయిన ట్రాన్స్‌మిషన్‌ను మార్చడం ఖర్చుతో కూడుకున్నది.
• మీ బ్రేక్ ప్యాడ్‌లపై ఓ కన్నేసి ఉంచండి. అరిగిపోయిన బ్రేక్ ప్యాడ్‌లను ఉపయోగించడం వల్ల మీ బ్రేకింగ్ సిస్టమ్ దెబ్బతింటుంది, తద్వారా మీరు ప్రమాదంలో పడవచ్చు.
Daily Dos and Don’ts
ప్రతిరోజు చేయవలసినవి మరియు చేయకూడనివి
• ఒకవేళ, మీరు టర్బోచార్జ్‌డ్ ఇంజిన్‌ను నడుపుతున్నట్లయితే, ఇంజిన్‌ను ఆఫ్ చేయడానికి ముందు కారును కాసేపు ఐడిల్‌గా ఉంచండి.
• గేర్ షిఫ్టర్‌పై మీ చేతిని అలాగే ఉంచడం మానుకోండి.
• మీరు ఎల్లప్పుడూ మీ ప్రస్తుత వేగానికి సరిపోయే గేర్‌లో ఉన్నారని నిర్ధారించుకోండి.

టాటా పై తాజా వార్తలు

టాటా మోటార్స్ 24-25 ఆర్ధిక సంవత్సరంలో 250 పేటెంట్లను ఫైల్ చేసింది

టాటా మోటార్స్ 24-25 ఆర్ధిక సంవత్సరంలో 250 పేటెంట్లు మరియు 148 డిజైన్ అప్లికేషన్‌ను ఫైల్ చేసింది. ఆటోమొబైల్ కంపెనీ కొత్త తరం టెక్నాలజీలు మరియు స్థిరమైన పరిష్కారాలతో ఆటోమోటివ్ ఆవిష్కరణ పై పనిచేస్తోంది. రికార్డ్ సంఖ్యలో ఫైల్ చేయబడిన పేటెంట్లు, వాహన పనితీరు మరియు భద్రతను మెరుగుపరచడానికి కంపెనీ ప్రణాళిక గురించి సూచిస్తున్నాయి. గ్రీన్, స్మార్ట్ మరియు మరిన్ని ప్రపంచంతో మరింత సంబంధాలను సృష్టించడం గురించి కూడా బ్రాండ్ పేర్కొంది.
మూలం: ది ఎకనామిక్ టైమ్స్

ప్రచురించబడిన తేదీ: ఏప్రిల్ 25, 2025

టాటా కర్వ్ EV ఇప్పుడు నాలుగు వారాల వెయిటింగ్ పీరియడ్‌తో అందుబాటులో ఉంది

టాటా కర్వ్ EV ఇప్పుడు డీలర్ సోర్స్‌ల ప్రకారం నాలుగు వారాల వరకు వెయిటింగ్ పీరియడ్‌తో వస్తుంది. టాటా షోరూమ్‌లలో స్థిరమైన స్టాక్ రాకపోకల సహాయంతో, EV కస్టమర్‌లకు వేగంగా చేరుతోంది. టాటా కర్వ్ EV రెండు బ్యాటరీ ఎంపికలతో అనేక వేరియంట్లలో అందుబాటులో ఉంది: ఎంట్రీ-లెవల్ ట్రిమ్స్ కోసం 40.5kWh ప్యాక్ మరియు ప్రీమియం వేరియంట్ల కోసం 55KWh ప్యాక్. ఫ్రంట్ వీల్స్ నడుపుతున్న 167-హార్స్‌పవర్ మోటార్‌తో, కర్వ్ EV 8.6 సెకన్లలో 0 నుండి 100 km/h వరకు వేగవంతం చేయగలదు.

ప్రచురించబడిన తేదీ: నవంబర్ 14, 2024

9000+ cashless Garagesˇ Across India

టాటా కార్ ఇన్సూరెన్స్‌పై తరచుగా అడగబడే ప్రశ్నలు


మీ టాటా కారు ఇన్సూరెన్స్ ధరలు ఇలాంటి అనేక అంశాల ద్వారా ప్రభావితమవుతాయి:
1. మీ టాటా కారు వయస్సు
2. ఇన్సూరెన్స్ డిక్లేర్డ్ వాల్యూ (IDV)
3. మీ టాటా కారు మోడల్
4. మీ భౌగోళిక స్థానం
5. మీ టాటా కారు ఉపయోగించే ఇంధన రకం
6. మీ కారుతో వచ్చే భద్రతా ఫీచర్లు
మీ టాటా కారును రక్షించుకోవడానికి, దానితో పాటు వచ్చే ఏవైనా రిపేర్లు, నష్టాలు లేదా ఇతర సంఘటనల కారణంగా తలెత్తే ఆర్థిక బాధ్యతల నుండి మిమ్మల్ని మీరు సురక్షితం చేసుకోవడానికి, మీరు ఈ కింది రకాల ప్లాన్‌లను ఎంచుకోవచ్చు.
a. థర్డ్ పార్టీ కవర్
b. స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ కవర్
c. సింగిల్ ఇయర్ కాంప్రిహెన్సివ్ కవర్
d. సరికొత్త బ్రాండ్ కార్ల కోసం కవర్
వీటన్నింటిలో థర్డ్ పార్టీ కవర్ తప్పనిసరి, మిగిలినవి ఆప్షనల్.

అవార్డులు మరియు గుర్తింపు

Scroll Right
Scroll Left

చివరిగా అప్‌డేట్ అయిన తేదీ: 2023-02-20

అన్ని అవార్డులను చూడండి