10,000 + నగదురహిత నెట్‌వర్క్ ఆసుపత్రులతో, క్లెయిమ్ సెటిల్‌మెంట్ చాలా సులభం !

హోమ్ / హెల్త్ ఇన్సూరెన్స్ / హెల్త్ ఇన్సూరెన్స్ మధ్య పోలిక

వివిధ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను ఎందుకు పోల్చాలి?

ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ‌ను కొనుగోలు చేయడానికి మీరు మానసికంగా సిద్ధమైన తర్వాత, మీ అవసరాలను తీర్చే ఒక ప్లాన్‌‌ను ఎంచుకోవడం ముఖ్యం. మీకు మరియు మీ కుటుంబం కోసం ఏ పాలసీ ఉత్తమమైనదో తెలుసుకోవడానికి, తెలివైన కొనుగోలు నిర్ణయం తీసుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు పోల్చడం అవసరం. అన్ని పాలసీలకు సంబంధించిన ప్రయోజనాలు, కవరేజ్ మరియు మినహాయింపుల గురించి మీరు తెలుసుకోవడం కోసం ఈ పని మీకొక మార్గదర్శని లాగా ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు పోల్చి చూడడమనేది ఒక తెలివైన నిర్ణయం తీసుకోవడంలో ఎలా సహాయపడుతుందో మీరు ఊహించారా? ఆతర్వాత, పోలిక ప్రాముఖ్యతను మరియు అది మన పెట్టుబడి తరలింపును ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకుందాం?

క్రమసంఖ్యవీటిని కవర్ చేస్తుంది:‌ సిల్వర్ స్మార్ట్గోల్డ్ స్మార్ట్ప్లాటినం స్మార్ట్
 ప్రాథమిక బీమా మొత్తం ₹లో 3 లక్షలు / 4 లక్షలు / 5 లక్షలు 7.5 లక్షలు / 10 లక్షలు / 15 లక్షలు 20 లక్షలు / 25 లక్షలు / 50 లక్షలు / 75 లక్షలు
సెక్షన్ A - హాస్పిటలైజేషన్ కవర్
1వైద్య ఖర్చులు
గది అద్దె
ICU
కవర్ చేయబడింది
యాక్చువల్స్ వద్ద
యాక్చువల్స్ వద్ద
కవర్ చేయబడింది
యాక్చువల్స్ వద్ద
యాక్చువల్స్ వద్ద
కవర్ చేయబడింది
యాక్చువల్స్ వద్ద
యాక్చువల్స్ వద్ద
1 Bమెంటల్ హెల్త్‌కేర్కవర్ చేయబడిందికవర్ చేయబడిందికవర్ చేయబడింది
2హోమ్ హెల్త్‌కేర్కవర్ చేయబడిందికవర్ చేయబడిందికవర్ చేయబడింది
3ఇంటివద్దే హాస్పిటలైజేషన్కవర్ చేయబడిందికవర్ చేయబడిందికవర్ చేయబడింది
4ప్రీ-హాస్పిటలైజేషన్ కవర్60 రోజులు60 రోజులు60 రోజులు
5పోస్ట్-హాస్పిటలైజేషన్ కవర్180 రోజులు180 రోజులు180 రోజులు
6డే కేర్ విధానాలుకవర్ చేయబడిందికవర్ చేయబడిందికవర్ చేయబడింది
7రోడ్ అంబులెన్స్SI 3 నుండి 5 L వరకు - రూ 2000SI 7.5 నుండి 50 L వరకు - 3,500SI 7.5 నుండి 50 L వరకు - 3,500, > 50 L వరకు – 15,000
8అవయవ దాత ఖర్చులుకవర్ చేయబడిందికవర్ చేయబడిందికవర్ చేయబడింది
9ప్రత్యామ్నాయ చికిత్సలుకవర్ చేయబడిందికవర్ చేయబడిందికవర్ చేయబడింది
10ఎయిర్ అంబులెన్స్ కవర్కవర్ చేయబడనిది₹ 2 లక్షల వరకు₹ 5 లక్షల వరకు
11రికవరీ ప్రయోజనం₹ 5,000₹ 15,000₹ 25,000
12బీమా చేయబడిన మొత్తం రీబౌండ్కవర్ చేయబడిందికవర్ చేయబడిందికవర్ చేయబడింది
సెక్షన్ బి - రెన్యూవల్ ప్రయోజనాలు
1క్యుములేటివ్ బోనస్ప్రతి క్లెయిమ్ ఫ్రీ సంవత్సరం వద్ద 10%, గరిష్టంగా 100%ప్రతి క్లెయిమ్ ఫ్రీ సంవత్సరం వద్ద 10%, గరిష్టంగా 100%ప్రతి క్లెయిమ్ ఫ్రీ సంవత్సరం వద్ద 25%, గరిష్టంగా 200%
2ప్రివెంటివ్ హెల్త్ చెక్ అప్ బూస్టర్క్లెయిమ్‌తో సంబంధం లేకుండా ప్రతి రెన్యూవల్క్లెయిమ్‌తో సంబంధం లేకుండా ప్రతి రెన్యూవల్క్లెయిమ్‌తో సంబంధం లేకుండా ప్రతి రెన్యూవల్
3మై:హెల్త్ యాక్టివ్వర్తిసాయివర్తిసాయివర్తిసాయి

 

 

1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

1.5 కోటి పైగా ప్రజల ముఖాలలో చిరునవ్వు!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. మా 24x7 కస్టమర్ కేర్ మరియు అంకితమైన క్లెయిమ్స్ అప్రూవల్ బృందంతో, అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

ప్రతి దశలోనూ పారదర్శకత!

ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్స్ ఒక ప్రధాన భాగం, మేము అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రాసెస్‌కు అధిక ప్రాముఖ్యతను ఇస్తాము.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

వెల్‌నెస్ యాప్.

మేము హెల్త్ ఇన్సూరెన్స్‌కు మించి, మీ ఆరోగ్యంతో పాటు మనస్సును సురక్షితంగా చూసుకుంటాము. మై:హెల్త్ సర్వీసెస్ అప్లికేషన్ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ హెల్త్ కార్డును పొందండి, మీరు తీసుకునే క్యాలరీలను చెక్ చేయండి, మీ శారీరక శ్రమను పర్యవేక్షించండి, ఉత్తమ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.
కాగితరహితంగా ఉండండి!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కాగితరహితంగా ఉండండి!

మాకు కూడా పేపర్‌వర్క్‌ ఇష్టం లేదు. నేటి డిజిటల్ ప్రపంచంలో, కనీస డాక్యుమెంటేషన్ మరియు సులభమైన చెల్లింపు పద్ధతులతో మీ పాలసీని ఆన్‌లైన్‌లో పొందండి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7

మీకు అవసరమైన సపోర్ట్-24 x 7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. మా 24x7 కస్టమర్ కేర్ మరియు అంకితమైన క్లెయిమ్స్ అప్రూవల్ బృందంతో, అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
ప్రతి దశలోనూ పారదర్శకత!

ప్రతి దశలోనూ పారదర్శకత!

ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్స్ ఒక ప్రధాన భాగం, మేము అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రాసెస్‌కు అధిక ప్రాముఖ్యతను ఇస్తాము.
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.

ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.

మేము హెల్త్ ఇన్సూరెన్స్‌కు మించి, మీ ఆరోగ్యంతో పాటు మనస్సును సురక్షితంగా చూసుకుంటాము. మై:హెల్త్ సర్వీసెస్ అప్లికేషన్ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ హెల్త్ కార్డును పొందండి, మీరు తీసుకునే క్యాలరీలను చెక్ చేయండి, మీ శారీరక శ్రమను పర్యవేక్షించండి, ఉత్తమ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి.
కాగితరహితంగా ఉండండి!

కాగితరహితంగా ఉండండి!

మాకు కూడా పేపర్‌వర్క్‌ ఇష్టం లేదు. నేటి డిజిటల్ ప్రపంచంలో, కనీస డాక్యుమెంటేషన్ మరియు సులభమైన చెల్లింపు పద్ధతులతో మీ పాలసీని ఆన్‌లైన్‌లో పొందండి. మీ పాలసీ నేరుగా మీ ఇన్‌బాక్స్‌లోకి చేరుతుంది.

ఇతర సంబంధిత కథనాలు

 

ఇతర సంబంధిత కథనాలు

 

తరచుగా అడిగే ప్రశ్నలు

అవును ఖచ్చితంగా. మీరు ఆన్‌లైన్‌లో వివిధ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను సరిపోల్చవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోలో మా వద్ద కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఉన్నాయి. వీటిని మీరు తనిఖీ చేసి, మీ అవసరానికి అనుగుణంగా వాటి నుండి ఎంచుకోవచ్చు. మీ వైద్య అవసరాల ఆధారంగా మీరు సరైన బేస్ ప్లాన్, టాప్-అప్ ఇన్సూరెన్స్ మరియు క్రిటికల్ ఇల్నెస్ కవర్ వంటి ప్రయోజన ప్లాన్ ఎంచుకోవచ్చు. ఇప్పుడే అన్వేషించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను పోల్చడానికి ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం, కవరేజీ, ప్రయోజనాలు, అర్హత, క్యుములేటివ్ బోనస్ మరియు ఉప పరిమితులు లాంటివి అత్యంత ముఖ్యమైన అంశాలుగా ఉంటాయి.
మీకు మాత్రమే కవర్ కోసం మీరు వ్యక్తిగత ప్లాన్ ఎంచుకోవచ్చు. అయితే, మీ కుటుంబం మొత్తాన్ని కవర్ చేయడానికి ఫ్యామిలీ ఫ్లోటర్ ఉత్తమంగా సరిపోతుంది. ఒకవేళ మీ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్స్ అయితే, వ్యక్తిగత ఇన్సూర్ చేయబడిన మొత్తంతో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకోండి.
నో క్లెయిమ్ బోనస్ లేదా క్యుములేటివ్ బోనస్ అనేది ప్రతి క్లెయిమ్ రహిత సంవత్సరం కోసం ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అందించబడే ఒక రివార్డ్ లాంటిది. కాబట్టి, మీరు ఎటువంటి క్లెయిమ్ చేయకపోతే, మీరు క్లెయిమ్ చేసేవరకు మీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మీకు ప్రతి సంవత్సరం 200% వరకు మెరుగైన ఇన్సూరెన్స్ అందిస్తుంది.

కో-పేమెంట్ అనేది ఒక ఫీచర్. ఇందులో, క్లెయిమ్ మొత్తం కోసం ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ఒక నిర్దిష్ట మొత్తం చెల్లిస్తారు మరియు మిగిలినవి ఇన్సూరర్ ద్వారా చెల్లించబడతాయి. ప్రాథమికంగా, మీరు 1 లక్ష రూపాయలు క్లెయిమ్ కలిగి ఉండడంతో పాటు మీ కో-పేమెంట్ % అనేది 20% వద్ద ఫిక్స్ చేయబడితే, అప్పుడు మీరు వైద్య చికిత్స ఖర్చుల కోసం 20,000 చెల్లించవలసి ఉంటుంది మరియు మిగిలిన మొత్తం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా చెల్లించబడుతుంది.
మీ సరైన వయస్సు, మీకు ఇప్పటికే ఉన్న అనారోగ్యం ఏదైనా ఉంటే అది, మీ పేరు, ఇన్సూర్ చేయాల్సిన సభ్యులు ఎవరైనా ఉంటే వారి వయస్సు నమోదు చేయడం ద్వారా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం లెక్కించవచ్చు. ప్రీమియం లెక్కించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
టాప్ అప్ ప్లాన్‌లు అనేవి ఇన్సూర్ చేయబడిన మొత్తం పెంచడానికి మరియు సరసమైన ప్రీమియం వద్ద చాలా పెద్ద కవర్ అందించడానికి మీ ప్రస్తుత లేదా బేస్ పాలసీని పెంచడానికి ఉద్దేశించబడినవిగా ఉంటాయి.
గరిష్ట కవరేజీ మరియు అధిక ఇన్సూరెన్స్ చేయబడిన కవర్ అందించే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఒక అత్యుత్తమ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌గా పరిగణించబడుతుంది.
ప్రస్తుతం, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు ప్రస్తుతం మన దేశం లోపల మాత్రమే వర్తించేలా ఉన్నాయి. అయితే, విదేశీ హాస్పిటలైజేషన్ ఖర్చులను కవర్ చేయడానికి మేము త్వరలోనే ఒక గ్లోబల్ హెల్త్ సురక్ష ప్లాన్‌ తీసుకురాబోతున్నాము.
x