15,000+ నగదురహిత నెట్‌వర్క్‌తో, క్లెయిమ్ సెటిల్‌మెంట్ సులభం అవుతుంది !

హోమ్ / హెల్త్ ఇన్సూరెన్స్ / మై:హెల్త్ సురక్ష సిల్వర్ స్మార్ట్
  • పరిచయం
  • చేర్చబడిన అంశాలు?
  • ఏవి చేర్చబడలేదు?
  • ఇతర సంబంధిత కథనాలు
  • FAQs

మేము మా మై: హెల్త్ సురక్ష ప్లాన్‌ను నిలివేసాము అని మీకు తెలియజేయడానికి చింతిస్తున్నాము, భవిష్యత్తులో కొత్త ప్లాన్‌లు జారీ చేయబడవు.

మై:హెల్త్ సురక్ష ఇన్సూరెన్స్ - సిల్వర్ స్మార్ట్ ప్లాన్ 

 

ఎల్లప్పుడూ మీ ఆరోగ్యమే మా మొదటి ప్రాధాన్యత! హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద మేము కొత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ , మై: హెల్త్ సురక్ష, పెరుగుతున్న వైద్య ఖర్చుల నుండి మీకు 360 డిగ్రీల మేరకు రక్షణను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. దృఢమైన ఆలోచన మరియు బలమైన బేస్ కవరేజీతో రూపొందించబడిన మై:హెల్త్ సురక్ష 3 లక్షల నుండి 5 లక్షల వరకు సరైన హెల్త్ కవరేజీ కోసం వెతుకుతున్న ఇండివిజువల్, కుటుంబాలు మరియు సీనియర్ సిటిజన్‌లకు అనువైనది.

మై:హెల్త్ సురక్ష సిల్వర్ స్మార్ట్ ప్లాన్ ఎంచుకోవడానికి గల కారణాలు

No room rent capping
గది అద్దె పై పరిమితి లేదు
మీరు మీ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో మీకు నచ్చిన ఆసుపత్రి గదిని ఎంచుకోలేరని ఆందోళన చెందుతున్నారా? మై:హెల్త్ సురక్షతో మీరు హెల్త్‌కేర్ సౌకర్యాలను పొందవచ్చు.
Sum Insured Rebound
బీమా చేయబడిన మొత్తం రీబౌండ్
అనారోగ్యాలకు చికిత్స చేయడానికి బీమా చేయబడిన మొత్తం తక్కువయిందని ఆందోళన చెందుతున్నారా? బీమా చేయబడిన మొత్తం రీబౌండ్‌తో, మీకు ఇప్పటికే ఉన్న బీమా మొత్తం ముగిసిపోయినా కూడా మీరు బేస్ మొత్తం వరకు అదనపు బీమా చేయబడిన మొత్తాన్ని పొందుతారు.
Free Health Check-up every year
ప్రతి సంవత్సరం ఉచిత హెల్త్ చెక్-అప్
చికిత్స కన్నా నివారణ మెరుగైనది! మేము ప్రతి రెన్యూవల్ సమయంలో ఫ్రీ హెల్త్ చెక్-అప్‌లను ఆఫర్ చేస్తాము, తద్వారా మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు.
Cashless Home Healthcare
క్యాష్‌లెస్ హోమ్ హెల్త్‌కేర్
మీ డాక్టర్ ఇంటి వద్ద చికిత్సను సిఫారసు చేస్తే, మీరు ఒక్క నయా పైసా కూడా చెల్లించకుండా ఇంట్లోనే వైద్య సంరక్షణను పొందవచ్చు! ఇంటి వద్ద చికిత్సల కోసం మా ^^^క్యాష్‌లెస్ కేర్ సదుపాయాన్ని పొందండి.

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏమి కవర్ చేయబడుతుంది?

Sum Insured rebound
బీమా చేయబడిన మొత్తం రీబౌండ్

ఇది ఒక మ్యాజికల్ బ్యాకప్ వలె పనిచేస్తుంది, ఒక కొత్త అనారోగ్యం లేదా గాయం కారణంగా తదుపరి హాస్పిటలైజేషన్ కోసం ముగిసిన మీ హెల్త్ కవర్‌ను రీఛార్జ్ చేస్తుంది.

Installment Benefit
క్యుములేటివ్ బోనస్

మీరు పాలసీ సంవత్సరంలో క్లెయిమ్ చేయనప్పుడు మేము మీ ఇన్సూరెన్స్ మొత్తాన్ని పెంచడంతో పాటు, అదనపు బీమా మొత్తాన్ని బహుమతిగా అందిస్తాము.

No Medical Test Upto 45 Years
45 సంవత్సరాల వరకు వైద్య పరీక్ష లేదు

మీరు యవ్వనంగా, ధృడంగా ఉన్నట్లయితే, ఎలాంటి వైద్య పరీక్షలు లేకుండానే హెచ్‌డిఎఫ్‌సీ ఏర్గోతో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను పొందండి.

Cashless Home Health care**
నగదురహిత గృహ ఆరోగ్య సంరక్షణ**

మీరు ఇంట్లోనే చికిత్స తీసుకోవచ్చని, నగదురహిత వైద్య సదుపాయాలను పొందవచ్చని మీ డాక్టర్ సిఫార్సు చేసినట్లయితే, ఈ ఫీచర్ చాలా సహాయకారిగా ఉంటుంది.

Hospitalisation expenses
హాస్పిటలైజేషన్ ఖర్చులు

ప్రతి ఇతర హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మాదిరిగానే, అనారోగ్యాలు, గాయాల కారణంగా సంభవించే హాస్పిటలైజెషన్ ఖర్చుల నుండి మేము మీకు రక్షణ కల్పిస్తాము.

Pre & Post Hospitalisation
ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్

అనగా 60 రోజుల వరకు మీరు హాస్పిటల్‌లో చేరడానికి ముందు ఖర్చులు మరియు 180 రోజుల వరకు డిశ్చార్జ్ తరువాతి ఖర్చులు, డయాగ్నోస్టిక్స్, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ వంటి మొదలైనవి కవర్ చేయబడతాయి.

Day care procedures
డేకేర్ విధానాలు

వైద్య రంగంలో అభివృద్ధి వలన 24 గంటల కంటే తక్కువ సమయంలో ముఖ్యమైన శస్త్రచికిత్సలు మరియు చికిత్సలు పూర్తి చేయడానికి సహాయపడతాయి, మేము వాటి కోసం కూడా మీకు కవర్ అందిస్తాము.

AYUSH Benefits
ఆయుష్ ప్రయోజనాలు

ఆయుర్వేదం, యునాని, సిద్ధ మరియు హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ చికిత్సలపై ఉన్న మీ నమ్మకాన్ని యథాతతంగా కొనసాగనివ్వండి, ఎందుకనగా, మేము ఆయుష్ చికిత్స కోసం కూడా హాస్పిటలైజేషన్ ఖర్చులను కవర్ చేస్తున్నాము.

Organ Donor Expenses

అవయవ దాత ఖర్చులు

అవయవ దానం అనేది ఒక గొప్ప కారణం మరియు మేము అవయవ దాత యొక్క వైద్య మరియు శస్త్రచికిత్స ఖర్చులను కవర్ చేస్తాము

Recovery benefit
రికవరీ ప్రయోజనం

మీరు ఒకే సారి 10 కన్నా ఎక్కువ రోజుల వరకు హాస్పిటల్‌లో ఉన్నట్లయితే, ఇంట్లో మీరు లేనందు వలన సంభవించే ఇతర ఆర్థిక నష్టాలకు మేము బాధ్యత వహిస్తాము. ఇది మీ హాస్పిటలైజేషన్ సమయంలో ఇతర ఖర్చులు చెల్లించడంలో సహాయపడుతుంది. (పాలసీ వివరాలలో పేర్కొన్న మొత్తం)

Mental healthcare
మెంటల్ హెల్త్‌కేర్

శారీరక అనారోగ్యం లేదా గాయం కారణంగా హాస్పిటలైజేషన్ లాగానే మానసిక ఆరోగ్య సంరక్షణ కూడా ముఖ్యమైనది అని మేము విశ్వసిస్తున్నాము; అందువల్ల ఒక ప్రధాన అవయవ మార్పిడి కోసం సేకరణ.

Free Renewal Health Check-up
రెన్యూవల్‌తో ఉచిత హెల్త్ చెక్-అప్

రెన్యూవల్ సందర్భంగా మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి మీ పాలసీని రెన్యూ చేసుకున్న 60 రోజుల్లోపు ఫ్రీ హెల్త్ చెక్-అప్‌ను పొందవచ్చు.

Save Tax upto ₹ 75,000*
ఇంతవరకు పన్ను ఆదా చేయండి: ₹75,000*

ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీ పొదుపులను సురక్షితం చేయడానికి మాత్రమే కాకుండా మీకు పన్ను ఆదా చేసుకోవడానికి కూడా సహాయపడుతుందని మీకు తెలుసా? అవును, మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లతో ₹75,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

Lifetime Renewability
లైఫ్‌టైమ్ రెన్యూబిలిటీ

ఒకసారి, మీరు మా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో సురక్షితం చేయబడినపుడు ఇక ఆలోచించవలసిన పనిలేదు, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీ జీవితకాలం పాటు అవాంతరాలు లేని రెన్యూవల్స్‌తో కొనసాగుతుంది, మీరు దాని నుండి నిష్క్రమించాల్సిన అవసరం లేదు.

పైన పేర్కొన్న కవరేజ్ మా హెల్త్ ప్లాన్‌లలోని కొన్నింటిలో అందుబాటులో ఉండకపోవచ్చు. దయచేసి మా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి మరింత తెలుసుకోవడానికి పాలసీ వివరాలు, బ్రోచర్ మరియు ప్రాస్పెక్టస్‌ను చదవండి.

క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ వేటిని కవర్ చేయదు?

Adventure Sport injuries
అడ్వెంచర్ స్పోర్ట్ కారణంగా గాయాలు

సాహస క్రీడలు మీకు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తాయి, కానీ, కొన్ని ప్రమాదాలు ఎదురైనపుడు అవి హానికరంగా మారతాయి. అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో పాల్గొన్నప్పుడు ఎదురయ్యే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.

Self-inflicted injuries
స్వయంగా చేసుకున్న గాయాలు

మీరు మీ విలువైన ప్రాణానికి హాని తలపెట్టాలనుకోవచ్చు, కానీ మిమ్మల్ని మీరు గాయపరచుకోవడం మేము కోరుకోము. మా పాలసీ స్వతహాగా-చేసుకున్న గాయాలను కవర్ చేయదు.

War
యుద్ధం

యుద్ధం వినాశకరమైనది మరియు దురదృష్టకరమైనది కావచ్చు. అయితే, మా పాలసీ యుద్ధాల కారణంగా సంభవించే ఏ క్లెయిమ్‌ను కవర్ చేయదు.

Participation in defense operations
డిఫెన్స్ కార్యకలాపాలలో పాల్గొనడం

మీరు డిఫెన్స్ (ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్) కార్యకలాపాలలో పాల్గొన్నప్పుడు సంభవించే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.

Venereal or Sexually transmitted diseases
సుఖ వ్యాధులు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు

మీ వ్యాధి తీవ్రతను మేము అర్థం చేసుకున్నాము. అయితే, మా పాలసీ సుఖవ్యాధులు లేదా లైంగికంగా సంక్రమించే వ్యాధులను కవర్ చేయదు.

Treatment of Obesity or Cosmetic Surgery
ఊబకాయం కొరకు చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ

ఊబకాయం కోసం చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ వంటివి మీ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడవు.

చేర్పులు మరియు మినహాయింపు సంబంధిత పూర్తి వివరాల కోసం దయచేసి సేల్స్ బ్రోచర్/ పాలసీ వివరాలు చూడండి

వెయిటింగ్ పీరియడ్స్

First 24 Months From Policy Inception
పాలసీ ప్రారంభం నుండి మొదటి 24 నెలలు

కొన్ని అనారోగ్యాలు మరియు చికిత్సలు పాలసీ జారీ చేసిన 2 సంవత్సరాల తర్వాత కవర్ చేయబడతాయి.

First 36 Months from Policy Inception
పాలసీ ప్రారంభం నుండి మొదటి 36 నెలలు

దరఖాస్తు సమయంలో ప్రకటించబడిన మరియు/లేదా అంగీకరించబడిన ముందు-నుంచీ ఉన్న పరిస్థితులు మొదటి 3 సంవత్సరాల నిరంతర రెన్యూవల్స్ తర్వాత కవర్ చేయబడతాయి.

First 30 Days from Policy Inception
పాలసీ ప్రారంభం నుండి మొదటి 30 రోజులు

ప్రమాదం కారణంగా జరిగిన హాస్పిటలైజేషన్‌లు మాత్రమే అనుమతించబడతాయి.

మా నగదురహిత
హాస్పిటల్ నెట్‌వర్క్

15000+

ఆసుపత్రి లొకేటర్
లేదా
మీకు సమీపంలో ఉన్న ఆసుపత్రులను గుర్తించండి

అవాంతరాలు లేని, సులభమైన క్లెయిములు! నిశ్చితము


మా వెబ్‌సైట్ ద్వారా క్లెయిమ్స్ రిజిస్టర్ చేయండి మరియు ట్రాక్ చేయండి

మీకు సమీపంలో ఉన్న నెట్‌వర్క్ హాస్పిటల్స్‌ను గుర్తించండి

మీ మొబైల్‌లో నిరంతర క్లెయిమ్ అప్‌డేట్

మీకు నచ్చిన క్లెయిమ్స్ సెటిల్‌మెంట్ విధానాన్ని పొందండి
Secured Over 1.4 Crore+ Smiles!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

1.4 కోటి పైగా ప్రజల ముఖాలలో చిరునవ్వు!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
Secured Over 1.4 Crore+ Smiles!
All the support you need-24 x 7
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. మా 24x7 కస్టమర్ కేర్ మరియు అంకితమైన క్లెయిమ్స్ అప్రూవల్ బృందంతో, అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
Secured Over 1.4 Crore+ Smiles!
All the support you need-24 x 7
Transparency In Every Step!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

ప్రతి దశలోనూ పారదర్శకత!

ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్స్ ఒక ప్రధాన భాగం, మేము అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రాసెస్‌కు అధిక ప్రాముఖ్యతను ఇస్తాము.
Secured Over 1.4 Crore+ Smiles!
All the support you need-24 x 7
Transparency In Every Step!
Integrated Wellness App.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

వెల్‌నెస్ యాప్.

మేము హెల్త్ ఇన్సూరెన్స్‌కు మించి, మీ ఆరోగ్యంతో పాటు మనస్సును సురక్షితంగా చూసుకుంటాము. మై:హెల్త్ సర్వీసెస్ అప్లికేషన్ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ హెల్త్ కార్డును పొందండి, మీరు తీసుకునే క్యాలరీలను చెక్ చేయండి, మీ శారీరక శ్రమను పర్యవేక్షించండి, ఉత్తమ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి.
Secured Over 1.4 Crore+ Smiles!
All the support you need-24 x 7
Transparency In Every Step!
Integrated Wellness App.
Go Paperless!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కాగితరహితంగా వెళ్లండి!

మాకు కూడా పేపర్‌వర్క్‌ ఇష్టం లేదు. నేటి డిజిటల్ ప్రపంచంలో, కనీస డాక్యుమెంటేషన్ మరియు సులభమైన చెల్లింపు పద్ధతులతో మీ పాలసీని ఆన్‌లైన్‌లో పొందండి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?
Secured Over 1.4 Crore+ Smiles!

1.4 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
All the support you need-24 x 7

మీకు అవసరమైన సపోర్ట్-24 x 7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. మా 24x7 కస్టమర్ కేర్ మరియు అంకితమైన క్లెయిమ్స్ అప్రూవల్ బృందంతో, అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
Transparency In Every Step!

ప్రతి దశలోనూ పారదర్శకత!

ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్స్ ఒక ప్రధాన భాగం, మేము అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రాసెస్‌కు అధిక ప్రాముఖ్యతను ఇస్తాము.
Integrated Wellness App.

ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.

మేము హెల్త్ ఇన్సూరెన్స్‌కు మించి, మీ ఆరోగ్యంతో పాటు మనస్సును సురక్షితంగా చూసుకుంటాము. మై:హెల్త్ సర్వీసెస్ అప్లికేషన్ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ హెల్త్ కార్డును పొందండి, మీరు తీసుకునే క్యాలరీలను చెక్ చేయండి, మీ శారీరక శ్రమను పర్యవేక్షించండి, ఉత్తమ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి.
Go Paperless!

కాగితరహితంగా వెళ్లండి!

మాకు కూడా పేపర్‌వర్క్‌ ఇష్టం లేదు. నేటి డిజిటల్ ప్రపంచంలో, కనీస డాక్యుమెంటేషన్ మరియు సులభమైన చెల్లింపు పద్ధతులతో మీ పాలసీని ఆన్‌లైన్‌లో పొందండి. మీ పాలసీ నేరుగా మీ ఇన్‌బాక్స్‌లోకి చేరుతుంది.
ఇతర సంబంధిత కథనాలు
 

ఇతర సంబంధిత కథనాలు

 

తరచుగా అడిగే ప్రశ్నలు

ప్రధానంగా ఈ ప్లాన్‌ల కవరేజీలో చిన్న వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, ఇన్సూరెన్స్ మొత్తం గురించిన ఎంపికలలో ప్రధాన వ్యత్యాసాలు ఉంటాయి. SI ఆప్షన్‌ల కింద-సిల్వర్ స్మార్ట్-3, 4 మరియు 5 లక్షలు - గోల్డ్ స్మార్ట్ - 7.5, 10 మరియు 15 లక్షలు- ప్లాటినం స్మార్ట్ -20, 25, 50 మరియు 75 లక్షలు.
వైద్య చికిత్సను కేవలం భారతదేశపు భౌగోళిక పరిధిలో మాత్రమే పొందవచ్చు.
హోమ్ హెల్త్‌కేర్ అనేది ఒక ప్రత్యేక^^^నగదురహిత కవర్, దీని ద్వారా చికిత్స చేసే వైద్య ప్రాక్టీషనర్ ద్వారా సిఫార్సు చేయబడితే ఇన్సూర్ చేయబడిన వ్యక్తి కీమోథెరపీ, గ్యాస్ట్రోఎంటెరైటిస్, హెపటైటిస్, జ్వరం, డెంగ్యూ మొదలైన వాటికి ఇంటి వద్ద చికిత్స పొందవచ్చు
అనారోగ్యం నిర్ధారణ అయిన వెంటనే మీరు ప్రాథమిక పాలసీ వివరాలను, చికిత్స ప్లాన్‌లు, ప్రాథమిక అంచనా కోసం నిర్ణీత తేదీ, సమయాలను మాకు అందించాలి. మేము విషయాన్ని మా హోమ్ హెల్త్‌కేర్ సర్వీస్ ప్రొవైడర్‌కు తెలియజేస్తాము, వారు చికిత్స చేస్తున్న వైద్య నిపుణులను కలుస్తారు, రోగికి ఏవైనా వైద్య పరికరాలు అవసరమవుతాయేమోనని చెక్ చేస్తారు, సంరక్షణ ప్లాన్‌లు, చికిత్స ఖర్చు అంచనాను మాతో పంచుకుంటారు. పూర్తి డాక్యుమెంట్లు అందిన తర్వాత, మేము మంజూరు చేయబడిన మొత్తాన్ని పేర్కొంటూ అధికారిక లేఖను జారీ చేస్తాము లేదా క్యాష్‌లెస్ రిక్వెస్ట్‌ను రిజెక్ట్ చేస్తాము. ఇది ఇతర నగదురహిత హాస్పిటలైజెషన్ వలె పనిచేస్తుంది.
మేము పాలసీ కింద, మీ చివరి క్లెయిమ్ మొత్తానికి సమానమైన మొత్తాన్ని, ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తానికి జోడిస్తాము. ఇది పాలసీ సంవత్సరంలో ఇన్సూర్ చేయబడిన వ్యక్తి తదుపరి హాస్పిటలైజేషన్ కోసం అవసరమయ్యే గరిష్ట ఇన్సూరెన్స్ మొత్తానికి లోబడి ఉంటుంది. అదేవిధంగా, ఒక వ్యక్తి పాలసీ సంవత్సరంలో ఒకే అనారోగ్యం కోసం అనేకసార్లు క్లెయిమ్ చేయవచ్చు, అయితే, కీమోథెరపీ మరియు డయాలసిస్‌కు సంబంధించిన క్లెయిమ్ మాత్రం పాలసీ జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే చెల్లించబడుతుంది. అలాగే, బ్యాలెన్స్ రీబౌండ్ ఇన్సూరెన్స్ మొత్తం తదుపరి పాలసీ సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేయబడదు.
లేదు, మా నెట్‌వర్క్ డయాగ్నొస్టిక్ సెంటర్‌లను ఎంచుకున్నట్లయితే ప్రీ-పాలసీ వైద్య పరీక్షల కోసం మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది నగదురహితం. ప్రతికూల వైద్య ఫలితాల ఆధారంగా మీ పాలసీ తిరస్కరించబడినప్పుడు మాత్రమే,50%of ప్రీ-పాలసీ చెక్ అప్ ఖర్చు ప్రీమియం రీఫండ్ అమౌంట్ నుండి తీసివేయబడుతుంది.
అవును, వయసులో చిన్నవారైన జీవిత భాగస్వామి మై:హెల్త్ సురక్ష కింద ప్రపోజర్ కావచ్చు. అయితే, సాధారణంగా ప్రీమియం లెక్కింపు అనేది ప్రతిపాదించబడిన పెద్ద కుటుంబ సభ్యుల వయస్సుపై ఆధారపడి ఉంటుంది.
ఎంచుకున్న వయస్సు, బీమా మొత్తాన్ని బట్టి ప్రీ-పాలసీకి మెడికల్ చెక్-అప్‌లు మారుతూ ఉంటాయి. ప్రీ-పాలసీ మెడికల్ చెకప్‌లో సాధారణంగా డాక్టర్ నుండి మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ ఉంటుంది, రక్తం మరియు మూత్ర పరీక్షలు, ECGలు ఉంటాయి. TMT, 2D ఎకో, సోనోగ్రఫీ మొదలైనవి కూడా ఇన్సూరెన్స్ మొత్తం మరియు కస్టమర్ వయస్సు ఆధారంగా PPC చెక్-అప్ లిస్ట్‌లో భాగంగా ఉండవచ్చు.
అవయవ మార్పిడి విషయంలో స్క్రీనింగ్, అవయవ భద్రత మరియు దాతల హాస్పిటలైజేషన్ ఖర్చులు వంటి దాతకు సంబంధించిన ఖర్చులు కవర్ చేయబడతాయి. అవయవం కోసం చేసే ఖర్చు కవర్ చేయబడదు
మీరు మీ బ్యాంక్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాలెట్/క్యాష్ కార్డ్, EMI, UPI (జీపే, ఫోన్‌పే, పేటిఎం మొదలైనవి), QR కోడ్ ద్వారా జారీ చేయబడిన డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ ద్వారా మీ పాలసీ ప్రీమియంను చెల్లించవచ్చు. దయచేసి గమనించండి, మేము ఏదైనా క్లబ్ కార్డ్ లేదా డైనర్స్ కార్డ్ ద్వారా చెల్లింపును అంగీకరించము.
అవార్డులు మరియు గుర్తింపు
x