హోమ్ / హోమ్ ఇన్సూరెన్స్ / ఆభరణాల కోసం ఇన్సూరెన్స్

మీ ఇంటి కోసం జ్యువెలరీ ఇన్సూరెన్స్ కవరేజ్

అది మీ అమ్మ బహుమతిగా ఇచ్చిన బంగారం నెక్లెస్ కావచ్చు, లేదా మీ భర్త మీకోసం తయారు చేయించిన వజ్రపు ఉంగరం కావచ్చు, లేదా శుభప్రదమైన సందర్భాల్లో మీరు కొనుగోలు చేసిన బంగారం మరియు వెండి నాణేలు కావచ్చు, ఆభరణాలనేవి సాంఘిక కార్యక్రమాల్లో మనకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే కాకుండా, వాటితో మనకి ఉద్వేగభరిత సంబంధం కూడా ఉంటుంది. అలాగే, ఆర్థిక దృష్టికోణంలో చూసినప్పుడు, అవి గొప్ప పెట్టుబడులుగానూ పరిగణించబడతాయి. జ్యూవెలరీ ఐటమ్‌లు కుటుంబ వారసత్వంగా లభించినా లేదా కొత్తగా కొనుగోలు చేసినవి అయినా, వాటికి మంచి రీసేల్ విలువ ఉంటుంది.

వాటి ద్రవ్య విలువను పరిగణిస్తే ప్రమాదం కారణంగా జరిగే నష్టం, డ్యామేజ్, దోపిడీ మరియు దొంగతనం వంటి ప్రమాదాల నుండి ఆభరణాలను రక్షించుకోవడం అనేది వివేకవంతమైన చర్య. ఆ పని కోసం బ్యాంకు లాకర్లు ఒక మార్గంగా ఉన్నాయి. అయితే, కాలక్రమేణా ప్రజలు కూడా తమ ఆభరణాలకు ఇన్సూర్ చేయాలనే ఆలోచన పట్ల సానుకూలంగా ఉన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలు స్టాండ్‌అలోన్ జ్యువెలరీ ఇన్సూరెన్స్ పాలసీని అందజేస్తున్నప్పటికీ, ఇది ఎక్కువగా హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ కింద అందుబాటులో ఉంటుంది. అలాగే, మీరు దాని కోసం సమగ్ర హోమ్ ప్లాన్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు; మీరు మీ ఆభరణాలకు రక్షణను అందించే ఒక కస్టమైజ్డ్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.

దయచేసి గమనించండి: ఇంటి ప్రాంగణంలో జాగ్రత్తగా లాక్ చేసి సురక్షితంగా ఉంచిన ఆభరణాలు కవర్ చేయబడుతాయి.

ప్రయోజనాలు

ఆభరణాలను ఇంట్లో ఉంచడమనేది ఎల్లప్పుడూ రిస్క్ కారకంగానే ఉంటుంది. ఒక దురదృష్టకర సంఘటనతో మీ విలువైన ఆభరణాలను మీరు పోగొట్టుకోవచ్చు కాబట్టి, హోమ్ ఇన్సూరెన్స్ క్రింద కవర్ చేయడం ద్వారా వాటి ఒక రక్షణ పొరను జోడించండి. అవసరమైన సమయాల్లో ఆభరణాలను విక్రయించడం ద్వారా, కుటుంబాన్ని ఆర్థిక సమస్యల నుండి రక్షించిన విధంగానే, ఆ ఆభరణాల కోసం ఇన్సూరెన్స్ కవర్ కలిగి ఉండటం మరింత అవసరం. అలాగే, బ్యాంక్ లాకర్లతో పోలిస్తే, ఇన్సూరెన్స్ కవర్‌లు మరిన్ని ప్రయోజనాలు అందిస్తాయి.

ఉదాహరణకు, దాదాపుగా అన్ని రకాల ప్రమాదాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా మీరు సమగ్ర ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. అలాంటి సౌకర్యం బ్యాంక్ లాకర్‌లు అందించవు. బ్యాంక్ లాకర్‌ల కోసం పేపర్‌వర్క్ తక్కువే అయినప్పటికీ, బ్యాంక్‌లు సాధారణంగా నష్టానికి బాధ్యత తీసుకోవు కాబట్టి, రిస్క్ ప్రమాదం ఎక్కువగానే ఉంటుంది. ఇటీవల వివాహం జరిగిన కారణంగా ఇంట్లో పెద్ద మొత్తంలో ఆభరణాలు ఉన్నవారు లేదా తరచూ ప్రయాణాలు చేస్తూ ఇంట్లో దొంగలు పడేందుకు అవకాశం కల్పించే వారు వారి జ్యూవెలరీ కోసం కవర్ కలిగి ఉండడం పూర్తిగా అవసరం.

ఇన్సూరెన్స్ ప్రీమియంను నిర్ణయించే అంశాలు

ప్రీమియం ఖర్చు మరియు దానితో పాటు వచ్చే కవరేజీని ప్రభావితం చేసే బహుళ కారకాల మీద మొత్తం అనేది ఆధారపడి ఉంటుంది. ఆ అంశాలను ఇక్కడ చూడండి:

  • వస్తువుల సంఖ్య: ముందుగా, రక్షణ అవసరమైన జ్యువెలరీ వస్తువుల సంఖ్యను మీరు జాబితా చేయాలి

  • విలువకట్టడం: జాబితా చేసిన తర్వాత, ఇన్సూర్ చేయాల్సిన మొత్తం ఏమిటో ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి వస్తువుల మార్కెట్ ధరను మీరు తెలుసుకోవాలి. ఆభరణాల వాల్యుయేషన్ సర్టిఫికేట్‌లను ప్రముఖ్య జ్యూవెలర్ దేని నుండైనా పొందవచ్చు. మీ ప్రీమియం అనేది ఇన్సూర్ చేయబడిన పూర్తి మొత్తం మీద ప్రధానంగా ఆధారపడి ఉంటుంది.

  • పరిశోధన మరియు సరిపోల్చండి: ఆ తర్వాత, ప్రత్యేకమైన జ్యూవెలరీ ఇన్సూరెన్స్ అందించే కంపెనీలు లేదా హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలో వాటిని కవర్ చేసే అవకాశం అందించే వివిధ ఇన్సూరర్‌ల గురించి పరిశోధించడంతో పాటు వారి నుండి కోట్‌లు తీసుకోవాలి. నిబంధనలు మరియు షరతులు చదవడం ద్వారా, ఆయా సంస్థలు అందించే ఆఫర్‌లను అధ్యయనం చేయాలి. తక్కువ ప్రీమియంలు మరియు తక్కువ మినహాయింపుతో ఎక్కువ కవరేజీ అందించే ఒకదానిని మీరు ఎంచుకోవాలి. మీరు పరిశోధన చేసే సమయంలో, కంపెనీ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి మరియు వాటి ద్వారా అందించబడే డిస్కౌంట్‌ల మీద ఎల్లప్పుడూ దృష్టి పెట్టండి.

  • కవరేజ్ పరిధి: పునరుద్ధరించడం కోసం, ఒక 'ఆల్-రిస్క్ కవర్' మాత్రమే అనేక సంభావ్య ప్రమాదాల నుండి కవరేజీ అందిస్తుంది. ఇలాంటి ఇన్సూరెన్స్‌లలో కొన్ని ఇన్సూరెన్స్‌లు 100% కవరేజ్ అందిస్తాయి. అంటే, మీరు ఇన్సూర్ చేసిన ఆభరణాల ఖర్చులో 100% వరకు మీకు లభిస్తుంది. రెగ్యులర్ ఇన్సూరెన్సులనేవి ఆభరణాల విలువలో ఒక భాగాన్ని మాత్రమే కవర్ చేస్తాయి.


ఏమి చేర్చబడ్డాయి?

cov-acc

అగ్ని

అగ్నిప్రమాదం కారణంగా జ్యూవెలరీకి జరిగిన ఏదైనా నష్టం నుండి మా పరిష్కారాలనేవి కవరేజీ అందిస్తాయి.

cov-acc

దొంగతనం మరియు దోపిడీ

మీ ఆభరణాలు దొంగతనానికి గురైనట్లు ఆలోచించడం కూడా మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. దొంగతనం/దోపిడీ నుండి వాటిని రక్షించడం కోసం హోమ్ ఇన్సూరెన్స్‌ కింద వాటిని ఇన్సూర్ చేయడం ద్వారా ప్రశాంతంగా ఉండండి.

cov-acc

ప్రకృతి వైపరీత్యాలు

భారతదేశంలోని భూమి 68% కరువుకు, 60% భూకంపాలకు, 12% వరదలకు మరియు 8% తుఫానులకు గురవుతుందని మీకు తెలుసా? మీరు చేయలేరు  మరింత చదవండి...

cov-acc

ఇంటి వద్ద ఉంచబడిన వస్తువులు

ఇంట్లో, దుకాణాల్లో, లాకర్లలో లేదా ఎగ్జిబిషన్లలో ఉంచబడిన వస్తువులను కూడా కవర్ చేయగలవు.

ఏమి చేర్చబడలేదు?

cov-acc

అరుగుదల మరియు తరుగుదల

సాధారణ అరుగుదల మరియు తరుగుదల, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిర్లక్ష్యంగా ప్రవర్తించడం లేదా క్లీనింగ్, సర్వీసింగ్ చేస్తున్నపుడు లేదా రిపేర్ చేస్తున్నప్పుడు కలిగే నష్టాలు

cov-acc

ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యం

వస్తువును ఇన్సూర్ చేసామనే ధైర్యంతో యజమానులు నిర్లక్ష్యంగా ఉండడం వల్ల జరిగిన నష్టాలు.

cov-acc

విక్రయం

ఇన్సూర్ చేయబడిన వస్తువుల స్థానంలో కొత్తవి కొంటే, అంటే, మీ పాత వస్తువులను విక్రయించి, కొత్తవి కొంటే, అప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఆటోమేటిక్‌గా కొత్త వస్తువులకు బదిలీ చేయబడదు. ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో జాబితా చేయబడిన వస్తువులకు మాత్రమే ఇన్సూరెన్స్ భద్రత అందిస్తుంది

cov-acc

నాన్-డిస్‌క్లోజర్

పాలసీ తీసుకునే సమయంలో ఇన్సూరెన్స్ చేసే వ్యక్తి పారదర్శకమైన పద్ధతిలో ప్రోడక్ట్ గురించి సరైన సమాచారాన్ని అందించడం అవసరం. ఏదైనా ముఖ్యమైన సమాచారం అందించకపోయినా లేదా ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినా, వాషింగ్ మెషీన్ ఇన్సూరెన్స్ ద్వారా అది కవర్ చేయబడదు

cov-acc

రిప్లేస్‌మెంట్

ఇన్సూర్ చేయబడిన వస్తువుల స్థానంలో కొత్తవి కొంటే, అంటే, మీ పాత వస్తువులను విక్రయించి, కొత్తవి కొంటే, అప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఆటోమేటిక్‌గా కొత్త వస్తువులకు బదిలీ చేయబడదు. ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో జాబితా చేయబడిన వస్తువులకు మాత్రమే ఇన్సూరెన్స్ భద్రత అందిస్తుంది

cov-acc

జప్తు

EMIల ఎగవేత కారణంగా మీ ఆభరణాలు జప్తు చేయబడితే, అప్పుడు మీకు జరిగే నష్టానికి ఇన్సూరెన్స్ కంపెనీ బాధ్యత వహించదు

Awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1.5+ కోట్ల చిరునవ్వులు సురక్షితం చేయబడ్డాయి!@

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
Awards
Awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్ 24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. ఇబ్బందులు లేని క్లెయిమ్ అనుభవాన్ని అందించడానికి మా ఇన్ హౌస్ క్లెయిమ్స్ బృందం నిరంతరంగా సహకారం అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
Awards
Awards
Awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కస్టమర్ అవసరాలను తీర్చడం

గత 20 సంవత్సరాల నుండి, మేము ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లు మరియు యాడ్ ఆన్ కవర్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను ఎటువంటి అవాంతరాలు లేకుండా తీరుస్తున్నాము.
Awards
Awards
Awards
Awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
Awards
Awards
Awards
Awards
Awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

Awards

FICCI ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అవార్డులు, 2021 వద్ద హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో "క్లెయిమ్స్ అండ్ కస్టమర్ సర్వీస్ ఎక్సలెన్స్" కేటగిరీ కింద అవార్డు గెలుచుకుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?
Awards

​#1.5+ కోట్ల చిరునవ్వులు సెక్యూర్ చేయబడ్డాయి

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
Awards

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
Awards

కస్టమర్ అవసరాలను తీర్చడం

గత 20 సంవత్సరాల నుండి, మేము ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్‌లను మరియు యాడ్ ఆన్ కవర్‌లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను సజావుగా అందజేస్తున్నాము.
Awards

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
Awards

Awards

FICCI ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అవార్డులు, 2021 వద్ద హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో "క్లెయిమ్స్ అండ్ కస్టమర్ సర్వీస్ ఎక్సలెన్స్" కేటగిరీ కింద అవార్డు గెలుచుకుంది.

మా నెట్‌వర్క్
శాఖలు

100+

అవాంతరాలు లేని మరియు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్


రిజిస్టర్ చేసుకోండి మరియు మీ క్లెయిమ్‌లను ట్రాక్ చేయండి

మీకు సమీపంలో గల
శాఖలను గుర్తించండి

మీ మొబైల్ ద్వారా
అప్‌డేట్‌లను అందుకోండి

ఇష్టపడే క్లెయిమ్‌ల
విధానాన్ని ఎంచుకోండి

హోమ్ ఇన్సూరెన్స్ సంబంధిత కథనాలు

 

ఇతర సంబంధిత కథనాలు

 

తరచుగా అడిగే ప్రశ్నలు

ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, ఆ వస్తువుల కోసం బ్యాంకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడమే అందుకు కారణం. ఈ ప్రమాదం తప్పించుకోవడానికే, ఆభరణాల ఇన్సూరెన్స్ సిఫార్సు చేయబడుతుంది
ప్రాథమిక హోమ్ ఇన్సూరెన్స్ అనేది ఎలక్ట్రికల్ గాడ్జెట్‌లు, ఆభరణాలు, వాల్ హ్యాంగింగ్స్, ఫర్నిచర్ మొదలైన వస్తువులకు ఇన్సూర్ అందించదు. ఇంటి ప్రాథమిక నిర్మాణానికి మాత్రమే అది రక్షణ అందిస్తుంది. కంటెంట్స్ ఇన్సూరెన్స్ అనేది హోమ్ ఇన్సూరెన్స్‌లో ఉప-భాగంగా ఉంటుంది, మరియు మీరు దానికోసం ఎంచుకున్నప్పటికీ, అన్ని ఆభరణాలు దాని క్రింద ఇన్సూర్ చేయబడతాయని అర్థం కాదు. కంటెంట్స్ ఇన్సూరెన్స్ అనేది పాలసీలో జాబితా చేయబడిన వస్తువులకు మాత్రమే రక్షణ అందిస్తుంది. అయితే, కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు మాత్రం కంటెంట్‌ల జాబితా అవసరం లేని సమగ్ర ప్లాన్‌లు అందిస్తుంటాయి
పాలసీకి సంబంధించిన చేర్పులు మరియు మినహాయింపులు మరియు ఇతర నిబంధనలు మరియు షరతుల గురించి మీరు బాగా తెలుసుకున్న తర్వాత, మీరు ముందుగా కాల్, ఇమెయిల్ లేదా ఫ్యాక్స్ ద్వారా మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను సంప్రదించాలి మరియు జరిగిన డ్యామేజీ గురించి లేదా వస్తువులకు జరిగిన నష్టం గురించి తెలియజేయాలి. తప్పనిసరి కానప్పటికీ, నష్టానికి సంబంధించిన చిత్రాలు మరియు వీడియోలను సాక్ష్యంగా ఉంచుకోండి. పాలసీ పేపర్‌లు, ID ఆధారాలు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR) కాపీ, రెంట్ అగ్రిమెంట్, ఫైర్ బ్రిగేడ్ రిపోర్ట్, యాజమాన్య వస్తువుల ఇన్వాయిస్‌లు మొదలైన అన్ని మద్దతు డాక్యుమెంట్‌లు సిద్ధంగా ఉంచుకోండి. నష్టాన్ని అంచనా వేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీ ఒక సర్వేయర్‌ను నియమిస్తుంది. క్లెయిమ్ ధృవీకరించబడిన తర్వాత, మీకు తగిన రీయింబర్స్‌మెంట్ అందించబడుతుంది
అవును, మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే జ్యువెలరీ ఇన్సూరెన్స్ పాలసీ కింద అందుబాటులో ఉన్న కవరేజ్ పరిధిని పెంచవచ్చు. హోమ్ షీల్డ్ కింద ప్రపంచవ్యాప్త కవరేజ్‌ను చేర్చడానికి కవర్‌ను పొడిగించవచ్చు. అయితే, అటువంటి పొడిగింపు కోసం, మీరు ఇన్సూర్ చేయబడుతున్న ఆభరణాల రేటుపై 25% అదనపు ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది.

జ్యువెలరీ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం అవసరం కాకపోయినప్పటికీ, పాలసీ తీసుకోమని సిఫార్సు చేయబడుతుంది. అందుకు గల కొన్ని కారణాలు ఇలా ఉన్నాయి –

● మీరు ఆభరణాలను లాకర్ నుండి ఎప్పుడైనా ఒకసారి బయటకు తీసినప్పుడు కూడా, మీరు దొంగతనం, నష్టం లేదా డ్యామేజీ వంటి ప్రమాదాల గురించి భయపడతారు. అటువంటి సందర్భాల్లో, జ్యువెలరీ ఇన్సూరెన్స్ పాలసీ సహాయపడుతుంది

● దొంగతనం లేదా నష్టం జరిగిన సందర్భంలో మీ ఆభరణాలు లేదా ఆర్థిక పరిహారం యొక్క భద్రతకు బ్యాంక్ లాకర్లు హామీ ఇవ్వవు. ఆ హామీని జ్యువెలరీ ఇన్సూరెన్స్ అందిస్తుంది.

● ఆభరణాలు మీ లాకర్ నుండి దొంగిలించబడే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయంగా, లాకర్‌లో ఉంచినప్పుడు కూడా అది దెబ్బతినవచ్చు. అటువంటి సందర్భాల్లో, జ్యువెలరీ ఇన్సూరెన్స్ పాలసీ మిమ్మల్ని ఆర్థిక నష్టం నుండి రక్షించగలదు

లాకర్‌లో మీ ఆభరణాలను ఉంచడం వలన అవి సురక్షితంగా ఉన్నప్పటికీ, దొంగతనం జరిగినప్పుడు లేదా దెబ్బ తిన్నప్పుడు మీకు ఆర్థిక నష్టం కలగవచ్చు. ఆ విధంగా, ఒక జ్యువెలరీ ఇన్సూరెన్స్ పాలసీ ఉపయోగకరంగా ఉంటుంది.

అవును, ఆభరణాలు మరియు విలువైన వస్తువులకు మీ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హోమ్ షీల్డ్ ఇన్సూరెన్స్ పాలసీ యాడ్-ఆన్ రూపంలో కవరేజ్ అందిస్తుంది. మీరు అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా ఈ కవరేజీని ఎంచుకోవచ్చు. ఇన్సూర్ చేయబడిన మొత్తం అనేది ఇన్సూర్ చేయబడిన ఆభరణాల మార్కెట్ విలువపై ఆధారపడి ఉంటుంది, ఇది ఇంటి వస్తువుల ఇన్సూర్ చేయబడిన మొత్తంలో గరిష్టంగా 20% కు లోబడి ఉంటుంది.
అవార్డులు మరియు గుర్తింపు
x