రూరల్ ఇన్సూరెన్స్రూరల్ ఇన్సూరెన్స్

మేము అందించేవి

క్యాటిల్ ఇన్సూరెన్స్ పాలసీ
భారతీయ వ్యవసాయ పరిశ్రమ మరో హరిత విప్లవం అంచున ఉంది, ఇది దానిని మరింత ఆదాయాన్ని సమకూర్చేదిగా మరియు లాభదాయకంగా చేస్తుంది, ఎందుకంటే వచ్చే పదేళ్లలో భారతదేశంలో మొత్తం వ్యవసాయ ఉత్పత్తి సేంద్రీయ పద్ధతిలో రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.
వ్యవసాయ పంట
భారతదేశంలో జనాభాపరంగా వ్యవసాయ రంగం అనేది అత్యంత ముఖ్యమైన మరియు విస్తృతమైన ఆర్థిక రంగం. వ్యవసాయ ఉత్పత్తిలో స్వల్ప తగ్గుదల కూడా మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించింది.
కిసాన్ సర్వ సురక్ష కవచ్
భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. భారతదేశంలో 70% గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు కానీ ఇన్సూరెన్స్‌కు ఎటువంటి యాక్సెస్ లేదు లేదా అతి తక్కువ యాక్సెస్ కలిగి ఉన్నారు. ప్రోడక్ట్ ఆఫరింగ్ మరియు డిస్ట్రిబ్యూషన్ పరంగా ఇన్సూరెన్స్ కంపెనీలు ఇంకా ఈ మార్కెట్‌ను పరీక్షించలేదు.
రెయిన్‌‌ఫాల్ ఇండెక్స్

వాతావరణం
భారతీయ జనాభాలో చాలామందికి వ్యవసాయం జీవనోపాధిని అందిస్తుంది. కాబట్టి ఇది భారతదేశంలో అత్యంత ప్రధాన రంగం. భారతదేశంలో జనాభాపరంగా విస్తృత రంగం కావడంతో, ఇది వాతావరణంపై కూడా ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్ 24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కస్టమర్ అవసరాలను తీర్చడం

గడచిన 16 సంవత్సరాల నుండి, ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను మేము నిరంతరాయంగా పూర్తి చేస్తున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

Awards

ఆర్థిక సంవత్సరం: 18-19 కోసం మేము ICAI అవార్డ్ ఆఫ్ ది ఇయర్ మరియు ఆర్థిక నివేదికలో ఉత్తమతను అందుకున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1 కోటి+ చిరునవ్వులు సురక్షితం

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.

కస్టమర్ అవసరాలను తీర్చడం

గడచిన 16 సంవత్సరాల నుండి, ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను మేము నిరంతరాయంగా పూర్తి చేస్తున్నాము.

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.

Awards

ఆర్థిక సంవత్సరం :18-19 కోసం మేము ICAI అవార్డ్ ఆఫ్ ది ఇయర్ మరియు ఆర్థిక నివేదికలో ఉత్తమతను అందుకున్నాము.
అవార్డులు మరియు గుర్తింపు
SKOCH ఆర్డర్-ఆఫ్-మెరిట్ఉత్తమ ఎంప్లాయర్ బ్రాండ్ అవార్డ్సాంకేతికత ద్వారా HR ఎక్స్‌సెలెన్స్ అవార్డు 2012ఇన్సూరెన్స్ అవార్డ్ప్రైవేట్ సెక్టార్‌లో ఉత్తమ ఇన్సూరెన్స్ కంపెనీ - జనరల్ 2014ఇన్సూరెన్స్ అవార్డ్ iAAA రేటింగ్ఇన్సూరెన్స్ అవార్డ్ఇన్సూరెన్స్ అవార్డ్గోల్డ్ షీల్డ్ ICAI అవార్డులు 2012-13ICAI అవార్డులు 2015-16ఇన్సూరెన్స్ అవార్డ్ఇన్సూరెన్స్ అవార్డ్
x