Weather InsuranceWeather Insurance

వాతావరణ ఇన్సూరెన్స్

  • పరిచయం
  • ఏమి కవర్ చేయబడుతుంది?
  • ఏవి కవర్ చేయబడవు?
  • హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ను ఎందుకు ఎంచుకోవాలి?

వాతావరణ ఇన్సూరెన్స్

 

భారతదేశ జనాభాలో అత్యధికులకు వ్యవసాయం జీవనోపాధిని అందిస్తుంది. ఆ కారణంగా ఇది భారతదేశంలో అత్యంత ప్రధానమైన రంగంగా ఉంది. జనసంఖ్య పరంగా ఇది విస్తృత రంగం అవ్వడంతో పాటు, ఇది వాతావరణ పరిస్థితుల పై అధికంగా ఆధారపడుతూ భారతదేశ సామాజిక ఆర్థిక వ్యవస్థకి సేవను అందిస్తుంది, సాగులో ఉన్న ప్రాంతంలో అధిక శాతం వర్షాధారం అయినందున మరియు మారుతున్న వాతావరణ పరిస్థితుల వలన వ్యవసాయ ఉత్పాదకత తీవ్రమైన నష్టభయాలను ఎదుర్కుంటుంది మరియు వ్యవసాయం పై పడే ఏదైనా ప్రతికూల ప్రభావం ఆర్థిక స్థితి పై నేరుగా ప్రభావం చూపుతుంది.

అలాంటి ప్రతికూలంగా మారే వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఒక సమగ్ర వాతావరణ ఇన్సూరెన్స్ పాలసీ అందిస్తోంది. ఉష్ణోగ్రత, గాలి వేగం, వర్షపాతం, ఆర్ద్రత మొదలైన వివిధ వాతావరణ పరిస్థితుల కారణంగా పంటకు జరిగే నష్టాలను కవర్ చేసే ఒక సూచీ ఆధారిత ఉత్పత్తి ఇది.

 

ఏమి కవర్ చేయబడుతుంది?

Death of cattle
పశువుల మరణం

పెట్టుబడి ఖర్చు - ఒక నిర్దిష్ట భూ ప్రదేశం మరియు నిర్దిష్ట కాల వ్యవధి లోపు ఒక పంటకు ఆశించిన స్థాయి వాతావరణం లభించకపోవడం వల్ల వ్యవసాయ ఔట్‍పుట్ / దిగుబడి తగ్గిపోతుంది.

Death of cattle
పశువుల మరణం

స్ట్రైక్ ఇండెక్స్ నుండి గమనించబడిన వాతావరణ సూచీ విచలనం కారణంగా వ్యవసాయ లేదా వ్యవసాయేతర ఆర్థిక కార్యకలాపాల పెరిగిన కార్యాచరణ ఖర్చులు.

ఏవి కవర్ చేయబడవు?

What’s not covered?

అణు ఇంధనం దహనం నుండి ఏర్పడిన ఏదైనా అణు వ్యర్ధాల నుండి రేడియో యాక్టివిటీ ద్వారా ఏర్పడే అయోనైజింగ్ రేడియేషన్స్ లేదా కలుషితాలు

What’s not covered?

రేడియోయాక్టివ్, టాక్సిక్, విస్ఫోటక లేదా ఏదైనా విస్ఫోటక న్యూక్లియర్ అసెంబ్లీ లేదా న్యూక్లియర్ భాగాల ప్రమాదకర ప్రభావాలు

What’s not covered?

తీవ్రవాద చర్యల కారణంగా నష్టం లేదా తీవ్రవాద చర్యను నియంత్రించడానికి, నిరోధించడానికి, అణిచివేయడానికి లేదా అలాంటి చర్యలో భాగమైన ఏదైనా కార్యకలాపం కారణంగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంభవించిన డ్యామేజీ, ఖర్చు లేదా వెచ్చింపులు

What’s not covered?

యుద్ధం వంటి కార్యకలాపాలు, విదేశీ శత్రువు చర్య, భారతదేశంలోకి లేదా దానిలోని ఏదైనా భాగంలోకి దురాక్రమణ లేదా శత్రుత్వాలు, పౌర యుద్ధం, తిరుగుబాటు, విప్లవం, ఎదురుదాడి, పౌర ఆందోళన, సైన్యం లేదా దోపిడీ శక్తి, లేదా దోచుకోవడం లేదా మరింత చదవండి...

What’s not covered?

గమనించిన వాతావరణ సూచికలో భౌతిక విచలనానికి దారితీసే సహజ వాతావరణ పరిస్థితులకు వెలుపల మరియు అల్లర్లు, సమ్మె, హానికర చర్యలు, కాలుష్యం లాంటి ఏవైనా మానవ జోక్యం కలిగిన కార్యకలాపాలు.

ఈ పాలసీని ఎవరు తీసుకోవచ్చు?
  • రైతులు
  • బ్యాంకులు
  • వాతావరణ పరిస్థితుల కారణంగా వాటి చెల్లింపులు ప్రభావితమయ్యే వ్యవసాయ/వ్యవసాయయేతర కాలానుగుణ కార్యకలాపాల కోసం రుణ సదుపాయం అందించే ఆర్థిక సంస్థలు/కంపెనీలు
ప్రీమియం

ప్రీమియం వసూలు అనేది పంట రకం, ప్రదేశం, చారిత్రక వాతావరణ సమాచారం, నిర్దేశిత ప్రాంతంలో సాగు ఖర్చు మరియు సాగు విస్తీర్ణం వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయడానికి అవసరమైన డాక్యుమెంట్‌లు
  • భూమి రికార్డ్ డాక్యుమెంట్ (ఇన్సూరెన్స్ తీసుకోబడిన ప్రస్తుత పంట కోసం)
  • ఫోటో ID ప్రూఫ్
క్లెయిమ్ ప్రాసెస్

కంపెనీకి సమర్పించిన డాక్యుమెంట్‌ల ఆధారంగా క్లెయిమ్‌లు అంచనా వేయబడతాయి మరియు చెల్లించబడతాయి. నిర్దిష్ట భౌగోళిక ప్రదేశంలో మరియు ఈ పాలసీలోని షెడ్యూల్‌లో పేర్కొన్న సమయ వ్యవధిలో, కవర్ చేయబడిన పరామితి వాస్తవ మొత్తం సూచీ అనేది ఉత్పత్తి ప్రకారం ముందే నిర్వచించబడిన సూచీ నుండి విచలనం చెందిన సందర్భంలో.

క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం పాలసీ వ్యవధి పూర్తి అయిన తర్వాత అధీకృత వాతావరణ డేటా ఏజెన్సీ నుండి వాతావరణ డేటాను కంపెనీ సేకరిస్తుంది. పాలసీ షెడ్యూల్‌లో పేర్కొన్న పరిహారం చెల్లింపు ఫార్ములా ప్రకారమే పరిహారం చెల్లించబడుతుంది మరియు పరిహారం మొత్తాలు కంపెనీ ద్వారా లెక్కించబడతాయి మరియు పాలసీ నిబంధనలు మరియు షరతుల ప్రకారం ఇన్సూర్ చేయబడిన / లబ్ధిదారునికి అనుగుణంగా చెల్లించబడతాయి.

ఈ పాలసీ క్రింద క్లెయిమ్ చేసిన సందర్భంలో, దయచేసి టోల్ ఫ్రీ నంబర్ ద్వారా హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌ను సంప్రదించండి: 1800-2-700-700 (భారతదేశం లోపల మాత్రమే అందుబాటులో ఉంటుంది).

లేదా మేనేజర్ 6వ అంతస్తు, లీలా బిజినెస్ పార్క్, అంధేరీ కుర్లా రోడ్, అంధేరీ (తూర్పు), ముంబై, పిన్- 400059 అనే చిరునామాకు ఒక లేఖ రాయండి.

ఈ సమాచారం వివరణ కోసం మాత్రమే. వాస్తవ కవరేజ్ అనేది జారీ చేసిన పాలసీల్లోని భాషకు లోబడి ఉంటుంది.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్ 24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కస్టమర్ అవసరాలను తీర్చడం

గడచిన 16 సంవత్సరాల నుండి, ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను మేము నిరంతరాయంగా పూర్తి చేస్తున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

Awards

ఆర్థిక సంవత్సరం: 18-19 కోసం మేము ICAI అవార్డ్ ఆఫ్ ది ఇయర్ మరియు ఆర్థిక నివేదికలో ఉత్తమతను అందుకున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1 కోటి+ చిరునవ్వులు సురక్షితం

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.

కస్టమర్ అవసరాలను తీర్చడం

గడచిన 16 సంవత్సరాల నుండి, ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను మేము నిరంతరాయంగా పూర్తి చేస్తున్నాము.

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.

Awards

ఆర్థిక సంవత్సరం :18-19 కోసం మేము ICAI అవార్డ్ ఆఫ్ ది ఇయర్ మరియు ఆర్థిక నివేదికలో ఉత్తమతను అందుకున్నాము.
అవార్డులు మరియు గుర్తింపు
x