హోమ్ / హెల్త్ ఇన్సూరెన్స్ / క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ / ప్రైమరీ పల్మనరీ ఆర్టీరియల్ హైపర్‌టెన్షన్

ప్రైమరీ పల్మనరీ ఆర్టీరియల్ హైపర్‌టెన్షన్ - ఒక తీవ్రమైన అనారోగ్యం


ప్రైమరీ పల్మనరీ ఆర్టీరియల్ హైపర్‌టెన్షన్ (PAH) ఒక ప్రాణాంతక వ్యాధి, ఇందులో ఎలాంటి నిర్ధిష్ట కారణం లేకుండా పల్మనరీ ఆర్టరీ ప్రెషర్ పెరుగుతుంది. ఇది సాధారణ అధిక రక్తపోటుకు భిన్నంగా ఉంటుంది. పల్మనరీ ఆర్టరీలు గుండె కుడి వైపు నుండి ఊపిరితిత్తుల గుండా రక్తాన్ని తీసుకువెళ్లే రక్త నాళాలు. వైద్యులు రక్త నాళాలు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడే లేదా మీ ధమనులలో అదనపు కణాల పెరుగుదలను తగ్గించే మందులను సూచించవచ్చు; కానీ, వ్యాధి పూర్తిగా నయం చేయడం కుదరదు. PAH సాధారణంగా 30-60 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది, అయితే, మరి కొందరు వ్యక్తులు తేలికపాటి లక్షణాలతో సాధారణ జీవితాన్ని గడుపుతారు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతి నొప్పి, అలసట, చీలమండలు, కాళ్ల వాపులు వంటివి కొన్ని కనిపించే ప్రధాన లక్షణాలు. నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిజార్డర్స్ ప్రకారం, PAH ఉన్న రోగులలో దాదాపు 15-20% మంది ప్రజలకి PAH వారసత్వంగా వస్తుంది. అయితే, PAHని ప్రేరేపించే అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయి. గుండె జబ్బుతో పోరాడటం అనేది అంత సులభమైన విషయం కాదు. అలాంటి సమయంలో మీ కుటుంబసభ్యులు నిధుల నిర్వహణలో బిజీగా ఉండకుండా, మీకు తోడుగా నిలబడాలని మీరు కోరుకుంటారు. అందువల్ల, ప్రైమరీ పల్మనరీ ఆర్టీరియల్ హైపర్‌టెన్షన్ కోసం వైద్య ఖర్చులను కవర్ చేసే క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ ప్లాన్‌ను ఎంచుకోవడం మంచిది.

మీరు ఒక ఇండెమినిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉన్నప్పటికీ, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం ఎందుకు ముఖ్యం?

క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ అనేది ఒక సాధారణ ఇండెమినిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ మాదిరిగా కాకుండా ఒక సంపూర్ణ బెనిఫిట్-ప్లాన్. పాలసీలో కవర్ అయ్యేలా జాబితా చేయబడిన ఏదైనా తీవ్రమైన అనారోగ్యం నిర్ధారణ చేయబడిన తర్వాత మాత్రమే ఏకమొత్తం (బీమా చేయబడిన మొత్తం) చెల్లించబడుతుంది. ఒకవేళ, మీకు చికిత్స చేసే వైద్యుడు ఒక నిర్దిష్ట చికిత్స పద్ధతిని సిఫార్సు చేసినప్పుడు, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్ మీకు చికిత్స, సంరక్షణ మరియు రికవరీ కోసం చెల్లించడానికి ఉపయోగించేలా ఒకే లావాదేవీలో ఏకమొత్తం ప్రయోజనం అందిస్తుంది. అప్పులు చెల్లించడానికి, కోల్పోయిన ఆదాయానికి ప్రత్యామ్నాయంగా లేదా కొన్ని సందర్భాల్లో జీవనశైలి మార్పులు అనుసరించడానికి కూడా ఈ డబ్బు ఉపయోగపడవచ్చు. ఒక తీవ్రమైన అనారోగ్యానికి చికిత్స తీసుకునే క్రమంలో మీ పొదుపులు ఖర్చు అయిపోవచ్చు, పని చేయడం మరియు సంపాదన పరిమితం కావచ్చు మరియు మీ సాధారణ జీవనశైలి ప్రభావితం కావచ్చు, కాబట్టి, ఇలాంటి కష్ట సమయాల్లో మీరు ఎంచుకున్న కవర్ ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం చేకూర్చడం ఉత్తమంగా ఉంటుంది. మీ ప్రస్తుత హెల్త్ కవర్ లేదా ఉద్యోగి హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి మీ వైద్య ఖర్చులను ఒక నిర్దిష్ట పరిధి వరకే కవర్ చేస్తాయి, అయితే, క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ అనేది మీకు మొదటి రోగనిర్ధారణ లేదా వైద్య నిపుణుల సలహా మేరకు ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం అందిస్తుంది.

ప్రైమరీ పల్మనరీ ఆర్టీరియల్ హైపర్‌టెన్షన్ కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టవచ్చు, మరియు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ ఫండ్స్ బాధ్యతను చేపడుతుంది. అంతే కాకుండా, మీరు చికిత్స పొందడంలో బిజీగా ఉన్నపుడు, ఆదాయ నష్టం సంభవించినట్లయితే, ఇన్సూరెన్స్ సంస్థ మీ కుటుంబానికి నగదు రూపంలో సహాయం చేస్తుంది. 30 రోజుల సర్వైవల్ వ్యవధి ముగిసిన తర్వాత మొదటిసారి జరిగిన రోగనిర్ధారణపై ఒక్క లావాదేవీలో పూర్తి మొత్తం చెల్లించబడుతుంది. ఈ ఏక మొత్తాన్ని సంరక్షణ, చికిత్స, రికవరీ ఖర్చులు, అప్పులు చెల్లించడం లేదా సంపాదించే సామర్థ్యం తగ్గడం వల్ల కోల్పోయిన ఆదాయానికి నిధులను సమకూర్చడం కోసం ఉపయోగించవచ్చు. అదనంగా, క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ కవర్లను ఎంచుకోవడం వలన మీరు సెక్షన్ 80D కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ వేటిని కవర్ చేయదు?

అడ్వెంచర్ స్పోర్ట్ కారణంగా గాయాలు
అడ్వెంచర్ స్పోర్ట్ కారణంగా గాయాలు

సాహస క్రీడలు మీకు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తాయి, కానీ, కొన్ని ప్రమాదాలు ఎదురైనపుడు అవి హానికరంగా మారతాయి. అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో పాల్గొన్నప్పుడు ఎదురయ్యే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.

స్వయంగా చేసుకున్న గాయాలు
స్వయంగా చేసుకున్న గాయాలు

మీరు మీ విలువైన ప్రాణానికి హాని తలపెట్టాలనుకోవచ్చు, కానీ మిమ్మల్ని మీరు గాయపరచుకోవడం మేము కోరుకోము. మా పాలసీ స్వతహాగా-చేసుకున్న గాయాలను కవర్ చేయదు.

యుద్ధం
యుద్ధం

యుద్ధం వినాశకరమైనది మరియు దురదృష్టకరమైనది కావచ్చు. అయితే, మా పాలసీ యుద్ధాల కారణంగా సంభవించే ఏ క్లెయిమ్‌ను కవర్ చేయదు.

డిఫెన్స్ కార్యకలాపాలలో పాల్గొనడం
డిఫెన్స్ కార్యకలాపాలలో పాల్గొనడం

మీరు డిఫెన్స్ (ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్) కార్యకలాపాలలో పాల్గొన్నప్పుడు సంభవించే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.

సుఖ వ్యాధులు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు
సుఖ వ్యాధులు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు

మీ వ్యాధి తీవ్రతను మేము అర్థం చేసుకున్నాము. అయితే, మా పాలసీ సుఖవ్యాధులు లేదా లైంగికంగా సంక్రమించే వ్యాధులను కవర్ చేయదు.

ఊబకాయం కొరకు చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ
ఊబకాయం కొరకు చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ

ఊబకాయం కోసం చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ వంటివి మీ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడవు.

చేర్పులు మరియు మినహాయింపు సంబంధిత పూర్తి వివరాల కోసం దయచేసి సేల్స్ బ్రోచర్/ పాలసీ వివరాలు చూడండి

వెయిటింగ్ పీరియడ్స్

సర్వైవల్ కాలం
సర్వైవల్ కాలం

ఇన్సూరెన్స్ కవర్‌లో జాబితా చేయబడిన ఒక తీవ్రమైన అనారోగ్యంతో రోగ నిర్ధారణ చేయబడిన రోగి కనీసం 30 రోజులపాటు జీవించాలి.

పాలసీ ప్రారంభం నుండి మొదటి 90 రోజులు
పాలసీ ప్రారంభం నుండి మొదటి 90 రోజులు

మేము 90 రోజుల వెయిటింగ్ పీరియడ్ తర్వాత అన్ని క్లెయిమ్‌లను పరిష్కరిస్తాము.

 

1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

1.5 కోటి పైగా ప్రజల ముఖాలలో చిరునవ్వు!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. మా 24x7 కస్టమర్ కేర్ మరియు అంకితమైన క్లెయిమ్స్ అప్రూవల్ బృందంతో, అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

ప్రతి దశలోనూ పారదర్శకత!

ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్స్ ఒక ప్రధాన భాగం, మేము అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రాసెస్‌కు అధిక ప్రాముఖ్యతను ఇస్తాము.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

వెల్‌నెస్ యాప్.

మేము హెల్త్ ఇన్సూరెన్స్‌కు మించి, మీ ఆరోగ్యంతో పాటు మనస్సును సురక్షితంగా చూసుకుంటాము. మై:హెల్త్ సర్వీసెస్ అప్లికేషన్ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ హెల్త్ కార్డును పొందండి, మీరు తీసుకునే క్యాలరీలను చెక్ చేయండి, మీ శారీరక శ్రమను పర్యవేక్షించండి, ఉత్తమ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.
కాగితరహితంగా ఉండండి!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కాగితరహితంగా ఉండండి!

మాకు కూడా పేపర్‌వర్క్‌ ఇష్టం లేదు. నేటి డిజిటల్ ప్రపంచంలో, కనీస డాక్యుమెంటేషన్ మరియు సులభమైన చెల్లింపు పద్ధతులతో మీ పాలసీని ఆన్‌లైన్‌లో పొందండి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7

మీకు అవసరమైన సపోర్ట్-24 x 7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. మా 24x7 కస్టమర్ కేర్ మరియు అంకితమైన క్లెయిమ్స్ అప్రూవల్ బృందంతో, అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
ప్రతి దశలోనూ పారదర్శకత!

ప్రతి దశలోనూ పారదర్శకత!

ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్స్ ఒక ప్రధాన భాగం, మేము అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రాసెస్‌కు అధిక ప్రాముఖ్యతను ఇస్తాము.
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.

ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.

మేము హెల్త్ ఇన్సూరెన్స్‌కు మించి, మీ ఆరోగ్యంతో పాటు మనస్సును సురక్షితంగా చూసుకుంటాము. మై:హెల్త్ సర్వీసెస్ అప్లికేషన్ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ హెల్త్ కార్డును పొందండి, మీరు తీసుకునే క్యాలరీలను చెక్ చేయండి, మీ శారీరక శ్రమను పర్యవేక్షించండి, ఉత్తమ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి.
కాగితరహితంగా ఉండండి!

కాగితరహితంగా ఉండండి!

మాకు కూడా పేపర్‌వర్క్‌ ఇష్టం లేదు. నేటి డిజిటల్ ప్రపంచంలో, కనీస డాక్యుమెంటేషన్ మరియు సులభమైన చెల్లింపు పద్ధతులతో మీ పాలసీని ఆన్‌లైన్‌లో పొందండి. మీ పాలసీ నేరుగా మీ ఇన్‌బాక్స్‌లోకి చేరుతుంది.

ఇతర సంబంధిత కథనాలు

 

ఇతర సంబంధిత కథనాలు

 

తరచుగా అడిగే ప్రశ్నలు

ప్రైమరీ పల్మనరీ ఆర్టీరియల్ హైపర్‌టెన్షన్ కోసం క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ అనేది ఒక రకం ఫిక్స్‌డ్ బెనిఫిట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్, ఇది ప్రైమరీ పల్మనరీ ఆర్టీరియల్ హైపర్‌టెన్షన్ యొక్క మొదటి రోగనిర్ధారణపై ఇన్సూర్ చేయబడిన మొత్తానికి సమానమైన ఏకమొత్తం చెల్లింపును అందిస్తుంది. ప్రైమరీ పల్మనరీ ఆర్టీరియల్ హైపర్‌టెన్షన్ అనేది ఊపిరితిత్తులలో అధిక రక్తపోటును కలిగించే ఒక అరుదైన ఊపిరితిత్తు వ్యాధి. ఈ తీవ్రమైన అనారోగ్యం చికిత్స కోసం ఓరల్ థెరపీలు మరియు ఆక్సిజన్ థెరపీలు అవసరం కావచ్చు. తీవ్రమైన సందర్భాల్లో, డాక్టర్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోమని సలహా ఇవ్వవచ్చు, ఇది ఆర్థిక ఇబ్బందులకు దారితీసే భారీ మొత్తాన్ని ఖర్చు చేయగలదు. సకాలంలో చికిత్స ఖర్చులను చెల్లించడానికి మరియు ఆర్థిక స్థిరత్వాన్ని నిర్వహించడానికి పాలసీ ద్వారా ఏకమొత్తంలో చెల్లింపును ఉపయోగించవచ్చు.
ప్రైమరీ పల్మనరీ ఆర్టీరియల్ హైపర్‌టెన్షన్ కోసం క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ నుండి అందే ప్రధాన ప్రయోజనం తుది వినియోగం పై ఎటువంటి ఆంక్ష లేని ఏకమొత్తం ప్రయోజనాన్ని చెల్లించడం. ప్రైమరీ పల్మనరీ ఆర్టీరియల్ హైపర్‌టెన్షన్ కోసం క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ ఈ క్రింది మార్గాల్లో మీకు ప్రయోజనం కల్పిస్తుంది:
▪ మీరు ఎటువంటి ఆర్థిక ఒత్తిడి లేకుండా సరైన సమయంలో ప్రైమరీ పల్మనరీ ఆర్టీరియల్ హైపర్‌టెన్షన్ కోసం ఖరీదైన చికిత్సను పొందవచ్చు..
▪ చికిత్స వ్యవధిలో మీరు ఆర్థిక స్థిరత్వాన్ని నిర్వహించవచ్చు ఎందుకంటే మీరు అప్పు కోసం చెల్లించడానికి మరియు చికిత్స మరియు రికవరీ వ్యవధిలో ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రయోజన మొత్తాన్ని ఉపయోగించవచ్చు..
▪ ప్రైమరీ పల్మనరీ ఆర్టీరియల్ హైపర్‌టెన్షన్ కొరకు క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించిన ప్రీమియంపై ఆదాయపు పన్ను చట్టం, 1961 యొక్క సెక్షన్ 80D క్రింద మీరు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు.
క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ మీకు మరియు మీ కుటుంబానికి, ఒక తీవ్రమైన అనారోగ్యం రోగనిర్ధారణపై అదనపు ఆర్థిక భద్రతను అందిస్తుంది. వీటికోసం ఉపయోగించగల ఒక ఏక మొత్తాన్ని ఈ పాలసీ అందిస్తుంది. అవి: సంరక్షణ మరియు చికిత్స ఖర్చులు, సాధారణ స్థితికి రావడానికి సహాయాలు, రుణాల చెల్లింపు, జీవనశైలిలో మార్పు కారణంగా సంపాదించే సామర్థ్యంలో లోపం ఏర్పడడం వల్ల తగ్గిపోయిన ఆదాయం.
క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ 5 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులను కవర్ చేస్తుంది.
లేదు, మీరు పాలసీ యొక్క జీవితకాలంలో ఒక క్లెయిమ్ మాత్రమే చేయవచ్చు.

డిస్‌క్లెయిమర్: కేసు యొక్క అంచనా పాలసీ యొక్క పూర్తి నిబంధనలు మరియు షరతులపై ఆధారపడి ఉంటుంది. దయచేసి మరింత స్పష్టత కోసం పూర్తి పాలసీ నిబంధనలను చూడండి.

అవార్డులు మరియు గుర్తింపు
x
x