హోమ్ / హెల్త్ ఇన్సూరెన్స్ / క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ / మల్టిపుల్ స్క్లెరోసిస్ క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్

మల్టిపుల్ స్క్లెరోసిస్ క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్

మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది మెదడు మరియు శరీరంలోని సమాచార ప్రవాహానికి ఆటంకం కలిగించే కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే ఒక ఊహించని మరియు తీవ్రమైన వ్యాధి. మల్టిపుల్ స్క్లెరోసిస్‌కు గల కారణం ఇప్పటికీ తెలియకపోయినప్పటికీ, ఈ వ్యాధి ప్రభావాలు ప్రాణాంతకంగా ఉండవచ్చు. నేషనల్ MS సొసైటీ ప్రకారం, 20 నుండి 50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులతో సహా 2.3 మిలియన్ల మంది ప్రజలు మల్టిపుల్ స్క్లెరోసిస్ ద్వారా ప్రభావితం అవుతున్నారు.

లక్షణాలు వ్యక్తి నుండి మరో వ్యక్తికి మారతాయి, అలాగే, ఇవి కాలక్రమేణా అభివృద్ధి చెందుతాయి. లక్షణాలు నొప్పి, దృష్టి లోపం, అలసట, బలహీనమైన కండరాల సమన్వయం, యూరిన్ లీకింగ్ లేదా యూరిన్ నిలుపుదల మొదలైనవి. ఇది ఒక బలహీనపరిచే వ్యాధి, దీనికి ఖచ్చితమైన నివారణ లేదు, కానీ లక్షణాలను నిర్వహించడానికి అనేక చికిత్సలు, మందులు ఉన్నాయి. ఇది ఒకరిని ఆర్థికంగా కూడా కుంగదీస్తుంది.

మల్టిపుల్ స్క్లెరోసిస్ కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టవచ్చు, మరియు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ ఫండ్స్ బాధ్యతను చేపడుతుంది. అంతే కాకుండా, మీరు చికిత్స పొందడంలో బిజీగా ఉన్నపుడు, ఆదాయ నష్టం సంభవించినట్లయితే, ఇన్సూరెన్స్ సంస్థ మీ కుటుంబానికి నగదు రూపంలో సహాయం చేస్తుంది. 30 రోజుల సర్వైవల్ వ్యవధి ముగిసిన తర్వాత మొదటిసారి జరిగిన రోగనిర్ధారణపై ఒక్క లావాదేవీలో పూర్తి మొత్తం చెల్లించబడుతుంది. ఈ ఏక మొత్తాన్ని సంరక్షణ, చికిత్స, రికవరీ ఖర్చులు, అప్పులు చెల్లించడం లేదా సంపాదించే సామర్థ్యం తగ్గడం వల్ల కోల్పోయిన ఆదాయానికి నిధులను సమకూర్చడం కోసం ఉపయోగించవచ్చు. అదనంగా, క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ కవర్లను ఎంచుకోవడం వలన మీరు సెక్షన్ 80D కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

మీరు ఒక ఇండెమినిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉన్నప్పటికీ, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం ఎందుకు ముఖ్యం?

క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ అనేది ఒక సాధారణ ఇండెమినిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ మాదిరిగా కాకుండా ఒక సంపూర్ణ బెనిఫిట్-ప్లాన్. పాలసీలో కవర్ అయ్యేలా జాబితా చేయబడిన ఏదైనా తీవ్రమైన అనారోగ్యం నిర్ధారణ చేయబడిన తర్వాత మాత్రమే ఏకమొత్తం (బీమా చేయబడిన మొత్తం) చెల్లించబడుతుంది. ఒకవేళ, మీకు చికిత్స చేసే వైద్యుడు ఒక నిర్దిష్ట చికిత్స పద్ధతిని సిఫార్సు చేసినప్పుడు, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్ మీకు చికిత్స, సంరక్షణ మరియు రికవరీ కోసం చెల్లించడానికి ఉపయోగించేలా ఒకే లావాదేవీలో ఏకమొత్తం ప్రయోజనం అందిస్తుంది. అప్పులు చెల్లించడానికి, కోల్పోయిన ఆదాయానికి ప్రత్యామ్నాయంగా లేదా కొన్ని సందర్భాల్లో జీవనశైలి మార్పులు అనుసరించడానికి కూడా ఈ డబ్బు ఉపయోగపడవచ్చు. ఒక తీవ్రమైన అనారోగ్యానికి చికిత్స తీసుకునే క్రమంలో మీ పొదుపులు ఖర్చు అయిపోవచ్చు, పని చేయడం మరియు సంపాదన పరిమితం కావచ్చు మరియు మీ సాధారణ జీవనశైలి ప్రభావితం కావచ్చు, కాబట్టి, ఇలాంటి కష్ట సమయాల్లో మీరు ఎంచుకున్న కవర్ ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం చేకూర్చడం ఉత్తమంగా ఉంటుంది. మీ ప్రస్తుత హెల్త్ కవర్ లేదా ఉద్యోగి హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి మీ వైద్య ఖర్చులను ఒక నిర్దిష్ట పరిధి వరకే కవర్ చేస్తాయి, అయితే, క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ అనేది మీకు మొదటి రోగనిర్ధారణ లేదా వైద్య నిపుణుల సలహా మేరకు ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం అందిస్తుంది.

మల్టిపుల్ స్క్లెరోసిస్ కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టవచ్చు, మరియు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ ఫండ్స్ బాధ్యతను చేపడుతుంది. అంతే కాకుండా, మీరు చికిత్స పొందడంలో బిజీగా ఉన్నపుడు, ఆదాయ నష్టం సంభవించినట్లయితే, ఇన్సూరెన్స్ సంస్థ మీ కుటుంబానికి నగదు రూపంలో సహాయం చేస్తుంది. 30 రోజుల సర్వైవల్ వ్యవధి ముగిసిన తర్వాత మొదటిసారి జరిగిన రోగనిర్ధారణపై ఒక్క లావాదేవీలో పూర్తి మొత్తం చెల్లించబడుతుంది. ఈ ఏక మొత్తాన్ని సంరక్షణ, చికిత్స, రికవరీ ఖర్చులు, అప్పులు చెల్లించడం లేదా సంపాదించే సామర్థ్యం తగ్గడం వల్ల కోల్పోయిన ఆదాయానికి నిధులను సమకూర్చడం కోసం ఉపయోగించవచ్చు. అదనంగా, క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ కవర్లను ఎంచుకోవడం వలన మీరు సెక్షన్ 80D కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ వేటిని కవర్ చేయదు?

Adventure Sport injuries
అడ్వెంచర్ స్పోర్ట్ కారణంగా గాయాలు

సాహస క్రీడలు మీకు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తాయి, కానీ, కొన్ని ప్రమాదాలు ఎదురైనపుడు అవి హానికరంగా మారతాయి. అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో పాల్గొన్నప్పుడు ఎదురయ్యే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.

Self-inflicted injuries
స్వయంగా చేసుకున్న గాయాలు

మీరు మీ విలువైన ప్రాణానికి హాని తలపెట్టాలనుకోవచ్చు, కానీ మిమ్మల్ని మీరు గాయపరచుకోవడం మేము కోరుకోము. మా పాలసీ స్వతహాగా-చేసుకున్న గాయాలను కవర్ చేయదు.

War
యుద్ధం

యుద్ధం వినాశకరమైనది మరియు దురదృష్టకరమైనది కావచ్చు. అయితే, మా పాలసీ యుద్ధాల కారణంగా సంభవించే ఏ క్లెయిమ్‌ను కవర్ చేయదు.

Participation in defense operations
డిఫెన్స్ కార్యకలాపాలలో పాల్గొనడం

మీరు డిఫెన్స్ (ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్) కార్యకలాపాలలో పాల్గొన్నప్పుడు సంభవించే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.

Venereal or Sexually transmitted diseases
సుఖ వ్యాధులు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు

మీ వ్యాధి తీవ్రతను మేము అర్థం చేసుకున్నాము. అయితే, మా పాలసీ సుఖవ్యాధులు లేదా లైంగికంగా సంక్రమించే వ్యాధులను కవర్ చేయదు.

Treatment of Obesity or Cosmetic Surgery
ఊబకాయం కొరకు చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ

ఊబకాయం కోసం చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ వంటివి మీ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడవు.

చేర్పులు మరియు మినహాయింపు సంబంధిత పూర్తి వివరాల కోసం దయచేసి సేల్స్ బ్రోచర్/ పాలసీ వివరాలు చూడండి

వెయిటింగ్ పీరియడ్స్

Survival Period
సర్వైవల్ కాలం

ఇన్సూరెన్స్ కవర్‌లో జాబితా చేయబడిన ఒక తీవ్రమైన అనారోగ్యంతో రోగ నిర్ధారణ చేయబడిన రోగి కనీసం 30 రోజులపాటు జీవించాలి.

First 90 Days From Policy Inception
పాలసీ ప్రారంభం నుండి మొదటి 90 రోజులు

మేము 90 రోజుల వెయిటింగ్ పీరియడ్ తర్వాత అన్ని క్లెయిమ్‌లను పరిష్కరిస్తాము.

Secured Over 1.4 Crore+ Smiles!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

1.4 కోటి పైగా ప్రజల ముఖాలలో చిరునవ్వు!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
Secured Over 1.4 Crore+ Smiles!
All the support you need-24 x 7
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. మా 24x7 కస్టమర్ కేర్ మరియు అంకితమైన క్లెయిమ్స్ అప్రూవల్ బృందంతో, అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
Secured Over 1.4 Crore+ Smiles!
All the support you need-24 x 7
Transparency In Every Step!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

ప్రతి దశలోనూ పారదర్శకత!

ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్స్ ఒక ప్రధాన భాగం, మేము అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రాసెస్‌కు అధిక ప్రాముఖ్యతను ఇస్తాము.
Secured Over 1.4 Crore+ Smiles!
All the support you need-24 x 7
Transparency In Every Step!
Integrated Wellness App.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

వెల్‌నెస్ యాప్.

మేము హెల్త్ ఇన్సూరెన్స్‌కు మించి, మీ ఆరోగ్యంతో పాటు మనస్సును సురక్షితంగా చూసుకుంటాము. మై:హెల్త్ సర్వీసెస్ అప్లికేషన్ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ హెల్త్ కార్డును పొందండి, మీరు తీసుకునే క్యాలరీలను చెక్ చేయండి, మీ శారీరక శ్రమను పర్యవేక్షించండి, ఉత్తమ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి.
Secured Over 1.4 Crore+ Smiles!
All the support you need-24 x 7
Transparency In Every Step!
Integrated Wellness App.
Go Paperless!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కాగితరహితంగా వెళ్లండి!

మాకు కూడా పేపర్‌వర్క్‌ ఇష్టం లేదు. నేటి డిజిటల్ ప్రపంచంలో, కనీస డాక్యుమెంటేషన్ మరియు సులభమైన చెల్లింపు పద్ధతులతో మీ పాలసీని ఆన్‌లైన్‌లో పొందండి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?
Secured Over 1.4 Crore+ Smiles!

1.4 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
All the support you need-24 x 7

మీకు అవసరమైన సపోర్ట్-24 x 7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. మా 24x7 కస్టమర్ కేర్ మరియు అంకితమైన క్లెయిమ్స్ అప్రూవల్ బృందంతో, అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
Transparency In Every Step!

ప్రతి దశలోనూ పారదర్శకత!

ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్స్ ఒక ప్రధాన భాగం, మేము అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రాసెస్‌కు అధిక ప్రాముఖ్యతను ఇస్తాము.
Integrated Wellness App.

ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.

మేము హెల్త్ ఇన్సూరెన్స్‌కు మించి, మీ ఆరోగ్యంతో పాటు మనస్సును సురక్షితంగా చూసుకుంటాము. మై:హెల్త్ సర్వీసెస్ అప్లికేషన్ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ హెల్త్ కార్డును పొందండి, మీరు తీసుకునే క్యాలరీలను చెక్ చేయండి, మీ శారీరక శ్రమను పర్యవేక్షించండి, ఉత్తమ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి.
Go Paperless!

కాగితరహితంగా వెళ్లండి!

మాకు కూడా పేపర్‌వర్క్‌ ఇష్టం లేదు. నేటి డిజిటల్ ప్రపంచంలో, కనీస డాక్యుమెంటేషన్ మరియు సులభమైన చెల్లింపు పద్ధతులతో మీ పాలసీని ఆన్‌లైన్‌లో పొందండి. మీ పాలసీ నేరుగా మీ ఇన్‌బాక్స్‌లోకి చేరుతుంది.
ఇతర సంబంధిత కథనాలు
 
ఇతర సంబంధిత కథనాలు

తరచుగా అడిగే ప్రశ్నలు

మల్టిపుల్ స్క్లెరోసిస్ కోసం క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ అనేది మల్టిపుల్ స్క్లెరోసిస్ యొక్క మొదటి రోగనిర్ధారణపై తక్షణమే ఏకమొత్తంలో ప్రయోజనాన్ని (ఇన్సూరెన్స్ మొత్తం) చెల్లించే ఒక రకమైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. మల్టిపుల్ స్క్లెరోసిస్ లాంటి ప్రాణాంతక వ్యాధుల విషయంలో అనారోగ్యాన్ని తగ్గించడానికి సుదీర్ఘమైన చికిత్స అవసరం అవుతుంది. మల్టిపుల్ స్క్లెరోసిస్‌కు సంబంధించిన క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ అనేది ఏకమొత్తంలో పరిహారం చెల్లిస్తున్నందున, ఎలాంటి ఆర్థిక ఒత్తిడి లేకుండా సరైన సమయంలో సత్వర వైద్య సహాయం పొందవచ్చు. తుది వినియోగంపై పరిమితులు ఉన్నందున, పాలసీ చెల్లించిన మొత్తాన్ని అవసరానికి అనుగుణంగా వినియోగించుకోవచ్చు. ఈ ప్రయోజనాన్ని అప్పు చెల్లించడానికి లేదా చికిత్స వ్యవధిలో పోగొట్టుకున్న ఆదాయానికి ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగించవచ్చు.
మల్టిపుల్ స్క్లెరోసిస్ కోసం క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం వలన సరైన సమయంలో నాణ్యమైన చికిత్స ప్రయోజనం పొందవచ్చు. ఎందుకంటే, పాలసీ చెల్లించిన ఏకమొత్తంలో ప్రయోజనం అనేది ఆ పరిస్థితిలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్వహించేందుకు సహాయపడుతుంది. ఏకమొత్తంలో పరిహారాన్ని చికిత్స ఖర్చులను చెల్లించడం కోసం మాత్రమే కాకుండా రుణాన్ని చెల్లించడానికి మరియు చికిత్స సమయంలో తగ్గిన లేదా కోల్పోయిన ఆదాయాన్ని భర్తీ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 80D కింద చెల్లించిన ప్రీమియం పై కూడా పన్ను ప్రయోజనం పొందవచ్చు.
₹5 లక్షల నుండి ₹7.5 లక్షలు మరియు ₹10 లక్షల వరకు ఉండే ఇన్సూర్ చేయబడిన మొత్తం నుండి మీరు ఎంచుకోవచ్చు.
ఈ పాలసీలో ఉత్తమ భాగం ఏంటంటే మీరు ఏ డాక్యుమెంటేషన్ సమర్పించవలసిన అవసరం లేదు. వివరాలను ఆన్‌లైన్‌లో పూరించండి మరియు అనేక సెక్యూర్డ్ చెల్లింపు విధానాల ద్వారా చెల్లింపు చేయండి. ముందుగా ఉన్న వ్యాధి విషయంలో, మీరు సంబంధిత వైద్య పత్రాలు సమర్పించాలి.
ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి సంకేతాలు లేదా లక్షణాలు కలిగి ఉన్న మరియు/లేదా నిర్ధారించబడిన మరియు/లేదా కంపెనీతో మీ మొదటి పాలసీకి 48 నెలల లోపు వైద్య సలహా/చికిత్స అందుకున్న ఏదైనా పరిస్థితి, అనారోగ్యం లేదా గాయం లేదా సంబంధిత పరిస్థితి(లు).

డిస్‌క్లెయిమర్: కేసు యొక్క అంచనా పాలసీ యొక్క పూర్తి నిబంధనలు మరియు షరతులపై ఆధారపడి ఉంటుంది. దయచేసి మరింత స్పష్టత కోసం పూర్తి పాలసీ నిబంధనలను చూడండి.

అవార్డులు మరియు గుర్తింపు
x
x