హోమ్ / హెల్త్ ఇన్సూరెన్స్ / క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ / అల్జీమర్స్ వ్యాధి - క్రిటికల్ ఇల్‌నెస్

అల్జీమర్స్ వ్యాధి కోసం క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్


భారతదేశంలో 4 మిలియన్ కన్నా ఎక్కువ మంది ప్రజలు అల్జీమర్స్ వ్యాధి సంబంధిత కొన్ని లేదా ఇతర రకాలతో బాధపడుతున్నారు. అయితే, అందరూ ఊహించిన విధంగా ఈ వ్యాధికి కేవలం వయోజనులు మాత్రమే కాకుండా, 65 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు గల వారు కూడా ఈ వ్యాధి బారిన పడిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి (అల్జీమర్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా). ఇది మెమరీ లాస్‌కు దారితీసే డిమెన్షియా యొక్క సాధారణ రకం. ఇది క్రమంగా తీవ్రం అవుతుంది, డిమెన్షియా లక్షణాలు కాలక్రమేణా మరింత తీవ్రమవుతాయి. ప్రారంభ దశల్లో, రోగి మాట్లాడే ధోరణిలో మార్పు రావచ్చు లేదా వారు పర్యావరణానికి ప్రతిస్పందించడం మానేయవచ్చు; అయితే, తరువాతి దశల్లో అది మరణానికి కూడా దారితీసే అవకాశాలు ఉన్నాయి. అల్జీమర్స్ వ్యాధికి చికిత్స చేయడం కోసం ఒక నిర్దిష్ట చికిత్స విధానం లేనప్పటికీ, నేడు వైద్య శాస్త్రంలో పురోగతి కారణంగా డిమెన్షియా చికిత్సకు మెరుగైన మార్గాలను కనుగొనడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న రోగికి మెరుగైన జీవితాన్ని అందించడం కోసం ఏకైక మార్గం, వారిని వృత్తిపరమైన శిక్షణ పొందిన సంరక్షకుల, వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉంచడం, తగిన జాగ్రత్తలు పాటించేలా చూసుకోవడం.

అల్జీమర్స్ అనేది క్రమంగా తీవ్రతరం అయ్యే, దీర్ఘకాలిక, అశక్తులను చేసే వ్యాధి, ఇది రోగిని మాత్రమే ప్రభావితం చేయకుండా ఆర్థికంగా, మానసికంగా రోగి కుటుంబంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మెదడు వ్యాధితో పోరాడడం అంత సులభం కాదు. , అలాంటి సమయంలో మీ కుటుంబసభ్యులు నిధుల నిర్వహణలో బిజీగా ఉండకుండా, మీకు తోడుగా నిలబడాలని మీరు కోరుకుంటారు. అందువలన, అల్జీమర్స్ వ్యాధికి సంబంధించిన వైద్య ఖర్చులను కవర్ చేసే క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ ప్లాన్‌ను ఎంచుకోవడం మంచిది.

మెమరీ లాస్ మినహా ఇతర అల్జీమర్స్ వ్యాధి యొక్క సాధారణ లక్షణాలు:

  1. సమస్యను పరిషరించడంలో ఇబ్బంది
  2. పని పూర్తి చేయడంలో ఇబ్బంది
  3. మానసిక స్థితి, వ్యక్తిత్వంలో మార్పు
  4. స్నేహితులు, కుటుంబ సభ్యుల నుండి ఆకస్మికంగా దూరం జరుగుతారు
  5. మాటల్లో, రాయడం ద్వారా భావాలను వ్యక్తపరచడంలో సమస్యలు

మీరు ఒక ఇండెమినిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉన్నప్పటికీ, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం ఎందుకు ముఖ్యం?

క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ అనేది ఒక సాధారణ ఇండెమినిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ మాదిరిగా కాకుండా ఒక సంపూర్ణ బెనిఫిట్-ప్లాన్. పాలసీలో కవర్ అయ్యేలా జాబితా చేయబడిన ఏదైనా తీవ్రమైన అనారోగ్యం నిర్ధారణ చేయబడిన తర్వాత మాత్రమే ఏకమొత్తం (బీమా చేయబడిన మొత్తం) చెల్లించబడుతుంది. ఒకవేళ, మీకు చికిత్స చేసే వైద్యుడు ఒక నిర్దిష్ట చికిత్స పద్ధతిని సిఫార్సు చేసినప్పుడు, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్ మీకు చికిత్స, సంరక్షణ మరియు రికవరీ కోసం చెల్లించడానికి ఉపయోగించేలా ఒకే లావాదేవీలో ఏకమొత్తం ప్రయోజనం అందిస్తుంది. అప్పులు చెల్లించడానికి, కోల్పోయిన ఆదాయానికి ప్రత్యామ్నాయంగా లేదా కొన్ని సందర్భాల్లో జీవనశైలి మార్పులు అనుసరించడానికి కూడా ఈ డబ్బు ఉపయోగపడవచ్చు. ఒక తీవ్రమైన అనారోగ్యానికి చికిత్స తీసుకునే క్రమంలో మీ పొదుపులు ఖర్చు అయిపోవచ్చు, పని చేయడం మరియు సంపాదన పరిమితం కావచ్చు మరియు మీ సాధారణ జీవనశైలి ప్రభావితం కావచ్చు, కాబట్టి, ఇలాంటి కష్ట సమయాల్లో మీరు ఎంచుకున్న కవర్ ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం చేకూర్చడం ఉత్తమంగా ఉంటుంది. మీ ప్రస్తుత హెల్త్ కవర్ లేదా ఉద్యోగి హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి మీ వైద్య ఖర్చులను ఒక నిర్దిష్ట పరిధి వరకే కవర్ చేస్తాయి, అయితే, క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ అనేది మీకు మొదటి రోగనిర్ధారణ లేదా వైద్య నిపుణుల సలహా మేరకు ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం అందిస్తుంది.

అల్జీమర్స్ వ్యాధి కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టవచ్చు, మరియు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ ఫండ్స్ బాధ్యతను చేపడుతుంది. అంతే కాకుండా, మీరు చికిత్స పొందడంలో బిజీగా ఉన్నపుడు, ఆదాయ నష్టం సంభవించినట్లయితే, ఇన్సూరెన్స్ సంస్థ మీ కుటుంబానికి నగదు రూపంలో సహాయం చేస్తుంది. 30 రోజుల సర్వైవల్ వ్యవధి ముగిసిన తర్వాత మొదటిసారి జరిగిన రోగనిర్ధారణపై ఒక్క లావాదేవీలో పూర్తి మొత్తం చెల్లించబడుతుంది. ఈ ఏక మొత్తాన్ని సంరక్షణ, చికిత్స, రికవరీ ఖర్చులు, అప్పులు చెల్లించడం లేదా సంపాదించే సామర్థ్యం తగ్గడం వల్ల కోల్పోయిన ఆదాయానికి నిధులను సమకూర్చడం కోసం ఉపయోగించవచ్చు. అదనంగా, క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ కవర్లను ఎంచుకోవడం వలన మీరు సెక్షన్ 80D కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ వేటిని కవర్ చేయదు?

అడ్వెంచర్ స్పోర్ట్ కారణంగా గాయాలు
అడ్వెంచర్ స్పోర్ట్ కారణంగా గాయాలు

సాహస క్రీడలు మీకు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తాయి, కానీ, కొన్ని ప్రమాదాలు ఎదురైనపుడు అవి హానికరంగా మారతాయి. అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో పాల్గొన్నప్పుడు ఎదురయ్యే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.

స్వయంగా చేసుకున్న గాయాలు
స్వయంగా చేసుకున్న గాయాలు

మీరు మీ విలువైన ప్రాణానికి హాని తలపెట్టాలనుకోవచ్చు, కానీ మిమ్మల్ని మీరు గాయపరచుకోవడం మేము కోరుకోము. మా పాలసీ స్వతహాగా-చేసుకున్న గాయాలను కవర్ చేయదు.

యుద్ధం
యుద్ధం

యుద్ధం వినాశకరమైనది మరియు దురదృష్టకరమైనది కావచ్చు. అయితే, మా పాలసీ యుద్ధాల కారణంగా సంభవించే ఏ క్లెయిమ్‌ను కవర్ చేయదు.

డిఫెన్స్ కార్యకలాపాలలో పాల్గొనడం
డిఫెన్స్ కార్యకలాపాలలో పాల్గొనడం

మీరు డిఫెన్స్ (ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్) కార్యకలాపాలలో పాల్గొన్నప్పుడు సంభవించే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.

సుఖ వ్యాధులు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు
సుఖ వ్యాధులు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు

మీ వ్యాధి తీవ్రతను మేము అర్థం చేసుకున్నాము. అయితే, మా పాలసీ సుఖవ్యాధులు లేదా లైంగికంగా సంక్రమించే వ్యాధులను కవర్ చేయదు.

ఊబకాయం కొరకు చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ
ఊబకాయం కొరకు చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ

ఊబకాయం కోసం చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ వంటివి మీ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడవు.

చేర్పులు మరియు మినహాయింపు సంబంధిత పూర్తి వివరాల కోసం దయచేసి సేల్స్ బ్రోచర్/ పాలసీ వివరాలు చూడండి

వెయిటింగ్ పీరియడ్స్

సర్వైవల్ కాలం
సర్వైవల్ కాలం

ఇన్సూరెన్స్ కవర్‌లో జాబితా చేయబడిన ఒక తీవ్రమైన అనారోగ్యంతో రోగ నిర్ధారణ చేయబడిన రోగి కనీసం 30 రోజులపాటు జీవించాలి.

పాలసీ ప్రారంభం నుండి మొదటి 90 రోజులు
పాలసీ ప్రారంభం నుండి మొదటి 90 రోజులు

మేము 90 రోజుల వెయిటింగ్ పీరియడ్ తర్వాత అన్ని క్లెయిమ్‌లను పరిష్కరిస్తాము.

 

1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

1.5 కోటి పైగా ప్రజల ముఖాలలో చిరునవ్వు!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. మా 24x7 కస్టమర్ కేర్ మరియు అంకితమైన క్లెయిమ్స్ అప్రూవల్ బృందంతో, అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

ప్రతి దశలోనూ పారదర్శకత!

ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్స్ ఒక ప్రధాన భాగం, మేము అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రాసెస్‌కు అధిక ప్రాముఖ్యతను ఇస్తాము.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

వెల్‌నెస్ యాప్.

మేము హెల్త్ ఇన్సూరెన్స్‌కు మించి, మీ ఆరోగ్యంతో పాటు మనస్సును సురక్షితంగా చూసుకుంటాము. మై:హెల్త్ సర్వీసెస్ అప్లికేషన్ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ హెల్త్ కార్డును పొందండి, మీరు తీసుకునే క్యాలరీలను చెక్ చేయండి, మీ శారీరక శ్రమను పర్యవేక్షించండి, ఉత్తమ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.
కాగితరహితంగా ఉండండి!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కాగితరహితంగా ఉండండి!

మాకు కూడా పేపర్‌వర్క్‌ ఇష్టం లేదు. నేటి డిజిటల్ ప్రపంచంలో, కనీస డాక్యుమెంటేషన్ మరియు సులభమైన చెల్లింపు పద్ధతులతో మీ పాలసీని ఆన్‌లైన్‌లో పొందండి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7

మీకు అవసరమైన సపోర్ట్-24 x 7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. మా 24x7 కస్టమర్ కేర్ మరియు అంకితమైన క్లెయిమ్స్ అప్రూవల్ బృందంతో, అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
ప్రతి దశలోనూ పారదర్శకత!

ప్రతి దశలోనూ పారదర్శకత!

ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్స్ ఒక ప్రధాన భాగం, మేము అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రాసెస్‌కు అధిక ప్రాముఖ్యతను ఇస్తాము.
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.

ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.

మేము హెల్త్ ఇన్సూరెన్స్‌కు మించి, మీ ఆరోగ్యంతో పాటు మనస్సును సురక్షితంగా చూసుకుంటాము. మై:హెల్త్ సర్వీసెస్ అప్లికేషన్ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ హెల్త్ కార్డును పొందండి, మీరు తీసుకునే క్యాలరీలను చెక్ చేయండి, మీ శారీరక శ్రమను పర్యవేక్షించండి, ఉత్తమ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి.
కాగితరహితంగా ఉండండి!

కాగితరహితంగా ఉండండి!

మాకు కూడా పేపర్‌వర్క్‌ ఇష్టం లేదు. నేటి డిజిటల్ ప్రపంచంలో, కనీస డాక్యుమెంటేషన్ మరియు సులభమైన చెల్లింపు పద్ధతులతో మీ పాలసీని ఆన్‌లైన్‌లో పొందండి. మీ పాలసీ నేరుగా మీ ఇన్‌బాక్స్‌లోకి చేరుతుంది.

ఇతర సంబంధిత కథనాలు

 

ఇతర సంబంధిత కథనాలు

 

తరచుగా అడిగే ప్రశ్నలు

క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ అనేది పాలసీ కింద కవర్ చేయబడిన తీవ్ర అనారోగ్యం రోగనిర్ధారణ తర్వాత బీమా చేయబడిన మొత్తానికి ఏకమొత్తంగా చెల్లించే ఒక పాలసీ.
క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ మీకు మరియు మీ కుటుంబానికి, ఒక తీవ్రమైన అనారోగ్యం రోగనిర్ధారణపై అదనపు ఆర్థిక భద్రతను అందిస్తుంది. వీటికోసం ఉపయోగించగల ఒక ఏక మొత్తాన్ని ఈ పాలసీ అందిస్తుంది. అవి: సంరక్షణ మరియు చికిత్స ఖర్చులు, సాధారణ స్థితికి రావడానికి సహాయాలు, రుణాల చెల్లింపు, జీవనశైలిలో మార్పు కారణంగా సంపాదించే సామర్థ్యంలో లోపం ఏర్పడడం వల్ల తగ్గిపోయిన ఆదాయం.
₹5 లక్షల నుండి ₹7.5 లక్షలు మరియు ₹10 లక్షల వరకు ఉండే ఇన్సూర్ చేయబడిన మొత్తం నుండి మీరు ఎంచుకోవచ్చు.
క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ 5 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులను కవర్ చేస్తుంది.
45 సంవత్సరాల వరకు వ్యక్తుల కోసం ప్రీ-పాలసీ మెడికల్ చెక్ అప్ అవసరం లేదు.
ఈ పాలసీలో ఉత్తమ భాగం ఏంటంటే మీరు ఏ డాక్యుమెంటేషన్ సమర్పించవలసిన అవసరం లేదు. వివరాలను ఆన్‌లైన్‌లో పూరించండి మరియు అనేక సెక్యూర్డ్ చెల్లింపు విధానాల ద్వారా చెల్లింపు చేయండి. ముందుగా ఉన్న వ్యాధి విషయంలో, మీరు సంబంధిత వైద్య పత్రాలు సమర్పించాలి.
ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి సంకేతాలు లేదా లక్షణాలు కలిగి ఉన్న మరియు/లేదా నిర్ధారించబడిన మరియు/లేదా కంపెనీతో మీ మొదటి పాలసీకి 48 నెలల లోపు వైద్య సలహా/చికిత్స అందుకున్న ఏదైనా పరిస్థితి, అనారోగ్యం లేదా గాయం లేదా సంబంధిత పరిస్థితి(లు).
లేదు, మీరు పాలసీ యొక్క జీవితకాలంలో ఒక క్లెయిమ్ మాత్రమే చేయవచ్చు.
అల్జీమర్స్ వ్యాధి ఒక పెద్ద వైద్య సమస్య, దురదృష్టవశాత్తు దీనికి ఇంకా ఎలాంటి నివారణ కనుగొనబడలేదు. ఒకవేళ ఇన్సూర్ చేయబడిన వ్యక్తి మొదటి 90 రోజుల వెయిటింగ్ పీరియడ్ మరియు 30 రోజులు/ 15 రోజుల సర్వైవల్ పీరియడ్‌ను నెరవేర్చిన తరువాత మొదటిసారి వ్యాధితో రోగనిర్ధారణ చేయబడితే, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ ప్లాటినం అల్జీమర్ వ్యాధిని కవర్ చేస్తుంది. ఈ పాలసీ ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఏకమొత్తం ప్రయోజనంతో చెల్లిస్తుంది. దయచేసి గమనించండి, క్లెయిమ్ అనుమతి అనేది కేసు యోగ్యతకు, పాలసీ నిబంధనలు మరియు షరతులకు లోబడి ఉంటుంది.
క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ పాలసీ మొదటి గుండె పోటు/ మైయోకార్డియల్ ఇన్‌ఫార్క్‌షన్, స్ట్రోక్ ఫలితంగా శాశ్వత లక్షణాలు, నిర్దిష్ట తీవ్రత కలిగిన క్యాన్సర్, అయోర్టా సర్జరీ, అల్జీమర్ వ్యాధి మరియు ఇతర జాబితా చేయబడిన ప్రాణాంతక వ్యాధుల వంటి ప్రధాన వైద్య అనారోగ్యాలకు కవరేజీని అందిస్తుంది, ఎందుకనగా చాలా వరకు ప్రాణాంతక వ్యాధులకు ఖరీదైన చికిత్సలు అవసరమవుతాయి కనుక ఈ పాలసీలు మీకు అవసరమైన సమయంలో కావలసిన ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి.
పాలసీలో వర్తించే వెయిటింగ్ మరియు సర్వైవల్ పీరియడ్‌ను దాటవేసిన తరువాత ఒక ఇన్సూర్ చేయబడిన వ్యక్తి మొదటిసారి అల్జీమర్ వ్యాధితో రోగనిర్ధారణ చేయబడితే, పాలసీ నిబంధనలు మరియు షరతులకు లోబడి ఆ వ్యక్తికి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ ప్లాటినం కవర్ ఏకమొత్తం ప్రయోజనంతో పరిహారాన్ని చెల్లిస్తుంది. ఈ పాలసీ కింద అందించబడే ఇన్సూరెన్స్ మొత్తం వైద్య ఖర్చులు, ఆదాయ నష్టం వంటి పరోక్ష ఖర్చులను తీర్చడానికి వినియోగించబడుతుంది. మీరు ఈ పాలసీ కోసం చెల్లించిన ప్రీమియం కొరకు సెక్షన్ 80D ఆదాయపు పన్ను మినహాయింపును కూడా క్లెయిమ్ చేయవచ్చు.
అవార్డులు మరియు గుర్తింపు
x
x