హోమ్ / హెల్త్ ఇన్సూరెన్స్ / క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ / పక్షవాతం - క్రిటికల్ ఇల్‌నెస్

పక్షవాతం కోసం క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్


పక్షవాతం అనేది మీ శరీరంలోని కండరాల పనితీరును క్షీణింపజేస్తుంది, ఇది తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మరియు పాక్షికంగా లేదా పూర్తిగా ఉండవచ్చు. ఇది మీ శరీరంలోని ఏ భాగానికైనా, మీ జీవితకాలంలో ఎప్పుడైనా సంభవించవచ్చు. మీ మెదడు లేదా వెన్నుపాముకు జరిగిన గాయం లేదా వ్యాధి కారణంగా మీ శరీరంలోని అవయవాలు శాశ్వత పక్షవాతానికి గురైతే, ఆ అవయవాలలో స్పర్శజ్ఞానాన్ని కోల్పోతారు. కొన్నిసార్లు పక్షవాతం రావడానికి ముందు జలదరింపు సంభవించవచ్చు. దిగువ అవయవాలకు శాశ్వత పక్షవాతం అనేది నియంత్రణ, కదలికలను కష్టతరం చేస్తుంది.

స్ట్రోక్, పెరిఫెరల్ న్యూరోపతి లేదా మల్టిపుల్ స్ల్కిరోసిస్ కూడా శాశ్వత పక్షవాతానికి దారితీయవచ్చు. పక్షవాతంతో పోరాడటం అంత సులభం కాదు. , అలాంటి సమయంలో మీ కుటుంబసభ్యులు నిధుల నిర్వహణలో బిజీగా ఉండకుండా, మీకు తోడుగా నిలబడాలని మీరు కోరుకుంటారు. అందువల్లనే, ఇది సూచించడం జరిగింది: క్రిటికల్ ఇల్‌నెస్‌‌ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ , ఇది శాశ్వత పక్షవాతం మరియు సంబంధిత ఆరోగ్య సమస్యల చికిత్స కోసం వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది.

పక్షవాతంలోని రకాలు

ఫ్లాసిడ్ పక్షవాతంలో కండరాలు చలనం లేకుండా కుంచించుకుపోతాయి మరియు మెత్తబడిపోతాయి. ఇది కండరాల బలహీనతకు దారితీస్తుంది. అయితే, స్పాస్టిక్ పక్షవాతంతో కండరాలు సున్నితత్వాన్ని కోల్పోయి కఠినంగా, గట్టిగా మారతాయి. ఇది మీ కండరాలను అనియంత్రితంగా మెలితిప్పినట్లు లేదా ఈడ్పులకు గురిచేస్తాయి.

పక్షవాతానికి ఎలాంటి చికిత్సను అందించవచ్చు?

శాశ్వత పక్షవాతం తీవ్రతను బట్టి, డాక్టర్ ఈ కింది విధమైన చికిత్సను సూచించవచ్చు:

  1. వైద్య నిర్వహణ
  2. శారీరక మరియు వృత్తిపరమైన చికిత్స

మీరు ఒక ఇండెమినిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉన్నప్పటికీ, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం ఎందుకు ముఖ్యం?

క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ అనేది ఒక సాధారణ ఇండెమినిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ మాదిరిగా కాకుండా ఒక సంపూర్ణ బెనిఫిట్-ప్లాన్. పాలసీలో కవర్ అయ్యేలా జాబితా చేయబడిన ఏదైనా తీవ్రమైన అనారోగ్యం నిర్ధారణ చేయబడిన తర్వాత మాత్రమే ఏకమొత్తం (బీమా చేయబడిన మొత్తం) చెల్లించబడుతుంది. ఒకవేళ, మీకు చికిత్స చేసే వైద్యుడు ఒక నిర్దిష్ట చికిత్స పద్ధతిని సిఫార్సు చేసినప్పుడు, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్ మీకు చికిత్స, సంరక్షణ మరియు రికవరీ కోసం చెల్లించడానికి ఉపయోగించేలా ఒకే లావాదేవీలో ఏకమొత్తం ప్రయోజనం అందిస్తుంది. అప్పులు చెల్లించడానికి, కోల్పోయిన ఆదాయానికి ప్రత్యామ్నాయంగా లేదా కొన్ని సందర్భాల్లో జీవనశైలి మార్పులు అనుసరించడానికి కూడా ఈ డబ్బు ఉపయోగపడవచ్చు. ఒక తీవ్రమైన అనారోగ్యానికి చికిత్స తీసుకునే క్రమంలో మీ పొదుపులు ఖర్చు అయిపోవచ్చు, పని చేయడం మరియు సంపాదన పరిమితం కావచ్చు మరియు మీ సాధారణ జీవనశైలి ప్రభావితం కావచ్చు, కాబట్టి, ఇలాంటి కష్ట సమయాల్లో మీరు ఎంచుకున్న కవర్ ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం చేకూర్చడం ఉత్తమంగా ఉంటుంది. మీ ప్రస్తుత హెల్త్ కవర్ లేదా ఉద్యోగి హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి మీ వైద్య ఖర్చులను ఒక నిర్దిష్ట పరిధి వరకే కవర్ చేస్తాయి, అయితే, క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ అనేది మీకు మొదటి రోగనిర్ధారణ లేదా వైద్య నిపుణుల సలహా మేరకు ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం అందిస్తుంది.

పక్షవాతం కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టవచ్చు, మరియు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ ఫండ్స్ బాధ్యతను చేపడుతుంది. అంతే కాకుండా, మీరు చికిత్స పొందడంలో బిజీగా ఉన్నపుడు, ఆదాయ నష్టం సంభవించినట్లయితే, ఇన్సూరెన్స్ సంస్థ మీ కుటుంబానికి నగదు రూపంలో సహాయం చేస్తుంది. 30 రోజుల సర్వైవల్ వ్యవధి ముగిసిన తర్వాత మొదటిసారి జరిగిన రోగనిర్ధారణపై ఒక్క లావాదేవీలో పూర్తి మొత్తం చెల్లించబడుతుంది. ఈ ఏక మొత్తాన్ని సంరక్షణ, చికిత్స, రికవరీ ఖర్చులు, అప్పులు చెల్లించడం లేదా సంపాదించే సామర్థ్యం తగ్గడం వల్ల కోల్పోయిన ఆదాయానికి నిధులను సమకూర్చడం కోసం ఉపయోగించవచ్చు. అదనంగా, క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ కవర్లను ఎంచుకోవడం వలన మీరు సెక్షన్ 80D కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ వేటిని కవర్ చేయదు?

అడ్వెంచర్ స్పోర్ట్ కారణంగా గాయాలు
అడ్వెంచర్ స్పోర్ట్ కారణంగా గాయాలు

సాహస క్రీడలు మీకు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తాయి, కానీ, కొన్ని ప్రమాదాలు ఎదురైనపుడు అవి హానికరంగా మారతాయి. అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో పాల్గొన్నప్పుడు ఎదురయ్యే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.

స్వయంగా చేసుకున్న గాయాలు
స్వయంగా చేసుకున్న గాయాలు

మీరు మీ విలువైన ప్రాణానికి హాని తలపెట్టాలనుకోవచ్చు, కానీ మిమ్మల్ని మీరు గాయపరచుకోవడం మేము కోరుకోము. మా పాలసీ స్వతహాగా-చేసుకున్న గాయాలను కవర్ చేయదు.

యుద్ధం
యుద్ధం

యుద్ధం వినాశకరమైనది మరియు దురదృష్టకరమైనది కావచ్చు. అయితే, మా పాలసీ యుద్ధాల కారణంగా సంభవించే ఏ క్లెయిమ్‌ను కవర్ చేయదు.

డిఫెన్స్ కార్యకలాపాలలో పాల్గొనడం
డిఫెన్స్ కార్యకలాపాలలో పాల్గొనడం

మీరు డిఫెన్స్ (ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్) కార్యకలాపాలలో పాల్గొన్నప్పుడు సంభవించే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.

సుఖ వ్యాధులు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు
సుఖ వ్యాధులు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు

మీ వ్యాధి తీవ్రతను మేము అర్థం చేసుకున్నాము. అయితే, మా పాలసీ సుఖవ్యాధులు లేదా లైంగికంగా సంక్రమించే వ్యాధులను కవర్ చేయదు.

ఊబకాయం కొరకు చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ
ఊబకాయం కొరకు చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ

ఊబకాయం కోసం చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ వంటివి మీ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడవు.

చేర్పులు మరియు మినహాయింపు సంబంధిత పూర్తి వివరాల కోసం దయచేసి సేల్స్ బ్రోచర్/ పాలసీ వివరాలు చూడండి

వెయిటింగ్ పీరియడ్స్

సర్వైవల్ కాలం
సర్వైవల్ కాలం

ఇన్సూరెన్స్ కవర్‌లో జాబితా చేయబడిన ఒక తీవ్రమైన అనారోగ్యంతో రోగ నిర్ధారణ చేయబడిన రోగి కనీసం 30 రోజులపాటు జీవించాలి.

పాలసీ ప్రారంభం నుండి మొదటి 90 రోజులు
పాలసీ ప్రారంభం నుండి మొదటి 90 రోజులు

మేము 90 రోజుల వెయిటింగ్ పీరియడ్ తర్వాత అన్ని క్లెయిమ్‌లను పరిష్కరిస్తాము.

 

1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

1.5 కోటి పైగా ప్రజల ముఖాలలో చిరునవ్వు!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. మా 24x7 కస్టమర్ కేర్ మరియు అంకితమైన క్లెయిమ్స్ అప్రూవల్ బృందంతో, అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

ప్రతి దశలోనూ పారదర్శకత!

ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్స్ ఒక ప్రధాన భాగం, మేము అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రాసెస్‌కు అధిక ప్రాముఖ్యతను ఇస్తాము.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

వెల్‌నెస్ యాప్.

మేము హెల్త్ ఇన్సూరెన్స్‌కు మించి, మీ ఆరోగ్యంతో పాటు మనస్సును సురక్షితంగా చూసుకుంటాము. మై:హెల్త్ సర్వీసెస్ అప్లికేషన్ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ హెల్త్ కార్డును పొందండి, మీరు తీసుకునే క్యాలరీలను చెక్ చేయండి, మీ శారీరక శ్రమను పర్యవేక్షించండి, ఉత్తమ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.
కాగితరహితంగా ఉండండి!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కాగితరహితంగా ఉండండి!

మాకు కూడా పేపర్‌వర్క్‌ ఇష్టం లేదు. నేటి డిజిటల్ ప్రపంచంలో, కనీస డాక్యుమెంటేషన్ మరియు సులభమైన చెల్లింపు పద్ధతులతో మీ పాలసీని ఆన్‌లైన్‌లో పొందండి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7

మీకు అవసరమైన సపోర్ట్-24 x 7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. మా 24x7 కస్టమర్ కేర్ మరియు అంకితమైన క్లెయిమ్స్ అప్రూవల్ బృందంతో, అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
ప్రతి దశలోనూ పారదర్శకత!

ప్రతి దశలోనూ పారదర్శకత!

ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్స్ ఒక ప్రధాన భాగం, మేము అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రాసెస్‌కు అధిక ప్రాముఖ్యతను ఇస్తాము.
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.

ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.

మేము హెల్త్ ఇన్సూరెన్స్‌కు మించి, మీ ఆరోగ్యంతో పాటు మనస్సును సురక్షితంగా చూసుకుంటాము. మై:హెల్త్ సర్వీసెస్ అప్లికేషన్ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ హెల్త్ కార్డును పొందండి, మీరు తీసుకునే క్యాలరీలను చెక్ చేయండి, మీ శారీరక శ్రమను పర్యవేక్షించండి, ఉత్తమ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి.
కాగితరహితంగా ఉండండి!

కాగితరహితంగా ఉండండి!

మాకు కూడా పేపర్‌వర్క్‌ ఇష్టం లేదు. నేటి డిజిటల్ ప్రపంచంలో, కనీస డాక్యుమెంటేషన్ మరియు సులభమైన చెల్లింపు పద్ధతులతో మీ పాలసీని ఆన్‌లైన్‌లో పొందండి. మీ పాలసీ నేరుగా మీ ఇన్‌బాక్స్‌లోకి చేరుతుంది.

ఇతర సంబంధిత కథనాలు

 

ఇతర సంబంధిత కథనాలు

 

తరచుగా అడిగే ప్రశ్నలు

పక్షవాతం కోసం క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ అనేది పక్షవాతం యొక్క మొదటి రోగనిర్ధారణపై పాలసీదారు ఎంచుకున్న ఇన్సూరెన్స్ మొత్తానికి సమానమైన ఏకమొత్తం ప్రయోజనాలను చెల్లించే ఒక ఫిక్స్‌డ్ బెనిఫిట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. పక్షవాతం అనేది ఒక తీవ్రమైన వైద్య పరిస్థితి, ఇందులో ఆ వ్యక్తి శరీర కండరాలు పనితీరును కోల్పోతాయి. ఈ వైద్య పరిస్థితికి వివిధ కారణాలు ఉన్నాయి. కానీ పక్షవాతం మరియు సంబంధిత సమస్యలు ఒక వ్యక్తి యొక్క జీవన నాణ్యత మరియు రోజువారీ కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేయగలవు. పక్షవాతం కోసం క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ ద్వారా చేసే చెల్లింపులను దీర్ఘకాలపు చికిత్స ఖర్చులను చెల్లించడానికి, వైకల్యం కారణంగా జరిగిన ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడానికి ఉపయోగించవచ్చు మరియు వివిధ అవసరాల కోసం కూడా ఉపయోగించవచ్చు.
పక్షవాతం కోసం క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ రోగనిర్ధారణపై ఏకమొత్తాన్ని చెల్లించడం ద్వారా మీకు అనేక మార్గాల్లో ప్రయోజనం చేకూర్చగలదు. పాలసీ యొక్క ప్రయోజనాలు క్రింద ఇవ్వబడ్డాయి:
▪ ఏకమొత్తంలో డబ్బు సకాలంలో నాణ్యమైన చికిత్సను పొందడానికి సహాయపడుతుంది. పక్షవాతం కోసం తక్షణ వైద్య శ్రద్ధ మరియు చికిత్స అవసరం. పక్షవాతం సంబంధిత సమస్యల కోసం అవసరమైన ఫిజియోథెరపీ మరియు హాస్పిటలైజేషన్ వంటి చికిత్సలకు భారీ మొత్తం ఖర్చు అవుతుంది. పాలసీ ద్వారా చెల్లించబడిన ప్రయోజనాలు నిరంతర మరియు జీవితకాలం వైద్య సహాయం అవసరమైన పరిస్థితిలో ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో మీకు సహాయపడతాయి.
▪ పక్షవాతం ప్రధానంగా జీవన నాణ్యత మరియు రోజువారీ కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆదాయం నష్టం భారీ ఒత్తిడికి కారణం అవ్వచ్చు. పాలసీ చెల్లింపును దాని కోసం ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.
₹5 లక్షల నుండి ₹7.5 లక్షలు మరియు ₹10 లక్షల వరకు ఉండే ఇన్సూర్ చేయబడిన మొత్తం నుండి మీరు ఎంచుకోవచ్చు.
క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ 5 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులను కవర్ చేస్తుంది.
'సెక్షన్ 80 D' క్రింద పన్ను ప్రయోజనంగా మీరు ^^₹50,000 వరకు పొందవచ్చు.

డిస్‌క్లెయిమర్: కేసు యొక్క అంచనా పాలసీ యొక్క పూర్తి నిబంధనలు మరియు షరతులపై ఆధారపడి ఉంటుంది. దయచేసి మరింత స్పష్టత కోసం పూర్తి పాలసీ నిబంధనలను చూడండి.

అవార్డులు మరియు గుర్తింపు
x