హోమ్ / హెల్త్ ఇన్సూరెన్స్ / క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ / ప్రధాన అవయవ మార్పిడి

ప్రధాన అవయవ మార్పిడి కోసం క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్


మన శరీరం రోజువారి పనితీరులో మన అవయవాలు కీలక పాత్రను పోషిస్తాయి. మీ శరీరంలోని ప్రధాన అవయవం లేని ఒక రోజును ఒకసారి ఊహించుకోండి, భయంకరంగా ఉంది కదూ? అవయవం వైఫల్యం ప్రభావం కూడా అలాంటిదే, ఏదైనా పెద్ద అవయవం అసాధారణంగా ప్రవర్తించినప్పుడు శరీర వ్యవస్థ దెబ్బతింటుంది, మీ జీవనశైలిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. వైద్య శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందడం వలన ప్రపంచవ్యాప్తంగా ప్రధాన అవయవ మార్పిడి అనేది విజయవంతంగా జరుగుతోంది. ఈ ప్రక్రియలో జీవించి ఉన్న లేదా చనిపోయిన దాత శరీరం నుండి ఒక అవయవం సేకరించబడుతుంది, దానిని గ్రహీత శరీరం లోపల అమర్చడం జరుగుతుంది. అవయవ దాత, గ్రహీత అవయవ మార్పిడికి అనుకూలంగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి అనేక పరీక్షలు నిర్వహించిన తర్వాత, అంతిమంగా ఇది నిర్వహించడం జరుగుతుంది.

గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, క్లోమం, ఎముక మజ్జ మరియు మరెన్నో అవయవాల కోసం ట్రాన్స్‌ప్లాంటేషన్ సాధ్యమవుతుంది. ఒక అవయవ మార్పిడి ప్రక్రియ కోసం వైద్య ఖర్చు భారీగా ఉంటుంది, ఇది సుమారు ₹5-20 లక్షల వరకు ఉండవచ్చు. ఇలాంటి ఊహించని వైద్య ఖర్చులను అధిగమించడానికి, మీరు మీ పొదుపులను వెచ్చించాల్సి వస్తుంది, అప్పులు చేయడం లేదా ఆస్తులను తనఖా పెట్టడం వంటివి చేయాల్సివస్తుంది. అలాంటి ఊహించని అనారోగ్యాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటం కోసం అవయవం మార్పిడిని ఎంచుకోవడం ఎల్లప్పుడూ ఉత్తమం హెల్త్ ఇన్సూరెన్స్ కవర్.

సర్జరీ సమయంలో మరియు తరువాత కూడా ప్రమాదాలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సర్జరీ తర్వాత నిరంతర పర్యవేక్షణ, ఇన్వెస్టిగేషన్స్, చికిత్స ప్రబలంగా ఉంటాయి, ఇవన్నీ కూడా చివరికి హాస్పిటలైజేషన్ మొత్తం ఖర్చును పెంచుతాయి.

మీరు ఒక ఇండెమినిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉన్నప్పటికీ, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం ఎందుకు ముఖ్యం?

క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ అనేది ఒక సాధారణ ఇండెమినిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ మాదిరిగా కాకుండా ఒక సంపూర్ణ బెనిఫిట్-ప్లాన్. పాలసీలో కవర్ అయ్యేలా జాబితా చేయబడిన ఏదైనా తీవ్రమైన అనారోగ్యం నిర్ధారణ చేయబడిన తర్వాత మాత్రమే ఏకమొత్తం (బీమా చేయబడిన మొత్తం) చెల్లించబడుతుంది. ఒకవేళ, మీకు చికిత్స చేసే వైద్యుడు ఒక నిర్దిష్ట చికిత్స పద్ధతిని సిఫార్సు చేసినప్పుడు, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్ మీకు చికిత్స, సంరక్షణ మరియు రికవరీ కోసం చెల్లించడానికి ఉపయోగించేలా ఒకే లావాదేవీలో ఏకమొత్తం ప్రయోజనం అందిస్తుంది. అప్పులు చెల్లించడానికి, కోల్పోయిన ఆదాయానికి ప్రత్యామ్నాయంగా లేదా కొన్ని సందర్భాల్లో జీవనశైలి మార్పులు అనుసరించడానికి కూడా ఈ డబ్బు ఉపయోగపడవచ్చు. ఒక తీవ్రమైన అనారోగ్యానికి చికిత్స తీసుకునే క్రమంలో మీ పొదుపులు ఖర్చు అయిపోవచ్చు, పని చేయడం మరియు సంపాదన పరిమితం కావచ్చు మరియు మీ సాధారణ జీవనశైలి ప్రభావితం కావచ్చు, కాబట్టి, ఇలాంటి కష్ట సమయాల్లో మీరు ఎంచుకున్న కవర్ ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం చేకూర్చడం ఉత్తమంగా ఉంటుంది. మీ ప్రస్తుత హెల్త్ కవర్ లేదా ఉద్యోగి హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి మీ వైద్య ఖర్చులను ఒక నిర్దిష్ట పరిధి వరకే కవర్ చేస్తాయి, అయితే, క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ అనేది మీకు మొదటి రోగనిర్ధారణ లేదా వైద్య నిపుణుల సలహా మేరకు ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం అందిస్తుంది.

ప్రధాన అవయవ మార్పిడి కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టవచ్చు, మరియు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ ఫండ్స్ బాధ్యతను చేపడుతుంది. అంతే కాకుండా, మీరు చికిత్స పొందడంలో బిజీగా ఉన్నపుడు, ఆదాయ నష్టం సంభవించినట్లయితే, ఇన్సూరెన్స్ సంస్థ మీ కుటుంబానికి నగదు రూపంలో సహాయం చేస్తుంది. 30 రోజుల సర్వైవల్ వ్యవధి ముగిసిన తర్వాత మొదటిసారి జరిగిన రోగనిర్ధారణపై ఒక్క లావాదేవీలో పూర్తి మొత్తం చెల్లించబడుతుంది. ఈ ఏక మొత్తాన్ని సంరక్షణ, చికిత్స, రికవరీ ఖర్చులు, అప్పులు చెల్లించడం లేదా సంపాదించే సామర్థ్యం తగ్గడం వల్ల కోల్పోయిన ఆదాయానికి నిధులను సమకూర్చడం కోసం ఉపయోగించవచ్చు. అదనంగా, క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ కవర్లను ఎంచుకోవడం వలన మీరు సెక్షన్ 80D కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ వేటిని కవర్ చేయదు?

అడ్వెంచర్ స్పోర్ట్ కారణంగా గాయాలు
అడ్వెంచర్ స్పోర్ట్ కారణంగా గాయాలు

సాహస క్రీడలు మీకు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తాయి, కానీ, కొన్ని ప్రమాదాలు ఎదురైనపుడు అవి హానికరంగా మారతాయి. అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో పాల్గొన్నప్పుడు ఎదురయ్యే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.

స్వయంగా చేసుకున్న గాయాలు
స్వయంగా చేసుకున్న గాయాలు

మీరు మీ విలువైన ప్రాణానికి హాని తలపెట్టాలనుకోవచ్చు, కానీ మిమ్మల్ని మీరు గాయపరచుకోవడం మేము కోరుకోము. మా పాలసీ స్వతహాగా-చేసుకున్న గాయాలను కవర్ చేయదు.

యుద్ధం
యుద్ధం

యుద్ధం వినాశకరమైనది మరియు దురదృష్టకరమైనది కావచ్చు. అయితే, మా పాలసీ యుద్ధాల కారణంగా సంభవించే ఏ క్లెయిమ్‌ను కవర్ చేయదు.

డిఫెన్స్ కార్యకలాపాలలో పాల్గొనడం
డిఫెన్స్ కార్యకలాపాలలో పాల్గొనడం

మీరు డిఫెన్స్ (ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్) కార్యకలాపాలలో పాల్గొన్నప్పుడు సంభవించే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.

సుఖ వ్యాధులు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు
సుఖ వ్యాధులు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు

మీ వ్యాధి తీవ్రతను మేము అర్థం చేసుకున్నాము. అయితే, మా పాలసీ సుఖవ్యాధులు లేదా లైంగికంగా సంక్రమించే వ్యాధులను కవర్ చేయదు.

ఊబకాయం కొరకు చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ
ఊబకాయం కొరకు చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ

ఊబకాయం కోసం చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ వంటివి మీ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడవు.

చేర్పులు మరియు మినహాయింపు సంబంధిత పూర్తి వివరాల కోసం దయచేసి సేల్స్ బ్రోచర్/ పాలసీ వివరాలు చూడండి

వెయిటింగ్ పీరియడ్స్

సర్వైవల్ కాలం
సర్వైవల్ కాలం

ఇన్సూరెన్స్ కవర్‌లో జాబితా చేయబడిన ఒక తీవ్రమైన అనారోగ్యంతో రోగ నిర్ధారణ చేయబడిన రోగి కనీసం 30 రోజులపాటు జీవించాలి.

పాలసీ ప్రారంభం నుండి మొదటి 90 రోజులు
పాలసీ ప్రారంభం నుండి మొదటి 90 రోజులు

మేము 90 రోజుల వెయిటింగ్ పీరియడ్ తర్వాత అన్ని క్లెయిమ్‌లను పరిష్కరిస్తాము.

 

1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

1.5 కోటి పైగా ప్రజల ముఖాలలో చిరునవ్వు!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. మా 24x7 కస్టమర్ కేర్ మరియు అంకితమైన క్లెయిమ్స్ అప్రూవల్ బృందంతో, అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

ప్రతి దశలోనూ పారదర్శకత!

ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్స్ ఒక ప్రధాన భాగం, మేము అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రాసెస్‌కు అధిక ప్రాముఖ్యతను ఇస్తాము.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

వెల్‌నెస్ యాప్.

మేము హెల్త్ ఇన్సూరెన్స్‌కు మించి, మీ ఆరోగ్యంతో పాటు మనస్సును సురక్షితంగా చూసుకుంటాము. మై:హెల్త్ సర్వీసెస్ అప్లికేషన్ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ హెల్త్ కార్డును పొందండి, మీరు తీసుకునే క్యాలరీలను చెక్ చేయండి, మీ శారీరక శ్రమను పర్యవేక్షించండి, ఉత్తమ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.
కాగితరహితంగా ఉండండి!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కాగితరహితంగా ఉండండి!

మాకు కూడా పేపర్‌వర్క్‌ ఇష్టం లేదు. నేటి డిజిటల్ ప్రపంచంలో, కనీస డాక్యుమెంటేషన్ మరియు సులభమైన చెల్లింపు పద్ధతులతో మీ పాలసీని ఆన్‌లైన్‌లో పొందండి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7

మీకు అవసరమైన సపోర్ట్-24 x 7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. మా 24x7 కస్టమర్ కేర్ మరియు అంకితమైన క్లెయిమ్స్ అప్రూవల్ బృందంతో, అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
ప్రతి దశలోనూ పారదర్శకత!

ప్రతి దశలోనూ పారదర్శకత!

ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్స్ ఒక ప్రధాన భాగం, మేము అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రాసెస్‌కు అధిక ప్రాముఖ్యతను ఇస్తాము.
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.

ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.

మేము హెల్త్ ఇన్సూరెన్స్‌కు మించి, మీ ఆరోగ్యంతో పాటు మనస్సును సురక్షితంగా చూసుకుంటాము. మై:హెల్త్ సర్వీసెస్ అప్లికేషన్ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ హెల్త్ కార్డును పొందండి, మీరు తీసుకునే క్యాలరీలను చెక్ చేయండి, మీ శారీరక శ్రమను పర్యవేక్షించండి, ఉత్తమ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి.
కాగితరహితంగా ఉండండి!

కాగితరహితంగా ఉండండి!

మాకు కూడా పేపర్‌వర్క్‌ ఇష్టం లేదు. నేటి డిజిటల్ ప్రపంచంలో, కనీస డాక్యుమెంటేషన్ మరియు సులభమైన చెల్లింపు పద్ధతులతో మీ పాలసీని ఆన్‌లైన్‌లో పొందండి. మీ పాలసీ నేరుగా మీ ఇన్‌బాక్స్‌లోకి చేరుతుంది.

ఇతర సంబంధిత కథనాలు

 

ఇతర సంబంధిత కథనాలు

 

తరచుగా అడిగే ప్రశ్నలు

ప్రధాన అవయవ మార్పిడి కోసం క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ అనేది ఒక ఫిక్స్‌డ్ బెనిఫిట్ ప్లాన్, ప్రధాన అవయవ మార్పడి ఏకైక పరిష్కారంగా ఏదైనా కీలకమైన అవయవ వైఫల్యం ఏర్పడినప్పుడు లేదా పనితీరు సరిగా లేనప్పుడు ఒక సారి ప్రయోజనాలను చెల్లిస్తుంది. నయం చేయలేని చివరి దశలో ఉన్న వైఫల్యం కారణంగా గుండె, ఊపిరితిత్తులు, పాంక్రియాస్, మూత్రపిండం వంటి మానవ అవయవాలను తగిన అవయవం లేదా హెమాటోపొయెటిక్ స్టెమ్ సెల్స్ ద్వారా మార్పిడి చేయడం. అవయవ మార్పిడి అనేది ఒక స్పెషలిస్ట్ మెడికల్ ప్రాక్టీషనర్ ద్వారా నిర్ధారించబడాలి. ఒక ఫిక్స్‌డ్ బెనిఫిట్ ప్లాన్‌లో పూర్తి మొత్తం అనేది అవయవ మార్పిడి సర్జరీ కోసం సంబంధిత ఖర్చులు వంటి ఏదైనా కారణం వలన ఉపయోగించగల ఏకమొత్తంలో చెల్లించబడుతుంది.

గుండె, ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీ, అగ్నాశయాలు మొదలైనటువంటి ఏదైనా ప్రధాన అవయవం మార్చబడవలసి వస్తే, అటువంటి వైద్య విధానాల కోసం చికిత్స ఖర్చులు మీ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీయవచ్చు. అందువల్ల, సరైన సమయంలో ఆర్థిక సహాయం అందించే ప్రధాన అవయవ మార్పిడి కోసం క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం ముఖ్యం.

అవయవ మార్పిడి అనేది ఒక వ్యక్తి (దాత) నుండి ఆరోగ్యకరమైన ముఖ్యమైన అవయవాన్ని తొలగించడం మరియు దానిని అవయవం విఫలమైన లేదా గాయపడిన వ్యక్తికి అమర్చే ఒక శస్త్రచికిత్స విధానం. కిడ్నీ, గుండె, ఊపిరితిత్తులు, లివర్, పాంక్రియాస్ మరియు పేగు కోసం ప్రధాన అవయవ మార్పిడి చేయబడుతుంది.

ఏదైనా మరణించిన మరియు జీవించిన దాతల నుండి అందుకున్న అవయవం మొదట దానిని సంభావ్య గ్రహీతకు వివిధ లక్షణాలు మరియు పరామితులు ప్రకారం సరిపోల్చబడుతుంది. అయితే, గ్రహీత శరీరం ద్వారా అవయవం తిరస్కరించబడే ప్రమాదం కూడా సర్జరీలో ఉంది.

ప్రధాన అవయవ మార్పిడి అనేది ఆ రోగి యొక్క కుటుంబం పై మానసికపరమైన మరియు ఆర్థికపరమైన ప్రభావాన్ని చూపవచ్చు. ప్రధాన అవయవ మార్పిడి కోసం క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ రూపంలో ఆర్థిక రక్షణను కలిగి ఉండటం చాలా చాలా సహాయపడుతుంది.

అనారోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామ లేకపోవడం మరియు ఒత్తిడి కారణంగా మధుమేహం మరియు హైపర్‌టెన్షన్ వంటి వైద్య పరిస్థితులు ఈ రోజుల్లో చాలా సాధారణం అయ్యాయి. మధుమేహం మరియు హైపర్‌టెన్షన్ అనేవి గుండె, మూత్రపిండ, ఊపిరితిత్తులు, పాంక్రియాస్, లివర్ మొదలైనటువంటి అనేక ముఖ్యమైన అవయవాల వైఫల్యానికి ప్రధాన కారణం.

ఈ అవయవ వైఫల్యాలు లేదా గాయాలకు అత్యంత ఖరీదైన ప్రధాన అవయవ మార్పిడి మాత్రమే ఏకైక పరిష్కారం. సరైన సమయంలో చికిత్స పొందడానికి, ఆర్థిక మద్దతు కలిగి ఉండటం ముఖ్యం. అందువల్ల, ప్రతి సంపాదించే ప్రతి ఒక్కరూ తమ కుటుంబ శ్రేయస్సు కోసం ప్రధాన అవయవ మార్పిడి కోసం క్రిటికల్ ఇల్‌నెస్ కవర్‌ను కొనుగోలు చేయడం ముఖ్యం.

₹5 లక్షల నుండి ₹7.5 లక్షలు మరియు ₹10 లక్షల వరకు ఉండే ఇన్సూర్ చేయబడిన మొత్తం నుండి మీరు ఎంచుకోవచ్చు.
ఈ పాలసీలో ఉత్తమ భాగం ఏంటంటే మీరు ఏ డాక్యుమెంటేషన్ సమర్పించవలసిన అవసరం లేదు. వివరాలను ఆన్‌లైన్‌లో పూరించండి మరియు అనేక సెక్యూర్డ్ చెల్లింపు విధానాల ద్వారా చెల్లింపు చేయండి. ముందుగా ఉన్న వ్యాధి విషయంలో, మీరు సంబంధిత వైద్య పత్రాలు సమర్పించాలి.

డిస్‌క్లెయిమర్: కేసు యొక్క అంచనా పాలసీ యొక్క పూర్తి నిబంధనలు మరియు షరతులపై ఆధారపడి ఉంటుంది. మరింత స్పష్టత కోసం పూర్తి పాలసీ నిబంధనలను చూడండి

అవార్డులు మరియు గుర్తింపు
x
x