హోమ్ / హెల్త్ ఇన్సూరెన్స్ / క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ / హార్ట్ వాల్వ్ రీప్లేస్‌మెంట్

హార్ట్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ - క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్


పేరు సూచిస్తున్నట్లుగా హార్ట్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ అనేది, గుండె కవాటాన్ని రీప్లేస్ చేయడానికి నిర్వహించే ఒక శస్త్రచికిత్స. ఇది సాధారణంగా ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ, ఇందులో దెబ్బతిన్న వాల్వ్ స్థానంలో కృత్రిమ (ప్రొస్తెటిక్) వాల్వ్‌ను అమర్చుతారు. పుట్టుకతో వచ్చే క్రమరాహిత్యాలు, వయస్సు-సంబంధిత మార్పులు, రుమాటిక్ జ్వరం లేదా ఇన్ఫెక్షన్ల కారణంగా గుండె కవాటం దెబ్బతింటుంది. వాల్వ్‌ను మార్చిన తర్వాత, రోగి కోలుకోవడానికి 4-8 వారాల పాటు సుదీర్ఘ విశ్రాంతిని, చికిత్సను తీసుకోవాల్సి ఉంటుంది. రోగి తిరిగి తన సాధారణ దినచర్యకు రావడానికి కొంత సమయం పడుతుంది, ఇది అతని/ ఆమె, జీవనశైలి లేదా ఆదాయ నష్టాన్ని ప్రభావితం చేయవచ్చు.

ఈ సర్జరీ కోసం దాదాపుగా. ₹2-3 లక్షలు ఖర్చవుతుంది, రోగి ఎదుర్కొనే సమస్యలపై ఆధారపడి భారత్‌లో ఖర్చు మితంగా ఉండవచ్చు లేదా రెట్టింపు కావచ్చు; కావున, ఇది మీ పొదుపును హరించడమే కాకుండా మీ కుటుంబంపై మానసిక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. గుండె జబ్బుతో పోరాడటం అనేది అంత సులభమైన విషయం కాదు. , అలాంటి సమయంలో మీ కుటుంబసభ్యులు నిధుల నిర్వహణలో బిజీగా ఉండకుండా, మీకు తోడుగా నిలబడాలని మీరు కోరుకుంటారు. కావున, హార్ట్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ కోసం వైద్య ఖర్చులను కవర్ చేసే క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ ప్లాన్‌ను ఎంచుకోవడం మంచిది.

మీరు ఒక ఇండెమినిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉన్నప్పటికీ, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం ఎందుకు ముఖ్యం?

క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ అనేది ఒక బెనిఫిట్ ప్లాన్, ఇది వీటి లాంటిది కాదు: సాంప్రదాయ నష్టపరిహార హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు . పాలసీలో కవర్ అయ్యేలా జాబితా చేయబడిన ఏదైనా తీవ్రమైన అనారోగ్యం నిర్ధారణ చేయబడిన తర్వాత మాత్రమే ఏకమొత్తం (బీమా చేయబడిన మొత్తం) చెల్లించబడుతుంది. ఒకవేళ, మీకు చికిత్స చేసే వైద్యుడు ఒక నిర్దిష్ట చికిత్స పద్ధతిని సిఫార్సు చేసినప్పుడు, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్ మీకు చికిత్స, సంరక్షణ మరియు రికవరీ కోసం చెల్లించడానికి ఉపయోగించేలా ఒకే లావాదేవీలో ఏకమొత్తం ప్రయోజనం అందిస్తుంది. అప్పులు చెల్లించడానికి, కోల్పోయిన ఆదాయానికి ప్రత్యామ్నాయంగా లేదా కొన్ని సందర్భాల్లో జీవనశైలి మార్పులు అనుసరించడానికి కూడా ఈ డబ్బు ఉపయోగపడవచ్చు. ఒక క్లిష్టమైన అనారోగ్యానికి చికిత్స తీసుకునే క్రమంలో మీ పొదుపులు ఖాళీ కావచ్చు, పని చేయడం మరియు సంపాదించడం నుండి మీరు పరిమితం కావాల్సి రావచ్చు మరియు మీ సాధారణ జీవనశైలి ప్రభావితం కావచ్చు, కాబట్టి, ఇలాంటి కష్ట సమయాల్లో మీరు ఎంచుకున్న కవర్ వరకు ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం లభించడం ఉత్తమంగా ఉంటుంది. మీ ప్రస్తుత హెల్త్ కవర్ లేదా ఉద్యోగి హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి మీ వైద్య ఖర్చులను ఒక నిర్దిష్ట పరిధి వరకే కవర్ చేస్తాయి, అయితే, క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ అనేది మీకు మొదటి రోగనిర్ధారణ లేదా వైద్య నిపుణుల సలహా మేరకు ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం అందిస్తుంది.

హార్ట్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టవచ్చు, మరియు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ ఫండ్స్ బాధ్యతను చేపడుతుంది. అంతే కాకుండా, మీరు చికిత్స పొందడంలో బిజీగా ఉన్నపుడు, ఆదాయ నష్టం సంభవించినట్లయితే, ఇన్సూరెన్స్ సంస్థ మీ కుటుంబానికి నగదు రూపంలో సహాయం చేస్తుంది. 30 రోజుల సర్వైవల్ వ్యవధి ముగిసిన తర్వాత మొదటిసారి జరిగిన రోగనిర్ధారణపై ఒక్క లావాదేవీలో పూర్తి మొత్తం చెల్లించబడుతుంది. ఈ ఏక మొత్తాన్ని సంరక్షణ, చికిత్స, రికవరీ ఖర్చులు, అప్పులు చెల్లించడం లేదా సంపాదించే సామర్థ్యం తగ్గడం వల్ల కోల్పోయిన ఆదాయానికి నిధులను సమకూర్చడం కోసం ఉపయోగించవచ్చు. అదనంగా, క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ కవర్లను ఎంచుకోవడం వలన మీరు సెక్షన్ 80D కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ వేటిని కవర్ చేయదు?

అడ్వెంచర్ స్పోర్ట్ కారణంగా గాయాలు
అడ్వెంచర్ స్పోర్ట్ కారణంగా గాయాలు

సాహస క్రీడలు మీకు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తాయి, కానీ, కొన్ని ప్రమాదాలు ఎదురైనపుడు అవి హానికరంగా మారతాయి. అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో పాల్గొన్నప్పుడు ఎదురయ్యే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.

స్వయంగా చేసుకున్న గాయాలు
స్వయంగా చేసుకున్న గాయాలు

మీరు మీ విలువైన ప్రాణానికి హాని తలపెట్టాలనుకోవచ్చు, కానీ మిమ్మల్ని మీరు గాయపరచుకోవడం మేము కోరుకోము. మా పాలసీ స్వతహాగా-చేసుకున్న గాయాలను కవర్ చేయదు.

యుద్ధం
యుద్ధం

యుద్ధం వినాశకరమైనది మరియు దురదృష్టకరమైనది కావచ్చు. అయితే, మా పాలసీ యుద్ధాల కారణంగా సంభవించే ఏ క్లెయిమ్‌ను కవర్ చేయదు.

డిఫెన్స్ కార్యకలాపాలలో పాల్గొనడం
డిఫెన్స్ కార్యకలాపాలలో పాల్గొనడం

మీరు డిఫెన్స్ (ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్) కార్యకలాపాలలో పాల్గొన్నప్పుడు సంభవించే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.

సుఖ వ్యాధులు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు
సుఖ వ్యాధులు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు

మీ వ్యాధి తీవ్రతను మేము అర్థం చేసుకున్నాము. అయితే, మా పాలసీ సుఖవ్యాధులు లేదా లైంగికంగా సంక్రమించే వ్యాధులను కవర్ చేయదు.

ఊబకాయం కొరకు చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ
ఊబకాయం కొరకు చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ

ఊబకాయం కోసం చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ వంటివి మీ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడవు.

చేర్పులు మరియు మినహాయింపు సంబంధిత పూర్తి వివరాల కోసం దయచేసి సేల్స్ బ్రోచర్/ పాలసీ వివరాలు చూడండి

వెయిటింగ్ పీరియడ్స్

సర్వైవల్ కాలం
సర్వైవల్ కాలం

ఇన్సూరెన్స్ కవర్‌లో జాబితా చేయబడిన ఒక తీవ్రమైన అనారోగ్యంతో రోగ నిర్ధారణ చేయబడిన రోగి కనీసం 30 రోజులపాటు జీవించాలి.

పాలసీ ప్రారంభం నుండి మొదటి 90 రోజులు
పాలసీ ప్రారంభం నుండి మొదటి 90 రోజులు

మేము 90 రోజుల వెయిటింగ్ పీరియడ్ తర్వాత అన్ని క్లెయిమ్‌లను పరిష్కరిస్తాము.

 

1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

1.5 కోటి పైగా ప్రజల ముఖాలలో చిరునవ్వు!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. మా 24x7 కస్టమర్ కేర్ మరియు అంకితమైన క్లెయిమ్స్ అప్రూవల్ బృందంతో, అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

ప్రతి దశలోనూ పారదర్శకత!

ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్స్ ఒక ప్రధాన భాగం, మేము అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రాసెస్‌కు అధిక ప్రాముఖ్యతను ఇస్తాము.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

వెల్‌నెస్ యాప్.

మేము హెల్త్ ఇన్సూరెన్స్‌కు మించి, మీ ఆరోగ్యంతో పాటు మనస్సును సురక్షితంగా చూసుకుంటాము. మై:హెల్త్ సర్వీసెస్ అప్లికేషన్ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ హెల్త్ కార్డును పొందండి, మీరు తీసుకునే క్యాలరీలను చెక్ చేయండి, మీ శారీరక శ్రమను పర్యవేక్షించండి, ఉత్తమ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.
కాగితరహితంగా ఉండండి!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కాగితరహితంగా ఉండండి!

మాకు కూడా పేపర్‌వర్క్‌ ఇష్టం లేదు. నేటి డిజిటల్ ప్రపంచంలో, కనీస డాక్యుమెంటేషన్ మరియు సులభమైన చెల్లింపు పద్ధతులతో మీ పాలసీని ఆన్‌లైన్‌లో పొందండి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7

మీకు అవసరమైన సపోర్ట్-24 x 7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. మా 24x7 కస్టమర్ కేర్ మరియు అంకితమైన క్లెయిమ్స్ అప్రూవల్ బృందంతో, అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
ప్రతి దశలోనూ పారదర్శకత!

ప్రతి దశలోనూ పారదర్శకత!

ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్స్ ఒక ప్రధాన భాగం, మేము అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రాసెస్‌కు అధిక ప్రాముఖ్యతను ఇస్తాము.
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.

ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.

మేము హెల్త్ ఇన్సూరెన్స్‌కు మించి, మీ ఆరోగ్యంతో పాటు మనస్సును సురక్షితంగా చూసుకుంటాము. మై:హెల్త్ సర్వీసెస్ అప్లికేషన్ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ హెల్త్ కార్డును పొందండి, మీరు తీసుకునే క్యాలరీలను చెక్ చేయండి, మీ శారీరక శ్రమను పర్యవేక్షించండి, ఉత్తమ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి.
కాగితరహితంగా ఉండండి!

కాగితరహితంగా ఉండండి!

మాకు కూడా పేపర్‌వర్క్‌ ఇష్టం లేదు. నేటి డిజిటల్ ప్రపంచంలో, కనీస డాక్యుమెంటేషన్ మరియు సులభమైన చెల్లింపు పద్ధతులతో మీ పాలసీని ఆన్‌లైన్‌లో పొందండి. మీ పాలసీ నేరుగా మీ ఇన్‌బాక్స్‌లోకి చేరుతుంది.

ఇతర సంబంధిత కథనాలు

 

ఇతర సంబంధిత కథనాలు

 

తరచుగా అడిగే ప్రశ్నలు

క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ అనేది పాలసీ కింద కవర్ చేయబడిన తీవ్ర అనారోగ్యం రోగనిర్ధారణ తర్వాత బీమా చేయబడిన మొత్తానికి ఏకమొత్తంగా చెల్లించే ఒక పాలసీ.
క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ మీకు మరియు మీ కుటుంబానికి, ఒక తీవ్రమైన అనారోగ్యం రోగనిర్ధారణపై అదనపు ఆర్థిక భద్రతను అందిస్తుంది. వీటికోసం ఉపయోగించగల ఒక ఏక మొత్తాన్ని ఈ పాలసీ అందిస్తుంది. అవి: సంరక్షణ మరియు చికిత్స ఖర్చులు, సాధారణ స్థితికి రావడానికి సహాయాలు, రుణాల చెల్లింపు, జీవనశైలిలో మార్పు కారణంగా సంపాదించే సామర్థ్యంలో లోపం ఏర్పడడం వల్ల తగ్గిపోయిన ఆదాయం.
ఒక ఇన్సూర్డ్ వ్యక్తి మొదటిసారి రోగనిర్ధారణ జరిగిన తేదీ నుండి 30 రోజుల వ్యవధి వరకు మనుగడను కొనసాగించినట్లు తేలితే, ఇన్సూరెన్స్ కంపెనీ, అలాంటి సందర్భాల్లో ఆ వ్యక్తికి ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఏకమొత్తంలో చెల్లిస్తుంది. క్రింది తీవ్రమైన అనారోగ్యాలు మా ప్లాన్ క్రింద కవర్ చేయబడతాయి:- 1. గుండె పోటు (మైయోకార్డియల్ ఇన్‌ఫార్క్‌షన్) 2. కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ 3. స్ట్రోక్ 4. క్యాన్సర్ 5. కిడ్నీ వైఫల్యం 6. ప్రధాన అవయవ మార్పిడి 7. మల్టిపుల్ స్క్లెరోసిస్ 8. పక్షవాతం
₹5 లక్షల నుండి ₹7.5 లక్షలు మరియు ₹10 లక్షల వరకు ఉండే ఇన్సూర్ చేయబడిన మొత్తం నుండి మీరు ఎంచుకోవచ్చు.
క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ 5 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులను కవర్ చేస్తుంది.
45 సంవత్సరాల వరకు వ్యక్తుల కోసం ప్రీ-పాలసీ మెడికల్ చెక్ అప్ అవసరం లేదు.
'సెక్షన్ 80 D' క్రింద పన్ను ప్రయోజనంగా మీరు ^^₹50,000 వరకు పొందవచ్చు.
ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి సంకేతాలు లేదా లక్షణాలు కలిగి ఉన్న మరియు/లేదా నిర్ధారించబడిన మరియు/లేదా కంపెనీతో మీ మొదటి పాలసీకి 48 నెలల లోపు వైద్య సలహా/చికిత్స అందుకున్న ఏదైనా పరిస్థితి, అనారోగ్యం లేదా గాయం లేదా సంబంధిత పరిస్థితి(లు).
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ ప్లాటినం ప్లాన్ ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం వరకు మిమ్మల్ని కవర్ చేస్తుంది మరియు ఒకవేళ అలాంటి ప్రధాన అవసరాలు తలెత్తితే ఏకమొత్తంలో పరిహారాన్ని చెల్లిస్తుంది. అంతేకాకుండా, మొదటి 90రోజుల వెయిటింగ్ పీరియడ్, 30 రోజులు/15 రోజుల సర్వైవల్ పీరియడ్ పూర్తయిన తర్వాత, అలాగే జాబితా చేయబడిన ప్రాణాంతక వ్యాధి మొదటి నిర్ధారణ తర్వాత పరిహారం చెల్లించబడుతుంది. ఇన్సూరెన్స్ చెల్లింపు అనేది వైద్య సంరక్షణ ఖర్చులను తీర్చడానికి, వైద్య రుసుములను చెల్లించడానికి లేదా ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడానికి ఉపయోగించవచ్చు. దయచేసి గమనించండి, క్లెయిమ్ అనుమతి అనేది కేసు యోగ్యతకు, పాలసీ నిబంధనలు మరియు షరతులకు లోబడి ఉంటుంది.
క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ పాలసీని పొందడంలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది, ఇది ఏకమొత్తంలో చెల్లింపును అందిస్తుంది అనగా, జాబితా చేయబడిన ప్రాణాంతక వ్యాధి లేదా విధానం మొదటి రోగనిర్ధారణపై ఇన్సూరెన్స్ మొత్తాన్ని అందజేస్తుంది. రెండవది, ఇది మీ రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్పస్‌ను సురక్షితంగా ఉంచుతుంది, ముఖ్యంగా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌ల విషయంలో. మూడవది, ఈ పాలసీ చెల్లింపు అనేది వైద్య ఖర్చులు, అప్పులు, సర్జరీ అనంతర సంరక్షణ కొరకు ఖర్చులు మొదలైన వాటిని తీర్చడంలో సహాయపడుతుంది. నాల్గవది, ఈ కవర్‌ను కొనుగోలు చేయడం ద్వారా దీని కింద చెల్లించిన ప్రీమియం కోసం సెక్షన్ 80D కింద ఆదాయపు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు.
అవార్డులు మరియు గుర్తింపు
x
x