హోమ్ / హెల్త్ ఇన్సూరెన్స్ / క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ / చివరి దశ కాలేయం వ్యాధి - క్రిటికల్ ఇల్‌నెస్

ఎండ్ స్టేజ్ లివర్ వ్యాధి కోసం క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్


ప్రోటీన్ ఉత్పత్తి, బ్లడ్ క్లాటింగ్, గ్లూకోజ్, చక్కెర, ఐరన్ మరియు మెటబాలిజం వంటి శరీర ఫంక్షన్లలో లివర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది; అందువల్ల ఇది 'శరీరం యొక్క ప్రయోగశాల' అని పిలుస్తారు.. ఇది మానవ శరీరంలో అతిపెద్ద అంతర్గత అవయవం మరియు గ్లాండ్ మరియు సుమారుగా 3-3.5 పౌండ్ల బరువు ఉంటుంది, లివర్‌కు పునరుత్పత్తి లక్షణాలు కూడా ఉన్నాయి. అయితే వైరల్ హెపటైటిస్, ఆటోఇమ్యూన్ రుగ్మతలు, క్యాన్సర్, ఊబకాయం, మద్యం, మాదకద్రవ్యాలు, విష పదార్థాలు మరియు ఆనువంశిక రుగ్మతల కారణంగా కోలుకోలేని విధంగా లైవ్ పూర్తిగా పాడైపోవచ్చు.

అటువంటి పరిస్థితుల్లో, రోగికి చికిత్స చేయడానికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఏకైక మార్గం. చివరి దశ కాలేయ వ్యాధిని చికిత్స చేయకుండా వదిలేస్తే ప్రాణాంతకం మరియు మరణానికి దారితీయవచ్చు. ప్రస్తుతం, వైద్య విధానాల ఆధారంగా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఖర్చు ₹5 లక్షల నుండి 30 లక్షల వరకు మారవచ్చు (మూలం: బయోటెక్నాలజీ సమాచారం కోసం జాతీయ కేంద్రం). అటువంటి అధిక ఖర్చు చేయడం అనేది ఎక్కువ ఆర్థిక ఒత్తిడిని సృష్టించవచ్చు. జీవితంలో అటువంటి ఆరోగ్య అనిశ్చిత పరిస్థితుల నుండి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి, క్రిటికల్ ఇల్‌నెస్ కవర్‌ను ఎంచుకోవడం మంచిది. దీర్ఘకాలిక వ్యాధితో పోరాడటం సులభం కాదు. , అలాంటి సమయంలో మీ కుటుంబసభ్యులు నిధుల నిర్వహణలో బిజీగా ఉండకుండా, మీకు తోడుగా నిలబడాలని మీరు కోరుకుంటారు. అందువల్ల, స్ట్రోక్ మరియు సంబంధిత ఆరోగ్య సమస్యల చికిత్స కోసం వైద్య ఖర్చులను కవర్ చేసే క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ ప్లాన్‌ను ఎంచుకోవడం మంచిది.

ఎండ్-స్టేజ్ లివర్ వ్యాధి లక్షణాలలో ఇవి ఉండవచ్చు:

  1. రక్తస్రావం లేదా కమిలిన గాయం
  2. ఆకలి కోల్పోవడం
  3. వికారం
  4. ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తి లేకపోవడం
  5. ఫ్లూయిడ్ బిల్డ్ అప్ కారణంగా వాపు
  6. జాండిస్ లక్షణాలు (కళ్ళు మరియు చర్మం పసుపుపచ్చగా మారడం

లివర్ ఫంక్షన్ యొక్క శాశ్వత మరియు కోలుకోలేని విధంగా వైఫల్యం చెందడానికి ఈ కింది మూడు కారణాలు ఉంటాయి:

  1. శాశ్వత జాండిస్
  2. జలోదరము
  3. హెపటిక్ ఎన్సెఫలోపతి

మీరు ఒక ఇండెమినిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉన్నప్పటికీ, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం ఎందుకు ముఖ్యం?

క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ అనేది ఒక సాధారణ ఇండెమినిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ మాదిరిగా కాకుండా ఒక సంపూర్ణ బెనిఫిట్-ప్లాన్. పాలసీలో కవర్ అయ్యేలా జాబితా చేయబడిన ఏదైనా తీవ్రమైన అనారోగ్యం నిర్ధారణ చేయబడిన తర్వాత మాత్రమే ఏకమొత్తం (బీమా చేయబడిన మొత్తం) చెల్లించబడుతుంది. ఒకవేళ, మీకు చికిత్స చేసే వైద్యుడు ఒక నిర్దిష్ట చికిత్స పద్ధతిని సిఫార్సు చేసినప్పుడు, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్ మీకు చికిత్స, సంరక్షణ మరియు రికవరీ కోసం చెల్లించడానికి ఉపయోగించేలా ఒకే లావాదేవీలో ఏకమొత్తం ప్రయోజనం అందిస్తుంది. అప్పులు చెల్లించడానికి, కోల్పోయిన ఆదాయానికి ప్రత్యామ్నాయంగా లేదా కొన్ని సందర్భాల్లో జీవనశైలి మార్పులు అనుసరించడానికి కూడా ఈ డబ్బు ఉపయోగపడవచ్చు. ఒక తీవ్రమైన అనారోగ్యానికి చికిత్స తీసుకునే క్రమంలో మీ పొదుపులు ఖర్చు అయిపోవచ్చు, పని చేయడం మరియు సంపాదన పరిమితం కావచ్చు మరియు మీ సాధారణ జీవనశైలి ప్రభావితం కావచ్చు, కాబట్టి, ఇలాంటి కష్ట సమయాల్లో మీరు ఎంచుకున్న కవర్ ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం చేకూర్చడం ఉత్తమంగా ఉంటుంది. మీ ప్రస్తుత హెల్త్ కవర్ లేదా ఉద్యోగి హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి మీ వైద్య ఖర్చులను ఒక నిర్దిష్ట పరిధి వరకే కవర్ చేస్తాయి, అయితే, క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ అనేది మీకు మొదటి రోగనిర్ధారణ లేదా వైద్య నిపుణుల సలహా మేరకు ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం అందిస్తుంది.

ఎండ్ స్టేజ్ లివర్ వ్యాధి కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టవచ్చు, మరియు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ ఫండ్స్ బాధ్యతను చేపడుతుంది. అంతే కాకుండా, మీరు చికిత్స పొందడంలో బిజీగా ఉన్నపుడు, ఆదాయ నష్టం సంభవించినట్లయితే, ఇన్సూరెన్స్ సంస్థ మీ కుటుంబానికి నగదు రూపంలో సహాయం చేస్తుంది. 30 రోజుల సర్వైవల్ వ్యవధి ముగిసిన తర్వాత మొదటిసారి జరిగిన రోగనిర్ధారణపై ఒక్క లావాదేవీలో పూర్తి మొత్తం చెల్లించబడుతుంది. ఈ ఏక మొత్తాన్ని సంరక్షణ, చికిత్స, రికవరీ ఖర్చులు, అప్పులు చెల్లించడం లేదా సంపాదించే సామర్థ్యం తగ్గడం వల్ల కోల్పోయిన ఆదాయానికి నిధులను సమకూర్చడం కోసం ఉపయోగించవచ్చు. అదనంగా, క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ కవర్లను ఎంచుకోవడం వలన మీరు సెక్షన్ 80D కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ వేటిని కవర్ చేయదు?

అడ్వెంచర్ స్పోర్ట్ కారణంగా గాయాలు
అడ్వెంచర్ స్పోర్ట్ కారణంగా గాయాలు

సాహస క్రీడలు మీకు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తాయి, కానీ, కొన్ని ప్రమాదాలు ఎదురైనపుడు అవి హానికరంగా మారతాయి. అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో పాల్గొన్నప్పుడు ఎదురయ్యే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.

స్వయంగా చేసుకున్న గాయాలు
స్వయంగా చేసుకున్న గాయాలు

మీరు మీ విలువైన ప్రాణానికి హాని తలపెట్టాలనుకోవచ్చు, కానీ మిమ్మల్ని మీరు గాయపరచుకోవడం మేము కోరుకోము. మా పాలసీ స్వతహాగా-చేసుకున్న గాయాలను కవర్ చేయదు.

యుద్ధం
యుద్ధం

యుద్ధం వినాశకరమైనది మరియు దురదృష్టకరమైనది కావచ్చు. అయితే, మా పాలసీ యుద్ధాల కారణంగా సంభవించే ఏ క్లెయిమ్‌ను కవర్ చేయదు.

డిఫెన్స్ కార్యకలాపాలలో పాల్గొనడం
డిఫెన్స్ కార్యకలాపాలలో పాల్గొనడం

మీరు డిఫెన్స్ (ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్) కార్యకలాపాలలో పాల్గొన్నప్పుడు సంభవించే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.

సుఖ వ్యాధులు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు
సుఖ వ్యాధులు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు

మీ వ్యాధి తీవ్రతను మేము అర్థం చేసుకున్నాము. అయితే, మా పాలసీ సుఖవ్యాధులు లేదా లైంగికంగా సంక్రమించే వ్యాధులను కవర్ చేయదు.

ఊబకాయం కొరకు చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ
ఊబకాయం కొరకు చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ

ఊబకాయం కోసం చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ వంటివి మీ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడవు.

చేర్పులు మరియు మినహాయింపు సంబంధిత పూర్తి వివరాల కోసం దయచేసి సేల్స్ బ్రోచర్/ పాలసీ వివరాలు చూడండి

వెయిటింగ్ పీరియడ్స్

సర్వైవల్ కాలం
సర్వైవల్ కాలం

ఇన్సూరెన్స్ కవర్‌లో జాబితా చేయబడిన ఒక తీవ్రమైన అనారోగ్యంతో రోగ నిర్ధారణ చేయబడిన రోగి కనీసం 30 రోజులపాటు జీవించాలి.

పాలసీ ప్రారంభం నుండి మొదటి 90 రోజులు
పాలసీ ప్రారంభం నుండి మొదటి 90 రోజులు

మేము 90 రోజుల వెయిటింగ్ పీరియడ్ తర్వాత అన్ని క్లెయిమ్‌లను పరిష్కరిస్తాము.

 

1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

1.5 కోటి పైగా ప్రజల ముఖాలలో చిరునవ్వు!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. మా 24x7 కస్టమర్ కేర్ మరియు అంకితమైన క్లెయిమ్స్ అప్రూవల్ బృందంతో, అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

ప్రతి దశలోనూ పారదర్శకత!

ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్స్ ఒక ప్రధాన భాగం, మేము అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రాసెస్‌కు అధిక ప్రాముఖ్యతను ఇస్తాము.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

వెల్‌నెస్ యాప్.

మేము హెల్త్ ఇన్సూరెన్స్‌కు మించి, మీ ఆరోగ్యంతో పాటు మనస్సును సురక్షితంగా చూసుకుంటాము. మై:హెల్త్ సర్వీసెస్ అప్లికేషన్ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ హెల్త్ కార్డును పొందండి, మీరు తీసుకునే క్యాలరీలను చెక్ చేయండి, మీ శారీరక శ్రమను పర్యవేక్షించండి, ఉత్తమ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.
కాగితరహితంగా ఉండండి!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కాగితరహితంగా ఉండండి!

మాకు కూడా పేపర్‌వర్క్‌ ఇష్టం లేదు. నేటి డిజిటల్ ప్రపంచంలో, కనీస డాక్యుమెంటేషన్ మరియు సులభమైన చెల్లింపు పద్ధతులతో మీ పాలసీని ఆన్‌లైన్‌లో పొందండి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7

మీకు అవసరమైన సపోర్ట్-24 x 7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. మా 24x7 కస్టమర్ కేర్ మరియు అంకితమైన క్లెయిమ్స్ అప్రూవల్ బృందంతో, అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
ప్రతి దశలోనూ పారదర్శకత!

ప్రతి దశలోనూ పారదర్శకత!

ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్స్ ఒక ప్రధాన భాగం, మేము అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రాసెస్‌కు అధిక ప్రాముఖ్యతను ఇస్తాము.
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.

ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.

మేము హెల్త్ ఇన్సూరెన్స్‌కు మించి, మీ ఆరోగ్యంతో పాటు మనస్సును సురక్షితంగా చూసుకుంటాము. మై:హెల్త్ సర్వీసెస్ అప్లికేషన్ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ హెల్త్ కార్డును పొందండి, మీరు తీసుకునే క్యాలరీలను చెక్ చేయండి, మీ శారీరక శ్రమను పర్యవేక్షించండి, ఉత్తమ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి.
కాగితరహితంగా ఉండండి!

కాగితరహితంగా ఉండండి!

మాకు కూడా పేపర్‌వర్క్‌ ఇష్టం లేదు. నేటి డిజిటల్ ప్రపంచంలో, కనీస డాక్యుమెంటేషన్ మరియు సులభమైన చెల్లింపు పద్ధతులతో మీ పాలసీని ఆన్‌లైన్‌లో పొందండి. మీ పాలసీ నేరుగా మీ ఇన్‌బాక్స్‌లోకి చేరుతుంది.

ఇతర సంబంధిత కథనాలు

 

ఇతర సంబంధిత కథనాలు

 

తరచుగా అడిగే ప్రశ్నలు

చికిత్స చేయబడకపోతే లివర్ వ్యాధులు ప్రాణాంతకంగా మారవచ్చు. ఎండ్-స్టేజ్ లివర్ వ్యాధి కోసం క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ అనేది ఎండ్-స్టేజ్ లివర్ వ్యాధి మొదటి రోగనిర్ధారణపై ఎంచుకున్న ఇన్సూర్ చేయబడిన మొత్తానికి సమానమైన ఏకమొత్తం మొత్తాన్ని చెల్లించే ఒక ప్రయోజనకరమైన ప్లాన్. అందుకున్న ఏకమొత్తం ప్రయోజనాన్ని వైద్య ఖర్చుల కోసం మరియు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం చెల్లించడానికి ఉపయోగించవచ్చు. సాధారణ నష్టపరిహార హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కింద కవర్ చేయబడనందున హాస్పిటలైజేషన్ ఖర్చులు కూడా కవర్ చేయబడవచ్చు. హాస్పిటలైజేషన్ కారణంగా జరిగిన ఆదాయ నష్టాలను కూడా కవర్ చేయడానికి దీనిని ఉపయోగించవచ్చు.

లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌లు మరియు ఎండ్-స్టేజ్ లివర్ వ్యాధి చికిత్స ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. కేవలం ఒక లివర్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం అయ్యే ఖర్చు ₹20 లక్షల నుండి 25 లక్షల వరకు ఉండవచ్చు. ఎండ్-స్టేజ్ లివర్ వ్యాధి కోసం క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ ద్వారా పొందిన కవరేజ్ క్రింద పేర్కొన్న అనేక మార్గాల్లో ప్రయోజనం పొందవచ్చు.

• చెల్లించిన ఏకమొత్తంలో ప్రయోజనాన్ని లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ, హాస్పిటలైజేషన్ మరియు ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత మందులకు సంబంధించిన ఖర్చుల కోసం ఉపయోగించవచ్చు.

• చికిత్స మరియు రికవరీ సమయంలో పోయిన ఆదాయాన్ని భర్తీ చేయడానికి ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఉపయోగించవచ్చు.

• పాలసీ కోసం చెల్లించిన ప్రీమియం ఆదాయపు పన్ను చట్టం, 1961 యొక్క సెక్షన్ 80D క్రింద పన్ను మినహాయింపుకు అర్హత కలిగి ఉంటుంది.

క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ 5 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులను కవర్ చేస్తుంది.
'సెక్షన్ 80 D' క్రింద పన్ను ప్రయోజనంగా మీరు ^^₹50,000 వరకు పొందవచ్చు.
పాలసీ కింద క్లెయిమ్ ఉన్నట్లయితే, మీరు వెంటనే మా హెల్ప్‌లైన్ నంబర్‌ల ద్వారా మాకు తెలియజేయాలి. సమాచారం అందుకున్న తర్వాత, మేము క్లెయిమ్‌ను రిజిస్టర్ చేస్తాము మరియు ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి తెలియజేయబడే ప్రత్యేక క్లెయిమ్ రిఫరెన్స్ నంబర్‌ను కేటాయిస్తాము, దానిని భవిష్యత్తులో జరిగే అన్ని కరస్పాండెన్స్‌ల కోసం ఉపయోగించవచ్చు.

డిస్‌క్లెయిమర్: కేసు యొక్క అంచనా పాలసీ యొక్క పూర్తి నిబంధనలు మరియు షరతులపై ఆధారపడి ఉంటుంది. మరింత స్పష్టత కోసం పూర్తి పాలసీ నిబంధనలను చూడండి

అవార్డులు మరియు గుర్తింపు
x
x