నాలెడ్జ్ సెంటర్
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో 1లక్ష+ నగదురహిత ఆసుపత్రులు
1 లక్ష+

నగదు రహిత ఆసుపత్రులు

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో 24x7 అంతర్గత క్లెయిమ్ సహాయం
24x7 అంతర్గత

క్లెయిమ్ సహాయం

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఆరోగ్య పరీక్షలు లేవు
ఎలాంటి హెల్త్

చెక్-అప్‌లు లేవు

హోమ్ / ట్రావెల్ ఇన్సూరెన్స్ / సీనియర్ సిటిజన్స్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్

విదేశీ పర్యటన కోసం సీనియర్ సిటిజన్ ట్రావెల్ ఇన్సూరెన్స్

ట్రావెల్ ఇన్సూరెన్స్

ప్రయాణం మిమ్మల్ని యవ్వనంగా మరియు ఆరోగ్యంగా జీవించేలా చేస్తుంది. గుర్తుంచుకోండి, ప్రయాణంలోని ఆనందం అంతులేనిది మరియు ప్రపంచంలోని అద్భుతాలను అన్వేషించకుండా వయస్సు మిమ్మల్ని ఎప్పుడూ ఆపకూడదు. అయితే, మీ ట్రిప్‌ను సురక్షితం చేయడానికి, సీనియర్ సిటిజన్స్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందండి, ఇది వైద్య అత్యవసర పరిస్థితులు, చెక్-ఇన్ బ్యాగేజీలో పోగొట్టుకోవడం లేదా ఆలస్యం, దొంగతనం లేదా విదేశీ గమ్యస్థానంలో దోపిడీ వంటి ఏవైనా అవాంఛనీయ సంఘటనల నుండి మీ బకెట్ లిస్ట్ నుండి మీకు అవసరమైన గమ్యస్థానాలను చెక్-అవుట్ చేయడానికి అత్యంత అవసరమైన మద్దతును అందిస్తుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకునేటప్పుడు, సీనియర్ సిటిజన్స్ కోసం విదేశీ మెడికల్ ఇన్సూరెన్స్ కోసం తగినంత కవరేజీని నిర్ధారించుకోండి, ఎందుకంటే ఒక వయస్సులో ఆరోగ్యం ఆందోళన కలిగించే విషయం. మీ అన్ని అవసరాలను తీర్చడానికి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను అందిస్తుంది. కాబట్టి, మీరు మీ ప్రియమైన వారిని, పని లేదా విశ్రాంతి కోసం విదేశాలకు ప్రయాణిస్తున్నా, సీనియర్ సిటిజన్స్ కోసం అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం అనేది టేక్-ఆఫ్ చేయడానికి ముందు మీ ప్రాధాన్యతగా ఉండాలి.

మీరు ఈ రోజు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు?

ఆసియా

ఆసియా

మా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లతో ఏ చింతా లేకుండా ఆసియా వైవిధ్యాన్ని అనుభవించండి. ఒక ఖండంలోని మారుమూల ప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.
షెన్గన్ దేశాలు

షెన్గన్ దేశాలు

షెన్గన్ వీసా పొందడానికి ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం తప్పనిసరి; అయితే, అడుగడుగునా మీ కోసం ఎవరైనా ఎదురుచూస్తున్నపుడు మనస్సుకు గర్వంగా అనిపిస్తుంది!
USA మరియు కెనడా మినహా ప్రపంచవ్యాప్తంగా

USA మరియు కెనడా మినహా ప్రపంచవ్యాప్తంగా

ఒక దేశం నుండి మరొక దేశానికి తరచుగా ప్రయాణించే వారి కోసం, సమగ్ర ట్రావెల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రపంచంలోని మీరు వెళ్లాలనుకునే ఏ ప్రాంతానికైనా ప్రయాణించడానికి భద్రత, మనశ్శాంతిని కల్పిస్తుంది.
ప్రపంచవ్యాప్త కవరేజ్

ప్రపంచవ్యాప్త కవరేజ్

ప్రతి వారం వేరొక దేశంలో సూర్యోదయాన్ని చూడటం చాలా అందంగా ఉంటుంది, కానీ ప్రయాణం చేసే వ్యక్తిగా, మీరు మీ భద్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రపంచాన్ని నిర్భయంగా చుట్టి రండి. మేము మిమ్మల్ని, మీకు ప్రియమైన ప్రతి దానిని రక్షిస్తాము.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ఏమి కవర్ చేస్తుంది?

ఎమర్జెన్సీ వైద్య ఖర్చులు

ఎమర్జెన్సీ వైద్య ఖర్చులు

ఈ ప్రయోజనం హాస్పిటలైజేషన్, గది అద్దె, OPD చికిత్స మరియు రోడ్ అంబులెన్స్ ఖర్చులను కవర్ చేస్తుంది. ఇది అత్యవసర వైద్య తరలింపు, భౌతికదేహాన్ని స్వదేశానికి తీసుకురావడం మరియు అవశేషాలను స్వదేశానికి తీసుకురావడంపై అయ్యే ఖర్చులను కూడా తిరిగి చెల్లిస్తుంది.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా అత్యవసర డెంటల్ ఖర్చులకు కవరేజ్

డెంటల్ ఖర్చులు

శారీరక అనారోగ్యం లేదా గాయం కారణంగా ఆసుపత్రిలో చేరడం ఎంత ముఖ్యమో దంత ఆరోగ్య సంరక్షణ కూడా అంతే ముఖ్యమని మేము నమ్ముతున్నాము; అందువలన, పాలసీ నిబంధనలు మరియు షరతులకు లోబడి మీ ప్రయాణ సమయంలో మీకు ఎదురయ్యే దంత వైద్య సంబంధిత ఖర్చులను కవర్ చేస్తాము.

పర్సనల్ యాక్సిడెంట్

పర్సనల్ యాక్సిడెంట్

అన్ని పరిస్థితులలో మేము మీకు అండగా ఉంటాము. విదేశాలకు ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగిన సందర్భంలో, శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తు మరణం కారణంగా సంభవించే ఏవైనా ఆర్థిక భారాలకు సహాయపడటానికి మా ఇన్సూరెన్స్ ప్లాన్ మీ కుటుంబానికి ఏకమొత్తం చెల్లింపును అందిస్తుంది.

పర్సనల్ యాక్సిడెంట్: కామన్ క్యారియర్

పర్సనల్ యాక్సిడెంట్: కామన్ క్యారియర్

అన్ని సమయాల్లో మేము మీ పక్కనే ఉంటాము. కాబట్టి, దురదృష్టకర పరిస్థితులలో, ఒక సాధారణ క్యారియర్‌లో గాయం కారణంగా ఉత్పన్నమయ్యే ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యం సందర్భంలో మేము ఏకమొత్తంలో చెల్లింపును అందిస్తాము.

హాస్పిటల్ క్యాష్ - యాక్సిడెంట్ మరియు అనారోగ్యం

హాస్పిటల్ క్యాష్ - యాక్సిడెంట్ మరియు అనారోగ్యం

గాయం లేదా అనారోగ్యం కారణంగా ఒక వ్యక్తిని హాస్పిటలైజ్ చేసినట్లయితే, పాలసీ షెడ్యూల్‌లో పేర్కొన్న గరిష్ట రోజుల వరకు, హాస్పిటలైజేషన్ యొక్క ప్రతి పూర్తి రోజుకు ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తాన్ని మేము చెల్లిస్తాము.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా విమాన ఆలస్యం కవరేజ్

విమాన ఆలస్యం మరియు రద్దు

విమాన ఆలస్యాలు లేదా రద్దులు అనేవి మన నియంత్రణలో ఉండవు కనుక చింతించకండి, ఇలాంటి వాటి కారణంగా తలెత్తే ఏవైనా అవసరమైన ఖర్చులకు మా రీయింబర్స్‌మెంట్ ఫీచర్ ద్వారా పరిహారం పొందవచ్చు.

ట్రిప్ ఆలస్యం మరియు రద్దు

ట్రిప్ ఆలస్యం మరియు రద్దు

ట్రిప్ ఆలస్యం లేదా రద్దు విషయంలో, మీ ప్రీ-బుక్ చేయబడిన వసతి మరియు కార్యకలాపాల తిరిగి చెల్లించబడని భాగాన్ని మేము రీఫండ్ చేస్తాము. పాలసీ నిబంధనలు మరియు షరతులకు లోబడి.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా బ్యాగేజీ మరియు పర్సనల్ డాక్యుమెంట్ల నష్టానికి కవర్

పాస్‌పోర్ట్ మరియు అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోల్పోవడం

ముఖ్యమైన డాక్యుమెంట్లను కోల్పోవడం వలన మీరు విదేశంలో చిక్కుకుపోయే అవకాశం ఉంది. కావున, మేము కొత్త లేదా నకిలీ పాస్‌పోర్ట్ మరియు/లేదా అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అయ్యే ఖర్చులను తిరిగి చెల్లిస్తాము.

ట్రిప్ తగ్గింపు

ట్రిప్ తగ్గింపు

ఊహించని పరిస్థితుల కారణంగా మీరు మీ ట్రిప్‌‌లో తక్కువ సమయం ఉండవలసి వస్తే చింతించకండి. పాలసీ షెడ్యూల్ ప్రకారం మీ నాన్-రీఫండబుల్ వసతి మరియు ప్రీ-బుక్డ్ కార్యకలాపాల కోసం మేము మీకు రీయింబర్స్ చేస్తాము.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా పర్సనల్ లయబిలిటీ కవరేజ్

వ్యక్తిగత బాధ్యత

మీరు ఎప్పుడైనా పర దేశంలో థర్డ్-పార్టీ నష్టానికి బాధ్యులుగా నిలిస్తే, మా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ నిబంధనలు మరియు షరతులకు లోబడి. మీ ఎదురయ్యే దంత ఖర్చులను కవర్ చేస్తాము.

ట్రిప్ తగ్గింపు

ఇన్సూర్ చేయబడిన వ్యక్తి కోసం అత్యవసర హోటల్ వసతి

వైద్య అత్యవసర పరిస్థితుల అర్థం మీరు మరికొన్ని రోజుల కోసం మీ హోటల్ బుకింగ్‌ను పొడిగించవలసి ఉంటుంది. అదనపు ఖర్చు గురించి ఆందోళన చెందుతున్నారా? మీరు రికవర్ అయ్యేటప్పుడు దానిని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. పాలసీ నిబంధనలు మరియు షరతులకు లోబడి

మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్ విమానం

మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్

మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్ల కారణంగా ఊహించని ఖర్చుల గురించి ఆందోళన చెందకండి; మీ గమ్యస్థానానికి చేరుకోవడానికి వసతి మరియు ప్రత్యామ్నాయ విమాన బుకింగ్ ఖర్చుల కోసం మేము మీకు రీయింబర్స్ చేస్తాము.

పాస్‌పోర్ట్ మరియు అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోల్పోవడం :

హైజాక్ డిస్ట్రెస్ అలవెన్స్

ఫ్లైట్ హైజాక్‌లు అనేవి బాధాకరమైన అనుభవం. మరియు అధికారులు సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతున్నప్పటికీ, మేము మా వంతు సహాయం చేస్తాము మరియు దాని వలన కలిగే ఇబ్బందులకు పరిహారం చెల్లిస్తాము.

హాస్పిటల్ క్యాష్ - యాక్సిడెంట్ మరియు అనారోగ్యం

ఎమర్జెన్సీ క్యాష్ అసిస్టెన్స్ సర్వీస్

ప్రయాణిస్తున్నప్పుడు, దొంగతనం లేదా దోపిడీ నగదు కొరతకు దారితీయవచ్చు. కానీ చింతించకండి ; హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అనేది భారతదేశంలో నివసించే ఇన్సూర్ చేయబడిన వ్యక్తి కుటుంబం నుండి నగదు బదిలీని సులభతరం చేస్తుంది. షరతులు మరియు నిబంధనలకు లోబడి.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా చెక్-ఇన్ బ్యాగేజీ నష్టానికి కవర్

చెక్-ఇన్ చేయబడిన బ్యాగేజ్ నష్టం

మీరు చెక్-ఇన్ చేయబడిన లగేజీని పోగొట్టుకున్నారా? ఆందోళన పడకండి; నష్టానికి మేము పరిహారం చెల్లిస్తాము, కాబట్టి వెకేషన్ కోసం ముఖ్యమైనవి మరియు ప్రాథమిక అవసరాలతో వెళ్ళవచ్చు. షరతులు మరియు నిబంధనలకు లోబడి.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా చెక్-ఇన్ బ్యాగేజీ ఆలస్యం

చెక్-ఇన్ చేయబడిన బ్యాగేజ్ యొక్క ఆలస్యం

వేచి ఉండటం అనేది ఎప్పుడూ సరదాగా ఉండదు. మీ లగేజీ రాకలో ఆలస్యం జరిగితే మేము దుస్తులు, టాయిలెట్రీలు, మెడిసిన్ లాంటి అవసరాల కోసం మీకు రీయింబర్స్‌ చేస్తాము, ఈ విధంగా మీరు మీ పర్యటన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

పాస్‌పోర్ట్ మరియు అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోల్పోవడం :

బ్యాగేజ్ మరియు అందులోని వస్తువుల దొంగతనం

లగేజ్ దొంగతనం అనేది మీ ప్రయాణానికి ఆటంకం కలిగించవచ్చు. అయితే, మీ పర్యటన సజావుగా సాగేలా చూసేందుకు మేము లగేజ్ దొంగతనం సందర్భంలో డబ్బులు రీయంబర్స్ చేస్తాము. షరతులు మరియు నిబంధనలకు లోబడి.

పైన పేర్కొన్న కవరేజ్ మా కొన్ని ట్రావెల్ ప్లాన్లలో అందుబాటులో ఉండకపోవచ్చు. మా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి మరింత తెలుసుకోవడానికి దయచేసి పాలసీ వివరాలు, బ్రోచర్ మరియు ప్రాస్పెక్టస్‌ను చదవండి.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఏమి కవర్ చేయదు?

చట్టం ఉల్లంఘన

చట్టం ఉల్లంఘన

యుద్ధం, గాయాలు లేదా చట్టం ఉల్లంఘన కారణంగా సంభవించే ఏదైనా అనారోగ్యం లేదా ఆరోగ్య సమస్యలు.

మాదకద్రవ్యాల వినియోగం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో కవర్ చేయబడదు

మత్తు పదార్థాల వినియోగం

మీరు మత్తు లేదా నిషేధిత పదార్థాలను తీసుకుంటే, పాలసీ ఎటువంటి క్లెయిమ్‌లను స్వీకరించదు.

ముందుగా ఉన్న వ్యాధులు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేయబడవు

ముందుగా ఉన్న వ్యాధులు

ప్రయాణం చేయడానికి ముందు మీరు ఒక వ్యాధితో బాధపడుతున్నట్లయితే లేదా ప్రస్తుతం ఉన్న అనారోగ్యం కోసం చికిత్స పొందుతున్నట్లయితే, మేము దానిని కవర్ చేయము.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ కాస్మెటిక్ సర్జరీలు, ఓబెసిటీ చికిత్సలను కవర్ చేయదు

సౌందర్య మరియు ఊబకాయం చికిత్స

మీరు లేదా మీ కుటుంబ సభ్యులు కాస్మెటిక్ లేదా ఊబకాయం చికిత్సను చేయించుకోవాలని ఎంచుకుంటే, అది కవర్ చేయబడదు.

స్వతహా చేసుకున్న గాయాలు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో పరిధిలోకి రావు

స్వతహా చేసుకున్న గాయం

క్షమించండి! మీరు మిమ్మల్ని స్వతహా గాయపరచుకున్నట్లయితే లేదా ఆత్మహత్యాయత్నం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లయితే మేము మిమ్మల్ని కవర్ చేయలేము

స్వతహా చేసుకున్న గాయాలు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో పరిధిలోకి రావు

సాహస క్రీడలు

అడ్వెంచర్ స్పోర్ట్స్ వల్ల ఏదైనా గాయం జరిగితే అది కవర్ చేయబడదు.

సీనియర్ సిటిజన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు

ట్రిప్ వ్యవధి మరియు ట్రావెల్ ఇన్సూరెన్స్

సీనియర్ సిటిజన్ సింగిల్ ట్రిప్ ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్

పేరు సూచిస్తున్నట్లుగానే, ఒక నిర్దిష్ట విదేశీ గమ్యస్థానానికి ఒక్కసారి మాత్రమే ప్రయాణించాలనుకునే వారందరికీ సింగిల్ ట్రిప్ ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ సరైనది. మీరు జార్జియా లేదా బహామాస్‌కు సోలో బ్యాక్‌ప్యాకింగ్ కోసం లేదా USAలో బిజినెస్ కాన్ఫరెన్స్‌ కోసం వెళ్లాలనుకుంటున్నారా? అయితే, ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ మీకు ఉత్తమమైనది. మీరు స్నేహితుల బృందం లేదా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కోసం వెళ్లాలనుకుంటున్నారా, ఇది మీకు ఉత్తమంగా ఉంటుంది. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మీరు అస్వస్థతకు గురైనపుడు లేదా ప్రమాదవశాత్తు గాయాల పాలైనపుడు, మీకు మెడికల్ కవర్‌ వంటి సమగ్ర ప్రయోజనాలను అందిస్తుంది.


ట్రిప్ గమ్యస్థానం మరియు ట్రావెల్ ఇన్సూరెన్స్

సీనియర్ సిటిజన్ మల్టీ ట్రిప్ ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్

ఎల్లపుడూ ప్రయాణం చేస్తూ అనేక దేశాలకు వెళ్లే వారికి లేదా ఒకే దేశాన్ని ఏడాదికి చాలాసార్లు సందర్శించే వారికి, ఈ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఇది అనేక సార్లు రెన్యూవల్స్ చేయాల్సిన అవసరం లేకుండా మీ సమయాన్ని ఆదా చేస్తుంది. అలాగే, మీరు ఈ ఇన్సూరెన్స్‌ను ఒక సంవత్సరం కోసం కొనుగోలు చేయవచ్చు, ప్రతి ఒక్క ట్రిప్‌కు ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందడం గురించి చింతించకుండా ఒకే దానిపై అవసరమైనన్ని సార్లు ప్రయాణించవచ్చు. తరచుగా విమానయానం చేసేవారికి ఇది బాగా సరిపోతుంది!


కవరేజ్ అమౌంట్ మరియు ట్రావెల్ ఇన్సూరెన్స్

సీనియర్ సిటిజన్ ట్రావెల్ మెడికల్ ఇన్సూరెన్స్

ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది వైద్య అవసరాల కోసం తప్పనిసరి! విదేశాల్లో వైద్య ఖర్చులు అంతకు మించి ఉంటాయని మనకు తెలుసు, కేవలం చిన్న గాయం లేదా జ్వరం చికిత్స మీ ట్రావెల్ బడ్జెట్‌ను హరించివేస్తాయి. అందువల్ల, మెడికల్ కవరేజ్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయవలసిందిగా ఎల్లప్పుడూ సిఫార్సు చేయబడుతుంది. మేము అందించే ప్రయోజనాలు:

● అత్యవసర వైద్య ఖర్చులు

● డెంటల్ ఖర్చులు

● పర్సనల్ యాక్సిడెంట్

● హాస్పిటల్ క్యాష్


ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉన్న దేశాల జాబితా

తప్పనిసరిగా విదేశీ ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరమయ్యే కొన్ని దేశాలు ఇక్కడ ఉన్నాయి: ఇది ఒక సూచిక జాబితా. ప్రయాణానికి ముందు ప్రతి దేశం యొక్క వీసా అవసరాన్ని స్వయంగా చెక్ చేసుకోవడం మంచిదని సలహా ఇవ్వబడింది.

మై:హెల్త్ మెడిష్యూర్ సూపర్ టాప్-అప్ ప్లాన్

షెన్గన్ దేశాలు

  • ఫ్రాన్స్
  • స్పెయిన్
  • బెల్జియం
  • ఆస్ట్రియా
  • ఇటలీ
  • స్వీడన్
  • లిథువేనియా
  • జర్మనీ
  • ద నెదర్లాండ్స్
  • పోలండ్
  • ఫిన్లాండ్
  • నార్వే
  • మాల్టా
  • పోర్చుగల్
  • స్విట్జర్లాండ్
  • ఎస్టోనియా
  • డెన్మార్క్
  • గ్రీస్
  • ఐస్‌ల్యాండ్
  • స్లోవేకియా
  • చెక్ రిపబ్లిక్ (చెకియా)
  • హంగేరి
  • లాట్వియా
  • స్లోవేనియా
  • లీకెన్‌స్టెయిన్ మరియు లక్సెంబర్గ్
మై:హెల్త్ మెడిష్యూర్ సూపర్ టాప్-అప్ ప్లాన్

ఇతర దేశాలు

  • క్యూబా
  • ఈక్వడోర్
  • ఇరాన్
  • టర్కీ
  • మొరాకో
  • థాయిలాండ్
  • UAE
  • టోగో
  • అల్జీరియా
  • రొమేనియా
  • క్రొయేషియా
  • మోల్డోవా
  • జార్జియా
  • అరుబా
  • కంబోడియా
  • లెబనాన్
  • సీషెల్స్
  • అంటార్కిటికా

సోర్స్: VisaGuide.World

మా హ్యాపీ కస్టమర్ల అనుభవాలను తెలుసుకోండి

4.4/5 స్టార్స్
రేటింగ్

మా కస్టమర్లు మాకు రేటింగ్ ఇచ్చారు

slider-right
కోట్-ఐకాన్స్
మహిళ-ముఖం
జాగ్రతి దహియా

స్టూడెంట్ సురక్ష ఓవర్‌సీస్ ట్రావెల్

10 సెప్టెంబర్ 2021

సర్వీస్‌తో సంతోషంగా ఉంది

కోట్-ఐకాన్స్
పురుషుల-ముఖం
వైద్యనాథన్ గణేశన్

నా: సింగిల్ ట్రిప్ ట్రావెల్ ఇన్సూరెన్స్

05 జూలై 2019

హెచ్‌డిఎఫ్‌సి ఇన్సూరెన్స్‌ను నా జీవిత భాగస్వామిగా ఎంచుకోవడానికి ముందు నేను చాలా ఇన్సూరెన్స్ పాలసీలను చూశాను. కానీ, ఇందులోని ఫీచర్లు, నెలవారీ-ఆటోమేటిక్‌ చెల్లింపు విధానం, గడువు తేదీకి ముందుగా రిమైండర్‌లను పంపడం వంటివి నన్ను ఆకట్టుకున్నాయి. మీరు డెవలప్ చేసిన యాప్ కూడా ఉపయోగించడానికి వీలుగా ఉంది, ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలతో పోలిస్తే మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది.

కోట్-ఐకాన్స్
మహిళ-ముఖం
సాక్షి అరోరా

నా: సింగిల్ ట్రిప్ ట్రావెల్ ఇన్సూరెన్స్

05 జూలై 2019

అనుకూలతలు:- అద్భుతమైన ధర: గత మూడు-నాలుగు సంవత్సరాలలో ఇతర ఇన్సూరెన్స్ కంపెనీల నుండి కోట్‌లు అన్ని రకాల డిస్కౌంట్లు, సభ్యత్వ ప్రయోజనాలతో కలిపి 50-100% ఎక్కువగానే ఉన్నాయి - అద్భుతమైన సేవ: బిల్లింగ్ ఆప్షన్, చెల్లింపు, డాక్యుమెంటేషన్ ఆప్షన్‌లు - అద్భుతమైన కస్టమర్ సేవ: న్యూస్ లెటర్లు, ప్రతినిధుల నుండి వేగవంతమైన, వివరణతో కూడిన సమాధానాలు ప్రతికూలతలు: - ఇప్పటి వరకు ఏదీ లేదు

స్లైడర్-లెఫ్ట్

తాజా ట్రావెల్ ఇన్సూరెన్స్ బ్లాగ్‌లను చదవండి

slider-right
ట్రావెల్ ఇన్సూరెన్స్‌ కలిగి ఉండవలసిన క్లిష్టమైన ప్రయోజనాలు

ట్రావెల్ ఇన్సూరెన్స్‌ కలిగి ఉండవలసిన క్లిష్టమైన ప్రయోజనాలు

మరింత చదవండి
27 సెప్టెంబర్, 2023 న ప్రచురించబడింది

ఫ్రాన్స్‌లో UPI ను ఉపయోగించడం: ఇది ఎలా పనిచేస్తుంది, ఛార్జీలు మరియు మరిన్ని

మరింత చదవండి
27 సెప్టెంబర్, 2023 న ప్రచురించబడింది
భారతదేశంలోని సీనియర్ సిటిజన్స్ కోసం పాస్‌పోర్ట్

భారతదేశంలోని సీనియర్ సిటిజన్స్ కోసం పాస్‌పోర్ట్

మరింత చదవండి
27 సెప్టెంబర్, 2023 న ప్రచురించబడింది
సాధారణ పర్యాటక మోసాలు మరియు వాటిని ఎలా నివారించాలి

సాధారణ పర్యాటక మోసాలు మరియు వాటిని ఎలా నివారించాలి

మరింత చదవండి
26 సెప్టెంబర్, 2023 న ప్రచురించబడింది
స్లైడర్-లెఫ్ట్

తరచుగా అడిగే ప్రశ్నలు

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో సీనియర్ సిటిజన్స్ తీసుకోగల ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ పాలసీ క్రింద, ప్రవేశ వయస్సు 70 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే, ఈ ప్లాన్‌ను వ్యక్తిగత కవరేజ్ ప్రాతిపదికన మాత్రమే తీసుకోవచ్చు, అనగా, ఒక వ్యక్తిని మాత్రమే కవర్ చేస్తుంది.

మీ సీనియర్ సిటిజన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ట్రిప్ ప్రారంభమైన తేదీ నుండి ప్రారంభమవుతుంది. మీ ట్రిప్ ముగిసినప్పుడు కవరేజ్ కూడా ముగుస్తుంది. అయితే, ట్రిప్ వ్యవధి అనుమతించబడిన కవరేజ్ వ్యవధి పరిమితిలో ఉండాలి.

మీరు విదేశాలలో ప్రమాదానికి గురైనప్పుడు, మీరు కంపెనీకి తెలియజేయాలి మరియు క్లెయిమ్‌ను రిజిస్టర్ చేయాలి. ప్రాసెస్ ఈ క్రింది విధంగా ఉంటుంది -

● నగదురహిత క్లెయిమ్‌ల కోసం, మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో TPA అయిన అలయన్స్ గ్లోబల్ అసిస్ట్‌ను సంప్రదించాలి

● మీ క్లెయిమ్‌ను లేవదీయడానికి మీరు ఒక ఆన్‌లైన్ క్లెయిమ్ ఫారంను నింపవలసి ఉంటుంది

● ఆ తర్వాత, నింపబడిన క్లెయిమ్ ఫారం మరియు ROMIF ఫారంలను medical.services@allianz.com వద్ద TPA కు మెయిల్ చేయబడాలి

● అప్పుడు, హాస్పిటల్ నగదురహిత సదుపాయాన్ని అనుమతిస్తుందో లేదో తనిఖీ చేసి, నగదురహిత చికిత్సలను ఏర్పాటు చేస్తుందో లేదో తనిఖీ చేయండి. ప్రాసెసింగ్‌కు సుమారుగా 24 గంటలు పడుతుంది

● మీరు ఈ లింక్ ద్వారా విదేశంలో నెట్‌వర్క్ చేయబడిన ఆసుపత్రుల జాబితాను కూడా తనిఖీ చేయవచ్చు - https://www.hdfcergo.com/locators/travel-medi-assist-detail

మీరు +800 08250825 అయిన టోల్-ఫ్రీ నంబర్‌కు కూడా కాల్ చేయవచ్చు. మీరు కాల్ చేసినప్పుడు నంబర్‌కు ముందు దేశం కోడ్‌ను జోడించండి.

లేదు, మీరు అనేక దేశాలకు ప్రయాణించడానికి ఒక ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను మాత్రమే కొనుగోలు చేయవచ్చు. అయితే, ప్లాన్‌ను కొనుగోలు చేసేటప్పుడు, సరైన కవరేజ్ పొందడానికి మీరు ప్రయాణిస్తున్న దేశాలను పేర్కొనండి.

అవును, సీనియర్ సిటిజన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల క్రింద పాస్‌పోర్ట్ కోల్పోవడం కవర్ చేయబడుతుంది. అయితే, ఒక నిర్దిష్ట పరిమితి వరకు కవరేజ్ అనుమతించబడుతుంది. అంతేకాకుండా, మీరు చెల్లించవలసిన మినహాయింపు ఉంటుంది. మినహాయించదగిన మొత్తానికి మించి ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్‌ను చెల్లిస్తుంది.

మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను డిజిటల్ ఫార్మాట్‌లో నిల్వ చేయవచ్చు, ఈ సందర్భంలో మీరు పాలసీని తీసుకెళ్లడం మర్చిపోయినా పర్వాలేదు. మీరు పాలసీ నంబర్‌ను గుర్తుంచుకోవాలి, తద్వారా హెల్ప్‌లైన్‌కు కాల్ చేయడం ద్వారా మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి పాలసీ వివరాలను పొందవచ్చు. మీరు మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకువెళ్ళడం మర్చిపోయినా కూడా కవరేజ్ అనుమతించబడుతుంది.

సీనియర్ సిటిజన్లు అంతర్జాతీయ దేశాలకు వెళ్లినప్పుడు వైద్యపరమైన సమస్యలకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ, ట్రిప్‌లో ఉన్నప్పుడు మీరు గాయపడినా లేదా అనారోగ్యంకి గురైనా, మీకు వైద్య సహాయం మరియు హాస్పిటలైజేషన్ కూడా అవసరం కావచ్చు. విదేశాలలో వైద్య చికిత్సలు పొందడం అనేది మీ ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి తెచ్చే ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా నిరూపించబడుతుంది. అలాగే, ఒక వైద్య అత్యవసర పరిస్థితి యొక్క ఆర్థిక సమస్యలను కవర్ చేయడానికి సీనియర్ సిటిజన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అవసరం. ఈ ప్లాన్ ట్రిప్ సమయంలో అయ్యే వైద్య అత్యవసర పరిస్థితులను కవర్ చేస్తుంది మరియు ఆర్థిక భద్రతను అందిస్తుంది.

వైద్య అత్యవసర పరిస్థితులతో పాటు, సీనియర్ సిటిజన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు ఈ క్రింది వాటిని కలిగి ఉన్న అనేక కవరేజ్ ప్రయోజనాలను అందిస్తాయి -

● అత్యవసర డెంటల్ చికిత్సలు

● పాస్‌పోర్ట్ కోల్పోవడం

● ట్రిప్ రద్దు లేదా తగ్గింపు

● పర్సనల్ యాక్సిడెంట్ కవర్

● భౌతిక అవశేషాలను స్వదేశానికి తీసుకురావడం

● థర్డ్-పార్టీ లీగల్ లయబిలిటీ

● హైజాక్ అలవెన్స్

● చెక్-ఇన్ చేయబడిన బ్యాగేజ్ కోల్పోవడం లేదా ఆలస్యం

● అత్యవసర పరిస్థితిలో ఆర్థిక సహాయం

ఈ కవరేజ్ ఫీచర్లు అన్నీ ట్రిప్‌లో మీరు ఎదుర్కొనే అత్యవసర పరిస్థితులు కవర్ చేయబడతాయని నిర్ధారిస్తాయి. ఈ అత్యవసర పరిస్థితులలో, మీరు ఆర్థిక సహాయం పొందుతారు.

అంతేకాకుండా, సీనియర్ సిటిజన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లు అన్ని దేశాలను కవర్ చేస్తాయి మరియు సరసమైన రేట్లకు తీసుకోవచ్చు.

అందువల్ల, మీ ట్రిప్‌ను ఆర్థికంగా సురక్షితం చేయడానికి, ఒక సీనియర్ సిటిజన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ సిఫార్సు చేయబడుతుంది.

లేదు, సీనియర్ సిటిజన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ల క్రింద ముందు నుండి ఉన్న పరిస్థితులు కవర్ చేయబడవు. ముందు నుండి ఉన్న పరిస్థితుల నుండి ఉత్పన్నమయ్యే వైద్య సమస్యలను మీరు ఎదుర్కొంటే, కవరేజ్ అనుమతించబడదు.

అవును, ప్రీ-అప్రూవల్ అనేది మీకు నగదురహిత చికిత్సలను పొందడంలో సహాయపడుతుంది. మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో TPA, అలయన్స్ గ్లోబల్ అసిస్ట్‌ను సంప్రదించవచ్చు మరియు మీ క్లెయిమ్‌ను తెలియజేయవచ్చు. 24 గంటల్లోపు ప్రీ-అప్రూవల్ పొందండి మరియు మీరు నగదురహిత చికిత్సలను పొందవచ్చు.

లేదు, సీనియర్ సిటిజన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ల క్రింద ఫ్రీ లుక్ పీరియడ్ అందుబాటులో లేదు.

ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయండి
కావున, మీరు ప్లాన్‌లను సరిపోల్చి, మీకు తగినవిధంగా సరిపోయే దానిని ఎంచుకున్నారా?

అవార్డులు మరియు గుర్తింపు

BFSI లీడర్‌షిప్ అవార్డులు 2022 - సంవత్సరం యొక్క ప్రోడక్ట్ ఇన్నోవేటర్ (ఆప్టిమా సెక్యూర్)

ETBFSI ఉత్తమ పురస్కారాలు 2021

FICCI ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ
అవార్డులు సెప్టెంబర్ 2021

ICAI అవార్డులు 2015-16

SKOCH ఆర్డర్-ఆఫ్-మెరిట్

ఉత్తమ కస్టమర్ అనుభవం
అవార్డ్ ఆఫ్ ది ఇయర్

ICAI అవార్డులు 2014-15

CMS అవుట్‌స్టాండింగ్ అఫిలియేట్ వరల్డ్-క్లాస్ సర్వీస్ అవార్డ్ 2015

iAAA రేటింగ్

ISO సర్టిఫికేషన్

ప్రైవేట్ సెక్టార్‌లో ఉత్తమ ఇన్సూరెన్స్ కంపెనీ - జనరల్ 2014

slider-right
స్లైడర్-లెఫ్ట్
అన్ని అవార్డులను చూడండి
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయండి

చదవడం పూర్తయిందా? ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా?