ప్రోడక్ట్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీప్రోడక్ట్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీ

ప్రోడక్ట్ లయబిలిటీ ఇన్సూరెన్స్
పాలసీ

  • పరిచయం
  • ఏమి కవర్ చేయబడుతుంది?
  • హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ను ఎందుకు ఎంచుకోవాలి?

పరిచయం

ఉత్పత్తులు సరఫరా చేసే ఒక తయారీదారుగా, మీ ఉత్పత్తి కారణంగా మూడవ పార్టీ - ఆస్తి లేదా వ్యక్తికి నష్టం కలిగే అవకాశానికి మీరు ఎల్లప్పుడూ అనుమానించాల్సి ఉంటుంది. ఒక చిన్న లోపం మిమ్మల్ని పెద్ద క్లెయిమ్‌ల వరకు తీసుకెళ్లవచ్చు.

అలాంటి సందర్భంలో, ఉత్పత్తి తయారీదారులకు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే ప్రోడక్ట్ లయబిలిటీ ఇన్సూరెన్స్ చాలా కీలకంగా ఉంటుంది. ఈ పాలసీ మీ సంస్థను క్లెయిమ్‌ల నుండి రక్షించడం మాత్రమే కాకుండా, ఆ క్లెయిమ్‌లను ఎదుర్కోవడంలో మీ సంస్థ వెచ్చించే చట్టపరమైన ఖర్చులను కూడా కవర్ చేస్తుంది.

 

ఏవి కవర్ చేయబడతాయి?

ఏవి కవర్ చేయబడతాయి?

పర్యవసానంగా ఏర్పడిన డ్యామేజీల కోసం ఇన్సూర్ చేయబడిన వ్యక్తి చట్టపరంగా చెల్లించాల్సిన అన్ని మొత్తాలను (డిఫెన్స్ ఖర్చులతో సహా) ఈ పాలసీ కవర్ చేస్తుంది: మరింత చదవండి...

ఏవి కవర్ చేయబడవు?

ఏవి కవర్ చేయబడవు?

ప్రోడక్ట్ రీకాల్, ప్రోడక్ట్ గ్యారెంటీ, ప్రతిష్టకు నష్టం లేదా మార్కెట్ నష్టం లాంటి పూర్తిస్థాయి ఆర్థిక నష్టానికి ఈ పాలసీ ఎటువంటి బాధ్యతను కవర్ చేయదు. ఉత్పత్తి లోపలి భాగం మరమ్మత్తు లేదా పునరుద్ధరణ లేదా సవరించడం కోసం అయ్యే ఖర్చు కోసం కూడా ఈ పాలసీ ఎలాంటి చెల్లింపును అందించదు.

ఎక్స్‌టెన్షన్లు
  • అంతర్జాతీయ విస్తరణ: ప్రపంచంలోని ఏ దేశాల్లోనైనా ఎదురయ్యే తీర్పులు లేదా సెటిల్‌మెంట్‌ల నుండి ఉత్పన్నమయ్యే బాధ్యతను కవర్ చేయడానికి ఈ పాలసీని పొడిగించవచ్చు.
  • లిమిటెడ్ వెండర్ లయబిలిటీ పొడిగింపు: లిమిటెడ్ వెండర్ లయబిలిటీ అంటే, తయారీదారులు పేర్కొన్న ఉత్పత్తి వినియోగ సూచనలతో విక్రేతల ద్వారా పేర్కొన్న బీమా చేయబడిన ఉత్పత్తుల అమ్మకం మరియు పంపిణీ ద్వారా ఉత్పన్నమయ్యే బాధ్యత అని అర్థం.
మీకు ఎంతమేరకు ప్రోడక్ట్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అవసరం?

మీ వ్యాపార అవసరాలకు అవసరమైన కవరేజీ మొత్తం అనేది దీనిపై ఆధారపడి ఉంటుంది:

  • ఒక ఉత్పత్తి నుండి కనుగొనబడిన ప్రమాద తీవ్రత: మీ ఉత్పత్తితో ముడిపడిన ప్రమాాద తీవ్రతను మీరు ముందుగా పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు, వస్త్రాల తయారీదారుతో పోలిస్తే, భారీ యంత్రాల తయారీదారు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు కాబట్టి, వారికి ఎక్కువ లయబిలిటీ ఇన్సూరెన్స్ అవసరం.
  • ఎగుమతుల పరిధి/దేశం: వినియోగదారులకు అధిక నష్టం మొత్తాలు అందించే చరిత్రతో విదేశాలకు మీరు ఎగుమతి చేస్తుంటే, మీకు అధిక కవరేజీ పరిమితులతో ప్రోడక్ట్ లయబిలిటీ ఇన్సూరెన్స్ ఉండడం కీలకం.
ప్రీమియం

ఇన్సూరెన్స్ ఖర్చు

  • ఇది మీరు నిర్వహించే ఉత్పత్తి రకం మీద ఆధారపడి ఉంటుంది. మీ ఉత్పత్తితో ముడిపడిన ప్రమాద తీవ్రత అధికంగా ఉంటే, మీ ప్రీమియంలు కూడా అంతే ఖరీదైనవిగా ఉంటాయి. మొత్తం టర్నోవర్, మీరు ఎగుమతి చేసే దేశాలు, కవరేజీ పరిమితులు, పాలసీ పొడిగింపులు మరియు మినహాయింపులు మీద కూడా ప్రీమియంలు ఆధారపడి ఉంటాయి.
  • అంతేకాకుండా, మీరు మీ ప్రమాదావకాశాలు తగ్గించడం ద్వారా లేదా మీ కంపెనీలో కొన్ని నాణ్యత నియంత్రణా విధానాలు వ్యవస్థాపించడం ద్వారా మీరు మీ ఇన్సూరెన్స్ ఖర్చులు తగ్గించుకోవచ్చు. ప్రమాదావకాశాలు గుర్తించడం, తొలగించడం మరియు తగ్గించడం వల్ల భవిష్యత్తు నష్టాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడమే కాకుండా మీ ప్రీమియంలు కూడా తగ్గించుకోవచ్చు.
అదనం

ఈ పాలసీ అనేది AOA పరిమితికి 0.25% తప్పనిసరిగా అధికంగా ఉంటుంది, గరిష్టంగా ₹1,50,000 మరియు కనీసంగా ₹1,500కి లోబడి ఉంటుంది. స్వచ్ఛంద ప్రాతిపదికన ఎక్కువ కోసం ఎంచుకోవడం అనేది మీరు చెల్లించవలసిన ప్రీమియంలో డిస్కౌంట్ కోసం అర్హత సాధిస్తుంది.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్ 24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కస్టమర్ అవసరాలను తీర్చడం

గడచిన 16 సంవత్సరాల నుండి, ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను మేము నిరంతరాయంగా పూర్తి చేస్తున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

Awards

ఆర్థిక సంవత్సరం: 18-19 కోసం మేము ICAI అవార్డ్ ఆఫ్ ది ఇయర్ మరియు ఆర్థిక నివేదికలో ఉత్తమతను అందుకున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1 కోటి+ చిరునవ్వులు సురక్షితం

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.

కస్టమర్ అవసరాలను తీర్చడం

గడచిన 16 సంవత్సరాల నుండి, ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను మేము నిరంతరాయంగా పూర్తి చేస్తున్నాము.

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.

Awards

ఆర్థిక సంవత్సరం :18-19 కోసం మేము ICAI అవార్డ్ ఆఫ్ ది ఇయర్ మరియు ఆర్థిక నివేదికలో ఉత్తమతను అందుకున్నాము.
అవార్డులు మరియు గుర్తింపు
x