నాలెడ్జ్ సెంటర్
హెచ్‌డిఎఫ్‌సి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల పై అదనపు 5% ఆన్‌లైన్ డిస్కౌంట్
అదనపు 5% ఆన్‌లైన్

డిస్కౌంట్

 హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ద్వారా 13,000+ నగదురహిత హాస్పిటల్స్
13,000+

నగదురహిత నెట్‌వర్క్**

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ద్వారా 97% క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి
97% క్లెయిమ్

సెటిల్‌మెంట్ నిష్పత్తి^^^

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ద్వారా ఇప్పటి వరకు ₹7500+ కోట్ల క్లెయిములు సెటిల్ చేయబడ్డాయి
₹7500+ కోట్ల క్లెయిములు

ఇప్పటి వరకు సెటిల్ చేయబడ్డాయి^*

హోమ్ / హెల్త్ ఇన్సూరెన్స్ / సీనియర్ సిటిజన్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్

సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్

సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు

మీకు 60 కంటే ఎక్కువ వయస్సు ఉన్నట్లయితే, మీరు మీ ఆరోగ్యం విషయంలో ఎక్కువ అవకాశాలు తీసుకోకుండా ఉండటం తెలివైన పని మరియు అవసరమైన సమయాల్లో వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల కోసం మిమ్మల్ని కవర్ చేసే సీనియర్ సిటిజన్ల హెల్త్ ఇన్సూరెన్స్‌ను పొందడం మంచిది. తక్కువ రోగనిరోధక శక్తి మరియు వివిధ అనారోగ్యాలకు గురికావడం అనేవి ఒక కస్టమైజ్డ్ ప్లాన్‌ను కలిగి ఉండటం అవసరం అవుతుందని అర్థం చేసుకోవడం. వైద్య విధానాలు మరియు చికిత్స కోసం అయ్యే అధిక ఖర్చు వలన వాటి వలన ఆర్థిక భారం ఉండవచ్చు. సీనియర్ సిటిజన్స్ కోసం రూపొందించబడిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందిస్తుంది, అవి ముందు నుండి ఉన్న వైద్య పరిస్థితులు, హాస్పిటలైజేషన్ ఖర్చులు, తీవ్రమైన అనారోగ్యాలు మరియు మరెన్నో వాటిని కవర్ చేస్తాయి. అదనంగా, భారతదేశ వ్యాప్తంగా విస్తృతమైన 13,000+ నగదురహిత నెట్‌వర్క్‌తో, సీనియర్ సిటిజన్స్ ఆందోళన లేని మరియు ప్రశాంతమైన రిటైర్‌మెంట్ పొందేలా చూడాలని హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో లక్ష్యంగా పెట్టుకుంది.

సిఫార్సు చేయబడిన సీనియర్ సిటిజన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు

slider-right
నో కాస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అందుబాటులో ఉంది*^ హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ద్వారా సీనియర్ సిటిజన్స్ కోసం మై:ఆప్టిమా సెక్యూర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్

ఆప్టిమా సెక్యూర్

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి ఆప్టిమా సెక్యూర్ చాలా ప్రయోజనాలతో వస్తుంది, ఇది ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా అద్భుతమైన 4Xకవరేజీని* అందించే అనేక ప్రయోజనాలతోకూడినది. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో 18+ సంవత్సరాల కాలంలో సంపాదించిన #1.5 కోట్ల కన్నా ఎక్కువ మంది వినియోగదారుల విశ్వాసంతో బలంగా నిలిచింది. మరింత కవరేజీని పొందండి, మరెన్నో ఆప్షన్‌లు ఎంచుకోండి, మరింత ఆదా చేసుకోండి.

ఇప్పుడే కొనండి మరింత తెలుసుకోండి
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ద్వారా సీనియర్ సిటిజన్స్ కోసం మై:హెల్త్ సురక్ష హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్

మై:హెల్త్ సురక్ష సిల్వర్

ఈ ప్లాన్ ప్రతి సంవత్సరం ఉచిత హెల్త్ ఇన్స్పెక్షన్ అందిస్తుంది, తద్వారా మీరు ఎల్లప్పుడూ చక్కటి ఆరోగ్యంతో ఉంటారు. మరియు 45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కుటుంబ సభ్యులు బీమా చేయబడటానికి పరీక్ష చేయించుకోవలసిన అవసరం ఉండదు. గది అద్దె పరిమితి లేకపోవడం అనేది మై:హెల్త్ సురక్ష అందించే మరొక కీలక ప్రయోజనం.

ఇప్పుడే కొనండి మరింత తెలుసుకోండి
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ద్వారా సీనియర్ సిటిజన్‌లకు ఆప్టిమా రీస్టోర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్

ఆప్టిమా రీస్టోర్

మొదటి క్లెయిమ్ తరువాత, ఇన్సూరెన్స్ మొత్తాన్ని తిరిగి 100% రిస్టోర్ చేసే ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోండి, ఏడాది పొడవునా పూర్తి రక్షణను పొందండి. మీరు క్లెయిమ్‌లు చేయనట్లయితే, ఇది 2x రెట్ల ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది.

ఇప్పుడే కొనండి మరింత తెలుసుకోండి
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ కోసం మెడిష్యూర్ సూపర్ టాప్ అప్

మెడిష్యూర్ సూపర్ టాప్ అప్

మీకు ఎల్లప్పుడూ మై:హెల్త్ మెడిష్యూర్ సూపర్ టాప్-అప్‍తో దానిని టాప్ అప్ చేయడానికి ఒక ఆప్షన్ ఉన్నప్పుడు ఎక్కువ కవర్ కోసం ఎందుకు మరింత చెల్లించడం. వ్యక్తి కోసం మా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ వారి పెరుగుతున్న వైద్య అవసరాలను తీర్చడానికి జీవితకాలం పునరుద్ధరణ మరియు ఆయుష్ ప్రయోజనాలను అందిస్తుంది.

ఇప్పుడే కొనండి మరింత తెలుసుకోండి
స్లైడర్-లెఫ్ట్
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనండి
మా నో కాస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్*^ ప్లాన్లతో ఆప్టిమా సెక్యూర్ కొనుగోలు ఇప్పుడు సులభం!

సీనియర్ సిటిజన్‌లకు ఒక ప్రత్యేక హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ ఎందుకు అవసరం?

సీనియర్ సిటిజన్‌లకు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి హెల్త్ ఇన్సూరెన్స్ కవర్

కెరీర్ మొత్తం జమ చేసిన పొదుపులు మీ వైద్య అవసరాలను తీర్చుకోవడానికి సరిపోవచ్చు అని మీరు భావించవచ్చు, అయితే. మీరు అనుకున్న దాని కంటే ముందుగా కార్పస్ ఖాళీ అయిపోవచ్చు. మీ జీవిత పొదుపులను కాపాడుకోవడానికి సీనియర్ సిటిజన్స్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక ముఖ్యమైన సాధనం. పెరుగుతున్న వైద్య ఖర్చుల యుగంలో కూడా మీ ఆరోగ్య అవసరాలను తీర్చుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది.

సీనియర్ సిటిజన్‌లకు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్, ఇది అన్ని వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది
వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో సీనియర్ సిటిజన్‌లకు నాణ్యమైన వైద్య చికిత్స
నాణ్యతగల వైద్య శ్రద్ధ
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో సీనియర్ సిటిజన్‌లకు ప్రివెంటివ్ హెల్త్ చెక్-అప్
ప్రివెంటివ్ హెల్త్ చెక్-అప్
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి సీనియర్ సిటిజన్స్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో ద్రవ్యోల్బణాన్ని అధిగమించండి
ద్రవ్యోల్బణం జయిస్తుంది
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి సీనియర్ సిటిజన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో పన్ను ఆదా చేసుకోండి
పన్నును ఆదా చేసుకోండి^
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో సీనియర్ సిటిజన్‌లకు మనశ్శాంతి
మనశ్శాంతి

సీనియర్ సిటిజన్ మెడిక్లెయిమ్ పాలసీ యొక్క ప్రయోజనాలు

ఒక సీనియర్ సిటిజన్ మెడిక్లెయిమ్ పాలసీ కలిగి ఉండటం వలన వృద్ధులకు అత్యవసర వైద్య పరిస్థితి లేదా హాస్పిటలైజేషన్ సందర్భంలో వారి ఖర్చులను మెరుగ్గా నిర్వహించడానికి సహాయపడుతుంది. వయస్సు పెరిగే కొద్దీ ఒక అనారోగ్యం లేదా మెడికల్ ఎమర్జెన్సీలు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి, సీనియర్ సిటిజన్ మెడిక్లెయిమ్ పాలసీని కలిగి ఉండడం ఎల్లప్పుడూ సహాయపడుతుంది. దాని యొక్క కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • సులభమైన హాస్పిటలైజేషన్ మరియు రీయింబర్స్‌మెంట్: సీనియర్ సిటిజన్స్ కోసం మెడిక్లెయిమ్ పాలసీ అత్యవసర వైద్య పరిస్థితులు మరియు చికిత్సల కోసం నగదురహిత హాస్పిటలైజేషన్ మరియు రీయింబర్స్‌మెంట్ అందిస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో సీనియర్ సిటిజన్ మెడిక్లెయిమ్ పాలసీతో, మా 1200+ నెట్‌వర్క్ ఆసుపత్రులలో నగదురహిత చికిత్సను పొందవచ్చు.
  • పన్ను ప్రయోజనాలు: ఒక సీనియర్ సిటిజన్ మెడిక్లెయిమ్ పాలసీతో సెక్షన్ 80D కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
  • ప్రివెంటివ్ హెల్త్ చెక్-అప్‌లు: పాలసీ యొక్క ఒక ప్రత్యేక ఫీచర్ ఏంటంటే ఇది సీనియర్ సిటిజన్‌లకు ప్రివెంటివ్ హెల్త్ చెక్-అప్‌లను అందిస్తుంది, తద్వారా అనారోగ్యం లేదా అనారోగ్యం యొక్క ప్రారంభ సంకేతాల ఆధారంగా ముందస్తు చర్యలు తీసుకోవచ్చు.
  • ముందు నుండి ఉన్న పరిస్థితులు కవర్ చేయబడతాయి: వయస్సు పెరిగే కొద్దీ అనారోగ్యాలు మరియు వ్యాధులు ఒకరి జీవితంలో భాగం కావచ్చు, ఒక సీనియర్ సిటిజెన్ మెడిక్లెయిమ్ పాలసీ వీటిని పరిగణిస్తుంది మరియు ముందు నుండి ఉన్న వ్యాధులకు కూడా కవరేజ్ అందిస్తుంది.
  • క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ చేయబడుతుంది: అనేక సీనియర్ సిటిజన్ మెడిక్లెయిమ్ పాలసీలు తీవ్రమైన అనారోగ్యాన్ని (పాలసీలో పేర్కొన్న విధంగా) కవర్ చేస్తుంది, ఇది వృద్ధులకు భారీ ఉపశమనాన్ని అందిస్తుంది.
  • కోవిడ్-19 హాస్పిటలైజేషన్: మేము కొత్త సాధారణ స్థితిలో జీవిస్తున్నందున, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కింద కోవిడ్-19 హాస్పిటలైజేషన్ కూడా కవర్ చేయబడుతుంది.

13,000+
భారతదేశ వ్యాప్తంగా నగదురహిత నెట్‌వర్క్

మీ సమీప నగదురహిత నెట్‌వర్క్‌లను కనుగొనండి

సెర్చ్-ఐకాన్
లేదామీకు సమీపంలోని ఆసుపత్రిని గుర్తించండి
భారతదేశ వ్యాప్తంగా 13,000+ నెట్‌వర్క్ ఆసుపత్రులను కనుగొనండి
జస్లోక్ మెడికల్ సెంటర్
కాల్ చేయండి
నావిగేటర్

అడ్రస్

C-1/15A యమునా విహార్, పిన్‌కోడ్-110053

రూపాలి మెడికల్
సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్
కాల్ చేయండి
నావిగేటర్

అడ్రస్

C-1/15A యమునా విహార్, పిన్‌కోడ్-110053

జస్లోక్ మెడికల్ సెంటర్
కాల్ చేయండి
నావిగేటర్

అడ్రస్

C-1/15A యమునా విహార్, పిన్‌కోడ్-110053

సీనియర్ సిటిజన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఆఫర్ చేసే కవరేజీని అర్థం చేసుకోండి

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా హాస్పిటలైజేషన్ ఖర్చుల కవరేజ్

హాస్పిటలైజేషన్ ఖర్చులు

పెరుగుతున్న హాస్పిటలైజేషన్ ఖర్చుల కోసం చింతించకండి. ICU ఛార్జీలు, నర్సింగ్ ఫీజులు మొదలైన అన్ని హాస్పిటలైజేషన్-సంబంధిత ఖర్చుల కోసం అవాంతరాలు లేని కవరేజీని పొందండి. కవరేజీ గురించి చింతించకుండా అత్యుత్తమ వైద్య సదుపాయాలను పొందండి.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా మెంటల్ హెల్త్‌కేర్ కవరేజ్

మెంటల్ హెల్త్‌కేర్

మానసిక ఒత్తిడి మరియు అలసటకు అనేక కారణాలు ఉండవచ్చు. మానసిక ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, ఇవి ఒకటే ఉండకూడదు. మేము మానసిక వ్యాధికి చికిత్సను అందించడంలో సహాయం చేయడానికి ఆసుపత్రి ఖర్చులను కవర్ చేస్తాము.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్

ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్

ఆసుపత్రిలో చేరడానికి ముందు అనేక చెకప్‌లు, సంప్రదింపులు జరుగుతాయి. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ అన్ని ఖర్చులను కవర్ చేస్తుంది, ఆసుపత్రిలో చేరడానికి ముందుగా 60 రోజులు మరియు డిశ్చార్జ్ తరువాత 180 రోజుల వరకు అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా డే కేర్ చికిత్సల కవరేజ్

డే కేర్ చికిత్సలు

మెడికల్ టెక్నాలజీ అభివృద్ధి వలన ప్రయోజనాలను ఆస్వాదించండి, మీకు అనుకూలంగా ఉండే డేకేర్ విధానాలను ఎంచుకోండి. ఈ పాలసీ 24 గంటల కన్నా తక్కువ సమయం తీసుకునే వైద్య విధానాలను కవర్ చేస్తుంది.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా హోమ్ హెల్త్‌కేర్ కవరేజ్

హోమ్ హెల్త్‌కేర్

డాక్టర్ సిఫార్సు మేరకు మీ ఇంటి సౌకర్యంలోనే చికిత్స పొందండి, అన్ని చికిత్స ఖర్చులను మేము కవర్ చేస్తాము.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా బీమా చేసిన మొత్తం రీబౌండ్ కవరేజ్

బీమా చేయబడిన మొత్తం రీబౌండ్

ఇప్పటికే ఉన్న హెల్త్ కవర్ ముగిసినట్లయితే, ఈ పాలసీ ప్రాథమిక కవర్ వరకు బీమా మొత్తాన్ని అద్భుతంగా రీఛార్జ్ చేస్తుంది, తద్వారా మీరు భవిష్యత్తులో వచ్చే వ్యాధుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా అవయవ దాత ఖర్చుల కవరేజ్

అవయవ దాత ఖర్చులు

తీవ్రమైన అనారోగ్యాలు అవయవ మార్పిడికి దారితీయవచ్చు. తగిన అవయవ దాతను పొందడం కొంచెం కష్టమే అయినప్పటికీ, ఈ ప్లాన్ అవయవ దాత సంబంధిత ఖర్చుల కోసం పూర్తి హామీ ఇస్తుంది.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా రికవరీ ప్రయోజనం కవరేజ్

రికవరీ ప్రయోజనం

మీ డాక్టర్ 10 కన్నా ఎక్కువ రోజుల కోసం ఆసుపత్రిలో చేరమని సలహా ఇచ్చారా?? సుదీర్ఘమైన హాస్పిటలైజేషన్ సందర్భంలో (10 రోజులకు పైగా), ఇంటి ఖర్చులను చూసుకోవడంలో మీకు సహాయపడటానికి మేము ఏకమొత్తంలో మొత్తాన్ని చెల్లిస్తాము.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా AYUSH ప్రయోజనాల కవరేజ్

ఆయుష్ ప్రయోజనాలు

మీ ఆరోగ్యం విషయంలో మీరు ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదని మేము నమ్ముతున్నాము. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మై:హెల్త్ సురక్ష ఇన్సూరెన్స్ - సిల్వర్ స్మార్ట్ ప్లాన్ ఆయుర్వేదం, యునాని, సిద్ధ మరియు హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ చికిత్సలకు కవరేజీని అందిస్తుంది.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ఉచిత రెన్యూవల్ హెల్త్ చెక్-అప్ కవరేజ్

రెన్యూవల్‌తో ఉచిత హెల్త్ చెక్-అప్

మాతో మీ పాలసీని రెన్యూ చేసిన 60 రోజుల్లోపు ఉచిత హెల్త్ చెక్-అప్‌ను పొందండి.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా జీవితకాలం పునరుద్ధరణ కవరేజ్

జీవితకాలం పునరుద్ధరణ

విరామాలు లేని రెన్యూవల్స్‌తో పాలసీ జీవితాంతం కొనసాగుతుంది కాబట్టి ఇన్సూరెన్స్ చేయించుకుని మర్చిపోండి.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా మల్టిప్లయర్ ప్రయోజనం కవరేజ్

మల్టిప్లయర్ ప్రయోజనం

మొదటి సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్ లేకపోతే, తదుపరి పాలసీ సంవత్సరంలో, ఇన్సూరెన్స్ మొత్తం 50% పెరుగుతుంది. అనగా, ₹ 5 లక్షలకు బదులుగా, మీ బీమా మొత్తం ఇప్పుడు రెండవ సంవత్సరానికి ₹ 7.5 లక్షలకు చేరింది.

పైన పేర్కొన్న కవరేజ్ మా హెల్త్ ప్లాన్స్‌లోని కొన్నింటిలో అందుబాటులో ఉండకపోవచ్చు. దయచేసి మా హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ గురించి మరింత తెలుసుకోవడానికి పాలసీ వివరాలు, బ్రోచర్ మరియు ప్రాస్పెక్టస్‌ను చదవండి.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా సాహస క్రీడ గాయాల కవరేజ్

అడ్వెంచర్ స్పోర్ట్ కారణంగా గాయాలు

బంగీ జంపింగ్, పారాగ్లైడింగ్ వంటి సాహస క్రీడలు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి, కానీ, అవి ఊహించని ప్రమాదాలకు దారితీయవచ్చు. సాహస క్రీడల కారణంగా కలిగే గాయాలను మేము కవర్ చేయము.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా స్వయంగా-చేసుకున్న గాయాల కవరేజ్

స్వయంగా చేసుకున్న గాయాలు

ప్రజలు మద్యం లేదా మత్తు పదార్థాల ప్రభావంతో తమకు తాము హాని కలిగించుకోవచ్చు, అయితే, మేము స్వీయ-గాయాలను మేము కవర్ చేయము.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా యుద్ధం కవరేజ్

యుద్ధం

యుద్ధం హానికరమైనది మరియు వినాశకరమైనది కావచ్చు. యుద్ధాల కారణంగా తలెత్తే క్లెయిమ్‌లను పాలసీ కవర్ చేయదు.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా డిఫెన్స్ కార్యకలాపాలలో పాల్గొనడం కవరేజ్‌

డిఫెన్స్ కార్యకలాపాల్లో పాల్గొనడం

డిఫెన్స్ ఆపరేషన్‌లో పాల్గొన్నప్పుడు జరిగిన ఏదైనా గాయం పాలసీ పరిధిలోకి రాదు.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా సుఖవ్యాధి లేదా లైంగికంగా సంక్రమించే వ్యాధుల కవరేజ్

సుఖ వ్యాధులు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు

సుఖవ్యాధులు మరియు లైంగికంగా సంక్రమించే వ్యాధులు శారీరకంగా, మానసికంగా తీవ్రమైన హానిని కలిగిస్తాయి. మేము సుఖవ్యాధులు మరియు లైంగికంగా సంక్రమించే వ్యాధులను కవర్ చేయము.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ఊబకాయం కోసం చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ కవరేజ్

ఊబకాయం కొరకు చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ

చాలా మంది వ్యక్తులు తమ శారీరక ఆకారాన్ని మెరుగుపరచుకోవడానికి ఊబకాయం తగ్గింపు కోసం చికిత్సను, కాస్మెటిక్ సర్జరీలను ఎంచుకుంటారు. అయితే, పాలసీ ఊబకాయం చికిత్స మరియు కాస్మెటిక్ సర్జరీలను కవర్ చేయదు.

కొనండి
హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? దీనికి కేవలం కొన్ని నిమిషాల సమయం పడుతుంది!

సీనియర్ సిటిజన్ కోసం మెడిక్లెయిమ్ పాలసీ క్రింద క్లెయిమ్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు

సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను కొనుగోలు చేసేటప్పుడు అవసరమైన డాక్యుమెంట్ల జాబితా:

1

వయస్సు ప్రూఫ్

చాలావరకు ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రవేశ వయస్సును నిర్ణయిస్తాయి కాబట్టి, హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసేటప్పుడు ఇది పరిగణలోకి తీసుకోవాల్సిన ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. మీరు ఈ కింది డాక్యుమెంట్లలో దేని కాపీని అయినా ఇవ్వవచ్చు:

• పాన్ కార్డు

• ఓటర్ ఐడి కార్డ్

• ఆధార్ కార్డు

• పాస్ పాయింట్

• డ్రైవింగ్ లైసెన్సు

• బర్త్ సర్టిఫికేట్

2

చిరునామా రుజువు

కమ్యూనికేషన్ ప్రయోజనాల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్, పాలసీహోల్డర్ యొక్క పోస్టల్ అడ్రస్‌ను తెలుసుకోవాలి. పాలసీహోల్డర్ ఈ కింది డాక్యుమెంట్లను సమర్పించవచ్చు:

• డ్రైవింగ్ లైసెన్సు

• రేషన్ కార్డ్

• పాన్ కార్డు

• ఆధార్ కార్డు

• టెలిఫోన్ బిల్లు, విద్యుత్ బిల్లు మొదలైనటువంటి యుటిలిటీ బిల్లులు.

• ఒకవేళ వర్తించినట్లయితే రెంటల్ అగ్రిమెంట్

3

గుర్తింపు రుజువు

ఐడెంటిటీ ప్రూఫ్‌లు పాలసీహోల్డర్‌కు ప్రతిపాదించిన చేరికలను గుర్తించడంలో ఇన్సూరెన్స్ కంపెనీకి సహాయపడతాయి. పాలసీహోల్డర్ ఈ కింది డాక్యుమెంట్లను సమర్పించవచ్చు:

• పాస్ పాయింట్

• ఓటర్ ఐడి కార్డ్

• డ్రైవింగ్ లైసెన్సు

• ఆధార్ కార్డు

• మెడికల్ రిపోర్టులు (ఇన్సూరెన్స్ కంపెనీ అడిగిన సందర్భంలో)

• పాస్ పోర్ట్ సైజు ఫోటో

• సరిగ్గా నింపిన మరియు సంతకం చేసిన ప్రతిపాదన ఫారం

  మీ హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఒక క్లెయిమ్ చేయడం ఎలాగ  

హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయడంలోని ఏకైక ఉద్దేశం, వైద్య అత్యవసర సమయంలో ఆర్థిక సహాయాన్ని పొందడం. కాబట్టి, నగదురహిత క్లెయిమ్‌లు మరియు రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌ల అభ్యర్థనల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియ ఏవిధంగా భిన్నంగా ఉంటుందో తెలుసుకోవడానికి క్రింది దశలు చదవడం ముఖ్యం.

ప్రతి నిమిషం 1 క్లెయిమ్ ప్రాసెస్ చేయబడుతోంది^^

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్లెయిమ్ సెటిల్‌మెంట్: నగదురహిత ఆమోదం కోసం ముందస్తు- ఆథరైజేషన్ ఫారం నింపండి
1

సమాచారం

నగదురహిత క్లెయిమ్ ఆమోదం కోసం నెట్‌వర్క్ ఆసుపత్రిలో ప్రీ-ఆథరైజెషన్ ఫారమ్‌ను పూరించండి

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్లెయిమ్ సెటిల్‌మెంట్: హెల్త్ క్లెయిమ్ అప్రూవల్ స్టేటస్
2

ఆమోదం/ తిరస్కరణ

ఒకసారి హాస్పిటల్ నుండి మాకు సమాచారం అందిన తర్వాత, మేము తాజా స్టేటస్‌ను అప్‌డేట్ చేస్తాము

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్లెయిమ్ సెటిల్‌మెంట్: ఆమోదం తర్వాత హాస్పిటలైజేషన్
3

చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరడం

ప్రీ-ఆథరైజెషన్ అప్రూవల్ ఆధారంగా తరువాత ఆసుపత్రిలో చేర్చవచ్చు

ఆసుపత్రితో హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మెడికల్ క్లెయిమ్స్ సెటిల్‌మెంట్
4

క్లెయిమ్ సెటిల్‌మెంట్

డిశ్చార్జ్ సమయంలో, మేము నేరుగా ఆసుపత్రితో క్లెయిమ్‌ను సెటిల్ చేస్తాము

ప్రతి నిమిషం 1 క్లెయిమ్ ప్రాసెస్ చేయబడుతోంది^^

హాస్పిటలైజేషన్
1

చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరడం

మీరు మొదట్లో బిల్లులను చెల్లించాలి, ఒరిజినల్ ఇన్‌వాయిస్‌లను భద్రపరచాలి

క్లెయిమ్ రిజిస్ట్రేషన్
2

ఒక క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోండి

హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తరువాత మీ ఇన్‌వాయిస్‌లు, చికిత్స డాక్యుమెంట్లను మాకు పంపండి

క్లెయిమ్ వెరిఫికేషన్
3

ధృవీకరణ

మేము మీ క్లెయిమ్ సంబంధిత ఇన్‌వాయిస్‌లు, చికిత్స డాక్యుమెంట్లను పూర్తిగా వెరిఫై చేస్తాము

క్లెయిమ్ ఆమోదం
4

క్లెయిమ్ సెటిల్‌మెంట్

అప్రూవల్ పొందిన క్లెయిమ్ మొత్తాన్ని మీ బ్యాంక్ అకౌంట్‌కు పంపుతాము.

సీనియర్ సిటిజన్స్ కోసం మెడిక్లెయిమ్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు పరిగణించవలసిన విషయాలు

1

డే కేర్ సౌకర్యాలు

మందులలో సాంకేతిక పురోగతి కారణంగా, చాలా వైద్య పద్ధతులు మరియు శస్త్రచికిత్సలు డే కేర్ చికిత్సల ద్వారా చేయవచ్చు. కానీ ఒక స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద, ఒక క్లెయిమ్ చేయడానికి సీనియర్ సిటిజన్ కనీసం 24 గంటలపాటు హాస్పిటలైజ్ చేయబడాలి. అందువల్ల, డయాలిసిస్, కీమోథెరపీ, రేడియోథెరపీ మొదలైనటువంటి వివిధ డే కేర్ విధానాలను కవర్ చేసే సీనియర్ సిటిజన్ ప్లాన్‌ను కొనుగోలు చేయడం మంచిది.

2

నెట్‌వర్క్ హాస్పిటల్స్

ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి విస్తృతమైన హాస్పిటల్స్ నెట్‌వర్క్ ఉంటుంది, ఇక్కడ మీరు నగదురహిత హాస్పిటలైజేషన్ సౌకర్యాలను పొందవచ్చు. ఒక ప్లాన్ కొనుగోలు చేయడానికి ముందు మీ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క నెట్‌వర్క్ ఆసుపత్రుల జాబితా గురించి విచారించండి. మీ ప్రాంతంలో మంచి ఆసుపత్రి జాబితాలో ఉందా అని తెలుసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది.

3

హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్

క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి మరియు క్లెయిమ్‌లను సెటిల్ చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకునే సమయం కూడా ఒక సీనియర్ సిటిజన్ హెల్త్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాలి. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ సెటిల్‌మెంట్ సమయం తక్కువగా ఉంటే మరియు క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి ఎక్కువగా ఉంటే, అంటే మీ క్లెయిమ్ త్వరగా సెటిల్ చేయబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

4

నో క్లెయిమ్ బోనస్

మునుపటి సంవత్సరంలో పాలసీదారు ద్వారా ఎటువంటి క్లెయిములు సమర్పించబడకపోతే చాలా వరకు ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా నో క్లెయిమ్ బోనస్ డిస్కౌంట్ అందించబడుతుంది. అటువంటి సందర్భంలో, పాలసీ ప్రీమియం తగ్గుతుంది లేదా ఇన్సూర్ చేయబడిన మొత్తం పెరుగుతుంది.

5

ఉచిత మెడికల్ హెల్త్ చెక్-అప్ సౌకర్యం

సీనియర్ సిటిజన్స్ కోసం అత్యంత అనుకూలమైన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు పాలసీదారులు వార్షిక ప్రాతిపదికన ఉచితంగా మెడికల్ చెక్-అప్ పొందడానికి అనుమతిస్తాయి. ఇది సాధారణంగా కొన్ని పాలసీ సంవత్సరాలు పూర్తయిన తర్వాత లేదా ప్రతి రెండు/మూడు క్లెయిమ్-రహిత సంవత్సరాల తర్వాత అందించబడుతుంది.

6

రెన్యూవల్ ప్రాసెస్

ఉత్తమ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ లైఫ్‌టైమ్ రెన్యూవల్ ఆప్షన్‌ను అందిస్తుంది, తద్వారా మీరు మీ వృద్ధాప్యంలో మరొక హెల్త్ ప్లాన్‌ను కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. ముఖ్యంగా 60 సంవత్సరాల తర్వాత, రెన్యూ చేయలేని పాలసీ సీనియర్ సిటిజన్ కోసం సరైన ప్లాన్ కాదు.

7

ముందు నుండి ఉన్న వ్యాధుల కోసం వెయిటింగ్ పీరియడ్

చాలామంది వృద్ధులు ముందు నుండి ఉన్న వ్యాధులతో బాధపడుతూ ఉంటారు, వాటికి చికిత్స ఖరీదైనది. అందువల్ల, ముందు నుండి ఉన్న వ్యాధుల కోసం కనీస వెయిటింగ్ పీరియడ్‌తో వచ్చే సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవడం మంచిది.

8

డొమిసిలియరీ హాస్పిటలైజేషన్

దురదృష్టకర పరిస్థితుల విషయంలో, వృద్ధుల ఆరోగ్య పరిస్థితి అతన్ని/ఆమెను హాస్పిటల్‌లో చేరడానికి అనుమతించకపోవచ్చు. అటువంటి సందర్భంలో, ఒక అర్హత కలిగిన డాక్టర్ ద్వారా సలహా ఇవ్వబడిన వరకు డొమిసిలియరీ హాస్పిటలైజేషన్ కవర్‌తో కూడిన హెల్త్ ప్లాన్లు ఇంటి చికిత్స ఖర్చుల కోసం జాగ్రత్త వహిస్తాయి.

సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క పన్ను ప్రయోజనాలు

సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క పన్ను ప్రయోజనాలు

ఒక సీనియర్ సిటిజన్ హెల్త్ పాలసీ వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది అలాగే ఆదాయపు పన్ను చట్టం, 1961 యొక్క సెక్షన్ 80D క్రింద పన్ను మినహాయింపును పొందడానికి మీకు సహాయపడుతుంది. వయస్సు పైబడిన మీ తల్లిదండ్రుల కోసం, సీనియర్ సిటిజన్స్ కోసం ఒక మెడిక్లెయిమ్ పాలసీని కలిగి ఉంటే మీరు రూ. 50,000 వరకు ఆదాయపు పన్ను రాయితీకి అర్హులు.

ప్రతి ఆర్థిక సంవత్సరంలో ప్రివెంటివ్ హెల్త్ చెకప్‌ల కోసం చేసిన చెల్లింపులపై అదనంగా రూ. 5,000 పన్ను రాయితీని పొందవచ్చు. అదనంగా, సీనియర్ సిటిజన్ క్లిష్టమైన వ్యాధి చికిత్సను చేపట్టినట్లయితే మీరు రూ. 1 లక్ష వరకు రాయితీని కూడా పొందవచ్చు.

ఒకవేళ మీరు సంపాదిస్తున్న సీనియర్ సిటిజన్ అయినట్లయితే మరియు మీ కుమారుడు లేదా కుమార్తె తరపున కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తున్నట్లయితే, అప్పుడు మీరు రూ. 25,000 అదనపు ఆదాయ పన్ను రాయితీని పొందవచ్చు. దీని అర్థం మీరు సెక్షన్ 80D క్రింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 75,000 వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు.

60+ వయస్సు గల వ్యక్తులు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు తీసుకోవాలి

  • హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఆదాయపు పన్ను చట్టం 1961 యొక్క సెక్షన్ 80C క్రింద పన్ను ప్రయోజనంతో వస్తుంది.
  • ఆసుపత్రిలో చేరడానికి ముందు మరియు తర్వాత ఖర్చులు కవర్ చేయబడతాయి మరియు ఇది డాక్టర్ ఫీజులు, వైద్య బిల్లులు, గది ఛార్జీలు, ఇన్-పేషెంట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు, ఇన్సూర్ చేయబడిన వ్యక్తిని రవాణా చేయడానికి అత్యవసర అంబులెన్స్ ఖర్చులను ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది.
  • హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ అవాంతరాలు-లేని క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ను అందిస్తుంది. కాబట్టి, సమయం వచ్చినప్పుడు, మీరు సంక్లిష్టమైన పేపర్ వర్క్స్ గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అవాంతరాలు-లేని క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్ ఆరోగ్య అత్యవసర పరిస్థితులలో సహాయపడుతుంది.

సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అపోహలు

వాస్తవం – వయస్సుతో పాటు వృద్ధుల శరీరం నీరసంగా తయారవుతుంది మరియు వివిధ వ్యాధులకు గురవుతుంది. కాబట్టి, ఎవరైనా వృద్ధాప్యం గల తమ వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు వారిని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ సీనియర్ సిటిజన్ తల్లిదండ్రులకు ప్రస్తుతం ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా, మీరు ఆకస్మిక మార్పులు మరియు ఆరోగ్య అత్యవసర పరిస్థితుల కోసం సిద్ధంగా ఉండాలి, మరియు మీరు వారి కోసం మెడికల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం చాలా ముఖ్యం.

వాస్తవం – ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ సాధారణంగా తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి మరియు పిల్లలతో సహా కుటుంబ సభ్యులందరినీ కవర్ చేస్తుంది. ఇది ఒక స్థిరమైన ఇన్సూరెన్స్ మొత్తాన్ని కలిగి ఉన్న ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ ప్లాన్. కాబట్టి, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అనారోగ్యం కోసం ఏదైనా క్లెయిమ్ చేయబడితే, ఇన్సూరెన్స్ మొత్తం తగ్గించబడుతుంది, అంటే మీ కుటుంబంలోని వృద్ధులకు మాత్రమే పరిమిత కవరేజ్ ఉంటుంది. ఒక వైద్య అత్యవసర పరిస్థితిలో సీనియర్ సిటిజన్స్‌కు ప్రత్యేక అవసరాలు ఉండవచ్చు. అందువల్ల, ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కవరేజ్ సరిపోకపోవచ్చు, మరియు చికిత్స కోసం మీరు సేవింగ్స్ నుండి చెల్లించవలసి రావచ్చు. ఈ పరిస్థితి రాకుండా ఉండడానికి, వృద్ధుల కోసం ప్రత్యేక హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం మంచిది.

వాస్తవం – సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రజలు కలిగి ఉన్న అత్యంత సాధారణ తప్పు భావనలలో ఒకటి ఏంటంటే ముందు నుండి ఉన్న అనారోగ్యం ఈ ప్లాన్ క్రింద కవర్ చేయబడదు. కానీ, నిజం ఏమిటంటే కవరేజ్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీపై ఆధారపడి ఉంటుంది. మీరు ఎంచుకున్న ఇన్సూరర్ ముందు నుండి ఉన్న అనారోగ్యాన్ని కవర్ చేయడానికి సిద్ధంగా ఉంటే, సీనియర్ సిటిజన్స్ హెల్త్ కవర్ పొందవచ్చు. ముందు నుండి ఉన్న వ్యాధులకు కవరేజ్ అందించే ఇన్సూరెన్స్ కంపెనీల గురించి పూర్తిగా పరిశోధన చేయవలసి ఉంటుంది.

వాస్తవం – ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం సురక్షితమైనది మరియు సౌకర్యవంతమైనది. మీరు ఆన్‌లైన్‌లో పాలసీని కొనుగోలు చేసినప్పుడు, ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి పోలిస్తే ప్రీమియం తక్కువగా ఉండవచ్చు, ఎందుకంటే ఎటువంటి ఏజెంట్ల ప్రమేయం ఉండదు. అలాగే, మీరు ఆన్‌లైన్‌లో పాలసీని కొనుగోలు చేసేటప్పుడు, మీరు ప్లాన్‌లను సరిపోల్చవచ్చు మరియు మీ నిర్దిష్ట అవసరాలకు సరిపోయే ఒకదాన్ని ఎంచుకోవచ్చు.

BMI ని లెక్కించండి
మీ BMI ఎక్కువైతే, కొన్ని వ్యాధుల విషయంలో మీకు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడే దానిని చెక్ చేసుకోండి!

సీనియర్ సిటిజన్‌లు ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు కొనుగోలు చేయాలి?

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సౌలభ్యం

సౌలభ్యం

భారతదేశంలో డిజిటల్ వేవ్ ఊపందుకోవడంతో అనేక కొత్త మార్గాలు తెరుచుకున్నాయి, వాటిలో హెల్త్ ఇన్సూరెన్స్‌ కొనుగోలు కూడా ఒకటి. సీనియర్ సిటిజన్స్ కోసం ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్‌ను పొందడం అనేది అద్భుతమైన సౌలభ్యాన్ని కల్పిస్తుంది. మీరు సుదీర్ఘమైన, క్లుప్తమైన వివరణను అందించాల్సిన అవసరం లేదు, కేవలం మౌస్‌ను క్లిక్ చేయండి, మీ పని పూర్తవుతుంది!

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఆన్‌లైన్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం సెక్యూర్డ్ చెల్లింపు విధానాలు

సురక్షితమైన చెల్లింపు విధానాలు

ప్రపంచం కాంటాక్ట్‌లెస్ టెక్నాలజీతో ముందుకు దూసుకెళ్తున్నపుడు మీరు నగదు లేదా చెక్కుల ద్వారా చెల్లింపు చేయడంపై ఎలా ఆధారపడతారు. కొత్త టెక్నాలజీల ఆవిర్భావంతో, నగదు ట్రాన్స్‌ఫర్ కోసం ఆన్‌లైన్ చెల్లింపులు అత్యంత సురక్షితమైన మార్గాలుగా మారాయి. అత్యంత భద్రత మధ్య డెబిట్/ క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు చేయండి.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఆన్‌లైన్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం తక్షణ కోట్‌లు మరియు పాలసీ జారీ

తక్షణ కోట్‌లు మరియు పాలసీ జారీ

కవర్‌ను మార్చాలనుకుంటున్నారా లేదా సభ్యుడిని జోడించాలనుకుంటున్నారా లేదా తీసివేయాలనుకుంటున్నారా? ఎవరో అందించే సుదీర్ఘమైన వివరణల కోసం ఎదురుచూసే బదులు, ఈ క్షణాల్లో పరిష్కారాన్ని అందించే ఆన్‌లైన్ మార్గాన్ని ఎంచుకోండి?.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఆన్‌లైన్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం పాలసీ డాక్యుమెంట్ అందుబాటులో ఉంచుకోండి

తక్షణ పాలసీ డాక్యుమెంట్ పొందండి

ఆన్‌లైన్ లావాదేవీలు జరిపినపుడు, ఇమెయిల్ విధానంలో పాలసీ డాక్యుమెంట్ వచ్చే వరకు మీరు వేచి ఉండాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్‌ను సురక్షితంగా ఉంచడాన్ని గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు మొదటి చెల్లింపు చేసిన వెంటనే పాలసీ డాక్యుమెంట్‌ను మీ ఇమెయిల్‌ బాక్స్‌లో పొందుతారు.

తక్షణ కోట్‌లు మరియు పాలసీ జారీ

ప్రతిదీ చిటికెలో మీ ముందు ఉంటుంది

మీ పాలసీకి సంబంధించిన ప్రతి సమాచారాన్ని, మరెన్నో వాటిని ఒకే చోట పొందండి. మీరు వివిధ ఫోల్డర్‌లు, మెయిల్‌బాక్స్‌లలో పాలసీ సంబంధిత డాక్యుమెంట్ల కోసం వెతకాల్సిన అవసరం లేదు, మేము మై:హెల్త్ సర్వీసెస్ మొబైల్ అప్లికేషన్‌లో పాలసీకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను పొందుపరిచాము. మీరు యాప్ ద్వారా కేలరీల స్వీకరణను, BMIని కూడా మానిటర్ చేయవచ్చు.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి సీనియర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో ఎలా కొనుగోలు చేయాలి

సీనియర్ సిటిజన్స్ కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మీకు విస్తృత శ్రేణి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను అందిస్తుంది. మీరు ఆన్‌లైన్‌లో అలాగే ఆఫ్‌లైన్‌లో ప్లాన్‌లను కొనుగోలు చేయవచ్చు. ఈ ప్లాన్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి, మీరు క్రింద ఇవ్వబడిన సులభమైన దశలను అనుసరించాలి:

1. hdfcergo.com ని సందర్శించండి మరియు 'హెల్త్ ఇన్సూరెన్స్' ట్యాబ్ పై క్లిక్ చేయండి.

2. ఫారంలో అడిగిన వ్యక్తిగత వివరాలను నమోదు చేయండి.

3. అప్పుడు మీకు ప్లాన్ల గురించి మార్గనిర్దేశం చేయబడుతుంది, ఆ విధంగా మీరు ప్లాన్ ఎంచుకోండి మరియు సూచనలను అనుసరించండి.

కరోనావైరస్ హాస్పిటలైజేషన్ ఖర్చుల నుండి రక్షణ
వీటినుండి మీ కుటుంబాన్ని రక్షించుకోండి: కరోనావైరస్ హాస్పిటలైజేషన్ ఖర్చులు

హెల్త్ ఇన్సూరెన్స్ సమీక్షలు మరియు రేటింగ్‌లు

4.4/5 స్టార్స్
రేటింగ్

మా కస్టమర్లు మాకు రేటింగ్ ఇచ్చారు

slider-right
కోట్-ఐకాన్స్
పురుషుల-ముఖం
దేవేంద్ర కుమార్

ఈజీ హెల్త్

5 జూన్ 2023

బెంగళూరు

చాలా మంచి సర్వీసులు, వాటిని కొనసాగించండి. టీమ్ మెంబర్లకు శుభాకాంక్షలు.

కోట్-ఐకాన్స్
పురుషుల-ముఖం
జి గోవిందరాజులు

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్

2 జూన్ 2023

కోయంబత్తూర్

మీ వెబ్‌సైట్‌లో క్లెయిమ్‌లను అప్‌లోడ్ చేయడంలో నాకు సహాయపడిన మీ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ మిస్ మేరీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆమెకు మార్గదర్శకత్వం చాలా ఉపయోగకరంగా ఉంది. మా వంటి సీనియర్ సిటిజన్ కోసం ఇటువంటి సహాయం చాలా అభినందనీయం. మరో సారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

కోట్-ఐకాన్స్
పురుషుల-ముఖం
రిషి పరాశర్

ఆప్టిమా రీస్టోర్

13 సెప్టెంబర్ 2022

ఢిల్లీ

అద్భుతమైన సేవ, ఫిర్యాదు చేయడానికి ఏమీ లేదు. సర్వీస్ పరంగా మీరు నంబర్ వన్. మీ నుండి ఇన్సూరెన్స్ కొనుగోలు చేయమని మా అంకుల్ నాకు సూచించారు మరియు నేను చాలా సంతోషంగా ఉన్నాను

కోట్-ఐకాన్స్
పురుషుల-ముఖం
వసంత్ పటేల్

మై:హెల్త్ సురక్ష

12 సెప్టెంబర్ 2022

గుజరాత్

నాకు హెచ్‌డిఎఫ్‌సి వద్ద ఒక పాలసీ ఉంది మరియు హెచ్‌డిఎఫ్‌సి బృందంతో ఇది గొప్ప అనుభవం.

కోట్-ఐకాన్స్
పురుషుల-ముఖం
శ్యామల్ ఘోష్

ఆప్టిమా రీస్టోర్

10 సెప్టెంబర్ 2022

హర్యానా

మీ అద్భుతమైన సేవలు ఈ ప్రాణాంతక వ్యాధికి చికిత్స పొందేటప్పుడు మానసికంగా చాలా సురక్షితమైన మరియు శాంతి లాంటి అనుభూతిని అందించాయి. భవిష్యత్తులో కూడా అదే అద్భుతమైన సేవ కోసం ఎదురుచూస్తున్నాము.

కోట్-ఐకాన్స్
పురుషుల-ముఖం
నెల్సన్

ఆప్టిమా సెక్యూర్

10 జూన్ 2022

గుజరాత్

నాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క వివిధ ప్రోడక్టుల గురించి చాలా స్పష్టంగా మరియు సిస్టమాటిక్ వివరించారు. ఆమెతో మాట్లాడటం మంచి అనుభూతిని ఇచ్చింది.

కోట్-ఐకాన్స్
పురుషుల-ముఖం
ఏ వి రామ్మూర్తి

ఆప్టిమా సెక్యూర్

26 మే 2022

ముంబై

ఆప్టిమా సెక్యూర్ మరియు ఎనర్జీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల వివిధ ఫీచర్ల గురించి నాకు కాల్ చేసి వివరించినందుకు ధన్యవాదాలు. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క వివిధ ప్రోడక్టుల గురించి చాలా స్పష్టంగా వివరించారు, సిస్టమాటిక్‌గా ఉన్నారు మరియు మంచి పరిజ్ఞానం కలిగి ఉన్నారు. అతనితో మాట్లాడటం గొప్ప అనుభూతిని అందించింది.

స్లైడర్-లెఫ్ట్
సీనియర్ సిటిజన్ కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయండి
చదవడం పూర్తయిందా? ఒక హెల్త్ ప్లాన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇప్పుడే దానిని కొనండి!

తాజా హెల్త్ ఇన్సూరెన్స్ బ్లాగ్‌లను చదవండి

slider-right
ప్రపంచ మలేరియా దినోత్సవం 2024: వ్యాధిని తొలగించడానికి ఒక కొత్త విధానం

ప్రపంచ మలేరియా దినోత్సవం 2024: వ్యాధిని తొలగించడానికి ఒక కొత్త విధానం

మరింత చదవండి
19 ఏప్రిల్, 2024 న ప్రచురించబడింది
ఆఫీస్ చైర్ ఎర్గోనామిక్స్: ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి 5 చిట్కాలు

బరువు పెరుగుదల మరియు వెన్నునొప్పి – మీ సమస్యలకు మీ ఆఫీస్ చైర్ బాధ్యత వహిస్తుందా?

మరింత చదవండి
09 ఏప్రిల్, 2024 న ప్రచురించబడింది
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్‌తో మీ ఆరోగ్యాన్ని సురక్షితం చేసుకోండి

ఒత్తిడి మరియు హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నారా? మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం అనేది ఇక్కడ ఇవ్వబడింది

మరింత చదవండి
09 ఏప్రిల్, 2024 న ప్రచురించబడింది
ఆనందంగా జీవించడం: ప్రపంచ హీమోఫిలియా రోజున ఆనందానికి ఒక గైడ్

ప్రపంచ హీమోఫిలియా డే 2024: హెమోఫిలియా పేషెంట్స్ కోసం 10-పాయింట్ సర్వైవల్ గైడ్

మరింత చదవండి
09 ఏప్రిల్, 2024 న ప్రచురించబడింది
భారతదేశంలో జాతీయ సురక్షితమైన మాతృత్వ దినోత్సవం: తల్లి ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం

జాతీయ సురక్షితమైన మాతృత్వ దినోత్సవం 2024: భారతదేశంలోని ప్రతి తల్లికి ప్రసూతి ఆరోగ్యాన్ని నిర్ధారించడం

మరింత చదవండి
04 ఏప్రిల్, 2024 న ప్రచురించబడింది
స్లైడర్-లెఫ్ట్

తరచుగా అడిగే ప్రశ్నలు

సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వైద్య ఖర్చులు మరియు అత్యవసర వైద్య పరిస్థితులలో హాస్పిటలైజేషన్ ఖర్చులను కవర్ చేసే 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల కోసం ఒక రకం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది ప్రివెంటివ్ హెల్త్ చెక్-అప్‌లు, నగదురహిత హాస్పిటలైజేషన్, ముందు నుండి ఉన్న వ్యాధులకు కవరేజ్, తీవ్రమైన అనారోగ్యం మరియు హాస్పిటలైజేషన్‌కు ముందు మరియు తర్వాత ఖర్చులు మరియు కరోనావైరస్ చికిత్స వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, అన్ని ప్రయోజనాల గురించి తెలుసుకోవడానికి మీ పాలసీ డాక్యుమెంట్‌ను జాగ్రత్తగా చదవండి.

చాలా రకాల ఉద్యోగాలు సాధారణంగా గరిష్ఠ వయోపరిమితిని కలిగి ఉంటాయి, ఆ తరువాత, ఉద్యోగి పదవీ విరమణ చేయవలసి ఉంటుంది. అదే సమయంలో, వయస్సు పెరిగే కొద్దీ మీ శరీరం కూడా ఎక్కువ వైద్య సంరక్షణను కోరుకోవడం ప్రారంభిస్తుంది, ఆసుపత్రికి తరచుగా వెళ్లాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం గడిచే కొద్దీ, పెరుగుతున్న వైద్య ద్రవ్యోల్బణం వైద్య సంరక్షణను మరింత ఖరీదైనదిగా చేస్తుంది. తగ్గిన ఆదాయం, పెరిగిన వైద్య ఖర్చులతో ఈ రోజుల్లో సీనియర్ సిటిజన్‌లకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం తప్పనిసరి.

సాధారణంగా, ఒక సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేయడానికి ముందు మీరు ఒక మెడికల్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఇది మీ ఇన్సూరర్‌కు మీ పరిస్థితిని అంచనా వేయడానికి మరియు మీ అవసరాలకు సరిపోయే ఒక ప్లాన్‌ను రూపొందించడానికి సహాయపడుతుంది. ఇది కవరేజ్ మరియు చెల్లించవలసిన ప్రీమియం గురించి ఇన్సూరర్‌కు మెరుగైన అవగాహనను కూడా ఇస్తుంది. ప్రారంభంలో ఈ అవసరాలు అన్నీ చేయడం వలన క్లెయిమ్ సమయంలో తిరస్కరణ అవకాశాలు కూడా తగ్గుతాయి.

మీకు 60 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉంటే, మీరు వయస్సు ప్రమాణం మేరకు సీనియర్ సిటిజన్‌గా పరిగణించబడతారు. మీరు మానసికంగా ఇంకా యవ్వనంగానే ఉండవచ్చు, మీరు అలాగే ఉండాలని మేము ఆశిస్తున్నాము. అయితే, సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయాలని అనుకున్నప్పుడు, దానిని ఆలస్యం చేయవద్దు అని మేము సూచిస్తున్నాము. మీరు వాటిని 60, 70 లేదా 80 సంవత్సరాల వయస్సులో కూడా కొనుగోలు చేయవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మీ వయస్సు పెరిగే కొద్దీ మీ పాలసీపై ప్రీమియం పెరగవచ్చు మరియు మీరు కొన్ని ప్రయోజనాలను కూడా మిస్ అవ్వవచ్చు. కాబట్టి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కొనండి.

అవును, ఇది చేస్తుంది. మీ వయస్సు పెరిగే కొద్దీ మీరు వివిధ రకాల వ్యాధులు మరియు అనారోగ్యాలకు గురి అయ్యే అవకాశం ఉండడమే దీనికి గల కారణం. అలాగే, రోగనిరోధక శక్తి తగ్గిపోవడంతో, అకస్మాతుగా అనారోగ్య పరిస్థితులు సాధారణంగా సంభవించవచ్చు. అటువంటి కఠినమైన సమయాల్లో మీరు తగినంతగా కవర్ చేయబడి ఉన్నారని నిర్ధారించుకోవడానికి, మీ వయస్సు పెరిగే కొద్దీ మీ ఇన్సూరర్ మీ నుండి అధిక ప్రీమియంను వసూలు చేయవచ్చు.

తరచుగా, ఒక ఇన్సూరెన్స్ సంస్థ నుండి మరొకరికి మారినప్పుడు, వారు అనేక నిరంతర ప్రయోజనాలు మరియు యాడ్-ఆన్‌లను ఆనందించవచ్చు. చాలా సందర్భాల్లో, ఇది సీనియర్ సిటిజన్స్‌కి కూడా వర్తిస్తుంది. అయితే, వృద్ధుల వయస్సు పెరిగే కొద్దీ అనారోగ్యం యొక్క అధిక సంభావ్యత పెరిగే అవకాశం ఉన్న కారణంగా పాలసీలను మార్చడం సీనియర్ సిటిజన్లకు కొద్దిగా కష్టంగా ఉండవచ్చు. కానీ మీరు మీ ప్రస్తుత ఇన్సూరర్ సర్వీసులతో సంతోషంగా లేకపోతే, మీరు ఇతర పాలసీలలో పొందగల ప్రయోజనాల గురించి తెలుసుకోవడానికి మీరు పరిశోధన చేయవచ్చు లేదా మీ రిలేషన్‌షిప్ మేనేజర్ లేదా కస్టమర్ కేర్ మేనేజర్‌తో మీ సమస్యలను పరిష్కరించుకోవడానికి.

అవును, చాలావరకు ఇన్సూరెన్స్ కంపెనీలు సీనియర్ సిటిజన్ హెల్త్ పాలసీల క్రింద ఉచిత వార్షిక హెల్త్ చెక్-అప్‌లను అందిస్తాయి. మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లతో కూడా అదే ప్రయోజనాలను ఆనందించవచ్చు.

అవును, సీనియర్ సిటిజన్స్ కోసం హెల్త్ ప్లాన్ల క్రింద తీవ్రమైన అనారోగ్యాలు కవర్ చేయబడతాయి. అయితే, ఏ తీవ్రమైన అనారోగ్యాలు కవర్ చేయబడతాయో మరియు మీరు క్రిటికల్ ఇల్‌నెస్ కవర్‌ను వేటి కోసం పొందాలో అర్థం చేసుకోవడానికి మీ పాలసీ డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.

60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల కుటుంబ సభ్యులు మరియు సీనియర్ సిటిజన్‌లను కవర్ చేసే ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌ను మీరు ఎంచుకోగలిగినప్పటికీ, అత్యవసర వైద్య పరిస్థితుల కోసం భారీ ఇన్సూరెన్స్ మొత్తంతో సమగ్ర కవరేజీని అందించడానికి సీనియర్ సిటిజన్‌లకు వ్యక్తిగత కవర్ పొందడం తెలివైన నిర్ణయం.

అవును, పాలసీలో చేరే సమయంలో వయో పరిమితి లేనట్లయితే, మీరు 65 సంవత్సరాల కన్నా ఎక్కువ వయస్సు ఉన్నప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయవచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలలో లైఫ్‌టైమ్ రెన్యూవల్ కోసం ఆప్షన్ ఉంటుంది. ఇది ఇన్సూరెన్స్ పాలసీ నిబంధనలు, షరతులకు లోబడి ఉంటుంది. మీ ఆర్థిక స్వతంత్రం, ఆరోగ్య ఖర్చుల కోసం చిన్న వయస్సులోనే ప్లాన్ చేసుకోవడం మంచిది.

పేరు సూచించినట్లుగా ముందుగా-ఉన్న పరిస్థితి అనేది, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి ముందు ఒక వ్యక్తికి ఉన్న ఆరోగ్య సమస్యను మరియు వారి వైద్య పరిస్థితిని సూచిస్తుంది. ముందుగా-ఉన్న పరిస్థితికి సంబంధించి ఒక వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. వెయిటింగ్ పీరియడ్ అనగా, ఒక ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసిన తరువాత, దాని పూర్తి కవరేజిని వినియోగించుకోవడం కోసం అర్హత పొందడానికి మీరు వేచి ఉండే వ్యవధి. ఇన్సూరెన్స్ పాలసీ నిబంధనలు మరియు షరతులకు లోబడి ఉంటుంది.

అవును, మీరు నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక ఎంపికలలో ప్రీమియంను వాయిదాల రూపంలో చెల్లించడాన్ని ఎంచుకోవచ్చు. అయితే, ఇది ఎంచుకున్న పాలసీలో అందుబాటులో ఉన్న ఆప్షన్‌కు లోబడి ఉంటుంది.

హెచ్‍‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలోని మై:హెల్త్ సురక్ష ఇన్సూరెన్స్ - సిల్వర్ స్మార్ట్ ప్లాన్‌లో సీనియర్ సిటిజన్స్ కోసం ప్రవేశం మరియు నిష్క్రమణకు వయస్సు పరిమితి లేదు. ఇన్సూరెన్స్ పాలసీ నిబంధనలు మరియు షరతులకు లోబడి.

ఒక ఇన్సూరెన్స్ కోసం మీరు నెలవారీ/ త్రైమాసికం/ అర్ధ-వార్షికం/ సంవత్సరం కోసం చెల్లించే మొత్తాన్ని ప్రీమియం అంటారు. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ప్రీమియం కాలిక్యులేటర్‌ను ఉపయోగించడంతో మీరు ప్రీమియంను సులభంగా లెక్కించవచ్చు. పేరు, ఇమెయిల్ ID, పుట్టిన తేదీ మొదలైన ప్రాథమిక వ్యక్తిగత వివరాలను పూరించండి, ప్రీమియంను లెక్కించండిపై క్లిక్ చేయండి. ఒకసారి పూర్తయిన తర్వాత, ప్రీమియం కాలిక్యులేటర్ ప్రీమియం మొత్తాన్ని లెక్కిస్తుంది.

మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎందుకు ఎంచుకోవాలి అనే దానికి కొన్ని కారణాలు ఇవ్వబడ్డాయి.

  • అవాంతరాలు-లేని క్లెయిమ్ సెటిల్‌మెంట్
  • ఆన్‌లైన్‌లో ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయడంపై 5% అదనపు డిస్కౌంట్
  • భారతదేశం వ్యాప్తంగా 13,000 పైగా నెట్‌వర్క్ ఆసుపత్రులు.
  • జీవితకాలం పునరుద్ధరణ
  • హాస్పిటలైజేషన్‍కు ముందు మరియు తర్వాత ఖర్చులు
  • ఆదాయపు పన్ను చట్టం యొక్క విభాగం 80D క్రింద పన్ను పొదుపులు
  • అతితక్కువ డాక్యుమెంటేషన్

 

అవార్డులు మరియు గుర్తింపు

BFSI లీడర్‌షిప్ అవార్డులు 2022 - సంవత్సరం యొక్క ప్రోడక్ట్ ఇన్నోవేటర్ (ఆప్టిమా సెక్యూర్)

ETBFSI ఉత్తమ పురస్కారాలు 2021

FICCI ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ
అవార్డులు సెప్టెంబర్ 2021

ICAI అవార్డులు 2015-16

SKOCH ఆర్డర్-ఆఫ్-మెరిట్

ఉత్తమ కస్టమర్ అనుభవం
అవార్డ్ ఆఫ్ ది ఇయర్

ICAI అవార్డులు 2014-15

CMS అవుట్‌స్టాండింగ్ అఫిలియేట్ వరల్డ్-క్లాస్ సర్వీస్ అవార్డ్ 2015

iAAA రేటింగ్

ISO సర్టిఫికేషన్

ప్రైవేట్ సెక్టార్‌లో ఉత్తమ ఇన్సూరెన్స్ కంపెనీ - జనరల్ 2014

slider-right
స్లైడర్-లెఫ్ట్
అన్ని అవార్డులను చూడండి