Car Insurance Renewal
Premium starts at ₹2072 ^

ప్రీమియం ప్రారంభ ధర

ఇది: ₹2072*
7100+ Cashless Network Garages ^

7100+ నగదురహిత

నెట్‌వర్క్ గ్యారేజీలు**
Overnight Car Repair Services ^

ఓవర్‌నైట్ కార్

రిపెయిర్ సర్వీసెస్
4.4 Customer Ratings ^

4.4

కస్టమర్ రేటింగ్‌లు
హోమ్ / మోటార్ ఇన్సూరెన్స్ / కారు ఇన్సూరెన్స్ / కారు ఇన్సూరెన్స్ రెన్యూ

కారు ఇన్సూరెన్స్

 renewal made easy!
Car insurance renewal made easy!
మీరు మొదటిసారి స్టీరింగ్ వీల్ పట్టుకున్న రోజులను గుర్తుకు తెచ్చుకోండి? ఆ అద్భుతమైన అనుభూతి మరియు ఏమైనా కారును సురక్షితం చేయాలనే వాగ్దానం, ఆ వాగ్దానాన్ని రెన్యూ చేయవలసిన సమయం ఆసన్నం అయింది. కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ అనేది కాగితపు పనితో మరియు సమయం తీసుకునే విధానాలతో కష్టమైన పనిగా ఉండవచ్చు, అయితే వాస్తవం చాలా భిన్నంగా ఉంటుంది అని మేము మీకు తెలియజేస్తున్నాము. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోతో ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ సులభమైనది, వేగవంతమైనది మరియు కొన్ని క్లిక్‌లలో పూర్తి అవుతుంది. కాబట్టి మరింత ఆలస్యం లేకుండా మీ కారుతో మీ భద్రత ఒప్పందాన్ని రెన్యూ చేసుకోండి!

 హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో కారు ఇన్సూరెన్స్ మీ మొదటి ఎంపిక అయి ఉండాలి అనేదానికి 6 కారణాలు

Zero Documentation & Instant Policy
జీరో డాక్యుమెంటేషన్, ఇంస్టెంట్ పాలసీ
పేపర్‌వర్క్‌కు స్వస్తి చెప్పండి, మీ కారును సులభంగా మరియు వేగవంతంగా భద్రపరచుకోవడానికి జిల్చ్ డాక్యుమెంటేషన్‌ను ఎంచుకోండి.
7100+ Network of Cashless Garages**
7100+ నగదురహిత గ్యారేజీల నెట్‌వర్క్**
దేశంలోని దాదాపు ఏ మూలలోనైనా మీకు నచ్చిన గ్యారేజీల్లో అగ్రశ్రేణి సేవలను మరియు త్వరిత నగదురహిత పరిష్కారాన్ని పొందండి.
Immediate Claim Settlement for Minor Damages~
చిన్న నష్టాల కోసం తక్షణ క్లెయిమ్ సెటిల్‌మెంట్~
ఎవరూ వేచి ఉండటాన్ని ఇష్టపడరు, మేము మిమ్మల్ని అర్థం చేసుకుంటాము! మిమ్మల్ని వేచి చూసేలా ఉంచడం మాకు ఇష్టంలేదు, అది చిన్న క్లెయిమ్ అయితే వెంటనే పరిష్కరించబడుతుంది
Personal accident cover of Rs. 15 Lacs
₹15 లక్షల పర్సనల్ యాక్సిడెంట్ కవర్
అది వ్యక్తిగతం అయినా లేదా ఆర్థిక పరమైనది అయినా భద్రత అనేది అత్యంత ప్రధానమైనది, మా పర్సనల్ యాక్సిడెంట్ కవర్ దానిని నిర్ధారిస్తుంది.
24x7 Roadside Assistance^^
24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్^^
కనుచూపు మేరలో ఎలాంటి సహాయం కనిపించని ఎడారి రహదారిపై మీ కారు బ్రేక్‌డౌన్‌కు గురైందా? మా 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ మీకు రక్షణ కల్పిస్తుంది కావున నిస్సహాయకరమైన అనుభూతిని దూరం చేయండి.
Overnight Repair Service¯
రాత్రివేళల్లో రిపేరింగ్ సేవ¯
ఒక రోడ్డు ట్రిప్ కోసం ప్లాన్ చేసారా, కానీ ముందు రోజు రాత్రి కారులో ఏదైనా సమస్యను గుర్తించారా? మా ఓవర్‌నైట్ రిపేర్ సర్వీసుతో తెల్లవారుజాము కల్లా మీ కారు ప్రయాణానికి సిద్ధంగా ఉంటుంది.

కారు ఇన్సూరెన్స్ రెన్యూవల్ ప్లాన్లు ఎంచుకోవడానికి అందుబాటులో ఉన్నవి

మీరు అన్ని-విధాలా రక్షణను మరియు తక్కువ రెన్యూవల్ అవాంతరాలను కోరుకున్నట్లయితే, ఈ ప్లాన్‌ను ఎంచుకోండి. యాక్సిడెంట్లు, దొంగతనాలు, అగ్నిప్రమాదాల నుండి ప్రకృతి వైపరీత్యాలు, థర్డ్ పార్టీ లయబిలిటీ వరకు ఇది సాధ్యమయ్యే అన్ని ఖర్చులను కవర్ చేస్తుంది.

X
అన్ని విధాలా రక్షణను కోరుకునే కారు ప్రేమికులకు ఇది తగిన విధంగా సరిపోతుంది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:

ప్రమాదం

వ్యక్తిగత ప్రమాదం కవర్

ప్రకృతి వైపరీత్యాలు

థర్డ్-పార్టీ లయబిలిటీ

యాడ్-ఆన్‌ల ఎంపిక

దొంగతనం

మరిన్ని అన్వేషించండి

మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం ఇది తప్పనిసరి మరియు పర్సనల్ యాక్సిడెంట్లు, అలాగే థర్డ్ పార్టీ వాహనానికి లేదా వ్యక్తికి జరిగిన ఏదైనా నష్టాన్ని లేదా గాయాన్ని కవర్ చేస్తుంది.

X
కారును తరచుగా ఉపయోగించే వారికి అనువైనది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:

వ్యక్తిగత ప్రమాదం కవర్

థర్డ్-పార్టీ ఆస్తి నష్టం

థర్డ్-పార్టీ వ్యక్తికి ఏర్పడిన గాయాలు

ఒకవేళ, మీరు ఇప్పటికే థర్డ్ పార్టీ కవర్‌ను కలిగి ఉన్నట్లయితే, ఈ కవర్ మీ కారు ఇన్సూరెన్స్ పజిల్‌లో మిస్ అయినటువంటి ఒక భాగం. ఇది అత్యంత రక్షణను కల్పిస్తుంది, యాక్సిడెంట్లు, ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు మరియు దొంగతనాలను కవర్ చేస్తుంది.

X
ఇప్పటికే చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ కవర్‌ను కలిగి ఉన్న వారికి ఇది సరైనది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:

ప్రమాదం

ప్రకృతి వైపరీత్యాలు

అగ్ని

యాడ్-ఆన్‌ల ఎంపిక

దొంగతనం

కారు ఇన్సూరెన్స్ ల్యాప్ అయిందా? తదుపరిగా ఏమి చేయాలో తెలుసుకోండి!


మీరు విషయాలను మర్చిపోతుంటారా? నేడు క్షణకాలం తీరిక లేని మన దినచర్యలో కారు ఇన్సూరెన్స్ రెన్యూవల్స్ వంటి ముఖ్యమైన విషయాలను మర్చిపోతాము, అది పాలసీ లాప్స్ అవ్వడానికి దారి తీస్తుంది మరియు ఖచ్చితంగా తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది! కానీ, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో కస్టమర్ సపోర్ట్ మరియు వారి సకాలంలోని రెన్యూవల్ రిమైండర్లు రోజును ఆదా చేయడానికే ఇక్కడ ఉన్నాయి, మీ కారు అన్నివేళలా రక్షించబడుతుందని నిర్ధారించుకోండి. అయినప్పటికీ మీరు మీ కారు ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేయలేకపోతే చింతించకండి! కొత్త కారు ఇన్సూరెన్స్ కవర్‌ను కొనుగోలు చేయడానికి ఇక్కడ 4- సులభమైన దశలతో కూడిన ప్రాసెస్ ఇవ్వబడింది:

Step 1 to calculate car insurance premium

STEP 1

మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయండి

Step 2 - Select policy cover- calculate car insurance premium

STEP 2

Select your policy cover* (In case we are not able to auto fetch
your vehicle detailswe will need just a few details of your vehicle
- Make, model, variant, registration year and registration city)

 

Step 3- Previous car insurance policy details

STEP 3

మీ మునుపటి పాలసీని మరియు
నో క్లెయిమ్ బోనస్ (NCB) స్టేటస్

Step 4- Get you car insurace premium

STEP 4

మీ కార్ ఇన్సూరెన్స్ కోట్‌ను తక్షణమే పొందండి!


ఏమి కవర్ చేయబడుతుంది మరియు ఏది కవర్ చేయబడదు

Covered in Car insurance policy - Accidents

ప్రమాదాలు

యాక్సిడెంట్లు చాలా బాధాకరమైనవి. మేము జరిగిన నష్టాలను పరిష్కరిస్తున్నప్పుడు మమ్మల్ని నమ్మండి, మేము మీకు ఆర్థికంగా రక్షణ కలిపిస్తాము.

Covered in Car insurance policy - fire explosion

అగ్నిప్రమాదం మరియు పేలుళ్లు

అగ్నిప్రమాదం, పేలుడు అనే పదాలు గొప్ప ధైర్యవంతులలో కూడా భయాన్ని పుట్టిస్తాయి కానీ, మీ కారు అగ్నిప్రమాదం లేదా పేలుడుకు గురైనట్లయితే మేము జరిగిన నష్టాన్ని కవర్ చేస్తాము.

Covered in Car insurance policy - theft

దొంగతనం

పెరుగుతున్న క్రైమ్ రేట్‌తో కారు దొంగతనాలు సర్వ సాధారణమైనవి. అలాంటి సందర్భంలో మేము మీ కారును తిరిగి తీసుకురాలేము కానీ మీ ఆర్థిక నష్టాన్ని కవర్ చేయగలము.

Covered in Car insurance policy - Calamities

విపత్తులు

ఒక ప్రకృతి వైపరీత్యం భారీ నష్టాన్ని కలిగిస్తుంది, ఖచ్చితంగా మీ కారుకు ఎలాంటి అవకాశం ఇవ్వదు! ఒక విపత్తు తర్వాత మీరు మీ జీవితాన్ని పునర్నిర్మించుకున్నప్పుడు, మీ కారుకు జరిగిన నష్టాన్ని మేము కవర్ చేస్తాము.

Covered in Car insurance policy - Personal accident

పర్సనల్ యాక్సిడెంట్

భవిష్యత్తు అనూహ్యమైనది మరియు ప్రమాదాన్ని ఎవరూ ఊహించలేరు. కానీ అలాంటి దురదృష్టకర పరిస్థితి ఎదురైతే మీరు మీ రికవరీపై దృష్టి పెట్టవచ్చు మరియు మేము మీ వైద్య ఖర్చులను చూసుకుంటాము.

Covered in Car insurance policy - third party liability

థర్డ్ పార్టీ లయబిలిటీ

మీరు మరో వ్యక్తిని గాయపరిచినా లేదా వారి వాహనానికి నష్టం లేదా డ్యామేజీని తలపెట్టినా, అందుకు మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. మేము మిమ్మల్ని కవర్ చేస్తున్నాము కావున, మీ కారణంగా థర్డ్ పార్టీకి జరిగే ఏదైనా నష్టం గురించిన బిల్లును చెల్లిస్తాము!

మీ కారు ఇన్సూరెన్స్‌ను సకాలంలో రెన్యూచేయడానికి 3 కారణాలు

1
రహదారికి సిద్ధంగా ఉండండి
ఒక కారు యజమానిగా, మోటారు వాహనాల చట్టం ప్రకారం భారతదేశంలో కనీసం థర్డ్ పార్టీ కారు ఇన్సూరెన్స్ కవరేజీని కలిగివుండటం తప్పనిసరి అని తెలుసుకోవడం అతిముఖ్యమైన విషయం. అంతేకాకుండా, చెల్లుబాటు అయ్యే కారు ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండకపోవడం శిక్షార్హమైన నేరం, ఇది భారీ జరిమానాలకి దారితీయవచ్చు. అలాంటి కఠినమైన పరిస్థితిలో ఉండకూడదనుకుంటున్నారా? అయితే, ఖచ్చితంగా సకాలంలో కారు ఇన్సూరెన్స్ రెన్యూవల్‌ను పూర్తి చేసుకొని రహదారి కోసం సిద్ధంగా ఉండటం ముఖ్యం.
2
ప్రయోజనాలను వదులుకోవద్దు
మేము దేని గురించి మాట్లాడుతున్నామని ఆశ్చర్యపోతున్నారా? పాలసీ వ్యవధిలో ఎలాంటి క్లెయిమ్‌లు చేయని ప్రతి సంవత్సరానికి మీరు సేకరించిన నో క్లెయిమ్ బోనస్ (NCB)తో, ప్రీమియంపై డిస్కౌంట్ ప్రయోజనాలను పొందడానికి మీరు అర్హత సాధిస్తారు. అయితే, మీ కారు ఇన్సూరెన్స్ పాలసీ లాప్స్ మీరు మీ NCBని, ఆ తర్వాత డిస్కౌంట్ ప్రయోజనాన్ని కూడా కోల్పోవచ్చు. కేవలం 3 సాధారణ-క్లిక్‌లతో పూర్తయ్యే రెన్యూవల్ ప్రాసెస్ అలాంటి అనవసరమైన నష్టాల నుండి మిమ్మల్ని కాపాడుతుంది.
3
ఆర్థిక నష్టం నుండి భద్రత
చెల్లుబాటు అయ్యే కారు ఇన్సూరెన్స్ పాలసీ లేకపోవడం అనేది మిమ్మల్ని దొంగతనం, యాక్సిడెంట్లు, ప్రకృతి వైపరీత్యాలు వంటి మరెన్నో ప్రమాదాలకు గురిచేయవచ్చు. ఫలితంగా జరిగిన నష్టం లేదా డ్యామేజ్ అనేది వేలల్లో లేదా అంతకన్నా ఎక్కువ మొత్తంలో ఉండవచ్చు.

మీ కారు ఇన్సూరెన్స్‌నుపటిష్టం చేయడానికి యాడ్-ఆన్ కవర్లు

Boost your coverage
Zero Depreciation Cover - Insurance for Vehicle

కారు విలువ స్థిరంగా ఉండదు ; కారును ఉపయోగించే కొద్దీ, దాని విలువ తగ్గుతుంది. ఫలితంగా, మీరు క్లెయిమ్‌ను ఫైల్ చేసినప్పుడు పూర్తి అమౌంటును పొందలేకపోవచ్చు. క్లెయిమ్ అమౌంటు నుండి డిప్రిషియేషన్ విలువ తీసివేయబడుతుంది. అయితే, జీరో డిప్రిసియేషన్ కవర్‌ను ఎంచుకోవడం వలన మీరు అదనపు జేబు ఖర్చులను చెల్లించాల్సిన అవసరం లేకుండా పూర్తి క్లెయిమ్ అమౌంటును పొందుతారు!

No Claim Bonus Protection:

ఒక అనివార్యమైన క్లెయిమ్‌ను చేసారా, ఇప్పుడు మీ NCB డిస్కౌంట్ గురించి ఆందోళన చెందుతున్నారా? ఆందోళన చెందవద్దు! నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్ యాడ్-ఆన్ కవర్ అనేది ఇప్పటివరకు సేకరించబడిన మీ నో క్లెయిమ్ బోనస్ (NCB)ను రక్షిస్తుంది, దానిని తదుపరి NCB స్లాబ్‌కు తీసుకెళ్లి ప్రీమియంపై గణనీయమైన డిస్కౌంటును పొందడంలో మీకు సహాయపడుతుంది.

Emergency Assistance Cover

మనందరికీ ఒక నమ్మకస్తుడైన స్నేహితుడు ఉన్నారు, 3am సమయంలో కూడా మనం సహాయం కొరకు కాల్ చేయవచ్చు. ఈ కవర్ ఇరవై నాలుగు గంటల పాటు మీకు ఒక రక్షకుడిగా, సేవకుడిగా పనిచేస్తుంది. రీఫ్యూయలింగ్, టైర్ మార్పిడి, టోయింగ్ సౌకర్యం, మెకానిక్‌‌ను ఏర్పాటు చేయడం వంటి ఏదైనా సందర్భంలో ఎమర్జెన్సీ అసిస్టెన్స్ కవర్ మిమ్మల్ని సరైన స్థితిలో ఉంచుతుంది, దాని 24X7 సహాయ వాగ్దానానికి కట్టుబడి ఉంటుంది.

Boost your coverage
Return to Invoice

నమ్మడానికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు కానీ, మీ కారు పూర్తిగా పాడైపోయిన లేదా దొంగిలించబడిన సందర్భంలో మీ మొత్తం ఆర్థిక నష్టాన్ని తిరిగి పొందడంలో ఈ రిటర్న్ టూ ఇన్‌వాయిస్ కవర్ మీకు సహాయపడుతుంది. కేవలం పాలసీలో పేర్కొన్న ఇన్సూరెన్స్ మొత్తం విలువ మాత్రమే కాకుండా, రోడ్డు పన్ను మరియు రిజిస్ట్రేషన్ ఫీజులతో సహా ఒరిజినల్ ఇన్‌వాయిస్ విలువను కూడా పొందవచ్చు.

Engine and Gearbox Protector

మన గుండె, ఊపిరితిత్తుల మాదిరిగా ఇంజిన్, గేర్‌బాక్స్ విడిభాగాలు కారు శ్రేయస్సు కొరకు కీలక భాగాలు. కావున, నష్టం జరిగిన సందర్భంలో మీరు భారీ మొత్తాన్ని చెల్లించకుండా ఉండేలా నిర్ధారించుకోవడానికి ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ ప్రొటెక్టర్ వంటి యాడ్-ఆన్‌తో వాటిని రక్షించుకోవడం సముచితం.

Downtime Protection

ఒక యాక్సిడెంట్ తర్వాత కారు గ్యారేజీలో ఉంటుంది కానీ పనులు పెండింగ్‌లో ఉంటాయి, మరి ప్రయాణ ఖర్చులు ఆందోళనకు గురిచేస్తున్నాయా? అలాంటి పరిస్థితి ఒక ఎదురుదెబ్బగా మారడానికి అనుమతించకండి. డౌన్‌టైమ్ ప్రొటెక్షన్ యాడ్-ఆన్ కవర్ మీకు ముందుగా-నిర్ణయించిన మొత్తాన్ని అందిస్తుంది, ఆ మొత్తం మీ కారు మీ వద్ద లేనందున మీరు చేసే ఖర్చులను కవర్ చేస్తుంది.

కారు ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేసేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన 4 అంశాలు

కారు ఇన్సూరెన్స్ రెన్యూవల్ పెండింగ్‌లో ఉందా? మేము మీ ఆవశ్యకతను అర్థం చేసుకున్నాము కావున, మీరు పూర్తిగా వెనుకబడిపోకుండా ఉండడానికి ఈ కింది 4 అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సలహా ఇస్తున్నాము:

Do your research premiums

మీ పరిశోధన చేయండి

పరిశోధన చేయండి, సరిపోల్చండి మరియు మీ బడ్జెట్ మరియు మీ అవసరాలకు సరిపోయే కార్ ఇన్సూరెన్స్ కవర్ ఎంచుకోండి. మీకు తక్కువ ఖర్చు అయి మీకు పూర్తి కవరేజ్ అందించే కవర్ కోసం ఎంచుకోండి. అలాగే, మీరు ఎంచుకున్న యాడ్-ఆన్ కవర్‌లకు మరియు వాటి ఉపయోగం గురించి బాగా ఆలోచించండి.

Set the right IDV  - Car insurance

సరైన IDV ని సెట్ చేయండి

కారు ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేసేటప్పుడు సరైన IDV ని సెట్ చేయడం అనేది ప్రీమియం అమౌంటును నిర్ణయించడానికి ప్రధాన కారకంగా పనిచేస్తుంది. తక్కువ IDV మరియు అధిక IDV మధ్య బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యం, ఎందుకనగా ఇది కారు దొంగతనం లేదా పూర్తి నష్టం జరిగిన సందర్భంలో ఇన్సూరెన్స్ సంస్థ నుండి మీరు స్వీకరించే మొత్తాన్ని సూచిస్తుంది.

Grab your No Claim Bonus

మీ నో క్లెయిమ్ బోనస్‌ను పొందండి

మీరు ఇప్పటికే ఒక క్లెయిమ్ రహిత సంవత్సరాన్ని కలిగి ఉంటే, మీ NCB ప్రయోజనాలను వినియోగించుకోవడానికి ఇది సరైన సమయం. కావున, NCB కోసం మీ అర్హతను చెక్ చేసుకోండి మరియు కారు ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేసేటప్పుడు ప్రీమియంపై గణనీయమైన డిస్కౌంటును పొందండి.

Opt for a voluntary deductible

స్వచ్ఛంద మినహాయింపును ఎంచుకోండి

పెరుగుతున్న కారు ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లు మిమ్మల్ని కంగారు పెడుతున్నాయా? అయితే, కారు ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేసేటప్పుడు స్వచ్ఛంద మినహాయింపును ఎంచుకోవడం వల్ల ప్రీమియం మొత్తాన్ని కొంత మేరకు తగ్గించవచ్చు. వివరంగా చెప్పాలంటే, స్వచ్ఛంద మినహాయింపు క్లెయిమ్ సందర్భంలో మీరు స్వయంగా మీ జేబు నుండి చెల్లించాల్సిన ముందుగా-నిర్ణయించిన మొత్తాన్ని సూచిస్తుంది.

Cashless garage network
7100+** నెట్‌వర్క్ గ్యారేజీలు
భారతదేశం వ్యాప్తంగా

అవార్డులు మరియు గుర్తింపు

చివరిగా అప్‌డేట్ అయిన తేదీ: 2021-08-09

అన్ని అవార్డులను చూడండి