ప్రతి ఒక్కరికీ హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ పాలసీ

ఈ మహమ్మారి సమయంలో కరోనా వైరస్‌తో పోరాడుతూ మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో, హెల్త్ ఇన్సూరెన్స్ అనే భద్రతా కవచంతో మీకు పూర్తి రక్షణను అందిస్తుంది. 10,000+ నగదురహిత నెట్‌వర్క్ ఆసుపత్రులు మరియు తక్షణ క్లెయిమ్ సెటిల్‌మెంట్ పాలసీలతో సంరక్షణ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని మేము నిర్ధారిస్తాము. వ్యక్తులు, కుటుంబాలు మరియు సీనియర్ సిటిజన్‌ల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను రూపొందించడం ద్వారా నిత్యం పెరుగుతున్న మీ వైద్య అవసరాల బాధ్యతను మేము చూసుకుంటాము. మేము #1.3 కోట్లకు పైగా కస్టమర్లను సంతోషపరిచాము, అందరి కోసం రూపొందించబడిన మా సరైన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లతో మరెన్నో జీవితాలను సురక్షితం చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు పెరుగుతున్న వైద్య ఖర్చులు మరియు జీవనశైలి వ్యాధుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి. అత్యంత సిఫార్సు చేయబడిన మై: హెల్త్ సురక్ష ఇన్సూరెన్స్ పాలసీని మొదలుకొని డిమాండ్‌లో ఉన్న కరోనా కవచ్ పాలసీ వరకు మా అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు వైద్య ఖర్చులను కవర్ చేసే అత్యధిక కవరేజీని అందిస్తాయి. మా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు మరియు అవి మీ కోసం ఎల్లప్పుడూ ఎలా రక్షణ కల్పిస్తాయో మరింత తెలుసుకోవడానికి చదవండి.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మీ పట్ల శ్రద్ధ వహిస్తుంది, నిజంగా

తల్లిదండ్రుల సంరక్షణ
ఎటువంటి ప్రవేశ వయోపరిమితి లేకుండా మరియు లైఫ్‌టైమ్ రెన్యూవల్ ఆప్షన్‌తో లభించే మా పేరెంట్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అత్యవసరమైన సందర్భాల్లో సులభంగా మరింత సౌకర్యాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
కుటుంబ సంరక్షణ
మీ కుటుంబం మీ జీవితంలోని ప్రధాన భాగం అయినప్పుడు మీ ప్రియమైన వారిని కాంప్రిహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీ ప్లాన్‌లతో ఎందుకు సురక్షితం చేయకూడదు. మా ఇన్సూరెన్స్ మొత్తం రీబౌండ్ ప్రయోజనంతో మీరు అయిపోయిన మీ హెల్త్ కవర్‌ను రిస్టోర్ చేసుకోవచ్చు.
సీనియర్ సిటిజన్ కేర్
మీరు మీ రిటైర్‌మెంట్‌ను ప్లాన్ చేసుకున్నట్లుగా, ఊహించని వైద్య ఖర్చుల కోసం కూడా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. మా సీనియర్ సిటిజన్స్ కొరకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో మీరు ప్రత్యామ్నాయ చికిత్స కోసం ఆయుష్ ప్రయోజనాలను కూడా ఒక ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు.
వ్యక్తుల కొరకు సంరక్షణ
మీరు మీ జీవితంలో నిశ్చలంగా, యవ్వన స్ఫూర్తితో ఉత్సాహంగా ఉన్నప్పటికీ, మీరు నిజంగా శ్రద్ధ వహించాల్సిన ఒక విషయం ఒకటి ఉంది, అది ఊహించని వైద్య ఖర్చులు. ఇవి ఏవైనా జీవనశైలి వ్యాధుల కారణంగా ఎప్పుడైనా తలెత్తవచ్చు. కావున, తక్కువ ఖర్చుతో వచ్చే ప్రీమియంలను పొందడానికి మీరు మీ యుక్త వయస్సులోనే ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయాలి.
క్రిటికల్ ఇల్‌నెస్ కేర్
Just like one size does not fit all, similarly a base health insurance plan may not suffice to cover for life threatening illnesses such as cancer, stroke etc. We recommend our Critical Illness health insurance plan for covering more than 13 critical ailments.

కరోనా కవచ్ పాలసీతో ఇన్సూరెన్స్‌లో హెల్త్ కేర్‌ను అర్థం చేసుకోవడం

1.3 కోట్ల హ్యాపీ కస్టమర్ల ద్వారా విశ్వసించబడింది

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అనేది #1.3 కోటి కంటే ఎక్కువమంది సంతోషకరమైన వినియోగదారుల ద్వారా విశ్వసించబడుతోంది

హోమ్ హెల్త్‌కేర్ ఖర్చులు

మేము కరోనా కవచ్ పాలసీ కింద హోమ్ కేర్ ఖర్చులను కవర్ చేస్తాము, ఒక ఇన్సూర్ చేయబడిన వ్యక్తి కోవిడ్-19 పాజిటివ్‌ కారణంగా ఇంట్లో చికిత్సను తీసుకున్నప్పుడు ఈ పరిహారం చెల్లించబడుతుంది.

ప్రీ-పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు

మీరు ఆసుపత్రిలో చేరడానికి ముందు మరియు తర్వాత ఖర్చులు, అంటే, ఆసుపత్రిలో చేరడానికి 15 రోజులు ముందు మరియు డిస్చార్జ్ తర్వాత 30 రోజుల వరకు అయ్యే ఖర్చులు, తిరిగి చెల్లించబడతాయి. హోమ్ కేర్ చికిత్స సమయంలో అయిన వైద్య ఖర్చులనేవి 14 రోజుల వరకు కవర్ చేయబడతాయి.

10,000 నగదురహిత నెట్‌వర్క్ ఆసుపత్రులు

10,000 కంటే ఎక్కువ నగదురహిత నెట్‌వర్క్ హాస్పిటల్‌లలో, మీకు నచ్చిన దానిలో చికిత్స చేయించుకోవడం సులభం.

త్వరిత క్లెయిమ్ సెటిల్‌మెంట్

ప్రతి నిమిషం 1 క్లెయిమ్ సెటిల్ చేయబడుతోంది.

అత్యవసర సంరక్షణ కావాలా? టెలిక్లినిక్ సేవలను ప్రయత్నించండి



ఈ సమయాల్లో ఇంటి నుండి బయటకు అడుగు పెట్టడానికి టెన్షన్ పడుతున్నారా - డాక్టర్‌ను సందర్శించాలంటే భయం అనిపిస్తుందా? హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఇన్సూరెన్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు M.B.B.S జనరల్ ఫిజీషియన్స్ నుండి ఉచితంగా, ఎప్పుడైనా, ఎక్కడైనా మరియు ఈ మహమ్మారి సమయంలో ఎన్ని సార్లు అయినా మీకు కావలసిన వైద్య సలహాను పొందండి. మా టెలిక్లినిక్ సర్వీసులు మీరు ఎదుర్కొనే అన్ని రకాల అనారోగ్యం మరియు శారీరక అసౌకర్యాలకు వైద్య సలహాలను అందిస్తాయి. భయంకరమైన తలనొప్పి నుండి పంటి నొప్పి వరకు మీరు ఎలాంటి నొప్పితో బాధపడుతున్నప్పటికీ, ఈ కష్ట సమయాల్లో మా వైద్యులు ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మరియు మీకు సలహా ఇస్తారు. ఈ సమయాల్లో సహాయకరంగా ఉండే ఈ విషయాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి సంకోచించకండి! ప్రస్తుత మహమ్మారి సమయంలో వారికి ఇది అవసరం కావచ్చు.



మీరు ఇప్పటికే హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోతో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉంటే, కరోనావైరస్ కారణంగా అయ్యే హాస్పిటలైజేషన్ ఖర్చులను మేము కవర్ చేస్తాము కావున నిశ్చింతగా ఉండండి.

గమనిక: హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే ప్రతి పాలసీ, నాన్-యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్‌ కోసం క్లెయిమ్ చేయడానికి ఒక నెల వెయిటింగ్ పీరియడ్‌తో లభిస్తుంది. దయచేసి చేర్పులు, మినహాయింపుల వివరణాత్మక జాబితా కోసం మీ పాలసీ వివరాలు, బ్రోచర్‌ను చూడండి. పైన పేర్కొన్న సమాచారం వివరణాత్మక ప్రయోజనాల కోసం అందించబడింది.

మా కస్టమర్ల మాట

ప్రవీణ్ కుమార్ కె
మై:హెల్త్ సురక్ష
com-pre
  • నా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు నేను సిఫార్సు చేస్తాను, మీ సేవ బాగుంది మరియు సమయానుకూలంగా ఉంటోంది, వినియోగదారు మద్దతు చాలా బాగుంది.
బిపిన్ పురోహిత్
మై:హెల్త్ సురక్ష
com-pre
  • సేవలతో నేను పూర్తిగా సంతృప్తి చెందాను. టోల్ ఫ్రీ లైన్ మరియు IVR లైన్ అనేవి కోవిడ్19 సంక్షోభంలో కూడా పనిచేశాయి. హెచ్‌డిఎఫ్‌సి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ కమ్యూనికేషన్ చాలా ఉపయోగకరమైనది.
శ్వేత ఆర్
మై:హెల్త్ సురక్ష
com-pre
  • మా మెయిల్ అభ్యర్థన ప్రకారం, మీరు మా క్లెయిమ్‌ను ప్రాసెస్ చేసినందుకు నాకు సంతోషంగా ఉంది. మా మెయిల్‌ను పరిగణనలోకి తీసుకుని దానికి ప్రతిస్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు. మా క్లెయిమ్ అప్రూవ్ చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను.
ప్రమోద్ మహాదేవ్ తనవాడే
మై:హెల్త్ సురక్ష
com-pre
  • మీ ఎగ్జిక్యూటివ్‌ల ద్వారా అందించబడిన అభినందించదగిన సేవలు.
శైలేంద్ర కుమార్ రథ్
మై:హెల్త్ సురక్ష
com-pre
  • అద్భుతమైన సేవ అతి తక్కువ సమయంలో క్లెయిమ్ సెటిల్ చేయబడింది మీ సర్వీస్ పట్ల మేము సంతోషంగా ఉన్నాము
అవార్డులు మరియు గుర్తింపు
x