Venture Capital Insurance PolicyVenture Capital Insurance Policy

వెంచర్ క్యాపిటల్ ఇన్సూరెన్స్
పాలసీ

  • పరిచయం
  • కవర్ చేయబడిన నష్టాలు
  • హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ను ఎందుకు ఎంచుకోవాలి?

పరిచయం

వెంచర్ క్యాపిటల్ సంస్థలు మరియు వారి భాగస్వాములకు ప్రత్యేక ఎక్స్‌పోజర్లు ఉంటాయి. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి వెంచర్ క్యాపిటల్ అసెట్ ప్రొటెక్షన్ (VCAP) పాలసీ అనేది సంభావ్య నష్టాలు తగ్గించడం ద్వారా వాటి ఖ్యాతి మరియు పెట్టుబడి రాబడులకు రక్షణను అందిస్తుంది.

ఈ పాలసీ అనేది ఒక పాలసీలోని డైరెక్టర్‌షిప్ మరియు ప్రొఫెషనల్ సర్వీసెస్ లయబిలిటీ ఇన్సూరెన్స్‌ను అందించే ఒక సమ్మిళిత ఉత్పత్తిగా ఉంటుంది - మీ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్‌లో అంతరాయాలు తొలగించడానికి సహాయపడుతుంది.

కవర్ చేయబడిన నష్టాలు

అభివృద్ధి చెందుతున్న కంపెనీల ఇన్వెస్టర్లు మరియు డెవలపర్లుగా వెంచర్ క్యాపిటల్ సంస్థలు ఎదుర్కొనే కొన్ని ఎక్స్‌పోజర్లు క్రింది విధంగా ఉంటాయి

పోర్ట్‌ఫోలియో కంపెనీ బోర్డులో హోదా

మీ పోర్ట్‌ఫోలియో కంపెనీల నిర్వహణలో క్రియాశీలకంగా పాల్గొనడం అనేది మీ సంస్థకు సంబంధించిన హాల్‌మార్క్ లాంటిది అయినప్పటికీ, పరిగణించవలసిన ప్రమాదాలు కూడా ఉంటాయి.

నష్టపరిహారం

SEED లేదా అభివృద్ధి తొలిదశలలో ఉన్న పోర్ట్‌ఫోలియో కంపెనీ బోర్డులో పోర్ట్‌ఫోలియో కంపెనీ యొక్క నష్టపరిహారాన్ని చెల్లించే శక్తి బాహ్య డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వెంచర్ క్యాపిటలిస్ట్‌ను ఎంత వరకు రక్షిస్తుంది.

డౌన్ రౌండ్ ఫైనాన్సింగ్

ఇతర పార్టీల ప్రయోజనాలను ఉద్దేశపూర్వకంగా పరిగణించడం లేదనేది డౌన్ రౌండ్ల ద్వారా సృష్టించబడిన అభిప్రాయం కావచ్చు.

పరస్పర విరుద్ధ ప్రయోజనాలు

విరుద్ధ ప్రయోజనాలు వీలైనంత పూర్తి స్థాయి మేరకు తాము ప్రయోజనం పొందలేదని అన్ని ఆసక్తిగల పార్టీలు భావించే సందర్భాలు సృష్టించబడవచ్చు.

“వాష్-అవుట్స్”

వెంచర్ క్యాపిటల్ సంస్థ అనేది ఒక నిర్దిష్ట పోర్ట్‌ఫోలియో కంపెనీకి, దాని నిర్వహణ మరియు పెట్టుబడిదారులకు తన విశ్వసనీయ విధిని ఉల్లంఘిస్తూ, అన్యాయంగా మరియు దాని స్వంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరిస్తోందనే అభిప్రాయాన్ని కొన్ని పరిస్థితులు సృష్టిస్తాయి.

ఇన్-కైన్డ్ డిస్ట్రిబ్యూషన్‌లు

ఒక ఇన్-కైన్డ్ డిస్ట్రిబ్యూషన్ అనేది గొప్పగా అంచనా వేయబడిన ఈవెంట్‌. అది ఊహించిన విధంగా జరగకపోతే ఏమి జరుగుతుంది.

దివాలా

దివాలా ప్రకటించడం అనేది కొన్ని అభివృద్ధి చెందుతున్న కంపెనీలకు వాస్తవం కావచ్చు కానీ, కంపెనీ డైరెక్టర్లు మరియు వ్యాపార డెవలపర్ల కోసం అది గణనీయమైన బాధ్యతలు తీసుకురావచ్చు.

రహస్య సమాచారం

ఇ-మెయిల్, ఫ్యాక్స్ లేదా లెటర్ ద్వారా కమ్యూనికేట్ చేయబడుతున్నప్పుడు లేదా భాగస్వామి డెస్క్ లేదా ఫైలింగ్ క్యాబినెట్ లో ఉన్నప్పుడు గోప్యమైన సమాచారం ఎంత సురక్షితంగా ఉంటుంది?

ఉపాధి ఆచరణలు

కొన్ని సందర్భాల్లో, ఒక పోర్ట్‌ఫోలియో కంపెనీని తదుపరి స్థాయికి తీసుకు వెళ్లడానికి కొత్త మేనేజ‌మెంట్ నియమించబడుతుంది. ఈ విషయమై పాత మేనేజ్‌మెంట్ ఎలా వ్యవహరిస్తుంది?

మేధోసంపత్తి

ప్రతి సంవత్సరం ప్రపంచంలో వేలకొద్దీ కొత్త కంపెనీలు ప్రారంభమవుతుండడంతో, యాజమాన్య మేధో సంపత్తి అనేది ఇప్పటికే మరొకదాని ద్వారా 'క్లెయిమ్ చేయబడలేదని నిర్ధారించడం చాలా కష్టంగా మారుతోంది.

ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్

ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌లు గత మరియు ప్రస్తుత ఆర్థిక సమాచారం, నిర్వహణ నిర్ణయాలు, ఆఫరింగ్ మొదలైన వాటిపై సంబంధం లేని మూడవ పక్షం పెట్టుబడిదారుల చే నిశిత పరీక్షకు గురి అవుతాయి , ఫలితంగా ఖరీదైన మరియు కలవరపరిచే వ్యాజ్యం ఏర్పడవచ్చు.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్ 24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కస్టమర్ అవసరాలను తీర్చడం

గడచిన 16 సంవత్సరాల నుండి, ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను మేము నిరంతరాయంగా పూర్తి చేస్తున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

Awards

ఆర్థిక సంవత్సరం: 18-19 కోసం మేము ICAI అవార్డ్ ఆఫ్ ది ఇయర్ మరియు ఆర్థిక నివేదికలో ఉత్తమతను అందుకున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1 కోటి+ చిరునవ్వులు సురక్షితం

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.

కస్టమర్ అవసరాలను తీర్చడం

గడచిన 16 సంవత్సరాల నుండి, ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను మేము నిరంతరాయంగా పూర్తి చేస్తున్నాము.

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.

Awards

ఆర్థిక సంవత్సరం :18-19 కోసం మేము ICAI అవార్డ్ ఆఫ్ ది ఇయర్ మరియు ఆర్థిక నివేదికలో ఉత్తమతను అందుకున్నాము.
అవార్డులు మరియు గుర్తింపు
x