Forefront Portfolio Insurance PolicyForefront Portfolio Insurance Policy

ఫోర్‌ఫ్రంట్ పోర్ట్‌ఫోలియో
ఇన్సూరెన్స్ పాలసీ

  • పరిచయం
  • ఫీచర్లు
  • హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ను ఎందుకు ఎంచుకోవాలి?

ఫోర్‌ఫ్రంట్ పోర్ట్‌ఫోలియో ఇన్సూరెన్స్ పాలసీ

దావా మరియు నేరం లాంటి సంక్లిష్ట బెదిరింపుల నుండి బయటపడడానికి చిన్న మరియు మధ్య స్థాయి కంపెనీలకు రక్షణ అవసరం. అలాగే, రక్షణ కోసం వివిధ వ్యక్తిగత ఇన్సూరెన్స్ ఉత్పత్తులు ఎంచుకోవడమనేది సౌకర్యవంతంగా లేదా భరోసా ఇచ్చేదిగా ఉంటుంది.

హెచ్‌డి‌ఎఫ్‌సి ఎర్గో వారి ఫోర్‌ఫ్రంట్ పోర్ట్‌ఫోలియో అనేది చిన్న మరియు మధ్య స్థాయి కంపెనీలకు వారి వ్యక్తిగత మరియు కార్పొరేట్ ఎక్స్‌పోజర్లను నిర్వహించడానికి మరియు సంభావ్య అంతరాయాలు తగ్గించడానికి అందించబడే ఒక సమగ్ర ఇన్సూరెన్స్ పరిష్కారంగా ఉంటుంది.

పాలసీ ఫీచర్లు

 

క్రింది ప్రాంతాల్లోని చిన్న మరియు మధ్య తరహా కంపెనీలను రక్షించడానికి ఫోర్‌ఫ్రంట్ పోర్ట్‌ఫోలియో రూపొందించబడింది:

డైరెక్టర్స్ అండ్ ఆఫీసర్స్ లయబిలిటీ ఇన్సూరెన్స్

 
  • నిర్వహణ నిర్ణయాల ఫలితంగా ఉద్భవించే క్లెయిమ్‌ల నుండి డైరెక్టర్లు మరియు అధికారులను రక్షిస్తుంది.
  • ఎగ్జిక్యూటివ్‌లు మరియు వారి జీవిత భాగస్వాములతో సహా ఇన్సూర్ చేయబడిన వ్యక్తుల విస్తృత నిర్వచనం, వారు సహ-ప్రతివాదులుగా పేర్కొనబడితే.
  • కొత్త అనుబంధ సంస్థల కోసం ఆటోమేటిక్ కవర్.
  • ఏదైనా D&O లేదా డైరెక్టర్‌షిప్ క్లెయిమ్ సందర్భంలో, ఇన్సూర్ చేయబడిన వ్యక్తులు వారికి రక్షణకు సంబంధించిన హక్కును కలిగి ఉంటారు.
  • పూచీకత్తు సమాచారం అందుకోవడానికి మరియు అంగీకరించడానికి లోబడి, ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ కోటేషన్ నిబంధన.

ఎంప్లాయిమెంట్ ప్రాక్టీసెస్ ఇన్సూరెన్స్

 
  • ప్రస్తుత, గత లేదా భవిష్యత్ ఉద్యోగుల కారణంగా ఎదురయ్యే క్లెయిమ్‌ల నుండి కంపెనీ, దాని డైరెక్టర్లు, అధికారులు మరియు ఉద్యోగులను రక్షిస్తుంది.
  • వివక్ష, పనిప్రదేశంలో వేధింపు మరియు లైంగిక వేధింపు, పనిప్రదేశంలో హింస, చిన్నచూపు చూడడం లేదా ఉద్యోగ పరంగా ఇతర తప్పుడు నిర్ణయాల పై విస్తృత కవరేజ్ అందిస్తుంది.
  • విస్తృత నిర్వచనం ప్రకారం, "ఇన్సూర్ చేయబడిన"లో కంపెనీ మరియు దాని ఎగ్జిక్యూటివ్‌లు మరియు ఉద్యోగులు భాగమై ఉంటారు.
  • విస్తృత నిర్వచనం ప్రకారం, ఉద్యోగి అంటే పార్ట్-టైమ్, క్యాజువల్, తాత్కాలిక మరియు సీజనల్ ఉద్యోగులు మరియు వాలంటీర్లు కూడా ఉంటారు.

ఉద్యోగి దొంగతనం ఇన్సూరెన్స్

 
  • ఉద్యోగి దొంగతనం కారణంగా ఎదురయ్యే ప్రత్యక్ష నష్టాల నుండి సంస్థను రక్షిస్తుంది.
  • ఉద్యోగుల దొంగతనం కోసం సమగ్ర కవరేజ్.
  • కవర్ చేయబడిన నష్టాల కోసం ఇన్వెస్టిగేటివ్ ఖర్చులకు కవరేజ్.

ఇంటర్నెట్ లయబిలిటీ ఇన్సూరెన్స్

 
  • కంపెనీ వెబ్‌సైట్‌లోని ఉనికిలో ఉన్న సంప్రదాయ ప్రచురణ సంబంధిత బహిర్గతాల నుండి కంపెనీని రక్షిస్తుంది.
  • ఇంటర్నెట్ కార్యకలాపాల విస్తృత నిర్వచనం.
  • పరువు నష్టం, అపవాదు మరియు నేరారోపణ లాంటి ఆరోపణల కోసం కవరేజీ.

ట్రస్టీస్ లయబిలిటీ ఇన్సూరెన్స్

 
  • సూపర్‌యాన్యుయేషన్ ఫండ్ నిర్వహణలో పాలుపంచుకున్న కంపెనీ, మేనేజ్‌మెంట్ మరియు ఉద్యోగులను మరియు ఫండ్‌లను నష్టాల నుండి రక్షిస్తుంది.
  • ట్రస్ట్ ఫండ్స్ మరియు ట్రస్టీలతో సహా ఇన్సూర్ చేయబడిన అనే మాటకు విస్తృత నిర్వచనం.
  • విస్తృత తప్పుడు చర్యలు నిర్వచనంలో విశ్వసనీయ విధి ఉల్లంఘన మరియు లోపాలు మరియు మినహాయింపుల ఆరోపణలు ఉన్నాయి.

ఔట్‌సైడ్ డైరెక్టర్‌షిప్ లయబిలిటీ ఇన్సూరెన్స్

 
  • బయటి సంస్థల వద్ద నిర్వహణ నిర్ణయాల ఫలితంగా ఉత్ఫన్నమైన క్లెయిముల నుండి డైరెక్టర్లు మరియు అధికారులను రక్షిస్తుంది.
  • లాభాపేక్షరహిత సంస్థల కోసం ఆటోమేటిక్ OdL కవరేజ్.
  • పబ్లిక్‌గా ట్రేడ్ అవ్వని, USA ఎక్స్‌పోజర్ లేని మరియు ఆర్థిక సంస్థ కాని లాభాపేక్ష సంస్థల కోసం కవరేజ్.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్ 24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కస్టమర్ అవసరాలను తీర్చడం

గడచిన 16 సంవత్సరాల నుండి, ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను మేము నిరంతరాయంగా పూర్తి చేస్తున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

Awards

ఆర్థిక సంవత్సరం: 18-19 కోసం మేము ICAI అవార్డ్ ఆఫ్ ది ఇయర్ మరియు ఆర్థిక నివేదికలో ఉత్తమతను అందుకున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1 కోటి+ చిరునవ్వులు సురక్షితం

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.

కస్టమర్ అవసరాలను తీర్చడం

గడచిన 16 సంవత్సరాల నుండి, ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను మేము నిరంతరాయంగా పూర్తి చేస్తున్నాము.

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.

Awards

ఆర్థిక సంవత్సరం :18-19 కోసం మేము ICAI అవార్డ్ ఆఫ్ ది ఇయర్ మరియు ఆర్థిక నివేదికలో ఉత్తమతను అందుకున్నాము.
అవార్డులు మరియు గుర్తింపు
x