Plate Glass Insurance PolicyPlate Glass Insurance Policy

ప్లేట్ గ్లాస్ ఇన్సూరెన్స్
పాలసీ

  • పరిచయం
  • ఏవి కవర్ చేయబడుతాయి?
  • ఏవి కవర్ చేయబడవు?
  • హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ను ఎందుకు ఎంచుకోవాలి?

ప్లేట్ గ్లాస్ ఇన్సూరెన్స్ పాలసీ

షోరూమ్‌లు మొదలుకొని, విండో ప్రదర్శనలు, ఆఫీసులు మరియు మరిన్నింటి వరకు - గ్లాస్ ఖరీదైనది మరియు పెళుసైనది. హింస / అల్లర్లు మరియు మరిన్ని చర్యల కారణంగా దీనికి నష్టం సంభవించవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే ప్లేట్ గ్లాస్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ప్రత్యేకించి మినహాయించబడిన వాటి కోసం తప్ప, ఇన్సూర్ చేయబడిన ప్రాంగణంలో ప్రమాదవశాత్తు గ్లాస్ విరిగిపోతే కవర్ అందిస్తుంది.

దృశ్యపరంగా మరియు సౌందర్యపరంగా మరింత అందంగా కనిపించడం కోసం షోరూమ్‌లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, రెస్టారెంట్‌లు, హోటళ్లు, థియేటర్‌లు, స్టేడియంలు లాంటి వాటిలో ప్లేట్ గ్లాస్ ఏర్పాటు చేసిన అన్ని వ్యాపార సంస్థలకు ఈ పాలసీ చక్కగా సరిపోతుంది.

ఏమి కవర్ చేయబడుతుంది?

What's Covered
గ్లాస్ అంతర్గత విలువ

అంటే, దాని పునరుద్ధరణ విలువ తక్కువ తరుగుదల.

గ్లాస్: గ్లాస్ అంటే, ఇన్సూర్ చేయబడిన ప్రాంగణం లోపల లేదా దాని పరిసరాల్లో బిగించబడిన ప్లెయిన్ గ్లాస్ మరియు అద్దాలు అని అర్థం, మరింత చదవండి...

ఏవి కవర్ చేయబడవు?

What's not covered?

పాలసీకి షెడ్యూల్‌లో పేర్కొన్న మినహాయించదగిన అదనం కారణంగా ఏర్పడే నష్టం మరియు/లేదా డ్యామేజీని పాలసీ కవర్ చేయదు.

What's not covered?

ప్రాంగణం లోపల లేదా దాని పరిధిలో తొలగింపు, సర్దుబాటు మరియు/లేదా మరమత్తుల సమయంలో బ్రేకేజీ లేదా డ్యామేజీ.

What's not covered?

గ్లాస్ మొత్తం మందం ద్వారా విస్తరించి ఉన్న పగులు ద్వారా కాకుండా గ్లాస్ రూపం మారడం లేదా గీతలు పడడం లేదా డ్యామేజీ కావడం.

What's not covered?

పూర్తిగా మరియు సురక్షితంగా ఫిక్స్ చేయబడని గ్లాస్ బ్రేకేజ్ కావడం

What's not covered?

క్రాక్ ఏర్పడిన లేదా సరైన విధంగా అమర్చని గ్లాస్.

What's not covered?

గ్లాస్ మార్చడం కోసం దానిని తొలగించడం లేదా ఏవైనా ఫిట్టింగ్‌లు లేదా ఫిక్సర్‌లు తొలగించడం లేదా మార్చడం కోసం అయ్యే ఖర్చులు

What's not covered?

ఏదైనా గ్లాస్ విరిగినప్పుడు మరియు ఆ గ్లాస్‌ను మళ్లీ బిగించే వ్యవధిలో ఇన్సూర్ చేయబడిన వ్యాపారంలో ఏదైనా అంతరాయం లేదా ఆలస్యం కారణంగా చోటుచేసుకునే ఏదైనా నష్టం లేదా డ్యామేజీ.

What's not covered?

తీవ్రవాదం

ఇన్సూర్ చేయబడిన మొత్తం

విలువ అనేది పునరుద్ధరణ విలువగా ఉండాలని మేము సలహా ఇస్తున్నాము

ఎక్స్‌టెన్షన్లు

ఒక అదనపు ప్రీమియం కోసం, తీవ్రవాద ప్రమాదాన్ని కవర్ చేసేలా పాలసీని పొడిగించవచ్చు

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్ 24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కస్టమర్ అవసరాలను తీర్చడం

గడచిన 16 సంవత్సరాల నుండి, ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను మేము నిరంతరాయంగా పూర్తి చేస్తున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

Awards

ఆర్థిక సంవత్సరం: 18-19 కోసం మేము ICAI అవార్డ్ ఆఫ్ ది ఇయర్ మరియు ఆర్థిక నివేదికలో ఉత్తమతను అందుకున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1 కోటి+ చిరునవ్వులు సురక్షితం

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.

కస్టమర్ అవసరాలను తీర్చడం

గడచిన 16 సంవత్సరాల నుండి, ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను మేము నిరంతరాయంగా పూర్తి చేస్తున్నాము.

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.

Awards

ఆర్థిక సంవత్సరం :18-19 కోసం మేము ICAI అవార్డ్ ఆఫ్ ది ఇయర్ మరియు ఆర్థిక నివేదికలో ఉత్తమతను అందుకున్నాము.
అవార్డులు మరియు గుర్తింపు
x