ఇండస్ట్రియల్ ఆల్ రిస్క్ ఇన్సూరెన్స్ పాలసీఇండస్ట్రియల్ ఆల్ రిస్క్ ఇన్సూరెన్స్ పాలసీ

ఇండస్ట్రియల్ ఆల్ రిస్క్
ఇన్సూరెన్స్ పాలసీ

  • పరిచయం
  • ఏమి కవర్ చేయబడుతుంది?
  • ఏవి కవర్ చేయబడవు?
  • హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ను ఎందుకు ఎంచుకోవాలి?

పరిచయం

ఇది ఒక సమగ్ర ప్యాకేజ్ పాలసీ. ఒక పెద్ద పరిశ్రమలో కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆస్తికి నష్టం సంభవించడంతో సహా ఊహించని పరిస్థితుల నుండి కవర్ అందిస్తుంది.

చిన్నపాటి ప్రమాదాలు మరియు బ్రేక్ డౌన్లు (లేదా దొంగతనం) లాంటివి ప్రధాన షట్ డౌన్ లేదా భారీ ఖర్చులకు దారితీయవచ్చు. ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు మిషనరీలు ఖరీదైనవి మరియు తరచుగా వీటి కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏదైనా ప్రధాన షట్‌డౌన్ అనేది మార్కెట్ షేర్ సంభావ్య నష్టానికి దారితీయవచ్చు మరియు దీర్ఘకాలిక ప్రభావాలు కలిగి ఉండవచ్చు.

అలాంటి సమయంలో, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే ఇండస్ట్రియల్ ఆల్ రిస్క్ ఇన్సూరెన్స్ అనేది మీ పరిశ్రమకు అవసరమైన హామీ అందిస్తుంది. సకాలంలో క్లెయిమ్ చెల్లించడం ద్వారా వీలైనంత త్వరగా వ్యాపారాన్ని పునఃప్రారంభించడానికి సహాయపడుతుంది.

 

ఏమి కవర్ చేయబడుతుంది?

పాలసీ కవర్‌లు

ప్రత్యేకంగా మినహాయించబడినవి కాకుండా ఇతర అన్ని రిస్క్‌లు/ప్రమాదాలను పాలసీ కవర్ చేస్తుంది.

మెటీరియల్ డ్యామేజీ

సెక్షన్ I (మెటీరియల్ డ్యామేజీ)

మరింత చదవండి...
వ్యాపారానికి అంతరాయం

సెక్షన్ II (వ్యాపారానికి అంతరాయం)

మరింత చదవండి...

ఏవి కవర్ చేయబడవు?

కారణాలు మినహాయించబడ్డాయి

కారణాలు మినహాయించబడ్డాయి

ఆస్తి మినహాయించబడింది

ఆస్తి మినహాయించబడింది

  • నగదు, చెక్కులు, స్టాంపులు, బాండ్లు, క్రెడిట్ కార్డులు, బులియన్,
  • మరింత చదవండి...
ఎక్స్‌టెన్షన్లు
  • ఆర్కిటెక్ట్‌లు, సర్వేయర్‌లు' మరియు కన్సల్టింగ్ ఇంజనీర్‌ల ఫీజులు
  • ఇన్సూర్ జోడింపులు/సవరణలకు మినహాయింపులు
  • స్టాక్ క్లాజ్ తాత్కాలిక తొలగింపు
  • వ్యర్థాల తొలగింపు క్లాజ్
  • ఎస్కలేషన్ క్లాజ్
  • భూకంపం
  • తీవ్రవాద చర్య
  • సంబంధిత సెక్షన్‌ల క్రింద ఇతర పొడిగింపులు అందుబాటులో ఉన్నాయి.
ఇన్సూర్ చేయబడిన మొత్తం

భవనాలు, యంత్రాలు, ఫర్నిచర్, ఫిక్సర్‌లు ఫిట్టింగ్‌లు మరియు ఎలక్ట్రికల్ ఇన్‌స్టాలేషన్‌లకు సంబంధించిన సెక్షన్ I (మెటీరియల్ డ్యామేజీ) కోసం ఇన్సూర్ చేయబడిన మొత్తం అనేది రీయిన్‌స్టేట్‌మెంట్ విలువ ఆధారంగా మాత్రమే ఉంటుంది, అదేసమయంలో, స్టాకులు మాత్రం మార్కెట్ విలువ ఆధారంగా కవర్ చేయబడతాయి.

మెషినరీ బ్రేక్‌డౌన్ రిస్క్ కోసం బీమా చేయబడిన మొత్తం అనేది అగ్నిప్రమాదం కింద ప్రకటించబడిన ప్లాంట్ మరియు మెషినరీ కోసం బీమా చేయబడిన మొత్తానికి సమానంగా ఉండాలి, పైపింగ్ మరియు కేబులింగ్ విలువ కంటే తక్కువగా ఉండాలి.

ఎంపిక చేయబడిన వార్షిక స్థూల లాభం మరియు నష్టపరిహార వ్యవధి ఆధారితమైన సెక్షన్ II (వ్యాపార అంతరాయం) కోసం ఇన్సూర్ చేయబడిన మొత్తం.

నష్టపరిహార కాలవ్యవధి, అంటే, వ్యాపారానికి అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్న గరిష్ట కాల వ్యవధి అనేది జోక్యం కలిగిన కార్యకలాపాల మీద ఆధారపడి ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ద్వారా ఎంచుకోవచ్చు.

అర్హత

ఇండస్ట్రియల్ ఆల్ రిస్క్ పాలసీలో భారతదేశంలోని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రదేశాల్లో మొత్తంగా ₹100 మరియు అంతకు మించిన ఇన్సూర్ చేయబడిన మొత్తంతో అన్ని పారిశ్రామిక నష్టాలు (పెట్రోకెమికల్ టారిఫ్ కింద రేట్ చేయదగిన నష్టాలు కాకుండా ఇతరాలు) అర్హత కలిగి ఉంటాయి.

ప్రీమియం

ప్రీమియం ఎంచుకున్న కవర్ రకం, క్లెయిముల అనుభవం, రిస్క్ ఎక్స్పోజర్లు, అందుబాటులో ఉన్న ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్లు, నిర్వహణ ప్రాక్టీసులు మరియు పాలసీ క్రింద ఎంచుకోబడిన మినహాయింపు పై ఆధారపడి ఉంటుంది.

అదనం

పాలసీ అనేది తప్పనిసరిగా మినహాయించదగిన మొత్తానికి లోబడి ఉంటుంది మరియు ఇన్సూర్ చేయబడిన మొత్తం మీద ఆధారపడి ఉంటుంది.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్ 24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కస్టమర్ అవసరాలను తీర్చడం

గడచిన 16 సంవత్సరాల నుండి, ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను మేము నిరంతరాయంగా పూర్తి చేస్తున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

Awards

ఆర్థిక సంవత్సరం: 18-19 కోసం మేము ICAI అవార్డ్ ఆఫ్ ది ఇయర్ మరియు ఆర్థిక నివేదికలో ఉత్తమతను అందుకున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1 కోటి+ చిరునవ్వులు సురక్షితం

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.

కస్టమర్ అవసరాలను తీర్చడం

గడచిన 16 సంవత్సరాల నుండి, ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను మేము నిరంతరాయంగా పూర్తి చేస్తున్నాము.

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.

Awards

ఆర్థిక సంవత్సరం :18-19 కోసం మేము ICAI అవార్డ్ ఆఫ్ ది ఇయర్ మరియు ఆర్థిక నివేదికలో ఉత్తమతను అందుకున్నాము.
అవార్డులు మరియు గుర్తింపు
x