Extended Warranty InsuranceExtended Warranty Insurance

పొడిగించబడిన వారెంటీ
ఇన్సూరెన్స్ పాలసీ

  • పరిచయం
  • ఏవి కవర్ చేయబడుతాయి?
  • ఏవి కవర్ చేయబడవు?
  • హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ను ఎందుకు ఎంచుకోవాలి?

పొడిగించబడిన వారెంటీ ఇన్సూరెన్స్

ఆస్తికి సంబంధించిన యజమాని లేదా విక్రేతగా మీరు ఎల్లప్పుడూ అది స్వంతం కోసం లేదా మీ కస్టమర్ కోసం ఆందోళన లేని వినియోగానికి అనువుగా ఉండాలని కోరుకుంటారు. తయారీ లోపాల కారణంగా దెబ్బతిన్న మీ ఆస్తులకు అదనపు రక్షణ అందించడం కోసమే హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో పొడిగించబడిన వారెంటీ ఇన్సూరెన్స్ పాలసీ రూపొందించబడింది. ఇది ఒక ప్రత్యేకమైన పాలసీ. అదనపు సంవత్సరాల వారెంటీ కవర్ పొడిగించడానికి ఎంపికను ఇది అందిస్తుంది.

అసలు తయారీదారు వారెంటీ మీద అదనపు వారెంటీ కాలవ్యవధితో అసలు తయారీదారు వారెంటీ (OMW)కి ఇది పొడిగింపుగా ఉంటుంది. ఈ టూల్‌తో వస్తువుల తయారీదారు / డిస్ట్రిబ్యూటర్ / రిటైలర్ తన ఉత్పత్తి విలువను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు. తద్వారా, తయారీదారులు / పంపిణీదారులు / విక్రేతలు మార్కెట్లో ఆ ఉత్పత్తిని భిన్నంగా ప్రదర్శించగలరు.

ఉదాహరణకు, ఒక ఎయిర్ కండిషనర్ తయారీదారు తన పూర్తి శ్రేణి స్ప్లిట్ AC మీద ఒక సంవత్సరం వారెంటీ అందించవచ్చు మరియు ప్యాకేజీలో భాగంగా అదనంగా రెండు లేదా మూడు సంవత్సరాల వారెంటీ జోడించి, డీల్‌ను మెరుగుపరచి అందించడం ద్వారా, మార్కెట్‌లో ఆ ఉత్పత్తిని భిన్నంగా ప్రదర్శించవచ్చు. అదనంగా పొడిగించబడిన ఈ వారెంటీ అనేది ఇన్సూరెన్స్ ద్వారా బలోపేతం చేయబడుతుంది.

ఏమి కవర్ చేయబడుతుంది?

What’s Covered?

పొడిగించబడిన వారెంటీ వ్యవధిలో ఉత్పత్తి లోపాల కారణంగా బ్రేక్‌డౌన్ ఏర్పడినప్పుడు మరమత్తు లేదా భర్తీ కోసం ఖర్చులను కవర్ చేస్తుంది.

ఏవి కవర్ చేయబడవు?

What’s not covered?

ఏదైనా ప్రమాదవశాత్తు నష్టం

What’s not covered?

సాధారణ అరుగుదల మరియు తరుగుదల

What’s not covered?

కాస్మెటిక్ డ్యామేజీ

What’s not covered?

డయాగ్నోస్టిక్ ఖర్చులు

What’s not covered?

వినియోగించదగిన వస్తువులు

What’s not covered?

రెగ్యులర్ సర్వీసింగ్

What’s not covered?

అగ్నిప్రమాదం మరియు దొంగతనం జరిగినప్పుడు మరమ్మత్తు లేదా భర్తీ తప్పనిసరి

What’s not covered?

మెకానికల్ వైఫల్యం కారణంగా పర్యవసాన నష్టం

What’s not covered?

రవాణా / ఇన్‌స్టాలేషన్ / డెలివరీ ఫలితంగా డ్యామేజీ

What’s not covered?

ఇన్సూర్ చేయబడిన ఉత్పత్తిలో చేర్చబడిన సాఫ్ట్‌వేర్ కారణంగా జరిగిన డ్యామేజీ

What’s not covered?

తయారీదారు వారెంటీ కింద కవర్ చేయబడిన భాగాలు

పాలసీ వ్యవధి

తయారీదారు ప్రోడక్ట్ వారెంటీ వ్యవధి గడువు ముగిసిన తర్వాత పాలసీ వ్యవధి ప్రారంభమవుతుంది మరియు పొడిగించబడిన వారెంటీ కోసం ఎంచుకున్న వ్యవధి కోసం ఇది అమలులో ఉంటుంది.

ఇన్సూర్ చేయబడిన మొత్తం

పాలసీ సమ్ ఇన్సూర్డ్ అనేది ఇన్వాయిస్ విలువగా ఉంటుంది.

ఇన్సూర్ చేయబడిన మొత్తం

తయారీదారు వారంటీతో ఒక అధీకృత డీలర్ / రిటైలర్ నుండి కొనుగోలు చేయబడిన కొత్త వినియోగదారు మన్నిక మరియు ఎలక్ట్రానిక్ ఉపకరణానికి మాత్రమే.

ప్రీమియం

పాలసీ కింద ఎంచుకున్న ఆస్తి రకం, ఇన్వాయిస్ విలువ, వైఫల్యం రేటు, తయారీదారు వారెంటీ, పొడిగించబడిన వారెంటీ వ్యవధి మీద ప్రీమియం ఆధారపడి ఉంటుంది.

అదనం

అదనం వర్తించడం లేదా వర్తించకపోవడం అనేది కేసుకి కేసుకి మధ్య వైవిధ్యం ఆధారంగా ఉంటుంది.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్ 24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కస్టమర్ అవసరాలను తీర్చడం

గడచిన 16 సంవత్సరాల నుండి, ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను మేము నిరంతరాయంగా పూర్తి చేస్తున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

Awards

ఆర్థిక సంవత్సరం: 18-19 కోసం మేము ICAI అవార్డ్ ఆఫ్ ది ఇయర్ మరియు ఆర్థిక నివేదికలో ఉత్తమతను అందుకున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1 కోటి+ చిరునవ్వులు సురక్షితం

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.

కస్టమర్ అవసరాలను తీర్చడం

గడచిన 16 సంవత్సరాల నుండి, ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను మేము నిరంతరాయంగా పూర్తి చేస్తున్నాము.

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.

Awards

ఆర్థిక సంవత్సరం :18-19 కోసం మేము ICAI అవార్డ్ ఆఫ్ ది ఇయర్ మరియు ఆర్థిక నివేదికలో ఉత్తమతను అందుకున్నాము.
అవార్డులు మరియు గుర్తింపు
x