Contractors Plant & Machinery Insurance PolicyContractors Plant & Machinery Insurance Policy

కాంట్రాక్టర్స్ ప్లాంట్ మరియు
మెషినరీ ఇన్సూరెన్స్ పాలసీ

  • పరిచయం
  • ఏమి కవర్ చేయబడుతుంది?
  • ఏవి కవర్ చేయబడవు?
  • హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ను ఎందుకు ఎంచుకోవాలి?

కాంట్రాక్టర్స్ ప్లాంట్ అండ్ మెషినరీ ఇన్సూరెన్స్ పాలసీ

ఏదైనా నిర్మాణంలో కఠినమైన పని అనేది పనిముట్లు మరియు ఉపకరణాల ద్వారా చేయబడుతుంది. తవ్వితీయడం మరియు వ్యర్థాల నుండి మెటీరియల్స్‌ను తరలించడం, నిరంతరాయంగా విద్యుత్ తయారీ లాంటివి - యంత్రాల ద్వారా చేయబడుతాయి. అయితే, ఇలాంటి భారీ యంత్రాలు బ్రేక్ డౌన్ అయినప్పుడు ఏమి జరుగుతుంది?

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే కాంట్రాక్టర్ ప్లాంట్ మరియు మెషినరీ ఇన్సూరెన్స్ అనేది మీ పెట్టుబడిని రక్షించడానికి మరియు మరమ్మతు ఖర్చులను తగ్గించడానికి అవాంతరాలు లేని మార్గంగా ఉంటుంది.

ఏమి కవర్ చేయబడుతుంది?

Coverage
కవరేజ్

బాహ్య ప్రమాదాల వలన ఉత్పన్నమయ్యే ప్రమాదం కారణంగా, కాంట్రాక్టర్ నిర్మాణ తరలింపు పరికరాలకు ఏర్పడే నష్టం లేదా డ్యామేజీని ఈ పాలసీ విస్తృతంగా కవర్ చేస్తుంది. మరింత చదవండి...

ఏవి కవర్ చేయబడవు?

Electrical or mechanical breakdown does not get covered.

ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ బ్రేక్‌డౌన్ కవర్ చేయబడదు.

Pre-existing defects does not get covered.

అప్పటికే ఉన్న లోపాలు కవర్ చేయబడవు.

Defective lubrication or lack of oil or coolant.

లూబ్రికేషన్ సరిగా లేకపోవడం లేదా ఆయిల్ లేదా కూలెంట్ లేకపోవడం.

Any sort of damage for which the manufacturer or supplier is responsible

తయారీదారు లేదా సరఫరాదారు కారణంగా ఏర్పడిన ఏదైనా నష్టం

Any consequential loss

ఏదైనా పర్యవసాన నష్టం

Loss or damage to vehicles used for general road use, unless working on the specified construction site

నిర్దిష్ట నిర్మాణ సైట్‌లో పనిచేయనప్పుడు, సాధారణ రోడ్ వినియోగం కోసం ఉపయోగించే వాహనాలకు నష్టం లేదా డ్యామేజీ

ఎక్స్‌టెన్షన్లు
  • వేతనాలకు సంబంధించి ఎక్స్‌ప్రెస్ రవాణా (విమాన రవాణా మినహాయించి), ఓవర్‌టైమ్ మరియు హాలిడే రేట్లు
  • విమాన రవాణా
  • యజమానికి సంబంధించిన పరిసరాల్లోని ఆస్తి
  • వ్యర్ధాల క్లియరెన్స్ మరియు తొలగింపు
  • అదనపు కస్టమ్స్ డ్యూటీ
  • ఎస్కలేషన్
  • థర్డ్ పార్టీ లయబిలిటీ
  • తీవ్రవాద చర్య
  • భూకంపం.
ఇన్సూర్ చేయబడిన మొత్తం

సమ్ అస్యూర్డ్ అనేది ఇన్సూర్ చేయబడిన ఆస్తిని అదే విధమైన మరియు అదే సామర్థ్యం కలిగిన కొత్త ఆస్తితో భర్తీ చేసినప్పుడు ఖర్చుకు సమానంగా ఉంటుంది, అంటే, రవాణా, చెల్లింపులు మరియు కస్టమ్స్ డ్యూటీలు లాంటివి ఏవైనా ఉంటే, మరియు ఎరెక్షన్ ఖర్చులతో సహా దాని భర్తీ ఖర్చు మొత్తం అని అర్థం.

అదనం

CPM పాలసీ క్రింద అదనం అనేది వ్యక్తిగత మెషిన్‌, మెషిన్ రకం మరియు క్లెయిమ్ అనేది ప్రకృతి సంబంధిత ప్రమాదమా లేదా ఇతర రకమైనదా అనే దానికి సంబంధించిన సమ్ అస్యూర్డ్ మీద ఆధారపడి ఉంటుంది.

ప్రీమియం

ప్రీమియం అనేది పరికరాల రకం, ప్రమాద తీవ్రత, లొకేషన్(లు) మరియు ఉపకరణాల ఉపయోగం మీద ఆధారపడి ఉంటుంది.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్ 24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కస్టమర్ అవసరాలను తీర్చడం

గడచిన 16 సంవత్సరాల నుండి, ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను మేము నిరంతరాయంగా పూర్తి చేస్తున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

Awards

ఆర్థిక సంవత్సరం: 18-19 కోసం మేము ICAI అవార్డ్ ఆఫ్ ది ఇయర్ మరియు ఆర్థిక నివేదికలో ఉత్తమతను అందుకున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1 కోటి+ చిరునవ్వులు సురక్షితం

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.

కస్టమర్ అవసరాలను తీర్చడం

గడచిన 16 సంవత్సరాల నుండి, ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను మేము నిరంతరాయంగా పూర్తి చేస్తున్నాము.

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.

Awards

ఆర్థిక సంవత్సరం :18-19 కోసం మేము ICAI అవార్డ్ ఆఫ్ ది ఇయర్ మరియు ఆర్థిక నివేదికలో ఉత్తమతను అందుకున్నాము.
అవార్డులు మరియు గుర్తింపు
x