Information & Network Technology Errors & OmissionInformation & Network Technology Errors & Omission

ఇన్ఫర్మేషన్ అండ్ నెట్‌వర్క్
టెక్నాలజీ ఎర్రర్స్ మరియు
ఒమిషన్స్ ఇన్సూరెన్స్ పాలసీ

  • పరిచయం
  • ఏమి కవర్ చేయబడుతుంది?
  • హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ను ఎందుకు ఎంచుకోవాలి?

పరిచయం

వినూత్నత అనేది ఉన్నతమైన లక్ష్యంగా కాకుండా, వ్యాపార ఆవశ్యకమైన వాతావరణంలో పనిచేసే కంపెనీలు ఎదుర్కొంటున్న నష్టాలను హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ అర్థం చేసుకుంది. ఏదైనా దావా కారణంగా, ఒక కంపెనీ ప్రాథమిక నిర్మాణాన్ని రక్షించడంలో సహాయపడడం కోసం ఎర్రర్స్ అండ్ ఒమిషన్స్ ఇన్సూరెన్స్ మరియు మేధో సంపత్తి ఇన్సూరెన్స్ లాంటి థర్డ్-పార్టీ లయబిలిటీ పరిష్కారాల పోర్ట్‌ఫోలియో నిర్మించడంలో మా సాంకేతికత నిపుణులు కంపెనీలకు సహాయం అందించారు.

హార్డ్‌వేర్ నుండి సాఫ్ట్‌వేర్, సర్వీస్ కంపెనీల వరకు సమాచారం మరియు నెట్‌వర్క్ టెక్నాలజీ పరిశ్రమ లోపల విస్తృత శ్రేణి కంపెనీలకు మేము ఇన్సూరెన్స్ అందించాము.

 

ఏవి కవర్ చేయబడతాయి?

IT and Telecommunications
ఐటి మరియు టెలికమ్యూనికేషన్‌లు
  • పరికరాల తయారీ
  • కంప్యూటర్ మరియు సంబంధిత పరికరాల తయారీదారులు మరింత చదవండి...
Software Development
సాఫ్ట్‌వేర్ అభివృద్ధి
  • ప్రీ-ప్యాకేజ్డ్ సాఫ్ట్‌వేర్
  • ఆపరేటింగ్ సిస్టమ్స్
  • నెట్‌వర్కింగ్ సాఫ్ట్‌వేర్ మరింత చదవండి...
Telecommunication Services
టెలికమ్యూనికేషన్ సర్వీసులు
Information Technology Services
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసులు
  • డేటా ప్రాసెసర్‌లు మరియు సిస్టమ్ ఇంటిగ్రేటర్‌లు.
  • డేటా స్టోరేజ్ మరియు రిట్రీవల్ సర్వీసులుమరింత చదవండి...

ఇన్ఫర్మేషన్, నెట్‌వర్క్ టెక్నాలజీ ఎర్రర్స్ మరియు ఒమిషన్

ఇన్ఫర్మేషన్ మరియు నెట్‌వర్క్ టెక్నాలజీ కంపెనీలు గతంలో కంటే ఇప్పుడు మరింత ఎక్కువ ప్రమాదాలు ఎదుర్కొంటున్నాయి - ముఖ్యంగా, ఉత్పతి మరియు సేవా పనితీరు విషయంలో ఈ పరిస్థితి ఉంటోంది. పేరోల్ ఆలస్యాలు... రికార్డ్‌ల ప్రాసెసింగ్‌లో ఫోల్-అప్స్... డేటా నష్టాలు... డెలివరీలో వైఫల్యాలు... ఇవన్నీ కలసి ఉత్పత్తి లేదా ప్రాజెక్టుల్లో తప్పు జరిగేందుకు కారణమవుతున్నాయి. మరింత చదవండి...

రక్షణకు సంబంధించిన మూడు స్థాయిలు

విలువ

 
ఈ ఉత్పత్తి అనేది డబ్బుకు తగ్గ గొప్ప విలువను కలిగి ఉంటుంది. కంపెనీ ఉత్పత్తి లేదా సేవను అంగీకరించిన తర్వాత, కంపెనీ లోపం లేదా మినహాయింపు కారణంగా ఉత్పన్నమయ్యే పర్యవసాన నష్టాల కోసం వినియోగదారులకు చట్టపరంగా పరిహారం చెల్లించాల్సిన పరిస్థితిలో కంపెనీకి రక్షణ అందించడంలో ఇది సహాయపడుతుంది.

స్టాండర్డ్

 
కంపెనీ ఉత్పత్తి లేదా సేవను అంగీకరించడానికి ముందు మరియు ఆ తర్వాత, కంపెనీ లోపం లేదా మినహాయింపు కారణంగా ఉత్పన్నమయ్యే పర్యవసాన నష్టాల కోసం వినియోగదారులకు చట్టపరంగా పరిహారం చెల్లించాల్సిన పరిస్థితిలో కంపెనీకి రక్షణ అందించడంలో ఇది సహాయపడుతుంది.

ప్రీమియర్

 
ఈ టాప్-ఆఫ్-ది-లైన్ ప్రోడక్ట్ అనేది ప్రామాణిక స్థాయి రక్షణ అందిస్తుంది. అలాగే, టెక్నాలజీ ఉత్పత్తులు లేదా సేవల కోసం తాము చెల్లించిన మొత్తాలు తిరిగి ఇవ్వాల్సిందిగా వచ్చే వినియోగదారుల క్లెయిమ్‌ల నుండి కూడా రక్షణ అందిస్తుంది.

ఆప్షనల్ కవరేజీలు

క్రింది అత్యాధునిక ఎక్స్‌పోజర్‌లకు ఇన్సూరెన్స్ అందించడం కోసం ఈ మూడు స్థాయిల రక్షణను మరింత మెరుగుపరిచే అవకాశం ఉంది:

భద్రతా ఉల్లంఘన / ఇతరుల ద్వారా అనధికారిక యాక్సెస్
మేధో సంపత్తి ఉల్లంఘన ప్రమాదం
గోప్యతా ఉల్లంఘన ప్రమాదం

 
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ అనేది వాణిజ్య ఆటోమొబైల్, కార్మికులకు పరిహారం, డైరెక్టర్లు మరియు ఆఫీసర్లు మరియు నేరాలతో సహా అదనపు ఇన్సూరెన్స్ ఉత్పత్తుల కోసం ఒక పూర్తి స్థాయి కాంప్లిమెంట్‌ అందిస్తుంది

మీ కంపెనీకి INT ఎర్రర్స్ మరియు ఒమిషన్స్ ఎందుకు అవసరం?

క్రింది సందర్భాలను పరిగణనలోకి తీసుకోండి: సిస్టమ్‌ను అప్‌డేట్ చేస్తున్న సమయంలో తమ సాఫ్ట్‌వేర్ వెండర్ ద్వారా తొలగించబడిన వైర్‌లెస్ కస్టమర్‌ల కోసం బిల్లింగ్ ఫైల్‌లు తిరిగి పొందడం కోసం ఒక కమ్యూనికేషన్స్ కంపెనీ దావా వేయడం. దావా సెటిల్మెంట్ కోసం $750,000 మరియు డిఫెన్స్ ఖర్చుల కోసం $150,000 చెల్లించడానికి ఐఎన్‌టి ఎర్రర్స్ అండ్ ఒమిషన్స్ ప్రతిస్పందిస్తుంది.

ఒక క్లాస్ యాక్షన్ సూట్‌లో భాగంగా, వినియోగదారుల సమూహం ద్వారా ఒక వ్యక్తిగత కంప్యూటర్ అసెంబ్లర్ మీద దావా వేయడం. ప్రకటనలో పేర్కొన్న విశిష్టతలన్నీ కంపెనీ అందించిన పరికరంలో లేదని ఆరోపిస్తూ ఆ దావా వేయబడుతుంది. వేగం లేకపోవడం మరియు అప్‌గ్రేడ్ సామర్థ్యం తక్కువగా ఉండడం లాంటి సమస్యలు పేర్కొంటూ, వాళ్లు పూర్తి మొత్తం తిరిగి చెల్లించాల్సిందిగా కోరుతారు. $1,600,000 విలువైన దావా సెటిల్మెంట్‌ కోసం ఐఎన్‌టి ఎర్రర్స్ అండ్ ఒమిషన్స్ స్పందిస్తాయి.

అదనపు సమాచారం ఇన్ఫర్మేషన్ అండ్ నెట్‌వర్క్ టెక్నాలజీ కంపెనీల కోసం ఎర్రర్స్ అండ్ ఒమిషన్స్ ఇన్సూరెన్స్ గురించి మరింత సమాచారం కోసం, మా టోల్-ఫ్రీ నంబర్ 1800-2-700-700కు కాల్ చేయండి లేదా care@hdfcergo.comకు ఇమెయిల్ పంపండి
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్ 24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కస్టమర్ అవసరాలను తీర్చడం

గడచిన 16 సంవత్సరాల నుండి, ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను మేము నిరంతరాయంగా పూర్తి చేస్తున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

Awards

ఆర్థిక సంవత్సరం: 18-19 కోసం మేము ICAI అవార్డ్ ఆఫ్ ది ఇయర్ మరియు ఆర్థిక నివేదికలో ఉత్తమతను అందుకున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1 కోటి+ చిరునవ్వులు సురక్షితం

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.

కస్టమర్ అవసరాలను తీర్చడం

గడచిన 16 సంవత్సరాల నుండి, ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను మేము నిరంతరాయంగా పూర్తి చేస్తున్నాము.

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.

Awards

ఆర్థిక సంవత్సరం :18-19 కోసం మేము ICAI అవార్డ్ ఆఫ్ ది ఇయర్ మరియు ఆర్థిక నివేదికలో ఉత్తమతను అందుకున్నాము.
అవార్డులు మరియు గుర్తింపు
x