Group Personal Accident Insurance PolicyGroup Personal Accident Insurance Policy

గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్
ఇన్సూరెన్స్

  • పరిచయం
  • ఏమి కవర్ చేయబడుతుంది?
  • ఏవి కవర్ చేయబడవు?
  • హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ను ఎందుకు ఎంచుకోవాలి?

గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్

వ్యాపారంలో పోటీ పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో, ఊహించని వాటికి సైతం ప్రతి సంస్థ సిద్ధంగా ఉండాలి. మీరు పనిచేసే ప్రాంతానికే కాకుండా, మీ ఉద్యోగుల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. నిజానికి, అనారోగ్యం, ప్రమాదాలు లేదా డీమోటివేషన్ కారణంగా ఉద్యోగులను కోల్పోవడాన్ని ఎవరూ భరించలేరు. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో పర్సనల్ యాక్సిడెంట్ పాలసీలనేవి ఒక సమగ్ర వ్యక్తిగత ప్రమాద ఇన్సూరెన్స్ అందించడం ద్వారా మీ సంస్థను శక్తివంతం చేయడం కోసం రూపొందించబడ్డాయి.

సమగ్ర ఇన్సూరెన్స్ ప్లాన్‌ల ఎంపికతో మీకు శక్తివంతమైన ప్రోత్సాహకాలు మరియు మీ వాళ్లకు మనశ్శాంతి లభిస్తుంది.

 

ఏమి కవర్ చేయబడుతుంది?

What’s Covered?

ఏదైనా యాక్సిడెంట్‌లో ప్రాణ నష్టం సంభవించినప్పుడు ఇన్సూర్ చేయబడిన వ్యక్తిని కవర్ చేస్తుంది.

What’s Covered?

ఏదైనా ప్రమాదంలో ఇన్సూర్ చేయబడిన వ్యక్తి శాశ్వత అంగవైకల్యానికి గురైతే, ప్రయోజనం చెల్లిస్తుంది.

What’s Covered?

ప్రమాదం కారణంగా, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి హాస్పిటల్‌లో ఉండాల్సి వస్తే, అవసరమైన వైద్య ఖర్చులకు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తుంది .

What’s Covered?

ప్రమాదం తర్వాత, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ఇన్-పేషెంట్‌గా హాస్పిటల్‌లో ఉండాల్సి వస్తే, రోజువారీ ప్రయోజనం చెల్లిస్తుంది.

What’s Covered?

ఈ పాలసీ క్రింద కవర్ చేయబడిన ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణించిన సందర్భంలో, జీవించి ఉన్న ఆ వ్యక్తి జీవితభాగస్వామి మరియు ఆ వ్యక్తి మీద ఆధారపడిన పిల్లలకు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు చెల్లించబడుతాయి.

What’s Covered?

ప్రమాదం తర్వాత పునర్నిర్మాణ శస్త్రచికిత్స ఖర్చులు చెల్లించబడుతాయి.

What’s Covered?

శారీరక గాయం లేదా అనారోగ్యం కారణంగా ఇన్సూర్ చేయబడిన వ్యక్తి మరణిస్తే, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి అంతిమ సంస్కారం ఖర్చుల కోసం ఇన్సూర్ చేయబడిన ఆ వ్యక్తి లబ్ధిదారు లేదా చట్టపరమైన ప్రతినిధికి చెల్లింపు చేయడానికి కంపెనీ అంగీకరిస్తుంది.

What’s Covered?

 ప్రమాదం కారణంగా నష్టం జరిగిన తేదీ నుండి 12 నెలల లోపు ఇన్సూర్ చేయబడిన వ్యక్తి వైద్యం కోసం ఖర్చులను తిరిగి చెల్లిస్తుంది.

What’s Covered?

  ప్రమాదం జరిగిన తేదీ నుండి 12 నెలల లోపు ఇన్సూర్ చేయబడిన వ్యక్తి మరణించిన పక్షంలో, అతని మీద ఆధారపడిన పిల్ల(ల) చదువుల కోసం ఫీజుల ఖర్చు చెల్లించబడుతుంది.

ఏవి కవర్ చేయబడవు?

What’s not covered?

మీ గాయానికి మీరే కారణమైతే, అది ఈ పాలసీ క్రింద కవర్ చేయబడదు.

What’s not covered?

చట్టవిరుద్ధమైన లేదా నేరపూరిత చర్యల్లో పాల్గొన్న కారణంగా మీకు గాయం కలిగితే, గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ చేయబడదు.

What’s not covered?

సాహస క్రీడలు, ప్రమాదకర చర్యలు, నౌకాదళం మరియు వైమానికదళంలో పాల్గొనడం వల్ల మీకు గాయాలు ఏర్పడితే కవర్ లభించదు.

What’s not covered?

మత్తు పదార్థాలు తీసుకోవడం మీకు హాని చేస్తుంది. కాబట్టి, అలాంటి పదార్థాలు ఏవైనా తీసుకోవడం వల్ల మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే, మీ పాలసీ దానికి కవర్ అందించదు.

What’s not covered?

HIV మరియు ఎయిడ్స్ చికిత్స కోసం ఖర్చులు కవర్ చేయబడవు.

What’s not covered?

యుద్ధం మరియు తీవ్రవాదం కారణంగా సంభవించే మరణం లేదా గాయాలు కవర్ చేయబడవు.

పాలసీలో పేర్కొన్న విధంగా అన్ని ప్రయోజనాలు గరిష్ట మొత్తానికి లోబడి ఉంటాయని దయచేసి గమనించండి. అదనంగా, కొన్ని ప్రయోజనాలు మినహాయించదగినవి లేదా క్లెయిమ్‌ను నిర్వహించేటప్పుడు పరిగణనలోకి తీసుకోబడే ఫ్రాంచైజీకి లోబడి ఉంటాయి. ఇవి విడుదల చేసిన ఏదైనా కొటేషన్‌లో లేదా జారీ చేయబడిన ఏదైనా పాలసీలో స్పష్టంగా గుర్తించబడతాయి.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్ 24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కస్టమర్ అవసరాలను తీర్చడం

గడచిన 16 సంవత్సరాల నుండి, ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను మేము నిరంతరాయంగా పూర్తి చేస్తున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

Awards

ఆర్థిక సంవత్సరం: 18-19 కోసం మేము ICAI అవార్డ్ ఆఫ్ ది ఇయర్ మరియు ఆర్థిక నివేదికలో ఉత్తమతను అందుకున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1 కోటి+ చిరునవ్వులు సురక్షితం

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.

కస్టమర్ అవసరాలను తీర్చడం

గడచిన 16 సంవత్సరాల నుండి, ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను మేము నిరంతరాయంగా పూర్తి చేస్తున్నాము.

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.

Awards

ఆర్థిక సంవత్సరం :18-19 కోసం మేము ICAI అవార్డ్ ఆఫ్ ది ఇయర్ మరియు ఆర్థిక నివేదికలో ఉత్తమతను అందుకున్నాము.
అవార్డులు మరియు గుర్తింపు
x