
- మీ బృందంతో ఇది అత్యుత్తమ అనుభవం. మిమ్మల్ని సంప్రదించడం చాలా సులభం, అందుకే నేను మీ సేవలను ఇష్టపడుతున్నాను.
దీర్ఘకాలిక సమగ్ర
కారు ఇన్సూరెన్స్
is applicable for cars that are bought after September 1, 2018. The insurance policy offers benefits of third party policy and the own damage policy. Since the third party policy are of duration for 3 years after the Supreme court directive on September 1, 2018, Long term comprehensive policy can be bought as a combo either ( 1 year own damage and 3 years third party) or as combo of (3 years own damage and 3 years third party).
ప్రమాదం కారణంగా జరిగే నష్టం, ప్రకృతి వైపరీత్యాలు మరియు దొంగతనం వంటి ఊహించని ప్రమాదాల నుండి మీ కారును రక్షించుకోవడానికి దీర్ఘకాలిక కారు ఇన్సూరెన్స్‌ను పొందండి. కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను దీర్ఘకాలం కోసం కొనుగోలు చేయడంతో రెన్యూవల్ అవాంతరాలను దూరం చేయవచ్చు, మీ కారుతో నిశ్చింతగా డ్రైవ్ చేయవచ్చు
మీరు ఇప్పుడు ఇప్పుడే సాధారణ స్థితిలోకి చేరుకుంటున్నారని మాకు తెలుసు! అయితే, మీరు ఇంట్లో సురక్షితంగా ఉంటూ, పార్కింగ్ స్థలంలో తుప్పు పడుతున్న మీ కారును గురించి ఏమైనా ఆలోచించారా? చాలా విరామం తర్వాత మీ కారును రీస్టార్ట్ చేయడం అసౌకర్యంగా ఉంటుంది మరియు ఇబ్బందిని కలిగిస్తుంది. అయితే, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎల్లప్పుడూ కష్టసమయాల్లో మీకు అండగా నిలుస్తుంది, ఇప్పటికీ ఎప్పటికీ.... మీ కారును జంప్‌స్టార్ట్ చేయడంలో మేము మీకు ఉచితంగా^ సహాయం చేస్తాము, మీరు చేయాల్సిందల్లా 022-62346235పై మాకు కాల్ చేయండి, మీ కార్లను వారి గాఢ నిద్ర నుండి లేపండి, ఇప్పుడే హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జంప్‌స్టార్ట్ సేవను పొందండి!.
మోటార్ ఇన్సూరెన్స్ కొనాలనుకుంటున్నారు కానీ, ఏ ప్లాన్‌ను ఎంచుకోవాలనే గందరగోళంలో ఉన్నారా? హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఆల్-ఇన్‌క్లూజివ్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ మీ ప్రశ్నకు సమాధానంగా ఎందుకు ఉంటుందో తెలుసుకోవడానికి ఈ 2-నిమిషాల వీడియో చూడండి. ఉపయోగకరమైన యాడ్-ఆన్ కవర్‌లు, 8000+ నెట్‌వర్క్ గ్యారేజీలు మరియు వేగవంతమైన మరియు సులభమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్ లాంటి ప్రయోజనాలతో, ఇప్పుడు ఆకర్షణీయమైన రేట్ల వద్ద మీ వాహనం కోసం సమర్థవంతమైన రక్షణ పొందండి.
ప్రమాదాలు ఉహించలేనివి. యాక్సిడెంట్ కారణంగా మీ కారు దెబ్బతిందా? భయపడకండి! మేము దానిని కవర్ చేస్తాము!
బూమ్! అగ్నిప్రమాదం మరియు విస్ఫోటనం లాంటి ఘటనల్లో నిప్పు కారణంగా మీ కారుకు పాక్షికంగా లేదా పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లవచ్చు. చింతించకండి మేము దానిని పరిష్కరిస్తాము.
భూకంపం, కొండచరియలు విరిగిపడటం, వరదలు, అల్లర్లు, తీవ్రవాదం మొదలైనటువంటి వాటి కారణంగా, మీకు
కారు ప్రమాదాల కారణంగా గాయాలు ఏర్పడిన పరిస్థితిలో, మీ అన్ని చికిత్సలను మేము కవర్ చేస్తాము మరియు మీరు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించుకుంటాము మరియు మరింత చదవండి...
ఒకవేళ,
కాలం గడిచే కొద్దీ కారు విలువలో ఉండే డిప్రిసియేషన్‌ను మేము కవర్ చేయము
ఏవైనా ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ బ్రేక్‌డౌన్‌లు మా కార్ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడవు
చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ మీవద్ద లేకపోతే, మీ కార్ ఇన్సూరెన్స్ పనిచేయదు. మత్తుపదార్థాలు/మద్యం ప్రభావంతో డ్రైవింగ్ చేయడం మరింత చదవండి...
సాధారణంగా, డిప్రిసియేషన్ మొత్తాన్ని తీసివేసిన తర్వాత మాత్రమే మీ పాలసీ మీకు క్లెయిమ్ మొత్తాన్ని చెల్లిస్తుంది. మీ పాలసీ వివరాలలో డిప్రిసియేషన్/తరుగుదల వివరాలు ఉంటాయి. కావున, పూర్తి మొత్తాన్ని పొందడానికి మీరు ఏమి చేయవచ్చు? ఇక్కడ ఒక మార్గం ఉంది! జీరో-డిప్రిసియేషన్ కవర్! జీరో డిప్రిసియేషన్‌తో, ఇక డిప్రిసియేషన్ కోతలు ఉండవు, మీరు పూర్తి మొత్తాన్ని అందుకుంటారు
పార్క్ చేసిన వాహనానికి బాహ్య ప్రభావం వలన అనగా వరదలు, అగ్నిప్రమాదాలు మొదలైన వాటి వలన నష్టం లేదా విండ్‌షీల్డ్ గ్లాస్ డ్యామేజ్ అయిన సందర్భంలో
We are here to offer you round-the-clock assistance to deal with any technical or mechanical breakdown issues of your car! The emergency assistance cover includes minor repairs on site, lost key assistance, duplicate key issue,
మీ కారు దొంగిలించబడింది లేదా
వర్షాలు కురిసినా లేదా వరద అలలు ఎగసిపడినా, మీ వాహనం యొక్క గేర్‌బాక్స్, ఇంజిన్‌లు ప్రత్యేక రక్షణ కవచం ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ కవరేజీతో సురక్షితం చేయబడతాయి! ఇది అన్ని చిన్న భాగాలు లేదా అంతర్గత భాగాల భర్తీ లేదా మరమ్మత్తు కోసం చెల్లిస్తుంది. అంతేకాకుండా, ఇది లేబర్ ఖర్చులు, కంప్రెషన్ టెస్టుల ఖర్చులు, మెషిన్ ఛార్జీలు, ఇంజన్ సిలిండర్ రీ-బోరింగ్‌లను మరింత కవర్ చేస్తుంది.
మీ కీలు దొంగిలించబడ్డాయా లేదా పోగొట్టుకున్నారా? వీలైనంత త్వరగా మీరు రీప్లేస్‌మెంట్ కీలను పొందడానికి ఈ యాడ్-ఆన్ మీకు సహాయపడుతుంది!
మీ కారులో ఉపయోగించే అన్ని వినియోగ వస్తువులను కవర్ చేసే వినియోగించదగిన వస్తువుల కవర్ ఇక్కడ ఇవ్వబడింది! అవును! మీకు ప్రస్తుతం ఇది అవసరం! ఇది
మీ కారు రిపేర్‌లో ఉన్నప్పుడు క్యాబ్స్ కోసం చెల్లించారా? డౌన్‌టైమ్ ప్రొటెక్షన్ ఇక్కడ ఉంది! రోజువారీ ప్రయాణం కోసం ఇతర రవాణా మార్గాలను ఉపయోగించడానికి కస్టమర్ చేసిన ఖర్చుకు క్యాష్ అలవెన్స్ ప్రయోజనాన్ని అందిస్తుంది
1.6+ కోట్ల చిరునవ్వులు సురక్షితం చేయబడ్డాయి!@
ఓవర్ నైట్ వెహికల్ రిపేర్స్
అత్యుత్తమమైన పారదర్శకత
మీకు అవసరమైన సపోర్ట్-24x7
కాగితరహితంగా వెళ్లండి! పరిమితులు లేకుండా వెళ్లండి!
1.6+ కోట్ల చిరునవ్వులు సురక్షితం చేయబడ్డాయి!@
ఓవర్ నైట్ వెహికల్ రిపేర్స్
అత్యుత్తమమైన పారదర్శకత
మీకు అవసరమైన - 24 x 7 మద్దతు!
కాగితరహితంగా వెళ్లండి! పరిమితులు లేకుండా వెళ్లండి!
FAQs
అన్ని రకాల వాహనాలు | ఓన్ డ్యామేజ్ ప్రీమియంపై % తగ్గింపు |
---|---|
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి పూర్తి సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు | 20% |
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 2 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు | 25% |
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 3 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు | 35% |
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 4 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు | 45% |
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 5 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు | 50% |
వాహనం యొక్క వయస్సు | IDV నిర్ణయించడానికి % లో డిప్రిసియేషన్ |
---|---|
6 నెలలకు మించనిది | 5% |
6 నెలలకు మించి కానీ 1 సంవత్సరం మించనిది | 15% |
1 సంవత్సరం మించి కానీ 2 సంవత్సరాలు మించనిది | 20% |
2 సంవత్సరాలు మించి కానీ 3 సంవత్సరాలు మించనిది | 30% |
3 సంవత్సరాలు మించి కానీ 4 సంవత్సరాలు మించనిది | 40% |
4 సంవత్సరాలు మించి కానీ 5 సంవత్సరాలు మించనిది | 50% |