Logo

HDFC ERGO జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రైవేట్ బీమా రంగంలో భారతదేశం యొక్క 3 వ అతిపెద్ద నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనకాపల్లి, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అన్నమయ్య మరియు తిరుపతిజిల్లాలనుబీమా అమలు కోసం ప్రకటించింది. డా.వై.ఎస్.ఆర్ ఉచిత పంట బీమా( Dr.YSRFCI )-ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన(PMFBY)(దిగుబడి ఆధారితం) E-CROP లో నమోదు చేసుకున్న రైతులందరు అర్హులు . UNIVERSAL COVERAGE . డా.వై.ఎస్.ఆర్ . ఉచిత పంట బీమా ( డా.వై.ఎస్.ఆర్.ఎఫ్.సి.ఐ. ) ప్రధాన మంత్రి ఫసల్ కింద అన్ని పంటల బీమా యోజన వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఆమోదించబడింది.

నోటిఫైడ్ జిల్లాల్లో నోటిఫై చేసిన రబీ పంటలు ఇలా ఉన్నాయి:

తిరుపతి– వరి, వేరుశెనగశ్శ్రీకాకుళం– మినుములు, వరి, రాగి, వేరుశెనగ, మొక్కజొన్న, పెసల్లు.తూర్పు గోదావరి – వరి, మొక్కజొన్న.అన్నమయ్య– వవరి, వేరుశెనగ.పశ్చిమ గోదావరి – వరిఅనకాపల్లి – వరి, మినుములు, పెసల్లు.

योजना सम्बंधित जानकारी